@@diehardfanofrohitsharma9964 దేవుడు ఉన్నాడు కానీ ఎక్కడా ఉంటాడో మనకు తెలీదు కాని ఎప్పుడైతే మనుషులు సర్వనాశనం చేసుకుంటునటారో అప్పుడు వస్తాడు అలాగని ఇప్పుడే వచ్చేయడు కానీ ఎలా అంత మౌతుంది అనేది చెప్పలేం 😐😐
@@RAJRK-dn2ut ముందు ఇలాంటి కామెంట్లు పెట్టడం ఆపేయండి నేను పుణ్యాత్మున్ని కాదు గొప్పవాణ్ణి కాదు ఈ మధ్యకాలంలో ఈయన గారి కామెంట్లు చాలా చదివాను ఎంతసేపు శివుడే గొప్ప అంటూ మిగతా దేవుళ్లను తక్కువ చేసి కామెంట్లు పెట్టడం అసలు రూపమే లేని దేవుని మధ్య ఎందుకు భేదాలు చూపిస్తున్నారు ఎందుకు ఇలాంటి వీడియోలు కామెంట్లు పెట్టి హిందువులే కొట్టుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇలాంటివి మాత్రం మీకు పట్టవు ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి నిజం ఏమిటో మీకే తెలుస్తుంది
అసలు దేవుడు లేడు అనే పదం లోనే దేవుడు ఉన్నాడు కదా... ఓం నమః శివాయ గౌరీ గురవే నమః 🙏🙏🙏🚩🚩 హిందూ ధర్మంన్ని కాపాడండి అది మిమ్మలిని కూడా రక్షిస్తుంది.... ఓం నమో నారాయణాయ 🙏🙏🚩🚩🚩🚩
ఆ ధర్మరాజు కట్టించిన శివాలయం ఒకటి ఉంది విజయవాడలో దుర్గమ్మ ఆలయానికి దగ్గర్లో.. నేనూ అప్పుడప్పుడు వెళ్తుంటా ఈ ఆలయానికి ఇక్కడ అభిషేకం మనకి మనం చేసుకోవడానికి ఉంటుంది. పాత శివాలయం అంటారు ఇది పాత అలయమైన అప్పటిలో కట్టించిన రాజ గోపురం ఆలయములో వివిధ దేవతా విగ్రహాలు భలే ఉంటాయి ...
@@Surya337 every one will be present in every yuga in the energy form but in different material bodies. based on your karma you are taking the material form.
నేను మహాభారతం చూసాక నాలో చాలా ప్రశ్నలు తలెత్తాయి కానీ ఒకటి మాత్రం అర్థము చేసుకున్నాను 1. కాలం 2. మనం (మానవ నిర్మాణం) మనకు కాలం గురించి ఎక్కువ తెలీదు కానీ కాలానికి తెలుసు అది మనం అంత ఒక ఆట బొమ్మల వాలే మారుతూ పోతాం ఎందుకంటే కాలం 3 యుగాలని దాటుకుంటూ చిట్టచివరి దశలో ఉంది. యుగాంతం కాలానికి చాలా దగ్గరగా ఉంది కాని మనం చాలా దూరం ఉంది అని పొరబడుతున్నాం
శ్రీ కృష్ణుడు ఎప్పుడో వచ్చాడు... క్రీ. శ. 1320 లో తూర్పు గోదావరి పిఠాపురం లో శ్రీ పాద శ్రీ వల్లభులు గా జన్మించి ఇప్పటికీ వివిధ గురువులు, అవధూత ల రూపంలో విజయం చేస్తున్నారు....
4,27,000years (avg)are left to end Kali Yuga .so at last kaliyuga human will eat another human meat 🍖 to fullfill their own hunger, lust, greediness,eating beef ,becoming over non vegetarian,there is no peace in earth 🌎.acids rains are formed , vegetation on this earth will decrease too.plants,tress can find in only museums national parks etc infront we can see most dangerous civilization in this earth .let's pray to supremous lord Vishnu ❤️❤️🙏🙏 for our moksha
Nice bro nice information and also I request miru kailash manasa sarovar yatra cheyandi youtube enno videos chusanu gani clarity saraina information ledhu miru ayithe chala baga cheptarani na nammakam
✓చిన్న పిల్లలు ఇలాంటి వీడియోలు చూడరు ✓ఇ వీడియోలు చూసేవాళ్ళు అందరూ 20+ ఏ వుంటారు ✓Hardly ఇంకో 45+ సంవత్సరాలు బతికి వుంటాం అంతే ✓కాబట్టి మతంతో సంబంధం లేకుండా మంచి జీవితాన్ని గడపండి ✓మీరు ప్రేమించే దేవుణ్ణి స్తుతించండి ✓ఎవరినీ ఏ దేవుణ్ణి నిందించవద్దు
అన్న నాకు ఇంకొక విషయం తెలుసుకోవాలని ఉంది యుగం మొదటిలో వరాహ అవతారం ఎత్తిన విష్ణు భూమి నీ పతలం నుండి తీసుకు వస్తారు అంటారు అలా జరిగివుంటే ప్రతి దేశంలోనూ మన దేవతల గురించి తెలిసి ఉండాలి గ కుర్రన్ లో ఒకలా భైబల్ లో ఒకలా మన పురాణం లో ఐతే చలనే ఉనై అది నిజం అది అపదం సోదరా 😢😮
మన భూమిపై లోకాలకి పాతాళం లోకాలకి పైన ఉండే అనేక లోకాలకి సమయ స్థితి గతులు మార్పులుంటాయి.. దేవ లోకాలు విష్ణు లోకం also వైకుంఠం, బ్రహ్మ లోకం, శివ లోకం also కైలాసం, రుద్ర లోకాలు , అతల ,విటల, తలతల, రసతల, సత్య లోకం, etc మరెన్నో లోకాలు ఈ అనంత విశ్వంలొ ఉన్నాయి... ఎవరెవరి స్థాయి లని బట్టి వారికి ఆ లోకాలు ప్రాప్తిస్తాయి... వాటి టైమ్ అంత వేరుగా ఉంటుంది... ఆ లోకాల వ్యవస్త వేరు అక్కడ ఉంటే ఆమృతత్వం నిత్య ఆనందం నిత్య యవ్వనం నిత్య సుఖం భోగం వైదికంగా ఎన్నో ఉంటాయి.... మనం జీవితంలో చదువుకొని గొప్పగా ఎదిగినట్లు ప్రస్తుత జన్మకి వరకే అది... మనం అసలు చదవాల్సినది, ఆధ్యాత్మిక విశ్వం గురించి కాలాన్ని చూసుకునే బాధ్యత దాకా మనం ఎదగాలి.. మెయిన్ మనం చేయాల్సింది ఇది అందరం జీవితం అంటే ఇంతేనా అనుకుంటున్నాం మనకంటే ఎంతోమంది మహానుభావులు తెలివైన వారు... చక్కగా సాధన లు చేసుకొని ముందుకు వెళ్లిపోతున్నారు... కొంతమంది ఇంకా అనుమానం వ్యక్తం చేసే పనిలోనే ఉన్నారు.. అది వారి కర్మ...
This cyclical Yuga theory is based on aryabhatta's mathematical and time principles. Again some Neo vendantic scholars have proposed both descending and ascending space-time ( Yuga) theory example: krit - tret- dwa- kal - kal - dwa- tret- krit cycle. Since we are in 28th maha Yuga of 7th manvantra , this m' yuga is now going ascending order.
In which country Kalki will born? (google questions) As per his predictions, whose more than 85% predictions came true, has predicted that so called Immortal ruler will come by 2022 - 2025, probably after beginning of WWIII. As per Nostradamus, Ruler will take birth in South India (i.e. Maharashtra and below in India) where 5 rivers originate and surrounded by 3 oceans.
మనుషులకు ఆకలి,ఆశలు లాంటివి లేనప్పుడే సత్యయుగం మొదలవుతుంది.
అయితే మనిషి దేవుడు అవ్వాలి. కానీ అది అవ్వదమ్మ.
Appati varaku enduku ippude goram ga undhi 😭😭😭.ippude krishnudu vaste baagunnu 🙏🙏
Even i feel same
అసలు దేవుడు అనే వాడు ఉంటెనే కదా రావడానికి
@@diehardfanofrohitsharma9964 devudu kachitamgaa unnadu.
@@diehardfanofrohitsharma9964 yes unnadu hitman Sharma ⚡
@@diehardfanofrohitsharma9964 దేవుడు ఉన్నాడు కానీ ఎక్కడా ఉంటాడో మనకు తెలీదు కాని ఎప్పుడైతే మనుషులు సర్వనాశనం చేసుకుంటునటారో అప్పుడు వస్తాడు అలాగని ఇప్పుడే వచ్చేయడు కానీ ఎలా అంత మౌతుంది అనేది చెప్పలేం 😐😐
శివుడు అజ్ఞ అనుసారం నడుస్తుంది సృష్టి ..🕉️🙏🙏
శివుడు ఎలా ఉంటాడు ఒకసారి చూపించు
@@mohankrishna5273 Endhuku chupettali tamaremammma goppa punyavanthudiva niku kanapadadaniki????
@@RAJRK-dn2ut 😂😂😂🤣🤣👍👍
@@mohankrishna5273 Akkada ikkkada kadhu. Aayana anthata vuntadu. vishwam anthata vuntadu,viswam motham ayanalone vuntadhi. Roopam leni vadu aayane, anni swarupaalu kuda aayanave.
@@RAJRK-dn2ut ముందు ఇలాంటి కామెంట్లు పెట్టడం ఆపేయండి నేను పుణ్యాత్మున్ని కాదు గొప్పవాణ్ణి కాదు ఈ మధ్యకాలంలో ఈయన గారి కామెంట్లు చాలా చదివాను ఎంతసేపు శివుడే గొప్ప అంటూ మిగతా దేవుళ్లను తక్కువ చేసి కామెంట్లు పెట్టడం అసలు రూపమే లేని దేవుని మధ్య ఎందుకు భేదాలు చూపిస్తున్నారు ఎందుకు ఇలాంటి వీడియోలు కామెంట్లు పెట్టి హిందువులే కొట్టుకునే పరిస్థితికి తీసుకొస్తున్నారు ఇలాంటివి మాత్రం మీకు పట్టవు ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి నిజం ఏమిటో మీకే తెలుస్తుంది
జైశ్రీరామ్ జైహింద్ జై భారత్
Thondaragaa kalki avathaaram yetthandi swamy 🙏🙏🙏. Ee dhikkumaalina manushulu chesey athigoraalu bharinchalekapothunnaanu. Thondaragaa vacheyyandi. Om namo narayana 🙏🙏🙏
Yes swami pls
జై శ్రీకృష్ణ 🛕🛕🛕
అసలు దేవుడు లేడు అనే పదం లోనే దేవుడు ఉన్నాడు కదా... ఓం నమః శివాయ గౌరీ గురవే నమః 🙏🙏🙏🚩🚩 హిందూ ధర్మంన్ని కాపాడండి అది మిమ్మలిని కూడా రక్షిస్తుంది.... ఓం నమో నారాయణాయ 🙏🙏🚩🚩🚩🚩
Sri manjunatha movie nenu chusanu bro
Ledu Ane word kuda undira mawa
Sry but 😂😂 dialogue baaledu bro
Muslim dharmam chavu antada,buddism champey antada,Sikh narikey antada
ఆ ధర్మరాజు కట్టించిన శివాలయం ఒకటి ఉంది విజయవాడలో దుర్గమ్మ ఆలయానికి దగ్గర్లో.. నేనూ అప్పుడప్పుడు వెళ్తుంటా ఈ ఆలయానికి ఇక్కడ అభిషేకం మనకి మనం చేసుకోవడానికి ఉంటుంది. పాత శివాలయం అంటారు ఇది పాత అలయమైన అప్పటిలో కట్టించిన రాజ గోపురం ఆలయములో వివిధ దేవతా విగ్రహాలు భలే ఉంటాయి ...
❤️🙏🏻
Addres pettandi brother
Peace ki badulu pleasure ni korukuntunnam... Nice line
శ్రీకృష్ణుడు రాడు... కల్కి అవతారం ఎత్తి కల్కిగా వస్తాడు... శ్రీమహావిష్ణువు
Super
Vachadu
Reference please..? in which book its mentioned..?
@@greentiger4740 విష్ణు పురాణం లో, భగవద్గీత కూడా చదువు
Krishna, rama, kalki avatharaalu vere aina Srimahavishnuvu maathram okkade
My only wish my next life will be in satyayuga 🙏🙏🙏🙏🙏🙏🙏
I also same wish bro
Nenu kuda same alanae anukuntunnanu...
@@Surya337 every one will be present in every yuga in the energy form but in different material bodies. based on your karma you are taking the material form.
@@guruswamy1426can u explain
Nenu kuda
I love lord Krishna my heart beat lord Krishna 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Jai sri ram jai sri Krishna 🙏🙏🙏
i like it krishna
ఓం నమః శివాయ..🚩🕉️🙏🙏🙏
కలియుగం అంతం సమయంలో శ్రీమహావిష్ణువు కల్కి అవతారం ఎత్తి దుష్ట సంహారం చేసి ధర్మాన్ని స్తా పిస్తాడు
Hare Krishna 🙏🏻❤️
Krishna is everywhere,. We need to believe him and follow wht he explained in Gita...shree radhekrishna....
Jai shree Krishna hare Krishna hare Krishna Krishna Krishna hare hare 🙏🙏🙏🙏🙏
My favourite god krishna 🥰♾️🥰😍
అన్న voice fan's ఉన్నారా
😆😆😆😆🤔🤔🙄🙄😆😆
I ❤ ur voice..........
☪️🕉✝️🙏🙏
Voice 🔥🔥🔥🔥 background music 🔥🔥🔥 concept 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Bgm link please bro
Super nice bradar ❤
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏
నేను మహాభారతం చూసాక నాలో చాలా ప్రశ్నలు తలెత్తాయి కానీ ఒకటి మాత్రం అర్థము చేసుకున్నాను
1. కాలం
2. మనం (మానవ నిర్మాణం)
మనకు కాలం గురించి ఎక్కువ తెలీదు కానీ కాలానికి తెలుసు అది మనం అంత ఒక ఆట బొమ్మల వాలే మారుతూ పోతాం ఎందుకంటే కాలం 3 యుగాలని దాటుకుంటూ చిట్టచివరి దశలో ఉంది. యుగాంతం కాలానికి చాలా దగ్గరగా ఉంది కాని మనం చాలా దూరం ఉంది అని పొరబడుతున్నాం
Jai Krishna ❤️🙏🌹🙏🌹
Jai sitaram jai hanuman 🚩 🕉️🙏 హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ కృష్ణ om 🕉️ నమో భగవతే వాసుదేవాయ 🙏
Just waiting for end😢😢 hare Krishna 😢
ఎందుకు అన్న మనకి ఈ లోకలూ సత్యయుగం వచ్చాక మళ్లీ ఎలాగో కలియుగం వస్తుందీ గా మళ్లీ లాస్ట్ ఎ యుగాలు లేకుండా వుంటే చాలా బెస్ట్ అనీ అనుకుంటున్న
శ్రీ కృష్ణుడు ఎప్పుడో వచ్చాడు... క్రీ. శ. 1320 లో తూర్పు గోదావరి పిఠాపురం లో శ్రీ పాద శ్రీ వల్లభులు గా జన్మించి ఇప్పటికీ వివిధ గురువులు, అవధూత ల రూపంలో విజయం చేస్తున్నారు....
♥️
Avnu sripadha vallabudu suksma rupam lo thiruguthadu 🙏 jai gurudeva dutta 🙏
4,27,000years (avg)are left to end Kali Yuga .so at last kaliyuga human will eat another human meat 🍖 to fullfill their own hunger, lust, greediness,eating beef ,becoming over non vegetarian,there is no peace in earth 🌎.acids rains are formed , vegetation on this earth will decrease too.plants,tress can find in only museums national parks etc infront we can see most dangerous civilization in this earth .let's pray to supremous lord Vishnu ❤️❤️🙏🙏 for our moksha
My Favoret God Sri Krishna...🙏🙇🦚
Wow Explained Video Bro Super Amazing 🙏🙏👌👌👌👌🔥 Chala bagachepru
Nice bro nice information and also I request miru kailash manasa sarovar yatra cheyandi youtube enno videos chusanu gani clarity saraina information ledhu miru ayithe chala baga cheptarani na nammakam
Grt explaination ❤
Super ga chepparu 🎉
We wish you
You have 2m subscribers 😊😊😊
Hii sir ela unnaru ?
"KANAKA DURGA MATA" gurinchi ammavari history gurinchi cheppandi sir ❤️
కలియుగం పూర్తి అయ్యాక మళ్లీ సత్య యుగం
వస్తుంది కదా.. అప్పుడు మళ్లీ కూర్మ, వరాహ, నరసింహ అవతారాలు వస్తాయా..
Malli RAMAYAM, MAHABHARATAM JARUGUTAYA SAME DOUBT BRO NAK KUDA
🤣🤣🤣
Yes
Super expellanatio ❤
Chala bhaga explain chesaaru meeru
Jai Sri Kalki Avatar 🚩🥺🧡💔
Om namah shivaya Hari Vishnu jai sri Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీ వీడియోస్ బాగుంటాయి
Video సూపర్బ్ bro⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝🌝💫💫💫💫⭐🌙🌙🌜🌜🌜🌜🌝🌟🌟✨⚡🔥💥💥☄️☀☀
జై శ్రీ కృష్ణ....
✓చిన్న పిల్లలు ఇలాంటి వీడియోలు చూడరు
✓ఇ వీడియోలు చూసేవాళ్ళు అందరూ 20+ ఏ వుంటారు
✓Hardly ఇంకో 45+ సంవత్సరాలు బతికి వుంటాం అంతే
✓కాబట్టి మతంతో సంబంధం లేకుండా మంచి జీవితాన్ని గడపండి
✓మీరు ప్రేమించే దేవుణ్ణి స్తుతించండి
✓ఎవరినీ ఏ దేవుణ్ణి నిందించవద్దు
Bro keep it up
Om namo Narayanaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
అన్న నాకు ఇంకొక విషయం తెలుసుకోవాలని ఉంది యుగం మొదటిలో వరాహ అవతారం ఎత్తిన విష్ణు భూమి నీ పతలం నుండి తీసుకు వస్తారు అంటారు అలా జరిగివుంటే ప్రతి దేశంలోనూ మన దేవతల గురించి తెలిసి ఉండాలి గ కుర్రన్ లో ఒకలా భైబల్ లో ఒకలా మన పురాణం లో ఐతే చలనే ఉనై అది నిజం అది అపదం సోదరా 😢😮
Fake
బ్రదరూ మీరు ముందు పురాణాలన్నీ ఒకసారి చదవండి మీకే నిజం తెలిసి పోతుంది. ఇవి బ్రాహ్మణులు వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసం రసుకున్నవి
ఇది వినడానికి మాత్రం బాగుండే కథలు అంతే
Mee videos ki Mee voice highlight
Jai shri Krishna ❤
హర హర మహాదేవ్ 🙏
Hii
Toooooo interesting fact
మన భూమిపై లోకాలకి పాతాళం లోకాలకి పైన ఉండే అనేక లోకాలకి సమయ స్థితి గతులు మార్పులుంటాయి..
దేవ లోకాలు విష్ణు లోకం also వైకుంఠం, బ్రహ్మ లోకం, శివ లోకం also కైలాసం, రుద్ర లోకాలు , అతల ,విటల, తలతల, రసతల, సత్య లోకం, etc మరెన్నో లోకాలు ఈ అనంత విశ్వంలొ ఉన్నాయి... ఎవరెవరి స్థాయి లని బట్టి వారికి ఆ లోకాలు ప్రాప్తిస్తాయి... వాటి టైమ్ అంత వేరుగా ఉంటుంది... ఆ లోకాల వ్యవస్త వేరు అక్కడ ఉంటే ఆమృతత్వం నిత్య ఆనందం నిత్య యవ్వనం నిత్య సుఖం భోగం వైదికంగా ఎన్నో ఉంటాయి....
మనం జీవితంలో చదువుకొని గొప్పగా ఎదిగినట్లు ప్రస్తుత జన్మకి వరకే అది... మనం అసలు చదవాల్సినది, ఆధ్యాత్మిక విశ్వం గురించి కాలాన్ని చూసుకునే బాధ్యత దాకా మనం ఎదగాలి..
మెయిన్ మనం చేయాల్సింది ఇది
అందరం జీవితం అంటే ఇంతేనా అనుకుంటున్నాం మనకంటే ఎంతోమంది మహానుభావులు తెలివైన వారు... చక్కగా సాధన లు చేసుకొని ముందుకు వెళ్లిపోతున్నారు... కొంతమంది ఇంకా అనుమానం వ్యక్తం చేసే పనిలోనే ఉన్నారు..
అది వారి కర్మ...
Ante daridramantha ee bhoolokam lone undanamaata....narakalokam ante bhoolakame..ikkade karmalaku sikshalu anubavinchali chache daaka
నరులుండే లోకమే నరలోకం నరకలోకం శిక్షింపబడుతున్నాము ఏఒక్కరూ ఆనందంగా లేరు ఏదో ఒకబాధతో ఉంటారు
Good explanation.. But how you expected this.. Your words are near to reality..
ద్రౌపది దుర్యోధనుడు ని చుసి నవ్వ లెదు వాడు నవ్వినట్టు ఊహించు కున్నాడు కావాలంటే మహాభారతం చదువు సినిమా ల్లొ చుసి చెప్పకు
Ipude krishnudu vasthe, present nunde andharam manchiga untaru kadhaa 🙏🙏
Ur point Logic ❤
So.....Forgot the past , don't think about the future, and enjoy the present ✌️
And lord kalki will come
Good explanation bro 👌
Hi Bro Your Videos all Fantastic
Can you help me with that background tune I love that a lot
Jai shree shree shree vishnu bhagwan laxmi maa 💗💗🌍🌍🤞
Fantastic
Knowledge mundukay veluthundhi kani adhi andhari ki ardamkadu
Your 'Hi friends' super
Krishnam vande jagadgurum 🙏
I am proud of you....🥰🥰🥰
Super brother👌
After project K
Problem vasthundhi ante manam mundhe jagartha tisukuntam kadhaa alane ipudu kuda manchiga andharu undham, undandi 🙏🙏
Shiva🙏🙏
background music name please bro
This cyclical Yuga theory is based on aryabhatta's mathematical and time principles. Again some Neo vendantic scholars have proposed both descending and ascending space-time ( Yuga) theory
example: krit - tret- dwa- kal - kal - dwa- tret- krit cycle. Since we are in 28th maha Yuga of 7th manvantra , this m' yuga is now going ascending order.
Me voice super ❤❤❤❤❤
బయట పరిస్థితి చూస్తే ఆలా లేదు బ్రదర్ ఇంకో 20 ఇయర్స్ లో అంతా అయిపోయేలా ఉంది
😂😂😂😂
Jai Sri Krishna! Jai paramaatma!! Om namah shivaaay!!!!
just 5K years of Kaliyugam lone intha adharmam, injustice chusthunnam, ika 4L years chivarana entha darunanga manushulu vuntaro alochinchadanike bhayam vesthundi
Hii sir mana life story next kaliyugam lo kuda same untadha lekapothe vere untadha
Super
Danyavadamulu mitramma
Epati varuku yani maha jugalu jarigaye konchum phapu ana plz🙏🙏🙏❤️🕉️
7 th manvantara 28 Mahayugam lo chivari yugam ayina Kali yugam lo unnam.
Voice is very nice
నేను ఎవరు నా కర్తవ్యం ఏమిటి దీని గురించి ఒక వీడియో చెయ్ బ్రో
భగవద్గీత చదవండి
కల్కి ప్రభువు తెల్లటి గుర్రం పై బంగారు వస్త్రాలు ధరించి వజ్రపు ఖడ్గముతో దుస్టులను వదించును.. ⚔️⚔️⚔️
Lord Krishna ❤️
Sir electromagnetic waves gurinchi video cheyandi
Waiting please come fast
Jai sri krishna
You tel nice information bro
Ohm namo naarayanaaya namaha
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
You have lot of information
Your are king
Superb bro 🤩
🙏 Om namah shivaya 🙏
Super 👌👌
Bro rich dad poor dad book audio chayandi bro meeru cheptuntey entho aasakthi karanga inka baga vinali ani pistundhi bro plsss
6:11 కేవలం దాసీలు మాత్రమే నవ్వుతారు , ధ్రవ్ పది నవ్వదు
🙏🙏🙏🙏🙏
In which country Kalki will born? (google questions)
As per his predictions, whose more than 85% predictions came true, has predicted that so called Immortal ruler will come by 2022 - 2025, probably after beginning of WWIII. As per Nostradamus, Ruler will take birth in South India (i.e. Maharashtra and below in India) where 5 rivers originate and surrounded by 3 oceans.
Source ?? Chatgpt ??
really 🤣
Bro oka chinna mistake Maya Mahal lo dhuryodanudu padipothey okka drowpathi thappa andharu navu tharu kani adhi Maya Mahal valla navvakunda vunna drowpathi navvi nattu chupistundhi andhuvalla dhuryodanudu thappuga anukuntadu
This story like prabhas project,K movie 🔥🔥🔥