జంతువులు బాధపడుతుంటే చూడలేను | let’s save animals | farmer Mythili + Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • నాకు సహాయం చేస్తున్న అందరికి నమస్కారం
    #spiritual #animals #cow #organic #bjp

ความคิดเห็น • 56

  • @Jee-k5b
    @Jee-k5b 3 หลายเดือนก่อน +18

    నిద్ర పోతున్న జాతిని ఇలాంటి వారే ముందుండి లేపుతున్నారు.జై గోమాత.

  • @pssrlakshmi
    @pssrlakshmi 3 หลายเดือนก่อน +20

    మైథిలి చిన్న దానివి కాని పెద్ద బాధ్యత తీసుకున్నావు. పరమాత్మ నీతో ఎల్లప్పుడు అండగా ఉంటాడు.

  • @Chsk-888
    @Chsk-888 3 หลายเดือนก่อน +11

    మిథిలి గారు మీ ధ్యేయానికి 🙏🌱🌍🐄🐂

  • @SanjayYadav-yl6ht
    @SanjayYadav-yl6ht 3 หลายเดือนก่อน +8

    Amma meeku paadabi vandanalu

  • @mahalakshmik5546
    @mahalakshmik5546 3 หลายเดือนก่อน +9

    Veera mahila Mythili garu…proud of her spirit

  • @bantanahalrameshbabu7142
    @bantanahalrameshbabu7142 3 หลายเดือนก่อน +17

    మైథిలి గారికి ఇక్కడి నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 3 หลายเดือนก่อน

    మైథిలి గారు మీలాంటి వారే భారత మాత ముద్దుబిడ్డలు శ్రీ రామ రామ రామ 👌👌👌👌👌👏👏👏👌👏✋

  • @radhalavanya1852
    @radhalavanya1852 3 หลายเดือนก่อน +6

    Hatsoff mythili3 garu

  • @harasrinivas.jasthi
    @harasrinivas.jasthi 3 หลายเดือนก่อน +8

    Maithili take a bow

  • @trivenithesinger7142
    @trivenithesinger7142 3 หลายเดือนก่อน +8

    మైథిలి 👌👌👌👏👏👏👏👍👍👍🤝🤝🤝🤝🤩🤩🤩

  • @Venkatesh-r4b
    @Venkatesh-r4b 3 หลายเดือนก่อน +3

    Jaisreeram. Jhaanseelaku

  • @navyahema4298
    @navyahema4298 3 หลายเดือนก่อน +4

    Nijam akka memu cheyaleni pani meri chesa ru, but take care akka

  • @soumyapadmavathi7422
    @soumyapadmavathi7422 3 หลายเดือนก่อน +1

    Awesome

  • @kiranmuppidi9679
    @kiranmuppidi9679 3 หลายเดือนก่อน +4

    🎉

  • @samadalarangarao3495
    @samadalarangarao3495 3 หลายเดือนก่อน

    🙏🌹

  • @hyma2001.
    @hyma2001. 3 หลายเดือนก่อน +5

    Mimmalini kalavalii address cheppandi anna . vasthanu

  • @raviravi-so8jz
    @raviravi-so8jz 3 หลายเดือนก่อน +4

    🙏🙏🙏

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr 3 หลายเดือนก่อน

    Good job🎉🎉🎉🎉🎉

  • @satyanarayanakvv9574
    @satyanarayanakvv9574 3 หลายเดือนก่อน +3

    I think she is worrier 🎉

  • @satyanarayanavudata7000
    @satyanarayanavudata7000 3 หลายเดือนก่อน +1

    ❤,Good job

  • @myworkmyfashion8286
    @myworkmyfashion8286 3 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sandeepvonguru8488
    @sandeepvonguru8488 3 หลายเดือนก่อน +2

    Ayy 😂😂😂

  • @chandrapathapati8560
    @chandrapathapati8560 3 หลายเดือนก่อน +1

    Dear sir kindly discuss purpose of man and women and their insecurities and overcome after seeing your videos our third process always raise the question and not given solutions pls react on this topic and daily route of man and women. I will wait for your response and no time to stop.

  • @vimalakanikireddy6024
    @vimalakanikireddy6024 3 หลายเดือนก่อน +2

    Ya...planet earth is not only for humans ..every species has right to live. Manushula swarthaniki Anni balavvalsinde.
    I feel, people should follow the land of the law....in some countries ex:china, as per their law, they can consume anything .
    According to Jains ....even onion and garlic also avoidable...
    So govt should take proper action and implement laws to protect atleast some useful animals.

  • @venkataveerendramanikumark6605
    @venkataveerendramanikumark6605 3 หลายเดือนก่อน +6

    మరి కోళ్ళు కూడా తింటారు.. వాటి సంగతి ఏంటి?? అంటే ఇక అందరూ తింటారు కాబట్టి వాటిని రక్షించడానికి ఫైట్ చేయక్కర్లేదేమో.. ఇదేం విడ్డూరం 😅
    లోకమంటే వింత అది తెలియకుంటే చింత.. అత్తిందో దిందీరి యందార దిన్ దిమ్ దొం..😅
    మంద (మంది)బలమే గెలుస్తుంది అయితే 😅😅😅

    • @karthikk4824
      @karthikk4824 3 หลายเดือนก่อน

      Gomatha lo mukkoti devatalu koluvuntaaru antaaru.. Andulo gomata ni hinduvulu devatha ga poojistaaru Mari elaaa gomata ni champi thintaaru chi chi paiga alantivaariki support chestaaru siggu lekundaaa thu

    • @Chenchubabu-ds9sv
      @Chenchubabu-ds9sv 3 หลายเดือนก่อน

      Chicken milk no cow milk mummy milk

  • @chandugoud6511
    @chandugoud6511 3 หลายเดือนก่อน

    Hi brother 💖

    • @KanthRisa
      @KanthRisa  3 หลายเดือนก่อน

      Hi

  • @ikigai_01
    @ikigai_01 3 หลายเดือนก่อน +4

    Urilo bodrayi pettatapudu kuda animals ni Bali estaru,enka next hyd bonalu unnayi kada apudu mekalanu baliestaru adi kuda apandi sis, KFC mundi kurchoni dharna cheyandi chicken tinoddu ani.....😂😂
    Look inside your self sis, find peace,go on a quest to discover yourself.Please start inner revolution before starting the revolution in the world about animals.
    Even enlighten people with who are close to you are also eating meat sometimes 😂
    You are confused sis. Yours is an attachment and an emotional trigger sis.

  • @ganjinageswararao6274
    @ganjinageswararao6274 3 หลายเดือนก่อน +1

    అమ్మా మైథిలి
    నీవు చాలా గొప్పపని చేశావు.
    మనిషి శాఖాహారి, కానీ ఏకాలంలోనో ఎవరో ఏకారణంవల్లో మాంసాహారిగా మారి చేపలు తినడం మొదలెట్టాడు (ద్వీపాలలో చిక్కుకుపోయిన నావికుడయుండవచ్చు) తప్పలేదు.
    మేకలను తినడం ముస్లింలు మొదలుపెట్టివుంటారు (బక్రీద్/ఎడారిలో గడ్డిగూడా మొలవదు గాబట్టి) ఇదీ తప్పలేదు.
    కోళ్ళుతినడం పక్షులను తినడం ఎడారి జాతి వాళ్ళ పరిస్థితిగావచ్చు. ఇదీ తప్పుకాదేమో.
    ఆవును చంపడం ఆహారానికైమాత్రంకాదు.
    భారతీయ సంక్రృతిని నాశనం చెయ్యాలనే కుట్రమాత్రమే.

  • @Syam_itsme
    @Syam_itsme 3 หลายเดือนก่อน +3

    భజన మొదలు....పువ్వు పార్టీ కచ్చితంగా సీట్ ఇస్తుందిలే...కోళ్లు,గొర్రెలు,బర్రెలు కోసం కూడా ఈ వీర్యమహిళ పోరాటం చేయాలి ...అని జనాలు అంటున్నారు

  • @COVID--nz5eo
    @COVID--nz5eo 3 หลายเดือนก่อน

    మరి మేక ఏమి తప్పు చేసింది, మేక గురించి పట్టించుకునేవారు లేరా

    • @KanthRisa
      @KanthRisa  3 หลายเดือนก่อน

      అది కూడా.. దీనిని బాధ పెట్టకూడదు

    • @COVID--nz5eo
      @COVID--nz5eo 3 หลายเดือนก่อน

      @@KanthRisa దయచేసి దాని కోసం కూడా పోరాటం చేయండి, గోశాల లాగా మేక శాలలు కూడా పెట్టండి

  • @srinivasbade3295
    @srinivasbade3295 3 หลายเดือนก่อน

    గొర్లు,మేకలు ,పందులు, కో ల్లు ఇవన్నీ మూగజీవాలే కదా,వాటి సంగతి ఏంటి,రాజకీయమా,ఆధ్యాత్మీకమా ఇదంతా

    • @KanthRisa
      @KanthRisa  3 หลายเดือนก่อน +4

      అన్నింటినీ

  • @vansatheeshvanisatheesh2949
    @vansatheeshvanisatheesh2949 3 หลายเดือนก่อน +12

    మైథిలీ! చిన్నదానివైనా ధైర్యంగా పోరాడావు. నిండునూరేళ్ళు చల్లగా వుండు. నా దీవెనలు , సపోర్టు ఎల్లప్పుడూ వుంటాయి.🙌🙌

  • @jangammadhukumar3853
    @jangammadhukumar3853 3 หลายเดือนก่อน

    🙏

  • @lovereachable
    @lovereachable 3 หลายเดือนก่อน

    Please pressure the police to file an FIR. We don't even know if they are already slaughtered or alive! Thank you for what you did, Mythili! ❤

  • @AjayAjay-l6b
    @AjayAjay-l6b 3 หลายเดือนก่อน +4

    Super b

  • @VINAYBJP
    @VINAYBJP 3 หลายเดือนก่อน +4

    🙏🙏

  • @sakihichannelforbrokersaig9251
    @sakihichannelforbrokersaig9251 3 หลายเดือนก่อน +4

    ❤❤❤❤❤

  • @reflectionsmakeupstudio8562
    @reflectionsmakeupstudio8562 3 หลายเดือนก่อน +1

    🙏🙏🤝🙏👍

  • @Kumkuduchettu
    @Kumkuduchettu 3 หลายเดือนก่อน +1

    Don't worry about risa

  • @kalimathasannidhanam6439
    @kalimathasannidhanam6439 3 หลายเดือนก่อน +1

    Super

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 3 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉👏👏👏

  • @buggareddypyreddy5230
    @buggareddypyreddy5230 3 หลายเดือนก่อน +3

    ఈ సమస్య ఎడతెగనిది.ఎవరివైపు న్యాయం ఉందో కూడా చెప్పలేని పరిస్థితి. ఈ సమస్య కు నాకు అనిపించిన పరిష్కారం ఏమంటే, ఆయా దేశ సంప్రదాయాలు, ఆహార అలవాట్లను బట్టి, endangered species లను దృష్టిలో ఉంచుకొని Government చట్టాలు చెయ్యాలి. ఆ చట్టాలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలి . ఒకవేళ చట్టంలో తప్పు ఉందనుకుంటే Govevernment తో పద్దతి ప్రకారం పోరాటం చెయ్యాలి.

    • @annavajjhalavenugopal7389
      @annavajjhalavenugopal7389 3 หลายเดือนก่อน +1

      చట్టం ఉందండి ఇప్పటికే

    • @buggareddypyreddy5230
      @buggareddypyreddy5230 3 หลายเดือนก่อน

      @@annavajjhalavenugopal7389 మరి పోలీసులెంచేస్తున్నారు.

  • @vishwanathjadi779
    @vishwanathjadi779 3 หลายเดือนก่อน +1

    మైధిలి next bjp contestant గా ఆహ్వానం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి .. కానీ మీరు egg కి కూడా వ్యతిరేకి .... ఆలోచిస్తారో ఏమో cutter vegan ని ఎలా భరించాలో

  • @jaganmohanvedantham6770
    @jaganmohanvedantham6770 3 หลายเดือนก่อน +2

    This is not an issue in which Kanthrisa should be involved. Mythili unnecessarily dragged him into this avoidable controversy. It is going away from Spiritual journey undertaken by Kanth. Let better sense prevail.

    • @828anuradha
      @828anuradha 3 หลายเดือนก่อน +3

      We r part of nature❤❤❤,

    • @111saibaba
      @111saibaba 3 หลายเดือนก่อน

      Animal love and saving them has wider implications. A lot to do with legislation and government will to implement. If keen to involve Join the organizations who work for it consistently with singular focus. Single fight might not yield much result.
      Personally i see Kanth Risa as spiritual being not too much into these things. Hope he will continue to be so.