వీడియో చాలా కొత్తగా ఉంది అలాగే మంచి ఆసక్తికరంగా కూడా మీరు మలిచిన విధానం బాగుంది. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఫ్యూచర్లో ఇలాంటి షెడ్ వేయాలని ఆసక్తి కలిగించినందుకు మీకు చాలా ధన్యవాదాలు.
👌 చెక్కలు చీకిపోయి ఛాన్స్ ఉంది వాస్తవం.కాస్త మడీపై చేయాలి.చెక్క బదులు ప్లాస్టిక్, లేదా సిమెంట్, తో తయారు చేసినవి వాడాలి.గ్యాప్ ఉండాలి .దాన్ని వలన కిందకు మలా మూత్రం వస్తుంది .మరియు క్రింద కోళ్ల కోసం బెడ్ వెయ్యాలి వారానికి నెలకు రెండు మూడు సార్లు కడగాలి కడిగిన మలా మూత్రం ఒక సిమెంట్ తో తయారు చేసిన తొట్టిలో (హౌస్ )లో వదలాలి తయారుచేసినది ఒక ట్యాంక్ నిండాలి తర్వాత మొత్తం వ్యవసాయానికి వాడాలి పేడ అమ్ముకోవాలి మూత్రం కూడా ట్యాంకర్ ద్వారా అమ్ముకోవచ్చు ఆర్గానిక్ వ్యవసాయం అవుతుంది రసాయనాలు అవసరం లేదు. ఇది నా సలహా ఆచరణ చేయడానికి ప్రయత్నం చేయండి 🙏&natural గా పండించే విధానం సుభాష్ పాలేకర్ ఆర్గానిక్ వ్యవసాయం2) natural గా వండుకునే తినే విధానం డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు 3) natural గా జీవించే విధానం.ధర్మంగా, మూఢనమ్మకాలకు దూరంగా సహజసిద్ధంగా బ్రతకాలి బూస్ట్ ఇమ్యూనిటీ నేచురల్ లైఫ్ స్టైల్ 👍🇮🇳
గొర్రెలతో రెట్ట పడి కోళ్ళ రెట్ట డిసీజెస్ వస్తాయి ఇది కరెక్ట్ వే కాదు నాకు తెలుసు ప్రాక్టికల్గా వర్క్ కాదు లాంగ్ రన్. గొర్ల పేడ, పాస్ వల్ల రోజు కడుగుతారు ఇది ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ కాదు
శేషు గారు
యాంకర్ తో పనిలేకుండా చాలా బాగా వివరించారు
వీడియో చాలా కొత్తగా ఉంది అలాగే మంచి ఆసక్తికరంగా కూడా మీరు మలిచిన విధానం బాగుంది. అందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మాకు ఫ్యూచర్లో ఇలాంటి షెడ్ వేయాలని ఆసక్తి కలిగించినందుకు మీకు చాలా ధన్యవాదాలు.
Please mention the cell no.
Better to tell the cell no
Super చాల చక్కగ వివరించారు
నాకు చాల బాగ నచ్చింది ఈ Vidieo.
అలగె Vidieo shoot చాల బాగ చెసారు editing super
శేషు గారు... మీరు జీవించారు
Nice information ichcharu un employees ki chala use full ga vuntundi sir
వీడియో డిఫరెంట్ గా ఉంది మంచిగా
@Mana Raithu bidda hai
ఫ్లోరింగ్..చెక్కల మధ్య గ్యాప్ చాలా తక్కువ వుండటమ్ వల్ల కసువు మనిషి నూకాల్సివస్తోంది....మీరు 3 ఇంచుల చెక్కలు వేసింటే బాగుండేది
చాలా బాగుంది నాకు నచ్చింది
Super sir mi alochana vidham chalabagundhi
CONGRATULATIONS SHASHU KUMAR GARU
Super elati video kosam chala vethikyanu sir nenu chala forms chusa elathidhi epathivaruku chudaledu sir
Super video editing and audio naku chuste🤩 Inka chudabuddu vestunde
Chala bagundi sir
Inka elanti videos pettandi
Chala chalkaga vivarincharu dhanyawad
Super chepparu
Good bagundi
U r great sir 🙏
Please doub this video in hindi...its very informative
Good sujeshans....
Mesh EDI vadaru enthakarchuaindi
Super Kumar garu
Good bagundi...
Super sar
200 not profitable sir minimum 400 are required rate is complusory minimum 600 /-at my village sir
సూపర్
Super sir
Rekula shaddu ..anda..vede kadandi jeevalaku
Superb
Super😅
Summer lo problem kadha
Very good medam
Very good breather
Anna shed mottam cost cheppandi
Edi location ekada brother
Anna shed paina cheypalu penchu!!
3 to 4 months ki 1 1/2 kg na a feed Anna Meru vadadi
old video kaadu kadha
ఫారం అడ్రస్ ఎక్కడండి వివరాలు చెప్పండి
Former president Bush
మా ఊరి కి దగ్గర కానీ ఇప్పటి వరకు నాకు తెలియదు ఇప్పుడే తెలిసింది ఒక సారి వెళ్ళి చుడాలి
అడ్రస్ చెప్పండి ఎక్కడో choodali
Nise. Me phone number pettandi
Hello sir me phone number evandi
Nice
Gorrela daggara Clean ga ledhu
Damn sure ga rogalu vastai future lo aina 😢
చెక్కలు gap లేకుండా వేశారా లేదా మలమూత్ర విసర్జనతో చెక్కలు చీకి పోయే ఛాన్స్ ఉంది కదా? అదే విధంగా ఖర్చు పొడవు వెడల్పు ఎంతో చెప్పగలరు
👌 చెక్కలు చీకిపోయి ఛాన్స్ ఉంది వాస్తవం.కాస్త మడీపై చేయాలి.చెక్క బదులు ప్లాస్టిక్, లేదా సిమెంట్, తో తయారు చేసినవి వాడాలి.గ్యాప్ ఉండాలి .దాన్ని వలన కిందకు మలా మూత్రం వస్తుంది .మరియు క్రింద కోళ్ల కోసం బెడ్ వెయ్యాలి వారానికి నెలకు రెండు మూడు సార్లు కడగాలి కడిగిన మలా మూత్రం ఒక సిమెంట్ తో తయారు చేసిన తొట్టిలో (హౌస్ )లో వదలాలి తయారుచేసినది ఒక ట్యాంక్ నిండాలి తర్వాత మొత్తం వ్యవసాయానికి వాడాలి పేడ అమ్ముకోవాలి మూత్రం కూడా ట్యాంకర్ ద్వారా అమ్ముకోవచ్చు ఆర్గానిక్ వ్యవసాయం అవుతుంది రసాయనాలు అవసరం లేదు. ఇది నా సలహా ఆచరణ చేయడానికి ప్రయత్నం చేయండి 🙏&natural గా పండించే విధానం సుభాష్ పాలేకర్ ఆర్గానిక్ వ్యవసాయం2) natural గా వండుకునే తినే విధానం డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు 3) natural గా జీవించే విధానం.ధర్మంగా, మూఢనమ్మకాలకు దూరంగా సహజసిద్ధంగా బ్రతకాలి బూస్ట్ ఇమ్యూనిటీ నేచురల్ లైఫ్ స్టైల్ 👍🇮🇳
Phone number please
Anna shed ki karchu entha vachindi anna
5 to 6 lakh
Jai. Sriram
Below 500 /-cocks are not available at my surroundings... sir
Pure natu Kodi antunnaru
Aseel cross antunnaru
@Mana Raithu bidda hi sir
గొర్రెలతో రెట్ట పడి కోళ్ళ రెట్ట డిసీజెస్ వస్తాయి ఇది కరెక్ట్ వే కాదు నాకు తెలుసు ప్రాక్టికల్గా వర్క్ కాదు లాంగ్ రన్. గొర్ల పేడ, పాస్ వల్ల రోజు కడుగుతారు ఇది ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ కాదు
Dear brother...meeru cheppina vishayaalu anni ok...but meru vaccines veyyakunda hens ni penchuthunnam ante matram it's misguiding the people..vaccines veyyakunda unte 100 percent diseases vasthai..plz note this
memu vastamu ekkada me address supr
మీ షెడ్ చూడాలనిపిస్తుంది మీ ఫోన్ నెంబర్ చెప్పగలుగుతారా
plotform ku emi chekkalu vadaru
Ok new plam bagundi
Pls give contact information of the farmer
Antha karchu
Rathu adress ivvandi
Mi ph No kuda pettandi
Video challa bagahudhi sir
Rythu ph no. pettandi
Seshukumar gari phone number kaavàli istara please
vuru Peru pH number cheppaledhu anna
Phone number evvalledu
Me contact details pettali kadha meeru
rythu phone no evvandi
Good