వర్ణమాల|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 776

  • @rlcreations5217
    @rlcreations5217 9 หลายเดือนก่อน +244

    ఒక్కసారి అనుకోకుండా మీ వీడియో చూసాను సార్... ఇంకా అన్నీ చూస్తూనే ఉన్న.. నేను ప్రయివేట్ పాఠశాల లో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాను. తెలిసిన వాటిని కూడా కొత్త విషయాలు చెప్పారు. ప్రస్తుతం అన్నీ వీడియో లు dsc కోసం ఉపయోగ పడుతున్నాయి సార్. ధన్యవాదములు 🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  9 หลายเดือนก่อน +46

      మీ అభినందనలకు థాంక్యూ సార్.....
      ప్రైవేటు పాఠశాలలో ఎక్కువకాలం చేయలేరు. గట్టి ప్రయత్నం చేసి విజయం సాధించండి.
      All the best sir💐

    • @rlcreations5217
      @rlcreations5217 9 หลายเดือนก่อน +7

      Thankyou sir...ఈసారి తప్పకుండా సాధిస్తాను సార్....

    • @pavankumar-ot1hq
      @pavankumar-ot1hq 9 หลายเดือนก่อน +2

      To sir

    • @PadmaKarnewar
      @PadmaKarnewar 9 หลายเดือนก่อน +3

      Chala bagundhi sir Naku tgt miss aindhi Sir DSC ki try chesthunnanu

    • @AyyagariLessons
      @AyyagariLessons  9 หลายเดือนก่อน +1

      @@PadmaKarnewar ఈసారి తప్పకుండా విజయం సాధించాలిసార్. ఆల్ ది బెస్ట్ ❤️💐

  • @SunnyYadav-q6o
    @SunnyYadav-q6o 9 หลายเดือนก่อน +8

    Sir meeru chala depth ga Dsc,JL,DL level lo chebutunnaru it's very useful to us

  • @krajeswari850
    @krajeswari850 3 หลายเดือนก่อน +30

    తెలుగు మాష్టారు అంటే మీరు సార్, చిన్న ప్పుడే ఇలా బోధించుంటే ఇప్పుడు ఇన్ని తంటాలు ఉండేవి కాదు. మీకు ధాన్యవాదాలు సార్🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน +1

      థాంక్యూ అండి ❤️🙏😀

  • @nagasriswargam4201
    @nagasriswargam4201 4 หลายเดือนก่อน +14

    వర్ణమాల ఎన్ని సర్లు చదివినా అదో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ మీరు చెప్పిన విధానం తో అసలు మార్చిపోయే వీలు లేదు థాంక్యూ సో మచ్ సర్

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 หลายเดือนก่อน

      @@nagasriswargam4201 థాంక్యూ సో మచ్ అండీ ❤️🙏

  • @malliarjun6561
    @malliarjun6561 7 หลายเดือนก่อน +17

    మాష్టారు మీ విశ్లేషణ మనస్సుకు హత్తుకునేలా వుంది....మీకు వీలుంటే మాకోసం భాలవ్యాకరణం, చంధోదర్పనంను విశ్లేశించగలరు

  • @santhoshvoruganti1536
    @santhoshvoruganti1536 6 หลายเดือนก่อน +2

    సూపర్ సర్ మీ వివరణ,చెప్పే విధానం చాలా బాగుంది. ఇలా ఎక్కడ వినలేదు.ఇది అతిశయోక్తి కాదు.వర్ణమాల సింపుల్ అనిపిస్తుంది కానీ ఎప్పుడు మిస్టేక్స్ పోతూనే ఉంటాయి కానీ ఈ క్లాస్ విన్నాక నా టెన్షన్ మొత్తం పోయింది థ్యాంక్ యూ sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      థాంక్యూ మిత్రమా.....❤️🙏

  • @rajyalakshmi9109
    @rajyalakshmi9109 6 หลายเดือนก่อน +8

    నమస్తే sir మీరు చెప్పే విధానం ఎలాంటి వారికైనా అర్థమయ్యే విధంగా వివరించటం చాలా బాగుంది sir.అలాగే మాకోసం పాఠ్యాంశాలను,అలాగే బాల వ్యాకరణం గురించిన video లను చేయాలని కోరుకుంటున్నాము sir

  • @mamidalasudheer8531
    @mamidalasudheer8531 2 หลายเดือนก่อน +2

    Ayyagare no 1 ❤

    • @AyyagariLessons
      @AyyagariLessons  2 หลายเดือนก่อน

      @@mamidalasudheer8531 ❤️❤️❤️🙏

  • @csrinivasulu9553
    @csrinivasulu9553 หลายเดือนก่อน +1

    సార్ మీ క్లాసులు అన్ని చాలా బాగున్నాయి, ఎప్పటికీ గుర్తు ఉండిపోయేలా చెబుతున్నారు కృతజ్ఞతలు సార్

    • @AyyagariLessons
      @AyyagariLessons  7 วันที่ผ่านมา

      @csrinivasulu9553 థాంక్యూ అండి ❤️❤️🙏🤝

  • @Tinku-q8f
    @Tinku-q8f 9 หลายเดือนก่อน +23

    నమస్కారం గురువుగారు గురువుగారు మీరు చాలా బాగా వివరిస్తున్నారు మా కోసం ts dsc తెలుగు అంశాలు మొత్తం వివరించగలరా మీ క్లాస్ చాలా బాగుంది దయచేసి రిప్లై ఇవ్వండి

    • @AyyagariLessons
      @AyyagariLessons  9 หลายเดือนก่อน +4

      నాకు సాధ్యమైనంత వరకు చేస్తానండీ...

    • @BobbiliSrivenkatalaxmi-nw6de
      @BobbiliSrivenkatalaxmi-nw6de 6 หลายเดือนก่อน

      Thank you so much sir

  • @navayasrisindhuja4334
    @navayasrisindhuja4334 6 หลายเดือนก่อน +1

    Thank you so much sir.... Dsc exam kosam vedios search chestunna time lo fortunately mi vedio chusanu.... Normal ga Oka vedio chuddam class ela teach chestunnaro anukunna.. But extremely super teaching sir... Chala clarity ga okasari vintey easy ga mind lo fix ayye vidhanga cheptunnaru... Tet lo kuda mi classes follow ayyanu... Thank u sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      @@navayasrisindhuja4334 థాంక్యూ అండీ ❤️🙏

  • @Patooriwritings
    @Patooriwritings 4 หลายเดือนก่อน +1

    ఎంత చక్కటి వివరణ ఇచ్చారంటే... ఒక్క సారి వింటే జీవితాంతం గుర్తుండిపోతుంది. చక్కటి వివరణకు ధన్యవాదాలు మాష్టారు.

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 หลายเดือนก่อน

      @@Patooriwritings థాంక్యూ అండీ ❤️❤️🙏

  • @KiranKumar-ke6nx
    @KiranKumar-ke6nx 4 หลายเดือนก่อน +1

    Hi Ayagaru... Nen oka program chusha andhulo Oka athanu antadu AYYAGARE No. 1 ani ... Me class chushaka ipudu a mata meku analanipisthundhi... Ayagareeeee no. 1🎉🎉🎉🎉 Excellent explanation Ayyagaru

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 หลายเดือนก่อน

      @@KiranKumar-ke6nx మీ అభిమానానికి పాత్రుడనైనందుకు ధన్యుడను.❤️🤝🙏

  • @RaveenaThagaram
    @RaveenaThagaram หลายเดือนก่อน +2

    Sir please ts tet ki telugu kavuparichayalu cheppandi 🙏🙏 mee codes baguntai meeru chepthe gurthuntavi.am ur new subscriber sir

  • @sabeenashaik9824
    @sabeenashaik9824 2 หลายเดือนก่อน +2

    Thank u sir🎉DSC కి చాలా ఉపయోగపడ్తున్నాయి మీ వీడియోస్ 🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  2 หลายเดือนก่อน +1

      థాంక్యూ అండి ❤️🙏

  • @buelahnelson7750
    @buelahnelson7750 3 หลายเดือนก่อน +1

    Ippati varaku enno telugu classes vinnanu, you are the best sir👌🏾👌🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน

      @@buelahnelson7750 థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ❤️🙏

  • @jadhavanil9966
    @jadhavanil9966 9 หลายเดือนก่อน +8

    ధన్యవాదములు సార్ చాలా బాగా చెప్తున్నారు గురుగారు 🙏

  • @ramubharathi7794
    @ramubharathi7794 5 หลายเดือนก่อน +1

    మళ్ళీ అవనిగడ్డ లో విన్న క్లాస్ రివిజన్ చేసినట్టు అనిపించింది sir చాలా క్లియర్ గా చెప్పారు మీలాంటి వాళ్ళు అందరు సగం జీవితం సంకనాకి పోయాకే కనిపిస్తారు సార్ మాకు మేము దురదృష్టవంతులో ఇపుడు ఉన్నా వాళ్ళు అదృష్టవంతులో తెలియదు సార్.

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      ఫర్వాలేదండి....
      ఇప్పటికైనా మించిపోయినది లేదు...👑❤️🙏

  • @sureshkumar-yc1oe
    @sureshkumar-yc1oe 6 หลายเดือนก่อน +1

    నిజంగా మీరు చెప్పిన తీరు అద్భుతం.. అమోఘం.. గురువు గారు... ఇంకా ఈరోజు నుండి మీ శిష్యుడు గా..... ఉంటాను...... ధన్యవాదములు.... ఇంకా dsc పక్కా... 🙏🏻🙏🏻🙏🏻...

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      @@sureshkumar-yc1oe 🙏❤️🙏

  • @conceptstudy2725
    @conceptstudy2725 6 หลายเดือนก่อน +1

    Mee class super sir, nenu ilanti class eppudu vinaledu thank you so much for this class

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      థాంక్యూ..... థాంక్యూ అండీ ❤️❤️🙏

  • @boyalokesh2383
    @boyalokesh2383 3 หลายเดือนก่อน +2

    మా మంచి గురువు గారు ❤❤❤

  • @SivaramDindi
    @SivaramDindi 5 หลายเดือนก่อน +1

    ❤ చాలా చక్కగా నేర్పుతున్నారు సార్

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ ❤️🙏

  • @radhikakumarmanukittu6080
    @radhikakumarmanukittu6080 หลายเดือนก่อน +1

    Chala Baga Chapurunnaru sir thank you sir 🙏🙏🙏

  • @RajeshKumar-jh1hv
    @RajeshKumar-jh1hv 5 หลายเดือนก่อน +1

    Amazing teaching sir🎉🎉

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      @@RajeshKumar-jh1hv థాంక్యూ అండీ ❤️🙏

  • @vasudhabhargavi3247
    @vasudhabhargavi3247 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు సార్ tq you so much 🙏🏻వ్రుద్దులు అని వేటిని అంటారు

  • @manjulatumwar
    @manjulatumwar 7 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెబుతూన్నారు సార్ స్పష్టంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు

    • @AyyagariLessons
      @AyyagariLessons  7 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ...

  • @srinivasareddychityala8893
    @srinivasareddychityala8893 4 หลายเดือนก่อน +1

    Good evening sir......ssndhullu Vedio kudaaa eee folder lo pettandi sir..... your Vedios chusaaa..... Telugu meedaa full confidence vachindi..

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 หลายเดือนก่อน

      @@srinivasareddychityala8893 అలాగే నండీ...
      తప్పకుండా అతి త్వరలో చెబుతానండి ❤️💐🙏

    • @srinivasareddychityala8893
      @srinivasareddychityala8893 4 หลายเดือนก่อน

      @@AyyagariLessons thank you very much sir....... your vedios helped alot in last tet exam sir.....and the way of your explanation superb sir....easy way and simply awesome

  • @smiley5576
    @smiley5576 4 หลายเดือนก่อน +1

    Miru Baga explain chestunnaru sir..tqqq sooo much sir...Inka Anni content videos cheyyandi sir plzzzz

  • @poorvikLokesh-cv7sj
    @poorvikLokesh-cv7sj 6 หลายเดือนก่อน +1

    Me videos na kallalo paddatam na adrustam ga bhavistunnanu sir thak u sir🙏🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ ❤️🙏

  • @srividyac.b3933
    @srividyac.b3933 4 หลายเดือนก่อน +2

    14k పెట్టి dsc coaching తీసుకుంటున్న నో use but me video naku చాలా help i yayai బాగా అర్థం చేసుకోకలుగుతున్నం

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 หลายเดือนก่อน

      @@srividyac.b3933 థాంక్యూ అండీ ❤️🙏
      Best of luck..

  • @VahuhrgrVadjo
    @VahuhrgrVadjo 6 หลายเดือนก่อน +1

    Tq soo much sir chaala baaga chepparu innallu mee class mis ayyanu🙏

  • @somanaboinaswapna1136
    @somanaboinaswapna1136 8 หลายเดือนก่อน +2

    Good evening sir 🙏 mi video first time chusanu chala baga ardamavthundi tet&dsc kosam inka continue cheyandi sir plz🙏 🙏 🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  8 หลายเดือนก่อน

      అలాగేనండి.

  • @mounikaudari138
    @mounikaudari138 7 วันที่ผ่านมา

    తెలుగు అంటే ఇలా చెప్పాలి సార్, ,,,,,మీ లాంటి బోధన చిన్నప్పుడు విన్నుంటే ఇప్పుడు యూట్యూబ్ లో సెర్చ్ చేసే పని ఉండేది కాదు,,,,మీరు చాలా బాగా చెప్పారు ఇంకా వీడియోలు చేయండి సార్ థాంక్యూ

    • @AyyagariLessons
      @AyyagariLessons  7 วันที่ผ่านมา

      @@mounikaudari138 థాంక్యూ అండి ❤️❤🙏🤝

  • @pavankumarpunnam948
    @pavankumarpunnam948 6 หลายเดือนก่อน +3

    సూపర్ సార్
    ఇన్నిరోజులు ఈ వీడియో నాకు కనిపించలేదు...
    ఇవాళ అనుకోకుండా అలా యూట్యూబ్ ఆన్ చెయ్యగానే మీ వీడియోనే వచ్చింది వెంటనే ఓపెన్ చేసి చూసాను మీ క్లాస్సెస్ అన్ని చాలా బాగున్నాయి సార్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి ధన్యవాదాలు. నేను డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నాను..
    మీ క్లాసెస్ చాలా ఉపయోగపడుతున్నాయి..
    Thank you sir🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน +1

      థాంక్యూ అండీ ❤️🙏
      ఆల్ ది బెస్ట్ 💐💐💐

    • @SujathaGuntikola
      @SujathaGuntikola 5 หลายเดือนก่อน

      ​@@AyyagariLessonssir balavyakaranam cheppandi

  • @srividyac.b3933
    @srividyac.b3933 4 หลายเดือนก่อน +1

    Super super super sir తెలుగు భాష లొ పదాలు కూడా నాకు తెలియట్లేదు మిమ్మలను ఎలా పొగడాలి అని

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 หลายเดือนก่อน

      @@srividyac.b3933 థాంక్యూ అండీ ❤️🙏

  • @Rajukumarudu
    @Rajukumarudu 6 หลายเดือนก่อน +31

    TH-cam lo choosina Best videos lo one of the best ❤

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      @@Rajukumarudu థాంక్యూ అండీ ❤️🙏

  • @oneswariEswari
    @oneswariEswari 2 หลายเดือนก่อน

    Channa tqs nenu dsc asalu Telugu chadavalekapotuuna artham kaledu mee teaching Telugu easy anipisundi nice teaching sir

  • @yasmeenyasmeen7865
    @yasmeenyasmeen7865 8 หลายเดือนก่อน +1

    Superb sir.. Ila cls chepthe telgu fav subject aipotgadi... Bayam anedi undadu.. thank u so much

    • @AyyagariLessons
      @AyyagariLessons  8 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ ❤️🙏

  • @Aruna-k6m
    @Aruna-k6m 9 หลายเดือนก่อน +1

    మీరు వివరించే విధానం చాలా బాగుంది సర్.

    • @AyyagariLessons
      @AyyagariLessons  9 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ

  • @durgamma123sivvapu3
    @durgamma123sivvapu3 4 หลายเดือนก่อน +2

    చాలా సార్లు మీ వీడియో thamb లైన్ చూస్తున్నాను కానీ వీడియో ఓపెన్ చేయలేదు. కానీ ఓపెన్ చేసి చుస్తే ఎప్పటికి వరుకు మిలా ఎవరు చెప్పలేదు సార్ మీకు అభగవంతుడు ఆయురారోగ్యాలతో మంచిగా చూడాలి కోరుకుంటూన్నాను.

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 หลายเดือนก่อน

      @@durgamma123sivvapu3 ధన్యవాదాలండీ.... థాంక్యూ సో మచ్ ❤️🙏

  • @rambabuenakoti7552
    @rambabuenakoti7552 7 หลายเดือนก่อน +1

    అన్ని తెలుగు పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా వివరించారు. ధన్యవాదాలు

    • @AyyagariLessons
      @AyyagariLessons  7 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ ❤️🙏

  • @LakshmiKavithaRaju
    @LakshmiKavithaRaju 5 หลายเดือนก่อน +1

    Tq so much sir chalabaga cheparu sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      @@LakshmiKavithaRaju థాంక్యూ అండీ ❤️🙏

  • @AA_BEGINNERS
    @AA_BEGINNERS 5 หลายเดือนก่อน +1

    Suluvuga ardhamayyela chepparu sir very very usefull

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ ❤️🙏

  • @hemalathasiddi4679
    @hemalathasiddi4679 6 หลายเดือนก่อน +1

    Chala baga ardhamaindhi sir..
    Paribhashika padhaalu topic cheptharaa...

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      చెప్తానండీ....🤝🙏

  • @d.shirisha991
    @d.shirisha991 9 หลายเดือนก่อน +4

    namaste sir 🙏mee classes chala bagunnaayi chala easy ga arthamavuthunnaayi .. meeru TS Dsc Varaku classes ilane continue cheyandi sir please..

    • @AyyagariLessons
      @AyyagariLessons  9 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ....
      తప్పకుండా నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రయత్నిస్తాను.

  • @Kidscyclone...Official
    @Kidscyclone...Official 5 หลายเดือนก่อน +1

    Super explanation sir. Super super inka ame cheppalenu. God bless you sir🙌🙌🙌🙌

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ ❤️🙏

    • @Kidscyclone...Official
      @Kidscyclone...Official 5 หลายเดือนก่อน

      Sir one request..meru videos chesetapudu numbers ivvandi memu order follow avutamu. ​@@AyyagariLessons

  • @ManyamJohn-z3j
    @ManyamJohn-z3j 3 หลายเดือนก่อน +1

    Such a great teaching strategy sir ...
    Your teaching is awesome..
    I love your teaching skill sir.
    Tq so much..
    U r helping us for free of cost.. thanks to the multimedia..too

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน +1

      @@ManyamJohn-z3j థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ❤️❤️🙏

  • @Jyothi-ce1ei
    @Jyothi-ce1ei 6 หลายเดือนก่อน +1

    TQ so much sir
    Me vedio chusi exam and demo qualify ayyanu sir .

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      శుభాకాంక్షలు మిత్రమా ❤️🙏

  • @SulthanDudekula
    @SulthanDudekula 3 หลายเดือนก่อน +2

    Screen clarity ga ledu sir screenshot lo

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน

      తర్వాత నుండి జాగ్రత్త తీసుకొంటున్నానండి ❤🙏

  • @gundellyanvesh6188
    @gundellyanvesh6188 9 หลายเดือนก่อน +4

    చాలా బాగా చెప్పారు సార్... ధన్యవాదములు

  • @KKo-ni1ig
    @KKo-ni1ig 8 หลายเดือนก่อน +3

    1st mi presentation superga undi sir. Clear cutgaa Anni daantlone unnayani arthamayyetattu chupincharu ,🙏🙏🙏🙏🙏
    Nenu yentha try chesina 70 marks daatalekapothunna.. mi video chusaka konni markulaina sadistanemo Ani anipisthundi sir.. Thankyou sir

  • @YarraguntlaSudhakar-f4r
    @YarraguntlaSudhakar-f4r 5 หลายเดือนก่อน +1

    Tq so much Sir chala baga explain chesaru inka yeppatiki marchipolemu

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ ❤️🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ ❤️🙏

  • @manikantasatuluri9997
    @manikantasatuluri9997 6 หลายเดือนก่อน +1

    Varna vutpati gurunchi chala baga cheapparu sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ ❤️🙏

  • @derangulavenkataramana8773
    @derangulavenkataramana8773 5 หลายเดือนก่อน +2

    అచ్చుల వర్గీకరణ లో అవృతాలు, సంవృతాలు,అర్థసంవృతాలు మీద video చేయండి sir

  • @Jvwonders
    @Jvwonders 3 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్తున్నారు సార్
    టెట్ ఎగ్జామ్స్ కి ఎలాగా అనుకున్న మీ videos బాగా ఉపయోగపడుతున్నాయి 👌👌👌👌👌

  • @sudhulavenugopalrao646
    @sudhulavenugopalrao646 8 หลายเดือนก่อน +1

    TELUGU... TOTAL.. VIDEOS.. SUPERRRR. SUPERRRR.. SUPERRRR.
    TQ... SIRRRRRR

    • @AyyagariLessons
      @AyyagariLessons  8 หลายเดือนก่อน

      Oh....
      Thank you very much sir ❤️

  • @sivagowthami8293
    @sivagowthami8293 5 หลายเดือนก่อน +1

    Excellent explanation (u r awesome sir) 🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      థాంక్యూ థాంక్యూ వెరీమచ్ అండి ❤️❤️🙏

  • @ragaswami2551
    @ragaswami2551 3 หลายเดือนก่อน +1

    Iam in Teaching field , your teaching is excellent, fabulous, and fantastic Sir👌👌👌👏👏👏🙏🙏🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน

      @@ragaswami2551 ధన్యవాదాలండి ❤️❤️❤️🙏

  • @ramakrishnap8699
    @ramakrishnap8699 5 หลายเดือนก่อน +1

    Clear cut and extraordinary explanation sir Hat's off your way of teaching.

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండీ థాంక్యూ... ❤️🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండీ థాంక్యూ... ❤️🙏

  • @harikrishnamamidi1728
    @harikrishnamamidi1728 6 หลายเดือนก่อน +1

    meru Telugu grammar Baga teach చేస్తున్నారు.Sgt&school assistant tet syllabus complete చేయండిSir

  • @vijayalaxmi2223
    @vijayalaxmi2223 9 หลายเดือนก่อน +3

    Chala baga chepuru sir vinalinpistundi

  • @koresivaleela9793
    @koresivaleela9793 6 หลายเดือนก่อน +1

    namaste sir uyyala paatalu geya sanklanam sampadakul avaru sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      👉ఊయల పాటలను పేర్కొన్న ప్రాచీన కవి నన్నెచోడుడు....
      👉నల్గొండ జిల్లా ఉయ్యాల పాటలు అనే గ్రంథానికి సంపాదకత్వం వహించినది నాయిని కృష్ణ కుమారి గారు.

  • @BobbiliSrivenkatalaxmi-nw6de
    @BobbiliSrivenkatalaxmi-nw6de 6 หลายเดือนก่อน +2

    Thank you so much sir చాలా చాలా బాగా చెప్పారు.డీఎస్సీ కీ చక్కగా ఉపయోగా పడుతుంది. 🙏🙏🏻🙏ధన్యవాదాలు.

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ 🙏

  • @ManuMedio1304manu
    @ManuMedio1304manu 6 หลายเดือนก่อน +1

    Guruji padabi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ ❤️🙏

  • @harithabhumireddy3755
    @harithabhumireddy3755 3 หลายเดือนก่อน +1

    Tq. sir. Mi videos nenu tapaka chustanu. Ani bagunnae sir. 🙏🙏🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి ❤️🙏

  • @ghemavathi460
    @ghemavathi460 9 หลายเดือนก่อน +11

    Namaste sir varnamala...visesana chala chala baga cepparu 🙏 sir

  • @renukanaga-g5p
    @renukanaga-g5p 4 หลายเดือนก่อน

    Super ga explain chesaru sir.. confusion lekunda easy ga ardhamaindhi sir...tq so much sir

  • @ChinthiralaSowmya
    @ChinthiralaSowmya 5 หลายเดือนก่อน +2

    Tet,dsc classes cheppandi అయ్యగారు.

  • @lalithadharavath2881
    @lalithadharavath2881 2 หลายเดือนก่อน +1

    Sir bhasha bhagalu topic cheppaledhu kadha

    • @AyyagariLessons
      @AyyagariLessons  2 หลายเดือนก่อน

      @@lalithadharavath2881 అవునండి ❤️🙏

  • @lavanyalakshman555
    @lavanyalakshman555 9 หลายเดือนก่อน +2

    Varna malalo kotta visayalu telusukunna danyavadamulu🙏

    • @AyyagariLessons
      @AyyagariLessons  9 หลายเดือนก่อน +1

      ధన్యవాదాలండీ

    • @lavanyalakshman555
      @lavanyalakshman555 9 หลายเดือนก่อน

      Nenu eppativaraku anu publication book lo 9 varnotpathi stanalu chadiva mari meru 8annaru anunasikalu leva plz explain

    • @AyyagariLessons
      @AyyagariLessons  9 หลายเดือนก่อน

      @@lavanyalakshman555
      అనునాసికాలు వర్ణమాలలో వస్తాయి కదా...
      అందుకని ప్రస్తావించలేదు.అంతే....

    • @lavanyalakshman555
      @lavanyalakshman555 9 หลายเดือนก่อน

      @@AyyagariLessons ok tq sir

  • @ammakuttijy
    @ammakuttijy หลายเดือนก่อน

    Wonderfull......subscribe చేశాను sir.... చాల బాగ చెప్తున్నారు.....

  • @sikharatnababu1369
    @sikharatnababu1369 6 หลายเดือนก่อน +1

    Me video okati chusanu chala bagundi sir. Nenu school assistant biology ki prepare avutunnanu sir naku tet lo marks ekkuva ravali ante 🎉telugu subject important sir koncham methodology and telugu content mida anni videos cheyyandi sir please

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      అలాగేనండీ...🤝🙏

  • @lalithadivili8241
    @lalithadivili8241 หลายเดือนก่อน

    Explanation bagundi sir👍

  • @talagapujyothsna5716
    @talagapujyothsna5716 6 หลายเดือนก่อน +1

    Okka negative comment kuda leni vedios sir meevi,chala bagunnai

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ ❤️❤️🙏

  • @VijayalaxmiVatnala
    @VijayalaxmiVatnala 7 หลายเดือนก่อน +1

    Explanation super sir, DSC ki use ayye topics paina videos cheyara sir

  • @dhananunavath5734
    @dhananunavath5734 9 หลายเดือนก่อน +4

    Chala baga chepparu sir thank you

  • @b.l.murthymaths6455
    @b.l.murthymaths6455 9 หลายเดือนก่อน +2

    Thank you sir, Excellent Explanation sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  9 หลายเดือนก่อน

      థాంక్యూ సార్....

  • @sarvanthiAvula
    @sarvanthiAvula หลายเดือนก่อน

    Really hatsoff sir ,chala clear ga cheparu.Thank you so much sir

    • @AyyagariLessons
      @AyyagariLessons  หลายเดือนก่อน

      @@sarvanthiAvula థాంక్యూ అండి ❤️🙏🤝

  • @talagapujyothsna5716
    @talagapujyothsna5716 6 หลายเดือนก่อน

    Inthamanchi classes chusthunte okka bit kuda pokudadu anipisthundi, thankyou so much sir

  • @kiran-xs9hs
    @kiran-xs9hs 6 หลายเดือนก่อน +1

    Sandulua medha okka video cheyandi sir plzzzzzzz

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      అయ్యో...
      తప్పకుండా చెప్తానండి 🙏

  • @bhanuprasad0225
    @bhanuprasad0225 4 หลายเดือนก่อน +1

    Chala ...thanks andi...job koda thanu ane nammakam vachindi

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 หลายเดือนก่อน

      @@bhanuprasad0225 థాంక్యూ అండీ ❤️🙏
      All the best....❤️💐

  • @ramadevi3336
    @ramadevi3336 9 หลายเดือนก่อน +2

    Namaste sir 🙏classes chala baga ardam ayyela cheppuchunnaru Thankyou sir TET classes kuda cheppandi Sri plzz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ragaswami2551
    @ragaswami2551 3 หลายเดือนก่อน +1

    Excellent teacher sir you are

  • @radhikam5993
    @radhikam5993 9 หลายเดือนก่อน +34

    Good evening sir, అసలు నేను ఇప్పటి వరకు ఇంత మంచి క్లాస్ నా జీవితం లో వినలేదు సార్, తెలుగు బాషను చదివాను కాని, ఒక్క వర్ణమాలలోనే ఇన్ని అంశాలు ఉంటాయని ఈ వీడియో ద్వారానే తెలుసుకున్నాను, excelent sir👌👌👌👌👌

    • @AyyagariLessons
      @AyyagariLessons  9 หลายเดือนก่อน +1

      థాంక్యూ అండీ

    • @Sriju91123
      @Sriju91123 6 หลายเดือนก่อน +1

      Ithe entha varuku varnamala gurinchi thelusukoledhannamataa😢😢😢

  • @sunitapushpanath5330
    @sunitapushpanath5330 6 หลายเดือนก่อน +1

    Chala baga vivaristunnaru mastaru garu,,.. Kruthagnathalu guruvu garu

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      థాంక్యూ అండీ 🙏

  • @madikisirisha4564
    @madikisirisha4564 5 หลายเดือนก่อน +1

    Hi sir.. miru chepedhi chala baga ardhamavuthundhi.. thanks you sir

  • @hyndaviraju725
    @hyndaviraju725 2 หลายเดือนก่อน

    Tq so much sir .. me videos chala baga use avuthunnayi

  • @Madhav9788
    @Madhav9788 3 หลายเดือนก่อน +1

    Tq very much sir baa explain chesaru

  • @ramyagollapally5431
    @ramyagollapally5431 9 หลายเดือนก่อน +4

    It's fantastic sir.

  • @katurichinnu6290
    @katurichinnu6290 6 หลายเดือนก่อน

    Super sir
    Chala Baga chepparu.
    Ippati varaku naaku varnamala chala confusion ga undedhi.
    Mee vedio chusaka clarity ga ardam ayyindhi.
    Thank you so much sir 🤝

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      థాంక్యూ...🙏

  • @MPPSPAMULAPARTHY-iv1yv
    @MPPSPAMULAPARTHY-iv1yv 9 หลายเดือนก่อน +2

    NICE EXPLANATION GURUVU GAARU

  • @gnaniboss1564
    @gnaniboss1564 6 หลายเดือนก่อน +1

    sir sa,sha,sa,ha lanu ooshmaalu antaaru kada,oodi palikevi

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      అవునండి....🙏

  • @phaninderreddy6876
    @phaninderreddy6876 22 วันที่ผ่านมา

    Chala baga chepparu grammer sir

  • @aswiniprasad4416
    @aswiniprasad4416 6 หลายเดือนก่อน +1

    Sir ap vallaki kuda use avutunda ap tet ki kuda vupayoga padelaga vedios chayandi sir plezz

    • @AyyagariLessons
      @AyyagariLessons  6 หลายเดือนก่อน

      తప్పకుండా....

  • @pamurusrinivasulu2436
    @pamurusrinivasulu2436 5 หลายเดือนก่อน +1

    Notes unte pdf cheyagalara

  • @renukasontollu9516
    @renukasontollu9516 หลายเดือนก่อน

    Supersir excellent explanation thanku so much sir

  • @srideviprasanthi2891
    @srideviprasanthi2891 5 หลายเดือนก่อน +2

    Sir 🙏🙏. Nenu Telugu vadilesi 18 years aindi. Ivala malli vintunanu. Chala vivaramga varnistunaru. Dhanyavadalu sir.

    • @AyyagariLessons
      @AyyagariLessons  5 หลายเดือนก่อน

      @@srideviprasanthi2891 💐🙏

  • @Tinku-q8f
    @Tinku-q8f 9 หลายเดือนก่อน +2

    Sir ts dsc methodalogy cheppandi.plz sir replys evvandi

    • @AyyagariLessons
      @AyyagariLessons  9 หลายเดือนก่อน

      అలాగేనండీ...
      వ్యాకరణాంశాలు పూర్తిచేసి, తెలుగు మెథడాలజీ ప్రారంభిస్తానండీ.

    • @Tinku-q8f
      @Tinku-q8f 9 หลายเดือนก่อน

      Tq sir

  • @VenkateshKaranam-h5w
    @VenkateshKaranam-h5w 3 หลายเดือนก่อน +1

    Saraswati putra namonamaha
    Please me pno telupagalaru

    • @AyyagariLessons
      @AyyagariLessons  3 หลายเดือนก่อน

      ధన్యవాదాలండి ❤️🙏

  • @v.s.nsathwik519
    @v.s.nsathwik519 4 หลายเดือนก่อน +1

    గురువు గారు మీ తరగతలు చాలా అర్ధవంతంగా ఉంటాయి నేను housewife ని Bed చెసాను కాని tet qualify కాలేదు ఇప్పుడు చదువుతున్నాను ఏదైనా ప్రైవేటు స్కూల్ లో జాయిన్ అవ్వడానికి ఏమైనా సలహ ఇవ్వగలరు

    • @AyyagariLessons
      @AyyagariLessons  4 หลายเดือนก่อน

      @@v.s.nsathwik519 టెట్ కు తక్కువ సమయం ఉంది. కనుక క్వాలిఫై మాత్రమే సరిపోదు. వెయిటేజి ఉన్నందు వలన మంచి మార్కులు సాధించడానికి మొదట ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయమండి.