Hi anna అన్న Honda sp 125 bike లో కలర్ స్టైకెర్స్ మార్పిస్తే బాగుంటుందా, మార్పించాక స్టికర్స్ ఏమైనా remove అవటానికి ఛాన్స్ ఉందా. దీనిపై ఒక వీడియో చేయి అన్న
ఈ బైక్ లో మైలాజి మాత్రమే వస్తుంది.... మిగతావాన్ని వేస్ట్....... షాక్ అబ్సర్వ్ వీక్.... హెడ్ లాంప్ దగ్గర టర్నింగ్స్ లో పూర్ పెర్ఫార్మన్స్.... తొందరగా బ్యాక్ పెయిన్... నమస్కారం ఈ బైక్ కి... 3 సంవత్సరాలనుండి పడ్డాను... దింతో....
90 speed velina baagaane undi 👌
కొంచెం డబ్బులు ఎక్కువైనా TVS raider కొనుక్కోండి..... ఇది సూపర్...... స్టార్ సిటీ లో వున్న అన్ని సమస్య లకి రైడర్ లో పరిస్కరం దొరికింది 💐💐💐
meeru enni rojulu iythundhi anna raider thiskoni??? me opinion chepandi dhayachesi...nen kuda thiskundham anukuntunna
Local lo 68kmpl and highway lo 73kmpl daka milage vastundi
Super explain bro....
Naku meeru cheptunte clear ga ardam auetundi..bikes gurinchi
Thank you
Anna namaste naaku maatram ee Bick baaga nachindhi Swiggy zomatoki idhi saripotundhi kadaa
60 km/h స్పీడ్ దాటాక బైక్ కంట్రోల్ అవ్వదు.... బ్రేక్ కొట్టగానే ఏమాత్రం ఇసుక లేదా తడి వున్న వెంటనే స్కిడ్ అవుతుంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super spender 125cc 2022 model Review cheyandi anna
Hi anna
అన్న Honda sp 125 bike లో కలర్ స్టైకెర్స్ మార్పిస్తే బాగుంటుందా, మార్పించాక స్టికర్స్ ఏమైనా remove అవటానికి ఛాన్స్ ఉందా.
దీనిపై ఒక వీడియో చేయి అన్న
Nakaite 65 to 70 milage vastundi
aite minimum 1 litter above petrol maintain cheste manchidi
lekapote apudapudu engine off awtundhi
ఈ బైక్ లో మైలాజి మాత్రమే వస్తుంది.... మిగతావాన్ని వేస్ట్....... షాక్ అబ్సర్వ్ వీక్.... హెడ్ లాంప్ దగ్గర టర్నింగ్స్ లో పూర్ పెర్ఫార్మన్స్.... తొందరగా బ్యాక్ పెయిన్... నమస్కారం ఈ బైక్ కి... 3 సంవత్సరాలనుండి పడ్డాను... దింతో....
మీకు ఇబ్బంది అనిపిస్తే నాకు సేల్ చేయగలరా ప్లీజ్
TVS low Star City Plus super bike 👌👌👌
వర్షం పడితే.... రోడ్ మీద వున్న బురద మొత్తం మన మీదే
Thank you very much
5.1 height saripothunda Leda chepu anna please please reply evu tvs star City Plus bike
12 లీటర్లు పట్టడం లేదు..... 10 మాత్రమే పడుతుంది..... అలాగే సీట్ వెరీ హార్డ్...... లాంగ్ డ్రైవ్ చేస్తే ఇంకా అంతే..... నడుం పని గోవిందా... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nice video anna👍👍👍
Tq
Bro same byke nadi 70 vastundi mileage
Anna Bajaj CT 110X vs Star City Which is Best
Star city best
ప్రతి 500 km కి ఒక్కసారి చైన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hi anna family purpose ki Yamaha FZ s version 3.0 deluxe bike set avthundhaa....
Auetundi బ్రో
tvs raider bike thiskovacha...nen btech student ni...daily 75 km Highway lo vellali...pls rply to my comment anna
TV's raider...good bike happy ga teesukondi
@@srikanthmototech thanx for the reply anna
Superb
Bro TVS STAR CITY+ or Bajaj Platina or TVS Sport ........ఈ మూడింటిలో ఏ బైక్ మంచిదో మైలేజ్ & లుక్స్ పరంగా ఏ బైక్ తీసుకోవాలో చెప్పగలరు
TV's star city plus
150kms per day and family purpose milage 60plus bike suggest me please
Best TVs top speed 105
Honda CD110
Tvs starcity+ which is best
CD 110 Honda
Honda shine 125 ownership review
Nice
Super
Milage baaga vastadi kaani, pickup undadu,
xlater iste yematne oopu andukodu
Passion pro tesukovacha
వద్దు
Why bro na price rate ki
Mom and dad ade best anaru
okosari clutch complaint vastundi
Sp 125, starcity lo ఏ బైక్ తీసుకోవాలి..
Star City plus
Shine 100
Anna
Semi sensor antey enti?
4times adiga
Adi comment lo చెప్పడం కష్టం... tomorrow all bs6 sensors working video vastundi ..
Explain chestanu
Headlight led ఉందా
Yes
Ns 125 tisukovacha bro
Ns 160 teesukondi
Prey 82 vasthada
హార్డ్ డ్రైవ్
65 కన్న ఎక్కువ రాదు
TVS radian bs6
Review
Star City Plus my favourite bike brother 😘😘😘
80 iyyithae radhu kani 70 ayyithae vasthundhi.good bike, bajaj lo matramae 80 vasthayyi ct100 and platina
2nd view