New Song: Papini Yesayya | పాపిని యేసయ్య | ARPANA | SPANDAN | Voice of Jesus | యేసయ్య స్వరం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2024
  • Lyrics & Tune By
    Pastor BORAGALA ISAIAH
    Sung by MOTE ARPANA
    Cast BORAGALA SPANDAN
    Music
    DEEPU KAMERA @Deepu Kamera Studios Hanmakonda
    D.O.P - V JEEVAN @ Jeevan Photography
    Filmed & Edited by MOTE KUMAR
    Produced by
    Voice Of Jesus | యేసయ్య స్వరం ©
    The content of this video is Copyrighted. Using or reusing is strictly prohibited.

ความคิดเห็น • 20

  • @nani.dasari6637
    @nani.dasari6637 วันที่ผ่านมา

    🎉🎉

  • @JesusJesusblessing
    @JesusJesusblessing 2 วันที่ผ่านมา

    ಲಿರಿಕ್ಸ್ ಉಂಧಾ

  • @mariyarishimariyarishi4895
    @mariyarishimariyarishi4895 5 วันที่ผ่านมา +5

    పాట.. పాపిని యేసయ్య నా పాపము కడుగయ్య
    నేను పాపిని యేసయ్య నా పాపము కడుగయ్య (4) పాపిని
    (1).నీకు విరోధముగా పాపము చేసియున్న
    నీ ద్రుష్టి ఎదుట నేను చెడును చేసి యున్నాను (2)
    నా పాపము ఎట్టిదో తెలిపిన యేసయ్య నా దోశములన్నిటిని చూపిన యేసయ్య (నేను పాపిని )పాపిని యేసయ్య
    (2) అంతర్యముల నాకు మంచిని తెలుపుమయ
    ఆగదా లోయలో సత్యము తెలుపుమయ (2)
    నా అంతరంగమున నూతన ధ్వని
    వినిపించు
    నీ జీవ మార్గాన్ని నాకు బోదించుమయ్య (2)(నేను పాపిని యేసయ్య)పాపిని యేసయ్య
    (3).నా పాపములకు విముకడవు కమ్ము
    నా దోశములన్నిటిని తుడిచివేయు యేసయ్య (2)
    నీ సిలువ మార్గన్న నేను పయనించేదను
    నీ సత్య సువార్త నేను ప్రకటించెదను (2) (నేను పాపిని యేసయ్య )పాపిని యేసయ్య

  • @ellandhulasathish7297
    @ellandhulasathish7297 6 วันที่ผ่านมา +3

    యేసయ్యా మేము పాపులమయ్య
    నీకు విరోధముగా ఏదైనా పాపము చేసియుంటే
    మమ్మల్ని క్షమించి నీ రక్షణ మార్గంలోకి నడిపించండి
    ఈ పాట ద్వారా అనేకులు పాపం నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి..
    సమస్త ఘనత మహిమ ప్రభావములు ఇహమందు పరమందు నీకేచేల్లును గాక ఆమెన్ ✝️🙌🏻🙏🏻

  • @mallepakaroja1620
    @mallepakaroja1620 5 วันที่ผ่านมา +1

  • @rajucheripelly6405
    @rajucheripelly6405 5 วันที่ผ่านมา +1

    Old is gold... New lirics.... Nice Song... 👌👌Old memories ayyagaritho... 👏👏👏👏

  • @manasa594
    @manasa594 4 วันที่ผ่านมา +1

    ❤❤

  • @SureshKumar-ji1hj
    @SureshKumar-ji1hj 5 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

  • @ranienagandula5025
    @ranienagandula5025 6 วันที่ผ่านมา +1

    Super super 🎉🎉🎉🎉❤

  • @shyamsunderkatkuri7708
    @shyamsunderkatkuri7708 5 วันที่ผ่านมา +3

    Heart touching lirics,🔥🔥🔥🔥🔥

  • @RaviSandela-e8x
    @RaviSandela-e8x 6 วันที่ผ่านมา +1

    Super

  • @praveenthallapelly5482
    @praveenthallapelly5482 4 วันที่ผ่านมา +1

    super akka

  • @kalyanzraj8421
    @kalyanzraj8421 6 วันที่ผ่านมา +1

    Super 👍 song ❤

  • @nareshg-wf4ec
    @nareshg-wf4ec 5 วันที่ผ่านมา +1

    Nice song 👍 all glory to God 🙏🙌

  • @jeevanadhifireministry
    @jeevanadhifireministry 6 วันที่ผ่านมา +1

    Nise song 🙌🙌

  • @shobaranijupaka4313
    @shobaranijupaka4313 6 วันที่ผ่านมา +2

    Super song ❤❤❤❤chala Baga padavra God bless u

  • @kothurisuresh3405
    @kothurisuresh3405 5 วันที่ผ่านมา +1

    Good message to youth

  • @gudepuprajwala9348
    @gudepuprajwala9348 6 วันที่ผ่านมา +1

    Super song akka😊 praise the lord

  • @jesussaviour2902
    @jesussaviour2902 6 วันที่ผ่านมา +1

    Praise the lord Akka