Hai akka gum antinchukontaru kada Yava gum nenu Tailor from Karnataka but shoulder promlem vastundi 9 to 13 varun shoulder yantha pettala video cheyandi tq
Hi..Madam, Great tutorial and very helpful. I never see such a great and excellent explanation about stitching. Thank you so much. .. Could you please teach me how to cut front and back star neck. Yhank you
ఏంటమ్మా ఏంది అసలు మీరు మాట్లాడే పద్ధతి మనం ఒక్కరికి కామెంట్ చేసే ముందు ఒక పద్ధతి నేర్చుకోవాలి కామెంట్ లో తప్పులు లేకుండా చేయాలి ఒక కామెంట్ సరిగా రాయలేని నువ్వు ఫస్ట్ నువ్వు పెట్టిన కామెంట్ ఒకటి పది సార్లు చదువుకో నీ తప్పులే అందరూ చెప్పేవాళ్లే
Akka good evening...akka naku oka dout undi akka......akka blows padavu 14 untey 14 and off add chesthunnaru kada akka....alage chanka podavu kuda off inch penchala? ....lekapothey meeru cheppuna kolatha dairect ga pettesukuntey sariporhunda aaka...pls give me reaply akka..
సిస్టర్ మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయి అందులో ఎవరికి ఎంత నెక్కు పెట్టుకుంటే సరిపోతదో చెప్పాను ఒక్కసారి చూడండి సిస్టర్ నీకేమన్న డౌట్స్ వస్తే నన్ను అడగండి నేను చెప్తాను
Akka long frock, floor leanth summer wear kurthi cutting stitching video pettanddi akka alage boatneck back open, princess cut video pettanddi akka parthi video lo aduguthunanu kani meeru chepatledhu measurements board medha chepanddi akka book lo note chesukuntam plz akka
Mee videos meere editing and post cheyyadam kuda meerena.. Category em paduthunnaru.but u r awesome🎉hindi sub titles meeku ela vastunnayi.. Endukani hindi peduthunnaru . English pettandi
హాయ్ సిస్టర్ ఎలా కొంచెం కొలతలు అనేవి సింపుల్ గా తీసుకోగలిగితే ఎవరైనా కటింగ్ చేసుకుంటారు అని నా ఉద్దేశం తీసుకున్నంత మాత్రాన వెంటనే నేను కటింగ్ చేయలేదు కొలిచి చూపించాను ఒక్కసారి మళ్ళీ చూడండి ప్లీజ్
కటింగ్ బాగా చెబుతున్నారు సిస్టర్ కటింగ్ చేసిన జాకెట్ స్టిచ్చింగ్ కూడా అదే పెడితే మాకు బాగా హెల్ప్ అవుతది క్లాస్ ఫోర్ లో కట్ చేసిన జాకెట్ స్టిచ్చింగ్ చూద్దామంటే లేదు కటింగ్ స్టిచ్చింగ్ 2 ఎప్పుడు పెడతారు సిస్టర్ చిన్న సైజు
మీకు ఇంకేమన్నా డౌట్లుగానే వస్తే మన చానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి అవి చూసి నాకు కూడా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మీరు ఎప్పుడైనా కామెంట్ చేయొచ్చు సిస్టర్
So happy chala Baga chepthunaru thank you
Meeveedio chusi nenu blouse cutting chesanu chanka mudatalu lekunda baga vachindi mam super mee class
మీరు వేసుకున్న బ్లౌజ్ స్ ఫిటింంగ్ సూపర్ అక్క
Thankyou ❤️
Hai akka gum antinchukontaru kada
Yava gum nenu Tailor from Karnataka but shoulder promlem vastundi 9 to 13 varun shoulder yantha pettala video cheyandi tq
TH-cam lo inta clarity gaa evaru cheppaledhu sister ila blouse lu kuda choopinchi thankyou so much sister
thank you very so much sister ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏💞
Chalabagachepparu umagaru
Sister nivu cheppina kolatalato blouse sticking chesanu baga vachindi tq u sister
Thank you so much sister❤️❤️❤️
Bhaga chepparu sister
Thankyou ❤️
VARIETY GA UNDI. EASY KOODA. EXCELLENT.
Thankyou sis❤️
Baga cheputhunaru andii...
Cutting. First time nerchukuntunnanu andiii....
Thank you... 🎉
Ok sis thankyou ❤️
Akka body measurements teesukoni aa measurements tho cutting and stitching chesi chupinchandi akka
Ok
Clear explain mam
Thankyou andi❤️
Akka. Chankarond. Anthapetukovale.oneencha.onendafe.akka
Size entha maa
చూసిన వాళ్ళు లైక్ చెయ్యండి వాళ్ళు మనకోసం టైం తీసుకుని చెప్పినందుకు మనం వాళ్ళను మనమే సపోర్ట్ చెయ్యాలి కదా ఫ్రెండ్స్
Thank you so much andi ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ❤️❤️❤️
Boat neck blouse, dress cutting cheppadi akka
కొంచెం వెయిట్ చేయండి సిస్ ముందు ముందు వీడియోలో తప్పకుండా చెప్తాను ప్లీజ్
Super ❤❤🎉🎉
Thankyou sis
Hi..Madam,
Great tutorial and very helpful.
I never see such a great and excellent explanation about stitching.
Thank you so much.
..
Could you please teach me how to cut front and back star neck.
Yhank you
You are welcome 😊 తప్పకుండా చెప్తాను సిస్ చానల్ ని ఫాలో అయ్యి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్
Akka botek dejin blouse cutting and stitching akka please
ఓకే సిస్ 👍ముందు ముందు వీడియోలో చెప్తానండి చానల్ ని ఫాలో అవ్వండి
Star neck stitching also
Ok sis
Akka cutori blouge stich cheshanu 40 size,front part bane vachindi kani back side armhole round daggara bugga laga vastundi. Konchem cloth cut cheste hand joint chesetapudu cloth migilipoyindi, chest daggara tite pattestundi emcheyali
చంక దగ్గర అతుకు వెయ్యాలి
43size b.neck 8 ki sholder armhole entha theesukowali
ఏటమ్మ సంకలుజుపెరిగితే సాతీలూజు పెరుగుతున్న దికదా🎉
ఏంటమ్మా ఏంది అసలు మీరు మాట్లాడే పద్ధతి మనం ఒక్కరికి కామెంట్ చేసే ముందు ఒక పద్ధతి నేర్చుకోవాలి కామెంట్ లో తప్పులు లేకుండా చేయాలి ఒక కామెంట్ సరిగా రాయలేని నువ్వు ఫస్ట్ నువ్వు పెట్టిన కామెంట్ ఒకటి పది సార్లు చదువుకో నీ తప్పులే అందరూ చెప్పేవాళ్లే
Meeru chala baga chebutunnaru kani artham kanidi andariki sholdar okla undadu mari ala sholdar avariki anta pettukivalo cheppandi
హాయ్ సిస్టర్ మన చానల్లో ఆరు టైలరింగ్ క్లాసులు ఉన్నాయి ఒక్కసారి క్లాసెస్ మొత్తం చూడండి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది 👍
Katori blouse cutting and stitching video chupinchandi. Maa urilo Andhru katori blouse stitching chestaru
Ok sis
Shoulder saiz neck saiz pyttandi pelaz
Mam hand loose takuva nadumu loose akkuva vastundi blouse ala manage cheyli
కొంచెం బిజీగా ఉన్నాను నీకోసం ఒక వీడియో చేస్తాను
Hello andi. I want 42 size blose cutting and stitching. Please explain drafting for 42 size.
Ok sis
Vverygoodsistet
Thankyou ❤️
మీరు ఏ ఊర్లో ఉంటారు మేడం
Hi akka disine blouse chupinchandi
Ok sis
Chala clrity ga sister frent part kuda inthe clarity ga chepandi sister please
Okay sis
Akka only blouses na frocks and dresses cutting and stitching videos pettandi plz
Sis mana channel ni follow avandi anni cheptanu sis
Helbo hands cutting Ela
నేను చెప్తాను సిస్ నెక్స్ట్ వీడియోలో
Akka good evening...akka naku oka dout undi akka......akka blows padavu 14 untey 14 and off add chesthunnaru kada akka....alage chanka podavu kuda off inch penchala? ....lekapothey meeru cheppuna kolatha dairect ga pettesukuntey sariporhunda aaka...pls give me reaply akka..
నేను చెప్పినట్టు పెట్టేయండి సరిపోతుంది
గోటు ఎలా వెయ్యాలి బ్లౌజ్ కి సన్నగా
మన ఛానల్ లో ఉంది చుడండి
Akka naku addam kavadam ledu , kindanuchi pedutunnaru kada mari nadumu dot ki tiyyaledu 1 enchu akka
Akka nenu kudatanu kani mi kolatalu yeratiga unnaei naku kuncham vivaranga cheppandi
Hi sis నడుము డాట్లకు 1 inch extra కచ్చులు 2 inch మొత్తం 3 ఇంచెస్ పెట్టాను సిస్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సిస్ రిప్లై ఇస్తాను
Akka sanka round lavu vunna sannaga vunna miru cepina kolatha saripothunda
సరిపోతుంది సిస్ ఒక్కసారి మన టైలరింగ్ క్లాస్ వన్ వీడియో చూడండి
Akka he size nek entha petali chepu akka karetga thisukunna kani kutinaka ekkuvaipothundhi akka problum ekado theliyatledhu
సిస్టర్ మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ ఉన్నాయి అందులో ఎవరికి ఎంత నెక్కు పెట్టుకుంటే సరిపోతదో చెప్పాను ఒక్కసారి చూడండి సిస్టర్ నీకేమన్న డౌట్స్ వస్తే నన్ను అడగండి నేను చెప్తాను
Akka nadumu kolathalu boad medha 9.13 annaru kadha okkasari clarity ga mslli chepanddi akka
Ok sis
Miru video's ea catagory lo post చేస్తారు అండి how to style lo na people & Blog lo na
Same category
@@DevikaFamilylogs ea catagory same ante....
Akka long frock, floor leanth summer wear kurthi cutting stitching video pettanddi akka alage boatneck back open, princess cut video pettanddi akka parthi video lo aduguthunanu kani meeru chepatledhu measurements board medha chepanddi akka book lo note chesukuntam plz akka
హాయ్ సిస్ కొంచెం వెయిట్ చేయండి నేను తప్పకుండా చెప్తాను అండి కొంచెం బ్లౌజుల గిరాకీ అనేది ఎక్కువ ఉంది వీలు కావట్లేదు సిస్ నేను తప్పకుండా చెప్తాను 👍
Mee videos meere editing and post cheyyadam kuda meerena.. Category em paduthunnaru.but u r awesome🎉hindi sub titles meeku ela vastunnayi.. Endukani hindi peduthunnaru . English pettandi
Ok sis🌹
Nadumu loose 9ani ala tisukunnaro cheppaledu, A bases misa ani,
హాయ్ సిస్టర్ ఎలా కొంచెం కొలతలు అనేవి సింపుల్ గా తీసుకోగలిగితే ఎవరైనా కటింగ్ చేసుకుంటారు అని నా ఉద్దేశం తీసుకున్నంత మాత్రాన వెంటనే నేను కటింగ్ చేయలేదు కొలిచి చూపించాను ఒక్కసారి మళ్ళీ చూడండి ప్లీజ్
Hi
Maaku kolkatalatho cheppu sis
Ok sis cheptanu
Ame confusion chestundi be careful 😊
మీరు ఏమి మెసేజ్ పెట్టారు మళ్ళీ ఒకసారి పెట్టండి
మీ ఆస్తి తీసుకుందామని confusion చేస్తున్నా be careful🤔🤔
Mee house yakada blouse stichingkavali
మీరు ఎక్కడ ఉంటారు సిస్ మాది గోదావరిఖని
Madhi kakinada❤❤sister
కటింగ్ బాగా చెబుతున్నారు సిస్టర్ కటింగ్ చేసిన జాకెట్ స్టిచ్చింగ్ కూడా అదే పెడితే మాకు బాగా హెల్ప్ అవుతది క్లాస్ ఫోర్ లో కట్ చేసిన జాకెట్ స్టిచ్చింగ్ చూద్దామంటే లేదు కటింగ్ స్టిచ్చింగ్ 2 ఎప్పుడు పెడతారు సిస్టర్ చిన్న సైజు
Okay Andy తప్పకుండా మీకోసం వీడియో పెడతాను సిస్టర్
Ba matladaleva
మీరు పెట్టిన కామెంట్ నాకు అర్థం కాలేదు మళ్లీ ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్
చంక పొడవు కూడా చెప్పండి మేడం
వీడియోలో చెప్పాను మీరు ఒకసారి మొత్తం చూసి కామెంట్ చేయండి
3 inches extra enduku kaliparu kachhulaki. 2 inchesa kaluputaru kadha
1 inch add చేయడం వల్ల చెస్ట్ లూస్ కూడా వస్తుంది సింపుల్ మెథడ్
Bhaga cheputhunaru
Thankyou sis
మేడం చంక పొడవు చెప్పండి ఎలా చెప్తున్నారు
టైలరింగ్ క్లాస్ వన్ చూడండి ప్లీజ్
Akka blouse side joint chesinaka chankalo Baga loos vastundi ala rakunda Ela stich cheyali Naku e dout evaru clear cheyatam ledu
Meru ekkada untaru
ఎందుకు సిస్
నడుము లూజు చంక పొడవు ఎలా చెప్తున్నారండి
మీకు ఇంకేమన్నా డౌట్లుగానే వస్తే మన చానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి అవి చూసి నాకు కూడా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మీరు ఎప్పుడైనా కామెంట్ చేయొచ్చు సిస్టర్