మీరు పాడిన పాటలు చాలా చాలా బాగున్నాయి ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి ఉంటుంది చక్కగా పాడుతున్నారు అయ్యా బాబు మీరు పాడిన పాటలు ఇప్పుడు జరుగుతున్న అన్ని నిజమే
కామ్రేడ్ ఈ పాట పాడినందుకు నీకు కృతజ్ఞతలు లవ్ పార్క్ లో ప్రియా చాలా చాలా పాడాలని మనిషి జీవితం అనేది అర్థమైత ట్ల పాడినందుకు కామ్రేడ్ వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు పోయేటప్పుడు గుణ ఏది తీసుకోగలరు నేను చెప్పిన మాట ప్రతి శరణమా ప్రతి మాట మాట్లాడి ఇంట్లోనే గుండె కాడ పుచ్చుకునే
చాలా మంచిగా రాసి చాలా పద్ధతిగా పాడారు జీవిత సత్యాన్ని ఒక మనిషి మనుగడ మనిషి యొక్క మానవత్వం మంటగలిసిన ఈరోజుల్లో ఈ జీవిత సత్యాన్ని తెలుసుకునే విధంగా మానవ సమాజానికి రాశారు కాబట్టి మీకు కృతజ్ఞతలు అదేవిధంగా ఇలాంటి పాటలు మరిన్ని రాసి సమాజ శ్రేయస్సు కోసం మనిషి మానవ మనుగడ కోసం మంచి పాటలు రాసి పాడలనీ,మీరు ఒక ఉన్నత శిఖరానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్.....🙏🙏
Naanna pata chala arthhavantanga undi neetosaha nee bhagaswamulaku na vandanalu nee notiragam anto nachhindi God bless u all marikonnipatalu korukuntu mee bamma
Super song,hatsup to lyricist,singer, our life is very short, while entering inthis world nil balance,vat the end of our life nil balance.we have given to preference to the currency, it's only paper.our entire life of 90 , percent wasting. to earn the currency Remaining 10 percent ego,angry, selfishness ang ignorence.
చాలా అద్భుతమైన పాట,సింగర్ కూడ చాలా బాగా పాడారు, వాస్తవానికి దగ్గరగా ఉంది ధన్యవాదాలు
చాలా మంచి సందేశం పాట రూపంలో తెలిపారు. సమాజానికి మంచి సందేశం. మనం పోతున్నప్పుడు ఏమి తీసుకుపోము. ఉన్నన్ని రోజులు అందరం కలిసి మెలిసి ఉందాము
మీరు పాడిన పాటలు చాలా చాలా బాగున్నాయి ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి ఉంటుంది చక్కగా పాడుతున్నారు అయ్యా బాబు మీరు పాడిన పాటలు ఇప్పుడు జరుగుతున్న అన్ని నిజమే
అన ఇ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు అంతా బాగుంటుంది సూపర్ ✍️💯👌🙏🙏🙏🙏
పాటను ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు
మీ పాట రచయిత, గాయకుడు
Relare Prasad
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
మనసుకు హత్తుకున్న పాట ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..మీకు అభినందలు 💐
ఈ సమాజములో ఎలా బ్రతకాలి ఎవరికి తెలుసు సూపర్ సాంగ్
కాలే కట్టెకు కు కుడ జాలి ఉండదు waha... ప్రసాద్.....👌
Super Anna
జీవిత సత్యాన్ని చాలా అద్భుతంగా చెప్పారు..
చాలా చాలా చక్కగా పాట రూపం లో
చెప్పినందుకు ధన్యవాదాలు
Sùper song Anna
నిజమనే పదానికి శ్రీకారం
సువర్ అన్న
Nice
కామ్రేడ్ ఈ పాట పాడినందుకు నీకు కృతజ్ఞతలు లవ్ పార్క్ లో ప్రియా చాలా చాలా పాడాలని మనిషి జీవితం అనేది అర్థమైత ట్ల పాడినందుకు కామ్రేడ్ వచ్చేటప్పుడు ఏమి తీసుకురాలేదు పోయేటప్పుడు గుణ ఏది తీసుకోగలరు నేను చెప్పిన మాట ప్రతి శరణమా ప్రతి మాట మాట్లాడి ఇంట్లోనే గుండె కాడ పుచ్చుకునే
I like this song very good message so very good song good meaning and good message God bless you
పాట రాసిన వారికి, పాట పాడిన వారికి శతకోటి వందనాలు అన్న ,ఏం పాట అన్న, రోజుకు ఒక 30 సార్లు వింట అన్న ఈ పాట, సూపర్ అన్న
Super👌👌👌 lyrics ee generation ki chala avasaram ilanti songs inka ravali
ప్రసాద్ గారు మీరు ఇంకా ఇలాంటి సందేశాత్మక పాటలు రాస్తూ పాడుతూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటు 💐👍
7
Meaning full song 🙏❤👌
చాలా మంచిగా రాసి చాలా పద్ధతిగా పాడారు జీవిత సత్యాన్ని ఒక మనిషి మనుగడ మనిషి యొక్క మానవత్వం మంటగలిసిన ఈరోజుల్లో ఈ జీవిత సత్యాన్ని తెలుసుకునే విధంగా మానవ సమాజానికి రాశారు కాబట్టి మీకు కృతజ్ఞతలు అదేవిధంగా ఇలాంటి పాటలు మరిన్ని రాసి సమాజ శ్రేయస్సు కోసం మనిషి మానవ మనుగడ కోసం మంచి పాటలు రాసి పాడలనీ,మీరు ఒక ఉన్నత శిఖరానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్.....🙏🙏
🙏🙏🙏
@@koteshkandakatla pppp
L
Lpllllll
Super Anna. Correct Song
Happy
Super sir chalaaa bhaga padaru
True reflection of the society...Very meaningful and excellent singing...Prasad garu...keep on going
Super meaning song God bless you greetings from vemana Chennai
ఓం శాంతి. దంచేశారు . వేదాంత సత్యాలు. God bless you.
పాట బావుంది. జీవిత సత్యాలు చెప్పారు. పాడిన వారు రూపు బావుంది. గొంతు అదిరింది.👌👌👌👌👌
Super sir , ఎంత బాగ రాసారో అంత బాగ పాడారు .
Correct ga .....chayparu annaya......heart Touching lines
Naanna pata chala arthhavantanga undi neetosaha nee bhagaswamulaku na vandanalu nee notiragam anto nachhindi God bless u all marikonnipatalu korukuntu mee bamma
నేటి సమాజానికి మంచి పాటని అందించారు అన్న అద్భుతమైన లిరిక్స్ మంచి బేస్ వాయిస్ అదేవిదంగా మంచి మ్యూజిక్ అన్న 👌👌🙏🙏
👌👌
Hello I just
ప్రసాద్ అన్నా, సింగర్ గా, రచయితగా మీరు సూపర్, కొనసాగించండి
Translate captions to the same to
Super super box badhal kodudutunnav super thammudu
Super song,hatsup to lyricist,singer, our life is very short, while entering inthis world nil balance,vat the end of our life nil balance.we have given to preference to the currency, it's only paper.our entire life of 90 , percent wasting. to earn the currency Remaining 10 percent ego,angry, selfishness ang ignorence.
Super brother.... Manchi saahithyaniki.... Chala baaga paadaaru... Mee andariki Vandanaalu👍🙏👌
Samajamlo swardham perigindi. Dabbunnonollade chey pina unnandanna manchiki chotuledu mee pata chala adbhuthanga undi.
Manasunu hathukunna ee pata sala adbutanga padaru god bless u tq
Excellent song.
Real ga jarigedi, Ede song.
జీవితం నిత్యం కాదు, మాయచే కప్పి ఆభగవంతుడు ఆదుకునే ఆట.. జీవిత సత్యాన్ని బాగా చెప్పారు.. నమస్సులు..
సూపర్ సార్ మీరు మాట్లాడకపోతే చాలా బాగుంది సూపర్ సార్
Excellent Pata Rasina Mahaniyudu ki 💐🙏 All team members ki 💐🙏🤝
Very good message this song. Brother. GOD belessing you.
Prasad anna super (jeevithamlo entha talladina padenekkedi kayam) super anna
Ee song dwara satyani cheparu hatsuf
మంచి పాట బాగుంది
అభినందనలు మీకు
సూపర్ మామ .చాలా అద్భుతంగా పాడిన ప్రసాద్ మామ సూపర్. ఉషారాజ్ వాల్మీకి రాయలసీమ జై వాల్మీకి.
సూపర్ చాలా మంచి పాట..కవిత్వం,గానం సూపర్
P0l
Adbhutam mee brundam mottaniki vandhanalu tq
Excellent very good song. Life kallamundu kanipi nchindhi annaya garu thnks👌🏻👌🏻👌🏻💐💐💐
Anna ieppudu unna jeevitamulo correct GA paddavu Anna nuvvu inka elianty patalu paddalanna kondharina maarutharu.
God bless you Anna.
చాలా మంచి పాట అన్న, నేటి సమాజానికి అర్థం అయ్యేలా పాట రూపం లో అందించారు, జై భీమ్ అన్న
చాలా మంచిగా పాడావు బ్రో
Super Thammudu 👏👌
ప్రసాద్ అన్న పాట మాత్రం అనేక సార్లు వినాలి అనిపిస్తుంది ఇటివంటి పాటలు కొనసాగాంచాలి అని
Excellent lyrics bro
Super brother very good message 🙏🙏
Excellent. Heart touching. Real fact.
జీవితాన్ని పాట గా చాలా బాగా చెప్పారు సార్, 🙏👌💐🤝
Superr bro
Chala bhaga padaru super annnayya
Very nice&meaningful song👌👌🙏🙏🙏
Ur voice super anna🤗manchi meaning song andhincharu anna TQ🤗 keep it up anna👍
GrateAnaa
🙏👍🙏👏 అన్న గారూ వందనం సూపర్
Nice chala arthavanthamga meaning fulga vundamma chala baga padavamma manchi singervi avuthavamma God Bless You
Anna super song👌👌👌👌👌
Very good.Men must know and practice truth continuesly.
చాలా బాగుంది సాంగ్
Prasad brother song superrrrrr👌👌👌👌👌👌👌👌👌👌
పాట చాలాబాగుంది సూపర్🙏
ప్రతి మనిషికి చావు అనేది వస్తుంది ..కానీ చనిపోయిన తర్వాత. ఎక్కడకు ...వెళుతం అన్ని... బైబిల్ మాత్రమే చెపుతున్నది....నైస్ సాంగ్ బ్రదర్. గాడ్ బ్లేస్ యూ
అసలైనా జీవీత సత్యాలు నీ కలం రూపంలో కండ్లకు కట్టినట్లు చూపించనవ్ తమ్ముడు ప్రసాద్...👌👌👌👏👏👏
VERY MEANINGFUL and EMOTIONAL SONG. SUPER ANNA 🙏🙏🙏🙏
తమ్ముడు.ఇప్పుడున్న..పరిస్థితులకు దగ్గట్టు గా సాహిత్యం వుంది...
లిరిక్ మాత్రం సూపర్ బయ్య. సంగీతం కూడా మంచిగా చేశావు అన్న.
Super..sarrofull 🙏..good.. message 🙏.thamudu.. singing & music 👍
జీవిత సత్యం మనిషి మనిషి లాగా బ్రతకలి స్వార్థం విడాలి
చాలా బాగుంది
super prashadh medikonda👏👏👏👏👏👏👏😍😍😍👌
సూపర్ అన్న . Nice lyrics
Excellent meaningful song.👌🙏
Anna wow super meaning full song voice super anna all the best
Jeevita satyam bagundi keep it up
Nijam bro super
అన్నయ్య సూపర్ సాంగ్ మీరు పాడే ఈ పాటలో చా లా అర్దం ఉంది
👌👌👌👌👏👏👏👏🌹🌷🤝
జీవితం చరిత్ర చూపించిన సూపర్
Chaala Baga chepparu. Hat's off to you.
Super lyrics wonderful song & singing super 👏👏
Super
Lyrics superb. Singing awesome.
👍excellent heart touching song
Superb baa
మంచి అనిపించుకోవడము ఒక వరం...,
మంచిగా నలుగురికీ ఆదర్శముగా నిలభడటము మహా అద్భుతం...,
హర ఓం నమశ్శివాయ 🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺
Oh nice moral song
T.g.
లోపల ఒకటి బయట ఒకటి నటించిన జీవితం వృధా.
Good song Brother God Bless you
సూపర్ రైటింగ్ అండ్ సింగింగ్ బ్రో.....
Aswom lyrics to good song🎵 👌👌🙏🙏🙏
చాలా మంచి సాంగ్స్ 🙏🏻
Nice voice nice song 👌👌
Super bro
Meaningful song brother, God bless you
అన్న సాంగ్ సూపర్ అన్న ఐలెట్ గా వున్నది సూపర్ అన్న
K.NAGRSWARAO THUTIKNTLA KHAMMAM
Hai Anna బాగున్నావా , song super Anna మీ సాంగ్స్ విని చాలా రోజులు అవుతుంది మన GCPE కాలేజీ లో విన్నం మల్లీ ఇప్పుడే వింటున్న .
జీవిత సత్యాన్ని చెప్పేవు అన్న.
GOOD message oriented song
Suprrrrrrrrrrrrrrr anna very good meaning
Selvaraj YERRAGUNTLA......anna song super anna
Chaala chaala bagundi song,, 👌👌👌👌👍👍