Maa Voollo Mahasivudu Telugu Full Movie | Rao Gopal Rao, Kaikala Satyanarayana, Allu Ramalingaiah

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ค. 2024
  • Maa Voollo Mahasivudu Classic Telugu Film Ft. Rao Gopal Rao, Kaikala Satyanarayana, Allu Ramalingaiah, Raja Babu, Murali Mohan, Allu Aravind,
    Subhashini, Rama Prabha, Jaya Malini & Others.
    Direction: Raja Chandra
    Music: Satyam
    DOP: M. Kannappa
    Producer: Allu Aravind
    ----------------------------------------------------------------------------------------------------------
    Butta Bomma Making Video: • Butta Bomma Song Makin...
    Chaavu Kaburu Challaga Teaser Glimpse: • Chaavu Kaburu Challaga...
    Most Eligible Bachelor Teaser: • Most Eligible Bachelor...
    Chaavu Kaburu Challaga Glimpse: • Chaavu Kaburu Challaga...
    Telugu Full Movies | Geetha Arts: bit.ly/33dx91T
    Prati Roju Pandaage Full Video Songs : bit.ly/2F6AwzL
    Parugu Full Movie & Video Songs: bit.ly/3jSw4mi
    Megastar Chiranjeevi Superhit Movies : bit.ly/3hlAB06
    Johnny Telugu Full Movie: • Johnny Telugu Full Mov...
    Taxiwaala Full Video Songs: bit.ly/2I6NFse
    Geetha Govindam Full Video Songs: goo.gl/nYZfhW
    Sarrainodu Telugu Video Songs : bit.ly/29oZFCR
    Magadheera Telugu Video Songs : bit.ly/2e5EruA
    Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
    Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
    Enjoy and stay connected with us!
    Follow us: / geethaarts
    Follow us: / geethaarts
    Like Us On: / geethaarts
    Follow us: / ga2official
    Follow us: / ga2pictures
    Like Us: / ga2pictures
  • บันเทิง

ความคิดเห็น • 242

  • @narsaiahkandulanarsaiahkan9971
    @narsaiahkandulanarsaiahkan9971 4 หลายเดือนก่อน +34

    ఇద్దరు విలన్స్ పెట్టి కూడా అద్భుతమైన మూవీ తీశారు నేను2024 lo chustunna👌

  • @chandugoud4234
    @chandugoud4234 5 หลายเดือนก่อน +81

    2024 lo chusevallu unnara

  • @alienartstech
    @alienartstech 8 หลายเดือนก่อน +139

    ఈ సినిమా తీసినవారు , కదని రాసిన వారు అపర మేధావులు. ప్రపంచాన్ని, లోకం తీరుని అవపోసన పట్టిన వారు.. ఈ సినిమాని మరల రీమేక్ చేస్తేయ్ సూపర్ గ ఉంటుంది...

  • @chukkalaveeranagadurga7097
    @chukkalaveeranagadurga7097 7 หลายเดือนก่อน +75

    నా జీవితంలో నేను చూసిన మహాత్ములు సినిమా.... చాలా బాగుంది...
    ఓం అరునాచల శివ....

  • @satishpalla6951
    @satishpalla6951 7 หลายเดือนก่อน +91

    ఎంత నవ్వు వచ్చిందో, అంత ఆలోచించే అవసరం వచ్చింది. క్లైమాక్స్ మాత్రం కేక. రావు గోపాలరావు, కైకాల వారి నటన అద్భుతం. ఈ సినిమా డైలాగుల్లో జీవిత సత్యాలున్నాయి. మరో రెండుసార్లైనా చూసి అణిముత్యాలను ఏరుకుంటాను..

  • @mahaboobbashamahaboob2951
    @mahaboobbashamahaboob2951 6 หลายเดือนก่อน +48

    2024 lo chuse waru like plz

  • @gangamahesh8086
    @gangamahesh8086 3 ปีที่แล้ว +102

    ఈశ్వరునికి సాంబయ్య కు జరిగిన సంభాషణలు చాలా అద్భుతంగా వున్నాయి..🙏🙏🙏 I read
    Idol thief book .. So many idols stored in foreign muesuems..No Mantras, No Prasadam, No dresses.. our god's sleeps in Dirty muesuems... So many idols returned from foreign countries by Vijay Sankar by the help of central govt..🙏
    ఇప్పటి కి మన దేవాలయాలలో విగ్రహాలు మాయం అవుతున్నాయి.. ఏదో గవర్నమెంట్ అధీనంలో వుంటే సురక్షితంగా వుంటాయనుకొని ASI తీసుకోవడం దోంగలకు తాళాలు యిచ్చినట్లు అయ్యింది...మనం ఇప్పటికైనా (2021) మన హైందవ సమాజం కుల శక్తులను , రాజకీయ శక్తులను ఓడించి కట్టబోయ్యే దేవాలయాలనైనా ప్రభూత్వం కబ్జాలోకి పోకుండా ఒక కమిటీని వేసుకోని వాటినైనా ధూపదీప నైవేద్యాలతో కాపాడుకోవాలి...🙏

    • @sudheer5809
      @sudheer5809 7 หลายเดือนก่อน

      Yes

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 7 หลายเดือนก่อน

      Idiot theif book మొత్తం చదివావా బాబాయ్? Our gods sleeps in Dirty muesems? Gods do sleep అంటారా మాస్టారు? ఏదో మాంచి కాపీ పేస్ట్ కొట్టేరు గా.

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 4 หลายเดือนก่อน

      Yes I agree with you, more over our temple money should not go to others hands.

  • @imnagesh4623
    @imnagesh4623 4 หลายเดือนก่อน +13

    మూవ్ లాస్ట్ లో నట విస్వ రూపం చూశాం రావ్ గోపాల్ గారిది ❤❤❤

  • @veerendranath0073
    @veerendranath0073 2 ปีที่แล้ว +205

    రావుగోపాలరావు,సత్యనారాయణ గార్ల నటన ఫెంటాస్టిక్!రావుగోపాలరావు గారు కంచుకంఠంతో సమాసభూయిష్టమైన డైలాగ్స్ ని అద్భుతంగా పండించారు!!!!

    • @vishweghswararaoch3209
      @vishweghswararaoch3209 7 หลายเดือนก่อน +2

      😊

    • @PavanKumar-xs6ii
      @PavanKumar-xs6ii 7 หลายเดือนก่อน

      ​@@vishweghswararaoch3209
      జేఈఈ ఓఇఒఓ వనజ
      .

    • @viswabhaskar4404
      @viswabhaskar4404 7 หลายเดือนก่อน +3

      No one can replace Rao gopal Rao and satyanarayan garu

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 7 หลายเดือนก่อน +3

      ఫెంటాస్టిక్ ని మరి తెలుగు లో ఏమంటారో తెలియదా?

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 7 หลายเดือนก่อน +3

      నాకు తెలిసి, మీకు డైలాగ్ కి తెలుగు అనువాదం దొరకలేదు. మీరు భద్దకాన్ని విడవాలిసిన సమయం వచ్చింది మరి.

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 5 หลายเดือนก่อน +10

    Exalent movie. రావు గోపాలరావు, కైకాల గారి నటన అద్భుతం మహాద్భుతం.

  • @nagasai7707
    @nagasai7707 7 หลายเดือนก่อน +41

    ఆ పరమేశ్వరుడి లీలలు ఎవరికీ అర్థం కావు, ఎవరికి ఏ సమయంలో ఏది అందాలో ఆ ఈశ్వరుడికి తెలుసు... వాగర్ధావివ సంపృక్తౌ వాగిర్ధ ప్రతి పత్తయే, జగతః పితారౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.... ఓం నమః శివాయ....🙏🔱🙏

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 5 หลายเดือนก่อน +16

    నటించలేదు....వాళ్ళు జీవించారు....ఒక జీవితంకాదు....తరతరాలు....తెలుగుసినిమా ఉన్నంతవరకూ ఆ మహానటులు బ్రతికే ఉంటారు....వారికి వారే సాటి.....జైహో తెలుగు వీర నటులారా.....కీర్తిశేషులారా....జయహో....జైపరమశివం

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 7 หลายเดือนก่อน +29

    ఇలాంటిదే గీతా ఆర్ట్స్ వారి దేవుడే దిగి వస్తే మూవీ కూడ సూపర్ గా ఉంటుంది. దాసరి గారు డైరెక్టర్. కానీ ప్రింట్ లేదని అల్లు అరవింద్ గారే చెప్పారు.‌

    • @venkatadrivaka6768
      @venkatadrivaka6768 4 หลายเดือนก่อน

      th-cam.com/video/U13S1iCAvpA/w-d-xo.htmlsi=WTTEkvW59CyGepxw

    • @chennavenkatesh9157
      @chennavenkatesh9157 4 หลายเดือนก่อน

      Kotha vishayam cheppav good

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 4 หลายเดือนก่อน

      Yes I didn't seen telugu version fully upon screening of a reel power went off but seen kannada version it excellent movie devara duddu starring Rajesh, jayanti.

  • @welder.S.K.P
    @welder.S.K.P 3 หลายเดือนก่อน +4

    రావు గోపాలరావు ,
    సత్యనారాయణ గారు కాకుండా
    వేరే వారు ఉంటే ఇంత బాగా చేసేవారు కాదేమో ❤❤

  • @idiprapanchamVlogs-117
    @idiprapanchamVlogs-117 4 หลายเดือนก่อน +8

    ఈ సినిమా చాలాసార్లు చూసా..ా రోజులే వేరు..సినిమా అంటే నిజమైన కళ..జనం జీవితాలకు అప్పుడపప్డుడూ అద్దం పట్టాలనే కొందరు ఉన్న రోజులవి..ఇదే నిర్మాత తర్వాతి రోజుల్లో ఎలాంటి సినిమాలు తీస్తున్నారో చూస్తున్నాం ఇప్పుడు

  • @chandrasekhar6577
    @chandrasekhar6577 4 หลายเดือนก่อน +7

    Satyanarayana garu exceptional actor, probably one of the best in India...Rao gopala rao gari dialogue delivery and action superb...

  • @mrs9523
    @mrs9523 8 หลายเดือนก่อน +41

    34:25 actuall movie starts
    46:00 reason behind visiting temple
    49:25 about praptam
    55:45 shivatatvam
    01:02:58
    01:17:27
    01:20:48
    01:35:04
    01:37:00
    02:16:55 - the twist

    • @sivasrimakurthi206
      @sivasrimakurthi206 5 หลายเดือนก่อน

      This is one of the best ever movie in my life. I just started laughing historically at 34:50 minutes, the conversation between them 2 are very interesting and laughable, hope you found the same, and thanks for listing the interesting scenes with times. 😂

  • @jallelaramrajasingh6497
    @jallelaramrajasingh6497 4 หลายเดือนก่อน +9

    రావ్యుగొపాలరావు గారికి, ధన్యవాదాలు తెలుపుతూ,🙏🙏🙏

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 4 หลายเดือนก่อน +7

    Satyanarayana gariki & Rao gopal rao gaariki 👍

  • @chakradhar_chakri
    @chakradhar_chakri 4 หลายเดือนก่อน +5

    Satyanarayana garu Great actor...❤❤

  • @AlluInthi
    @AlluInthi 7 หลายเดือนก่อน +8

    1:24:03 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి అదృష్టం మరియు జన్మధన్యం...
    ది గ్రేట్ లెజెండరీ యాక్టర్ "రావు గోపాల్ రావు" గారితో
    ఒకే తెర మీద కనిపించటం,
    ప్రేమతో దగ్గరికి తీసుకోవటం,
    అంత బహు సుందరమైన దృశ్యాన్ని చిత్రీకరించటం,
    అది మనకు కనపడటం,
    మనం చూసి తరించటం ...💗🙏🏻💗🙏🏻💗🙏🏻

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 4 หลายเดือนก่อน +4

    సత్యనారాయణ, రావు గోపాల్రావు నటన అత్యంత అద్భుతం..

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 4 หลายเดือนก่อน +3

    సదాశివుడు
    శివుడు
    శంకరుడు
    ఈశ్వరుడు
    రుద్రుడు
    సాంబశివుడు

  • @gopilaxmi4101
    @gopilaxmi4101 ปีที่แล้ว +30

    సినిమా అద్భుతం 👌👌👌

  • @GANGADHARKANCHANI
    @GANGADHARKANCHANI 3 ปีที่แล้ว +36

    ప్రతి డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది.

  • @kolishettysudhakarrao4234
    @kolishettysudhakarrao4234 6 หลายเดือนก่อน +8

    Shivudi sambhashanalu cinema ke highlight 👌🙏🙏👏👏👏👏👏👏👏👏

  • @muralimohanchitturu
    @muralimohanchitturu 7 หลายเดือนก่อน +7

    అల్లు రామలింగయ్య సినిమా ఆయన సొంత సినిమా దేవుడే దిగి వసై ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది దాసన్ గారి దర్శకత్వంలో ఉన్న సినిమా ఇది

  • @sreenivassreenu6039
    @sreenivassreenu6039 7 หลายเดือนก่อน +16

    What an acting by the legends Rao Gopal Rao garu & Satyanarayana garu in this film is unbelievable. The way they show the agreesion of the lord shiva is marvelous and felt goosebumps. Kudos to those legends a supb movie for this era

  • @HarshaHarshadpanchaparvala
    @HarshaHarshadpanchaparvala 5 หลายเดือนก่อน +6

    Kaikala satyanarayana RAO GOPAL RAO ALLU RAMA LINGIAH RAJA BABU. legendary actor's what a movie super direction old movies Gold movies. 8.2 2024 from Machilipatnam zp center

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 5 หลายเดือนก่อน +7

    Great acting both ravugopal rao sir& satyanarayanagaru

  • @AnnoyedBluebonnetFlowers-fs1zc
    @AnnoyedBluebonnetFlowers-fs1zc 4 หลายเดือนก่อน +3

    సూపర్ సినిమా రావు గోపాల్ రావు సత్యనారాయణ చూసినకొద్దీ చూడాలనిపిస్తుంది🙏🙏

  • @surya9218
    @surya9218 4 หลายเดือนก่อน +3

    ఓల్డ్ ఇస్ గోల్డ్ సూపర్ మూవీ 👌

  • @yanadriganesh1456
    @yanadriganesh1456 5 หลายเดือนก่อน +8

    శివుడు నిజంగానే కామ్యూనిస్ట్ ఎవరైనా ఎంతటోడైన ఒక్కటే.
    ఈ సినిమా ఇప్పుడొచ్చుంటే మనోభావాలు ఏ స్థాయి లో
    దెబ్బైపోయేవో.
    S. I గా అల్లు అరవింద్ 😂😂😂

  • @JyothiGarapati
    @JyothiGarapati 4 หลายเดือนก่อน +13

    2024lo sivarathri roju movie chusina vallu like cheyandi.

    • @KiranKumar406
      @KiranKumar406 4 หลายเดือนก่อน +1

      🙋🏻‍♂️

    • @JyothiGarapati
      @JyothiGarapati 4 หลายเดือนก่อน +1

      Tnk q

    • @Amarnath-ns1wc
      @Amarnath-ns1wc 4 หลายเดือนก่อน +2

      Its me

    • @JyothiGarapati
      @JyothiGarapati 4 หลายเดือนก่อน +1

      @@Amarnath-ns1wc Thank you for your rly

  • @SanjaySanju-yp9uw
    @SanjaySanju-yp9uw 7 หลายเดือนก่อน +17

    Instagram reels lo movie chusinavalu entha mandi

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 4 หลายเดือนก่อน +4

    పరమేశ్వరుడు

  • @khasimuravakonda9664
    @khasimuravakonda9664 7 หลายเดือนก่อน +11

    సినిమాలు ఉన్నన్ని రోజులు సత్యనారాయణగారు గుతూహుడిపో తారు

  • @shravanvuyyala5712
    @shravanvuyyala5712 3 ปีที่แล้ว +14

    What a creative movie at that time... China and US were rivals at that time too.. O wonder

  • @chennakesavulu6533
    @chennakesavulu6533 2 ปีที่แล้ว +16

    సినిమా చాలా బాగుంది

  • @BachiManchineela-cz1ny
    @BachiManchineela-cz1ny 5 หลายเดือนก่อน +5

    Om namasivaaya e lanticinamalu enka chudalemu

  • @shaikrafi501
    @shaikrafi501 ปีที่แล้ว +27

    A great film I had ever seen. Budhi karmanusarini and many more Sanskrit quotations are there in this film. My greatest tributes to the legendary actors Rao gopal Rao and kaikala Satyanarayana. Arvind garu you did a good job by uploading this video. My request to Rao Ramesh garu who is the son of Rao gopal Rao garu to take initiative to release this great film once again in both Telugu states.

    • @dominicblabberton2985
      @dominicblabberton2985 7 หลายเดือนก่อน

      Meere cheyyandi. Request adagadam endhuku. Meeku sanskrit (Sanskurtham) vachu kadha.

  • @chaparlapradeepchowdary3156
    @chaparlapradeepchowdary3156 4 หลายเดือนก่อน +4

    Allu aravind sir acting super

  • @umadoddi2453
    @umadoddi2453 3 ปีที่แล้ว +8

    Excellent moovie great actors kaikala satyanarayana....Rao gopalarao garu

  • @viswabhaskar4404
    @viswabhaskar4404 7 หลายเดือนก่อน +6

    Perfect movies with msg and comedy and how many watched in 2023. The best movies to spend holidays happy

  • @manuminds9475
    @manuminds9475 10 วันที่ผ่านมา

    Naku chala eshtam ee movi రావుగోపాలరావు బాగా చేశారు అందుకే

  • @suryanarayanaadapa8407
    @suryanarayanaadapa8407 5 หลายเดือนก่อน +6

    "శ్రీమద్ మసాలా వడ మహత్యం" for bifurcation with Continent,Country,Language,Religion, Region,caste,color, gender etc. Awesome story, dialogues and action.

  • @user-rv4em1yf6j
    @user-rv4em1yf6j 5 หลายเดือนก่อน +3

    neti taram moviee edii njamm
    oom namashivayaaaa😊
    supper moviee

  • @user-kr2vv8yd6j
    @user-kr2vv8yd6j 7 หลายเดือนก่อน +8

    Many times I watched this movie only for mahashivudi scenes ramgopalrao garu nIled it 👌 dialogues 👌👌👌

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 4 หลายเดือนก่อน +2

    Nice movie, nice concept who ever watching this movie shall thrive to be good humans. Lest pralay will happen. As we have already damaged environment beyond repair.

  • @shivakumar-ri2de
    @shivakumar-ri2de 3 ปีที่แล้ว +7

    Very very happy this movie
    Rao gopalvarma garu legend actors
    Excellent movie...tq

  • @thefoodmaker1647
    @thefoodmaker1647 8 หลายเดือนก่อน +15

    😅 insta reels choosi vacchibavallu

  • @Dipasletterbox
    @Dipasletterbox 3 ปีที่แล้ว +39

    The conversation between Sambayya and Shiva is the best❤️

  • @rajupolepalli1761
    @rajupolepalli1761 8 หลายเดือนก่อน +7

    Ma thirupathi daggara thondavada shivude gude daggara shooting chesaru

  • @damodardamodar6460
    @damodardamodar6460 5 หลายเดือนก่อน +2

    Now iam waiting by the grace of lord SHIVA

  • @shaikhfarrukhahammadalisha4214
    @shaikhfarrukhahammadalisha4214 2 หลายเดือนก่อน +1

    Rao gopal rao garu... mee action super sir!!!! om nama sivaya!!!

  • @vasucreations2678
    @vasucreations2678 3 ปีที่แล้ว +12

    Awesome movie, thanks for uploading.

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 4 หลายเดือนก่อน +1

    Flow of conceptual charges is manifestation ❤❤❤

  • @sowsheelkumar9882
    @sowsheelkumar9882 5 หลายเดือนก่อน +2

    Good movie..❤ om namah shivaya

  • @rinzlertron6114
    @rinzlertron6114 ปีที่แล้ว +10

    49:25 this scene copied by Puri Jagannadh in DCM....copycat😜😜

  • @ksramani8712
    @ksramani8712 3 หลายเดือนก่อน

    In this movie,they explained clearly about behavioural science of humanity, clubbed with spirtulality, mind management, art of living people should know etc., - all the actors are extraordianarliy done well - esp., rao gopal, satyanarayana, allu ramalingaiah

  • @madhukiran3457
    @madhukiran3457 5 หลายเดือนก่อน +1

    Daivathvanni vyangam tho bodhincharu ❤ Great movie

  • @afrinc4890
    @afrinc4890 7 หลายเดือนก่อน +3

    Dialogues by GOD superb. Smart. 😊❤🎉

  • @cnprinting
    @cnprinting 2 หลายเดือนก่อน

    super movie ilantei cinima lu e rojulo ravatam ledu

  • @yaswanthmalla2634
    @yaswanthmalla2634 2 ปีที่แล้ว +9

    rao gopal gari comedy outstanding!

  • @venkateswarareddy8531
    @venkateswarareddy8531 27 วันที่ผ่านมา

    Very good movie, every one should be watched with any doubt .

  • @naveenkumarmaccha6940
    @naveenkumarmaccha6940 4 หลายเดือนก่อน +1

    ॐ नमः शिवाय नमः शिवाय ॐ

  • @ANILKUMAR.R
    @ANILKUMAR.R 7 หลายเดือนก่อน +3

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ ❤

  • @bangarrajupathiwada7290
    @bangarrajupathiwada7290 5 หลายเดือนก่อน +3

    Excellent 👌👍 movie

  • @mangalipavankumarpavankuma7056
    @mangalipavankumarpavankuma7056 7 หลายเดือนก่อน +4

    Hara hara mahadeva🚩🚩🕉🕉🕉

  • @venkateshr8817
    @venkateshr8817 6 หลายเดือนก่อน +2

    Nice story Telugu movie is always ultimate

  • @dhuryodhanasagar7802
    @dhuryodhanasagar7802 3 ปีที่แล้ว +9

    దేవుడే దిగివస్తే మూవీ up load చెయ్యండి అరవింద్ సర్ plz,

  • @rajeshjadala4926
    @rajeshjadala4926 8 หลายเดือนก่อน +7

    How many watching this after seeing Instagram reels of this film

  • @vijaybittureddy3864
    @vijaybittureddy3864 5 หลายเดือนก่อน +1

    Wow. Super.Climax. superb movie

  • @user-ve9xn1iv7h
    @user-ve9xn1iv7h 4 หลายเดือนก่อน +1

    Classic movie excellent ❤

  • @judhijoy6974
    @judhijoy6974 8 หลายเดือนก่อน +6

    ఓం నమశ్శివాయ 🙏

  • @SaikumarMungara
    @SaikumarMungara 3 ปีที่แล้ว +3

    Thanks for uploading..

  • @kolishettysudhakarrao4234
    @kolishettysudhakarrao4234 6 หลายเดือนก่อน +3

    శివతాండవం makutayamanam 🙏🙏

  • @Anand-wn7bq
    @Anand-wn7bq 4 หลายเดือนก่อน +2

    Super movie 2024

  • @srisisuvidhyavinayakasrisi1801
    @srisisuvidhyavinayakasrisi1801 3 ปีที่แล้ว +4

    Super Film

  • @bashokkumar3668
    @bashokkumar3668 4 หลายเดือนก่อน +2

    2024 watch

  • @VinayKumarYCN
    @VinayKumarYCN 6 หลายเดือนก่อน +6

    మసాలా వడ కాన్సెప్ట్ మ కేసీఆర్ కి తెలీదు

  • @ramsmalladi9952
    @ramsmalladi9952 7 หลายเดือนก่อน +3

    OMG original version.......40 years back

  • @katakamsiva
    @katakamsiva 5 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది

  • @srinivasbmh7749
    @srinivasbmh7749 4 หลายเดือนก่อน +1

    భైరవుడు

  • @shaikabdulraheem3139
    @shaikabdulraheem3139 2 ปีที่แล้ว +2

    Absolutely correct and this is True True True

  • @user-iv7db6zl6x
    @user-iv7db6zl6x 5 หลายเดือนก่อน +1

    Chala bagundi

  • @tharikrishnarao8197
    @tharikrishnarao8197 4 หลายเดือนก่อน

    No words for this movie 🙏🪔🛕💐😌.
    Har Har MAHADEV 🙏🛕🪔💐❤️.h!🇮🇳🤗

  • @shaikmahaboobbasha1043
    @shaikmahaboobbasha1043 4 หลายเดือนก่อน +1

    I am watching this movie in 27.03.2024

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 5 หลายเดือนก่อน +1

    What a fantastic Movie.

  • @vempatisatyanarayana9840
    @vempatisatyanarayana9840 8 หลายเดือนก่อน +4

    Super movie

  • @gorleatchumnaidu6659
    @gorleatchumnaidu6659 5 หลายเดือนก่อน +3

    అల్లు రామలింగయ్య తాతయ్య గారు రాజబాబు గారు కామెడీ చాలా బాగా నచ్చింది నటన బాగుంది

  • @gandhimoola5759
    @gandhimoola5759 3 ปีที่แล้ว +3

    Super move om namshiva...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kkhomedecorshop1114
    @kkhomedecorshop1114 8 หลายเดือนก่อน +3

    Fantastic movie..

  • @b.vb.v273
    @b.vb.v273 3 ปีที่แล้ว +4

    DOYUDU HANTA BAYAM BUKTE HUNA VAREKI DAYUDU HANDAGA HUTARU🙏🙏🙏

  • @Sravanipages
    @Sravanipages 8 หลายเดือนก่อน +2

    Excellent movie om 🕉️

  • @busaharidurgaprasad2722
    @busaharidurgaprasad2722 3 ปีที่แล้ว +5

    It is a very good and great movie

  • @jalaluddinsyed6617
    @jalaluddinsyed6617 7 หลายเดือนก่อน +2

    I think this movie all dialog are inner feeling of SIVA

  • @shivarajshankar
    @shivarajshankar 3 ปีที่แล้ว +6

    Beautiful movie 😍😍😍😍😍😍

  • @manchaprasad6446
    @manchaprasad6446 10 วันที่ผ่านมา

    Movie chala baagundhi andharu thappaka chudandi

  • @suppuandvenky244
    @suppuandvenky244 5 หลายเดือนก่อน +2

    Beautiful movie