హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు నేను కూడా ఒక మొక్క స్వీట్ లెమన్ అని తీసుకొచ్చా మండి. అది నిమ్మచెట్టు కాక స్వీట్ లెమన్ ఓ కాక అలా ఎదుగుతుంది గాని కాయ లేదు పోత లేదండి. విసుగుపుట్టి ఒకసారి తీసేయాలి అనిపిస్తుంది. ఇంకొకటి నిమ్మ మొక్క కూడా తీసుకువచ్చి వేశాను అస్సలు గ్రోత్ లేదండి మొక్క
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి అవునండి నిమ్మ మొక్క ఎందుకో కానీ గ్రోత్ ఉండదు చాలా రోజులు అయితే పడుతుంది ఈ స్వీట్లు మనం అసలు అంటూ చనిపోయింది దాన్ని పక్క నుంచి వచ్చిన కొమ్మ కోసం ఇది గుబురుగా ఉండటం వలన నాకు వైన్ దొరకలేదు చెట్టు బాగుంది అన్న ఉద్దేశంతో అలానే ఉంచాను అది కాస్త మూడు సంవత్సరాలు టైం పట్టింది మనకి కాయలు కాయటానికి అది విత్తనంతో వేసిన మొక్క కదండి అందుకని ఇప్పుడు కాయలైతే చాలా బాగా వస్తున్నాయి చూడండి కాయలు వస్తాయి అది విత్తనంతో వేస్తారు కాదండీ అందుకే కాయటానికి టైం పడుతుంది
హలో మాధవి గారు గుడ్ మార్నింగ్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేశారండీ మా నిమ్మ మొక్క వేసి 9 నెలలు అవుతుంది అస్సలు గ్రోత్ లేదండి స్వీట్ లెమన్ కూడా పూత వచ్చే రాలిపోతుంది ఏం చేయాలో చెప్పండి ప్లీజ్
హాయ్ అండి ఈ వీడియో చూశారు కదా అలానే చేసి పశువులు ఎరువు ఇవ్వండి ఇంకా మీ దగ్గర బలానికి సంబంధించిన ఏవిచ్చిన పర్వాలేదు వాటర్ ఎక్కువ ఇవ్వకండి సమానంగా చూసుకోండి చాలు మన ఛానల్లో నేను చాలా లిక్విడ్లు చేస్తున్నాను కదండీ అలా తరచుగా ఇస్తూ ఉండండి
👌👌👏👏
సూపర్ ❤
👌❤️
ఈరోజు నాకు కావలసిన వీడియో చేసారు అమ్మ సూపర్ వీడియో అమ్మ ❤❤❤❤
థాంక్యూ తల్లి
Frist like amma
Me ideas 😂😂🎉🎉
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు నేను కూడా ఒక మొక్క స్వీట్ లెమన్ అని తీసుకొచ్చా మండి. అది నిమ్మచెట్టు కాక స్వీట్ లెమన్ ఓ కాక అలా ఎదుగుతుంది గాని కాయ లేదు పోత లేదండి. విసుగుపుట్టి ఒకసారి తీసేయాలి అనిపిస్తుంది. ఇంకొకటి నిమ్మ మొక్క కూడా తీసుకువచ్చి వేశాను అస్సలు గ్రోత్ లేదండి మొక్క
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ అండి అవునండి నిమ్మ మొక్క ఎందుకో కానీ గ్రోత్ ఉండదు చాలా రోజులు అయితే పడుతుంది ఈ స్వీట్లు మనం అసలు అంటూ చనిపోయింది దాన్ని పక్క నుంచి వచ్చిన కొమ్మ కోసం ఇది గుబురుగా ఉండటం వలన నాకు వైన్ దొరకలేదు చెట్టు బాగుంది అన్న ఉద్దేశంతో అలానే ఉంచాను అది కాస్త మూడు సంవత్సరాలు టైం పట్టింది మనకి కాయలు కాయటానికి అది విత్తనంతో వేసిన మొక్క కదండి అందుకని ఇప్పుడు కాయలైతే చాలా బాగా వస్తున్నాయి చూడండి కాయలు వస్తాయి అది విత్తనంతో వేస్తారు కాదండీ అందుకే కాయటానికి టైం పడుతుంది
Hi aunty.ma intlo mokkalu penchithe,ma gents purugulu,dhomalu vasthunnayani antunnaru.avi rakunda em cheyali
సారీ అండి తెలుగు టైపింగ్ చేయండి నేను చదవలేను చక్కగా మాట్లాడుకుందాం
@@mabujjithotamadhavi6543 వాళ్ల ఇంట్లో మొక్కలు పెంచితే వాళ్ళ మగవాళ్ళు పురుగులు దోమలు వస్తున్నాయని అంటున్నారు అవి రాకుండా ఏం చేయాలి అంటున్నారు
హలో మాధవి గారు గుడ్ మార్నింగ్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేశారండీ మా నిమ్మ మొక్క వేసి 9 నెలలు అవుతుంది అస్సలు గ్రోత్ లేదండి స్వీట్ లెమన్ కూడా పూత వచ్చే రాలిపోతుంది ఏం చేయాలో చెప్పండి ప్లీజ్
హాయ్ అండి ఈ వీడియో చూశారు కదా అలానే చేసి పశువులు ఎరువు ఇవ్వండి ఇంకా మీ దగ్గర బలానికి సంబంధించిన ఏవిచ్చిన పర్వాలేదు వాటర్ ఎక్కువ ఇవ్వకండి సమానంగా చూసుకోండి చాలు మన ఛానల్లో నేను చాలా లిక్విడ్లు చేస్తున్నాను కదండీ అలా తరచుగా ఇస్తూ ఉండండి
Owdc yekkada dorukutunfi andi
@@edarakasturi3662 ఆన్లైన్లో దొరుకుతుంది అండి