ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

చెల్లియోచెల్లకోపద్యం ,జెండాపైకపిరాజు పద్యాలు రాయభారంలోనివి అద్భుతంగా ఆలపించిన కిలారులక్ష్మిగారు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.พ. 2020
  • ఏదైనా డ్రామా పద్యాలకు, భజన పాటలకు, చెక్క భజన పాటలకు లిరిక్స్ కావాలంటే కింద ఇచ్చిన వెబ్సైటును వీక్షించండి... ఇంకా లేని పద్యాలకు త్వరలోనే లిరిక్స్ అక్కడ పోస్ట్ చేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు వెబ్సైటు చెక్ చేస్తూ వుండండి 👇🏻👇🏻
    telugukalalu.in
    మరింత కళలకు సంబందించిన మరిన్ని విషయాలకై మన ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి👇🏻👇🏻
    / telugukalalu

ความคิดเห็น • 394

  • @saidaraoveta2559
    @saidaraoveta2559 3 ปีที่แล้ว +10

    చాలా అద్భుతంగా పాడినారు తల్లి హార్మోనియం మాస్టారు అదరగొట్టారు హ్యాట్సాఫ్

  • @SatyaNarayana-ew7gg
    @SatyaNarayana-ew7gg 4 ปีที่แล้ว +14

    అమ్మ లక్ష్మి గారు మీరు పాడిన పౌరాణిక పద్యాలు విని మా మనస్సు ఎంతో ఆనందం పొందినది ఇటువంటి వీడియోలు వీలైనంత వరకు మీరు మాకు పంపిస్తారని మరీమరీ కోరుకుంటున్నాము

  • @boyagovardhan727
    @boyagovardhan727 4 ปีที่แล้ว +16

    అద్భుతం గా ఆలపించారు and మగవారి గొంతుల ఉంది మీ స్వరం మగవారికి ఏ మాత్రం తీసిపోకుండా పాడారు

  • @babjisabbavaram4404
    @babjisabbavaram4404 3 ปีที่แล้ว +12

    ఇన్నాళ్లకు నీ గాత్రం వినడంతో మా జన్మ తరించింది.. శత కోటి vandanaalu🙏🏿🙏🏿

    • @prasadr7974
      @prasadr7974 ปีที่แล้ว

      అద్భుతంగా పాడావు తల్లి ఆ కళామతల్లి ఆశీస్సులు ఎల్లవేళలా నీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను

  • @rayapatiramalingaiah6614
    @rayapatiramalingaiah6614 4 ปีที่แล้ว +11

    అమ్మా మీకు అభినందనలు. అద్భుతంగా పాడారు.

  • @pshivaiah8523
    @pshivaiah8523 3 ปีที่แล้ว +6

    మేడమ్ చాలా అద్భుతంగా పాడినారు 👌🙏🙏🙏🙏🙏

  • @ChittiChittiStories
    @ChittiChittiStories 4 ปีที่แล้ว +30

    హార్మోనియం పోటీపడింది...గాత్రంతో !!
    హార్మోనిస్టు గారికి కళాభివందనాలు. 🙏🙏🙏🙏

  • @gv9663
    @gv9663 4 ปีที่แล้ว +13

    చాలా అద్భుతంగా పాడారు లక్ష్మి గారు. మీకు ధన్య వాదాలు.

  • @srinivassns9591
    @srinivassns9591 4 ปีที่แล้ว +7

    👌👌🤘🤘💪💪✊✊🔥💥🙏🙏🥰🚩🇮🇳 లక్ష్మమ్మ... 😣😖😞😍🤩... హర్మో నిస్ట్ .... గార్లకు ధన్యవాదాలు...

  • @krishnarjunaraokatta4663
    @krishnarjunaraokatta4663 4 ปีที่แล้ว +15

    అమ్మా మీకు నిజంగా ఆ దేవుని ఆశీర్వాదం వుంది, అందుకే ఇంత అద్భుతంగా పాడారు. మీకు పాదాభివందనాలు 🙏🙏🙏

  • @krishnaraolakkarajulakkara3988
    @krishnaraolakkarajulakkara3988 3 ปีที่แล้ว +4

    కిలారి లక్ష్మీ గారికి, హార్మోనిస్టు మాస్టారు గారికి శుభములు కలుగును గాక 🙏🌹👍❤

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 3 ปีที่แล้ว +2

    లక్ష్మీ గారు చాలా అద్భుతంగా పద్యాలు ఆలాపించారు. అభినందనలు.

  • @akondalarao2829
    @akondalarao2829 3 ปีที่แล้ว +5

    మీకు నా యెక్క శత కోటి ప్రణామములు అమ్మ నేను మీ పధ్యాలు విని చాల పరవ సించి పోయాను. నా చిన్ననాటి విన్న పధ్యాలు. మీరు నుండీ నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటాను 🙏🙏🙏

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 4 ปีที่แล้ว +19

    మానవజాతి మనుగడకు మరలా ఇవే అవసరము ధన్యవాదములు.

  • @akularajasekhar9736
    @akularajasekhar9736 4 ปีที่แล้ว +30

    ఎందరో కళాకారులు మీ అందరికీ వందనాలు కలలను బ్రతికిస్తున్న మీలాంటి కళాకారులకి పాదాభివందనం🙏🙏👍

  • @srivagdevimusicals6272
    @srivagdevimusicals6272 4 ปีที่แล้ว +18

    మగవారిలో కృష్ణునిపాత్ర ధరించినవారిలో ఇప్పటివరకు ఉన్నవారెవరికీ తీసిపోకుండా అద్భుతంగా పాడారు మేడం

  • @damodarshankarabakthula3175
    @damodarshankarabakthula3175 4 ปีที่แล้ว +15

    ఈ ఆధునిక రంగుల ప్రపంచంలో .. మీ లాంటి సహజమైన రంగస్థల నాటకరంగ నటులు ఎందరో తెలుగు రంగస్థల అభిమానులకు ఆదర్శంగా నిలుస్తూ ఈ నాటికీ సజీవంగా ఉండటం లో మీ లాంటి వారి కృషి పట్టుదల ఎంతో ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు.... ఈ పాత్రకు జీవం పోసిన .. లక్ష్మీ గారికి హార్మోనిస్టుకి.. నా కళాభివందనాలు జయహో రంగస్థల నాటక రంగం

  • @satishkancharla5641
    @satishkancharla5641 3 ปีที่แล้ว +8

    Great Talli

  • @ChittiChittiStories
    @ChittiChittiStories 4 ปีที่แล้ว +12

    సివంగిని చూసినట్లుంది అమ్మ మిమ్మల్ని చూస్తుంటే !🙏🙏🙏🙏

  • @balajik.j.6195
    @balajik.j.6195 3 ปีที่แล้ว +8

    Highly professional - no words to express🙏one of the best singers of a theater (rangastalam)💜💛💜💙💛💙❤🖤💥💥💥🙏🙏🙏

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 4 ปีที่แล้ว +16

    తల్లీ నీకు పాదాభివందనం💐

  • @venkatasubbaiah2913
    @venkatasubbaiah2913 3 ปีที่แล้ว +4

    Super ga padaru exllent voice

  • @mallavarapuapparao1360
    @mallavarapuapparao1360 2 ปีที่แล้ว +2

    🌹🙏🙏🙏చాలా అద్భుతంగా పాడారు తల్లి

  • @alluramunaidu7995
    @alluramunaidu7995 3 ปีที่แล้ว +4

    Excellent voice and her commanding on raagam. God bless u amma. After listening this one my childhood days .......

  • @murtykan
    @murtykan 4 ปีที่แล้ว +36

    మీలాంటి అగ్రశ్రేణి నటీమణి తో నేను వారణాసి హరిచంద్రునిగా నటించే అవకాశం గతములో కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

  • @shalibasha5100
    @shalibasha5100 4 ปีที่แล้ว +7

    అద్భుతంగా పాడినారు అమ్మ గారు

  • @machirajumaruthibvprasad5111
    @machirajumaruthibvprasad5111 4 ปีที่แล้ว +22

    చాలా రోజులయింది ఇటువంటి ఆర్టిస్టుని చూసి.అద్భుతం

  • @chahelbabu6180
    @chahelbabu6180 3 ปีที่แล้ว +1

    ఇప్పుడున్న సినీ గాయకులు మీతో పడాలంటే ఎంకోజన్న ఎత్తలి చాల అద్భుతంగా రాగం చేశారు ధన్యవాదాలు

  • @smrvprasad
    @smrvprasad 3 ปีที่แล้ว +6

    Hatsoff this is the artist forever
    Nobody can beatout

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 4 ปีที่แล้ว +18

    ప్రత్యేక మైన మధుర గాయని

  • @r.subbarao528
    @r.subbarao528 3 ปีที่แล้ว +3

    అమ్మా మీ మధుర గానానికి .🙏🙏🙏

  • @mallavarapuapparao1360
    @mallavarapuapparao1360 2 ปีที่แล้ว +1

    🌹🙏🙏🙏ఆ మహా గాయినికి నా పాదాభివందనాలు

  • @basavasuryanarayana2717
    @basavasuryanarayana2717 3 ปีที่แล้ว +4

    Hats off KALAMA talli

  • @ToobMee
    @ToobMee 3 ปีที่แล้ว +1

    తెలుగు పద్యాలూ ఒక ప్రత్యేక స్థానం వుంది. అది మీవంటి గాయకుల కృషి వలన ఇంకా మాకు ఆలకించే అదృష్టం కలుగుతుంది . మీరందరు ఆరోగ్యంగా; ఆనందముగ సదా వుండలనై నేను మనసు పూర్తిగా ప్రదిస్తుంటాను

  • @bachuramadevi6984
    @bachuramadevi6984 3 ปีที่แล้ว +4

    Excellent pom by kilari madam good voice goodnoice

  • @SriRamYerra
    @SriRamYerra 3 ปีที่แล้ว +4

    అమ్మ, రాజులు రాజ్యాలు చూడలేము కానీ, అలనాటి నాటక రంగాన్ని కళ్ళకు కట్టి నట్టు చూపించారు. మీ లో బ్రతికి ఉన్న కళామ్మ తల్లి కి నా హృదయ పూర్వక ధన్యవాదములు

  • @Dlazarusophirist
    @Dlazarusophirist 4 ปีที่แล้ว +3

    అమ్మా కిల్లారి లక్ష్మి గారూ మీ గాత్రాన్ని దేవుడు ఆశీర్వదించి నారు.

  • @chandrachandra2144
    @chandrachandra2144 4 ปีที่แล้ว +14

    అమ్మ మీకు కళాభివందనం

  • @tmnreddy4605
    @tmnreddy4605 2 ปีที่แล้ว +2

    వామ్మో మీ రాగం దెబ్బకి మగాడు కూడా చాలరు అక్క.ఎక్స్లెంట్ రియల్ గా సూపర్.

  • @madhusudanaraoganipineni4244
    @madhusudanaraoganipineni4244 2 ปีที่แล้ว

    Kilaru garu amazing mom. Longlive. Padyanatanni brathikinchu . Manatelugu variki swantham padyam .

  • @sankarp6425
    @sankarp6425 4 ปีที่แล้ว +32

    అమ్మ మీకు కళాభి వందనం

  • @basavasuryanarayana2717
    @basavasuryanarayana2717 3 ปีที่แล้ว +7

    Hats off

  • @eswarmalladi4996
    @eswarmalladi4996 2 ปีที่แล้ว

    అమ్మ తల్లి నీవు కళామ్మ తల్లికి సొంతాబిడ్డావా తల్లి నీకుచాటేవ్వరు గాత్రంలో మహాద్బుతం శతకోటి నమస్కారాలు తల్లి

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 3 ปีที่แล้ว +2

    Super singging amma👍❤🙏. God bless you amma

  • @naiduran886
    @naiduran886 4 ปีที่แล้ว +2

    Padyaniki pranam posina mee lanti kalakarulu andariki vandanam paadabivandanam

  • @praveenbagadi2145
    @praveenbagadi2145 2 ปีที่แล้ว

    Hats off ... Ide kada adbutham ante
    3 padhyalu without gap
    Superb..mam

  • @Ashokkumar-bt8jv
    @Ashokkumar-bt8jv 4 ปีที่แล้ว +8

    చాలా అద్భుతంగా పాడారు.

  • @muralikrishnaprasad1631
    @muralikrishnaprasad1631 4 ปีที่แล้ว +8

    Ee rojullo kuda ilanti Varu unnarante, hats up. Talli neeku nindu Nurellu, aa Bhagavanthudu , ivvalani korukuntunnanu. Great

  • @g.srinu.gayatri6184
    @g.srinu.gayatri6184 ปีที่แล้ว +1

    అమ్మ కి పాదాభివందనం

  • @satyasiddanathi32
    @satyasiddanathi32 4 ปีที่แล้ว +1

    అమ్మ నీకు నీ కళకు పాదాభివందనం

  • @bravindra9219
    @bravindra9219 4 ปีที่แล้ว +1

    Excellent. ధన్యవాదాలు.

  • @RamKrishnamurty
    @RamKrishnamurty 3 ปีที่แล้ว +1

    అమ్మ మీరు చాలా బాగా పాడారు , great ఆర్టిస్టు

  • @saientertainments1232
    @saientertainments1232 4 ปีที่แล้ว +4

    కలామ్మతల్లీ కి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramana6190
    @venkataramana6190 3 ปีที่แล้ว +2

    కళామ తల్లి ముద్దుల కూతురా నీకు శత కోటి వందనాలు.

  • @madineniramanjaneyulu8529
    @madineniramanjaneyulu8529 ปีที่แล้ว

    Excellent Lakshmi gaaru

  • @choudarymv1335
    @choudarymv1335 4 ปีที่แล้ว +26

    కిలారి లక్ష్మి//
    జరిగింది నారీ జాగరణ యని చాటించుటకు తార్కాణం,
    ఒరిగింది సినీ-సీరియల్ వుల్లాస పడవ తలక్రిందులుగా,
    పెరిగింది జనాదరణ పద్యనాటకానికి వుత్సాహముగాన్,
    మరిగింది మన రక్తం కిలారి లక్ష్మి పద్యపఠన ప్రతిభకు!!

    • @paidisriramamurthy9317
      @paidisriramamurthy9317 4 ปีที่แล้ว +2

      Very nice

    • @paidisriramamurthy9317
      @paidisriramamurthy9317 4 ปีที่แล้ว +2

      మీ రాగం చాలా అద్భుతంగా ఉంది.

    • @shankarreddy2109
      @shankarreddy2109 4 ปีที่แล้ว +2

      Choudhari sir,namasthe ,,YENTHA baga padinaru Amma ,, ,namaskaramulu

    • @shankarreddy2109
      @shankarreddy2109 4 ปีที่แล้ว +1

      Choudhari sir,namasthe ,,YENTHA baga padinaru Amma ,, ,namaskaramulu

    • @damodarshankarabakthula3175
      @damodarshankarabakthula3175 4 ปีที่แล้ว +3

      చౌదరి.. గారు మీ పద విన్యాసముతో లక్ష్మీ గారి ప్రతిభను సంభోదించడం చాలా బాగుంది మీకు ఆవిడకు కళాభివందాలు.. జయహో నాట్య కళారంగం

  • @gangarajusankavarapu6029
    @gangarajusankavarapu6029 4 ปีที่แล้ว +2

    Ma tathayya Garu chyppevaru e padyalu mi lanti artist varu kuda Krishnudu nd ramudu veseyvaru

  • @ramakrishnareddy148
    @ramakrishnareddy148 4 ปีที่แล้ว +8

    Ganakokila vandanam kalamatalli aaseessulu sarvada satatha vundalani korukutunna🙏

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 4 ปีที่แล้ว +1

    Exlent super super 👌 👌👌 👌👌 all the best 👍 👍👍 👍👍 God bless you 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏

  • @swamy66knp71
    @swamy66knp71 4 ปีที่แล้ว +6

    Lakshmi Garu super,I like very much "Jandapi kapiraju" padyam

  • @satishkancharla5641
    @satishkancharla5641 4 ปีที่แล้ว +2

    Gummadi gopalakrishna idi chusi padyamela pedalo telusuko.padyamante dammundali naralu nikkabidavali super Amma

  • @kankanalasrinivasarao5792
    @kankanalasrinivasarao5792 2 ปีที่แล้ว +1

    Super amma

  • @prmohanraoprmrao
    @prmohanraoprmrao 3 ปีที่แล้ว +2

    అద్భుతం

  • @smrvprasad
    @smrvprasad 3 ปีที่แล้ว +1

    Teluģu kalamatalliki satakotivandanalu
    Kilari lakshmi gariki antakanna yekkuva vandanalu ammaneku paadabhivandanam

  • @jayaprasad5142
    @jayaprasad5142 4 ปีที่แล้ว +3

    Super Lakshmi Garu. Kastha pitch thagginchandi. Thakkuvalo andanga padochu. Gummadi gopalakrishna madiri

    • @satishkancharla5641
      @satishkancharla5641 4 ปีที่แล้ว

      Pitch taggiste padyamela avutundi sir. Patalu Andaru padagalaru gummadi padyalu padatada?????????

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 4 ปีที่แล้ว +12

    అద్భుతం లక్ష్మి గారు. 👍

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 4 ปีที่แล้ว +1

    కళాభివందనములు.

  • @evanisuryanarayana2995
    @evanisuryanarayana2995 4 ปีที่แล้ว +1

    Chala baaga paaderu

  • @jangamsiva6553
    @jangamsiva6553 4 ปีที่แล้ว +3

    Super ga padaru amma.Excellent voice.

  • @dsnraju7567
    @dsnraju7567 3 ปีที่แล้ว +1

    Emi Sadhana emi gatram Naa hrudaya purvaka deevenalu Amma

  • @rameshnaidutualgapu2247
    @rameshnaidutualgapu2247 4 ปีที่แล้ว +11

    ఎన్నిసార్లు అయనా వినాలి అనిపిస్తుంది
    మీ గాత్ర మాధుర్యం అలవుంది..
    ఇంకా ఇలాంటివి అప్ లోడ్ చెయ్యిండి

  • @bhargavnaidu9613
    @bhargavnaidu9613 4 ปีที่แล้ว +2

    Hats ఆఫ్ అమ్మ

  • @kodamramesh9973
    @kodamramesh9973 4 ปีที่แล้ว +3

    అమ్మా మీ గాత్రం అద్భుతం 👏

  • @murtykan
    @murtykan 4 ปีที่แล้ว +3

    What a wonderful voice Laxmi gaaru.

  • @gpadmavathi7690
    @gpadmavathi7690 2 หลายเดือนก่อน

    Aha super super super super super super super super 💯👏👏👏👌👏👌👌👏👌👏👌👌

  • @krishnamurthyattada3820
    @krishnamurthyattada3820 4 ปีที่แล้ว +3

    Excellent

  • @ind882
    @ind882 3 ปีที่แล้ว +3

    Out standing

  • @rajeshbandela5580
    @rajeshbandela5580 3 ปีที่แล้ว

    Enka vinalani undi madam... Good Voice...

  • @vaddeeshwarya627
    @vaddeeshwarya627 3 ปีที่แล้ว

    Miku congratulation Miku anthaina ivvachu naku full istam e padyam nvu naku neripinchu respected to asking

  • @she8823
    @she8823 3 ปีที่แล้ว +1

    Adbutham madam
    Maatalu levu

  • @HariKumar-ro3zj
    @HariKumar-ro3zj 2 ปีที่แล้ว

    Superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb superb,jai amma

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 4 ปีที่แล้ว +1

    అమ్మా మీకు నా కళాభివందనములు

  • @ingodsgrace8742
    @ingodsgrace8742 3 ปีที่แล้ว +4

    Pinni super singing.nenu bhupati gouri naidugaari abbayini.bagunnara pinni

  • @yakasiribhaskar6526
    @yakasiribhaskar6526 4 ปีที่แล้ว +2

    Wonderful
    After Latha Laxmi garu, she is equally with her

  • @sunnysanjay2578
    @sunnysanjay2578 4 ปีที่แล้ว +1

    Great mam.....
    keep it up.......

  • @poojaribhaskar6165
    @poojaribhaskar6165 4 ปีที่แล้ว +1

    Super ga padaru. Amma Meekumavandanalu

  • @baburaosabbineni6625
    @baburaosabbineni6625 4 ปีที่แล้ว +1

    Excellent.

  • @thirupaluyadav2395
    @thirupaluyadav2395 2 ปีที่แล้ว +1

    Super

  • @pallantidurgaprasad4313
    @pallantidurgaprasad4313 4 ปีที่แล้ว +12

    మీ స్వరామధుర్యం ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది అమ్మ

  • @venkateswarluvenkateswarlu522
    @venkateswarluvenkateswarlu522 2 ปีที่แล้ว

    Amma meru graet me voices🙏🙏🙏super kurnool v s👌💐

  • @singupurammahesh4224
    @singupurammahesh4224 ปีที่แล้ว

    ఇలాంటి అద్భుతమైన

  • @suribabuavala6577
    @suribabuavala6577 4 ปีที่แล้ว

    సూపర్ వాయిస్ మేడం గారు

  • @siddasiddu1109
    @siddasiddu1109 3 ปีที่แล้ว

    చాలా బాగా పాడేరు

  • @someswarrao9741
    @someswarrao9741 9 หลายเดือนก่อน

    మాటలు లేవు..🙏🙏🙏
    హార్మోనియం🙏🙏🙏

  • @chiranjeevululukkani6652
    @chiranjeevululukkani6652 4 ปีที่แล้ว

    Adbhutamgaa Aalapinchinaaru🙏🙏🙏🙏🙏

  • @bagurappa1234
    @bagurappa1234 2 ปีที่แล้ว

    సూపర్ తల్లీ

  • @kambhampamileti7501
    @kambhampamileti7501 4 ปีที่แล้ว +2

    కిలారి లక్ష్మి గారికి ధన్యవాదాలు

  • @beemaraju728
    @beemaraju728 4 ปีที่แล้ว +2

    Super Amma

  • @indian5479
    @indian5479 3 ปีที่แล้ว

    ఈ లాంటి కళాకారులు తెలంగాణా లో ఏ ఒక్కరైనా ఉన్నారా1

  • @mangapuramvenkatesh9587
    @mangapuramvenkatesh9587 4 ปีที่แล้ว +2

    Gadrwa gaayeni sree sree sree laxmi gariki kalabhi vandanalu