ఇవన్నీ ఎలాగ ఉంటాయి అంటే, కడుపు నిండిన 0:01 వాళ్ళు ఒకలాగ, నిండని వాళ్ళు ఒక లాగ మాట్లాడుతుంటారు. ఇక్కడ మనం ఏ కోణంలో చూడాలిఅంటే, మధ్యతరగతి కుటుంబంలో, అష్ట, కష్టాలు పడి, పిల్లల చదువులకై, అప్పులు చేసి, వాళ్ళను ఉన్నతస్థితికి తీసుకెల్లిన, తల్లి, తండ్రులు గురించి మాట్లాడుకోవాలి. డబ్బులు ఉన్న వాళ్ళు గురించి కాదు. ఎంతో మంది మధ్యతరగతి వారు, పిల్లలు చూడక, కనీసఅవసరాలు కి కూడా భాధ పడే వాళ్ళను చాలా మందిని చూస్తున్నాము.
ఫాక్ట్ మాట్లాడితే idi చాలా sensitive విషయం. పిల్లలు full గా బాధ్యత లల్లో మునిగి ఉంటారు. పెద్దవాళ్ళు కి ఫుడ్, medical care, mainly time pass, same age friends, ఇదంతా carecentres లోనే సాధ్యం. ఒంటరితనం లేకుండా గడపగలరు. So oldagehomes ని negative గా చూపించకుండా పాజిటివ్ గా చుడండి. మీరు mediaga వచ్చి పిల్లలు తల్లితండ్రులు మధ్య లేని అపోహలు కల్పించొద్దు.
Parent's ki kuda age lo chala korikalu untai .so ,puttina ventane pillani orphanage lo vesesthe better .valla saradhalu thiraka istam unte vastharu .idhi ok na miku.
@@jayasreeusthala467kanadam enduku inka .. kanamani pillalu adigaara parents ni ? parents telise kantunnaruga.. badhyata tiskogalamu anukuntene kanali. vallu chudali Ane expectations petukune it hurts oka Vela mana parenthood vallaki nachaka last days lo odileste
ఆర్థికంగా ఉన్నత స్థితిలో రిటైర్ అయిన వాళ్ళ జీవితాలు , దిగువ స్థాయి వాళ్ళ జీవితాలు వేరేగా ఉంటాయి. అలాంటి వాళ్లనీ ఇంటర్వూ చేయండి...అప్పుడు ఇంత హ్యాపీగా ఉండదు, కాబట్టి మెజారిటీ ప్రజలలోకి వెళ్ళండి
@@vinaykumardhanapalan1886 he cannot say that he is not been looked after by his children , because it looks that his wife is still staying with his daughter , so he don't want to say anything against his children.
Very matured thinking individual you are sir 👏👏👏 Unfortunately very few handful people think like you. Your kids are lucky to have a truely wonderful person as their father.
Madam gaaru మీ అభిప్రాయం చాలతప్పు, ఒక్క సారి ఆలోచించండి, మీరు చెప్పినట్టు కోడలు, అల్లుడు బయటినించి వాట్చినవాళ్ళు, కానీ వాళ్లకు కూడా కొడుకులూ, కూతుళ్ళు అంటారు కదా, మీరుకూడా వృద్దులు అవుతారు కదా, తల్లి తండ్రులను, అత్త మామ లను మంచిగా స్పందించి మంచిగా ఆప్యాయతగా చూసుకోవాలి, అపుడే దేముడు మంచిగా bless చేస్తాడు. నిర్లక్ష్యము చేయ కండి.
ఈ రోజుల్లో చాలామంది కోడళ్ల ఉద్యోగం చేసిన చేయకపోయినా సరిగ్గా వంట చేయరు, ఫ్రిడ్జ్ లోపెట్టి 3 రోజులు అదేపెడతారు. ఎనక ఆస్తులు మాత్రం బాగా తీసుకుంటారు. ఆడపిల్లలు మరి స్వార్థంగా తయారవుతున్నారు. వల్ల తల్లిదండ్రులు ని కూడా అలాగే చూస్తున్నారు.
Many daughter in laws facing gyneic issues like PCOD etc and giving birth to premature baby, and struggling a lot to balance home kid job, but at last living without self respect because of some sadist mother in laws, who behave like monarch. So please don't generalize things
Thank you sir. You have clearly explained that we should not draw sympathy and be good with children. Perfectly said. Mainly we should be flexible to our kids. Am also sr citizen.
Very well said sir..I hope all parents of ur generation understand this simple aspect towards their children and act as a support to their kids who are struggling to manage their own lives and their own household
తల్లిదండ్రులును అందరు పిల్లలు ఓల్టేజ్ హోం వదిలేస్తారని చెప్పలేం, వృధ్ధాప్యం లో పిల్లల ఉద్యోగరీత్య దూర ప్రాంతాల లో ఉన్నప్పుడు, ఆ తల్లిదండ్రుల కు తోడు కొరకై కూడా పేరెంట్స్ వృద్ధాశ్రమం లో ఉండుటకు ఇష్ట పడుతున్నారు. కానీ పిల్లలు వదిలేసారని ,నిందపడుచన్నారు.😮😊
చాలా మంది తెలియక ఒక తప్పు చేస్తారు పిల్లల్ని కనాలి వాళ్ళని బాధ్యతగా పెంచాలి వాళ్ళకి చక్కటి భవిష్యత్తు ఇవ్వాలి... వాళ్ల నుండి ఇక ఏమి ఆశించావోద్దు...మనమే సంపాదించే దాంట్లో 10 పర్సంట్ మనకు 10 పర్సంట్ భార్యకి ,ఒక ఇన్స్యూరెన్స్ ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ చేసుకుంటే చాలు వృద్ధాప్యం ఏ దిగులు లేకుండా ఉంటుంది....పిల్లల్ని కన్నక బాధ్యతలేకుండ ఉంటే వాళ్ళకి బాధ్యత తెలియదు వొదిలేస్తారు ఇక మనం ఏడుపు ఇవన్నీ అవసరమా... కన్నాం భవిష్యత్తు ఇచ్చమా వెళ్ళిపోయామా...చచ్చాక పిల్లలు బాధ్యతగా తద్దినం పెడితే చాలు😂😂😂😂😂😂😂 అందుకే ఓ సినీ కవి అన్నాడు నవ్వుతూ బతకాలి రా తమ్ముడూ నవ్వుతూ చావాలి రా అని😂😂😂😂😂😂
Ur r great sir. Pillalni kani vallanu tamanu chustalerani rabandullapikkutintunnaru. E generation pillalu, old generation kanna ekkuva affectionate ga vuntunnaru.
Parents always think about the happiness of children. Children of this time are making appropriate arrangements to parents to fulfill their duty. Balancing in life is more important for both parents and children as per their standards.
మీరు మీ పిల్లలు బాగా సెటిలై మంచి సౌకర్యాలున్న వాన ప్రస్థలో ఉన్నారు కాబట్టి ఇవన్ని అనగలుగుతున్నారు ఏమీ లేని వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు పిల్లలతోడు లేకుండా ఎలా ఉంటారు పిల్లలను మొత్తం త్యాగం చెయ్యమనడం లేదు కాని తను ఈ భూమిమీదికి రావడానికి ఒక వ్యకిగా సమాజంలో గుర్తింపబడడానికి వారి పాత్రను వారి త్యాగాలను కూడాగురుతుంచుకుని వారి పట్ల ప్రవర్తిస్తే బాగుంటుంది మీరు చెప్పినట్టు అందరూ చేస్తే బంధాలకు విలువ లేకుండా పోతుంది
Great thinking Sir. For wealthy people its ok to be with children as we wont be burden on children. In case of middle class , its very dufficult for children to keep the parent with them. We are moving to what westen countries already doing. Thats staying seperately as long as possible and move to old age home. Myself would like to end my life , if I come to a stage such as bed ridden. I want to live as long as I can live on myself, without depending on anybody
మానవ సంబంధాలలో కెల్లా.. అత్యంత నిస్వార్థమైన ప్రేమ.. తల్లిదండ్రులు తమకు పుట్టిన పిల్లల మీద చూపించే ప్రేమ!! మిగతా అన్ని ప్రేమల్లో ఇచ్చిపుచ్చుకోవాలనే ఆకాంక్ష రెండు పక్షాల వైపు నుంచి ఉంటుంది. భార్యాభర్తల బంధం అయినా.. ప్రేయసి ప్రియుల మధ్య అయినా.. అన్నాచెల్లెళ్లు/అక్కాతమ్ముళ్ల మధ్య అయినా.. మరే ఇతరమైన రక్తసంబంధీకుల మధ్య అయినా సరే... తల్లిదండ్రుల ప్రేమతో పోల్చితే.. చాలా వరకూ తక్కువగానే అనిపిస్తుంది!!
My understanding, Relationship between parents and children are changing due to earning exegencies and money is playing key role. This is due to raise in cost of living and no employment within their own premises. Finally would like to say its win win situation for all. Pray God good should happen
oka సినిమాలో duty,ప్రేమ అనేది ప్రవాహం లాంటిది కింద కె ప్రవహిస్తుంది,పైకి ela ప్రవహించదో అలాగే ఉంటుంది ఈయన గోడ మీద పిల్లిలా పిల్లలని చెడ్డగా చెప్పడం ఇష్టం లేక ala చెప్పాడు లెండి అర్థం అవుతోంది 😢
My Son resigned his job after my retirement and we all live together with son's family, all grandchildren, living with grandchildren is superb life; there is sufficient money for a happy living, aa kotlu sapadinchi aa kotlu kattalu tinalemu; kalisi untey kaladu sukhamu; Kotlu pettukoni, old age home paalavutaaru; adojivitamaa
A person's life cycle is pre-determined and fixed at the time of birth. This is visible in his birth chart. One has to accept it, nobody can challenge or try to manipulate what is in store for him. If attempted he sure will not succeed or suffer. This is nature's law. This gentleman's life story is one such path. He is only narrating his own story to the anchor in the video. Stories from individuals are not guidelines for anybody to emulate !!!!
Thank you for being mature! Not everyone thinks this way, but they play blame game with their own children who dont know how to deal with such manipulation
Old age homes are just a option for present generation children as both couple earn for their future irrespective of their financial status. What about the emotions parents experience in that homes. No value if they have pain suffering just for money they pay they do their job. Pls children take care of ur parents and give emotional support in their retired life. We need not go to temple or yoga classes or counseling for peaceful life just sit and spend time with ur parents ur children will follow when u grow old.
ఒకసారి పిల్లలు వారిదారి వారు చూసుకున్నాక ఇంకా పెద్దవారికి ఈ లోకం తొ పని లేదు.. ఈ సమాజం తొ పని లేదు.. ఈ జీవితం తో పని లేదు.. ఈ భూమికి భారం తప్ప మరొకటి లేదు...
మానవ సంబంధాలు కేవలం అవసరాలు ధనం అంతే.బాధ్యతలు బంధాలు లేవు.కేవలం అవసరం వరకే బంధాలు బాంధవ్యాలు.లోకం పోకుండా ఇలాగే ఉంది.ఎవరిని తప్పు పట్టడానికి లేని విధంగా ఉన్నాయి సమాజ పరిస్థితులు.
ఒక మనిషి అవసరం ఇంక ఎవరికి లేనప్పుడు ఆ మనిషి ఈ భూమికి భారమే.. అందుకే సన్యాస ఆశ్రమ ధర్మం ఉండేది.. ఆడవులకి వెళ్ళి అలా ప్రకృతిలో కలిసిపోయేవారు.. రాముడు కూడా అలాగే సరయూ నదిలో కలిసిపోయాడు...
Ayana cheppindhi kooda nijame...piillalu valla udyogalu valla panulu valla schools busy ga untaru...retired age homes bagunnayi..thoti vayaskulatho saradaga gadichipothundhi..
Chivari rojullo tappakunda parents ni chudali. Manaku entha pani unna, ee desam lo unna sare. Daya chesi generalise cheyyoddu ee vishyannni. Pedda vayasulo apyayamga palakarinche varu kavalanukuntaru pedda vallu. Healthy ga unnappudu kalisi lekapoyina bed ridden condition lo tappakunda pillalu vari parents / in laws ni chudali.
మన తల్లిదండ్రులు, మనల్ని పెంచి పెద్ద చేస్తే, మనం కనీసం మన ఇంట్లో వుంచుకోలేమా? ఈ అంకుల్ వాళ్ళ పిల్లల మనసుల్ని అర్థం చేసుకొని అడ్జస్ట్ ఔతున్నాడు....not happily living ...I'm sure 100%
Naaku nachaledu sir pillala daggara undadam lo unna satisfaction veru. Grandchildren ni chuddam oka happy chance enjoy adi anubhavinchali. Kodalu. Alludu problem. Ane cheppukovadaniki. Siggenduku. Pillalani America pampinchada.m. Oka desasevakaadu. Ikkada india currency ki satisfy avadam nerpinchali. Adi peddavaalu gaa mana responsibility. Anthe kani aasramalaku. Oldage home laki velladam oka enjoyment anukunnantha telivitakkuvatanam marokati ledu. Ante inthavayaochina ego problem taggaledu anduke veetini pattukuni. Homes ki validity perigetatattu chestunnaru yentha property unte yendukandi kanna pillalu old age home meeru veltamante vaddu ane chappakunda. Ikkada facilities unnayo ledo enquiry chastunnarante. Amanukovali idi oka satisfaction musugulo jarugutunna pillalu meeru chesukuntunna self mosam 🙏🙏🙏
Sir you said correctly but what I observed is practically very few people may be like you in my life now I and my are care takers for my father in law who is retired and getting 45000 pension two sons and 3daughters no one is interested in taking responsibility he is alone at this age of 93 years anduke ela goppa GA batthikam kaadu entha goppa GA chacham anedi mukyam
ఇవన్నీ ఎలాగ ఉంటాయి అంటే, కడుపు నిండిన 0:01 వాళ్ళు ఒకలాగ, నిండని వాళ్ళు ఒక లాగ మాట్లాడుతుంటారు. ఇక్కడ మనం ఏ కోణంలో చూడాలిఅంటే, మధ్యతరగతి కుటుంబంలో, అష్ట, కష్టాలు పడి, పిల్లల చదువులకై, అప్పులు చేసి, వాళ్ళను ఉన్నతస్థితికి తీసుకెల్లిన, తల్లి, తండ్రులు గురించి మాట్లాడుకోవాలి. డబ్బులు ఉన్న వాళ్ళు గురించి కాదు. ఎంతో మంది మధ్యతరగతి వారు, పిల్లలు చూడక, కనీసఅవసరాలు కి కూడా భాధ పడే వాళ్ళను చాలా మందిని చూస్తున్నాము.
Yes
Correct ga chepparu..
Correct
Ppp
0
He is matured person. Finally one elder talking reality of the children. As he said not all children are bad.
బాగా చదువు కొన్ని మంచి ఉద్యోగం settle అయినా వాళ్ళ కన్న ఎమీ లేని చదువు ఎక్కని వాళ్ళు, వాళ్ళ తల్లి తండ్రులను బాగా చూసుకుంటారు
He has very matured and practical outlook on life! Really appreciate I’ve💐
చాల బాగా చేప్పారు పిల్లల్ని మనం చూడాలి కాని పిల్లలు మనల్ని చూడాలని ఆశ పెట్టుకోకూడదు
Evaru chustaru mari
Manam self dependent ayite vaallu choodakkarledu
@@mythologyofthebharat4646 దారమ్మట పోయే దానయ్య చూస్తాడు.
ఇద్దరు స్వార్థపు విలాస వెధవలు ఇంకొక ఇద్దరు వెధవలని మాత్రమే కనీ ఓటరెత్తు స్వార్థ విలాస వెధవలలా పెంచుతూ ద్వందప్రమాణాల తో సంకుచిత నీతులు చెబుతున్నారూ
కరెక్ట్
చాలా బాగా చెప్పారు. మనం మన సంతానం గురించి ఎంత సహాయ మైన చెయ్య వచ్చు. మీ మాటలు చాలా బాగా నచ్చాయి.
Correct
Chawla correct
కాలానుగుణమైన నిజం చెప్పారు
నూరేళ్ళు హాయిగా ఉండండి
Very nice telling by a gentleman. 👌👌
ఒక్క తండ్రి పదిమంది పిల్లలని చూడగలడు.. పదిమంది పిల్లలు కూడా ఒక్క తండ్రిని చూడలేరు.. ఈ పెళ్ళిళ్ళు పిల్లలు పరమ దండగ...
😅 3:12
Baja Govindham lo adhey chepparu ,SankaraCharyula varu .
Vallu.raleru..annaru.varu..vallakimmbadhyta..leda.yevrena.sare..oke.la.vundadu..kada.sadn.problem..vaste...yela...ishus..vuntay..yevriki....anduke..oldmmpeople
Want..to.
Sty.stay.alone..pablik..yevru.matlafru..lokrit..ante.bha..happy..andru..oldage..homes.kuda..not.chea..chala.costly..anta..katti.vindai.ante.andru.ki.kadu..
Property..matramu.tisukuntaru..kodalimmvere..famili.nichi..vastundi.alludu.pyyevade.eko.narayanavrdhadrsm..vanaprsthmu.asisted..living..flourshing..business
Apt.knte.ive.ekkuva.vunnayi.old.people
Ekkuvamga.vunnaru..living..alone
@@parvatibheri3803l
😅
ణణ్డ
@@VijayaLakshmi-do7um
ఫాక్ట్ మాట్లాడితే idi చాలా sensitive విషయం. పిల్లలు full గా బాధ్యత లల్లో మునిగి ఉంటారు. పెద్దవాళ్ళు కి ఫుడ్, medical care, mainly time pass, same age friends, ఇదంతా carecentres లోనే సాధ్యం. ఒంటరితనం లేకుండా గడపగలరు. So oldagehomes ని negative గా చూపించకుండా పాజిటివ్ గా చుడండి. మీరు mediaga వచ్చి పిల్లలు తల్లితండ్రులు మధ్య లేని అపోహలు కల్పించొద్దు.
Parent's ki kuda age lo chala korikalu untai .so ,puttina ventane pillani orphanage lo vesesthe better .valla saradhalu thiraka istam unte vastharu .idhi ok na miku.
ప్రైవేట్ జాబ్ చేసి, వచ్చే చాలీచాలని జీతంతోనే పిల్లలను ప్రయోజకులను చేసి, రిటైర్ అయ్యాక పెన్షన్ లేని జీవితాలకి భరోసా ఎవరిస్తారు?
@@jayasreeusthala467kanadam enduku inka .. kanamani pillalu adigaara parents ni ? parents telise kantunnaruga.. badhyata tiskogalamu anukuntene kanali. vallu chudali Ane expectations petukune it hurts oka Vela mana parenthood vallaki nachaka last days lo odileste
Super@@jayasreeusthala467
Superga chepinaru 👌🌺🙏🌺💯
ఆర్థికంగా ఉన్నత స్థితిలో రిటైర్ అయిన వాళ్ళ జీవితాలు , దిగువ స్థాయి వాళ్ళ జీవితాలు వేరేగా ఉంటాయి. అలాంటి వాళ్లనీ ఇంటర్వూ చేయండి...అప్పుడు ఇంత హ్యాపీగా ఉండదు, కాబట్టి మెజారిటీ ప్రజలలోకి వెళ్ళండి
Chala baga cheppanu mee la ge andaru parents, and pillalu kuda alo chichisthe chala Baguntundi 👌
He is a great gentleman still his ambition is to safeguard children🎉❤
But irresponsible kids .Right ?
@@jayasreeusthala467same thing will come back from their children.What goes around comes around.
@@vinaykumardhanapalan1886 he cannot say that he is not been looked after by his children , because it looks that his wife is still staying with his daughter , so he don't want to say anything against his children.
@@LNV15-LNT Any person for his love for parents cannot leave them at a old age home Period!
Positive parents always give positive children….expectations cause problems…..
Very matured thinking individual you are sir 👏👏👏
Unfortunately very few handful people think like you. Your kids are lucky to have a truely wonderful person as their father.
Yes really irrespective of financial status, what he said is entirely correct. I wish all the parents should think and understand like him
Dignified person❤
Highly matured and idealistic thoughts. ❤
Ee sir cheppina vishayalu bagunnavi pillalu manalni chudali ani anukokudadu. Vallaki manam bharam kakudadu .vallu valla family ni prasanthanga santhoshanga brathakadani ki manam indirect GA sahayapadali. Eka old age manam yela santhoshanga prasanthanga brathakalo kuda Maname plan chesukovali. Eddaru panichesthunna ee rojullo manalni pillalu chudalani anukovadam porapatu .manam Vallaki jeevithanni echina vallam. Andhuku manam vari nunchi prathiphallanni ashinchakudadu. Vallu santhoshanga chusukovadaniki eshtta padithe manam varidhaggara undavachunu. Manam Sampadinchina vayasulo godavalu pettukovadam Antha avasarama. Memu kannamu penchamu Meeku manchi udhyogam vache varaku chadivinchamu. Eppudu meeru kuda manalni chudali anukovadam thappu. Ekkada Koduku kuthuru mathrame Nee vallu .kodalu aalludu ane vallu mee family loki enter avutharu. 'valla samashyalu vallaki untayi. Kavuna vallaki kontha Duranga undatam manchidi. Ee rojullo jarige pelli Valana valle adjust kaleka vidakulu teesukontunnaru. Vallu vidakulu teeshukovadaniki parents karanam kakudadu. Parents andaru alochinchukovalsina vishayam Mimmalni mee pillale chudali annadi Yentha varaku correct ani
Madam gaaru మీ అభిప్రాయం చాలతప్పు, ఒక్క సారి ఆలోచించండి, మీరు చెప్పినట్టు కోడలు, అల్లుడు బయటినించి వాట్చినవాళ్ళు, కానీ వాళ్లకు కూడా కొడుకులూ, కూతుళ్ళు అంటారు కదా, మీరుకూడా వృద్దులు అవుతారు కదా, తల్లి తండ్రులను, అత్త మామ లను మంచిగా స్పందించి మంచిగా ఆప్యాయతగా చూసుకోవాలి, అపుడే దేముడు మంచిగా bless చేస్తాడు. నిర్లక్ష్యము చేయ కండి.
చాలా బాగా చెప్పారు సార్
Great Sir Long Live Sir Namaste Sir
ఆర్ధిక స్థితి బాగులేక , పిల్లలు కూడా సమంగా పట్టించుకోని వృద్ధులు ఎంతమంది ఉన్నారో . వాళ్ళను కూడా తల్చుకోవాలి .
ఇద్దరు స్వార్థపు విలాస వెధవలు ఇంకొక ఇద్దరు వెధవలని మాత్రమే కనీ ఓటరెత్తు స్వార్థ విలాస వెధవలలా పెంచుతూ ద్వందప్రమాణాల తో సంకుచిత నీతులు చెబుతున్నారూ
రెక్కలు వచ్చినాక పక్షులు ఎగిరిపోతాయి అదే బాటలో నేటి తరం కూడా
ఇద్దరు స్వార్థపు విలాస వెధవలు ఇంకొక ఇద్దరు వెధవలని మాత్రమే కనీ ఓటరెత్తు స్వార్థ విలాస వెధవలలా పెంచుతూ ద్వందప్రమాణాల తో సంకుచిత నీతులు చెబుతున్నారూ
Good explained old man absolutely 💯
ఈ రోజుల్లో చాలామంది కోడళ్ల ఉద్యోగం చేసిన చేయకపోయినా సరిగ్గా వంట చేయరు, ఫ్రిడ్జ్ లోపెట్టి 3 రోజులు అదేపెడతారు. ఎనక ఆస్తులు మాత్రం బాగా తీసుకుంటారు. ఆడపిల్లలు మరి స్వార్థంగా తయారవుతున్నారు. వల్ల తల్లిదండ్రులు ని కూడా అలాగే చూస్తున్నారు.
Adress ekhdha Andy
పెంపక లోపం. తల్లి తండ్రులు పిల్లలని సరిగ్గా పెంచడం లేదు.
నువ్వు చూసినవా అక్క మీ అత్త మామలను
watch your tongue mom inlaw,
Many daughter in laws facing gyneic issues like PCOD etc and giving birth to premature baby, and struggling a lot to balance home kid job, but at last living without self respect because of some sadist mother in laws, who behave like monarch. So please don't generalize things
Most matured talk by a father...
Chala bhaga chepparu positive ga , mila andharu think cheste locam , nd husband wife relationship kuda chala baguntundi, valla kids pempakam baguntaru
Em chepthunara babu meeru mee pillala dhagara .old age home lake povali marchipovadhu.
Thank you sir. You have clearly explained that we should not draw sympathy and be good with children. Perfectly said. Mainly we should be flexible to our kids. Am also sr citizen.
ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఇదే కరెక్ట్
Very nicely said sir,appreciate it
Very good ANALYSIS sir. Your children must be blessed to have you as parents. God be with you always
Your so great sir...i love you dad miss my dad..
Very well said sir..I hope all parents of ur generation understand this simple aspect towards their children and act as a support to their kids who are struggling to manage their own lives and their own household
Touch chesaru sir, what a positive perception.
Sir, you are great..
Very well said sir..🙏👌👍
Correct ga chepparu sir andharu ila aalochiste bagundu
Baga chepparu meeru Tq Sir
Good seva good thought sir. Gods bless you for ever sir 💐💐💐💐💐💐
My expectation is that the ad before the interview is not so loud!😊
తల్లిదండ్రులును అందరు పిల్లలు ఓల్టేజ్ హోం వదిలేస్తారని చెప్పలేం,
వృధ్ధాప్యం లో పిల్లల ఉద్యోగరీత్య దూర ప్రాంతాల లో ఉన్నప్పుడు, ఆ తల్లిదండ్రుల కు తోడు కొరకై కూడా పేరెంట్స్ వృద్ధాశ్రమం లో ఉండుటకు ఇష్ట పడుతున్నారు.
కానీ పిల్లలు వదిలేసారని ,నిందపడుచన్నారు.😮😊
Sir what's your saying 100%correct.
I agree with him. Whatever he said is absolutely correct.
చాలా మంది తెలియక ఒక తప్పు చేస్తారు పిల్లల్ని కనాలి వాళ్ళని బాధ్యతగా పెంచాలి వాళ్ళకి చక్కటి భవిష్యత్తు ఇవ్వాలి... వాళ్ల నుండి ఇక ఏమి ఆశించావోద్దు...మనమే సంపాదించే దాంట్లో 10 పర్సంట్ మనకు 10 పర్సంట్ భార్యకి ,ఒక ఇన్స్యూరెన్స్ ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ చేసుకుంటే చాలు వృద్ధాప్యం ఏ దిగులు లేకుండా ఉంటుంది....పిల్లల్ని కన్నక బాధ్యతలేకుండ ఉంటే వాళ్ళకి బాధ్యత తెలియదు వొదిలేస్తారు ఇక మనం ఏడుపు ఇవన్నీ అవసరమా... కన్నాం భవిష్యత్తు ఇచ్చమా వెళ్ళిపోయామా...చచ్చాక పిల్లలు బాధ్యతగా తద్దినం పెడితే చాలు😂😂😂😂😂😂😂 అందుకే ఓ సినీ కవి అన్నాడు నవ్వుతూ బతకాలి రా తమ్ముడూ నవ్వుతూ చావాలి రా అని😂😂😂😂😂😂
Baagaa cheppaaru
Very Good,Great
Hats off to you and your courage live like lion.
Baga Shepparu sir
Wonderful sir 👏👏👏
Parents should teach the kids from early age about respect, caring and kindness
It is what we teach and spending time with kids
Good decision by children good😂😂😂🙏
Ur r great sir. Pillalni kani vallanu tamanu chustalerani rabandullapikkutintunnaru. E generation pillalu, old generation kanna ekkuva affectionate ga vuntunnaru.
Parents always think about the happiness of children. Children of this time are making appropriate arrangements to parents to fulfill their duty. Balancing in life is more important for both parents and children as per their standards.
Very nice andi 🙏👍
మీరు మీ పిల్లలు బాగా సెటిలై మంచి సౌకర్యాలున్న వాన ప్రస్థలో ఉన్నారు కాబట్టి ఇవన్ని అనగలుగుతున్నారు
ఏమీ లేని వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నవాళ్ళు పిల్లలతోడు లేకుండా ఎలా ఉంటారు పిల్లలను మొత్తం త్యాగం చెయ్యమనడం లేదు కాని తను ఈ భూమిమీదికి రావడానికి
ఒక వ్యకిగా సమాజంలో గుర్తింపబడడానికి వారి పాత్రను వారి త్యాగాలను కూడాగురుతుంచుకుని
వారి పట్ల ప్రవర్తిస్తే బాగుంటుంది
మీరు చెప్పినట్టు అందరూ చేస్తే బంధాలకు విలువ లేకుండా పోతుంది
ఏమిటో ఈ కర్మ... కుటుంబం తో అందరూ కలసి ఉండ లేకపోవడం
Great thinking Sir. For wealthy people its ok to be with children as we wont be burden on children. In case of middle class , its very dufficult for children to keep the parent with them.
We are moving to what westen countries already doing. Thats staying seperately as long as possible and move to old age home.
Myself would like to end my life , if I come to a stage such as bed ridden. I want to live as long as I can live on myself, without depending on anybody
మానవ సంబంధాలలో కెల్లా.. అత్యంత నిస్వార్థమైన ప్రేమ.. తల్లిదండ్రులు తమకు పుట్టిన పిల్లల మీద చూపించే ప్రేమ!! మిగతా అన్ని ప్రేమల్లో ఇచ్చిపుచ్చుకోవాలనే ఆకాంక్ష రెండు పక్షాల వైపు నుంచి ఉంటుంది. భార్యాభర్తల బంధం అయినా.. ప్రేయసి ప్రియుల మధ్య అయినా.. అన్నాచెల్లెళ్లు/అక్కాతమ్ముళ్ల మధ్య అయినా.. మరే ఇతరమైన రక్తసంబంధీకుల మధ్య అయినా సరే... తల్లిదండ్రుల ప్రేమతో పోల్చితే.. చాలా వరకూ తక్కువగానే అనిపిస్తుంది!!
This gentleman is very practical and matured. The opinions he expressed are very helpful
My understanding,
Relationship between parents and children are changing due to earning exegencies and money is playing key role. This is due to raise in cost of living and no employment within their own premises. Finally would like to say its win win situation for all.
Pray God good should happen
Most of the TV anchors are trying for sensitizing the people as majority are dejecting the parents,which is handled rightly by this gentleman
బాగా చెప్పారు
oka సినిమాలో duty,ప్రేమ అనేది ప్రవాహం లాంటిది కింద కె ప్రవహిస్తుంది,పైకి ela ప్రవహించదో అలాగే ఉంటుంది ఈయన గోడ మీద పిల్లిలా పిల్లలని చెడ్డగా చెప్పడం ఇష్టం లేక ala చెప్పాడు లెండి అర్థం అవుతోంది 😢
My Son resigned his job after my retirement and we all live together with son's family, all grandchildren, living with grandchildren is superb life; there is sufficient money for a happy living, aa kotlu sapadinchi aa kotlu kattalu tinalemu; kalisi untey kaladu sukhamu;
Kotlu pettukoni, old age home paalavutaaru; adojivitamaa
He is a matured person 🎉
A person's life cycle is pre-determined and fixed at the time of birth. This is visible in his birth chart. One has to accept it, nobody can challenge or try to manipulate what is in store for him. If attempted he sure will not succeed or suffer. This is nature's law. This gentleman's life story is one such path. He is only narrating his own story to the anchor in the video. Stories from individuals are not guidelines for anybody to emulate !!!!
Practical ga aalochiste mana ageki andarito Ela kalisi unte baguntundi❤❤
దేశం ఎవ్వరికీ అక్కరలేదు, అమెరికా గురించి మాత్రమే ఆలోచిస్తారు 🙄🙄🙄
Baga chepparu
Thank you for being mature! Not everyone thinks this way, but they play blame game with their own children who dont know how to deal with such manipulation
Very nice video
The old man is right
Good message from gods sir 🌷🌷🌷🌷
Old age homes are just a option for present generation children as both couple earn for their future irrespective of their financial status. What about the emotions parents experience in that homes. No value if they have pain suffering just for money they pay they do their job. Pls children take care of ur parents and give emotional support in their retired life. We need not go to temple or yoga classes or counseling for peaceful life just sit and spend time with ur parents ur children will follow when u grow old.
Exactly !!! People are trying to generalise.
ఒకసారి పిల్లలు వారిదారి వారు చూసుకున్నాక ఇంకా పెద్దవారికి ఈ లోకం తొ పని లేదు.. ఈ సమాజం తొ పని లేదు.. ఈ జీవితం తో పని లేదు.. ఈ భూమికి భారం తప్ప మరొకటి లేదు...
నీలాంటి వాడు నిజంగా భూమికి భారమే
@@apexcare172athani emo kani nuvvu matram barame .parent's ni vidhilesi em bochu lo work vallu age lo unnappudu kids ni vadhilesthe
@@apexcare172athanu emo kani nuvvu matram barame.em bochu lo work .vallu kids ni vadhilesthe young age lo appudu .
ఇది ఆత్మ వంచన,చాతగానితనం,మనిషికి తన మీద తనకు ఎలాంటి గౌరవం, ప్రేమ లేనితనం.
జంతువులు కూడా కని పెంచుతున్నాయి
@@apexcare172ఎందుకు అలా అంటున్నారు
Chala baaga cheppaaru ..that’s true🎉
Manavadi ki debba padaka vary nice
మానవ సంబంధాలు కేవలం అవసరాలు ధనం అంతే.బాధ్యతలు బంధాలు లేవు.కేవలం అవసరం వరకే బంధాలు బాంధవ్యాలు.లోకం పోకుండా ఇలాగే ఉంది.ఎవరిని తప్పు పట్టడానికి లేని విధంగా ఉన్నాయి సమాజ పరిస్థితులు.
పెద్దవాళ్ళు ఎప్పుడూ సహాయం చేస్తూనే ఉండాలి అని ఏముంది? సలహాదారులుగా, అతిధి గా ఉండకూడదా?
Where is this Vana Prashta located ?
ఆరోగ్యంగా ఉన్న తల్లి తండ్రులు, భర్యభర్త ఇద్దరు ఉంటే ఎలాగో అలా ఉంటారు. కానీ ఇద్దరిలో ఒకరు వెళ్ళిపోతే ఆ తల్లి తండ్రులని బాగా చూసుకోవాలి
ఒక మనిషి అవసరం ఇంక ఎవరికి లేనప్పుడు ఆ మనిషి ఈ భూమికి భారమే.. అందుకే సన్యాస ఆశ్రమ ధర్మం ఉండేది.. ఆడవులకి వెళ్ళి అలా ప్రకృతిలో కలిసిపోయేవారు.. రాముడు కూడా అలాగే సరయూ నదిలో కలిసిపోయాడు...
అడవిలో కూడ జంతువు లు కొంత కాలం తరువాత తమ పిల్లలని గురించి పట్టించుకోవు
Correct..
ఈయన మాటలు గమనిస్తే పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడుతారో అని ఫీల్ అవుతున్నట్లు ఉంది.....
Parents ni chuskune avasaram lenapudu....vallu earn chesina money kooda teeskokoodadhu
......
Ayana cheppindhi kooda nijame...piillalu valla udyogalu valla panulu valla schools busy ga untaru...retired age homes bagunnayi..thoti vayaskulatho saradaga gadichipothundhi..
ఒక వైపు బాధ పడుతూ పిల్లల్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం. ఎంతైనా ఆంధ్ర వాళ్ళు కదా, డబ్బే ముఖ్యం
Monthly pension unnavallak ekkadina undagalaru Kani income source leni vallaku ibbandhi government vari koraku special old age homes kattinchaly
మీరు చేసిన సూచన చాలా బాగుంది. గవర్నమెంట్ ఈ విషయం గురించి ఆలోచన చెయ్యాలి. Thank you
Chivari rojullo tappakunda parents ni chudali. Manaku entha pani unna, ee desam lo unna sare.
Daya chesi generalise cheyyoddu ee vishyannni. Pedda vayasulo apyayamga palakarinche varu kavalanukuntaru pedda vallu.
Healthy ga unnappudu kalisi lekapoyina bed ridden condition lo tappakunda pillalu vari parents / in laws ni chudali.
We are also insame thinking we don't want blame children we both are comfortable in our own house inhyd pension
Address please very nice to hear you sir what you said is correct
Beutiful ga cheppadu. 100% andaru ala undaru
Siggu undha pillalu irresponsible intha bagundhi antunava .nuvvu repu akkadike vellali
Well said sir, Rare cases only people kids will leave parents. Most of the parents happuly living with kids .
కొని families lo. Parents kooda. Sarigga. Leeru
మన తల్లిదండ్రులు, మనల్ని పెంచి పెద్ద చేస్తే, మనం కనీసం మన ఇంట్లో వుంచుకోలేమా? ఈ అంకుల్ వాళ్ళ పిల్లల మనసుల్ని అర్థం చేసుకొని అడ్జస్ట్ ఔతున్నాడు....not happily living ...I'm sure 100%
Naaku nachaledu sir pillala daggara undadam lo unna satisfaction veru. Grandchildren ni chuddam oka happy chance enjoy adi anubhavinchali. Kodalu. Alludu problem. Ane cheppukovadaniki. Siggenduku. Pillalani America pampinchada.m. Oka desasevakaadu. Ikkada india currency ki satisfy avadam nerpinchali. Adi peddavaalu gaa mana responsibility. Anthe kani aasramalaku. Oldage home laki velladam oka enjoyment anukunnantha telivitakkuvatanam marokati ledu. Ante inthavayaochina ego problem taggaledu anduke veetini pattukuni. Homes ki validity perigetatattu chestunnaru yentha property unte yendukandi kanna pillalu old age home meeru veltamante vaddu ane chappakunda. Ikkada facilities unnayo ledo enquiry chastunnarante. Amanukovali idi oka satisfaction musugulo jarugutunna pillalu meeru chesukuntunna self mosam 🙏🙏🙏
Sir you said correctly but what I observed is practically very few people may be like you in my life now I and my are care takers for my father in law who is retired and getting 45000 pension two sons and 3daughters no one is interested in taking responsibility he is alone at this age of 93 years anduke ela goppa GA batthikam kaadu entha goppa GA chacham anedi mukyam
uncle best decision my age 45 jam also think in ur way
meeru e vidangaa plan chestunnaru naaku konchem cheppandi Kavitha gaaru.