కస్టమర్ కరుణ గారి కళ్ళలో ఆనందభాష్పాలు-కాసేపట్లో కోటీశ్వరులు అయ్యారు!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.ย. 2024
  • జీవితంలో పుట్టాక ఇంతవరకు అన్నం తిన్నామా? గుడ్డ కట్టుకున్నామా? బ్రతికామా? ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కొత్త దేవతలు కష్టాలు తీరుస్తున్నారు అని కొత్త కేకలు అందుకే ఈ వీడియో🚩

ความคิดเห็น • 257

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 2 หลายเดือนก่อน +16

    శుభ సాయంత్రం సోదరి...🙏🙏🙏.. అజ్ఞానం, చాలా ఆకర్షనీయంగా ఉంటుంది... కాబోలు వేర్రి జనాలు ఎగ బడి వెళ్తున్నారు......

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 2 หลายเดือนก่อน +3

      @@tanajihere706 జై శ్రీ రాం అక్క ❤️❤️🙏🙏

  • @lavanya8757
    @lavanya8757 2 หลายเดือนก่อน +32

    mi channel chusaka devudini ela aradhinchali ....dhevudiki ela chesthe dhagara avthamo thelisindhi akka ......tqqqqq namaskaralu akaa niku

  • @UshiReddyvolgs-hp9rn
    @UshiReddyvolgs-hp9rn หลายเดือนก่อน +1

    కరెక్ట్ గా చెప్పారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సంతోషాలు వచ్చిన నేను నమ్మే గణేశుడు కె చెప్పుకుంటా

  • @saralamallela2916
    @saralamallela2916 2 หลายเดือนก่อน +8

    జైశ్రీరామ అయ్యో రామా ఏడవాలో,నవ్వాలో తెలియట్లేదు.ఎంత చెప్పిన ఎందుకు పద్దతి మార్చుకోరు.ఇవన్ని చూసి గుడిలో ఉన్న పండితులు(అయ్యగార్లకు)ఎటు తోచని పరిస్థితి.హిందువులారా మేలుకొండి.మీ చుట్టు జరిగేవి తెలుసుకొండి.jaihind❤❤

  • @mamathamamatha3758
    @mamathamamatha3758 2 หลายเดือนก่อน +7

    Amma subramanyam swamy nee poojinche vidhanam
    Cheppanchi 🙏 Amma Mee
    Video s chusake maa inti devudinee dhevathani
    Pojistunnam chala chala thanks amma

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน

      పూజించే విధానం ఏముంది..
      మామూలుగా మీ పెద్దవాళ్ళు ఎలా పూజించేవారో అలాగే పూజించండి.

  • @peddirenuka5546
    @peddirenuka5546 2 หลายเดือนก่อน +9

    Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shuba sayanthram ❤❤🥰🙏

  • @prasannach3201
    @prasannach3201 2 หลายเดือนก่อน +10

    💯💯💯🙏
    జై శ్రీ రాధే కృష్ణ
    జై భగవద్గీత🙏

  • @Vinutha-M2V
    @Vinutha-M2V 11 วันที่ผ่านมา

    Present generation need your words ma'am ❤🙏🙏

  • @ramgopal1265
    @ramgopal1265 หลายเดือนก่อน +1

    చాలా అద్బుతముగా చెప్పారు

  • @routinelife9178
    @routinelife9178 2 หลายเดือนก่อน +2

    Madam chala baga matladithunnaru mi video's valla nenu pichvi anni konadam manesanu naku karchu ledhu chala thanks madam bhagavadgeeta chaduvuthunnanu niradambaranga untunnanu miru elane videos chesthunte nenu okafanni aina marochemo naku kuda ilanti pujalu nachav satwikamga undali miku ela vasthunnai alochanalu kani manchi videos chesthunnaru thank you madam from Siddipet madam daily mi videos vintanu

  • @viveknanda1668
    @viveknanda1668 2 หลายเดือนก่อน +4

    ఓం నమఃశ్శివాయ
    Jai Sri Ram 🙏
    Very good super sister👍

  • @anuradhaa8704
    @anuradhaa8704 2 หลายเดือนก่อน +6

    తల్లి బంగారు తల్లి 🤝🤝🤝🤝💐💯🙏meerante naku chala istam nikkhachiga వున్నది వున్నట్టు chakkaga matladutaru

  • @bhargavialla2034
    @bhargavialla2034 2 หลายเดือนก่อน +30

    నేను ఒక విషయం చెప్పాలి అమ్మ one year కిందట నేను మీరు గురువులని విమర్శ చేస్తున్నారని మీ మీద కోపపడాన్ను.... ఇప్పుడు నేనే ప్రేమతో మీ videos చూస్తునాను...కానీ మిమ్మల్నీ అప్పుడు అలా అన్నాను అని భాధ పోవడం లేదు అమ్మ ...దయచేసి క్షమించాను అని చెప్పండి అమ్మ😞😓🙏🏻🙏🏻🙇🏻‍♂️plzz

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 2 หลายเดือนก่อน +8

      @@bhargavialla2034 అంతేనండి ఒక్కసారి సత్య భామ గారి వీడియోస్ కి connect అయితే అసలు dis connect అవ్వలేము.... 🙏🙏👍👍

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน +4

      పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారుగా...
      ఇక క్షమించడం అనే పదం ఎందుకు, అమ్మా పిలిచారుగా..
      అలాంటప్పుడు మళ్ళా అమ్మ క్షమించడం ఏంటి..

    • @Govindaseva
      @Govindaseva  2 หลายเดือนก่อน +23

      క్షమించమని అడిగి నేను సిగ్గుపడేలా చేయకండి🙏
      సందర్భం వచింది కాబట్టి చెప్తున్నాను
      మనకు అర్హత లేకపోయినా దయతో మానవ జన్మ అనుగ్రహించిన భగవంతుడికి భజన చేయాలి కాని మానవ మాత్రులకు భజనలు చేయాల్సిన అవసరం లేదు.
      నాతో సహా ఎవ్వరూ తోపులు కాదు, ఎవరు చెప్పినా గుడ్డిగా నమ్మాల్సిన పనిలేదు,
      ధర్మ శాస్త్రాలు వక్రీకరించి సూద్రులను దూరంగా పెట్టడం, చాకలి పై నిందలు వేయడం, రాముడికి బ్రహ్మ హత్యలు అంటగట్టడం ఇలాంటివి చేసినపుడు అడగకపోతే ఖండించకపోతే రాముడికి అపచారం చేసినట్లవుతుంది.
      భగవద్గీత ప్రకారం అందరి జీవితాలు ముందుకు సాగి పరమాత్మను చేరాలి
      మీకు శుభాకాంక్షలు🙏

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 2 หลายเดือนก่อน +3

      @@Govindaseva🙏🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  2 หลายเดือนก่อน +4

      ​@@INDIA-nw2ptswetha❤️❤️❤️

  • @rajutadur7278
    @rajutadur7278 2 หลายเดือนก่อน +17

    అమ్మ ఇది కరాళ కలియుగం , మంచి మాటలు అంట త్వరగా ఎక్కవు , కానీ మీ కర్మ మీరు చేయండి ఫలితము మీ వెంకల ఉన్న కృష్ణుడు ఇస్తాడు

    • @peddirenuka5546
      @peddirenuka5546 2 หลายเดือนก่อน +2

      👏👏👏🙏🙏👍👍

  • @reka123able
    @reka123able 2 หลายเดือนก่อน +5

    Danyavadalu.nijam angikarincharu janalu

  • @srisanatana
    @srisanatana 2 หลายเดือนก่อน +2

    Mee videos chala chusa kaani idhi anniti kante best one , 1% mandhi aina maarithe mee prayatnam valla chala baguntundhi .

  • @rishivlogsncreations
    @rishivlogsncreations 2 หลายเดือนก่อน +9

    ❤nenu varahi Pooja e yr cheyatla amma...last two yrs chesa but nakedo teliyani bayam Pooja cheseppudu...mi video chusi chala nerchukuna..tq soo much amma ❤

    • @mouni.
      @mouni. 2 หลายเดือนก่อน

      akka oka Mata cheppana manaki kanakadurgamma undi ga enduku akka Leni teliyani poojalu cheyakudadu varahi Amma Kasi lo untundi aa thalli ni vallu poojistaru

    • @rishivlogsncreations
      @rishivlogsncreations 2 หลายเดือนก่อน

      @@mouni. Ha.yt videos lo chusi varahi Pooja chesa last two years but nakedo teliyani bayam...Sathya amma videos chusaka clarity vachindi ra... eppudu anni simple and normal poojale...

  • @soujanyav7198
    @soujanyav7198 2 หลายเดือนก่อน +5

    Manchi video chesaru Satya garu business aipoyindi veellaki Jai sree krishna

  • @sekharbv4774
    @sekharbv4774 2 หลายเดือนก่อน +4

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర శంకర మహా దేవ శివ శివ శంకర సదా శివ

  • @PadamaVeligotla-p5l
    @PadamaVeligotla-p5l หลายเดือนก่อน

    Amma meeku padabi vandanalamma andaru bhagavadgeeta chadavalani na korika talli

  • @thravi86
    @thravi86 2 หลายเดือนก่อน +3

    అమ్మ నమస్కారం 🙏🙏 మీరు చెప్పింది నిజం తల్లి అటువంటి పూజలు చెయ్యమని ఈ yourube ఛానల్ ని బ్యాన్ చేయాల్సిందిగా నా మనవి తల్లీ తెలియక చేసి నష్టపోతున్నారు అందులో నేను 😢కూడా ఉన్న 🥺🥺 మీ వల్లనే కొంచం కొంచం బైట పడడానికి ప్రయత్నిస్తున్నాను తల్లీ దీని గురించి అడగాలి అనుకుంటున్న తల్లీ 😢😢 వీలైతే reply please 🙏🙏

  • @dhushikachannel885
    @dhushikachannel885 หลายเดือนก่อน

    Super mam, chala bhaga chepparu hindhuvulu chala thelukovali.

  • @bhagyav4675
    @bhagyav4675 หลายเดือนก่อน

    Thank you 🙏🙏 Amma really if understand your words no body will going to see and listen the you tube videos

  • @sannayilanagaraju6763
    @sannayilanagaraju6763 2 หลายเดือนก่อน +2

    🌹🌹🌹🙏hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare rama hare rama rama rama hare hare.

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 2 หลายเดือนก่อน +3

    Thank u amma🙏🙏🙏🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 2 หลายเดือนก่อน +2

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @sureshg2519
    @sureshg2519 2 หลายเดือนก่อน +4

    Baga chepperu sathya bama e muda bhakti valle chala nasta potunnaru

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 2 หลายเดือนก่อน +4

    Mam well explained 👍👍, plz elage encourage cheyadi mam, mana bhagwat gita ni pattukunte inka yemi avasaram ledu mana, ela hinduvulaki🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Manas_king_143
    @Manas_king_143 2 หลายเดือนก่อน

    Yes correct madam what you said thank you madam you giving good words

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 2 หลายเดือนก่อน

    ❤you are always on Dharmam side amma. Peru. Al tayyar blessings ma

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 2 หลายเดือนก่อน +2

    Tqu so much🤝 Amma

  • @divyabharathi4496
    @divyabharathi4496 2 หลายเดือนก่อน +4

    Avunu sathya garu nijam nennu tamil nadu e madhya varahi amma gurinchi chala ekkuva pracharak Avuthundhi chalabhadagavundi
    Jai sri krishna

    • @SunnyVs-ex2pc
      @SunnyVs-ex2pc 2 หลายเดือนก่อน +7

      ఈ దరిద్రాలు మొత్తం తమిళనాడు నుండే మొదలవుతాయి, రాహుకాలం కూడా తమిళనాడు వాళ్లదే, ఇప్పుడు తెలుగువాళ్ళు రాహుకాలం పేరుతో వణికి చస్తున్నారు😅

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน +3

      ​@@SunnyVs-ex2pc
      👍😆😆😆😆

    • @seethasravani8263
      @seethasravani8263 2 หลายเดือนก่อน

      ​@@SunnyVs-ex2pcyes

  • @rajyalakshmi7739
    @rajyalakshmi7739 2 หลายเดือนก่อน

    Amma thanks chala mandhiki baga motivative chesthunnaru 🙏

  • @user-ch7qs9lw2c
    @user-ch7qs9lw2c 2 หลายเดือนก่อน +2

    Nuvvu chala sportive akka 😊

  • @pinkytej981
    @pinkytej981 2 หลายเดือนก่อน +6

    Sankasta hara chaturthi gurinchi cheppandi ..chala vintunnam e madhya

    • @lokkich487
      @lokkich487 2 หลายเดือนก่อน

      waste emani adagadam. eemay vishanavamatham follow avtaru. Ganesh gurunchi teliyadu . telisina chepparu.

    • @seethasravani8263
      @seethasravani8263 2 หลายเดือนก่อน

      ​@@lokkich487మా నానమ్మ ఎప్పుడు చెప్పేది.. పొద్దున్నే లేచి పనులకు పోయి తర్వాత ఏదో తిని మధ్యాహ్నం సమయంలో కాస్త పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెట్టి మళ్లీ సాయంత్రం కొన్ని పనులు చేసుకుని అన్ని వంట వరకు చేసుకుని సాయంత్రం స్నానం చేసి పొద్దుపోయే టైంలో దీపం పెట్టేదంట ఆమె బాగానే బతికిందిగా ఈ కొత్తగా రోజు పూజలు ఏంటి వెరైటీ వెరైటీ పూజలు కొనుక్కున్నారు ఈ మధ్యకాలంలో

  • @santoshilakshmi9721
    @santoshilakshmi9721 2 หลายเดือนก่อน +1

    Chalabaga chepparamma🙏🙏🙏

  • @user-yi5hw9en9o
    @user-yi5hw9en9o หลายเดือนก่อน

    Shooo eykkuva ippudu..baga chepparu andi.😂😂.mee botivaru cheppina eykkadu jananiki anubhavame pedda gunapatam kavali.ayyo papam amayakulu ani jagratha padamani manalaga cheppina vinarandi.bhagavath geetha chadavaru indulo vishayam idi anna nammaru.desalo samskrutha gnanam lekunda ila andhakaramlo undi.meelaga thelichepthunna aparthalekani artham grahincharu...🙏

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 2 หลายเดือนก่อน +2

    Jai shree Ram..Jai shree krishna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 2 หลายเดือนก่อน +3

    హరేకృష్ణ 😊❤

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd 2 หลายเดือนก่อน +7

    సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్పామనుకోండి, తూర్పుకే ఎందుకు చూడాలి, ఏ దిక్కును చూసి దండం పెట్టుకున్నా పర్లేదు అని వాదించేవాళ్ళని ముర్కులు అనే అంటారు,
    సాధన కి సాత్వికంగా సరళంగా తేలికగా మంచి మార్గాలు ఉన్నా కూడా మా ఇష్టం తీవ్ర తాంత్రిక దేవతలకు పూజ చేసుకొని తీరతాం అంటారు ముర్కులు.
    వాళ్ళ ఖర్మ కు వాళ్ళను వదిలేయడమే భామ గారూ. గట్టిగా దెబ్బ తగిలిన రోజు రోగం కుదురుతుంది 🙏🙏🙏

  • @Tagoregaming
    @Tagoregaming 2 หลายเดือนก่อน +2

    Correct ga chepparu 👌

  • @medisettypavankumar4499
    @medisettypavankumar4499 2 หลายเดือนก่อน +3

    This is real bhagavad gita🙏

  • @padmas318
    @padmas318 2 หลายเดือนก่อน +1

    Cool Cool SATHYA gaaru🙏🙏🙏

  • @umabandlamudi7092
    @umabandlamudi7092 2 หลายเดือนก่อน +1

    కరెక్ట్ గా చెప్పారమ్మ😊

  • @houseofsarees_bylakshmi
    @houseofsarees_bylakshmi 2 หลายเดือนก่อน +1

    Tamilians vala culture different andi valu rakshasa pujalu cheystharu we are completely different from them we are born in teligu region not in tamil region completely telyakunda enno matladthunaru meeru baaga explain cheysthunaru thanks andi for enlightening us...

  • @Vainatheya95
    @Vainatheya95 หลายเดือนก่อน

    చాలా బాగ చెప్పారు అమ్మ ⚘⚘⚘

  • @Meena55708
    @Meena55708 2 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ హరే కృష్ణ 🙏🙏🙏

  • @bharathiprasanna8230
    @bharathiprasanna8230 2 หลายเดือนก่อน +2

    Baga చెప్పారు

  • @venkateshk6740
    @venkateshk6740 หลายเดือนก่อน

    Amma. Namaste 🙏

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 2 หลายเดือนก่อน +11

    మన ap డిప్యూటీ సిఎం గారు వారాహీ మాల వేసుకున్నారు అంట దాని గురించి న్యూస్ లో మారు మ్రోగుతుంది అమ్మ....జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩

    • @avanthika555
      @avanthika555 2 หลายเดือนก่อน

      Pawan kalyan vestunnaru n Instagram lo kuda chala cheputunnaru... E pujalu Gupta navaratrulu chestey anni korikalu teerutay ani daniki chala comment doubts adugutunnaru oka teenage ammay cheputunnadi... Yela emi cheyali ani...

  • @venkatasubramanyemmkandala7499
    @venkatasubramanyemmkandala7499 2 หลายเดือนก่อน +2

    Well said.

  • @boddu.vakata.krishna6505
    @boddu.vakata.krishna6505 หลายเดือนก่อน

    See every one god good character s even krishna rama varahi durga shiva kali pratyangira vishnu

  • @madhavisrinivasrao9393
    @madhavisrinivasrao9393 2 หลายเดือนก่อน +1

    సూపర్ అమ్మ

  • @prasaddasarp114
    @prasaddasarp114 2 หลายเดือนก่อน +9

    "సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 2 หลายเดือนก่อน

      Shubharatri annayyagaru🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน

      @@DurgajiParamata-hd2yj
      శుభరాత్రి అమ్మా 🌹🙏

  • @RavikkThe
    @RavikkThe 2 หลายเดือนก่อน +2

    Good one

  • @user-cr5tx7zb5t
    @user-cr5tx7zb5t 2 หลายเดือนก่อน +2

    Nanndoori vaaru kooda...Ilantivi cheppadam...Baadakaramm

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 2 หลายเดือนก่อน +1

    Hare krishna

  • @lathavk4499
    @lathavk4499 2 หลายเดือนก่อน +4

    Nanduri subharao garu cheppevaraku ee navaratrulu gurinchi teliyadu madam

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน +2

      మళ్ళా ఈయనెవరు 🤔

    • @LingalaDeepak-us9fx
      @LingalaDeepak-us9fx 2 หลายเดือนก่อน +1

      @@prasaddasarp114 Adhe andi mana tandoori babai 😂😂

    • @nirmalaambati9797
      @nirmalaambati9797 2 หลายเดือนก่อน +2

      @@LingalaDeepak-us9fxnanduri srinivasu emo gadandi Subba Rao na!!!

  • @Havibitu234
    @Havibitu234 2 หลายเดือนก่อน +1

    Akka chaala baga vivarincharu

  • @savitri7311
    @savitri7311 2 หลายเดือนก่อน +1

    మీరు కరెక్ట్.. చెత్త మొఖాలు మాటలు పట్టించుకోకండి 👍

  • @bhavaniammu1314
    @bhavaniammu1314 2 หลายเดือนก่อน

    Jai sri 🙏🙏ram

  • @srinivasraju5352
    @srinivasraju5352 2 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏jai sri ram

  • @laughwithme380
    @laughwithme380 2 หลายเดือนก่อน +2

    Super akka❤😂😂😂

  • @SannisettyDeepa
    @SannisettyDeepa หลายเดือนก่อน +1

    Hi.akka.

  • @hariram2107
    @hariram2107 2 หลายเดือนก่อน +1

    Vaastu gurinchi kuda cheppandi Amma.. Ee rojullo vaastu planning ki kuda chala importance vachindi.. Vaastu dhoshalu unte chala problems untai ani cheptunnaru

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน +2

      ఆగ్నేయంలో వంటగది,
      ఈశాన్యంలో నీరు (భావి, బోర్).
      నైరుతిలో బెడ్ రూమ్,
      వాయువ్యంలో Toilet & septic tank
      ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా రావాలి.
      ఉదయాన్నే సూర్యకిరణాలు ఇంట్లోకి ప్రసరించాలి.

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 2 หลายเดือนก่อน +2

      @@prasaddasarp114 ha ha అన్నయ్య 4 ముక్కల్లో వాస్తు మొత్తం చెప్పారుగా 😃😃

    • @prasaddasarp114
      @prasaddasarp114 2 หลายเดือนก่อน

      ​@@INDIA-nw2ptswetha
      🌹🙏

    • @nirmalaambati9797
      @nirmalaambati9797 2 หลายเดือนก่อน +2

      Super chepparandi 👏👏

  • @SRNIVASAPADMAVATHICOLLECTIONS
    @SRNIVASAPADMAVATHICOLLECTIONS 2 หลายเดือนก่อน +1

    Baga chepparu amma madi kuda ethadi vigrahalu amme shop vundi alage youtube channel vundi nenu yeppudu ala cheppanu amma yevaraina nannu adigina e vigrham pettukovacha aa vigraham pettukovacha ani adigina nenu okate cheptanu mana satisfaction kosame vigrahalu yekagrata kosame vigrahalu pettukyni puja chesukondi ani

  • @funnymovement5024
    @funnymovement5024 2 หลายเดือนก่อน +1

    Jai sri Ram jai Hindus jai Barth madam,,, ,, valaku shegu sharam leadu

  • @wolff_gaming
    @wolff_gaming 2 หลายเดือนก่อน +3

    ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో మీకు మీరే సాటి జై శ్రీరామ్ అమ్మ

  • @srinivassraovelpula284
    @srinivassraovelpula284 2 หลายเดือนก่อน

    Business mana moodanmmakam chestunnaru, Ade vishayam mana desam kosam avvadu matladadu. Mana dhramanni esta vachinattu matladuthunte e okkadu support cheyyaru

  • @prasaddasarp114
    @prasaddasarp114 2 หลายเดือนก่อน +17

    హిందువులారా జాగ్రత్త వహించండి 🤔
    మనుషుల్ని దేవుళ్ళను చేసి, ఉగ్రదేవతల వైపుకు మనల్ని మళ్ళించి, మనం కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకోడానికి కొందరు దొంగలు బయలుదేరారు!
    వీరి మాయలో పడొద్దు..
    మన వేదాలు చూపిన దేవుళ్ళనే నమ్మండి.
    ఓ హిందూ మేలుకో.....

  • @Trivikram226
    @Trivikram226 2 หลายเดือนก่อน

    Jai Sri Krishna 🙏🙏🙏🙏

  • @rekhaniceakka5921
    @rekhaniceakka5921 2 หลายเดือนก่อน +1

    Jai Sri ram 🙏

  • @jampamahalakshmi7079
    @jampamahalakshmi7079 หลายเดือนก่อน

    Kalabarivastakam hintlo chadhuvukovacha dini kosam vedio chepandi plz

  • @user-ch7qs9lw2c
    @user-ch7qs9lw2c 2 หลายเดือนก่อน +1

    Haha...canr stop laughing

  • @boddu.vakata.krishna6505
    @boddu.vakata.krishna6505 หลายเดือนก่อน

    Adarvana veda tell about shakthi

  • @swathi8568
    @swathi8568 2 หลายเดือนก่อน +1

    navagraha gayatri mantram cheyocha cheppandi please

  • @Lakshithaandsisters
    @Lakshithaandsisters 2 หลายเดือนก่อน

    Erojullo nithi, nijayathi, thodharmanga undevallaki manchi jaragadhu anyam, akramalu chesevalle manchiga untgunnaru diniki nidrasanm meme nanu, na bhartha chalavaku problem lo unnavallaki chala help chesamu ma husband aethe chalamandiki govt job vachela chesarukani memu chala chala problem lo unnamu ma biddalaki food pettaleni paristhi edhi ma gathi

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj 2 หลายเดือนก่อน +1

    Sathyaki suba rathri🙏❤. Hindu murkulara, rodu pai chekka bahana endaki, vaanaki, gaaliki cheyandi. Manchi palithalu, aadbuthalu jaruguthayi. Siva, sivaa. Chepevari gonthulu pothunnayi. Sivarpanam🇮🇳🌹.

  • @pragathisrikanthsrikanth7943
    @pragathisrikanthsrikanth7943 2 หลายเดือนก่อน

    అమ్మ 🙏

  • @MrPVRAVIK
    @MrPVRAVIK 23 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @sreepadmasangam7662
    @sreepadmasangam7662 2 หลายเดือนก่อน +2

    Bhagavanthudini preminchadam lo vache Anandam kanna minchinadi emundi naaku ardham kavatledu..
    Ammavariki poojalu korikalu kosam cheyadam parama agnyanam.Ave poojalu bhagavanthudi patla prema peragadaniki cheyachu kada..ela chesevallu chala chala arudu..
    Nama japam, bhagavatham, bhagavadgeetha chadivithe gaani prajalaki nijamaina thathvam ardham kaadu

  • @sannayilanagaraju6763
    @sannayilanagaraju6763 2 หลายเดือนก่อน +2

    Amma Saraswathi kavacham pillalakosam cheyavacha amma

  • @devamani1742
    @devamani1742 2 หลายเดือนก่อน

    Jai sriram 🙏

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 2 หลายเดือนก่อน +1

    🙏🙏 jai sri ram

  • @padmakarun1070
    @padmakarun1070 2 หลายเดือนก่อน +1

    Jai Shree Ram

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 2 หลายเดือนก่อน +1

    Jai shree Ram akka

  • @BaluBalu-cg7en
    @BaluBalu-cg7en หลายเดือนก่อน

    Vasari yakkado saibab vigraham lo nillu vastunnainta vhudandi vastavam amito. Ala ala jarugutundhi

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 2 หลายเดือนก่อน +64

    నిష్ఠ దరిద్రులు చాలామంది ఉన్నారుభక్తి పేరుతో వ్యాపారం చాలానే జరుగుతుంది మిమ్మల్ని తిట్టడం అవసరం ఏంటి వాళ్లకిమీరు ఏమైనా చెడిపోవడం అన్నారాభగవద్గీత చదువుకుంటే బాగుపడడం అన్నారులేదు ఇన్సిడెంట్ మ్యాజిక్ లు కావాలి అంటున్నారు వాళ్లు నాకు ఇంకో విషయం కూడా అర్థం కాలేదు అక్క వారాహి అమ్మ అంటే ఎవరు చాలా ట్రెండ్ గా పూజలు చేస్తున్నారు చాలా మంది youtube లో అయితే మా ఇంట్లో ఆస్తులు కలిసి వచ్చింది డబ్బులు వచ్చింది శత్రువులు నాశనం అయిపోయారు అని చెప్తున్నారుఅలా అయితే బార్డర్లో చాలామంది భారతదేశంసైనికులు చనిపోతున్నారువాళ్ళను కాపాడొచ్చు కదాభక్తితో వ్యాపారంరైతుల్ని కాపాడొచ్చు కదానాకు ఉండే కొద్ది చాలా భయం వేస్తుంది అక్కకానీ ఎక్కడో చిన్న ఆశ గోవిందుడు అన్ని లెక్క వేసుకుంటాడు ఒకసారి చూస్తాడు అని నిజంగా ఒకప్పుడు భగవద్గీత నాకు పరిచయం కానప్పుడు నిజంగానే నేను పెద్దదాన్ని అవ్వాలి డబ్బు ఉండాలి అనుకున్నాకానీ ఏమైందో ఏమో గాని అసలు నాకు ఏ కోరికలు లేవుగా అనిపిస్తుందినా బాబుకు జ్వరం వచ్చినా సరే ఆ గోవిందుడే ఉంటాడని లైట్ తీసుకుంటున్నాతెలీదు అనుభూతి ఎలా చెప్పాలి అనేది కూడా చెప్పలేను కూడా🥰🥰🥰🥰🥰🥰🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @MamathaAnnamalai
      @MamathaAnnamalai 2 หลายเดือนก่อน +5

      Oka rakam ga chepalante nenu Govinda seva chusunapudu nundi evani manesanu.melage rooju rooju ki korikalu aneve kalagatledhu, bagavatham chusthunapudu asalu anti eni roojulu devudu ante nenu am artham cheskokedha anipichindhi. Nijaniki chala kastlalo unamu kani na kannaya chuskontadu ani anukontunanu.thank u sathaya akka.

    • @phaneedrakumaribharadwaj2392
      @phaneedrakumaribharadwaj2392 2 หลายเดือนก่อน +1

      Denne sarvasta saranagati antaru adi ravali meekunvachindi gattiga pattukondi

    • @user-yv4rr4fn5t
      @user-yv4rr4fn5t 2 หลายเดือนก่อน +1

      Akka varahi amma aa narayana wife telisi telika matlada vadhu varahi amma Lakshmi avatharam 🙏 varaha swami wife akka

  • @user-ee4mf1uv3d
    @user-ee4mf1uv3d 2 หลายเดือนก่อน

    Amma meku sethakoti vandhunalu

  • @jhaansi143
    @jhaansi143 หลายเดือนก่อน

    Amma...meru cheppedi nijame kani mana hindhutjavanni chala varaku janalu vadilipeduthunna time lo ilanti poojalu cheyadam valana hindhuthvam kapadabaduthundandi....yedo okarakamga

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 2 หลายเดือนก่อน +2

    జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్

  • @lollasarvani449
    @lollasarvani449 หลายเดือนก่อน

    Amma varahi ammavari pooja cheyyoddu annaru meeru

  • @Venkateshwara868
    @Venkateshwara868 2 หลายเดือนก่อน +1

    నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @bajarangbali1861
    @bajarangbali1861 หลายเดือนก่อน

    Medicines manufacturing lo kuda anyamatasthulu unaru

  • @user-ic2fj3dw7k
    @user-ic2fj3dw7k 2 หลายเดือนก่อน +1

    Akha miru nijam chepar

  • @gv6683
    @gv6683 2 หลายเดือนก่อน +3

    Satya gaaru madras high court order...aa turaka sai bu ni hindu temples nundi paareyandi ani ...

  • @Anu24-t2h
    @Anu24-t2h 2 หลายเดือนก่อน +3

    విపరీతమైన ఆడంబరాలు యెక్కువ అయిపోయాయి అండి.ఇన్ని డిజైన్స్ దీపాలు విగ్రహాలు ఇంత వరకూ లేవు వాళ్ళెవరో మార్కెట్ కి వదిలారు సరే కొనుక్కొనే వారికి వెనక ముందు ఆలోచించే పని లేదా.ఏదోలా అప్పు చేసి కొనేసిన పర్లేదు దేవుడు మనకి ఏదోలా డబ్బులు ఇచ్చేస్తాడు.పూజ చేశామా ఇదిగో ఇంత గొప్పగా చేశాము ఇన్ని దీపాలు వాడాము అని తెలిసేలా వెంటనే స్టేటస్ పెట్టేయాలి మన స్టేటస్ కనపడి పోవాలి. నేను ఇన్ని పూజలు చేస్తాను అని గొప్పగా చెప్పగానే నోరెళ్ళ బెట్టి చూడాలి అన్నమాట.అక్కడ భక్తి కాదు ఆడంబరం.ఏవేవో దీపాలు వాటికొక విగ్రహం అతికించి మార్కెట్ లోకి వదిలేశారు.మీరు ప్రస్తావించిన వీడియో నేను చూసాను. అనిపించింది ఇదేంటి షాప్ వాళ్ళు ఇంక ఇలా కూడా మొదలు పెట్టారా అని. అదే షాప్ కి సంబంధించి ఒక వీడియో చూశాను కనకధారా కురిపిస్తున్న లక్ష్మి దేవి విగ్రహం అంట.అంట ఆ రోజుల్లో ఇలాంటి విగ్రహాలు లేక కనకధారా స్తోత్రాన్ని చదివేవారా?ఇన్ని విగ్రహాలు దీపాలు కొనేసి తోముకుంటూ కూర్చుంటే ఇంకెప్పుడు ఇంటి పని,కనీసం మనస్ఫూర్తిగా ఏదైనా భక్తి తో చదివే టైం ఉంటుందా?ఓపిక ఉన్నపుడు సరే మరి తగ్గాక విగ్రహాలు ఏం చేస్తారో ఆ వెనక పిల్లలకో కోడలికో ఈ వెర్రి ఎక్కిస్తారా? ప్రశాంతంగా ఒక దీపం పెట్టి నాలుగు మంచి మాటలు చదువుకుందాం అని లేదు.ఆ షాపు యజమాని వీడియో లో చెప్తున్నాడు మీకేం పర్లేదు నేను చెప్తున్న నా స్వానుభవం అని. రేపొద్దున్న ఇన్ని కొనేసి కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్తే ఒక 10 వేలు ఇస్తారా లేదు కదా.

    • @Sunil50946
      @Sunil50946 2 หลายเดือนก่อน

      కర్కెట్ చెప్పినారు అక్క.

  • @Gou-Rakshit-Dal
    @Gou-Rakshit-Dal 2 หลายเดือนก่อน +1

    *ప్రతీ హిందువుకూ ప్రస్తుతకాలంలో ఇద్దరు గురువులు ఉండాలి.*
    *1)ధర్మాచరణ చేయించే ధర్మ గురువు*
    *2)హిందువులను ఒక సంఘటిత వ్యవస్థగా మార్చే రాజ గురువు*
    *మోక్షం వైపు నడిపే ధర్మ గురువు కూడా హిందువులను సంఘటిత పరిచే వ్యవస్థగా తయారుచేసే రాజగురువు యొక్క నేతృత్వంలో నడవాల్సిన అవసరం ఉంది*
    *గోహత్యలు-గోరేప్ లను పట్టించుకోకుండా మరి యే ఇతర సమస్యలను ఎంత చర్చించినా ప్రయోజనం శూన్యం*

  • @praveenkumar-ze7jr
    @praveenkumar-ze7jr 2 หลายเดือนก่อน +5

    "బోడి కబుర్లు " 😂😂😂. గడ్డి పెట్టాలంటే మీ తర్వాతే. RMD గారూ మీరు మంచి యుధమే చేస్తున్నారు 🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 2 หลายเดือนก่อน +22

    హిందువులారా జాగ్రత్త వహించండి 🤔
    మనుషుల్ని దేవుళ్ళను చేసి, ఉగ్రదేవతల వైపుకు మనల్ని మళ్ళించి, మానం కష్టపడిన డబ్బును దోచుకోడానికి కొందరు దొంగలు బయలుదేరారు!
    వీరి మాయలో పడొద్దు..
    మన వేదాలు చూపిన దేవుళ్ళనే నమ్మండి.
    ఓ హిందూ మేలుకో.....