ఎన్టీఆర్ కు నాకు గొడవ పెట్టారు | Andhrawala Producer Avula Giri Exclusive Interview l Thota Suresh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 234

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +20

    గిరి అన్న
    కొండవు కావు
    పర్వతానివి నీవు....
    కష్టే ఫలి
    మీ కృషే మీ ఉన్నతం...
    సామాన్యునిగా మీ జీవితం
    సమాజ సమున్నత స్థానం...
    మనిషిగా మీరు దగ్గర
    మనసుకు ఆత్మీయత...
    మీరు ఎన్నటికీ
    మా సోదర బంధమే...
    🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 3 ปีที่แล้ว +33

    గిరి గారితో చేసిన ఈ ఇంటర్వ్యూ అద్భుతం గా జరిగింది.గిరిగారి మాటల్లో నిజాయితీ నిష్కల్మషమైన మనసు కనపడుతోంది.చాలా చాలా ఉన్నదున్నట్లు గా మాట్లాడడం, ఇన్ని సంవత్సరాలు అయిన తరువాత కూడా జస్ట్ నిన్న నే జరిగినట్లు గా మీరు వివరించే విధానం అద్భుతంగా, అత్యద్భుతంగా ఉంది'.ఏదో దగ్గరి చుట్టమేమో మీరు అన్నంత చాలా చాలా బాగుంది

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 3 ปีที่แล้ว +45

    ఆఫీస్ బాయ్ గా,అటెండర్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా, అసోసియేట్ డైరెక్టర్ గా,కో డైరెక్టర్ గా,మీడియేటర్ గా, డిస్ట్రిబ్యూషన్ అసిస్టెంట్ గా, డిస్ట్రిబ్యూటర్ గా,సహ నిర్మాత గా, నిర్మాత గా దిల్ రాజు గారి కి ఒక రకం గా గురువు గారి గా, సినిమా ఫీల్డులో ఉన్న 24 క్రాఫ్ట్స్ లో అన్నింటా, అన్ని రకాలుగా పని చేసిన అపారమైన అనుభవం, నీతి, నిజాయితీ నిష్కల్మషమైన మనసు,తన అనుభవాలను అద్భుతంగా, అత్యద్భుతం గా మహాద్భుతం గా ఆనందంగా సంతోషంగా వివరించే విధానం సూపర్ సూపర్ సూపర్ డూపర్ బంపర్.గిరి గారి అనుభవాల ఆధారంగా ఎంతో ఎంతెంతో నేర్చుకోదగ్గ ఇన్స్పిరేషన్ గా ఉంది.

    • @karthikmartin7615
      @karthikmartin7615 หลายเดือนก่อน +2

      ఒట్టి డబ్బా రాయుడు లా ఉన్నావే

  • @ramprasadmadasu6315
    @ramprasadmadasu6315 3 ปีที่แล้ว +12

    ఏంది భయ్యా ఇంటర్వ్యూ చాలా అద్భుతంగా ఉంది నాకైతే ఒక సినిమా స్టోరీ విన్న ఫీలింగ్ అనిపించింది సూపర్ గిరి గారు మీ బయో పిక్ చాలా బాగుంది

  • @vinodkumar-wc5fb
    @vinodkumar-wc5fb ปีที่แล้ว +2

    Ye movie kuda intha non stop ga chudledu alantidi almost 3hours of iterview chusina.... Such an inspiring interview.

  • @gantaramakrishna3197
    @gantaramakrishna3197 3 ปีที่แล้ว +18

    యాంకర్ యువ సినిమాలో గుండు తో ఉన్న మాధవన్ లా కనిపిస్తున్నాడు....ఇంటర్వ్యూ చాలా బాగుంది.....

  • @prabhakarindrakanti1029
    @prabhakarindrakanti1029 3 ปีที่แล้ว +7

    గిరి గారు మీరు చాలా చాలా బాగా చెప్పారండి నేటి సినీ పరిశ్రమ గురించి 100% నిజం చెప్పారు

  • @kaushikdinavahi653
    @kaushikdinavahi653 3 ปีที่แล้ว +26

    We must thank the interviewer for allowing him to speak with no interruptions.
    Great work and amazing learnings

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 3 ปีที่แล้ว +12

    సూపర్ ఇంటర్వూ.చక్కగా జరిగింది.

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 3 ปีที่แล้ว +4

    చాలా చక్కగా వివరించారు ,సురేష్ గారి anchoring బావుంది

  • @ammababoi9729
    @ammababoi9729 3 ปีที่แล้ว +62

    01:05:00 Thumbail Matter - Jr NTR issue and Jr NTR - Chiru multistarrer.
    Jai NTR

    • @osoemparado3958
      @osoemparado3958 3 ปีที่แล้ว +1

      @bhaskar sai teja 1:08:00 dhaggara start ainadhi

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 ปีที่แล้ว +2

    మంచి ఇంటర్వ్యూ... శ్రీ గిరి గారు చాలా చక్కగా అన్ని విషయాలను చాలా బాగా చెప్పారు

  • @kondapallinageswararao3606
    @kondapallinageswararao3606 3 ปีที่แล้ว +23

    గిరి గారు ఇంటర్వ్యూలో మనస్ఫూర్తిగా అన్ని నిజమైన విషయాలు తెలియజేశారు
    మనకు తెలియని విషయాలు ఎన్నో తెలియజేశారు నాకు బాగా నచ్చింది ఇంటర్వ్యూ

  • @vprasad5924
    @vprasad5924 3 ปีที่แล้ว +11

    Very buitiful interview... తోట సురేష్ ఇంటర్వ్యూ చేసిన తీరు, గిరి పరిశ్రమ తీరు ను వివరించిన విధానం అద్భుతం గా ఉంది.

  • @rajanarsagoudchetlapelli1668
    @rajanarsagoudchetlapelli1668 15 วันที่ผ่านมา

    మీరు ఏంచేస్తున్నారో anxiety గా ఉండేది. ఇపుడే ఇంటర్వ్యూ చూసాను .మీరు హ్యాపీ గా ఉన్నారని తెల్సింది. దిల్ రాజు పిక్చర్ అనౌన్స్ అయిన ప్రతీసారి నాకు మీరు గుర్తు కు వస్తారు. మీరంటే నాకు చాలా గౌరవం. 🎉

  • @bhavish2719
    @bhavish2719 3 ปีที่แล้ว +11

    Genuine and perfect interview. Giri present cine industry situation gurinchi chala baga chepparu

  • @saimanohar1294
    @saimanohar1294 3 ปีที่แล้ว +4

    excellent interview chesaru thota suresh garu with avula Giri reddy .
    Giri Reddy garu sucess story naaku baaga motivation ayiyanadi. Chaala baaga chepparu sir anubhavallu.🙏🙏🙏

  • @trivikramsingh7760
    @trivikramsingh7760 3 ปีที่แล้ว +13

    గిరి గారు, ఎన్నో మంచి చిత్రాలు నిర్మించిన లక్మి ఫిలిమ్స్ అట్లురి పూర్ణ చందర్ రావు గారి దయనీయ పరిస్థితి చెబుతుంటే చాలా బాదేసింది.దీనంతటికీ కారణం వెంకీ సినిమా నా!

    • @vimaleswara2483
      @vimaleswara2483 5 หลายเดือนก่อน

      Venky hit ayindi ga

    • @TravelWithSriks
      @TravelWithSriks 28 วันที่ผ่านมา

      Hey atluri purna garu very rich guy..coorg lo resorts unnai ataniki..well settled

  • @shravanthshanmuk4739
    @shravanthshanmuk4739 3 ปีที่แล้ว +7

    Very useful interview!👌👏

  • @MUNNAKCPD
    @MUNNAKCPD 3 ปีที่แล้ว

    Chala bagundi mi interview miru
    Adige vidanam kuda inka ilanti interviews chala cheyali miru manchiga edagalani manaspurthi ga korukuntunna💐💐

  • @rudrajrudra9390
    @rudrajrudra9390 3 ปีที่แล้ว +30

    52:00 about Pspk Kushi movie collections nizam

  • @shareefinnjoo3635
    @shareefinnjoo3635 3 ปีที่แล้ว +5

    What a memory power.....giri gaaru you are the great man.All the best

  • @thotaramana5239
    @thotaramana5239 3 ปีที่แล้ว +4

    Wow.....what an wonderful interview .....

  • @user-jc7un3od9q
    @user-jc7un3od9q 3 ปีที่แล้ว +15

    2:05:00
    ps pk

  • @neverever9552
    @neverever9552 3 ปีที่แล้ว +4

    1:13:44 thumbnail

  • @golimadhujack1987
    @golimadhujack1987 ปีที่แล้ว

    Outstanding interview 🙏

  • @543Ramesh
    @543Ramesh 3 ปีที่แล้ว +12

    52:00 about pspk stamina 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @Themeghna143ajju
    @Themeghna143ajju 10 วันที่ผ่านมา +1

    Who came after poola chokka short 😅

  • @mukundareddy1742
    @mukundareddy1742 3 ปีที่แล้ว +12

    The best and genuine interview. Reminds me of Late TNR interviews. Please make many more such ☝🏻interviews.

  • @dreambig1968
    @dreambig1968 3 ปีที่แล้ว +18

    గిరి గారు బాగా చెప్పారు.. mimmilini daggaraga చూచిన వాడ్ని అలానే genuine గా ఉన్నారు చాలా కాలం ieandi మిమ్ములుని చూచి మీరు హ్యాపీ గా ఉన్నందుకు సంతోషం - sainath

  • @ajaym3158
    @ajaym3158 3 ปีที่แล้ว +3

    గ్రేట్ n హ్యాట్సాఫ్ గిరి గారు....

  • @ashokj5871
    @ashokj5871 3 ปีที่แล้ว +3

    Excellent interview with ultimate person ❤️🙏🙏

  • @nagaprasadSB
    @nagaprasadSB 2 ปีที่แล้ว

    Very interesting 💐🙏

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 3 ปีที่แล้ว +6

    నాన్ స్టాప్ గా 2 అండ్ హాఫ్ hours చూసిన ఇంటర్వ్యూ..

  • @lokubaddela3242
    @lokubaddela3242 3 ปีที่แล้ว +9

    యాభై లక్షలు అడ్వాన్స్ హా

    • @venkataramanaeeturi6788
      @venkataramanaeeturi6788 3 ปีที่แล้ว +2

      ఆశ్చర్యం ఎందుకు?50 లక్షలకే ఎందుకు ఆశ్చర్యం

  • @venkatasai_kommuru
    @venkatasai_kommuru 3 ปีที่แล้ว +23

    1:41:10 andhrawala audio launch

  • @phanikumar3780
    @phanikumar3780 3 ปีที่แล้ว +3

    Excellent & Geninue Interview , Real facts about Cinema industry

  • @saikiranpatel1711
    @saikiranpatel1711 2 ปีที่แล้ว

    18:35 pspk ❤️‍🔥🔥 ....... Babu lake babu kalyan babu ❤️‍🔥🔥🔥

  • @gandhamvijayakrishnaikonna2931
    @gandhamvijayakrishnaikonna2931 ปีที่แล้ว

    Real interview
    Hattsoff giri garu
    All the best andi

  • @igtelugu
    @igtelugu  3 ปีที่แล้ว +1

    EXCLUSIVE : అమ్మ తరువాత నాకు ప్రభాస్.. | Prabhas Srinu Full Interview | Prabhas | Puri Jagannadh

  • @srinivasjagiri2813
    @srinivasjagiri2813 2 ปีที่แล้ว +4

    దిల్ రాజు చేతిలో మోసపోయిన గిరి గారు

  • @maheswarreddy1811
    @maheswarreddy1811 3 ปีที่แล้ว +3

    గిరి గారు, నమస్తే,చాలారోజులు తర్వాత,మీ ఇంటర్వ్యూ చూసాను.మీరు,మీభార్యభారతిగారు ఎలా ఉన్నారు?మీరు మా అమ్మాయి వివాహానికి2004 లో రాధిక థియోటర్ దగ్గర ఫంక్షన్ హాల్ వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు.మీఇంటికి2సార్లు నేను , నా భార్య ప్రమీల వచ్చాము.

  • @dkalyaan
    @dkalyaan 3 ปีที่แล้ว +18

    40:21 jagadeka veerudu athiloka sundari 👌👍

  • @sandeepreddy3503
    @sandeepreddy3503 ปีที่แล้ว

    Meru intha chesaru me value ipudu telisindhi proud to be your fan

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 3 ปีที่แล้ว +4

    2:00:30 పెళ్లికాదులే గిల్లీ చేసుంటారు..ఇంటర్వ్యూ మొదట్లో ఉన్న గౌరవం అంతా కూడా..చివరకు వచ్చేసరికి మొత్తం పోయింది..ఎక్కువ మాట్లాడితే మన అజ్ఞానమే బైటపడుతుందంటే ఇదే

  • @sj-dn4lf
    @sj-dn4lf 2 ปีที่แล้ว +1

    గిరి గారు చెప్పింది 100కి 200 కరెక్ట్
    అప్పట్లో ఒక సినిమా కి వెహికల్స్ బాడుగకు తీసుకొని వేసుకుని వెళ్ళీవాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు
    ఆయన అన్నట్లు ఇప్పుడు అంతా ఓపెన్ అయిపోయింది

  • @sumanth1969
    @sumanth1969 3 ปีที่แล้ว +4

    meeru cheppedi nijame. Ma Mena mama Sri Pothula Sudhakar garu (one of the leading production manager) when he passed away in 2000. none of the people turned up except Murali mohan garu, K. raghavendra garu, allu aravind and allu arjun

  • @shareefinnjoo3635
    @shareefinnjoo3635 3 ปีที่แล้ว +6

    Last punch 👊👊👊👊 ఆ కిక్కే వేరు...మీ enemy లకు మీరు ఇచ్చిన 👊👊👊 punch super

  • @raghuyadav127
    @raghuyadav127 3 ปีที่แล้ว +7

    1:37:31 guru garu dil tarwathe sambaram release... Ela miss ayeru

  • @thegullyboyz7124
    @thegullyboyz7124 3 ปีที่แล้ว +2

    Great life experiences.. Inspiring common man.. Thank you

  • @Priyanshi25621
    @Priyanshi25621 3 ปีที่แล้ว +2

    Super interview....nice person Giri

  • @andhrapradesh2024
    @andhrapradesh2024 3 ปีที่แล้ว +2

    Wonderful interview sir.

  • @veernalaramakrishna6655
    @veernalaramakrishna6655 3 ปีที่แล้ว +2

    Genune interview...

  • @deepu262
    @deepu262 3 ปีที่แล้ว +1

    very nice talking sir. real message

  • @sreeram8752
    @sreeram8752 3 ปีที่แล้ว +5

    Dil raju, meeru kalisunte baagundedhi. Nagireddy, chakrapani cmbination laa vundedhi. Mee frankness bagundhi. Andharu directors gurinchi cheppaaru RGV gurinchi chepledemi.

  • @kommurivenkatasatyasuryapr3043
    @kommurivenkatasatyasuryapr3043 3 ปีที่แล้ว +2

    Nice Interview

  • @abujji1168
    @abujji1168 3 ปีที่แล้ว

    Good interview👍

  • @santhoshjai9943
    @santhoshjai9943 3 ปีที่แล้ว

    1:41:31 that is ntr craze love tarak❣️

  • @rameshbabu2979
    @rameshbabu2979 3 ปีที่แล้ว +2

    Sir good analysis , open heart with people 🤪

  • @letusplant
    @letusplant 3 ปีที่แล้ว

    Nice interview.... Valuble experience and useful information for life....

  • @murtyati2362
    @murtyati2362 3 ปีที่แล้ว +1

    Chala bagundi interview dayachesi mee business continue cheyyandi . Cinema field ki ravaddu girl garu.jai hind.

  • @gangadhargangadhar2900
    @gangadhargangadhar2900 3 ปีที่แล้ว +4

    Chala Baga chepparu sir

  • @saitejadasari763
    @saitejadasari763 3 ปีที่แล้ว +11

    Here after Twitter trend🔥🔥🔥🔥🔥

  • @Bobbilinzb
    @Bobbilinzb 3 ปีที่แล้ว

    Super interview giri garu super correct cheptunnaru
    Namo venkatesha cinema ki producer mirenaa

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 3 ปีที่แล้ว +2

    @1.09:40 ఇదీ అసలు ఇండస్ట్రీ అంటే..ఇక్కడ వాడెవడో ఎవడినో పెట్టాడంట..వాడేదో పుల్లలు పెట్టాడంట వాడిని 3 రోజులు రూమ్‍లో పెట్టి కొట్టారంట..ఇక విలువల గురించి మాట్లాడితే ఎలా

  • @pragnasri27
    @pragnasri27 3 ปีที่แล้ว

    1:32:30 that is mega family 💪💪💪

  • @vinaykumarrajukosuru6681
    @vinaykumarrajukosuru6681 2 ปีที่แล้ว

    Good attitude 👏 girl garu.

  • @Muralikrishna99
    @Muralikrishna99 3 ปีที่แล้ว +1

    What a great inspiration sir 👍👍👍

  • @Gstar999
    @Gstar999 3 ปีที่แล้ว

    Excellent interview must watch

  • @nagain5054
    @nagain5054 2 ปีที่แล้ว

    Giri Sar great sar Meeru

  • @narasimharajuk3333
    @narasimharajuk3333 3 ปีที่แล้ว +7

    Great sir...
    You built up your career very nice👍
    All the best for your future🔮

  • @VijayKumar-ps7xj
    @VijayKumar-ps7xj 3 ปีที่แล้ว +1

    Dear giri garu fantastic deep seated knowledgeable extraordinary interview between host and journalist...all top filmy Lord's pl watch this interview...Vijay Kumar yellapragada Sr adv cine artiste..

  • @MuraliKrishna-cs4qc
    @MuraliKrishna-cs4qc 3 ปีที่แล้ว +5

    Sir giri garu very great

  • @MALLIKARJONROYAL
    @MALLIKARJONROYAL 3 ปีที่แล้ว +2

    Geniun.. Person

  • @kogilisivaking9954
    @kogilisivaking9954 3 ปีที่แล้ว +3

    Giri sir coming soon great worker

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 22 วันที่ผ่านมา

    👌👌👌👌

  • @venkynani1881
    @venkynani1881 3 ปีที่แล้ว +6

    1:41:11 about andhrawala

  • @NRITELUGU
    @NRITELUGU 3 ปีที่แล้ว

    Excellent planning and confidence sir...

  • @munilakshmiathuru5489
    @munilakshmiathuru5489 3 ปีที่แล้ว +1

    Super giri bro

  • @ksrinivas6852
    @ksrinivas6852 3 ปีที่แล้ว +6

    God. Bless. Sir

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 3 ปีที่แล้ว +2

    అయ్యా ఇది ఖచ్చితంగా ప్లాంటెడ్ ఇంటర్వ్యూనే..కాకపోతే ఈ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ గారి అనుభవాలు ఖచ్చితంగా మెచ్చుకోదగినవే..
    ఎంతో కష్టా లు పడి ఓ స్థాయికి వచ్చారు. అందులో సందేహం లేదు..నిజంగా ఓ సినిమాకి సరిపడేంత సరుకు ఉంది..కానీ ఆయన జీవితంలో ఎవరికి మందు పోసారు..ఎవరు ఏమన్నారు లాంటివి ఆయనే చెప్తే తప్ప ఇతరులకు తెలీవు..
    మంచి అనుభవాల సారం...
    నా మాట నిజమో కాదో..మరోసారి ఇంటర్వ్యూయర్ అడుగుతున్న ప్రశ్నలు వింటే మీకే అర్ధమవుతుంది

  • @obulasettypundari3457
    @obulasettypundari3457 3 ปีที่แล้ว

    giri garu meeru really great

  • @soyacake4367
    @soyacake4367 3 ปีที่แล้ว +5

    Ones success lies on how kids growup in life. I can see the glow and fulfillment in your face and feel the warmth in your heart, when you talk about kids. I learnt a lot from this genius.

  • @ksrinivas6852
    @ksrinivas6852 3 ปีที่แล้ว +4

    All. The. Best. Sir

  • @ravindrababu1413
    @ravindrababu1413 3 ปีที่แล้ว +5

    Anchor have good Knowledge

  • @kilarijagadeesh6449
    @kilarijagadeesh6449 3 ปีที่แล้ว +1

    Super interesting

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 ปีที่แล้ว +3

    ఇన్ని విషయాలు బాగా చెప్పారు... ఈమధ్య అద్భుత విజయం సాధించిన అఖండ చిత్రం మరియు పుష్ప చిత్రం విజయాల గురించి మీరు ప్రస్తావించలేదు. ఎందుకంటే ఈ మధ్య ప్రేక్షకులను థియేటర్లకు రప్పించిన చిత్రాలు అవి. వాటిని గురించి చెప్పి ఉంటే బాగుండేది

  • @tadikamallasrinivasarao839
    @tadikamallasrinivasarao839 3 ปีที่แล้ว +1

    సూపర్ sar

  • @rajeshpaladugu1887
    @rajeshpaladugu1887 3 ปีที่แล้ว +1

    super sir

  • @snehithreddy4110
    @snehithreddy4110 หลายเดือนก่อน

    Super mama

  • @bargavakumar7634
    @bargavakumar7634 3 ปีที่แล้ว +8

    Jai ntr no1 indian hero dancer mass

  • @sureshpapishetti6442
    @sureshpapishetti6442 3 ปีที่แล้ว +1

    Super Anna next time good frim sir

  • @stevramana
    @stevramana 3 ปีที่แล้ว +3

    Nice interview

  • @sriramsukumar2046
    @sriramsukumar2046 12 วันที่ผ่านมา

    ఎన్టీఆర్ తో సిమాలు తీసి ఫ్లాప్ సినిమాలుగా కావాలని ప్రచారం చేయించి అప్పట్లోనే నీలాంటి వారిని పెట్టి కుట్రలు చేశారన్నమాట

  • @ravindrababu1413
    @ravindrababu1413 3 ปีที่แล้ว +6

    Exact analysis of Today CINEMA

  • @ramanapikkili5304
    @ramanapikkili5304 3 ปีที่แล้ว +6

    అడ్రస్ గల్లంతైపోయావేమో అనుకున్న ,స్పూర్తి ప్రధాతవైనవా స్వామి!

  • @ksrinivas6852
    @ksrinivas6852 3 ปีที่แล้ว +5

    Good. Voice. Sir

  • @subbaraosubbarao4067
    @subbaraosubbarao4067 3 ปีที่แล้ว +10

    పవన్ కళ్యాణ్ పవర్ అంటే అదీ

  • @ksrinivas6852
    @ksrinivas6852 3 ปีที่แล้ว +4

    Good. Giri. Sir

  • @nnoname7164
    @nnoname7164 3 ปีที่แล้ว

    Excellent interview on excellent personality.... Looks like all the biggies in the industry are opportunists... Not value for Words....