భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల… జీవధాత్రికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల… జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ… ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ త్రివేణి సంగమ పవిత్రభూమి… నాల్గు వేదములు పుట్టిన భూమి నాల్గు వేదములు పుట్టిన భూమి త్రివేణి సంగమ పవిత్రభూమి… నాల్గు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి… పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు శాంతిదూతగా వెలసిన బాపూ… జాతి రత్నమై వెలిగిన నెహ్రూ శాంతిదూతగా వెలసిన బాపూ… జాతి రత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీర మాతలు… విప్లవ వీరులు వీర మాతలు ముద్దుబిడ్డలై మురిసే భూమి… భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు సహజీవనము, సమభావనము… సమతా వాదము వేదముగా సమతా వాదము వేదముగా సహజీవనము, సమభావనము… సమతా వాదము వేదముగా ప్రజా క్షేమము, ప్రగతి మార్గము… లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల… జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ… ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ
Narayana reddy gari lofty brand lyrics got due to legendary Ghantasala gari resonating voice with the greatness NTR enacting the inspirational song .cherishable.
ఈ పాట మా నాన్న ఎప్పుడు పాడుతూఆడుతు ఉండేవాడు నేను విని దానిని పైగా మిల్లెట్ ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి దేశభక్తి ఎక్కువ నేను కూడా ఎక్కువ దేశభక్తి గీతాలు పాడుతాను కూడా నేను అంగనవాడి (వర్కర్)(టీచర్ నీ)
1998 ఈ పాట మా చెల్లి స్కూల్లో పాడింది ఆగస్టు 15 రోజు అయితే మా చెల్లికి పాట పాడటం వల్ల ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా చెల్లికి అప్పుడు నాలుగో తరగతి చదువుతుంది పెందుర్తి విశాఖపట్నం పెందుర్తి రొల్లి కాలనీలో ఉండేది స్కూల్ ఇంకా మర్చిపోలేదు నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి మేము వెళ్ళలేకపోయాం వాడికి ఫ్రెండ్స్ ఎవరైనా సర్కిల్ ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టండి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ విప్లవ వీరులు వీర మాతలు … విప్లవ వీరులు వీర మాతలు … ముద్దుబిడ్డలై మురిసే భూమి .. భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి లక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు భారత మాతకు జేజేలు బంగరు భ
భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల… జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల… జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు
ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ… ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ
త్రివేణి సంగమ పవిత్రభూమి… నాల్గు వేదములు పుట్టిన భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
త్రివేణి సంగమ పవిత్రభూమి… నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి… పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు
శాంతిదూతగా వెలసిన బాపూ… జాతి రత్నమై వెలిగిన నెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ… జాతి రత్నమై వెలిగిన నెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు… విప్లవ వీరులు వీర మాతలు
ముద్దుబిడ్డలై మురిసే భూమి…
భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు
సహజీవనము, సమభావనము… సమతా వాదము వేదముగా
సమతా వాదము వేదముగా
సహజీవనము, సమభావనము… సమతా వాదము వేదముగా
ప్రజా క్షేమము, ప్రగతి మార్గము… లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల… జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు… బంగరు భూమికి జేజేలు
ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ… ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ
అన్నగారు ఇంకా కొన్నాళ్లు వుంటే ఈభూమి సస్యశ్యామలంగా వుండేది,చీడపురుగులను ఏరి పారేసేవాళ్ళు,జోహార్ ఎన్.టి.ఆర్.
చాలా చాలా మంచి పాట
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన. చాలా గొప్పగా రాశారు. ❤❤❤❤
Bhsratha మాత కు జైజై లు NTR గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలి Jai NTR
నేను చిన్న వయసులో స్కూలుకు వెళ్లే సమయంలో విన్నాను ఈ పాట నాకు ఇష్ట మైన పాట
Beautiful song full of meaning. How clean and meaningful and patriotic lyrics were in 1972!
Very good song. నేటి పిల్లలకు తెలియజేసే చక్కని కమ్మనైన పాట
అన్నగారి కి మించి ననట్టు డు లెరు అన్నగారు మాష్టర్ గారికి జై జై తెలుగు దేశం🙏🌹
Trivene sangamaa Pavithra Bhoomi, naalugu vedaamulu puttinaa Bhoomi, geethaamruthamunu panchinaa Bhoomi Bharath maathaki jai jai"lu ,Bangaru Bhoomi ki jai jai"lu!
Narayana reddy gari lofty brand lyrics got due to legendary Ghantasala gari resonating voice with the greatness NTR enacting the inspirational song .cherishable.
Maa father ku chala isthamina paata, my father worked as a teacher in kovur nellore dist
ఇప్పటికి విద్యార్దులు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతారు
NTR గారు దేశం కోసం మాత్రమే జీవించారు, భారత రత్న ఇవ్వాలి.
డాక్టర్ సీ. నారాయణరెడీ. రచన
కె. వి. మహాదేవ్ సంగీతం
గంటసాల గానం ఎన్టీఆర్. రామారావు
నటన అన్ని. పాట. విజయానికి
తోడిపడినాయి
We respect this song unforgettable forever by NTR
ఈ పాట మా నాన్న ఎప్పుడు పాడుతూఆడుతు ఉండేవాడు నేను విని దానిని పైగా మిల్లెట్ ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి దేశభక్తి ఎక్కువ నేను కూడా ఎక్కువ దేశభక్తి గీతాలు పాడుతాను కూడా నేను అంగనవాడి (వర్కర్)(టీచర్ నీ)
అన్న NTR గారికి సెల్యూట్❤❤❤
ఎన్టీఆర్ గారి వల్ల దేశభక్తి బాగా పెరిగింది ప్రజల్లో చైతన్యం పరిజ్ఞానం పెరిగింది from jksm ముదిరాజు SNR ఎన్టీఆర్ వీరాభిమాని టీజీ
Super super
Bharata matha ke jai 🙏🤝🤝
Mahanu భావులుకి పదభి వందనం. మీ సేవ కి. సూపర్ sir. Suppppppper sir. సెల్యూట్.
నారాయణ రెడ్డి గారు కారణ జన్ములు.
నాకు ఇష్టమైన పాట నా చిన్నప్పుడు మా స్కూల్ లో రోజు పొద్దున్న వినేవాళ్ళం
Jkdjchkjc❤😂🎉😢😮😅😊 3:11 3:13 3:14 Bleaching to the
ఎన్టీఆర్ కారణజన్ముడు
1998 ఈ పాట మా చెల్లి స్కూల్లో పాడింది ఆగస్టు 15 రోజు అయితే మా చెల్లికి పాట పాడటం వల్ల ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మా చెల్లికి అప్పుడు నాలుగో తరగతి చదువుతుంది పెందుర్తి విశాఖపట్నం పెందుర్తి రొల్లి కాలనీలో ఉండేది స్కూల్ ఇంకా మర్చిపోలేదు నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి మేము వెళ్ళలేకపోయాం వాడికి ఫ్రెండ్స్ ఎవరైనా సర్కిల్ ఉంటే ఒకసారి మెసేజ్ పెట్టండి
ఈ పాట అందరికి ఇష్టమైన పాట.
Idikada Nedu Atyavasaram Andariki Bodinchalsina Margadarsakalu❤
That is old songs are always good to Telugu people sir
Super🎉🎉ntr
మంచి రచన మంచి గానము నాకు చాలా ఇస్టము 🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳💐🌹
రామన్న మా ఇంటి ఇలవేల్పు వి నీవు మా తాత తరువాత మా నాన్న గారు తర్వాత మేము తరాలు మారినా మీరు ఈ లోకంలో లేకపోయినా మీరు మాఇంటి దైవం
మనసును మనిషిని కదిలించింది
చిత్ర బృందం నకు ధన్యవాదాలు...
నా దేశం సుసంపన్నమైన దేశం జై భారత్ మాతాకీ జై జై భారత్ మాతాకీ జై 🙏🙏🙏🙏🙏🙏
అన్నగారికి జై
ఈ పాట మా బామ్మగారు స్కూల్ పిల్లలకు నేర్పారు, ఆగష్టు 15 నా వాడితే మా ప్రధానోపాధ్యాయులు ఎంతో మెచ్చుకున్నారు
We love you thank you ❤
Those are golden days 😢
My favorite petriotricsong ever.
Ntr ki jai jai
నా చిన్నప్పుడు జాతీయ పండగల రోజు పాడేవాళ్ళం..
super song I love my India
Jai NTR
Super mesege sir thankyou
I listened this song so many times in Radio I'm my childhood.
Fantastic song...
Jai Ho Bharat Mata
True sir 🎉🎉🎉
Super song jai Ntr
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు …
విప్లవ వీరులు వీర మాతలు …
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భ
Good
JI jai jai jAi... Auguest.. 15th
Super song nutrition 🎉🎉🎉🎉
What senior NTR would hv thought about the current ap
Super song. Jai ntr.
❤❤❤❤❤❤
Bhrata maataku vandanm
🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️
NTR gariki kachhthanga Bharatharatna evvali
Intha prasanthamga ipudu manapani manalni chesukonistunnara. Antha politics mayam.
Ekalam pillala ku roju e pata vinipinchali
I like it song
Super song
❤ yah hanumanth Reddy Kumar palle deshbhakti
I remember my schooling days during 1990s. These songs were must during school assembly
❤
Annagaripataamruthamvedajallu
Super
🎉
జోహార్లు ఎన్టీఆర్
🙏🙏🙏Super song
Jai NTT
Bhadrudhin head mastar krishaiah sir andlu teachar kayum sir devadhanam head mastar teacharugurtukustunnaru
👌👌👌👌👌👌
పాలకొల్లు s,c,b,m,high school
😊😮🎉😂😢❤
Don't you get copyright for these songs? Please tell how you avoid copyright
Wow
1:05 1:52 2:42
Jai.barth.matki.jai.hindu.
Waw
Gantasala
Jai NTR
Super song
Super
👌👌👌👌👌👌👌👌
Super song
Super
Nice song