Super points at the same time simple. Risa Jayaho. There is nothing to see, remember or to learn. Take rest and be peaceful 24/7. Haribol, harekrishna.
హాయ్ "రీసా" గారు.. మీరు ఆచరించి చెప్పిన ఆరు పదాలు అద్భుతం.. 1)పోలిక లేకుండా జీవించు.. 2)జడ్జిమెంట్ & ఒపీనియన్ లేకుండా ఉండు.. ఈ రెండు లేకపోతే manifest అయ్యేది witness నే.. 3)సమాజంలో ఉన్నావా సమత్వం.. 4)ఎవరికన్నా ఇస్తున్నావా సమదృష్టి.. 5)నీ హృదయంలో ఉండేది సమభావన.. 6)నువ్వు తినేది అందరికీ పెట్టు సమత్వం.. ఇంతే వీటిలోనే ఆధ్యాత్మిక రహస్యాలన్నీ దాగి ఉన్నాయి.. ఆచరిస్తాను.. తిలోపా గురువు గారు చెప్పిన ఆరు పదాలు అర్థమయ్యేలా అద్భుతంగా చెప్పారు.. 1)మననం చేసుకోవద్దు: గతంలో జరిగినది.. ఏమి జరిగిందో అది జరగని పోనీ.. 2)ఊహించవద్దు: ఏది వస్తే అది రాని నువ్వు ఊహించకు.. 3)ఆలోచించవద్దు: ఈ క్షణం ఏం జరుగుతుందో అది జరగని.. 4)పరిశీలించవద్దు: ఏం జరుగుతుందో అది ఏమిటి ఎందుకు అని ఆలోచించకు.. 5)నియంత్రించవద్దు: దేనిని నియంత్రించకు.. 6)విశ్రాంతి: ఈ క్షణమే ప్రశాంతంగా ఉండు అది భవిష్యత్తులో లేదు.. ఈ 6 యధావిధిగా చూస్తే కొంతకాలం మనసు తన సహజ స్థితికి వచ్చి తీరుతుంది.. ఇంత బోధిస్తున్న "బోధ ఋషి రీసా" గారికి కృతజ్ఞతలు🙏🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. వైనికుడు "ZEN రీసా" గారు..😊👌👍
Excellent six word's given by thilopa to naropa and marpha is disciple of naropa and milarepa great enlighten master was disciple of marpha it seems???
No words to explain the gratitude and bliss🙏🙏...... thanks for understanding not everyone can read valuable books like you, so you are helping us with the brief of those books and spiritual message 🙏🙏🙏
Hi sir.. Since my childhood my father used to read many books about (dhyanam) -osho, jiddu krishna murthi and many more, i resently questioned my father that what is meditation is all about and my fathers reply is "watch risa videos" and he also tell me that the techniques that you mentioned is really simple and effective in way and he really wants to meet you once Thank you
Good evening Risa garu, I have watched all most all your videos and I like your presentation mostly in the way you present concisely and straight forward as you said in one of your videos like a injections. I feel almost all your videos related individual life and prosperity but when it comes to group to live together ,we need certain principles and rules for harmony.which may differ from individual philosophy. thank you
Risa sir నమస్తే, పుస్తకాల ద్వారా కాని గురువుల ద్వారా కాని ధ్యానం ద్వారా కాని మరే ఇతర సాదనల ద్వారా కాని తెలుసుకునేది ఏమీలేనప్పుడు,కేవలం సాక్షిగా వుంటే సరిపోతుందా, ఏవి తెలుసుకోవలసిన అవసరం లేదా....చిన్న చిన్న పనులు కూడా చేయాల్సిన పనిl లేదా?ఎందుకంటే నాకు సరిపోను rents వస్తవి.
Thanks
🙏
Super points at the same time simple.
Risa Jayaho.
There is nothing to see, remember or to learn.
Take rest and be peaceful 24/7.
Haribol, harekrishna.
నమస్తే...! సోదరా...!మీకు చాలాచాలా కృతజ్ఞతలు...
మీకు కూడా
🙏
Yes 100% Guru is Always Right.cheppindi enduku ani alochana cheyyakunda patisthe relax avvochhu.naalagaaaa.......
🙏🙏🙏
@@KanthRisanamasthe
అద్భుతః
🙏
హాయ్ "రీసా" గారు.. మీరు ఆచరించి చెప్పిన ఆరు పదాలు అద్భుతం.. 1)పోలిక లేకుండా జీవించు.. 2)జడ్జిమెంట్ & ఒపీనియన్ లేకుండా ఉండు.. ఈ రెండు లేకపోతే manifest అయ్యేది witness నే.. 3)సమాజంలో ఉన్నావా సమత్వం.. 4)ఎవరికన్నా ఇస్తున్నావా సమదృష్టి.. 5)నీ హృదయంలో ఉండేది సమభావన.. 6)నువ్వు తినేది అందరికీ పెట్టు సమత్వం.. ఇంతే వీటిలోనే ఆధ్యాత్మిక రహస్యాలన్నీ దాగి ఉన్నాయి.. ఆచరిస్తాను.. తిలోపా గురువు గారు చెప్పిన ఆరు పదాలు అర్థమయ్యేలా అద్భుతంగా చెప్పారు.. 1)మననం చేసుకోవద్దు: గతంలో జరిగినది.. ఏమి జరిగిందో అది జరగని పోనీ.. 2)ఊహించవద్దు: ఏది వస్తే అది రాని నువ్వు ఊహించకు.. 3)ఆలోచించవద్దు: ఈ క్షణం ఏం జరుగుతుందో అది జరగని.. 4)పరిశీలించవద్దు: ఏం జరుగుతుందో అది ఏమిటి ఎందుకు అని ఆలోచించకు.. 5)నియంత్రించవద్దు: దేనిని నియంత్రించకు.. 6)విశ్రాంతి: ఈ క్షణమే ప్రశాంతంగా ఉండు అది భవిష్యత్తులో లేదు.. ఈ 6 యధావిధిగా చూస్తే కొంతకాలం మనసు తన సహజ స్థితికి వచ్చి తీరుతుంది.. ఇంత బోధిస్తున్న "బోధ ఋషి రీసా" గారికి కృతజ్ఞతలు🙏🎻 వింటూ అలా ప్రశాంత స్థితికి వెళ్ళిపోయాం.. వైనికుడు "ZEN రీసా" గారు..😊👌👍
సరే
Aaru lo anta vachhesindiga.Thank you Kanthgaru🙏🙏🙏
anta
Excellent six word's given by thilopa to naropa and marpha is disciple of naropa and milarepa great enlighten master was disciple of marpha it seems???
Yes Good night.bagundi.
సరే
sri
తిలోప, నరోపా, మార్పా, మిలారేపా వరుసగా వారి గురుపరంపర
Namaste Risa 🙏💐
Thank you so much ...............🙏🙏🙏🙏🙏🙏🎻
🙏🙏🙏
Very Interesting and Blissful
🙏🙏🙏
Very beautiful words
santosham
Sir when life is hop less waching your videos life is nothing but thinking
❤❤ namaste telugu osho 🎉🎉
Don't Recall
Don't Imagine
Don't think
Don't Examine
Don't control
Rest
🙏🙏Risa garu
అంతే
thank U Saritha Reddy
Recall and examine students ke avasaram emo .?
idi jeevitam telusukune variki. exam raasi udyogam techukune variki kaadu sir.. core of life.
@@KanthRisa ...ma lante students udogam chesukune valla ke a paddathe ledu antara ..? leka memu anarhulama ? leka udyodam cheyyakudada?
Maku time save avevela entha help chesthunnaru sir thank you sir
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
ఓం రిసాయా నమః 🙏🙏
No words to explain the gratitude and bliss🙏🙏...... thanks for understanding not everyone can read valuable books like you, so you are helping us with the brief of those books and spiritual message 🙏🙏🙏
నిష్కామ కర్మ చేసుకుంటూ పోతే,
మీరు చెప్పిన ఆరు పాయింట్లు అందులోనే ఉంటాయి. విశ్రాంతి అన్నది యాడ్ చేస్తే సరిపోతుంది.
anthe
❤
❤️
Namasthe sir
Adyathmika saramantha milkskake laga chesi thanginattunndi vedio vinnaka i can not say you in words
Thank you somuch sir
🙏🙏🙏
Hi Risa garu 🙏🏻
Hi
My dear friend
Hi
🙏🙏🙏
Risa garu TANTRA ki MANTRA ki diffetence enti
తంత్ర.. body.. Mantra.. is mind.. yantra is the tool
Hi sir..
Since my childhood my father used to read many books about (dhyanam) -osho, jiddu krishna murthi and many more, i resently questioned my father that what is meditation is all about and my fathers reply is "watch risa videos" and he also tell me that the techniques that you mentioned is really simple and effective in way and he really wants to meet you once
Thank you
Sure. Say pranam to Father. 🙏🙏🙏
Namaskaram 🙏 bro .
Good evening Risa garu, I have watched all most all your videos and I like your presentation mostly in the way you present concisely and straight forward as you said in one of your videos like a injections. I feel almost all your videos related individual life and prosperity but when it comes to group to live together ,we need certain principles and rules for harmony.which may differ from individual philosophy. thank you
thank you
I'm facing trouble while practicing it..others opinions disturbing my thoughts..they are always pointing out my mistakes..How can i overcome this..
just look without thinking. or ignore.. or just go away.. be silent.. never talk about it
"💙🎻❤"
Iam Reading but not Doing ,,, READING = DOING ?
Just 6 simple words only, but implementation is not that simple..🙏🏻
Yes
All questions born from answers
Kantha anna need to meet you once
సరే. నెక్స్ట్ week
❤️ HELLO RISA GARUU
Hi Rajesh garoo
వినలేదు . షడక్షరమాల
బాగుంది
Your videos are just a bliss! Thank you for your time.. Risa garu!
మీకు కూడా thank you
Risa garu i want meet u
How can i
తప్పకుండా
youkanthrisatube@gmail.com దీనికిmail రాయండి. నా నంబర్ ఇస్తాను. 🙏🙏🙏
Hi annayya
Hi
Hi anna
Hi
Hi
Hi
Adi yelano teliste e bhadhalu yenduku anna
Haha
Adi yelano chepu anna please
Risa sir నమస్తే, పుస్తకాల ద్వారా కాని గురువుల ద్వారా కాని ధ్యానం ద్వారా కాని మరే ఇతర సాదనల ద్వారా కాని తెలుసుకునేది ఏమీలేనప్పుడు,కేవలం సాక్షిగా వుంటే సరిపోతుందా, ఏవి తెలుసుకోవలసిన అవసరం లేదా....చిన్న చిన్న పనులు కూడా చేయాల్సిన పనిl లేదా?ఎందుకంటే నాకు సరిపోను rents వస్తవి.
@@sanvihome1425 సంశయం పోవాలి.. అంతవరకు తప్పదు
❤❤❤
❤
❤️