ఇస్కాన్ స్వీకరించిన వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు | కూర్మగ్రామం రహస్యాలు | శ్రీకాకుళం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ต.ค. 2024
  • ఇస్కాన్ స్వీకరించిన వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు | కూర్మగ్రమం రహస్యాలు | శ్రీకాకుళం #kurmagramam #srikakulam #viral #viralvideos
    #srikakulam_kurrodu
    మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఒక గ్రామమే ఈ కూర్మగ్రామం..
    ఇక్కడ ఇస్కాన్ స్వీకరించిన ప్రజలు అంటారు.
    అంతే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా 💡కరెంట్, 📲 మొబైల్స్ , 🪭 ఫ్యాన్స్, 🚳 🚲 బైక్స్, TV, gas cylinders, ఇటువంటి సంకేతి పరిజ్ఞానికి సంబంధిన వస్తువు ఏవి కూడా ఉండవు, వాడరు కనీస 🛣️ రోడ్డు సదుపాయాలు కూడా ఉండవు, ఇక్కడ తినే ఆహారం దగ్గర నుండి వేసుకునే బట్టల వరకు ప్రతి వాళ్ళే తయారు చేసుకుంటారు.. ఇక్కడ రోజు ఉదయం 4 : 00 గంటలకే లేచి అన్ని పనులు ముగించుకుని 6:00 గంటలకు ప్రార్థనలు మొదలు పెడతారు..
    మళ్ళీ 10:00 గంటల నుండి 12:00 గంటల వరకు భజన కార్యక్రమాలు, భగవత్ గీతాలాపన ఉంటుంది. సాయంత్రం వ్యవసాయ పనులు ఉంటాయి.. అలాగే అన్ని పనులు ముగించుకుని రాత్రి చీకటి పడేలోగా ఇంట్లోకి పోయి నిద్రాంచడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ వాడకం ఉండదు కాబట్టి.
    త్వరలో ఈ కుర్మగ్రమనికి సంబంధించి రహస్య కరమైన ( ఎవరు నమ్మలేని ) పూర్తి వీడియో వస్తుంది.. కాబట్టి మన ఛానల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకోండి. మిగిలిన వీడియోస్ నీ మిస్ కాకుండా చూడగలరు
    #కూర్మాగ్రమం
    #శ్రీకాకుళం
    కూర్మ గ్రామం శ్రీకాకుళం
    ప్రకృతి ఒడిలో కూర్మ గ్రామం
    #iskcon
    #ఇస్కాన్
    kurma gramam srikakulam
    srikakulam kurma gramam
    || without current using village ||
    || without mobile using village ||
    || without technology using village ||

ความคิดเห็น • 6

  • @mallenameetv332
    @mallenameetv332 4 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ హరే రామ

    • @srikakulamkurrodu
      @srikakulamkurrodu  4 หลายเดือนก่อน

      హరే కృష్ణ.. హరే రామ..

  • @ManoharTest018
    @ManoharTest018 4 หลายเดือนก่อน +1

    2nd viewer jaggu bhai

  • @BUDATHASURESH
    @BUDATHASURESH 3 หลายเดือนก่อน +1

    హరే కృష్ణ హరే రామ రామ

    • @srikakulamkurrodu
      @srikakulamkurrodu  3 หลายเดือนก่อน

      హరే కృష్ణ.. హరే రామ..