DAKSHINAMURTHY ASTAKAM (SRI CHAGANTI) WITH TELUGU LYRICS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 1.9K

  • @eashwareashwar9126
    @eashwareashwar9126 2 ปีที่แล้ว +47

    ఎన్నో ఆపదల నుండి రక్షిస్తుంది ఈ స్తోత్రం అనుభవ పూర్వకంగా చెపుతున్నాను.

  • @Gyansagar-n8o
    @Gyansagar-n8o 22 วันที่ผ่านมา

    जय शिव शंकर ऊँ नमः नारायणः ऊँ नमः शिवाय हर हर महादेव जय श्री राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम

  • @naveennetha8084
    @naveennetha8084 ปีที่แล้ว +9

    మీ పాదాలకు అనంతకోటి నమస్కారములు గురువుgaru

  • @SaradaDevi-ei2mj
    @SaradaDevi-ei2mj 7 หลายเดือนก่อน +1

    మరో జన్మ లకంట్ వుండాలు అంటే మమ్మల్ని ఆరాధించాలి బతికి ఉన్నావుం మొఖానికి అగ్గి పెట్టకండి వారుకోండీ హాస్పిటల్లో తీసుకువెళ్ళనివ్వకండీ మా తమ్ముడు శబరి రేగిపళ్ళు వచ్చి కన్నీరు కార్చీ జీవిస్తాడు వీడిని దయ చేసి తారక అనాలండీ తెలుగు బ్రాహ్మణుడు శ్యాముడు కృష్ణుడు ఇంకో తమ్ముడు కోడా పెద వాడు అంతే మామూలు ఉజ్జోగము చేసుకొని అంత భూమీ అంత ఆస్తి బంగారం అన్ని రత్నాలు అన్ని అవరవీ శిరిడీ స్యాముడు వాడు కిటికీ నెంచి చూసేను వాడు గరీన్ నవాబ్ నెంచి వచ్చేడు ఖైదు చీసీ అక్కడ తెలుగు దేవుడు బ్రమ్మనాడు నీ

  • @sampathkumar7717
    @sampathkumar7717 2 ปีที่แล้ว +4

    🚩🕉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊🚩🕉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊🚩🕉హర హర మహాదేవ శంభో శంకర శంకర్ భగవాన్ కి జై🚩✊🕉బ్రహ్మశ్రీ చాగంటికోటేశ్వర్ గురువు గారు🚩🙏✊

  • @KotikeKrishnamohan-fl3no
    @KotikeKrishnamohan-fl3no 3 หลายเดือนก่อน +1

    Guruvugariki paadaabhivandanaalu samarpinchukontunnanu 🙏🙏🙏💐💐💐

  • @prasannasunkara1439
    @prasannasunkara1439 3 ปีที่แล้ว +4

    ఓం నమశివాయ
    ఓం నమశివాయ
    ఓం నమశివాయ
    ఓం నమశివాయ
    ఓం నమశివాయ
    ఓం నమశివాయ
    ఓం నమశివాయ
    ఓం నమశివాయ
    ఓం నమశివాయ
    ఓం నమశివాయ
    ఓం నమశివాయ

  • @ashokp100
    @ashokp100 7 หลายเดือนก่อน +3

    విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ
    తుల్యం నిజాంతర్గతం
    పశ్య న్నాత్మని మాయయా
    బహిరివో ద్భూతం యథా నిద్రయా
    య స్సాక్షాత్ కురుతే
    ప్రబోధ సమయే
    స్వాత్మాన మేవాద్వయం
    తస్మై శ్రీ గురు మూర్తయే
    నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే
    బీజస్యాంత రివాంకురో
    జగదిదం ప్రాజ నిర్వికల్పం check spelling
    పునః మాయా కల్పిత
    దేశకాల కలనా
    వైచిత్రియ చిత్రీకృతం
    మాయావీవ విజృంభయ త్యపి
    మహా యోగీవయ స్వేచ్ఛయా
    తస్మై శ్రీ గురు మూర్తయే
    నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే
    యస్వైవ స్ఫురణం check spelling
    సదాత్మక మసత్ కల్పార్ధగం భాసతే
    సాక్షాత్ తత్త్వ మసీతి
    వేదవచసా
    యోబోధ యత్యా శ్రితాన్
    యత్సాక్షాత్ కరణాత్
    భవేన్న పునరా వృత్తి
    భవాంభోనిధౌ
    తస్మై శ్రీ గురు మూర్తయే
    నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే
    నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత
    మహా దీప ప్రభాభాస్వరం
    జ్ఞానం యస్యతు చక్షురాది
    కరణ ద్వారా బహి: స్పందతే
    జానామీతి తమేవ భాంత
    అనుభాత్ ఏతత్ సమస్తం జగత్
    తస్మై శ్రీ గురు మూర్తయే
    నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే
    దేహం ప్రాణమపీంద్రి యాణ్యపి
    చలాం బుద్ధిం చ శూన్యం విధు:
    స్త్రీ బాల అంధ జడ ఉపస్త్వహమితి
    భ్రాంతా భృశం వాదిన:
    మాయాశక్తి విలాస కల్పిత
    మహా వ్యామోహ సంహారిణే
    తస్మై శ్రీ గురు మూర్తయే
    నమ ఇదం శ్రీ దక్షిణా మూర్తయే

  • @mendasreevardhanyadav6528
    @mendasreevardhanyadav6528 4 ปีที่แล้ว +10

    Sri Dakshinamurthy Stotram Meaning
    I praise and salute that Dakshinamrthy,
    Who faces the south,
    Who explains the true nature of the supreme Brahman,
    Through his state of silence,
    Who is young in looks,
    Who is surrounded by disciples who are old Sages,
    Whose minds are fixed on Brahman,
    Who is the greatest of teachers,
    Who shows the Chinmudhra by his hand,
    Who is personification of happiness,
    Who is in the state of extreme joy within himself,
    And who has a smiling face.
    Similar to the image of a town as seen in the mirror,
    When one sees the image of the world within him,
    The world appears as if it is outside.
    It is similar to his seeing due to illusion,
    During the state of sleep,
    That the one real fact appears as many different truths,
    And he realizes,when he wakes up and sees the reality,
    That he is really the one and only one soul.
    Salutation to the God facing the south,
    Who is the greatest teacher.
    Like the germ inside the seed is its part,
    But becomes different after development
    The many places and time which are before us,
    Are drawn by illusion in the board of life in a peculiar manner,
    By a great savant or an expert Siddha,
    Who can create them as per their will,
    Salutation to the God facing the south,
    Who is the greatest teacher.
    He who exists as the real light of truth,
    And shines in the false world of appearance,
    And He who teaches disciples the great saying,
    “Thou art that” after realizing its import,
    Gets away from this cycle of life and death.
    Salutation to the God facing the south,
    Who is the greatest teacher.
    Like the light emanating from a lamp,
    Kept in a pot with many holes,
    Goes out in all directions,
    In the person in whom the wisdom goes out
    Through the openings of ear, eye , mouth and thought,
    And when that person realizes that ‘I know myself”,
    This whole universe shines after Him alone,
    Who shines in the consciousness as the knower.
    Salutation to the God facing the south,
    Who is the greatest teacher.
    Those great philosophers , who think that,
    The body, the soul and the fickle intellect,
    The concept of emptiness and all other nothingness,
    Are nothing but themselves,
    Are similar to the women children , blind and the ignorant.
    It is only He who can destroy, this veil of ignorance,
    And wake us up from this state of deceit.
    Salutation to the God facing the south,
    Who is the greatest teacher.
    Similar to the Sun when being masked by the serpent Rahu,
    Knows that it was existing, once the eclipse is over
    That man whose senses are suppressed
    When he is asleep,
    Because of the veil of illusion,
    Realizes that he was in the state of sleep,
    When he wakes up.
    Salutation to the God facing the south,
    Who is the greatest teacher.
    Salutations to him who shines and exhibits,
    Himself by the beatific Chinmudhra of the hand,
    That he exists within the humans as self,
    Forever and non changing,
    Even during the changing states of childhood, youth and old age
    And even during the states of sleep, dream and wakefulness.
    Salutation to the God facing the south,
    Who is the greatest teacher.
    The world sees as cause and effect,
    The differences between us and our lord,
    The distinction between teacher and the taught,
    The distinction between father and son,
    And so the man is confused by illusion,
    And believes in these differences,
    During the times of dream and wakefulness.
    Salutation to the God facing the south,
    Who is the greatest teacher.
    To the sake of which supreme Brahman,
    The universe is shining as self,
    Which is Movable and immovable, with its aspects?
    Of water, fire, air, space,
    The sun, moon and the individual soul,
    And also to those who examine the truth behind,
    The meaning of this universe and find,
    That it Consists of nothing but,
    The God who is every where.
    Salutation to the God facing the south,
    Who is the greatest teacher.
    The concept of the Athma,
    Which is explained in this poem of praise,
    Hearing which, understanding which,
    Meditating which and singing which,
    One would attain the state of the godliness,
    And the great state of self realization,
    And also you would get the eight powers of occult,
    Without any problems in between.

  • @SaradaDevi-ei2mj
    @SaradaDevi-ei2mj 7 หลายเดือนก่อน +2

    ఎ న్ ర్ మా తమ్ముడు బిడ్డ తెలుగు కమలం పుట్టిసాడు అసతో మా సాధమయా........మళ్ళీ వూరి పోయించీ.....ఇంకా ముందు కలిచిసి నిలబెట్టి మజ్జి రాత్రి మన రకాలుగా ....వినలేదు మా కథలు కాదు సచ్యం అన్ని రాయాలి పొస్తాకాలు

  • @vatsalyagudimalla7255
    @vatsalyagudimalla7255 5 ปีที่แล้ว +53

    ధ్యాన శ్లోకాలు
    1. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానమ్‌,
    వర్షిష్ఠాంతే వసదృషి గణైః ఆవృతం బ్రహ్మనిష్ఠైః
    ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర ఆనంద రూపం
    స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే
    2. వటవిటపి సమీపే భూమి భాగే నిషణ్ణం
    సకల ముని జనానాం జ్ఞాన దాతారం ఆరాత్
    త్రిభువన గురుమీశం దక్షిణా మూర్తి దేవం
    జనన మరణ దుఃఖ చేద దక్షం నమామి
    3. చిత్రం వట తరోర్ మూలే వృద్ధాఃశిష్యా గురుర్యువా
    గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః
    4. నిధయే సర్వ విద్యానాం భిషజే భవ రోగిణామ్‌
    గురవే సర్వ లోకానాం దక్షిణామూర్తయే నమః
    5. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైక మూర్తయే,
    నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయేనమః
    6. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
    అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం
    విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
    పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా
    యస్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మాన మేవాద్వయం
    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 1 ||
    బీజస్యాంతరి వాంకురో జగదిదం ప్రాఙ్నర్వికల్పం పునః
    మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రియ చిత్రీకృతమ్
    మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 2 ||
    యస్యైవ స్ఫురణం సదాత్మక మసత్ కల్పార్ధకం భాసతే
    సాక్షాత్ తత్వ మసీతి వేదవచసా యోబోధ యత్యాశ్రితాన్
    యత్‌సాక్షాత్ కరణాత్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ
    తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 3 ||
    నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
    ఙ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిః స్పందతే
    జానామీతి తమేవ భాంత అనుభాత్ ఏతత్ సమస్తం జగత్
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 4 ||
    దేహం ప్రాణమపీంద్రి యాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
    స్త్రీ బాల అంధ జడ ఉపస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః
    మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 5 ||
    రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
    సన్మాత్రః కరణోప సంహరణతో యో‌భూత్‌సుషుప్తః పుమాన్
    ప్రాగస్వాప్స మితి ప్రభోదసమయే యః ప్రత్యభిఙ్ఞాయతే
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 6 ||
    బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వా స్వవస్థాస్వపి
    వ్యావృత్తా స్వనువర్తమాన మహమిత్యంతః స్ఫురంతం సదా
    స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో భద్రయా ముద్రయా
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 7 ||
    విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
    శిష్యాచార్య తయా తథైవ పితృ పుత్రాద్యాత్మనా భేదతః |
    స్వప్నే జాగ్రతి వా యఏష పురుషో మాయా పరిభ్రామితః
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 8 ||
    భూరం భాంస్యనలో‌నిలోంబర మహర్నాథో హిమాంశుః పుమాన్
    ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
    నాన్యత్కించ న విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభోః
    తస్మై గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 9 ||
    సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాద ముష్మిం స్తవే
    తేనాస్య శ్రవణాత్ తదర్ధమననాత్ ధ్యానాఛ్చ సంకీర్తనాత్ |
    సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః
    సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్ || 10 ||

    • @muvvavenkataramarao5185
      @muvvavenkataramarao5185 5 ปีที่แล้ว

      Om om om 🕉🙏🏻🙏🏻🙏🏻om om om

    • @vimalabandla327
      @vimalabandla327 4 ปีที่แล้ว +1

      L

    • @shanthisree6800
      @shanthisree6800 4 ปีที่แล้ว

      Thank you Sir for posting the edited text.....I can check y book now.🙏

    • @sblokeshwarrao6565
      @sblokeshwarrao6565 4 ปีที่แล้ว

      ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

    • @g.amarnath874
      @g.amarnath874 4 ปีที่แล้ว +1

      *

  • @kmr4244
    @kmr4244 13 วันที่ผ่านมา

    Thank u so much for this perfect video🙏🙏

  • @souljourney5897
    @souljourney5897 5 ปีที่แล้ว +6

    E surya chandrulunnantha varaku
    E mahanubhavulu pravachanalu cheptu undalani bhagavanthudini korukuntunna

  • @subrahmanyammathukumalli8932
    @subrahmanyammathukumalli8932 26 วันที่ผ่านมา +1

    శ్రీగురుభ్యోనమః 🎉🎉🎉

  • @VenkataSubbarao439
    @VenkataSubbarao439 5 ปีที่แล้ว +15

    దక్షిణామూర్తి అవతార వివరాలను చాలాబాగా వివరించిన మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు.

  • @shanmukhakattoju4221
    @shanmukhakattoju4221 11 หลายเดือนก่อน +1

    🙏గురువుగారు నమస్కారం

  • @chandualluru9203
    @chandualluru9203 5 ปีที่แล้ว +11

    తస్మై శ్రీ గురుమూర్తియే నమ ఇదo శ్రీ దక్షిణామూర్తయే

    • @ragisrinivasreddy7908
      @ragisrinivasreddy7908 5 ปีที่แล้ว +2

      Gurvgaru gajedra moksham elage cheppandi gurvgaru meku padivela vandanalu

    • @subhakar922
      @subhakar922 3 ปีที่แล้ว

      Ccvb.

  • @knbraju6601
    @knbraju6601 4 ปีที่แล้ว +13

    Hands off to this a great job you have done..💐I would learn this in just 2 months ,without having any mistakes.I read this stotram every morning.Your pronouncing very good ,without a small mistake.....

  • @vishhnoo
    @vishhnoo 6 ปีที่แล้ว +29

    Chaganti garu chepadam vallane nanu eh stotram narchuna...

  • @majjaraeswar550
    @majjaraeswar550 6 ปีที่แล้ว +46

    ఓం శ్రీ దక్షిణామూర్తి నమః
    గురువుగారికి పాదాభివందనం

    • @shanthisree6800
      @shanthisree6800 4 ปีที่แล้ว

      Namaste
      If word to word or at least sentence wise meaning is available it would be very helpful in learning the stotram more meaningfully. Either way listening to this audio every day gives me lot of inner. Strength.
      🙏🙏🙏

    • @SakeNarayanaswamy6914
      @SakeNarayanaswamy6914 ปีที่แล้ว +1

      My ❤ love 🎉

  • @whitesnow9293
    @whitesnow9293 6 ปีที่แล้ว +67

    swami we are able to read stotram without any difficulty
    you have done such a great service availing us to learn Dakshinamurthy stotram.words wont be enough to express our joy
    sata koti pranams to your holy feet

    • @Kusumavalli-cc1rv
      @Kusumavalli-cc1rv 4 ปีที่แล้ว +2

      sri sri chaganti koteswara rao gari padalaku sathakoti pranamalu. mee upanyasalu anni you tube dwara net lo TV lo mimmalanu chusthu vintanu. dakshina murthy sthotram Parthi roju chaduvu thanu. k.kusumavalli. visakhapatnam.

    • @subhashinimukka4461
      @subhashinimukka4461 3 ปีที่แล้ว

      Kusumavalli 1940 j

    • @adevijaya2102
      @adevijaya2102 3 ปีที่แล้ว

      Om om om om om

  • @sopankasinath97
    @sopankasinath97 6 ปีที่แล้ว +10

    Brahmasree Chaganti KoteshwaraRao is superb and excellent GURU .I do convey regards to him .He is well versed in the Ramayana ,,the Mahabharata,the Gita.The Potana 's Gita.Excellent in slokas.

  • @balyapallyramakrishna1060
    @balyapallyramakrishna1060 4 ปีที่แล้ว +10

    శ్రీ గురుభ్యో నమ: గురువు గారి పాదాలకు నమస్కరిస్తున్నాను

  • @sathyaiahgoud2227
    @sathyaiahgoud2227 5 ปีที่แล้ว +14

    ఓం దక్షిణామూర్తి నమః

  • @murthybhamidipaty202
    @murthybhamidipaty202 4 ปีที่แล้ว +10

    Very pleased to here through sri chaganti garu

  • @muvvavenkataramarao4251
    @muvvavenkataramarao4251 7 ปีที่แล้ว +8

    Omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omsrematra omsrematra omsrematra omsrematra omsrematra omsrematra omsrematra

  • @muvvavenkataramarao4251
    @muvvavenkataramarao4251 6 ปีที่แล้ว +11

    Omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya omnamasivaya

  • @lakshmikantham9560
    @lakshmikantham9560 4 ปีที่แล้ว +7

    Super song I follow you and my Daughters everyday read thanks🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @oooo-fe9hz
    @oooo-fe9hz 6 ปีที่แล้ว +6

    🙏 Thank u very much. Because of this video and Guruvu Garu I could learn this stotram. Thank you very much Guruvu Garu 🙏

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 6 หลายเดือนก่อน +3

    Om Aruna chala siva

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 3 ปีที่แล้ว +4

    🙏🙏ఓం దక్షణామూర్తి స్వామి నే నమః

  • @sridevi-wb8kl
    @sridevi-wb8kl 5 ปีที่แล้ว +12

    Thank you so much for making stotram easy to learn

  • @vijayaramakrishnakowluri2472
    @vijayaramakrishnakowluri2472 3 ปีที่แล้ว +6

    Superb and thank you for great work 💐
    ..

  • @venkatesh8209
    @venkatesh8209 6 ปีที่แล้ว +8

    OM NAMAHA SHIVAYA
    Jai chaganti gurugaru. 🙏.

  • @Hariomteluguvizag
    @Hariomteluguvizag 5 ปีที่แล้ว +6

    Guruvu gariki namaskaram

  • @vusirika
    @vusirika 4 ปีที่แล้ว +4

    Thank you chagatnti guruvu garu.

  • @sopankasinath97
    @sopankasinath97 6 ปีที่แล้ว +7

    Superb spiritual GURU .

    • @karurmanjunath1198
      @karurmanjunath1198 2 ปีที่แล้ว

      He is not a spiritual guru he actually exists

  • @vasanthrajoddi3714
    @vasanthrajoddi3714 5 ปีที่แล้ว +6

    Om dakshinamurthaye namaha

  • @mbrprasad
    @mbrprasad 6 ปีที่แล้ว +5

    Namaskaram
    You are real guru

  • @whitesnow9293
    @whitesnow9293 6 ปีที่แล้ว +18

    swami, this is excellent way of pronunciation, and big letters to read, we can mostly follow the stotram without any mistakes.
    unfortunately i don't know how to go to telugu script to express my gratitude
    kindly explain brief pooja vidhanam in 13 minutes- at least our children will know little bit of our samskruti.
    i know it wont be possible but in fast life a brief thought will help every one
    not eloborate
    something is better than nothing

  • @venkatramanamurthy6792
    @venkatramanamurthy6792 5 ปีที่แล้ว +5

    నమో గురు దేవ నమో నమః

  • @vijayak3817
    @vijayak3817 5 ปีที่แล้ว +6

    Guruvugaru mirucheppadamvalana estotramnaku mistakeslekundachadavadam vachhindi. Mee paadalaku na namaskaralu

  • @chandualluru9203
    @chandualluru9203 6 ปีที่แล้ว +7

    Dhanyavadalu guruvu Garu🙏🙏🙏🙏🙏

  • @shanmukhakattoju4221
    @shanmukhakattoju4221 ปีที่แล้ว +4

    🙏గురువు గారికి పాదాభివందనం 💐💐🙏

  • @shiva-wy5dh
    @shiva-wy5dh 6 ปีที่แล้ว +10

    శ్రీ దక్షిణ మూర్తయే నమా

  • @pothinasasikala7196
    @pothinasasikala7196 5 ปีที่แล้ว +16

    ఓమ్ నమో దక్షణామూర్తి యే నమః
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏

  • @girishbk5675
    @girishbk5675 5 ปีที่แล้ว +4

    om Dakshinamurthy namha

  • @vijayak3817
    @vijayak3817 4 ปีที่แล้ว +4

    E astakamlo ghatodara gatodarastithani charivari meeting sativa printcheyaledu okasare matramey print chesaru chusukondi

  • @sweetym279
    @sweetym279 6 ปีที่แล้ว +5

    Thank you soooooooo much guru garu

  • @srinivasravanam
    @srinivasravanam 5 ปีที่แล้ว +18

    జై శ్రీ దక్షిణామూర్తి
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sopankasinath97
    @sopankasinath97 6 ปีที่แล้ว +4

    Excellent GURU

  • @anithachowdary2531
    @anithachowdary2531 7 ปีที่แล้ว +8

    Om namaha shivaya

  • @vijaysangavi3556
    @vijaysangavi3556 6 ปีที่แล้ว +15

    om gurave namah...🙏🙏🙏

  • @Kusumavalli-cc1rv
    @Kusumavalli-cc1rv 4 ปีที่แล้ว +4

    Chaganti koteswara rao gariki amma lalitha parabattarika aaseessulu. meeru you tube lo pettina pada vichedana chesi cheppuchunna dakshina murthy ashtakam prati dinamu vintu cheppukuntunnanu. janma ni tharimpa chesthunnaru. Kusumavalli (oldage woman).

  • @rutvikarya5730
    @rutvikarya5730 6 ปีที่แล้ว +5

    Nice composing

  • @balusulaanil4234
    @balusulaanil4234 5 ปีที่แล้ว +7

    💐om nama Shivaya💐

  • @reddynaremdra4883
    @reddynaremdra4883 6 ปีที่แล้ว +5

    Thanks guruvu garu👌👌👌

  • @oooo-fe9hz
    @oooo-fe9hz 6 ปีที่แล้ว +6

    🙏🌺🌺🌺🌺🙏Thank You very much.

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 10 หลายเดือนก่อน +1

    Om arunanchala siva

  • @asr9076
    @asr9076 6 ปีที่แล้ว +4

    Om dakshinamurtya mamha

  • @chilamkuriparameswar1135
    @chilamkuriparameswar1135 3 หลายเดือนก่อน

    Anna 30 k lo best phone for videos like for reals and shots ki kavali best phone suggest chayara😢😢😢😢😢

  • @sureshb4348
    @sureshb4348 6 ปีที่แล้ว +7

    om shivaya namaha

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 9 หลายเดือนก่อน +1

    Om arunachala sva

  • @rajiallaripilla7772
    @rajiallaripilla7772 2 ปีที่แล้ว +6

    ఓం దక్షణమూర్తయే నమః 🙏🥀🌷🌻🌻🌱🌺🕉️🚩🥥💯

  • @vijaysangavi3556
    @vijaysangavi3556 6 ปีที่แล้ว +22

    thank you very much...🙏🙏🙏 guruvu garu..

  • @rbhaarathywas9477
    @rbhaarathywas9477 6 ปีที่แล้ว +4

    om Namasha
    shavaya

  • @manikantamani6499
    @manikantamani6499 4 ปีที่แล้ว +6

    Om nama shivaya🙏🙏🙏🙏

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 ปีที่แล้ว +1

    Om Arunachal siva

  • @vaniswarna2606
    @vaniswarna2606 5 ปีที่แล้ว +4

    Hi please add dakshina moorthy kavacham

  • @sreelakshmijanu6835
    @sreelakshmijanu6835 4 ปีที่แล้ว +4

    Om Sri guriji namah

  • @ramarampeta2171
    @ramarampeta2171 6 ปีที่แล้ว +4

    Om Namashivaya

  • @muvvavenkataramarao5185
    @muvvavenkataramarao5185 5 ปีที่แล้ว +10

    Om om om🕉🙏🏻🙏🏻🙏🏻

  • @rajashekarkm6939
    @rajashekarkm6939 5 ปีที่แล้ว +4

    Om guru namah

  • @rbhaarathywas9477
    @rbhaarathywas9477 6 ปีที่แล้ว +4

    om namsiyvai

  • @muvvavenkataramarao5185
    @muvvavenkataramarao5185 5 ปีที่แล้ว +9

    Om namasivaya👏👏👏

  • @parushuramulumudugula9524
    @parushuramulumudugula9524 5 ปีที่แล้ว +4

    Om namo dakshina murthaye namaha...

  • @vanivemuru9925
    @vanivemuru9925 6 ปีที่แล้ว +5

    Miku padabivandanamulu guruvu garu

  • @sherposhettynani2484
    @sherposhettynani2484 6 ปีที่แล้ว +7

    Sri Dakshina moorthaye nama:
    29-06-2018.
    Doha Qatar

  • @raghavenindra8336
    @raghavenindra8336 5 ปีที่แล้ว +22

    Dear Admin, idi ashtakam kadu stotram. Ashtakam ante only 8 slokalu matrame vuntai. Idi guru stotram kabatti Indulo 9 slokalu vundi, 10th slokam phalasruti.. no issues, just for knowledge sake I'm writing this. Thank you..🙏👍

    • @vijayak3817
      @vijayak3817 4 ปีที่แล้ว

      Enthamanche stotramchagantigaru cheppinanduku guruvugariki napadabhivandanalu sridashna murthi namaha

    • @kvdpratap258
      @kvdpratap258 4 ปีที่แล้ว +1

      Thank you Sir for clarification.

    • @grandhinagaraj403
      @grandhinagaraj403 3 ปีที่แล้ว

      qa111QQ

    • @gopalakrishnamurthymamidi5786
      @gopalakrishnamurthymamidi5786 2 ปีที่แล้ว

      Ok

    • @omsairam7516
      @omsairam7516 2 ปีที่แล้ว

      @@vijayak3817 and we want to talk with ² i am from the hospital can I am not lifting my property and we will come and we will be available to talk to talk to you told ² i will be happy birthday bhai ² i will not lifting ² i will not ² i will not be available to you for your are not lifting my hand and we will not be able to talk to you and we will not be able to do that to you and your are not the hospital that you are free to talk to you and your children and we will not be able to do that to you and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and your children and

  • @chitturiravishankar
    @chitturiravishankar 5 ปีที่แล้ว +4

    nice

  • @narasimharaovelpuri615
    @narasimharaovelpuri615 4 ปีที่แล้ว +11

    Display the meaning of each word on the video. It will be helpful to learners. Thank you sir.

    • @karurmanjunath1198
      @karurmanjunath1198 2 ปีที่แล้ว

      Bruh this vid was made 6 years ago they aren't gonna change it duh🙄

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 ปีที่แล้ว

    Om arunachal siva 1:49

  • @bhavanidurga1557
    @bhavanidurga1557 5 ปีที่แล้ว +4

    Good

  • @alexgamingshadow7495
    @alexgamingshadow7495 3 ปีที่แล้ว +4

    with lyrics tho video chesi pettinamdhuku krutagnatalu 🙏🏼gurubyo namah 🙏🏼🙏🏼🙏🏼Lyrics anni pdf add cheyyamdhi video ki plzzz.... We can read ... Easily

  • @vasanthrajoddi3714
    @vasanthrajoddi3714 5 ปีที่แล้ว +10

    Om dhakshinamurthaye namaha

  • @deepthig8017
    @deepthig8017 5 ปีที่แล้ว +7

    Om

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 11 หลายเดือนก่อน +1

    Om arunachala sivA

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 ปีที่แล้ว

    Om arunachal siva

  • @anisettyravikishore548
    @anisettyravikishore548 5 ปีที่แล้ว +4

    Om namo dakshana murthaye namaha

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 3 ปีที่แล้ว +4

    Om sree dakshinamurthy namaha

  • @giribabu9477
    @giribabu9477 5 ปีที่แล้ว +4

    Om dakshina murthiyenamaha

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 7 หลายเดือนก่อน +1

    Om arunachala sica

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 5 หลายเดือนก่อน +1

    Om Aruna chala siva

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 ปีที่แล้ว +1

    Om Arunachal siva

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 6 หลายเดือนก่อน

    Om arunachala siiva

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 4 หลายเดือนก่อน

    Om Arunahala. Siva

  • @priyaprayog9034
    @priyaprayog9034 6 ปีที่แล้ว +5

    Om dakshinamurthiah namaha

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 5 หลายเดือนก่อน

    Om Arunahala siva

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 ปีที่แล้ว

    Om arunachal siva

  • @sudhakarmanchikanti5792
    @sudhakarmanchikanti5792 ปีที่แล้ว +1

    Om Arunachal siva