సనాతన ధర్మం పై చిన్న జీయర్ స్వామి....అద్భుత వ్యాఖ్యలు... Chinna Jeeyar Swami on Sanatana Dharma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 63

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 หลายเดือนก่อน +8

    జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై శ్రీ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఓం నమఃశివాయ ఓం శ్రీ మాత్రే నమః జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై శ్రీ చినజియర్ స్వామీజీ జయహో అఖండ భారతావనికి జయహో జై హింద్ కాంగ్రెస్ పార్టీ అంతం కావాలి దేశద్రోహులు వారు

    • @SrinivasJ-j5o
      @SrinivasJ-j5o หลายเดือนก่อน

      DHARMI KI JAYA HO ADHARMIKI NAH HO ADHE SANATHANA DHARMAM CHEPPEDHI JAI SRIKRISHNA. OM NAMO BHAGHAVATHE VASUDEVAYA . KRISHNAM VANDE JAGATHGURUM. OM KLEEM NAMAHA SHIVAYA..

  • @Ssrc321
    @Ssrc321 หลายเดือนก่อน +6

    అద్భుతమైన ప్రవచనం 🙏

  • @Ssrc321
    @Ssrc321 หลายเดือนก่อน +5

    అస్మత్ గురుభ్యోనమః 🙏

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 หลายเดือนก่อน +5

    ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శివ శంభో శంకర స్వామి స్వామి చిన జీయర్ స్వామి మనము. మన భారతదేశము. లొ సనాతన ధర్మము వర్ధిల్లాలివర్ధిల్లాలి మనము మనలో ఐక్యత వర్ధిల్లాలివర్ధిల్లాలి జై శ్రీరామ జై సీతమ్మ తల్లి జై శ్రీకృష్ణ జై గోపిక స్రీలు జై బిజెపి జై జై బీజేపీ వర్ధిల్లాలివర్ధిల్లాలి ❤❤❤🎉🎉

  • @SumathiT-t4c
    @SumathiT-t4c 21 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏

  • @artistrajubabu3535
    @artistrajubabu3535 หลายเดือนก่อน +2

    ఆనందయ్య గారి గురించి మీరైనా గుర్తుకు తెచ్చారు...స్వామి.. మహదానందం ... 🙏🙏 ఆనందయ్య గారి సేవకు తగిన గుర్తింపు రాలేదు... పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వాలి...తప్పకుండా.... వేలాది మనుషుల ప్రాణాలు కాపాడి న వ్యక్తి ఆనందయ్య గారు

  • @umacharanSomaraju
    @umacharanSomaraju หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్ జై భారత్ జై సనాతన ధర్మ 🚩🚩🚩🚩🚩🚩🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🇮🇳🐯🔱🔱🔱🐯🐯🐯👍

  • @Ssrc321
    @Ssrc321 หลายเดือนก่อน +4

    జై శ్రీ రామ్ 🙏

  • @veerababuramanujadasa9122
    @veerababuramanujadasa9122 หลายเดือนก่อน +5

    Sri gurbyo namaha

  • @Gopalpss
    @Gopalpss หลายเดือนก่อน +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narenadarguda
    @narenadarguda หลายเดือนก่อน +2

    శ్రీ గురుభ్యోనమః

  • @shobabollu4798
    @shobabollu4798 หลายเดือนก่อน +2

    🙏 jaisrimnnarayana 🚩

  • @machasadanandam9370
    @machasadanandam9370 หลายเดือนก่อน +1

    Jai srimannarayana.Allampalli.

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 หลายเดือนก่อน +3

    Board of Sanatan Dharma should be established.
    ** Sanatan Dharma's Vedas, Shastras and Upanishads should be Educated.
    ** Religious Principles of Sanatan Dharma are to be followed meticulously under Hindu Dharma that taught Humanity, Human Behaviour and Mankind to lead Life.
    ** Temples, Lands, Properties and Funds should be managed by concerned Temple Trust.
    ** Only Hindus are to be employed in Temples and no other Religions to be allowed to work in Religious Places.
    ** Temple Funds should be utilised for betterment of Temple , Cows , Vedic Education , Healthcare and for renovation and betterment of other Temples in the State.
    ** Temples and Holy Places shall not allow Wine and Meat or Non-vegetarian.
    ** Temples, Deities and belongs, Places are sacred, pious and to be honoured and safeguarded.
    ** The rites and rituals are holy and sacred and shall be maintained strictly as per Sanatan Dharma.

  • @srrajesh6921
    @srrajesh6921 หลายเดือนก่อน

    Jai Sri Ram 🚩🚩🚩

  • @sunithaparupalli1914
    @sunithaparupalli1914 หลายเดือนก่อน +2

    🕉️ Jai Srimannarayana 🙏 meeru Santana dharmam kosam mundhuku randi Swami pl🙏

  • @govardhanamgovindu9833
    @govardhanamgovindu9833 หลายเดือนก่อน +1

    Yes

  • @madichettishenkar924
    @madichettishenkar924 หลายเดือนก่อน

    💐💐🙏🕉️🕉️🕉️🕉️🙏💐💐

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y หลายเดือนก่อน +17

    ఈ గురువులు మన దర్మం గురించి మాత్రమే మాట్లాడాలి మీరు గతం లో క్రిస్టియన్ ని మెచ్చుకోవడం వలన వాలు ట్రోల్ చేసారు దయచేసి పెద్దలు మన్నించలి

    • @ప్రపూర్ణ
      @ప్రపూర్ణ หลายเดือนก่อน +2

      @@AmarGoud-l6y మరి గరికిపాటి వారు చాగంటి వారు నండూరి ఎవరిని స్తుతిచ్చకుండా ఉన్నారా
      గరికిపాటి శ్రీమహవిష్ణవు ని తిడతారు
      నండూరి శ్రీనివాస్ అవధూత అని టోపీ అమ్మ ని సృష్టి స్తాడు
      చా గంటి వారు రాముడు మాoసం తిన్నాడు అంటారు ఎంతవరకు వీళ్ళు అందరు కరెక్ట్

    • @ప్రపూర్ణ
      @ప్రపూర్ణ หลายเดือนก่อน +6

      @@AmarGoud-l6y ఎందుకు చిన్న జీయర్ గారు తప్పు ఈ ప్రవచనాకారులు కనపడడం లేదా మీకు

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y หลายเดือนก่อน +2

      @srikrishnaTiles-c9q naku అర్ధం కాలేదు sir కొంచం మీ కామెంట్ వివర్నగా అడగండి

    • @ప్రపూర్ణ
      @ప్రపూర్ణ หลายเดือนก่อน +8

      @@AmarGoud-l6y మేము అడుగు తున్న ప్రశ
      ప్రతి వారు చిన్న జీయర్ గారి ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు
      మీ అందరికి ప్రవచనంలు తప్పుగా చెపుతున్న హిందూ ప్రవచనకారులు కనపడడo లేదా
      గరికి పాటి వారు శ్రీమన్నారాయణ ని దరిద్రనారాయణ అంటారు
      నండూరి శ్రీనివాస్ గారు టోపీ అమ్మ అవధూత అని ప్రవేశ పెట్టారు
      చాగంటి వారు రాముడు మాoసం తిన్నాడు అంటారు
      వీళ్ళు అంతా హిందూ ప్రవచనాలు చెపుతున్నారు
      మరి వీళ్ళు కనపడడం లేదా ధర్మం పరిరక్షణ చేస్తున్నారా లేక ఆధర్మo బోధిస్తున్నారా
      అది ఎవరికీ అవసరం లేదా

    • @ప్రపూర్ణ
      @ప్రపూర్ణ หลายเดือนก่อน +5

      @@AmarGoud-l6y ఇలాంటి ప్రవచనకారులు ని మీలాంటి వారు అడగలేరా
      చిన్న జీయర్ స్వామి మీకు ఎందుకు టార్గెట్ అనేది మా ప్రశ్న
      🙏

  • @madhavi341
    @madhavi341 หลายเดือนก่อน

    🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @Sudha-ib6si
    @Sudha-ib6si หลายเดือนก่อน +2

    Jeeyar swami eppudu thappuga matlaadaru

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 หลายเดือนก่อน +1

    Not only hindu representatives all brahmiinical manu castes people must have pilaka pancha bhottu have to chant vedas should not study in english medium ,should not go foreign studies and jobs should not wear foreign clothes coats should not prefer animal milk and ptoducts as they are directly related to flesh of pious cow ( animal )

  • @sreeanjaneyam3768
    @sreeanjaneyam3768 หลายเดือนก่อน +4

    ఈ జీయ్యరులు చేర చోళ పాండ్య పల్లవ etc రాజులను జయించడానికి ముస్లిమ్స్ కీ సహకరించారు, కారణం ఆ రాజులు శివ భక్తులు అయినందువల్ల
    అందుచేతనే తమిళనాడు లో ప్రజలు బ్రాహ్మణులు ను అసహ్యయించుకునే స్థితి వచ్చింది,
    ఇప్పటికీ వీళ్ళకి శివ ద్వేషం. దానివల్ల హిందువులు విడిపోతున్నారు
    ఈ తరహా వ్యక్తులని రోహ్యంగా ముస్లిమ్స్ కన్నా హీనులుగా ప్రజలు గుర్తించాలి.

  • @gopalakrishna8665
    @gopalakrishna8665 หลายเดือนก่อน +1

    I WATCHED FULL VIDEO BUT THEIR IS NO ONE WORD FOR HINDUS UNITED

    • @ప్రపూర్ణ
      @ప్రపూర్ణ หลายเดือนก่อน +1

      @@gopalakrishna8665 మరి సనాతన ధర్మం కోసం చాగంటి వారు చెపితే మీకు యూనిటీ కలుగుతుంది అని నమ్మకంమా
      గరికిపాటి వారు శ్రీమన్నారాయణ ని దరిద్ర నారాయణ అంతే హిందువులు మనోభావాలు దెబ్బ తిన్నాయ్
      చాగంటి వారు రాముడు మాంసం తినడం అంటే హిందువులు మనో భావాలు దెబ్బ తిన్నాయి
      ఇలాంటి వారి అందరు హిందువులు ని యూనిటీ గా ఉంచుతారా

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 หลายเดือนก่อน

    Kula survey chestunnaru Cm edy garu BC D landariki bottle free anta current bill Revanth ReDdy kadatadants.!!.

  • @rameshbabu55
    @rameshbabu55 หลายเดือนก่อน +1

    స్మామీజీ ధర్మచారణ తో జీవించాలి భారతీవు లు సోదర భావంతో బ్రతకాలని మీరు భావిస్తున్నట్టు లేడు కులానిర్ములన కూడదంటున్నారు అంటే బాపని కుల జీవితం లంచాలు ఇచ్చేవారిని ధనవంతులను ఇంకా ధనవంతులిగా దీవించటం దర్మం సత్యం అంటే

  • @KrishnaMurthy-so5nh
    @KrishnaMurthy-so5nh หลายเดือนก่อน +4

    ఈయన ప్రసంగాలలో శైవ వ్యతిరేకత ప్రతిబింబిస్తుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఈయన అభిప్రాయాలను మార్చుకోవాల్సి వుంది. అసలే హిందూ ధర్మాన్ని విమర్శించే వాళ్ళకి ఈయన ఒక అవకాశం గా వున్నాడు

    • @kirankumarreddygoodspiritu824
      @kirankumarreddygoodspiritu824 หลายเดือนก่อน +1

      Correct

    • @Ssrc321
      @Ssrc321 หลายเดือนก่อน +5

      Wrong

    • @ప్రపూర్ణ
      @ప్రపూర్ణ หลายเดือนก่อน +5

      @@KrishnaMurthy-so5nh గారు మరి ప్రవచనాలు చెపుతున్న గరికపాటి వారు
      నండూరి శ్రీనివాస్ గారు ఇంకా మహాను బావులు అంతా గొర్రెలు గురించి సాయిబాబా కానీ దేవుడు ని ప్రమోషన్ చేసినపుడు అడగడం చేయాలి కానీ ఇపుడు ఎందుకు ఈ ప్రశ్న

    • @ప్రపూర్ణ
      @ప్రపూర్ణ หลายเดือนก่อน

      మరి ప్రవచనాలు చెపుతున్న వాళ్ళు గొప్ప వాళ్ళ అండి ​@@kirankumarreddygoodspiritu824

    • @tirupathiraokarpurapu2264
      @tirupathiraokarpurapu2264 หลายเดือนก่อน +2

      కాదండీ. మీరు లేని పోని అపోహలు సృష్టించవద్దు

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 หลายเดือนก่อน +1

    Fistly brahmins have to follow sanathana dharma guruvinda ginjalu seeds should not preach sriranga morals first practice sanathana brahman dharma later preach .it is certain that hinduism not taceable andwanes by2045 .no body can stop even 33 crore devatas . Now bhudevatas only 3to4 crores how they can reju venate waning hindu religion . Even 4 crore jiyyars also cannot stop the vanishing cruel hinduism

  • @MURTHY861956
    @MURTHY861956 หลายเดือนก่อน +5

    ఈయన ప్రవచనాలు హిందూ ఐక్యతకు ఏమాత్రం ఉపయోగకరం కాదు. మాటల్లో అహంభావం ఎక్కువ గా కనిపిస్తుంది. పీఠాధిపతులకు ఉండవలసిన సాధారణత్వం తక్కువ.
    ఆయన భక్తులు ఎవరైనా నా మీద ట్రోల్ చేసినా ప్రయోజనం లేదు, ఎందుకంటే నేను సామాన్య హిందూ భక్తుణ్ణి. నా అభిప్రాయం చెప్పాను. ఎవరికైనా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు.
    ఇలాంటి పూజ్య నీయ స్థానం లో ఉన్నవారికి విశాల మానసిక దృక్పథం ఉండాలి.
    యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనాః. అన్న గీతావాక్యం గమనించి దగ్గది.
    పాండిత్యం కన్నా సాధుత్వం సాధువు కు గౌరవాన్ని ఇస్తుంది.

    • @Ssrc321
      @Ssrc321 หลายเดือนก่อน +2

      Wrong

    • @ప్రపూర్ణ
      @ప్రపూర్ణ หลายเดือนก่อน

      @@Ssrc321 ఈ జనాలకి ఎంత సేపు గరికిపాటి చాగంటి నండూరి భజన తప్ప ఇంకో విషయం లేదు
      గరికిపాటి కమర్షియల్
      నండూరి ఫేమ్ కోసం ఎవరిని అయినా పరిచయo చేస్తారు
      జనాలు గొర్రెలు కాబ్బటి మతం మారడానికి కారణం 🙏

    • @ప్రపూర్ణ
      @ప్రపూర్ణ หลายเดือนก่อน +1

      @@MURTHY861956 మీ అభిప్రాయం మీద ఇక్కడ ఎవరికీ ఉపయోగం లేదు హిందువులు మనోభావాలు దెబ్బ తినడానికి కారణం గరికిపాటి చాగంటి ఇపుడు నండూరి శ్రీనివాస్
      గరికిపాటి శ్రీమన్నారాయణ ని దరిద్రనారాయణ అంటారు
      చాగంటి రాముడు మాంసం తినడం చూసాను అంటాడు
      నండూరి శ్రీనివాస్ టోపీ అమ్మ అంటాడు
      వీళ్ళు మన హిందూ ధర్మం ని కాపాడాలి అని కోరుకుంటూ ఉంటారా అండి 😂😂😂😂
      మీరు అంత నిర్భయంగా చెప్పినపుడు
      మేము అంతే

  • @Sanatani-m4g
    @Sanatani-m4g หลายเดือนก่อน +3

    Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩🚩🪖

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn หลายเดือนก่อน

    *welldone🎉R voice good job*
    mi vedios lo content&concept good haii share chesa
    🎉🎉🎉🎉🎉
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲TH-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you