Vundavalli Aruna Kumar About Ramoji Rao Margadarsi Chit Fund Scam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024
  • Vundavalli Aruna Kumar About Ramoji Rao Margadarsi Chit Fund @SakshiTVLIVE ​
    #VundavalliArunaKumar #RamojiRao #MargadarsiChitFundScam #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Video ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 85

  • @veerasomulu6624
    @veerasomulu6624 ปีที่แล้ว +8

    Your great sir best decision

  • @ajayk7517
    @ajayk7517 ปีที่แล้ว +15

    Supper sir 🙏👌👍

  • @m.r.prasad
    @m.r.prasad ปีที่แล้ว +30

    రామోజీరావు గురించి అయన చనిపోయిన చిన్న కొడుకే చెప్పాడు . పెద్ద వ్యాసం సాక్షికి ఇచ్చాడు. చాలా ఏళ్ల క్రితం .

    • @ajayk7517
      @ajayk7517 ปีที่แล้ว +3

      Correct brother excellent 👍👌🙏

    • @digitalgraphics4176
      @digitalgraphics4176 ปีที่แล้ว +2

      Correct

    • @pvvb9
      @pvvb9 ปีที่แล้ว +2

      Correct

  • @mallikarjunreddy5422
    @mallikarjunreddy5422 ปีที่แล้ว +12

    Main problem with Indian judiciary

  • @chandumaarlapudi3882
    @chandumaarlapudi3882 ปีที่แล้ว +5

    Great analysis by Vundavalli Sir 👍

  • @dnaathiest537
    @dnaathiest537 ปีที่แล้ว +4

    Super sir meeruu

  • @manjulareddyvaka8612
    @manjulareddyvaka8612 ปีที่แล้ว +1

    సర్...
    పీవీ గారు పీయెం అయిన 1500 ఎకరాల అదనపు భూమిని ఉద్యమకారులు స్వాధీనం చేసుకున్నట్లు వార్తల్లో చూసిన గుర్తు సర్.

  • @anantharaokinthali2233
    @anantharaokinthali2233 ปีที่แล้ว +4

    What an intelligent logic sir

  • @balajivaraprasad3482
    @balajivaraprasad3482 ปีที่แล้ว +6

    చట్టం లో ఇన్ని లోపాలను సరిద్దిద్దే వ్యవస్థ లేదా

    • @cwi14594
      @cwi14594 ปีที่แล้ว +1

      వుంది that is ambekar

  • @prasadkoyyalamudi
    @prasadkoyyalamudi ปีที่แล้ว

    You are great Arun sir

  • @Traveltimes2563
    @Traveltimes2563 ปีที่แล้ว

    Meeru real hero sir

  • @srinivasamurthy7596
    @srinivasamurthy7596 ปีที่แล้ว +1

    Intaki prajalaki em anyamo jarigindi cheppandi,evaluation nashta poyaro cheppandi

  • @AGNIVEERUDU
    @AGNIVEERUDU ปีที่แล้ว +2

    రామోజీ రావు అదృష్టవంతుడు,ఆంధ్రలో పుట్టాడు. బహుశా ఉత్తరప్రదేశ్ లో పుట్టి వుంటే!

  • @YT_C9
    @YT_C9 ปีที่แล้ว +5

    Sir, okka manavi. Ramoji enchesado, prajalani ela mosam chesa do maaku kuda chepthe, ade business formula copy kotti memu kuda koteswarulam avutam. Please mee case study mottam as detailed as possible rayandi.

  • @ramanareddy1317
    @ramanareddy1317 ปีที่แล้ว

    Great Undavalli garu soodi toti mosali ni bayatiki teesaru.... Great

  • @sathishnagireddy1939
    @sathishnagireddy1939 ปีที่แล้ว +1

    తెలంగాణ భూములు కబ్జా చేసాడు రామోజీ..వెయ్యి నాగళ్లు ఏమైనయి kcr గారు

  • @prasadkoyyalamudi
    @prasadkoyyalamudi ปีที่แล้ว

    Jai vundavalli Arun kumar johar v m ranga

  • @jithendratchemistryskpgdc9857
    @jithendratchemistryskpgdc9857 ปีที่แล้ว

    He is ruthless if people are corrupt or inefficient. He will not spare even his own son, punished his son Suman for being inefficient. Thats his discipline.

  • @saibabukondapaturi4754
    @saibabukondapaturi4754 ปีที่แล้ว +4

    Vadini evaru eemi cheyyaleru, court la tho sahaa

  • @tip24360
    @tip24360 ปีที่แล้ว

    రెండు పార్టీల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో నాకు అన్యాయం జరిగిందని ఏదో ఒక పార్టీ కంప్లైంట్ చేస్తే గాని అది వివాదంగా పరిగణింపబడదు. ఒకవేళ ఒక పార్టీ కంప్లైంట్ తరువాత వివాదం అయినప్పటికీ కూడా వారిద్దరి మధ్య సెటిల్మెంట్ రాజి ద్వారా సమస్య సద్దుమణిగి తే కోర్టులు కూడా దానిని ముగిస్తాయి ఇక్కడ రామోజీ రావు గారు కస్టమర్స్ కి సెటిల్ చేసేసారు గనుక మీరు గాని కోర్టులు గాని వేరే ఎవరైనా గానీ కొనసాగింపు చేయడానికి ఏమీ లేనట్లే అవుతుంది.

  • @KIRANKUMAR489
    @KIRANKUMAR489 ปีที่แล้ว +3

    End of Ramoji and cbn manipulations....common man...

  • @Potti328
    @Potti328 ปีที่แล้ว +2

    Vundavelli elanti vado natho kuda chala Mandi chepparu😂😂😂

  • @nagarajuchowdaryalapati5994
    @nagarajuchowdaryalapati5994 ปีที่แล้ว +2

    అందరి.గురించి.చప్పండి.

  • @mlddlm
    @mlddlm ปีที่แล้ว

    GOD BLESS YOU ABONDENTLY AND PROTECT YOU SAFELY FOREVER SRI YS JAGAN MOHAN REDDY గారు.

  • @Sathyam9991
    @Sathyam9991 ปีที่แล้ว +4

    రామోజి ఒక డ్రామోజి. ఒక కుటుంబాన్ని బజారుకు లాగాడు. ఆ కుటుంబం వై యస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం. జగన్ను అనవసరంగా బైటకు లాగాడు వాళ్ళ నాన్నా రాజశేఖర్ సియం గా ఉన్నప్పుడు.వాళ్ళ నాన్న చనిపోయాక జగన్ను గోకాడు గిల్లాడు ఉడికించాడు. మరి ఇంత చేసిన రామోజి డ్రామాలాడే డ్రామోజి చిక్కినప్పుడు రామోజి జుట్టు వదలటం ఎవరి తరం కాదు. జుట్టు లేని రామోజి అందిచ్చాడు మెరుస్తున్నా డ్రామోజి బట్టతల.

  • @rajeshkumarreddy1002
    @rajeshkumarreddy1002 ปีที่แล้ว

    మీరు చేస్తున్న పోరాటం ముందుతరాలకు ఒక మార్గదర్శి

  • @CHALANTIDAVIDRAJU-eq2ey
    @CHALANTIDAVIDRAJU-eq2ey ปีที่แล้ว

    ఇన్ని రకాలుగా మాట్లాడితే ఎలా పెదాయనా, కోర్టులు వున్నా యంటారు. సరిగా లేవంటారు ఎలామరి,ఈదేశంలో చట్టాలు పెద్దల చుట్టాలేగా,వాళ్ళ డబ్బు పోతే నష్టం గాని పరుల సొమ్ము పోతే పెద్దలకు బాధలేదు, అందుకేనేమో స్వతంత్రం తెచ్చుకుంది,అందరం మూసుకొని బతకడం బహుమేలేమో ప్రయత్నిద్దాం మరి ప్లీజ్

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 ปีที่แล้ว

    మిత్రులారా , టాపిక్ వచ్చి 2000 నోటును రద్దు చెయ్యాలి అని , మార్కెట్ లో వుండ కూడదు అని , బాబు గారు ముందే వూహించి చెప్పారు అంట...😁😁😁
    చంద్ర బాబు ఎపుడూ గుర్తింపు కోరతాడు. .ఏమీ లేకున్నా అన్నీ నేనే ...నేను చెప్పా ...నేను సలహా ఇచ్చా....సిగ్గులేని జన్మ...
    ఇంతకీ బాబు గారి నీ మనదేశ కార్పొరేట్ లు అయిన టాటా గారు , బిర్లా గారు ప్రధాని గా మీరే వుండాలి షుమారు 30 ఏళ్ల కిందట అండి అని కోరారు కూడా ...
    అసలే హిందీ బెల్ట్ , ఎందుకొచ్చిన సమస్య అని భావించారు.😁..హిందీ మాట్లాడితే లేచి వెళ్లిపోతారు . ఒరేయి ఆపరా అంటారు ..🫢
    కానీ బాబు గారు ఒప్పుకోలేదు....
    ఎందరో ప్రధాని కావాలి అన్నది కోరిక ..వుండగా , ఎన్నో ప్రయత్నాలు చేశారు కూడా , కానీ బాబు గారు మాత్రం చాలా ప్రత్యేకం , విభిన్నం , అండి...
    మనం చూసే వీధుల్లో , గల్లీ ల్లో , దొంగ కోళ్లు పట్టేవారు కూడా వుంటారు అండి...నిజానికి బాబు గారు , ( అదేదో సినిమా లో కమెడియన్ బ్రహ్మానందం గారు అన్నీ నేనే , నేనంటే నేనే , అన్నట్లు వుంటుంది ) ,
    అన్నట్లు దొంగ కోళ్లు అంటే గుర్తుకు వచ్చింది ... ఆఖరికి మామ గారు పెట్టిన పార్టీ టీడీపీ అయితే , దాన్ని కూడా నేనే , నేనంటే నేనే , అని అన్నా ఆశ్చర్య పొనక్కర లేదు 😁😁😁
    ఇంతకీ NTR, టీడీపీ పెట్టే నాటికి , బాబు కాంగ్రెస్స్ పార్టీ లో ఎమ్మెల్యే , మంత్రి గా వున్నారు...అండి...😁😁😁
    బహుశా 2023 డిసెంబర్ ( ప్రకటన కూడా చేస్తారు అని ఒక ప్రచారం వుండే ) లో టీడీపీ పార్టీ పెట్టింది , పార్టీ గుర్తు , సైకిల్ , మొత్తం అన్నీ కూడా నక్కా నారా నపుంసక నాయకా అన్నా పెద్ద ఆశ్చర్యం లేదు అండి...
    బాబు అదొక విచిత్ర సమస్య ( అదేదో సినిమా లో కమెడియన్ బ్రహ్మానందం గారు అన్నీ నేనే , నేనంటే నేనే , అన్నట్లు వుంటుంది ) తో బాధ పడుతున్నారు....
    ఇంతకీ నిజమైన వార్తలను సజీవ సమాధి చెయ్యడం లో మన తెలుగు మీడియా వుంటుంది ...
    ఈ నోట్లు రద్దు మరియు online money , digital money ( rupee ) , తదితర అంశాల గురించి ఎన్నో ఏళ్ళు గా " అర్ధ క్రాంతి వ్యవస్థాపకుడు , అనిల్ బోకెన్ అనే వ్యక్తి " ఎన్నో పుస్తకాలు రాశారు .
    ఆయన ఎందరో రాజకీయ నాయకులను కలిశారు ...వివరించారు ..అందులో కాంగ్రెస్ రాజీవ్ గాంధీ , అటల్ బిహారీ వాజపేయి, యశ్వంత్ సిన్హా, మన చిత్తూరు జిల్లా ఎర్ర చందనం వీరప్పన్ ( బాబు ) , మరియు ప్రస్తుత ప్రధాని గారు మోడీ జీ నీ కలిశారు ..వివరించారు ..
    ప్రధాని మోడీ గారి తో 8 నిమిషాలు మీటింగ్ అయితే , మొత్తం 2 గంటలు ఎంతో ఇష్టంగా విన్నారు, అనేక సూచనలను మోడీ గారు రాసుకున్నారు ..ఇక ఆ దిశ లో నడిచారు..
    అండి..
    ఇక మన బాబు గారు ...నేనే ...నావల్లే , ఓహో నేనంటే నేనే , ఇదండీ విషయం 😁
    ఉదాహరణ కు : మొట్ట మొదట సైబర్ టవర్స్ అనే భవనాన్ని హైటెక్ సిటీ లో మన దివంగత ప్రధాని వాజ్ పాయ్ గారు నిధులతో కట్టారు అండి..
    కానీ అదేమిటో గానీ హైదరాబాద్ రోడ్ల మీద
    తిరిగిన బాబు దే , మన ఎస్టేట్😁 , మన tower 🥹, మన తెలుగు జాతి🥸 , మన టీడీపీ జెండా...!!!😀 , టీడీపీ టోపీ !!!😇 , అని ప్రచారం ...చివరికి కెసిఆర్ తో బాబు బట్టలు కాలిపోయాయి ,😤😤...నగ్నంగా అమరావతి వచ్చాడు... 😭😭😭
    చివరికి కెసిఆర్ షాక్ తో తెలంగాణ టీడీపీ కనుమరుగు ...అయ్యే ...🫥🫥🫢🥱🤗🫣🫣🫣🫣
    Continue........

    • @rajanaddanki7999
      @rajanaddanki7999 ปีที่แล้ว

      2016లో నోట్ల రద్దు ..ఇప్పుడు మరో విడత ,రెండింటి మధ్య 6 ఏళ్ల 5 నెలలు వ్యవధి వున్నది....
      2016 లో నే ఈ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది...అప్పట్లో 1000నోటు తీసేసి , 2000 పెడతారా అని విమర్శించిన , మన బాబు గారు...
      2000 వేల నోటు విడుదల చేసినప్పుడే అది కేవలం 4 ఏళ్లు వుంటుంది అనేది ముందే చెప్పారు కూడా....
      ఇక 2016 లో మొదలు అయిన 2000వేల నోటు... 2018 లోనే ముద్రణ కు బ్రేక్ వేశారు
      అప్పటి నుండి 2020 వచ్చేసరికి 60% వరకు circulation లో లేదు..., ప్రస్తుతం కేవలం 10 % పై న వుండవచ్చు అనేది వార్త.
      ఇక కొన్ని విపక్షాలు , అదేనండీ మన పాస్పోర్ట్ బ్రోకర్ ( కెసిఆర్ ) , కేజ్రీవాల్ , మమత తదితరులు , ఏదో పార్లమెంట్ కు చెప్పి చేయాలి అనేది , అన్నీ విషయాలు చెప్పరు, అది దేశ హితం కోసమే , ఇక 2016 నోట్లు రద్దు అంశాన్ని సుప్రీం లో సవాలు చేస్తూ అనేక కేసులు వుంటే , చివరికి ప్రభుత్వమే విజయం సాధించే...
      ఆయనెవరో రాహుల్ గాంధీ అంటాడు కదా , చైనా వాడు ఆయుధాలతో సరిహద్దు లో వుంటే ,దేశ ప్రధాని రక్షణ విషయం లో పార్లమెంట్ కు చెప్పాలి అంటాడు.ఇలా ప్రతీదీ చెప్పరు అండి. ఇదిగో కింద రాసిన చరిత్ర చదవాలి , ఆ రాహుల్ , కేజ్రీవాల్ , మమత సన్నాసులు...
      A Look Back to 1978 When Currency Notes Were Last Scrapped
      This is not the first time demonetisation has happened in India.
      It was in the early 1970s that the Wanchoo committee made recommendations about withdrawing the bank notes while talking about the menace of black money in the country.
      However, these recommendations could not be publicised for the fear of it being counterproductive - black money operators could get rid of high-value notes.
      ఇంతకీ బాబు గారి ప్రత్యేకత ...తేరగా పబ్లిసిటీ వుంటే చాలు , అంతే నండి మధ్య లో దూరిపోతారు... ఇంతటి చీప్ విధానాలు , చర్యలు , ...
      పొరబాటున కెసిఆర్ కు దొరికారు...
      వెంటనే రాత్రి కి రాత్రి హైదరాబాద్ నుండి జారుకున్న బాబు గారు....
      అర్ధ రాత్రి ఆర్బీఐ 2000 రద్దు చేస్తే ....
      అదే సమయం లో బాబు నిద్ర లో వుండే.....
      మళ్లీ ఉదయం షరా మామూలే నేనే చెప్పా 2000 నోట్లు రద్దు చేయాలని...
      పత్రికా విలేఖరులు అర్ధ రాత్రే బాబు ఇంటి కి వచ్చారు...ఆయన నిద్ర లో వున్నారు... , చేసేది లేక రిపోర్టర్లు కూడా బాబు ఇంటిలో నిద్ర పోయారు...
      ఉదయాన్నే బాబు తో అల్పాహారం తీసుకున్న రిపోర్టర్లు , బాబు సలహా మేరకు 2000 రద్దు అని రాశారు....
      బాబు గారు కరోనా వైరస్ కూడా ఎప్పుడో 10ఏళ్ల కిందటే ఒకానొక అంతర్జాతీయ వేదిక పై మీటింగ్ లో వద్దూ 😀...ఆ జీవ రసాయన ఆయుధాలు వద్దూ 😁అని సలహా కూడా ఇచ్చారు. అండి 🫢... కాకపోతే అంతర్జాతీయ మీడియా వారు చాలా light గా తీసుకున్నారు....🤗🤗
      ఎంత అయినా బాబు వలన భూమి తిరుగు తున్నది ....😇😇
      బాబు వలన పంటలు పండు తున్నాయి😁
      బాబు వలన వర్షాలు వస్తున్నాయి....🫢🫢
      బాబు పబ్లిసిటీ ఎలా వున్నా....🥸🥸
      ఇదే పబ్లిసిటీ తో బాబు గారు ఎన్నో పార్టీ ల అండ ను కోల్పోయారు🤣... , నలుగురి లో కప్పు కాఫీ కి దూరం అయ్యారు కూడా😭 ...
      1999 నుండి మోడీ గారు నిత్య కృషీ వలుడు , ఎంతో ఎత్తుకు ఎదిగారు , వెనక్కి తిరిగి చూడ లేదు. చివరికి కర్ణాటక ఎన్నికల దాకా ( బీజేపీ అసలు నష్ట పోలేదు , యే మాత్రం ఓటు షేర్ తగ్గలేదు , కేవలం కుమారస్వామి పార్టీ యే నష్ట పోయే , ) ...
      ఇక కర్ణాటక కాంగ్రెస్స్ చెప్పింది , నిరుద్యోగ భృతి వచ్చి కేవలం 2023 విద్యార్థులకు మాత్రమే...అదేమంటే షరతులు అని , చెయ్యి దులుపు కున్నారు...
      2024 లో మళ్లీ బీజేపీ కి కేంద్ర సర్కారు ఎంపీ లు ఆ రాష్ట్రము వారి తీర్పు అవుతుంది...
      రాజస్థాన్ లో కాంగ్రెస్ పతనం ఖాయం అన్నదే , ప్రభుత్వ వ్యతిరేక ఓటు యే బీజేపీ కి పట్టం అన్నది ,జోస్యం , ఇక వసుంధరా రాజే సీఎం అవ్వరు. కొత్తగా బీజేపీ సీఎం కొత్త వ్యక్తి వస్తారు ..మీరే చూస్తారు గా ...
      పాపం బాబు గారికి కప్పు కాఫీ ఇచ్చేవారు అనగా అనేక పార్టీ ల వారు దూరం అయ్యారు ..అండి...కనీసం ఫోన్ కూడా చేయరు ...
      పాపం రామోజీ కి అన్నీ మంచం మీదే 😷
      ఇదే పబ్లిసిటీ తో బాబు పతనం కూడా మొదలు అయ్యే....

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 ปีที่แล้ว

    Undavalli norumusuko norumusuko undavalli norumusuko norumusuko undavalli norumusuko norumusuko norumusuko undavalli

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 ปีที่แล้ว

    😮

  • @jchvenkateswarlu1623
    @jchvenkateswarlu1623 ปีที่แล้ว

    Sir, sir nela vidichi saamu cheyaku, rr ante thelisi kudaaa maatlaaduthunnavu. Ni kharma

  • @rajupadapudi9675
    @rajupadapudi9675 ปีที่แล้ว +1

    Jai oodavalii

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 ปีที่แล้ว +2

    ఏ ప్రజలు సొమ్ము తింటే. ఆ ప్రభుత్వమే బాధ్యత. Same to same

  • @masudarsan
    @masudarsan ปีที่แล้ว

    On whomever jagan is angry will be arrested and media trial will be done.Govt .is not doing any thing excepting button pressing and revenge on few people.

  • @rajumuthyam47
    @rajumuthyam47 ปีที่แล้ว +3

    Telanga bumulanu akraminchidu ramoji daga padda telangana

  • @barathchowdary4694
    @barathchowdary4694 ปีที่แล้ว +1

    One and only independent invidual in India 🔥 Chandrababu, jagan,trs,bjp,congress em pikaleru

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 ปีที่แล้ว

    everybody knows the real mentality of ramoji

  • @rameshbabunamala6135
    @rameshbabunamala6135 ปีที่แล้ว

    If he fault he can't survive such long time. If is long running so change the law

  • @vasudevaraoyanduru4260
    @vasudevaraoyanduru4260 ปีที่แล้ว

    Court will give judgement to hangout until death that was mundavalli Great ness

  • @venkateshms3578
    @venkateshms3578 ปีที่แล้ว

    Mr.RAMOJI RAO WAS A GREAT CRIMINAL, HE IS HAVING DEEP CAST FEELING.

  • @TeluguHollywood.
    @TeluguHollywood. ปีที่แล้ว

    Jagan midha unna case lu em chesthara avi chudaraa first

  • @prasadbolla4579
    @prasadbolla4579 ปีที่แล้ว +3

    మన గురించి రాజమండ్రిలో సొంత వాళ్ళని అడిగితే చెప్పేస్తారు.

  • @gangamaheshreddy6230
    @gangamaheshreddy6230 ปีที่แล้ว

    Andhra Soros Ramoji

  • @sudhkar843
    @sudhkar843 ปีที่แล้ว

    Jagan miku ardham karu cinima chupisthadu wait

  • @bhimavarapushivareddy7539
    @bhimavarapushivareddy7539 ปีที่แล้ว

    ADI NARAYAN RAO SONTENANI X MANAGER PANJAGUTA BRANCH AND ACCOUNTENT RUDRANI MUNDA SEGU LADHA CHEETERS IN THAT COMPANY 420 BATCH IN THAT COMPANY L KODAKA

  • @venkataramasastry302
    @venkataramasastry302 ปีที่แล้ว

    Gorantla Buchaiah chodart,Nagunta Murali Mohan lu yemantari papam Ch. Ramoji Rao ni gurinchi

  • @goriparthisrinivasarao6273
    @goriparthisrinivasarao6273 ปีที่แล้ว

    Undavali viveka giranchiatladu sodi. Na k

  • @shankarkethanapalli4016
    @shankarkethanapalli4016 11 หลายเดือนก่อน

    Ramoji is royal bengal. Tiger

  • @battinaramesh9942
    @battinaramesh9942 ปีที่แล้ว

    ATI neechapu sannasi ramoji

  • @jchvenkateswarlu1623
    @jchvenkateswarlu1623 ปีที่แล้ว

    Peeku peeku. ।।

  • @srinivasamurthy7596
    @srinivasamurthy7596 ปีที่แล้ว

    Neeku Andaru cheptaru,Galijanardhana reddy rashtra sampada dochukunna Rajaseker reddy goppa vadu

  • @srinivasamurthy7596
    @srinivasamurthy7596 ปีที่แล้ว

    Neeku Jagan Mohan reddy manchivadu,Ramoji Rao matram desa drohi

  • @rajendraprasad1251
    @rajendraprasad1251 ปีที่แล้ว

    ఊసరవెల్లి కధలు.పక్షి ఛానలో ప్రసారం.
    తాన అంటే తందానా అన్నట్లు ఉంది.

  • @sreeramp8663
    @sreeramp8663 ปีที่แล้ว

    అగ్రిగోల్‌ మీద వేలమంది కంప్లయింట్ చేశారు. దాని మీద ఉండవల్లి ఉద్యమం చేయవచ్చు కదా? 60 ఏళ్లుగా లేని ఖాతాదారులకు లేని అభ్యంతరాలు, వారు ఫిర్యాదు చేయని అంశంపై ఎందుకు అంత ఉత్సాహం? ఆ శ్రద్ధ ఏపీలో అగ్రిగోల్డ్ మీద పెట్టండి

  • @TruthAlwaysTriumphs
    @TruthAlwaysTriumphs ปีที่แล้ว

    PayTM paid artist Mundavalli

  • @centurysrinivas7126
    @centurysrinivas7126 ปีที่แล้ว

    కోర్టుల్లో ఆయన మీద గెలవలేమని మీరే ఒప్పేసుకుంటున్నారు కదా... ఉండవల్లి గారు... అంటే మీ ఘోష... మీ బాధ... మీ కక్ష... మీ కడుపు మంట... ఇదంతా యూట్యూబుల్లో... న్యూస్ చానెళ్ళలో... ప్రెస్ మీట్లలో చెప్పడం కోసమేనా? కోర్టులలో ఆయనని ఏం చేయలేనప్పుడు... మరి ఎందుకండీ... మీకు ఈ కంఠశోష... అనవసరంగా... వదిలేయండి...చక్కగా మీ ఆరోగ్యం కాపాడుకోండి...

  • @rachakondaramesh94
    @rachakondaramesh94 ปีที่แล้ว +2

    మీ మాటల్లో విశ్వసనీయత ఎంతమాత్రం ఉండదు

  • @dasarikishore8346
    @dasarikishore8346 ปีที่แล้ว +3

    ఆంధ్ర గౌర్నమెంట్ కల్తీ మందు అమ్ముతుంది... ఆ మందు తాగి ఎవరైనా చనిపోతే ... ఆ షాపు వాడిని తీసుకెళ్ళి జైల్లో వేస్తారు అంతేగాని.... ఎక్సైజ్ మంత్రిని గాని జగన్ ని గాని జైల్లో వేయరు కదా సార్.... మందు మీద డబ్బులు అన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది... షాపు వాడిని జైల్లో ఎలా వేస్తారు అని అడిగే దమ్ము ఉందా మీకు

    • @prasadbolla4579
      @prasadbolla4579 ปีที่แล้ว

      మేము బట్ట కాల్చి మీద వేస్తాం ......అంతవరకే

    • @sekharindia799
      @sekharindia799 ปีที่แล้ว

      Yellow batch karuvu lo vundi ... emina vaste vurukoru pacha soadra... volunteer level lo avineethi yellow batch cover chestunaru ... dont worry

    • @prasadbolla4579
      @prasadbolla4579 ปีที่แล้ว

      @@sekharindia799 kooli media okkte follow ite J Brand effect tho liver pothai. No issue anukunte ... No issues.

    • @pvvb9
      @pvvb9 ปีที่แล้ว

      We should appreciate undavalli for his dareness

  • @rachakondaramesh94
    @rachakondaramesh94 ปีที่แล้ว +2

    అరుణ్ కుమార్ గారు, సూర్యుని మీద ఉమ్మి వేయడానికి ప్రయత్నించకండి

    • @RameshBabu-vb4tp
      @RameshBabu-vb4tp ปีที่แล้ว +1

      Yevadu suryudu, are you blind

    • @prasadbolla4579
      @prasadbolla4579 ปีที่แล้ว

      Well said. Ina buddhi maadradu.

    • @speakingtree2385
      @speakingtree2385 ปีที่แล้ว

      Arun Kumar garu, nobody spits on shit (Ramoji Rao gadu). Please don't spit on shit.

    • @arunaverma7578
      @arunaverma7578 ปีที่แล้ว

      Correct ae, Ramoji rao gadi Mokham midha direct ga UMMI veyandi. 🤭🤭🤭

  • @srinivas-jw4lk
    @srinivas-jw4lk ปีที่แล้ว

    what si your problem Vundavalli? you want YSRCP ticket and you have chosen this way to impress Jagan! even small kid knows about this