ఫిజికల్ విజిట్ చేయలేదు కానీ రిజెక్ట్ చేస్తారు ఎందుకు రిజెక్ట్ చేస్తారు అని సమాధానం చెప్పట్లేదు ఏం చేయమంటారు నీ వీడియో చాలా బాగుంది మీరు చెప్పినట్టే చేశాను నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి
సదరం చెకప్ కు ఈ నెల 20 న వెళ్ళాము. ఇంతవరకు సర్టిఫికేట్ రాలేదు. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారిని సంప్రదిస్తే ఇంకా సర్టిఫికేట్ రాలేదు. హాస్పిటల్ పెండింగ్ అని చెప్పారు. నాకు పరిష్కార మార్గము చూపండి సార్. చెకప్ కు వెళ్లిన ఎన్ని రోజులకు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోగలమో తెలియజేయగలరు. ధన్యవాదాలు సారు.
Hi sir i have voter card I transfered to another city when I am searching with my details and epic no showing no data in the records or enter valid ID showing me and wife also. What should we do
I'm unable to change the address in this voter helpline mobile app. After clicking on the correction of entries (Form 8) , it is showing the login page However I clicked on the new user after that it is asking for a mobile number and showing another page and asking for details like first name, mob no. , Password and OTP. After providing all the details i clicked on submit. But the page is not moving and came back and asked for mobile no. (Going back to the mobile number page) and repeated the same process. Please help me how I can change my address in the voter helpline mobile app. ? Is there any particular time to update like only enable before election time.
ఓటర్ కార్డు చాలా సంవత్సరాల క్రితం వచ్చాయి ఆ తర్వాత ఆధార్ కార్డులు వచ్చాయి.... అయితే ఇప్పుడొచ్చిన సమస్య ఏంటి అంటే.... ఓటర్ కార్డులో మరియు ఆధార్ కార్డు లో పేర్లు వేరు వేరుగా ఉన్నాయి... అంటే ఇంటి పేరు కానీ పేరులో తప్పులు దొర్లడం లాంటివి పుట్టిన తేది లాంటివి తప్పులు ఉన్నాయి. వాటిని ఎలా సరి చేసుకోవాలి...
Sir voter id search chasta no result found vashthudi , Two days before name chupechidi voter list lo name delete chasara new registration chiyala pls reply
Sir okate Villagelo unnamu but voter id card lo name and address thappuga undi meeru cheppina vidanga oke villege lo unna name and address change chesukovadaaniki
ఓటర్ ఐడి లో కేవలం ఇంటి నంబర్ మాత్రమే తప్పుగా పడింది దీని మార్పు చేయడానికి గ్రామపంచాయతీ వారు ఇచ్చిన ఇంటి పన్ను రశీదు ను ప్రూఫ్ గా పెట్టవచ్చా...చెప్పండి 🙏
Andrapradesh lo easy na??!!!!! Sachivalayam lo sariga pani chesthunte kadha meeru cheppinavi easy ani anadaniki.....panikimalina jobs yevaina vunnay ante adhi sachivalayam jobs valle
మంచి సమాచారం,,, అందరికీ అర్థం అయ్యే విధంగా తెలియజేసారు
ఫిజికల్ విజిట్ చేయలేదు కానీ రిజెక్ట్ చేస్తారు ఎందుకు రిజెక్ట్ చేస్తారు అని సమాధానం చెప్పట్లేదు ఏం చేయమంటారు నీ వీడియో చాలా బాగుంది మీరు చెప్పినట్టే చేశాను నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి
superb gaa chepparu mastaru.... meeru భవుండలి......❤
Nicely explained sir
సదరం చెకప్ కు ఈ నెల 20 న వెళ్ళాము. ఇంతవరకు సర్టిఫికేట్ రాలేదు. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ వారిని సంప్రదిస్తే ఇంకా సర్టిఫికేట్ రాలేదు. హాస్పిటల్ పెండింగ్ అని చెప్పారు. నాకు పరిష్కార మార్గము చూపండి సార్. చెకప్ కు వెళ్లిన ఎన్ని రోజులకు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోగలమో తెలియజేయగలరు. ధన్యవాదాలు సారు.
One week time padtundi, certificate ravadaniki,okavela pending ayi unte kanuka malli hospital sibbandini kanukondi
సార్ వాటర్ ఐడి కరెక్షన్స్ చేస్తుంటే చివరకు వచ్చేటప్పటికి క్యాప్చర్ దగ్గర అది చూపించట్లేదు అవ్వట్లేదు...pls reply 🎉
Last varaku bagane vundi lastlo done kottaka relationship is mandatory ani chupedutavundi, naku arthamu kaledu chebutara andi.
Sir
Very good information. Pls advise how to change of address of spouse and children
Thank you
Hai sir duty time lo matrame avuthundha or a time lo Aina try cheyyocha
Sir, ప్రస్తుతం డౌన్లోడ్ అవుతున్న ఓటర్ కార్డ్ పై హేలోగ్రామ్ ఉండాలా?అవసరం లేదా?పాత వాటికి ఉండేవి.ఉండాలంటే ఎలా?
Hi bro Ration card address change gurinchi cheppagalaru tq
sir oka state nunchi maro state ki transfar ela chailo teliyajayandi
Form eight
నా ఓటర్ id నాకు తెలియకుండా డిలీట్ చేశారు మళ్ళీ ఏలా రికవరీ చేసుకోవాలి
Sir, address change ki sale deed xerox copy unte chala ? Attestation avasaraman ?
Sir form 8 once accept ainaka malli edaina correction kosam form 8 apply cheyyali ante 3 month taruvata ne cheyala ?
Sir na prathi surtificatslo ma nanna pere undhi voter id cardlo na bartha peru pettukovala thandri peru pettukovalaa sir
Voter id ap lo appudu estaru corrections 2024 june lo estaraa
Enni days padutundi anna submit chesaka ravadaniki
Sir nenu ap adress change cheyadaniki last date eppudu please reply
Sir marriage ayyaka father name kakunda husband name change cheyali and address kuda change cheyali ela cheyalo cheppandi sir plz
Hi sir i have voter card I transfered to another city when I am searching with my details and epic no showing no data in the records or enter valid ID showing me and wife also. What should we do
Voter card apply chesukunaka eni rojulu ki vastadi annaya
Marriage certificate ni proof ga teesukuntunda sir
Please send how to write.ortye in voter ID card address change application form link. .
మెయిల్ ఐడి ఇంటర్ చేయకపోతే రావడం లేదు ఎలా చేయాలి
సార్ నేను గ్యాస్ లో గివె అప్ సబ్సిడీ ప్రెస్ చేశాను ప్లీజ్ సొల్యూషన్ చెప్పండి
Sir surname ela change cheyali mari
Exlento bro❤
Anndaata. Sukibava
Ammavadi amount. Relice date plz
TQ u bro...
Anna ward maarali yala
Nice 👍❤
Thanks ✌
Sir voter id adres change cheyali ante adhaar card adress change cheyala
I'm unable to change the address in this voter helpline mobile app. After clicking on the correction of entries (Form 8) , it is showing the login page However I clicked on the new user after that it is asking for a mobile number and showing another page and asking for details like first name, mob no. , Password and OTP. After providing all the details i clicked on submit.
But the page is not moving and came back and asked for mobile no. (Going back to the mobile number page) and repeated the same process.
Please help me how I can change my address in the voter helpline mobile app. ? Is there any particular time to update like only enable before election time.
Super sir ❤
tq brother
స్టేట్ మారినప్పుడు ఎలా మార్చుకోవాలో చెప్పగలరు
New voter I'd download ఎలా sir
మేము మాకున్న పొలం వున్న అడ్రెస్స్ కు మార్చుకొనుటకు అప్లయ్ చేసింటే రిజెక్ట్ చేశారు మేము ఎవరికి పిర్యాదు చేయాలి చెప్పండి
Upload option open avvatledhu oka sari check cheyyandi
Enni rojulaki verify avuthundi sir
Please select district అన్న నాకు ఎందుకో ఈ ప్రాబ్లం వస్తుంది నాకు అర్థం కావడం లేదు ఏమి డాక్యుమెంట్స్ ఇచ్చిన అలాగే వస్తుంది ఎందుకు
Hi sir voter id apply chesa but reference number raledu correction chesa already submitted ani vastundi how to check update status another choice
Same problem
form 8 apporve అయినా ఎన్నిరోజులు కి అడ్రస్ change అవుతుంది sir
అసెంబ్లీ కాన్స్టేన్సీ ఎలా చేంజ్ చెయ్యాలి
If reference ID missing?
ఓటర్ కార్డు చాలా సంవత్సరాల క్రితం వచ్చాయి ఆ తర్వాత ఆధార్ కార్డులు వచ్చాయి.... అయితే ఇప్పుడొచ్చిన సమస్య ఏంటి అంటే.... ఓటర్ కార్డులో మరియు ఆధార్ కార్డు లో పేర్లు వేరు వేరుగా ఉన్నాయి... అంటే ఇంటి పేరు కానీ పేరులో తప్పులు దొర్లడం లాంటివి పుట్టిన తేది లాంటివి తప్పులు ఉన్నాయి. వాటిని ఎలా సరి చేసుకోవాలి...
th-cam.com/video/A1b0D_b_xLI/w-d-xo.html
Anni days ki update avutundi
photo yela marchukovali sir
Telengana to Andhra change avutunda
హాయ్ అన్న ఫారం 8 కి రేషన్ కార్డు అప్లోడ్ చేయొచ్చా తీసుకుంటుందా
Sir polling station marchalli sirr
Anna state to state shift process chepu anna
Sir,, app download chesi details payttamu sir. Something went wrong ani vasthundhi
Sir voter id search chasta no result found vashthudi ,
Two days before name chupechidi voter list lo name delete chasara new registration chiyala pls reply
Yes
Super
Hi hello sir Nanu AP from kadapa job ki Hyderabad Telangana ohchinanu family all members Addharcad Address change ki process tell me please
Anna voter card corruption approval ayaka enni rojulaku voter card download chesukovachu
New voter id isthara sir after address change
Sir voter card address change chesamu status lo epic not dispatch ani vastundi how to solve this
Sir maa amma dhi maa nanna dhi changing aindhi kani naku matram avvadam ledhu endhuku sir
Form8 refarence how to find
ఎన్ని సార్లు అడ్రస్ మార్చు కోవచ్చు
కార్డు రీప్లేస్మెంట్ గురించి సర్వే చేయగలరు అన్న
sir form 8 lo 3 options gurunchi cheppandi sir
BLO FIELD AINA TARUVATA ACCEPT AVVADAM LEDU PRESENT
అన్న ఓటర్ మొబైల్ లింక్ ఇచ్చాము స్టేటస్ చూడాలి అంటే ఎలా
Sir GDS cycle 5 paina video cheyyandi
Sir voter id mobile number update ki yane rojulu avthade sir
Mobile app link Anna
Anna Andhrapradesh ricecard yala download chayale
Anna naku 2 voter card lu vunayy okati ala delete chestaru chepava🙏🙏 anna please
Ala Ela bro 😅
Sir reference ID ravadam ledu ala mari😢
BLO ను కలిసి ఆఫ్లైన్లో Application Submit చేయడానికి ఈ ఆన్లైన్ అప్లికేషన్,ఈ వీడియోలు... ఎందుకయ్యా? This is very bad.
Hi sir pm Jay date exstand chestara
❤❤
నమస్తే అన్న ,ఓటర్ కార్డు డొన్లోడ్ పాత కార్డు అవటం లేదు.కొత్తది అంటే ఈ మధ్యలో వచ్చిన pvc card టైప్ లోవి మాత్రమే అవుతున్నాయి ఒకసారి మీరు ట్రై చేయండి
ఇప్పుడు అలానే వస్తున్నాయి
Old voter id card nenu istanu voter id number cheppandi bro
@@thalarisudhaker2612 ఎలా బ్రదర్ నాకు కొంచెం చెప్పరా మీ నంబర్ సెండ్ చేయండి బ్రో
Date of birth wrong ayyindi sir ,how to correct?
Eppudu cheste avvadam ledhu sri
telugu lo vattulu yela sir
Sir okate Villagelo unnamu but voter id card lo name and address thappuga undi meeru cheppina vidanga oke villege lo unna name and address change chesukovadaaniki
Possible avuthunda
దీనికి వేరే ఆప్షన్ పెట్టాలి..వీడియో చేస్తాను
Ok
Sir
Thank you
Mobile no change chesukovadam Ela?
Date change cheyali sir option undha
Yes
ఓటర్ ఐడి లో కేవలం ఇంటి నంబర్ మాత్రమే తప్పుగా పడింది దీని మార్పు చేయడానికి గ్రామపంచాయతీ వారు ఇచ్చిన ఇంటి పన్ను రశీదు ను ప్రూఫ్ గా పెట్టవచ్చా...చెప్పండి 🙏
పెట్టవచ్చు
@@Munirathnammaddimadugu Thank you
Andrapradesh lo easy na??!!!!! Sachivalayam lo sariga pani chesthunte kadha meeru cheppinavi easy ani anadaniki.....panikimalina jobs yevaina vunnay ante adhi sachivalayam jobs valle
Voter id download cheyadam ela bro video cheyadi bro
Video chesanu
Hi bhaiya voter card download jaise MP Kumari per Hindi Andhra Pradesh
ప్లీజ్ హెల్ప్ మీ
Anna voter card corruption approval ayaka enni rojulaku voter card download chesukovachu