కొత్త సంవత్సరం ఎలా జరుపుకోవాలో తెలుసా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 4

  • @ramaraogalla
    @ramaraogalla หลายเดือนก่อน +2

    బావుంది అండి....జరుపుకోవాలి కానీ మనకు గానీ ఇతరులకు గానీ ఇబ్బంది కలగకుండా ఉండేలా చేసుకోవాలి అని మీ ఆలోచన బావుంది...
    అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు
    పరిమితికి మించింది ఏదైనా ప్రమాదమే...

    • @Hindulibrary
      @Hindulibrary  หลายเดือนก่อน

      Thank you for sharing your opinion

  • @pasalapudivvsaibaba8334
    @pasalapudivvsaibaba8334 หลายเดือนก่อน +1

    👌 మా మావయ్యలు, మా అక్క అన్నయ్యల గ్రీటింగ్స్ కోసం డిసెంబర్ లాస్ట్ లో ఎదురు చూస్తూ రోజూ పోస్టు మేన్ ని అడిగేవాడిని ఆ గ్రీటింగ్ కార్డులను ఇయర్ వైస్ ఫైల్ చేసేవాడిని...అలానే మేము కూడా గ్రీటింగ్స్ కార్డులు పోస్ట్ చేసేవాళ్ళం... అవ్వన్నీ గుర్తొస్తుంటే హ్యాపీ గా అనిపిస్తుంది... మీ వీడియో ద్వారా మరోక్క సారి గుర్తుచేశారు🙏....కాలనుగుణంగా మార్పులు వస్తుందండం సహజం నా ఉద్దేశం ప్రకారం మీరు చెప్పినట్లు మనకి & మన వలన వేరే వాళ్ళకి నష్టం జరగకుండా, చెడు విషయాలకి దూరంగా ఉండే విధంగా నూతన సంవత్సరం ఉత్సవం సంతోషంగా జరుపుకంటే బాగుంటుంది...😊

    • @Hindulibrary
      @Hindulibrary  หลายเดือนก่อน

      నీ జ్ఞాపకాలను పంచుకుంటూ, మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదములు