KiranPrabha Radio Talk Show on the Movie Chaduvukunna Ammayilu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • KiranPrabha Radio Talk Show on the Movie Chaduvukunna Ammayilu. Visit www.koumudi.net

ความคิดเห็น • 34

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 ปีที่แล้ว +3

    ఈ చిత్రం నాకేతో ఇష్టమైన చిత్రం 1990 ల్లో ఖైరతాబాదులని ఆ నాటి మీరా డీలక్స్ సినిమాలో ఈ సినిమా చూశాను.ఆ సినిమాకి వెళ్ళినపుడు ప్రేక్షకుల్లోప్రముఖ కార్టూనిస్ట్ మల్లిక్ గారు ఇంకా ఎంతో మంది రచయితలు , రచయిత్రులు వచ్చారు . అంటే క్లాస్ అభి రుచి ఉన్నవాళ్ళ చిత్రము అన్న మాట .
    ఆ తరువాత t.వి లో యు ట్యూబ్ లో మరెన్నో సార్లు చూశాను ,
    ఈ చిత్రం లో p. సుశీలమ్మగారు పాడిన వినిపించని రాగాలే ....నాకెంతో ఇష్టమైన పాట . శ్రీ s. రాజేశ్వరరావు గారి సంగీతం అద్భుతం పరమాద్భుతం . సూర్యకాంతమ్మ రేలంగి గార్ల హాస్యం " ఏమిటీ ఈ అవతా రం" పాట మర్చి పోలేము . ఈ చిత్రం లో హీరో హీరోయిన్ కష్టాలలో పాలుపంచుకుని ఆమెకి దగ్గరవుతాడు . ధనవంతురాలైన సుజాత ప్రేమించినాకూడా ఆమెని ప్రేమించడు.వాళ్ళు కేవలం స్నేహితులుగానే వుంటారు . సుజత గా సావిత్రి గారి అభినయం హుందాగా ఉంటుంది . ఈ ప్రేమ కథ చాలా సహజముగా నిజ జీవితాలకి దగ్గర గా ఉంటుంది .ఏడుపులూ పేడ బొబ్బలూ డింకుట డింకుటక డాన్సులు ఉండవు . ఈ చిత్రం అలనాటి రచయిత్రి కీ . శే శ్రీ దేవి గారి నవల "కాలాతీతవ్యక్తులు" ఆధారం గానిర్మించబడింది .

    • @dikki5611
      @dikki5611 2 ปีที่แล้ว

      Please watch sade chUhattar in bengali. This movie is based on that bangla movie

  • @mustafabasha2485
    @mustafabasha2485 3 ปีที่แล้ว +3

    Kiran prabha talk show superb 👌👏👍🙌

  • @rammohangodthi
    @rammohangodthi 9 หลายเดือนก่อน

    Superb narration with interesting facts , Your efforts to give minute details is laudable 🌺

  • @rammohangodthi
    @rammohangodthi 9 หลายเดือนก่อน

    We enjoyed this movie in Deepak talkies , A family musical movie from Annapoorna movies Hyderabad 🌺

  • @mschary2560
    @mschary2560 3 ปีที่แล้ว

    Kiran Prabhakar garu mee voice radio lo vintunnattuga oonnadhi recollected our teenage and hyd events m.s.chary 72 hyd

  • @rajagopalgade2723
    @rajagopalgade2723 2 ปีที่แล้ว

    చాలా మంచి విషయాలు తెలియ జేశారు ❤️ ధన్యవాదాలు ❤️

  • @Vilagge_pilla2513
    @Vilagge_pilla2513 2 ปีที่แล้ว

    super kiranprabha garu...... nenu eee movie chusanu chala bagundi..... kani camera back side entha kastabadaru vallu......vallaki hatsoff❤..... but eee Jenration loo elanti cinemas ravali ani nen ankurunanu.....

  • @srinunivas9953
    @srinunivas9953 8 ปีที่แล้ว

    yes sir chala manchi cinema thanks sir miru cheppina taruvata u tube lo chusanu very nice movie thankyou sir

  • @ogjhajha8699
    @ogjhajha8699 8 ปีที่แล้ว

    kiran prabha garu...meeru cheppina talk shows anneee vinnanu...meeru cheppina vidhanam ..naaku chaala ishtam..konni repeated ga kuda vintanu...antha nachinayi mee talk shows..meeru.. malanti prekshakulaki dorakatam ..maa adrushtam..

  • @padmalathapasagada2887
    @padmalathapasagada2887 5 หลายเดือนก่อน

    The one and only ANR vs NTR. Lava Kusa the epic movie Vs Chadukunna Ammailu ANR s wonderful action topmost Heroines all melodus songs by Great Ghantasala and Susheelamma Padmanabham balanced villainy etc made a good hit not least mentioned Adurthi gari direction

  • @madhurahul6871
    @madhurahul6871 8 ปีที่แล้ว

    Kiran Prabha garu, Chala baga cheppru , Chaduvukunna Ammayilu gurinchi.

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 3 ปีที่แล้ว

    Vinnkota Ramanna Panthulu acted as Savitri's father. Later he acted in Mudda Mandaram, Tayaramma Bangaraiah etc.

  • @prasadsatya4783
    @prasadsatya4783 3 ปีที่แล้ว

    చదువుకున్న అమ్మాయిలు చిత్ర నిర్మాణం వెనుక ఉన్న కధ చదివి వినిపించారు. ధన్యవాదాలు...
    అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు , మంత్రి చెన్నారెడ్డి గారు భాగ్యనగరంలో చిత్ర పరిశ్రమ కొనసాగాలని , అభివృద్ధి చెందాలని అందించిన కృషి , సహాయసహకారాలు తెలియజేయడం వలన కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమ కు యిచ్చే గౌరవం తెలిసింది... ధన్యవాదాలు...

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram ปีที่แล้ว

    ఈ సినిమా 10 సార్లు పైచిలుకు చూసినా, కిరన్ ప్రభ గారు చెప్పిన పాయింట్ తట్టలేదు. నిజమే సినిమా పేరు చదువుకున్న అమ్మాయిలు, కానీ కథ చదువుకునే అమ్మయిలది.

  • @muvvagopinath9454
    @muvvagopinath9454 4 ปีที่แล้ว

    Balakrishna Baleya Donga Movie Gurinchi & shoban Babu Jackey Gurinchi chappandi plz sir

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 3 ปีที่แล้ว

    మంచి సినిమా

  • @dhaathri
    @dhaathri 5 ปีที่แล้ว

    wah enth asamacharam icharu sir thank you sooo much

  • @bvrrao8876
    @bvrrao8876 4 ปีที่แล้ว +2

    ఆరోజుల్లో చాలా మంచి సూపర్ హిట్ అయిన చిత్రం...అది కూడా లవకుస ప్రభంజనంలో....

  • @kameswarijandhyala8258
    @kameswarijandhyala8258 3 ปีที่แล้ว

    కిరణ్ ప్రభ గారు. సావిత్రి తండ్రి గా వేసింది అప్పటి famous stage artist Bhanu Prakash garu అనుకుంటా???

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 3 ปีที่แล้ว

    సర్ పాతచిత్రాల అభిమాని గా నేను అను కునే దేమిటంటే .
    . ఆనాటి చిత్రాలు తీసేవాళ్ళు , చూసే వాళ్ళు, నిర్మాతలు , దర్శకులు , నటులు సంగీత దర్శకులు, రచయితలు అందరూ సంస్కారవంతులే .
    మరి ఇప్పుడో అంటారా .... ముఖ్యం గా గా పాటలు అంటారా ...
    చ్చ ఎందుకు లెండి !

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 ปีที่แล้ว

    👍👍👍

  • @umaomgajula3325
    @umaomgajula3325 7 ปีที่แล้ว

    hi kiran prabha gaaru ikkada meeru savitri gaaru shobhanbabu gaarini pelli chesukuntundi ani chepparu kani nijaniki jaggaiah gaaru untaru ee movie savitri gaari husband ga

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  7 ปีที่แล้ว

      Uma Garu..
      Please check the movie once again. Jaggayya did not act in Chaduvukunna Ammayilu..

    • @umaomgajula3325
      @umaomgajula3325 7 ปีที่แล้ว

      sorry for the my mistake prabha gaaru....

    • @rammohangodthi
      @rammohangodthi 9 หลายเดือนก่อน

      Dr Chakravarthy movie jaggaiah & Savithri were husband & wife

  • @kaushalone8439
    @kaushalone8439 4 ปีที่แล้ว

    Velugu needalu kooda chalavaraku bengali film chalacha katha ku daggaraga untundu chalachal film hindi lo safar ga teesaru

  • @sairamnithin8244
    @sairamnithin8244 6 ปีที่แล้ว

    Sir , please upload about Krishna Kumari gaaru...I ' m a huge fan of her...