చెడు ఆత్మలు వచ్చినప్పుడు నా శరీరంలో మంటలుపుడుతాయి | Spiritual Journey EP 68 | Anuja with Jayavahneie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 พ.ย. 2021
  • #pmctelugu #pssm #patriji #SpiritualJourney
    చెడు ఆత్మలు వచ్చినప్పుడు నా శరీరంలో మంటలుపుడుతాయి | Spiritual Journey EP 68 | Anuja with Jayavahneie
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 th-cam.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Famous other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Music: • How To Upload TH-cam ...
    🌐 Patriji Telugu Messages : / patrijitelugu
    🌐 Patriji English Messages : / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovement.org
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pmcenglish.com
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcallservice.org
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 36

  • @sheelas1513
    @sheelas1513 2 หลายเดือนก่อน

    Hats off to your experiences mam 🙏🫡🪷💗

  • @kmlakshmi7168
    @kmlakshmi7168 2 ปีที่แล้ว

    Namsthe Ammaa sivoham Sri mathre namha om 🕉

  • @vsagar4b38
    @vsagar4b38 2 ปีที่แล้ว +2

    Great Experiences

  • @ajaygoud1824
    @ajaygoud1824 2 ปีที่แล้ว

    Super masters thank you 🙏🙏🙏🙏

  • @jayalakshmibobba7680
    @jayalakshmibobba7680 2 ปีที่แล้ว

    😌🙏🙏🙏

  • @santoshbabu7935
    @santoshbabu7935 2 ปีที่แล้ว

    🙏🌹🙏🌹🙌🌹

  • @priyankagourabathuni1417
    @priyankagourabathuni1417 2 ปีที่แล้ว

    Souls are not bad. Allways good .

  • @rambabubhogadi
    @rambabubhogadi 2 ปีที่แล้ว +5

    Full fun....hope nt suffering from psychological disorders

    • @susmithasingh3795
      @susmithasingh3795 2 ปีที่แล้ว

      Super bro

    • @gayathrireddy2540
      @gayathrireddy2540 2 ปีที่แล้ว +1

      Exaggeration...I have met Patriji...even he does not talk this way... it's purely hallucination 😀

  • @shankarrapaka6432
    @shankarrapaka6432 2 ปีที่แล้ว +2

    Please be practical. Don't try to reduce the quality of PMC

  • @suryalanka
    @suryalanka 2 ปีที่แล้ว +7

    అమ్మా!
    మీ అనుభవాలు చాలా బాగున్నాయి, కొన్ని “అతిశయోక్తి” గా కూడా అనిపించాయి. అయితే, మీ అనుభవాలు మీవి! కాదనము.
    ఆ… అన్నట్టు చిన్న కరెక్షన్‌! , “లార్వా” కాదమ్మా, అగ్ని పర్వతాల్లో నుంచి ప్రవహించేదాన్ని “లావా” అంటారు తల్లీ! 😆

  • @sreekrishnamusicacademy3330
    @sreekrishnamusicacademy3330 2 ปีที่แล้ว

    ....ippatike late ayyindi... eeme gaarini jaldi manchi psycriatist ki chupinchandi amma...🙏... anchor garu mee oopikaki 🙏🙏🙏🙏

    • @sreekrishnamusicacademy3330
      @sreekrishnamusicacademy3330 2 ปีที่แล้ว

      Yetu cinima vallatho touch vundi antunnavu kadamma... Stories Baga chepthunnavu... Yevaryna directors ki pampinchu ..

  • @rajeshwariesarap1916
    @rajeshwariesarap1916 2 ปีที่แล้ว

    Eedenejamaeta ponenaber evade mom

  • @maddelasreedevi5812
    @maddelasreedevi5812 2 ปีที่แล้ว

    Universal masters tho cheppi carona maranalu thagincha vachu ga. Chinna age vallu nundi pedda vallu varaku chanipothe yeni familys suffer ainaru. Chanipoyeena vallu ok valani thaluchukoni jeevincha lekha brathaka lekha chastha unnamu nidra unadu thinalani undadu yemicheyali

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 2 ปีที่แล้ว +1

    ఆత్మకి మంచి చెడూ వుంటాయా అండి.?

    • @user-si2mg3xr9p
      @user-si2mg3xr9p 2 ปีที่แล้ว

      మాయకు ఉంటాయి

  • @IntiVantaluSudhaReddy
    @IntiVantaluSudhaReddy 2 ปีที่แล้ว +2

    ఏంటో ఆండీ నా కేమీ అర్థం కాలేదు 🙄🤔

  • @thummalapadmaprasanna880
    @thummalapadmaprasanna880 2 ปีที่แล้ว +5

    asalu athma la lo cheddavi,manchivi ani rendu rakaalu vuntaya...edhi vetakaaram kadhandi....nijanga doubt...

    • @tpshobananair8317
      @tpshobananair8317 2 ปีที่แล้ว

      చెడ్డవాళ్ళు చనిపోతే చెడ్డ ఆత్మలు మంచి వాళ్ళు చనిపోతే మంచి ఆత్మలు అని అర్ధం చేసుకోవలేమో? ఏంటో!😢

  • @santhoshds8664
    @santhoshds8664 2 ปีที่แล้ว

    Anubavalu rayandi amma dreams kadhu.

  • @rajkutty6303
    @rajkutty6303 2 ปีที่แล้ว

    Veera naari viplava naari jhansi lakshmi bhai va thalliiii🙄🙄entanndiiiii idhiiii...emaindhi naak...entento vintunanu🙄🙄

  • @ramanjikuruba890
    @ramanjikuruba890 2 ปีที่แล้ว

    Please mam pH nomber makekavalee

  • @anithac8447
    @anithac8447 2 ปีที่แล้ว

    Aaaantoooo nakem artam avaledu

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 ปีที่แล้ว

    ధ్యానం చేయడం show కాదు

  • @seemamama1175
    @seemamama1175 2 ปีที่แล้ว

    Slow ga chepte vedantam antara

  • @velurisailaja4856
    @velurisailaja4856 2 ปีที่แล้ว +1

    ఈవిడక అన్నీ కిటికీ ల నుండే చూస్తుంది అన్నమాట. 8th class అప్పుడు పెళ్లి చూపులు అంది అంటే 13,14 ఏళ్ళు ఆ అబ్బాయి తరపు వాళ్ళు ph చేసినపుడు అతను డిగ్రీ 1st yr లో ఉన్నాడు అంది. మళ్లీ age gap 10yrs అంది. ఇద్దరి తల్లి తండ్రులు అని ఒకసారి అంది. ఆ అబ్బాయికి తల్లి fire తో చనిపోయింది అని తండ్రి తాగుడు,అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాడు అని చెప్పింది. పూజలు కిటికీల్లోంచి ఎందుకు చూడటం. అలా అందరి ఇళ్ళకి వెళ్లి చేసిందా. పూజలు అయితే లోపలికి వెల్లచ్చుకదా. ఈవిడ script లో పొంతన లేని అల్లికలు ఎక్కువ

  • @mhariharaprasadmanchirajul8149
    @mhariharaprasadmanchirajul8149 2 ปีที่แล้ว

    అమ్మ మాది నంద్యాల మీరు అతను ఎక్కడ ఉంటాడు చెప్పండి
    మేము కలుస్తాము

    • @rambabubhogadi
      @rambabubhogadi 2 ปีที่แล้ว

      Bheeshma phone number...😁😁😁

  • @praveentammana7412
    @praveentammana7412 2 ปีที่แล้ว

    Nonsense jansilakshmi Bhai maraninchi mokshalokaniki veltundi Kani malli janma ettadu.dynam vallA mind Baga panichestundi Kani dyanam ne adduoettukoni nenu purvajanma lo adi edhi Ani cheppaddu..oka Vela meru cheppalante e lokaniki proofs kavali...vedio chuse varu na mata ke agree ithe reply chryandi

  • @janakiblessy9036
    @janakiblessy9036 2 ปีที่แล้ว

    Mi number evvandi mam