Hindu library
Hindu library
  • 429
  • 1 598 778

วีดีโอ

ముక్కోటి ఏకాదశి విశిష్టత, పూజా విధానం
มุมมอง 4021 ชั่วโมงที่ผ่านมา
ముక్కోటి ఏకాదశి విశిష్టత, పూజా విధానం
సంక్రాంతి సంప్రదాయాలు, వాటిలోని శాస్త్రీయత
มุมมอง 117วันที่ผ่านมา
సంక్రాంతి సంప్రదాయాలు, వాటిలోని శాస్త్రీయత
శ్లోకం, స్తోత్రం ,మంత్రం వీటి మధ్య తేడా తెలుసుకోండి
มุมมอง 19314 วันที่ผ่านมา
శ్లోకం, స్తోత్రం ,మంత్రం వీటి మధ్య తేడా తెలుసుకోండి
కొత్త సంవత్సరం ఎలా జరుపుకోవాలో తెలుసా?
มุมมอง 8114 วันที่ผ่านมา
కొత్త సంవత్సరం ఎలా జరుపుకోవాలో తెలుసా?
పిల్లల కోసం నిత్య పారాయణ శ్లోకాలు
มุมมอง 2.1K21 วันที่ผ่านมา
పిల్లల కోసం నిత్య పారాయణ శ్లోకాలు
శ్లోక పఠనం వల్ల కలిగే లాభాలు మరియు నిత్య పారాయణ శ్లోకాలు
มุมมอง 15K21 วันที่ผ่านมา
శ్లోక పఠనం వల్ల కలిగే లాభాలు మరియు నిత్య పారాయణ శ్లోకాలు
అద్భుతమైన హనుమాన్ చాలీసా లేజర్ షో
มุมมอง 397หลายเดือนก่อน
అద్భుతమైన హనుమాన్ చాలీసా లేజర్ షో
రామనారాయణం టెంపుల్ విజయనగరం
มุมมอง 55หลายเดือนก่อน
రామనారాయణం టెంపుల్ విజయనగరం
ధనుర్మాసంలో తప్పక వినవలసిన గోదాదేవి కథ
มุมมอง 90หลายเดือนก่อน
ధనుర్మాసంలో తప్పక వినవలసిన గోదాదేవి కథ
రెండు ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం (బిక్కవోలు, మోపిదేవి)
มุมมอง 177หลายเดือนก่อน
రెండు ప్రము సుబ్రహ్మణ్య క్షేత్రాల దర్శనం (బిక్కవోలు, మోపిదేవి)
సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం
มุมมอง 184หลายเดือนก่อน
సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం
మార్గశిర మాసం విశిష్టత ,ఈ మాసంలోని పర్వదినాలు
มุมมอง 40หลายเดือนก่อน
మార్గశిర మాసం విశిష్టత ,ఈ మాసంలోని పర్వదినాలు
అష్ట సోమేశ్వర క్షేత్రాల దర్శనం
มุมมอง 1.3Kหลายเดือนก่อน
అష్ట సోమేశ్వర క్షేత్రాల దర్శనం
పోలి పాడ్యమి కథ మరియు పూజా విధానం
มุมมอง 431หลายเดือนก่อน
పోలి పాడ్యమి కథ మరియు పూజా విధానం
కార్తీకమాసంలో నాలుగు ప్రత్యేక శివాలయాల దర్శనం
มุมมอง 1.1Kหลายเดือนก่อน
కార్తీకమాసంలో నాలుగు ప్రత్యేక శివాలయాల దర్శనం
తులసి రావి జమ్మి నవగ్రహ ప్రదక్షిణ శ్లోకాలు
มุมมอง 37หลายเดือนก่อน
తులసి రావి జమ్మి నవగ్రహ ప్రదక్షిణ శ్లోకాలు
జ్వాలా తోరణం విశిష్టత, దాని వెనుక ఉన్న కథ.
มุมมอง 982 หลายเดือนก่อน
జ్వాలా తోరణం విశిష్టత, దాని వెనుక ఉన్న కథ.
శివాలయంలో చేయవలసిన చండీ ప్రదక్షిణం వివరణ
มุมมอง 1172 หลายเดือนก่อน
శివాలయంలో చేయవలసిన చండీ ప్రదక్షిణం వివరణ
కార్తీక పౌర్ణమి పూజా విధానం, ఆ రోజు చేయవలసిన విధులు
มุมมอง 1012 หลายเดือนก่อน
కార్తీక పౌర్ణమి పూజా విధానం, ఆ రోజు చేయవలసిన విధులు
క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం
มุมมอง 1312 หลายเดือนก่อน
క్షీరాబ్ది ద్వాదశి పూజా విధానం
క్షీరాబ్ది ద్వాదశి రోజు చేయవలసిన పనులు
มุมมอง 3532 หลายเดือนก่อน
క్షీరాబ్ది ద్వాదశి రోజు చేయవలసిన పనులు
ఏకాదశి వ్రత మహత్యం చెప్పే కథ
มุมมอง 1802 หลายเดือนก่อน
ఏకాదశి వ్రత మహత్యం చెప్పే కథ
కోటి సోమవారాల ఫలితాన్ని ఇచ్చే కోటి సోమవారం పూజా విధానం
มุมมอง 582 หลายเดือนก่อน
కోటి సోమవారాల ఫలితాన్ని ఇచ్చే కోటి సోమవారం పూజా విధానం
కార్తీక ఏకాదశి పూజా విధానం
มุมมอง 8622 หลายเดือนก่อน
కార్తీక ఏకాదశి పూజా విధానం
నాగుల చవితి పూజా విధానం
มุมมอง 432 หลายเดือนก่อน
నాగుల చవితి పూజా విధానం
కార్తీక సోమవారం ఆరు విధాలుగా
มุมมอง 452 หลายเดือนก่อน
కార్తీక సోమవారం ఆరు విధాలుగా
కార్తీక మాసంలో ఈ పర్వదినాలు వదులుకోకండి
มุมมอง 2222 หลายเดือนก่อน
కార్తీక మాసంలో ఈ పర్వదినాలు వదులుకోకండి
భగినీ హస్త భోజనం విశిష్టత
มุมมอง 182 หลายเดือนก่อน
భగినీ హస్త భోజనం విశిష్టత
కార్తీక మాసం మొదటి రోజు చేయవలసిన పనులు
มุมมอง 3462 หลายเดือนก่อน
కార్తీక మాసం మొదటి రోజు చేయవలసిన పనులు

ความคิดเห็น

  • @kvndvisweswararaorao5038
    @kvndvisweswararaorao5038 6 ชั่วโมงที่ผ่านมา

    🎉om namo venkatesaya

    • @Hindulibrary
      @Hindulibrary 6 ชั่วโมงที่ผ่านมา

      🙏🏼

  • @srilakshmipothula3832
    @srilakshmipothula3832 7 ชั่วโมงที่ผ่านมา

    దేవవ్రతుడు

    • @Hindulibrary
      @Hindulibrary 6 ชั่วโมงที่ผ่านมา

      Correct

  • @sirisallinone
    @sirisallinone 11 ชั่วโมงที่ผ่านมา

    వికర్ణుడు

    • @Hindulibrary
      @Hindulibrary 6 ชั่วโมงที่ผ่านมา

      👍

  • @VenkateshwaraReddy1402Palle
    @VenkateshwaraReddy1402Palle 2 วันที่ผ่านมา

    Yes

    • @Hindulibrary
      @Hindulibrary 2 วันที่ผ่านมา

      వివాహం తర్వాత సీతారాములు అయోధ్యలో 12 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఆ తర్వాతే వనవాసానికి వెళ్లారు.

  • @ramchowdary1931
    @ramchowdary1931 3 วันที่ผ่านมา

    6

  • @varalakshmipothula-15
    @varalakshmipothula-15 4 วันที่ผ่านมา

    102

    • @Hindulibrary
      @Hindulibrary 4 วันที่ผ่านมา

      Yes,correct andi

  • @varalakshmipothula-15
    @varalakshmipothula-15 4 วันที่ผ่านมา

    Naluguru

  • @dasarisrinivasu9577
    @dasarisrinivasu9577 4 วันที่ผ่านมา

    నలుగురు కుమారులు అమ్మా

    • @Hindulibrary
      @Hindulibrary 4 วันที่ผ่านมา

      Yes

    • @PreetiVayuvegula
      @PreetiVayuvegula 4 วันที่ผ่านมา

      నలుగురు

    • @Hindulibrary
      @Hindulibrary 4 วันที่ผ่านมา

      @PreetiVayuvegula correct andi

  • @tulasirajeswari9664
    @tulasirajeswari9664 5 วันที่ผ่านมา

    హిందూ సంప్రదాయాలలో అంతర్లీనంగా దాగి ఉన్న సైన్స్ విలువలను చాలా చక్కగా వివరించారు శిరీష గారు.... 👌👌👌క్లుప్తంగా మంచి మంచి విషయాలను అందిస్తున్నారు... ధన్యవాదాలు అండి 🙏

    • @Hindulibrary
      @Hindulibrary 5 วันที่ผ่านมา

      👍🙏🏼

  • @awesomefamilykitty5385
    @awesomefamilykitty5385 6 วันที่ผ่านมา

    యుయుత్సుడు

    • @Hindulibrary
      @Hindulibrary 6 วันที่ผ่านมา

      కరెక్ట్ అండి

  • @awesomefamilykitty5385
    @awesomefamilykitty5385 6 วันที่ผ่านมา

    కౌరవులు 100 దుశ్శల యుయుత్సుడు టోటల్ 102

    • @Hindulibrary
      @Hindulibrary 6 วันที่ผ่านมา

      @@awesomefamilykitty5385 correct andi 👏👏👏

  • @awesomefamilykitty5385
    @awesomefamilykitty5385 6 วันที่ผ่านมา

    102

  • @PreetiVayuvegula
    @PreetiVayuvegula 6 วันที่ผ่านมา

    చాల బాగా చెప్పారు

    • @Hindulibrary
      @Hindulibrary 6 วันที่ผ่านมา

      Thank you andi

  • @varalakshmipothula-15
    @varalakshmipothula-15 6 วันที่ผ่านมา

    Yuyutsudu

    • @Hindulibrary
      @Hindulibrary 6 วันที่ผ่านมา

      కరెక్ట్ అండి👏👏👏

  • @dasarisrinivasu9577
    @dasarisrinivasu9577 6 วันที่ผ่านมา

    యుయుత్సుడు అమ్మా

    • @Hindulibrary
      @Hindulibrary 6 วันที่ผ่านมา

      కరెక్ట్ అండి

  • @kunchalasrinuvasrao2759
    @kunchalasrinuvasrao2759 6 วันที่ผ่านมา

    వికర్ణుడు

    • @Hindulibrary
      @Hindulibrary 6 วันที่ผ่านมา

      కాదండి మళ్ళీ ప్రయత్నించండి

    • @PreetiVayuvegula
      @PreetiVayuvegula 11 ชั่วโมงที่ผ่านมา

      యుయుత్సుడు​@@Hindulibrary

    • @Hindulibrary
      @Hindulibrary 11 ชั่วโมงที่ผ่านมา

      Correct andi

  • @RaviKumar-ps5bw
    @RaviKumar-ps5bw 8 วันที่ผ่านมา

    101

    • @Hindulibrary
      @Hindulibrary 8 วันที่ผ่านมา

      @@RaviKumar-ps5bw no

    • @ramaraogalla
      @ramaraogalla 8 วันที่ผ่านมา

      102 మంది 1. గాంధారి ద్వారా 100 మగ పిల్లలు ( కౌరవులు) మరియు ఒక ఆడపిల్ల ( దుశ్శల) 2. మరొక భార్య అయిన వైశ్య స్త్రీకి ఒక కుమారుడు ( యుయుత్సుడు)

    • @Hindulibrary
      @Hindulibrary 8 วันที่ผ่านมา

      @ramaraogalla correct andi. Well done 👏 👏👏

    • @ramaraogalla
      @ramaraogalla 8 วันที่ผ่านมา

      @@Hindulibrary Gift ఏమన్నా ఇస్తారా అండి 😀

    • @Hindulibrary
      @Hindulibrary 8 วันที่ผ่านมา

      కష్టపడి claps కొట్టి అప్రిషియేట్ చేశాను కదండీ

  • @Sahasamhitha3207
    @Sahasamhitha3207 8 วันที่ผ่านมา

    Good explanation..

    • @Hindulibrary
      @Hindulibrary 8 วันที่ผ่านมา

      @Sahasamhitha3207 Thank you andi

  • @Sahasamhitha3207
    @Sahasamhitha3207 8 วันที่ผ่านมา

    Hi shirisha...hru? Ok sure....

    • @Hindulibrary
      @Hindulibrary 8 วันที่ผ่านมา

      @Sahasamhitha3207 Fine,tq

  • @usharani8856
    @usharani8856 12 วันที่ผ่านมา

    Chala bagachpenaru

    • @Hindulibrary
      @Hindulibrary 12 วันที่ผ่านมา

      Thank you andi

  • @srilakshmipothula3832
    @srilakshmipothula3832 12 วันที่ผ่านมา

    సంక్రాంతి మన సాంప్రదాయాలు మన పండుగలు విశిష్టత చాలా బాగా తెలియజేశారు అమ్మ వెరీ గుడ్

    • @Hindulibrary
      @Hindulibrary 12 วันที่ผ่านมา

      @@srilakshmipothula3832 Thank you andi

  • @giribeligari8377
    @giribeligari8377 12 วันที่ผ่านมา

    Super

    • @Hindulibrary
      @Hindulibrary 12 วันที่ผ่านมา

      Thank you andi

  • @rajivarada5690
    @rajivarada5690 15 วันที่ผ่านมา

    Good ఇన్ఫర్మేషన్ mam 🙏

    • @Hindulibrary
      @Hindulibrary 15 วันที่ผ่านมา

      Thank you andi

  • @SathiniSathish
    @SathiniSathish 15 วันที่ผ่านมา

    Madam garu uccharanalo lopam unte amaina papam thaguluthundha..

    • @Hindulibrary
      @Hindulibrary 15 วันที่ผ่านมา

      పాపమని కాదు కానీ దాని ఫలితం ఉండదు. అలాగే శక్తివంతమైన మంత్రం అయితే వ్యతిరేక ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళని ఒక్కసారి అడిగి సరి చేసుకోండి.

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 16 วันที่ผ่านมา

    Good videos thank you

    • @Hindulibrary
      @Hindulibrary 16 วันที่ผ่านมา

      Thank you andi

  • @giribeligari8377
    @giribeligari8377 16 วันที่ผ่านมา

    Good 👍 super video ❤❤❤

    • @Hindulibrary
      @Hindulibrary 16 วันที่ผ่านมา

      Thank you andi

  • @gdhanalakshmi4175
    @gdhanalakshmi4175 16 วันที่ผ่านมา

    Very good information

    • @Hindulibrary
      @Hindulibrary 16 วันที่ผ่านมา

      Thank you andi

  • @vijayabhanukotra5234
    @vijayabhanukotra5234 17 วันที่ผ่านมา

    Laxman, Shatraghnulu

    • @Hindulibrary
      @Hindulibrary 17 วันที่ผ่านมา

      👏👏👏👍

  • @SathiniSathish
    @SathiniSathish 19 วันที่ผ่านมา

    మా యొక్క డౌట్స్ అన్ని టికీ కూడా చాలా క్లియర్ గా సమాధానం చెప్పి, ప్రతి యొక్క msg reply ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏madam గారు...

    • @Hindulibrary
      @Hindulibrary 19 วันที่ผ่านมา

      Welcome andi

  • @SathiniSathish
    @SathiniSathish 19 วันที่ผ่านมา

    శ్రీ మాత్రేనమః 🙏

  • @SathiniSathish
    @SathiniSathish 19 วันที่ผ่านมา

    లలితా దేవి, లలితా త్రిపుర సుందరి దేవి ,బాల త్రిపుర సుందరీ దేవి అవతారాలు... పార్వతి దేవి అవతరలేనా...

    • @Hindulibrary
      @Hindulibrary 19 วันที่ผ่านมา

      అవునండి

  • @SathiniSathish
    @SathiniSathish 19 วันที่ผ่านมา

    Madam gaaru... Laxmi Devi అవతారాలు, పార్వతి దేవి అవతారాలు తెలియజేయరా pls

    • @Hindulibrary
      @Hindulibrary 19 วันที่ผ่านมา

      సీతాదేవి ,రుక్మిణి, అలిమేలుమంగ వీళ్లు లక్ష్మీదేవి అవతారాలు

  • @SathiniSathish
    @SathiniSathish 19 วันที่ผ่านมา

    Pls 🙏 సమాధానం చెప్పండి 🙏

  • @SathiniSathish
    @SathiniSathish 19 วันที่ผ่านมา

    పసుపు కుంకుమ ఇవ్వడంలో అర్థమేమిటి ఇచ్చెప్పుడు అమ్మవారి లాగా భావించాలా లక్షమీదేవి లా అనుకోవాలా.... నేను పసుపు కుంకుమ మాత్రమే ఇస్తాను ఉదయం పూజ చేసిన తర్వాతనే.. తాంబూలం ఇవ్వలేదు ఎప్పుడూ గూడ ఆర్థిక స్థోమత లేక..

    • @Hindulibrary
      @Hindulibrary 19 วันที่ผ่านมา

      మనం ఏ అమ్మను పూజిస్తే ఆ అమ్మవారి లా భావించి ఇవ్వాలండి. అమ్మకు పసుపు కుంకుమలు ఇచ్చి మనకు సౌభాగ్యం ఇవ్వమని కోరుకున్నట్లు.

  • @renukasp939
    @renukasp939 19 วันที่ผ่านมา

    Verywellexplanedaboutshloks T Q

  • @pasalapudivvsaibaba8334
    @pasalapudivvsaibaba8334 19 วันที่ผ่านมา

    👌 మా మావయ్యలు, మా అక్క అన్నయ్యల గ్రీటింగ్స్ కోసం డిసెంబర్ లాస్ట్ లో ఎదురు చూస్తూ రోజూ పోస్టు మేన్ ని అడిగేవాడిని ఆ గ్రీటింగ్ కార్డులను ఇయర్ వైస్ ఫైల్ చేసేవాడిని...అలానే మేము కూడా గ్రీటింగ్స్ కార్డులు పోస్ట్ చేసేవాళ్ళం... అవ్వన్నీ గుర్తొస్తుంటే హ్యాపీ గా అనిపిస్తుంది... మీ వీడియో ద్వారా మరోక్క సారి గుర్తుచేశారు🙏....కాలనుగుణంగా మార్పులు వస్తుందండం సహజం నా ఉద్దేశం ప్రకారం మీరు చెప్పినట్లు మనకి & మన వలన వేరే వాళ్ళకి నష్టం జరగకుండా, చెడు విషయాలకి దూరంగా ఉండే విధంగా నూతన సంవత్సరం ఉత్సవం సంతోషంగా జరుపుకంటే బాగుంటుంది...😊

    • @Hindulibrary
      @Hindulibrary 19 วันที่ผ่านมา

      నీ జ్ఞాపకాలను పంచుకుంటూ, మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు ధన్యవాదములు

  • @ramaraogalla
    @ramaraogalla 19 วันที่ผ่านมา

    బావుంది అండి....జరుపుకోవాలి కానీ మనకు గానీ ఇతరులకు గానీ ఇబ్బంది కలగకుండా ఉండేలా చేసుకోవాలి అని మీ ఆలోచన బావుంది... అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్టు పరిమితికి మించింది ఏదైనా ప్రమాదమే...

    • @Hindulibrary
      @Hindulibrary 19 วันที่ผ่านมา

      Thank you for sharing your opinion

  • @pjyothiboby8911
    @pjyothiboby8911 20 วันที่ผ่านมา

    కుశ ద్వజుడు

    • @Hindulibrary
      @Hindulibrary 20 วันที่ผ่านมา

      👏👏👏👍

  • @AnushaThimmaneni
    @AnushaThimmaneni 20 วันที่ผ่านมา

    Deviki

  • @NagaLakshmi-pg1dz
    @NagaLakshmi-pg1dz 20 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏

  • @pawanvasam2680
    @pawanvasam2680 22 วันที่ผ่านมา

    సమయం లేదు అని చెప్పరాదు సమయం చేసుకొని చదవాలి...ఫోన్ చూస్తూ..టీవీ చూస్తూ గంటలు గంటలు వృధా చేస్తారు 20 నిమిషాలు అమ్మవారికి ఇవ్వరాధ...183 శ్లోకాలు కచ్చితంగా చదవాలి...అమ్మవారు నామపరాయణ ప్రీతి.1000 నామాలు చదవాలి.

    • @Hindulibrary
      @Hindulibrary 22 วันที่ผ่านมา

      @@pawanvasam2680 సమయం ఉండి వృధా చేసే వాళ్ళ కోసం కాదండి. ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు ఇంకా అనేక కారణాల వల్ల వీలు కాని వాళ్ళ కోసమే.

  • @vijayabhanukotra5234
    @vijayabhanukotra5234 23 วันที่ผ่านมา

    👌🙏🏻

  • @SujathaK-x7k
    @SujathaK-x7k 23 วันที่ผ่านมา

    Akka'autism kids ku use ayye' slokas cheppagalaru Naaku 8 years autistic boy unnadu"😭

    • @Hindulibrary
      @Hindulibrary 23 วันที่ผ่านมา

      Ok andi

    • @Hindulibrary
      @Hindulibrary 21 วันที่ผ่านมา

      th-cam.com/video/9uK9LLCkPhA/w-d-xo.htmlsi=youu0t7DPc8ZZysC

    • @Hindulibrary
      @Hindulibrary 21 วันที่ผ่านมา

      th-cam.com/video/pPdQ0kATxdI/w-d-xo.htmlsi=xS7Gj1JLGdSjLxic

  • @srilakshmipothula3832
    @srilakshmipothula3832 23 วันที่ผ่านมา

    పిల్లలకు ఉపయోగపడే శ్లోకాలు బాగా వివరించారు అమ్మ మిమ్మల్ని ఆ దేవుడు ఆశీర్వాదం కలగాలి

    • @Hindulibrary
      @Hindulibrary 23 วันที่ผ่านมา

      థాంక్యూ అమ్మ

  • @tulasirajeswari9664
    @tulasirajeswari9664 23 วันที่ผ่านมา

    పిల్లలకు విద్యా బుద్ధి జ్ఞానం ఆరోగ్యం ఐశ్వర్యం రక్షణ ఆయుష్షు అందించే మంచి మంచి శ్లోకాలను చక్కగా వివరించారు శిరీష గారు ధన్యవాదాలు 🙏, నిద్రపోయే ముందు పటించవలసిన రామం స్కందం హనుమంతం శ్లోకం కూడా చేర్చితే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం అండి

    • @Hindulibrary
      @Hindulibrary 23 วันที่ผ่านมา

      Thank you andi. మొదటి భాగంలో ఆ శ్లోకం కూడా ఉందండి

  • @toxidevil1842
    @toxidevil1842 23 วันที่ผ่านมา

    Thank u ma'am, it's a lovely day for me,, as l don't know some slokas, u made me understand this with ,meanings, chala oopika meda chepparu ❤ so grateful to u 😊

    • @Hindulibrary
      @Hindulibrary 23 วันที่ผ่านมา

      Thank you for your comment andi . ఇలాంటివి చదివినప్పుడే ఇంకా మంచి వీడియోలు చేయాలన్న ఉత్సాహం వస్తుంది.keep following 😊🙏🏼

  • @jhansilakshmi-md3js
    @jhansilakshmi-md3js 24 วันที่ผ่านมา

    సూర్యదేవుని మంత్రం సరిగ్గా కనిపించదు

    • @Hindulibrary
      @Hindulibrary 24 วันที่ผ่านมา

      బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతి మహేశ్వరం సాయం ధ్యాయేత్ సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం

  • @subramanyamgogula7168
    @subramanyamgogula7168 24 วันที่ผ่านมา

    👍👍👍👍👍

  • @subramanyamgogula7168
    @subramanyamgogula7168 24 วันที่ผ่านมา

    మంచి, alavatu

  • @SathiniSathish
    @SathiniSathish 25 วันที่ผ่านมา

    Alage sri guru charitra gurinchi chepte bagundu....ee masam lo