Godavari Pulasa Fish : గోదావరికి ఎర్ర నీరొచ్చింది.. పులస చేప దొరికింది.. | ABN Digital Exclusives

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 30

  • @onepluslatest
    @onepluslatest 4 หลายเดือนก่อน +27

    మనిషి స్వార్థపరుడు
    మంచి నీళ్లలో మాత్రమే సంతోన్త్పికి అనువుగా ఉంటుందని ఆశగా ఎంతో దూరం
    ప్రయాణం చేసి వస్తాయి....
    అలాంటి
    వాటిని వల వేసి పట్టుకొని కూర చేసుకొని తినడం అమానుషం
    అవి యంగ్ ఫిమేల్ ఫిష్ కాబట్టి రుచి అంటారు
    మనిషి ఏమైనా మాట్లాడగలరు

  • @rajubandaru1609
    @rajubandaru1609 4 หลายเดือนก่อน +14

    ఎదవ డిబేట్స్ పెట్టి 2కేజీ చేప 24వేలు చేసేసారు
    కేవలం టీవీ ఛానెల్స్ వాళ్లే దీన్ని ఓవర్ చేశారు

  • @srikanthramanadam9323
    @srikanthramanadam9323 4 หลายเดือนก่อน +13

    ఇలాసాలు తెచ్చి
    గోదావరిలో వదిలితే సరిపోతుంది.😂😂

    • @SIDEXBHAI21
      @SIDEXBHAI21 3 หลายเดือนก่อน

      😂

  • @gangadharchitturi5401
    @gangadharchitturi5401 4 หลายเดือนก่อน +7

    బాబు యాంకర్ గారు మీరు చూపించి పులసల కాదు అవి వెలసలు

  • @Sarinarupa
    @Sarinarupa 4 หลายเดือนก่อน +9

    అవును మేడం రాత్రి వండిన చేపల కూర మార్నింగ్ తినాలి❤

  • @nagamani7105
    @nagamani7105 4 หลายเดือนก่อน +2

    పులస ఇంచుమించు 20 వేల నుంచి 30 వేలు ఉంటది అండి2000 నుంచి 5000 కి ఇస్తే చాలామంది తింటారు దీన్నివిలస లు కూడా పులసల అని అమ్మేస్తున్నారు ఇది మాత్రం చూసుకుని కొనుక్కోండి

  • @BUSINAGABABU
    @BUSINAGABABU 4 หลายเดือนก่อน +1

    చాలా బాగా చూపించారు

  • @venkaiah123bitra-qs7kl
    @venkaiah123bitra-qs7kl 4 หลายเดือนก่อน +1

    Naiss

  • @ayurshaktibykspvarma8945
    @ayurshaktibykspvarma8945 4 หลายเดือนก่อน +2

    Beacause of gasline by reliance these are not coming these days

  • @ushasree3463
    @ushasree3463 4 หลายเดือนก่อน +1

    Maaku chala estam sir pulasa👏👏😊

  • @kamal.m3130
    @kamal.m3130 4 หลายเดือนก่อน +3

    కువైట్ లో ఇలీషా బాంగ్లాదేశ్ లో ఎలాష అంటారు, మాకు కువైట్ లో దొరుకుతుంది చాలా రేటు పలుకుంది

    • @RamuB-v7r
      @RamuB-v7r 3 หลายเดือนก่อน

      Hi

  • @rknaidu7104
    @rknaidu7104 4 หลายเดือนก่อน +2

    Avi ikkada pulasalu kadhu orissa nunchi vellu techinchi ikkada pulasalu ani cheppi ammuthunaru mosapokandi it's true godavari posala original dhorakali ante direct ga patte valla daggare dhorukuthundi dhani cost 20000/ above untundi madhi godavari pakkanee sooo mosapokandi

  • @srininivasaraovuyyuru718
    @srininivasaraovuyyuru718 4 หลายเดือนก่อน +2

    that is also normal fish no additional taste or use with this fish

    • @kishorenandu1869
      @kishorenandu1869 3 หลายเดือนก่อน

      How do you know?did you ever tasted?,lot of hype is there on this,does it really worth it

  • @vaddesatish5826
    @vaddesatish5826 4 หลายเดือนก่อน +1

    ఎ fish ఐన నిట్టిని పట్టి రంగు మారుతుంధి

  • @srininivasaraovuyyuru718
    @srininivasaraovuyyuru718 4 หลายเดือนก่อน +1

    it is highly rated unnecessarily not worthy

    • @kishorenandu1869
      @kishorenandu1869 3 หลายเดือนก่อน

      Meeru taste chesaraa,chala hype istunaaru,nijamga antha taste ahh konchum chepandi plzz

  • @AjayReddy-cx2vi
    @AjayReddy-cx2vi 4 หลายเดือนก่อน +2

    Cost 1kg

  • @sagarvidya3119
    @sagarvidya3119 4 หลายเดือนก่อน +1

    Godavari full ga unte pulasa ala dorukutadi buddi leda cheppa taniki

  • @rainwaterno1239
    @rainwaterno1239 3 หลายเดือนก่อน

    Edi pulasa kadu.. Hilasa