Who Will Win In 2024: Here Are 3 Straws In The Wind!! | Raka Lokam | K R Sudhakar Rao

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ค. 2024
  • Not just news...Not just an event... A perspective, an analysis, and the whole story is what we intend to present. We dig out facts... We tell the story behind the story and present angles unseen and discuss issues that lie buried under heaps of unwanted information. We speak unfettered by agendas, unencumbered by biases and uninfluenced by the unseen powers. We present India, encapsulating its past, present, and future. Politics, current affairs, security issues, social developments .... everything that is of interest to you. Support and subscribe
    For More Details:
    Facebook: / rakasudhakarrao
    Twitter: / rakasudhakarrao
    Analysis : K R Sudhakar Rao
    Camera-Editing-Gfx : Surya

ความคิดเห็น • 271

  • @chandrashekharchalla6393
    @chandrashekharchalla6393 26 วันที่ผ่านมา +192

    రెండు తెలుగు రాష్ట్రాలలో మీ విశ్లేషణ సామాన్యులు కూడా చక్కగా అర్థం చేసుకో గలరు మీ ఛానెల్ ఒక పదేళ్ల ముందు వస్తే ఎంతో బాగుండేది

    • @Vijay-yl5ss
      @Vijay-yl5ss 25 วันที่ผ่านมา +9

      ఎంత బాగా చెప్పారండి 👌👏👏

    • @NM_744
      @NM_744 25 วันที่ผ่านมา +2

      Better late than never...ipputlo unna vallalo raka garu the best

  • @subhash7588
    @subhash7588 25 วันที่ผ่านมา +112

    రాకా సార్ , ఈ సారి బీజేపీ పార్టీ కి ఎక్కువ సీట్లు గెలవాలని మరియు బీజేపీ ప్రభుత్వాలే ఏర్పడాలి , లేకుంటే ఈ దేశ భవిష్యత్తు చాలా ఆందోళనకరంగా ఉంటుంది . అందుకే అందులకే రానున్న రోజుల్లో ఆ దేవుని దయ తో బీజేపీ ప్రభుత్వాలే రావాలని ఆశిస్తూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @abhinaykumar6790
      @abhinaykumar6790 25 วันที่ผ่านมา

      Bye bye modi

    • @RambabuUppara
      @RambabuUppara 25 วันที่ผ่านมา

      PORA ANDHA BHAKTH

    • @prameeladontula9839
      @prameeladontula9839 25 วันที่ผ่านมา +16

      ​​@@abhinaykumar6790
      వోరేయ్...... నువ్వేవారివో,
      నీ బాషా, నీ సంస్కారమే
      చెబుతుందిరా వెర్రి పీనుగా...
      కలిపురుషుడునీలాంటి యెధవల రూపంలో వుంటాడురా కలియుగం లో ....
      థూ.... మీ బతుకులు తాగలెయ్యా....
      ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే అని ధర్మమే గెలుస్తుంది రా....
      జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳

    • @BharatMataSafranise
      @BharatMataSafranise 25 วันที่ผ่านมา +9

      ​@@abhinaykumar6790No one can stop Modiji

  • @ravinderreddychinthireddy706
    @ravinderreddychinthireddy706 26 วันที่ผ่านมา +109

    Trunamul Congress ,S.P ,B.S.P, D.M.K ,R.J.D , A.A.P ,Markist party , T.R.S ,Jagan party danger
    to the Nation

    • @nandeeswarreddy6757
      @nandeeswarreddy6757 25 วันที่ผ่านมา +5

      Tdp

    • @srinivasaraokukkala9040
      @srinivasaraokukkala9040 25 วันที่ผ่านมา +5

      Yes true

    • @gokarakondasatyasaimakeitp6708
      @gokarakondasatyasaimakeitp6708 25 วันที่ผ่านมา +3

      నిజం మాట్లాడేసారు ఏంటీ 🤔🤔

    • @dthrinadh3178
      @dthrinadh3178 25 วันที่ผ่านมา +1

      AIDMK , MNM, JDU, UDDHAV SENA, SHARAD PAWAR PARTY, SDPF, PDP, AAP, KUDA

    • @LahariMathyala
      @LahariMathyala 25 วันที่ผ่านมา

      trinamol, Congress, communists DMK are very dangerous...

  • @sriganeshkokkirala2305
    @sriganeshkokkirala2305 25 วันที่ผ่านมา +64

    మీ నోట్లో తేనే పోయ్యాలి.మంచి శుభవార్త చెప్పారు. సంతోషం

  • @ramagopalareddyvelagala7338
    @ramagopalareddyvelagala7338 25 วันที่ผ่านมา +52

    తెలుగు రాష్ట్రాల్లో ఒక కులగజ్జి నాయకుడి వలన భాజపా ఎదుగు దల ఆగిపోవడమే కాకుండా తోక పార్టీ లా మారడం నిజం! కావున ఇలాంటి తప్పు మరెక్కడా చేయ కుండా సొంత బలం పెంచుకోవాలి,ఎక్కడికక్కడ కత్తి ఝులిపించాలిసిందే దేశమంతా ఎదిగి తీరాల్సిందే, ఏ ఒక్క అవినీతి నాయకుడి పట్ల జాలి ,దయ చూపించకుండా నరుక్కుంటూ పోతే తప్ప మనకు మనుగడ వుండదు,దేశ భవిష్యత్తు బాగుండదు ! జై భారత్ జై హిందూస్తాన్ జై శ్రీ రామ్ జై హనుమాన్ జీ జై భాజపా జై మోడీజీ

    • @vvvmk1718
      @vvvmk1718 25 วันที่ผ่านมา +1

      This is the sad part…. భవిష్యత్తు మరి ఎలా ఉంటుందో మరి

    • @sekheruc-hq1eb
      @sekheruc-hq1eb 20 วันที่ผ่านมา

      It's a day dream,,bankscamers,drugs mafia leaders ,cheaters, all R honest great leaders ,after they joined from other decoit dustbin parties

  • @I_Am_Hindu_Warangal_East
    @I_Am_Hindu_Warangal_East 26 วันที่ผ่านมา +49

    నమస్కారం రాకా సుధాకర్ గారూ

  • @prasadveerabathini3622
    @prasadveerabathini3622 26 วันที่ผ่านมา +46

    జై మోడీ జీ. జై శ్రీరాం

  • @RokkamKrishna
    @RokkamKrishna 26 วันที่ผ่านมา +84

    జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ

  • @MMadhu-ph1zj
    @MMadhu-ph1zj 25 วันที่ผ่านมา +35

    అయ్యో మీకు నమస్కారం, మీ తెలుగు అద్భుతం వినడానికి వినసొంపుగా వుంది

    • @undamatlaraju3922
      @undamatlaraju3922 25 วันที่ผ่านมา +1

      ఆయన వీడియో 1.5 స్పీడ్ లో వింటే మరింత బాగుంటుంది సోదరా

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 25 วันที่ผ่านมา +40

    ఇలాంటి స్కామ్ లు చేసే వాళ్లను బీజేపీ 🚩చేర్చుకుంటే అది బీజేపీకే నష్టం

  • @RajareddyCheemarla
    @RajareddyCheemarla 25 วันที่ผ่านมา +25

    రాక సార్ గారికి నమస్కారం సార్ మీరు వార్తలు చెప్పే విధానం సామాన్యుల హృదయంతరాలను ఠాకూతుంది మీ విశ్లేషణ చాలా బాగుంటుంది సార్ మీ లాంటి విశ్లేషకులు ఈ దేశానికి చాలా అవసరం సార్

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 25 วันที่ผ่านมา +21

    తెలంగాణలో బీజేపీ/మోడీజీ 42% ఓట్ల తో సునామీ సృష్టిస్తోంది.
    గెలిచి స్థానాలు వర్స క్రమం లో
    బీజేపీ 13 నుండి 15 సీట్ల వరకు విజయం సాధిస్తుంది.
    1)సికింద్రాబాద్
    2)కరీంనగర్
    3)ఆదిలాబాద్
    4)నిజామాబాద్
    5)చేవెళ్ల
    6)మల్కాజ్ గిరి
    7) జాహిరాబాద్ 8)మహబూబ్ నగర్
    9) మెదక్
    10) భునగిరి 11)వరంగల్
    12) నాగర్ కర్నూల్
    13)పెద్దపల్లి
    ఇవి కచ్చితంగా గెలిచే స్థానాలు.
    14)హైదరాబాద్. (బీజేపీ vs MIM)
    15) ఖమ్మం లలో
    పోటాపోటీగా ఉన్నాయి.
    ఇవి మూడు బీజేపీ గెలిచిన ఆచార్యం లేదు.
    16)మహబూబాబాద్
    17) నల్గొండ
    కూడ పోటీ కాంగ్రెసు బీజేపీ పార్టీల మధ్య పోటి ఉంది.
    మొదటి సారి తెలంగాణ లో మొత్తం 17 స్థానాలలో బీజేపీ First or Second position లో ఉంటుంది.

    • @AbhiCh-ht9qr
      @AbhiCh-ht9qr 25 วันที่ผ่านมา

      Result vochaka chudam

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss 25 วันที่ผ่านมา +11

    తేనె కన్నా మధురమైన తెలుగు మీరు మాట్లాడుతుంటే ఆ తెలుగు తల్లి కూడ ఆనందంతో పరవశిస్తుంది మీ వీడియో వచ్చిందంటే నాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందని అన్నింటినీ పక్కనపెట్టి చూస్తాను 🙏

  • @aityshanker2334
    @aityshanker2334 25 วันที่ผ่านมา +14

    వారే వా సూపర్ విశ్లేషణ. నేను కూడా ఇలాగే. రోజు అనుకుంటున్నాను. నా మనసులో మాట మీరు కూడా చెప్పారు. నాకు ఎంతో మంచిది అనిపించింది. అన్నా డీఎంకే పార్టీ. భారతీయ జనతా పార్టీకి. సపోర్ట్ చేయాలి. పాత. కక్షలు. మాటల యుద్ధాలు మరిచిపోయి. ఒక మెట్టు దిగి. ఇద్దరూ కూడా కలిసిపోవాలి. తన తన రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రమైనా ఏ ప్రాంతమైనా. ఏ పార్టీ అయినా. అభివృద్ధి కోసం. భారతీయ జనతా పార్టీకి. సహకరించాలి. అందరూ కలిసి. ఈ భారత దేశానికి. ప్రపంచ దేశాలలో. ప్రథమ స్థానం తీసుకురావాలి. నెంబర్ వన్ గా. భారతదేశం. ఎదగాలి. ప్రపంచ దేశాలన్నీ. మన దేశ అభివృద్ధి వైపు చూడాలి. అందరూ సపోర్ట్ చేస్తే. నరేంద్ర మోదీ గారు. తప్పక కృషి చేస్తారు. దేశ ప్రజలకు. మోదీ గారి మీద విశ్వాసం ఉంది. మనమందరము కలిసి. ఈ దేశానికి. అభివృద్ధి పథం వైపు. తీసుకు వెళదాము. భారత్ మాతాకీ జై

    • @RambabuUppara
      @RambabuUppara 25 วันที่ผ่านมา

      BRO BODI EVERY TIME JUTA PE JUTA BOLTHE

  • @g.lokeshlokesh524
    @g.lokeshlokesh524 25 วันที่ผ่านมา +11

    కాంగ్రెస్ కంటే కూడా మోదీ గారు చాలా బాగా అభివృద్ధి చేసారు దేశానికి ఉపయోగ కరమైన చాలా నిర్ణయాలు ధైర్యంగా తీసుకున్నారు దేశరక్షణ విషయం లో కూడా చాలా ఆలయాలు. ఇంకా రైల్వే స్టేషన్ లు అన్నిట అభివృద్ధి కనిపిస్తుంది అందుకే ధైర్యంగా మోడీ గారు 400అని అంటున్నారు. జై భారత్

  • @jillepalliram8154
    @jillepalliram8154 25 วันที่ผ่านมา +11

    రాకా గారు మీ విశ్లేషణ చాలా బాగుంది, 100% correct.

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 25 วันที่ผ่านมา +10

    Jai sriram

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 25 วันที่ผ่านมา +10

    జై శ్రీ రామ్

  • @srinivasgoudpachimatla7931
    @srinivasgoudpachimatla7931 26 วันที่ผ่านมา +13

    🎉 rakalokamku SwagataM

  • @VenkateshDupana
    @VenkateshDupana 25 วันที่ผ่านมา +4

    Good explain guruji
    జై బీజేపీ
    జై pm మోడీజీ
    జై శ్రీ రామ్

  • @glnarasimha3508
    @glnarasimha3508 25 วันที่ผ่านมา +12

    జయహో మోడీ..మమత ను గాన్ని..స్టాలిన్ గాన్ని అస్సలు కలుపు కోకూడదు

  • @mohankrishna4413
    @mohankrishna4413 25 วันที่ผ่านมา +8

    చాలా చక్కగా వివరించారు !

  • @bejugamalatharamam5796
    @bejugamalatharamam5796 25 วันที่ผ่านมา +4

    చక్కని, వాస్తవ విశ్లేషణ... తథాస్తు

  • @harinarayana1383
    @harinarayana1383 25 วันที่ผ่านมา +6

    శంకర జయంతి ఉచ్చవాల్లో మీ ప్రసంగం అద్భుతం గురువుగారు.

  • @tajendarpingili2719
    @tajendarpingili2719 26 วันที่ผ่านมา +12

    excellent analysis Raka garu

  • @ashokkumarb
    @ashokkumarb 25 วันที่ผ่านมา +5

    Hats off to your wonderful and meaningful analysis. Now irrespective of any affiliation to any party at regional level, everyone seeking a strong Modi at centre as everyone is convinced that he is a boon to the nation and rest of the parties are a big bane to the nation.

  • @tukkappaboini9755
    @tukkappaboini9755 25 วันที่ผ่านมา +5

    Namaskaram sir 🙏 Jai Shree Ram

  • @Aditya-ou7ei
    @Aditya-ou7ei 25 วันที่ผ่านมา +3

    మంచి విశ్లేషణ చెప్పారు రాక గారు

  • @devendargoud9400
    @devendargoud9400 25 วันที่ผ่านมา +3

    Jai Sriram 🙏

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 25 วันที่ผ่านมา +3

    🚩🚩🇮🇳🇮🇳👍మంచి విశ్లేషణ రాక సుధాకర్ గారిది 👌

  • @ramakumar6295
    @ramakumar6295 25 วันที่ผ่านมา +4

    చాలాబాగా విశ్లేషించారు రాకాగారూ

  • @shipmanagementlibraa2107
    @shipmanagementlibraa2107 25 วันที่ผ่านมา +6

    I am living in TN for last 34 years. The animosity towards DMK was always there , but there was no strong leader till now and the vacuum is now filled by Thiru Annamalai. In AP BJP has sub-standard and selfish people who do not have any leadership qualities. AP needs someone similar to Thiru Annamalai. Till then there is no salvation for AP BJP.

  • @ompsnreddyreddy9767
    @ompsnreddyreddy9767 25 วันที่ผ่านมา +5

    Jai shree Raam

  • @GVenkatesulu
    @GVenkatesulu 25 วันที่ผ่านมา +2

    Best analysis by most nationalist person

  • @Nagababu-un4hr
    @Nagababu-un4hr 26 วันที่ผ่านมา +8

    Guruji namaskaram

  • @malleshamsiripuram5784
    @malleshamsiripuram5784 24 วันที่ผ่านมา

    రాకా గారు,మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. నేను చాలా రోజుల నుంచి మీ ఛానల్ ను ఫాలో అవుతున్నాను.All the best. I am a fan of you.❤

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 25 วันที่ผ่านมา +4

    సుధాకర్ గారు నమస్తే సార్ 🙏🏾🙏🏾🙏🏾

  • @sandeepteja2577
    @sandeepteja2577 25 วันที่ผ่านมา +1

    Chala Baga explain chesaru sir ... Thank u sir 🚩🚩🚩

  • @venkateswarludevarakonda6475
    @venkateswarludevarakonda6475 24 วันที่ผ่านมา

    చక్కటి విశ్లేషణ రాక సుధకర్గారు

  • @mudiliradhakrishna6739
    @mudiliradhakrishna6739 25 วันที่ผ่านมา +21

    AP లో BJP పార్టీ ఎలా తోక పార్టీ గా మారిందో మీరు కరెక్ట్ గా చెప్పారు!

    • @kammariramulu6733
      @kammariramulu6733 25 วันที่ผ่านมา

      Venkaiah Naidu BJP ki ichhindi ledu kaani, pondina padavi laabhaalu ekkuva, Advani gaari daggara lobbying tho BJP ni TDP ki thokaga maarchindu. Aayan political career motham lobbying ne, Edo okksaari gaalivaatam lo MLA ga gelichindi.

  • @ajmeeraugendar
    @ajmeeraugendar 25 วันที่ผ่านมา +7

    గురువు గారు
    2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనత పార్టీకి అద్భుతమైన విజయాన్ని ఇస్తే, కాంగ్రేస్ మరియు INDIA కూటమి కి పీడ కల గా మారుతుందని, కనీసం ప్రతిపక్ష హోద కూడ రాదనే ఆందోళనతో చిన్న పార్టీలను కాంగ్రేస్ పార్టీలో విలీనం కోసం రాహుల్ బాబా నాయకులు కాళ్ళ బేరానికి వెళ్తున్నారు.

  • @rajenderdatrika2500
    @rajenderdatrika2500 25 วันที่ผ่านมา

    Thank you sir for your updates. Even our Dear PM sir appreciated your dedication to India. This reflects in your effort in translation of PM sir speech. It’s going to be our Modi ji Govt for third term.
    Jai Shree Ram, mera Bharath mahan.

  • @ravitata7542
    @ravitata7542 22 วันที่ผ่านมา

    రాక సుధాకర్ జి నమస్తే శుభోదయం జైశ్రీరామ్

  • @tujicon
    @tujicon 25 วันที่ผ่านมา +2

    Fan of your work sir

  • @jupudisarma5059
    @jupudisarma5059 25 วันที่ผ่านมา +2

    Correct analysis sir

  • @rangarajanpb1380
    @rangarajanpb1380 25 วันที่ผ่านมา +1

    Raja gariki namaskarams. This is one of your best analysis about elections and it’s after effects after results..
    But BJP must take all kinds of precautions before taking any action for making any new allies after results.

  • @kr-ft6qo
    @kr-ft6qo 25 วันที่ผ่านมา +1

    Jai Shriram 🙏 🚩🚩🚩🚩🚩

  • @muralimohan9319
    @muralimohan9319 25 วันที่ผ่านมา +1

    Well done Great Analysis thank you so much ser Raaka Sudhakar gaaru 🙏👍👍👍👍👍👍

  • @THIRUPATHIGUJJULA-hf2qu
    @THIRUPATHIGUJJULA-hf2qu 25 วันที่ผ่านมา +1

    Sir 🙏

  • @user-np1dc4xk4p
    @user-np1dc4xk4p 25 วันที่ผ่านมา

    ఆహా..సూపర్ మాస్టారు.👍

  • @RAVISHANKARBOORA
    @RAVISHANKARBOORA 26 วันที่ผ่านมา +3

    Namaste sir

  • @m.sanjaymahankali161
    @m.sanjaymahankali161 18 วันที่ผ่านมา

    Very good video thanks for your video

  • @GeminiTS51
    @GeminiTS51 25 วันที่ผ่านมา

    Very good analysis and forecast of coming result of the General Elections!

  • @venunayak6731
    @venunayak6731 25 วันที่ผ่านมา

    Jai sriram jai sriram jai sriram

  • @muralimohan9319
    @muralimohan9319 25 วันที่ผ่านมา +1

    Jai Hindh Jaiho Bharath and Jaiho Mode ji Government 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 25 วันที่ผ่านมา

    Jai shree Ram ❤️ Jai rakaaji

  • @subrahmanyammlallampalli4854
    @subrahmanyammlallampalli4854 25 วันที่ผ่านมา

    బాగుంది

  • @sarmak1252
    @sarmak1252 25 วันที่ผ่านมา

    Excellent sir

  • @sasirababu4413
    @sasirababu4413 25 วันที่ผ่านมา

    Wonderful analysis, Raka garu

  • @suryamt1921
    @suryamt1921 20 วันที่ผ่านมา

    Sudhakar gari visleshanalu Chala ardhavantamga vuntunnayi. Para ninja at a Stuti ki duramga hetubaddatanu santarincukuntu konasaagutunnayi,

  • @PramodRam198
    @PramodRam198 25 วันที่ผ่านมา

    Always your content information nice video❤

  • @rameshwarsakilala4491
    @rameshwarsakilala4491 25 วันที่ผ่านมา

    Super analysis sir

  • @kr-ft6qo
    @kr-ft6qo 25 วันที่ผ่านมา +1

    Jai Shri Narendra Modi ji 🙏🚩

  • @saibabav3015
    @saibabav3015 25 วันที่ผ่านมา

    Good Analysis

  • @yerravallipravalika8720
    @yerravallipravalika8720 25 วันที่ผ่านมา

    Good news sir, Jai Bharat, Jai BJP, Jai Sriram.

  • @satyanarayanalalam3215
    @satyanarayanalalam3215 25 วันที่ผ่านมา

    Sir, your analysis is 100 percent correct.

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 25 วันที่ผ่านมา

    Good explanation sir🙏🙏🙏🙏🙏

  • @sudhakarpaluri8727
    @sudhakarpaluri8727 25 วันที่ผ่านมา

    Nice explanation sir

  • @kms5912
    @kms5912 25 วันที่ผ่านมา

    Good analysis.. nice..
    Situation is very likely to be the way you have explained... 👌👍👏

  • @kunagangadhar8704
    @kunagangadhar8704 25 วันที่ผ่านมา

    Great prediction sir

  • @vijayaraya4087
    @vijayaraya4087 25 วันที่ผ่านมา

    Good analysis

  • @subbaraokarnam5195
    @subbaraokarnam5195 25 วันที่ผ่านมา

    Good explination sir 👏🏻👏🏻🙏🏼

  • @jatavathsrinivas9455
    @jatavathsrinivas9455 25 วันที่ผ่านมา

    Jai sri ram🙏🙏🙏🙏🙏.....

  • @vijayadurgam7980
    @vijayadurgam7980 25 วันที่ผ่านมา

    Very good analysis sir.🎉

  • @sarvisettysubaramaiah6936
    @sarvisettysubaramaiah6936 25 วันที่ผ่านมา

    JAI SRI RAM. JAI BHARAT.

  • @prasananandavaram4676
    @prasananandavaram4676 25 วันที่ผ่านมา

    Raka sir Jai shree Ram

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 25 วันที่ผ่านมา

    Mee video ragane ventane chustamu meeru cheppe vidhanam chala chala baguntundhi sir

  • @venkatswamy2400
    @venkatswamy2400 25 วันที่ผ่านมา

    LOVE YOU SIR 🎉🎉🎉

  • @venkatvedula793
    @venkatvedula793 25 วันที่ผ่านมา

    మాకు ‌చాలా ఆనందం కలిగించే మాటలు చెప్పారు.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 24 วันที่ผ่านมา

    Salute to Modi sir power Jai Hind

  • @prasadalathurramamurthy1486
    @prasadalathurramamurthy1486 24 วันที่ผ่านมา

    JAI SREE RAM🌹🌹🌹🌹🌹

  • @bullkondayya6186
    @bullkondayya6186 25 วันที่ผ่านมา

    JAI SREERAM

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 25 วันที่ผ่านมา

    Jai shri ram🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 25 วันที่ผ่านมา

    Jai shree Ram ❤️ జై రాకా జీ

  • @sramanaidu1646
    @sramanaidu1646 25 วันที่ผ่านมา

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ గురువు గారు

  • @kadarimahendhar3391
    @kadarimahendhar3391 25 วันที่ผ่านมา

    👌👌👌

  • @kashivojjalabhaskarachary2395
    @kashivojjalabhaskarachary2395 25 วันที่ผ่านมา

    Spr sir

  • @ushakothapalli-ot8kz
    @ushakothapalli-ot8kz 25 วันที่ผ่านมา

    🙏

  • @singireddykavitha7968
    @singireddykavitha7968 25 วันที่ผ่านมา

    Jai hind

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 25 วันที่ผ่านมา

    👌

  • @hinduyuvajagruti2258
    @hinduyuvajagruti2258 25 วันที่ผ่านมา

    ⛳🙏

  • @rumarao9502
    @rumarao9502 25 วันที่ผ่านมา

    You are an asset to one and all presenting facts in unbiased , simple language and very good Telugu which is the need of the Day . Pranams to your untiring efforts in bringing out information on a regular basis inspite of your very busy Schedule .

  • @ganapathivrao6851
    @ganapathivrao6851 25 วันที่ผ่านมา

    Guruv gari ki namaskaram

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra3291 25 วันที่ผ่านมา

    🤘

  • @kasikiran7419
    @kasikiran7419 25 วันที่ผ่านมา

    #జైశ్రీరామ్ 🚩🚩

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui 24 วันที่ผ่านมา

    The world no1 leader great Indian PM Modi sir power Jai Hind

  • @saikumar67
    @saikumar67 25 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @chakrapanirkunchapu7154
    @chakrapanirkunchapu7154 25 วันที่ผ่านมา

    👍🇮🇳👍

  • @somupeguda3218
    @somupeguda3218 25 วันที่ผ่านมา

    👌👍🙏🙏🇮🇳

  • @srinivasmannem7758
    @srinivasmannem7758 25 วันที่ผ่านมา

    👌👌👌👌💐💐