భార్య ఎంత వ్యవహార దక్షత కలదైనా సంసారం సవ్యంగా నడవడానికి తను తగ్గి భర్తకు ఆ గొప్పతనాన్నిఆపాదిస్తుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • • శ్రీ రమణ గారి కథలు
    =PL5yAmu-Q9t22Zo-ieHZenFREkdRampg2X
    • అత్తగారి కథలు || భానుమ...
    • అమరావతి కథలు|| సత్యం శ...
    • యద్దనపూడి సులోచనారాణి ...
    • సి. యమున గారి కథలు
    th-cam.com/users/pl... __lLU
    • వలివేటి నాగచంద్రావతి గ...
    • డా. శ్రీమతి కొఠారి వా...
    • పోడూరి వెంకటరమణ శర్మ గ...
    • యువ, జ్యోతి..దీపావళి ప...
    • వసుంధర గారి కధలు
    • కామేశ్వరి గారి కధలు
    • గరిమెళ్ల సుబ్బలక్ష్మి...
    • యండమూరి వీరేంద్రనాధ్ గ...
    • '"గంటి భానుమతి" గారి ...
    • ద్విభాష్యం రాజేశ్వరరావ...
    • అల్లూరి (పెన్మెత్స) గౌ...
    • మన్నెం శారద గారి కధలు

ความคิดเห็น • 93

  • @thimmarajujyothi9794
    @thimmarajujyothi9794 ปีที่แล้ว +8

    బాగుంది మేడమ్ కథ. ఆడవాళ్ళ మాట వింటే ఇల్లు గుల్ల అవుతుంది అనే వాళ్లకి ఈ కథ చెంపపెట్టు. మీరు చెప్పిన best కధల్లో బెస్ట్ కథ.🙏

  • @padmavathireddy4380
    @padmavathireddy4380 ปีที่แล้ว +16

    కధా బాగుంది.. మీరు చదువుతుంటే పాత్రలు కళ్ల ముందు కదలాడి ఆడవారి తెలివితేటలచాటున మగవారు ఎలా అదిఖ్యత చూపుతారో... నవ్వొస్తుంది

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 ปีที่แล้ว +13

    Story ఛాలా బాగుంది. Meeru పాత్ర lo పరకాయం chesara అన్నట్టు bhasha ఆది chakkaga ఉంది. 👍
    ఆడవాళ్ల ఎప్పుడు తెలివి కలిగిన వాళ్లే. అందరు రామాంజనేయులు లాగ వింటే బాగుండు 🤗

  • @kameswarigudimetla4846
    @kameswarigudimetla4846 7 หลายเดือนก่อน +1

    శ్రీరమణగారు రచించిన కథల్లో ఇది ఒక ఆణిముత్యం. మంచికథ వినిపించారు🙏

  • @arasavillihemalatha4508
    @arasavillihemalatha4508 ปีที่แล้ว +3

    Adavallu ela undalo teliyacheppe manchi Katha chepparu thank you

  • @peesapatiuma2116
    @peesapatiuma2116 ปีที่แล้ว +1

    కధ చాలా చాలా సహజంగా ఉంది. 99 percent ప్రతి ఇంట్లో జరిగే దే. మీరు ప్రతి character చాలా సహజంగా chadivaaru. All the best for your future ideas.

  • @gamingwithnani304
    @gamingwithnani304 ปีที่แล้ว +3

    కథ చాలా బాగుంది మేడమ్ సూపర్

  • @bhagavathakathauintelugu-s8045
    @bhagavathakathauintelugu-s8045 ปีที่แล้ว +1

    చాలా చాలా బాగుంది. రమణ గారి రచన. మీరూ చదివిన విఫణము ధన్యవాదములు

  • @PrasannaBayyyala
    @PrasannaBayyyala ปีที่แล้ว +1

    Namaste amma❤ story super 😊

  • @anasuyavadali1423
    @anasuyavadali1423 ปีที่แล้ว +4

    నాకు ఈ కధ చాలా ఇష్టం 👍👍👍

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      నాకు రమణ గారి కథలు ఆల్మోస్ట్ అన్ని ఇష్టమేనండి

  • @gbhavani6363
    @gbhavani6363 ปีที่แล้ว +1

    కథ చాలా బాగుంది 👌

  • @geetharani7559
    @geetharani7559 ปีที่แล้ว +1

    Story chala bagundhi. Manchi fun generate ayyindhi. Meeru chadive vidhanam chala bagundhi.

  • @gouravaramchayadevi9196
    @gouravaramchayadevi9196 ปีที่แล้ว +1

    Story chala bagundi Lakshmi garu meeru chaalaa baaga chadivaaru 😊

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว +1

      ధన్యవాదాలు ఛాయాదేవి గారూ 🙏

  • @umasubha4781
    @umasubha4781 ปีที่แล้ว +1

    Kadha mottamu navve navvu thank u Andi.❤

  • @srinivasbandaru8468
    @srinivasbandaru8468 ปีที่แล้ว +2

    చాలా బావుంది.
    చాలా బాగా చెప్పారు.
    👌👌

  • @rupavathimurthy1128
    @rupavathimurthy1128 6 หลายเดือนก่อน

    Story chala bagundi

  • @sowmya317
    @sowmya317 ปีที่แล้ว +2

    Chala bagundi medam👍

  • @swarnalathapeesapati2975
    @swarnalathapeesapati2975 ปีที่แล้ว +2

    Ammao Dhana Lakshmi nuvvu super

  • @boddu.vijayanirmala9816
    @boddu.vijayanirmala9816 ปีที่แล้ว +2

    👌👌👌👌👌 kadha chala bagundi Andi

  • @Kkkkkk-ue6se
    @Kkkkkk-ue6se ปีที่แล้ว

    చాలా బాగుంది

  • @devotionalsongs7920
    @devotionalsongs7920 ปีที่แล้ว +3

    Laxmi garu enta pogidina takkuve mimmalni ❤

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว +1

      అంతా మీ అభిమానం అండి. మీవంటి అభిమానుల్ని సంపాదించుకున్నందుకు నేను చాలా లక్కీ 🙏🙏🙏

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 3 หลายเดือนก่อน

    ఈ కథను చాలా సార్లు చదివినాను. ఐనా మళ్ళీ మీరు చదివితే వినాలనిపించినది ,ధన్యవాదాలు.

  • @VijayalaxmiUthakulla
    @VijayalaxmiUthakulla 9 หลายเดือนก่อน

    Chalabi bagundhi ammagaru

  • @sukanyachinni2977
    @sukanyachinni2977 ปีที่แล้ว +2

    Lashmi me storys chala Baguntayi

  • @Mahalakshmi-vf5wn
    @Mahalakshmi-vf5wn ปีที่แล้ว +3

    ఏ కధ అయినా మీ గొంతులోచక్కగా ఇమిడుతుంది.

  • @yerrollafamily8358
    @yerrollafamily8358 ปีที่แล้ว +3

    Enta bavundo story ❤
    Ee katha saramsham....
    dhairye sahase lakshmi
    Dhanamma dareness telivi super 👏👏

  • @K-popgirl_123
    @K-popgirl_123 ปีที่แล้ว +3

    Katha adbhutam...meeru dhanasri patraloki parakaaya pravesam chesi chadivina teeru atyadbhutam padmaji

  • @lakshmip2452
    @lakshmip2452 ปีที่แล้ว +2

    Chala bagundi ma

  • @samithapelluru1974
    @samithapelluru1974 ปีที่แล้ว +2

    Chala bagundi
    Sathabdhi suredu novel chadavandi please

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      అలాగేనండి త్వరలోనే చదువుతాను

  • @madhaviambadasu6945
    @madhaviambadasu6945 ปีที่แล้ว

    Katha chala bagundi

  • @srilakshmi7092
    @srilakshmi7092 4 หลายเดือนก่อน

    Super story Thankyou

  • @jayac5857
    @jayac5857 ปีที่แล้ว +2

    Bavundandi lakshmi garu

  • @chaitanyajagadish
    @chaitanyajagadish ปีที่แล้ว

    Chala bavundi andi 😊

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 ปีที่แล้ว +2

    Chala bagundhi story

  • @ramadevit4291
    @ramadevit4291 ปีที่แล้ว +2

    Super

  • @lalitharachapudi9624
    @lalitharachapudi9624 ปีที่แล้ว

    Super story. Dhanamma chala smart woman. Situations baga handle chesindi.

  • @kalyanivenkat1876
    @kalyanivenkat1876 ปีที่แล้ว +3

    👌👌👌🙏🙏🙏

  • @saradamadhuri
    @saradamadhuri ปีที่แล้ว

    Brathuku bagupadalamte ilacheyyachani theliyachesthundykadha bagundi

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      అంతా రచయితగారి గొప్పతనం అండి 🙏

  • @vidhushaarla1669
    @vidhushaarla1669 ปีที่แล้ว +6

    Ee Katha vinnanandi kani mi voice lo Anni kathalu baguntay

  • @muraliakella7484
    @muraliakella7484 4 หลายเดือนก่อน

    Kadha bagundhi❤

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 ปีที่แล้ว

    Super story

  • @padmasri3270
    @padmasri3270 ปีที่แล้ว +1

    Savukarla,thelivithetalu,kadalo,chakkaga,chupincharu.lakshmigaru,mariyu,ramanagarunu,thanks,to,both,of,you

  • @nagajyothi4771
    @nagajyothi4771 3 หลายเดือนก่อน

    The best story

  • @hari-ed6gd
    @hari-ed6gd ปีที่แล้ว +2

    Namaskaram madam Garu Miru Story ki voice record Ela chesthunaruu chepandi please

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      Kine master app ఉపయోగిస్తానండి

    • @hari-ed6gd
      @hari-ed6gd ปีที่แล้ว

      I am trying mam Naku ravatam ledu

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 ปีที่แล้ว

    అదే మరి,, ముదితల్ చేయగలేని కార్యము కలదే మనసున సంకల్పించిన న్❤ కథా శ్రవణం సంతోషం😅 సంపూర్ణం😅

  • @HariKrishna-sc2lf
    @HariKrishna-sc2lf 11 หลายเดือนก่อน

    Manchi కధ cheppavamma

  • @dhanalakshmimuppiri4897
    @dhanalakshmimuppiri4897 ปีที่แล้ว

    Super స్టోరీ 😂

  • @nageswararaoyalamanchili1045
    @nageswararaoyalamanchili1045 ปีที่แล้ว

    We want one more sriramana story

    • @lakshmicheppekathalu
      @lakshmicheppekathalu  ปีที่แล้ว

      th-cam.com/play/PL5yAmu-Q9t22ZcOWBIl16Sq7EhOgsUKrs.html&si=HXd1H_Ind8cFfbWN

  • @nageswararaoyalamanchili1045
    @nageswararaoyalamanchili1045 ปีที่แล้ว

    Superb