జిల్లా పరిషద్ ఉన్నత పాఠశాల వెన్నంపల్లి లో 2024 ముందస్తు బతుకమ్మ సంబరాలు పార్ట్ 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • జడ్పిహెచ్ఎస్ వెన్నంపల్లి పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు చిన్నారుల కోలాటాల కోలాహాలలతో పరిసరాలు మారుమోగిపోయాయి!! సంప్రదాయ బద్దంగా బతుకమ్మ పండగను జరుపుకొన్నారు,ఉత్సాహంగా ఉపాధ్యాయునీలు, తల్లిదండ్రులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు!! ప్రధానోపాధ్యాయులు పండగ శుభాకాంక్షలు తెలియజేసారు, క్షేమంగా పండగ జరుపుకోవాలని ఆకాంక్షించారు!!

ความคิดเห็น •