Indigenous Agricultural Tools Made | in Inkollu | Mechanics Gets Orders from Amazing Talent

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • ఆధునిక వ్యవసాయంలో యంత్ర సామగ్రి కీలకం. కానీ మనకు నచ్చిన విధంగా కావాలంటే.... దానీకీ ఓ అడ్డా ఉంది. అక్కడ రైతులు కోరిన రీతిలో పనిముట్లు తయారవుతాయి. ఫోన్ లో ఆర్డర్ చేసినా పనైపోతుంది. అలాగని వాళ్లేమీ ఇంజినీర్లు కాదు. అవసరాల్ని ఆవిష్కరణలుగా మార్చేయగల ప్రతిభావంతులు. వ్యవసాయ యంత్ర తయారీలో రాటుదేలారు... ప్రకాశం జిల్లా ఇంకొల్లు మెకానిక్‍లు

ความคิดเห็น • 44

  • @mixedmaaza7465
    @mixedmaaza7465 3 ปีที่แล้ว +37

    INKOLLU vallu andaru oka like eskondi ........

  • @sreenivasareddyseelam2926
    @sreenivasareddyseelam2926 3 ปีที่แล้ว +8

    This is happening from my childhood more than 40years.

  • @ravitejagudi8593
    @ravitejagudi8593 3 ปีที่แล้ว +2

    Excellent proud of INKOLLU

  • @srinivassns9591
    @srinivassns9591 3 ปีที่แล้ว +4

    ఇంకొల్లు... వ్యవసాయ పనిముట్లు లకు... చిలకలూరిపేట... మహీంద్రా జీప్... వేన్ ల రీమొడల్ లకు చాలా ప్రసిధ్ధి... 👌👌🤘🤘✊✊😊

  • @sandireddykoteswararao815
    @sandireddykoteswararao815 3 ปีที่แล้ว +6

    Jai inkollu mechanics.,🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @realtalks9472
    @realtalks9472 3 ปีที่แล้ว +3

    Govt should encourage ...

  • @syamkumarsomisetty2292
    @syamkumarsomisetty2292 ปีที่แล้ว

    అన్నా నాకు మొక్కజొన్న మిషను రేకుల పని ఆడేది తయారు చేసి పెట్టాలన్న

  • @acr7888
    @acr7888 3 ปีที่แล้ว +3

    ఇంకొల్లు శ్రామిక వేత్తలకు నమస్కారం నేను చిన్నారైతు మాలాంటి వారి కి అందుబాటులో ఒకే యంత్రంతో ,విడివిడి గజోదించుకొను విదం గా,నాట్లు,వితుట,కలుపుతియుట,కోతలు,నూర్పిడి మొదలగునవి చేసుకొనుటకు చిన్న,సన్నకారు రైతులకు గిట్టుబాటు ధరలో చేసి అందివ్వగలరా దయతో

  • @banupnp1947
    @banupnp1947 3 ปีที่แล้ว +2

    Super....Great Farmers

  • @janap940
    @janap940 3 ปีที่แล้ว +3

    ,🙏🙏 great job ,, శెనగ కోతకు కూడా succesfull పరికరం చూడండి plz..

  • @ravindrabattula2592
    @ravindrabattula2592 3 ปีที่แล้ว +1

    Great inkollu

  • @kodurivenkatesh4346
    @kodurivenkatesh4346 3 ปีที่แล้ว +2

    I'm from VETAPALEM near inkollu

  • @vidyaranya.nutakkividya7563
    @vidyaranya.nutakkividya7563 3 ปีที่แล้ว +1

    Superrr ma inkollu

  • @aksharaaarohi6436
    @aksharaaarohi6436 3 ปีที่แล้ว +3

    Jai andhra

  • @yourservicesareveryusefult4136
    @yourservicesareveryusefult4136 3 ปีที่แล้ว +2

    Good job

  • @bmahesh6869
    @bmahesh6869 2 ปีที่แล้ว

    Anna maku hight wheels kavale mandhukottaninke

  • @nazeerahamed7398
    @nazeerahamed7398 3 ปีที่แล้ว +2

    Supar anna

  • @kayalamani3415
    @kayalamani3415 3 ปีที่แล้ว +2

    👏👏👏🙏🙏🙏

  • @subbaraov4543
    @subbaraov4543 3 ปีที่แล้ว +1

    My village Inkollu

  • @YAMARAJ117
    @YAMARAJ117 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @suryasreecollections255
    @suryasreecollections255 3 ปีที่แล้ว

    Great....👍

  • @sirigireddykishorreddy2121
    @sirigireddykishorreddy2121 3 ปีที่แล้ว

    Good job brothers

  • @nvenkatanarayan9332
    @nvenkatanarayan9332 ปีที่แล้ว

    Jai inkollu

  • @ravikumarmallem5969
    @ravikumarmallem5969 3 ปีที่แล้ว

    Good

  • @sirinivasaraokotana1618
    @sirinivasaraokotana1618 3 ปีที่แล้ว +2

    Nomber pettandi sir
    Madhi vsp

  • @rajapolmera3817
    @rajapolmera3817 3 ปีที่แล้ว

    Elanti varini govt encourage cheyaru
    Commission lu ravu kadha

  • @intoo9095
    @intoo9095 3 ปีที่แล้ว

    విత్తి 😃😃😃

    • @ashokforchange3899
      @ashokforchange3899 3 ปีที่แล้ว

      వాళ్ళ ఫోన్ నెంబర్ కావాలి సర్

  • @udaykumarreddy5503
    @udaykumarreddy5503 3 ปีที่แล้ว +1

    Pls number send cheyandi