ఈ ట్రాక్టర్ కు పెద్ద ట్రాలీ చేయించాను | Big Trolley to Tractor | రైతు బడి
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- తన వ్యవసాయ పనుల కోసం సాధారణ ట్రాలీల కంటే పెద్ద ట్రక్కు చేయించుకున్న రైతు గొంగిడాల కొండల గారు ఈ వీడియోలో దాని గురంచి వివరించారు. ట్రాక్టర్ కోసం చేయించిన పెద్ద ట్రక్కుకు పెట్టిన ఖర్చు, ఉపయోగిస్తున్న తీరు గురించి పూర్తిగా చెప్పారు. నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన కొండల గారు.. గడ్డి కట్టలు, పశువుల పెంట తోలడానికి ఈ ట్రాలీ వినియోగిస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : ఈ ట్రాక్టర్ కు పెద్ద ట్రాలీ చేయించాను | Big Trolley to Tractor | రైతు బడి
#RythuBadi #రైతుబడి #tractortrolley
ట్రాక్టర్ ట్రాలీ చాలా బాగుంది
Very good and your inspiration for agricultural us
Jai Hoo Rajendra Anna. Nijamaina Raithu Nestham.
Good information anna...
But gam harvester ki ilage chepincharu RTO vallu abjection chepthunnaru same idhe 14 feets but dcm tyres vesaru same back side 4 dcm tyres untayi
Good information
Anna ei truck kanna ma side 4 wheeler truck 16 feet x 7 feet vastudhi aadhi around 2 laks easy use easy ga turn cheyvachu memu cheyruku tolataneiki vadutham have a look anna Khammam dist , nelakodapalli mandel , madhucon sugar factory surrounding ...
Anna send your contact
Thanks Anna good job
Super anna
Hi Anna nice video 👌
Sheep ghot videos cheyandi bro
Anna mee voice super
Watting for next video 😊
మిషన్ ట్రాలీ గురించీ కుడా ఒక వీడియో చేయండి బ్రో
సార్ ఎక్కడ చూసినా మీరే కనబడుతున్నారు
అన్నా నమస్కారం.... మీ పోస్టులో మీకు ఇంతకుముందు కూడా కామెంట్ చేసాను....ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రైతుబందుకు పాడి కూడా ఉంటేనే ఇచ్చేలా పోస్టులు పెట్టు అన్నా
మీరు చాలా బాగా వివరిస్తున్నారు. ఐతే ప్రతి సారి ప్రతి రోజూ ఇంత పెద్ద ట్రాలితో అవసరం బడదు. కనుక వెనుక రెండు టైర్ల విభాగాన్ని ఎప్పుడంటే అప్పుడు సులభంగా వెర్చేసుకొని ఇంట్లోనే ఉంచుకునే విధంగా బాడీని చేయించు కొగలిగితే మరింత అనుకూలంగా ఉపయోగించుకోవచ్చు.
Good video 👏👏👏
Thank you 👍
M❤❤❤
Maa side enka pedda trolly's unnai anna,,,sugar cane(cheraku) ki vadutaru ,,20 tons weight simple ga ,,maa Village vallapuram, nadigudem mandal,suryapet district , Telangana
20 tons weight auputunnadi, simple ga,, double tyres,,right side 2,left side2
@@giridharreddy3913 single axle or double axle?
@@venkatreddymalgireddy6805
Single axle
Foultry firming gurunchi cheyandi Anna
Doors 2 kakunda 3 Doors unte bagunde
Anna capsicum 🫑 gurinchi oka video cheyandi Anna
Maadhi karimnager district plz ....Anna Telugu lo asalu information ye ledhu Nenu two months nundi vethukutunna plz.....anna
Anna punjab lo 18×7.5 trali kuda untai 7000 etukalu okesari tisuka vellagalavv
Larry tube double Tyre vesthene rto varitho problem idi dorikithe anthe
అన్న rto దొరికితే కచ్చితంగా పట్టుకుంటాడు ట్రాలీ కు డబల్ ఆక్సల్ మరియు డబల్ సిలిండర్ జాక్ కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోమను చెప్పండి
S
ఆల్రెడీ అది డబల్ ఎక్సల్ రిజిస్టేషన్ ఉంటుంది...మా జహీరాబాద్ ఏరియాలో కూడా ఉన్నాయి
I think its already registered with multi axle only, he just modified it.
Old model bilalrs troli chudu
👌👌👌👌👌
Idhi turninglo kashtam, trolley tirelu binna pothayi.
డబల్ chassis price
Anna madhi pagidimarri
Nice information brother
Gaddi kattala unnayi nadhagara
A village Anna
ఈ ట్రాలీ బండికి.... ప్రభుత్వ అనుమతి ఉందా?????
Anna kondalu gari contact evara
Farmers used informationav evvalani korukuntuna
👏👌👌👌🙏
Nice information Anna
Thank you so much 🙂
Truck front tyres bearings pothai
Driver miend Dear nadapali
❤❤❤❤❤❤❤❤
RTO parmisan vachida
Rajendraanna me namba
maa mandalam dagalanee kanagal madhi Nampally mandal
రోడ్లు కాల్వ కట్టలు కలుపుకుంటే పోతే
ట్రాలీలు కోతమిషన్ లు ఎక్కడ కు వెళ్ళేది
రోడ్లు ఉంటే అన్నీ కొనొచ్చు
No
Good information
Good information anna
Thank you so much 🙂
Good information Anna
Thank you so much 🙂