మీ జుట్టు ఎక్కువగా ఊడుతూ వుంటే రోజు విడిచి రోజు నైట్ అప్లయ్ చేయాలి ఉదయాన్నే తలస్నానం చేయాలి, లేదు మీ జుట్టు తక్కువగా వూడుతూ ఉంటే వారంలో రెండు సార్లు అప్లయ్ చేయాలి tq
గుంటకలగర ఆకు,రేక మందార పువ్వులు మిక్సీ పట్టించి మంచి కొబ్బరినూనెలో వేసి మరిగించి చల్లారిన తర్వాత స్టోర్ చేసి తలకు ఈ ఆయిల్‌నే వాడండి క్రమేపీ జుట్టుబ్లాక్ అవుతుంది
తలస్నానం చేసిన తర్వాత రాత్రి నిద్రపోయే ముందు మీ జుట్టుకు పట్టించి ఉదయం వాష్ చేయండి మీ జుట్టు ఎక్కువగా ఊడుతూవుంటే రెండు రోజులకు ఒకసారి పెట్టండి లేదా వారానికి రెండుసార్లు పట్టించి ఉదయం వాష్ చేయండి
కామెంట్సులో పలు సందేహాలు. ఇవి ఒంటిరెక్క నాటు మందారాలు. హెర్బల్ డ్రింకు అంటే కషాయంలా కూడా వాడవచ్చు. రోజూ కూడా తాగవచ్చు. పలురకాల ఉపయోగాలు ముఖ్యంగా స్త్రీలకు. శరీర అంతర్గత అవయవాలను శుబ్రపడేందుకు అంటే టాక్సిన్స్ తొలగించేందుకు మానసిక ప్రశాంతతకూ ఆందోళన బీపీ ఇలా చాలా ఉపయుక్తం. వీడియోలో చెప్పినట్టు సీరం వాడితే మెదడు చల్లదనానికీ మంచిది. ఉపయోగాలు అనేకం. తొడిమలు మాత్రం తొలగించాలి. అవసరాన్నిబట్టి వారానికి 1=2=3 సార్లు కూడా వాడవచ్చు.
గుంటగలగర ఆకులను పేస్ట్ చేసి కొబ్బరినూనెలో మరగ కాచి వడగట్టి స్టోర్ చేసికొని తలకు అప్లై చేసికోండి వైట్ హైర్ క్రమేపి తగ్గుతుంది.(మీ ఏజ్ ఎంతో నాకు తెలియదు)చిన్న వయసు ఐతే బ్లాక్ అవుతుంది.
Mari gunta galagara aaku peast chesi kobbari Nune lo vesi mariginchi vadaposi daily talaku pettalna,leka varaniki eanni sarlu pettali,nadi silky hair,ea shampoo vadali,2 years back Black chik shampoo vadedanni,eppudemo ea shampoo vadali ardham kavatledu,
తల స్నానం చేసిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకొని ఉదయాన్నే తల స్నానం చేయండి మీ జుట్టు ఎక్కువ వూడుతుంటే రెండు రోజులకు ఒకసారి రాయండి తక్కువగా ఊడుతుంటే వారానికి రెండుసార్లు అప్లై చేసి ఉదయాన్నే తల స్నానం చేయండి
Medam mixi pattina danni rasukunnathalani thala snanam annaru kada mari vadagattina siramuni thlaki posukunna juttuke rayamannaru thalakiposukunna thalaki raste thalaki posuko alaleda thelupagalaru
Super nenu try chesanu chal growth undi hair
Ela vadali pls tell me
Avunu cheppandi ela vadali
ఎలా వాడారు చెప్పండి
Vallaku valle pettukunna comment adi anduke reply evvadam ledhu
Andaru okate doubt adigaru yela vadali ani so clear ga reply evvandi
Thank you 🙏
Welcom mam
Super madam ❤❤
Thank you very much
HELLO MADAM GARU GOODMORNING HAPPY SUNDAY CHALA MANCHI REMEDY CHEPPARU THANKS WHAT IS SPECIAL POGROM ON SUNDAY ❤ ❤ ❤
Eroju Sunday prayer(church)ki velladamy special andi thankyou🙏🙏
OK MERU JOB OR BUSINESS CHESTHUNNARA I HOPE YOU HAVE A GREAT DAY
Muncipal chairperson
@@Ratnakumaribavana2033Praise the lord 🙏 bagunnara ఏక్కడ మిరు
Miru cheppina siram yela vadali vivaram chepaledu
ela vadalo cheppaledu
Fine. Let me try
OK andi🙏🙏
Asalu ela use cheyali cheppaledugaa 😮😮😮
అప్లై చేసిన ప్రతిసారీ షాంపూ చయలా అండి
ఎలా వాడాలి చెప్పలేదు.
Very nice 👍
Ee siram ela use cheyyali cheppandi ......
Head bath chesi2 DaysAiyindi e roju night apply chesi morning Bath cheyavacha. Reply me urgent
Pettukivachchu
@@Ratnakumaribavana2033Madam idi Ela vadalo chepaledu...
ఒక్క
Halo
Ela rayali akka
తలస్నానం చేసి రాత్రికి తలకు పట్టించి మార్నింగ్ తలస్నానం చేయండి tq
Nenu vadanu ilaga seeram thayaru chesukoni hair loss avvadam baga thaggindhi
Yela use cheyali
Serum apply chesi headbath cheyyalaaa?
Ala use chayali madem
Headbath cheyyandi nightki EDI apply cheyyandi morning mallee headbath cheyyandi tq 😀
ఏవయసు వారికి అయినా పని చేస్తుందా
Aaha only 90 abo andi😂😂
bottle lo vunnadi yela apply cheyali hair ki.adi cheppandi madam
Night time Chetilo vesikoni juttu kudullaku baaga pattichi morning headbath cheyyandi
Mam edi ela use chalo chypaledu
assalu yalaa vadalii
Morning headbath chesinatarvaata night apply cheyyandi, morning mallee headbath cheyyandi tq andi 🙏
Antha baga chepparu.. But doubts ki answer ivvaledu... Ela vadali ane dani gurinchi
Shortslo cheppanu chuudandi plz
Shorts ekkada ani chudali chala vunnai intha chepparu ela use cheyalo cheppaledhu dhanikosam malli short lo chudamantunnaru 🤦♀️🤦♀️🤦♀️🤦♀️
ఎలా వాడాలి చెప్పండి మేడం
Battathala taggi juttu vastunda andi
Ala use chyali nijm ga hair fall tagutundi A ani months nundi use chestunaru
Super aunty i love u ❤
Elaga vaadali
Sio
Ela vadali madam
Tonar lekka petko andi leda dudi tho petko andi
How to use
👌👌💞👍
🙏🙏🙏🙏
God bless you sister 👍👍👍💞
Ela vadali ani chepaledu
Tonar lekka petko andi
Nenu e remdu 4 .5.Nelalu nundi na hair vadutunnanu ayina phalitam ledu
Nic
Naaku chala varaku naaku set ayindhi akka ఈ video tq💜akka
First nenu vaadina tarwate video youtubelo upload chestanura,edi baaga pani chestundi❤️
Mandharaloo redvena vere colour mandaraloo kuda vadavacha
Red mandaaram maatrame vaadaalandi
Nijam gane na
Vaadinavaallu nijamane cheppaarandi🙏🙏
Roju rasukovala lekha pothe thalasanam chesukunnapudenna
Pratiroju vadalna ledu waraniki okkasari chala
Meeku hairfall ekkuvaga vunte twodayski two times apply cheyandi
Mee hair chupinchandi how can we trust this pack meeru hair and application kuda chupinchali even result also
Nexi elanti video pettinapudu tappanisarigaa na hair chupistanandi,edimaatram baaga panichestundi tq
తయారు చెయ్యడం చూపించారు.. ఎలా వాడాలో చెప్పడం మర్చిపోయారు🙏
Skip చేయకుండా chuste cheppanandi lekunte same video short petta chudandi🙏🙏
Ela vadhali
మేడం గారు యీ రసం ప్రతి రోజు. తలకు పెట్టి తలస్నానము చేయాలా వివరముగా తెలియజేయ వలసినది గ కోరుతున్నాము
మీ జుట్టు ఎక్కువగా ఊడుతూ వుంటే రోజు విడిచి రోజు నైట్ అప్లయ్ చేయాలి ఉదయాన్నే తలస్నానం చేయాలి, లేదు మీ జుట్టు తక్కువగా వూడుతూ ఉంటే వారంలో రెండు సార్లు అప్లయ్ చేయాలి tq
OMG 😳
🙏🙏
Meeru yelavadali cheepali ga
Ede video shorts lo cleargaa cheppa chuudandi
Nice
MiddahaMandaramVadavacha
Ledandi Rekha mandaarame vaadali
Ala rasukovalle mam
headbath chesina tarvata night apply chesi morning headbath cheyandi tq
Tq mam
Penukorukuduki pani.chestnda akka
Ippudu oka pack pettanu adipanichestundamma
వాడే విధానం చెప్పండి మేడమ్
తలస్నానం చేసిన తర్వాత రాత్రి పడుకునే ముందు అప్లై చేసి ఉదయాన్నే తలస్నానం చేసేయండి ఇది మీ జుట్టు ఎక్కువగా ఉూడుతుంటే వారానికి మూడుసార్లు అప్లై చేయండి
Thank you
Appudu vadali idhi head bath chesaka cheyakamundhu rasukovala konchem explain cheyandi
Nice ela vadali cheppandi
తలస్నానం చేసిన తర్వాత రాత్రి నిద్రపోయే ముందు అప్లయ్ చేయాలి ఉదయాన్నే తలస్నానం చేయాలి oknandi
Only red mandaram Poole vadaalaa leka aa colour Aina parvaleda
Only red&Rekha mandaaram maatrame vaadaalandi🙏🙏🙏
👍
🙏
Hair Baga chikkulu padutundi daniki Amina solution unte next vedio lo cheppagalaaaru
5days back video lo oka oil pettanandi adi mee hairni silkyga vunchutundi try cheyandi 🙏🙏
Dandruff ki చెప్పండి plz
Dandruff ninna video petta chuudandi plz
Yela use cheyali reply ivvandi sister
Headbath chesinatarvaata night apply cheyyandi,morning mallee headbath cheyyandi 🙏🙏tq
Chinna pilaki white hair ki em pateli thagalante cheppandi kocham
గుంటకలగర ఆకు,రేక మందార పువ్వులు మిక్సీ పట్టించి మంచి కొబ్బరినూనెలో వేసి మరిగించి చల్లారిన తర్వాత స్టోర్ చేసి తలకు ఈ ఆయిల్‌నే వాడండి క్రమేపీ జుట్టుబ్లాక్ అవుతుంది
గుంటకలగర అంటే బృంగరాజ్
Seram aplya chesaka headbath cheyala clearga chepandi
Shorts lo pettanu clear gaa chuudandi
Ela vaadaali cheppaleledhu
Katan tho petkondi
Mee hair chupinchandi mam
Nenu focus avvakundaa video's lo voice maatrame istunnanandi so naa hair meeku chupinchalenu,kaani edi maatram chaalamandiki panichestundi naahair kuuda longgaane vundi thankyou👏
Ela vadali cheppite ne kada e video use avvedi madam
తలస్నానం చేసిన తర్వాత రాత్రి నిద్రపోయే ముందు మీ జుట్టుకు పట్టించి ఉదయం వాష్ చేయండి మీ జుట్టు ఎక్కువగా ఊడుతూవుంటే రెండు రోజులకు ఒకసారి పెట్టండి లేదా వారానికి రెండుసార్లు పట్టించి ఉదయం వాష్ చేయండి
How use this serum
Tonar
Miru chepina siram yela vadalo vivaramga chepaledu din ni yela use cheyalo kastha vivaramga chepandi medam
ఈ సీరం తలస్నానం చేసి ఉన్న జుట్టుకు పట్టించి ఉదయం వాష్ చేయండి ఇలా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే రోజువిడిచి రోజు అప్లై చేయాలి tq
@@Ratnakumaribavana2033 ఉదయం wash చేసేటప్పుడు shampoo ఉపయోగించాలా...లేక వట్టి నీళ్ళతో wash చేస్తే సరిపోతుందా....దయచేసి చెప్పగలరు
Serum yeppudu vadali yela vadukovali anedi cheppaledu ...apply chesukuni oka one hr ayyaka thala snanam cheyala Inka vere vidhanga vadala anedi clr ga msg pettara andi
Vari sampo Chystkova li
వారానికి ఎన్ని సార్లు apply చేయాలి ?
ఎంత సేపు ఉంచాలి మెడమ్ ?
ఫ్రీజ్ లో ఉంచాలా లేదా బైట ఉంచవచ్చా ఈ సిరం మెడమ్ ?
థాంక్యూ మెడమ్
మీ జుట్టు ఎక్కువగా ఊడుతుంటే వారానికి 3సార్లు అప్లై చేయాలండి, సీరం ఎక్కువగా చేసుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టండి లేదంటే బయట పెట్టండి
The bu bu bys,,,,a@@Ratnakumaribavana2033
Hu
Shy 3:09 @@Ratnakumaribavana2033❤
Madam naa vayasu 35 naku white hair vachasthundi madam naku kocham idea chapandi plessss😢
Idi oil lo vesukoni normalga apply cheyacha
Ledu dudi tho petkoni sampo Chystkova li
Penukorukudu ki pani chesthunda
Panichestundandi
Yela vadali anedi matrm chepakunda sodi
మీరు తెలుగు వారేనా ఇందులో సోది ఏమీ లేదండీ సోది అంటే పని పాటు లేనివాళ్లు చేసే పనండి!!నాకైతే చాలా పని ఉందండి👏
దీనితో బాటు లోపలికి ఏమైనా తీసుకోవాల మేడం?
Avasaram ledandi
Elawadalocheppaledu
షార్ట్స్ లో పెట్టాను చూడండి 🙏
Give name of few person who had hair growth on their bald
West already try chesam no result one year nunchi vadutunm
Head bath chesaka rasi yentha sepu unchalichepaledhu
1hour vunchaali
@@Ratnakumaribavana2033 thank you mam.for ur rly
కామెంట్సులో పలు సందేహాలు. ఇవి ఒంటిరెక్క నాటు మందారాలు. హెర్బల్ డ్రింకు అంటే కషాయంలా కూడా వాడవచ్చు. రోజూ కూడా తాగవచ్చు. పలురకాల ఉపయోగాలు ముఖ్యంగా స్త్రీలకు. శరీర అంతర్గత అవయవాలను శుబ్రపడేందుకు అంటే టాక్సిన్స్ తొలగించేందుకు మానసిక ప్రశాంతతకూ ఆందోళన బీపీ ఇలా చాలా ఉపయుక్తం. వీడియోలో చెప్పినట్టు సీరం వాడితే మెదడు చల్లదనానికీ మంచిది. ఉపయోగాలు అనేకం. తొడిమలు మాత్రం తొలగించాలి. అవసరాన్నిబట్టి వారానికి 1=2=3 సార్లు కూడా వాడవచ్చు.
ఎలా వాడాలి చెప్పండి
ఎలా వాడలి cheppaledu.
Y u r
తయారీ విధానం చెప్పారు ఎలా వాడాలో చెప్పలేదు reply sister pl
Ela use cheyyali
Katan tho use cheindi
Head both chesina hear meda pettochha tarvatha shampoo perrakunda normal water tho poskovachha plzz tell me sis
హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ సిరం పెట్టుకొని ఒక నైట్ అంతా ఉండొచ్చండి ఆ ఉదయం తల స్నానం చేయొచ్చు
Anni cheputharu emi jaragavu
Chemicals levandi anta jarugutundi kontamandiki organicvi padakapote manam emi cheyalemandi
Link add cheyandi
th-cam.com/video/LOijWZ7gEPI/w-d-xo.html
Akka maremo Naku chala long hair undedi anta udipoyendi ,paiga alochinchi eakkuvaga white hair vachesindi ... solution cheppandi ple
గుంటగలగర ఆకులను పేస్ట్ చేసి కొబ్బరినూనెలో మరగ కాచి వడగట్టి స్టోర్ చేసికొని తలకు అప్లై చేసికోండి వైట్ హైర్ క్రమేపి తగ్గుతుంది.(మీ ఏజ్ ఎంతో నాకు తెలియదు)చిన్న వయసు ఐతే బ్లాక్ అవుతుంది.
@@Ratnakumaribavana2033 28 years akka
Mari gunta galagara aaku peast chesi kobbari Nune lo vesi mariginchi vadaposi daily talaku pettalna,leka varaniki eanni sarlu pettali,nadi silky hair,ea shampoo vadali,2 years back Black chik shampoo vadedanni,eppudemo ea shampoo vadali ardham kavatledu,
❤
Like aaduguthunara how to used
Use yelaano cheppandi
Ela vadalo chupinchaledu...😢
Video fullga chudandi daanilo cheppa tq👏
Oil tho kalipi pettala akka
ఆయిల్ తో కలపకూడదమ్మా సీరం మాత్రమే పొడి జుట్టు మీద అప్లై చేయాలిరా 🙏
Thanks akka
Fridge lo pettala vidiga kuda store cheskovacha sis
Ekkuva seeram cheste fridge lo pettandi, 1weak iyite normalgane vunchandi sister tq for watching my videos
Naku mixi pattindi black colour lo vachhindi
Naku seeram black ga vachhindi
Ella vaadallo chepalledandi
హెడ్ బాత్ చేసిన మరుసటి రోజు అప్లై చేయండి, రాత్రంతా ఉంచి ఉదయం హెడ్ బాత్ చేయండి
Onion marchipoyaru
Onion andariki padandi
How to use sister
తల స్నానం చేసిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకొని ఉదయాన్నే తల స్నానం చేయండి మీ జుట్టు ఎక్కువ వూడుతుంటే రెండు రోజులకు ఒకసారి రాయండి తక్కువగా ఊడుతుంటే వారానికి రెండుసార్లు అప్లై చేసి ఉదయాన్నే తల స్నానం చేయండి
Hou to use, ?
Shorts lo ninna pettanu chuudandi plz 🙏
Naku seeram black colour lo vachhindi gujju
L
Dandruff vunna valla ki use avvuthundha sister
అవుతుందండి.
@@Ratnakumaribavana2033 thank you reply ichinadhuku sister
సొంత సొది ఎక్కువగా ఉన్న. ఎలా ఉంటుందో
మీరు సోది అనుకోకుండా ముందు వాడి చూస్తే బాగుంటుంది కదండి! ఇక సొంత సోది అంటారా నా చానెల్ గురించి నేను కాకుండా మీరు చెప్పితే బాగుండదు కదండి 🙏🙏
Daily na leka weekly once. Aa ?
Sodi emi pani cheyyadu
Anni andariki panicheyavandi jabbu okkate ina andariki okey medicine panicheyadu, alaage edikuudaa antamaatranike sodi anavalasinapani ledemonandi ?
Yelaa vadalo cheppandhi sis
ఎన్ని పువ్వులు తీసుకోవాలి
Clear ga చెప్పండి ఎలా వాడాలి అని