YUYUTSU : మహాభారత యుద్ధం తర్వాత బ్రతికిన ఏకైక కౌరవుడు | INFO GEEKS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • KuKuFM App Download Link:kukufm.page.li...
    Coupon Code: IGS50
    Coupon is valid for the first 250 users*
    YUYUTSU : మహాభారత యుద్ధం తర్వాత బ్రతికిన ఏకైక కౌరవుడు | INFO GEEKS

ความคิดเห็น • 208

  • @info2imk
    @info2imk 2 ปีที่แล้ว +85

    మీరు కథ చెప్పే విధానం బాగుంది. మీ ఉచ్ఛారణ ఇంకా చాలా బాగుంది. కానీ తెలుగులో కథ వివరించే ప్రక్రియలో చాలా ఎక్కువగా ఆంగ్ల పదాల ఉపయోగం చాలా ఎబ్బెట్టుగా, కర్ణకంటకంగా ఉన్నదని చెప్పడానికి చింతిస్తున్నాను. ఇక మీదట ఆంగ్ల పదాలను ఎక్కువగా ఉపయోగించకుండా కథ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అలా చేసి నట్లయితే పరభాషా మోజులో కొట్టుకుపోతున్న నేటితర యువతకు మంచి మార్గదర్శనం చేసిన వారవుతారు. ధన్యవాదాలు.

    • @jm9177
      @jm9177 2 ปีที่แล้ว +3

      Can't agree more! Such a corruption with a proliferation of English words is totally unnecessary and avoidable in such an otherwise commendable effort, and contributes to slow death of such a culturally rich language like Telugu. OP, please reconsider for your next video.

    • @raju504u
      @raju504u 2 ปีที่แล้ว +1

      Nenu ade anukunna .....but Info Geek efforts dedication industry eppatiki alane untayi.
      TQ.

    • @chvvsatyanarayamurthy7182
      @chvvsatyanarayamurthy7182 2 ปีที่แล้ว

      ippati tharam pillalaki ardham kavalante konni english padalu vadaka thappadu ,endukante ippati vallu thelugu bhashanu vadilestunnaru ,bhasha edyna anduloni bhavanni grahinchukovali.thanks to the information given to us from maha bharat.

    • @Sandeep-kh6hq
      @Sandeep-kh6hq 2 ปีที่แล้ว

      Meeru telugu teacher aaaa?

    • @info2imk
      @info2imk ปีที่แล้ว

      @@Sandeep-kh6hq కాదు...సందీప్...నేను ఒక తెలుగు భాషాభిమానిని... అంతే...

  • @Ramteja98
    @Ramteja98 2 ปีที่แล้ว +12

    బాగుంది. చక్కగా తెలుగు లో పూర్తిగా చెప్పక మధ్యలో ఇంగ్లీష్ పదాలెందుకు.

    • @ajaykon369
      @ajaykon369 10 หลายเดือนก่อน

      This is only a suggestion. As mentioned by Ramteja, i think you should have used telugu words only. ( those are not even complicated words and the use of those words have completely changed the tone of this episode on yuyutsu, ). Anyway you can be little careful next time. Thanks for your wonderful explanation - (otherwise).

  • @jagadeeshrailinfo
    @jagadeeshrailinfo 2 ปีที่แล้ว +19

    చాలా బాగుంది బ్రో
    అసలీ రాజు గురించి నేను అక్కడ చదవలేదు మీరు చెప్పారు మీరు మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బ్రో ఇంకా మాకు తెలియని రాజు ఎవరైనా ఉంటే తెలియజేయండి నిజంగా నేను షాక్ అయ్యాను అసలు ఇది ఎవరి రాజు అని

  • @satyanarayanamurthychakka3655
    @satyanarayanamurthychakka3655 2 ปีที่แล้ว +6

    మీ స్వరం బాగుంది. మద్యలో ఆంగ్ల పదాలు వాడవద్దని సలహా ఇస్తున్నారు. పూర్తిగా తెలుగు పదాలు ఉపయోగిస్తే బాగుంటుంది.

  • @neelamrajusanyasirao4295
    @neelamrajusanyasirao4295 ปีที่แล้ว +1

    మీ వివరణ చాలా బాగుంది
    మీ రు పూర్తిగా తెలుగు లో చెప్పి నప్పుడు కొంత ఇంగ్లీష్ వాడుతున్నారు అది నిగ్రహించి
    అంత తెలుగు లో చెప్తే యింకా బాగుంటుంది

  • @t.rameshbabu7993
    @t.rameshbabu7993 2 ปีที่แล้ว +2

    Sir, చాలా బాగా చెప్పారు sir. ఐతే మధ్యలో ఇంగ్లీష్ పదాలు చొప్పించడం కొంత తేడా తెస్తున్నట్లు అనిపిస్తుంది.

  • @venkataramanamekala7575
    @venkataramanamekala7575 2 ปีที่แล้ว +3

    నా వద్ద భారతాన్ని మంచి చాలా బాగా వివరించారు పూర్తి సమాచారాన్ని చాలా బాగా చెప్పారు.
    ధన్యవాదాలు

  • @potluribhadraiah9117
    @potluribhadraiah9117 2 ปีที่แล้ว +5

    భారతంలో ఒక ముఖ్యమైన కథ తెలుగులో చెబుతూ చాలా ఎక్కువ ఇంగ్లిష్ శబ్ధాలు వాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు.

  • @srilalithabooks8961
    @srilalithabooks8961 2 ปีที่แล้ว +17

    Very few people known this character, you tried to spread this character to many people. Really you are great.

  • @karnavenkateswararao8472
    @karnavenkateswararao8472 2 ปีที่แล้ว +3

    మాకు తెలియని ఈఛుడు గురించి తెలిపినందుకు ధన్యవాదాలు

  • @wisdom2885
    @wisdom2885 2 ปีที่แล้ว +8

    యుయుశ్చుడు గురించి తెలియని విషయాలను చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు...

  • @suseeladevirao7091
    @suseeladevirao7091 2 ปีที่แล้ว +2

    మీకంఠం బావుంది , చెప్పేవిధానం కూడా చాలాబావుంది దయచేశి ఆంగ్లపదాల వుపయౌగించవద్దు

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారండి మాకు తెలియని ఎన్నో విషయాలు మేము తెలుసుకుంటున్నాము మీకు అభినందనలు

  • @INFOGEEKS
    @INFOGEEKS  2 ปีที่แล้ว +1

    KuKuFM App Download Link:kukufm.page.link/DRHjwXaQziHvqWin6
    Coupon Code: IGS50
    Coupon is valid for the first 250 users*

  • @hanumantharao8631
    @hanumantharao8631 2 ปีที่แล้ว +2

    మంచి విషయాన్ని తెలిపారు.ధన్యవాదాలు.

  • @jaihindjaiindia219
    @jaihindjaiindia219 2 ปีที่แล้ว +9

    Yuyuthsu is not died as you said.. he worked as prime minister of Parikshit maharaj after yudhisthira retired

  • @sapurunagaraju2668
    @sapurunagaraju2668 2 ปีที่แล้ว +15

    Meeru comments ku ekkada respond avvatledu, why!!??

    • @pavan-tp1uu
      @pavan-tp1uu 2 ปีที่แล้ว +1

      E coment ki kuda respond avaledu bro😁

  • @mahendravarmabheemaraju774
    @mahendravarmabheemaraju774 ปีที่แล้ว +4

    మధ్యలో ఇంగ్లీష్ పదాలు వాడకండి

  • @ramameka2871
    @ramameka2871 2 ปีที่แล้ว +5

    Thank you friend , now we known about the forgotten warrior yuyutsu . Nice narration . Thank you again .

  • @bommaramakumar3665
    @bommaramakumar3665 2 ปีที่แล้ว +2

    Super Sir చాలా మంది కి తెలియని విషయం అండి

  • @harishankarrachakonda753
    @harishankarrachakonda753 ปีที่แล้ว +1

    *ఇంగ్లీషుపదాలువాడినఫరవాలేదు*
    *చాలాసహజశైలిలోఉంది* *ఒకఫ్రెండుతోమాట్లాడుతున్నట్టుగాఉంది* *అయినాఇంగ్లీషుపదాలుచాలాతక్కువగానే* *వాడుతున్నారుసహజంగానేఉంది* *మార్చుకోవలసినఅవసరములేదు* okay very nice keep it up

  • @sgnanendra6781
    @sgnanendra6781 ปีที่แล้ว

    అంతా బాగుంది. మహాభారతం లోని పాత్రలు పరిచయం చేస్తూ వివరించడం బాగుంది ధన్యవాదాలు.
    కానీ తెలుగు టివి యాంకర్ లలాగా మధ్యలో ఇంగ్లీషు పదాలేంటండీ ఛండాలంగా. శుబ్బరంగా తెలుగు పదాలు వాడొచ్చు కదా.

  • @jagilankashiv7381
    @jagilankashiv7381 2 ปีที่แล้ว +3

    ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పాండవులు అంటూ వేరే లేరు, అందరూ కురు వంశానికి చెందిన వాళ్ళే.

  • @chinnanarsimulu4006
    @chinnanarsimulu4006 ปีที่แล้ว +1

    ఒక సందేహం!. గాందారి కంటి చూపుతో యుయుత్సుడు చనిపోతే పాండవుల అంత్య సమయంలో పరీక్షిత్తు కు సహాయకుడిగా ఎలా నియమిస్తారు?

  • @vinodyella2677
    @vinodyella2677 2 ปีที่แล้ว +4

    Thanks bro given for best information 👍

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +2

    Jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai Krishna jai 🙏🙏🙏 jai Sri ram jai Sri ram jai Sri ram jai Sri ram jai

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 4 หลายเดือนก่อน

    చక్కగా చెప్పారు, పురుకుచ్చుడు గురించి కూడా cheppandi

  • @hifriends3607
    @hifriends3607 ปีที่แล้ว

    దర్మం కోసం
    మహభారత యుద్ధము లో
    చనిపోయాడు. 🙏

  • @Rakesh-fc1wr
    @Rakesh-fc1wr 2 ปีที่แล้ว +1

    Great . Thank you for saying our ancestors story .

  • @janrdhan2366
    @janrdhan2366 2 ปีที่แล้ว +1

    He is honesty man

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 2 ปีที่แล้ว +2

    హరే కృష్ణ 🚩

  • @ashoksurya-8
    @ashoksurya-8 2 ปีที่แล้ว +3

    U r explanation and and ur research always 🔥👌

  • @bobbilisatyanarayana9907
    @bobbilisatyanarayana9907 2 ปีที่แล้ว +1

    Very good history vedio well prepared and presented.

  • @komaragurumurthynaidu8607
    @komaragurumurthynaidu8607 2 ปีที่แล้ว +20

    Bro. Small correction, In Mahabharata war. Great warrior after Arjuna and karna is Sathayaki and Aswaddhama then comes Yuyutsu.Dronacharya himself find difficult to handle Satyakhi and compares Satyakhis proficiency in Archery with Sreerama of Dwaparayuga. Also even Satyakhi alone went inside Chakravyuha to see if Arjuna is alive or not after getting orders from Dharmaraja.

  • @saidulumellavai9509
    @saidulumellavai9509 2 ปีที่แล้ว +1

    Anna miru mahabaratham lo unna enni characters ni style lo chepthe super ga untadhi.nuv motham mahabaratham vadukunte inko 10 years saripoye stuff dhorukuthubdhi.ni style lo prathi character gurunchi Baga explain chey

  • @hemanthkapavarapu8380
    @hemanthkapavarapu8380 2 ปีที่แล้ว +11

    In terms of integrity Yuyutsu > karna, But sadly very few people know about his character in Mahabharata, thanks bro for making video on Yuyutsu.

  • @Mohith07
    @Mohith07 2 ปีที่แล้ว +2

    The research you did was awesome

  • @prasadprathivada2085
    @prasadprathivada2085 2 ปีที่แล้ว +1

    జై మహాభారతం

  • @SonOf-od3wo
    @SonOf-od3wo ปีที่แล้ว

    యుయుత్సుడు ధృతరాశ్టృని కీ ఉంపుడుభార్య వలన కలిగిన కుమారుడు దుర్యోధనుని ఆరాచకం నచ్చక పాండవుల వైపు చేరాడని భారత కథనం.

  • @sreenivask5983
    @sreenivask5983 2 ปีที่แล้ว +1

    ఈ వీరుడు గురించి నీను మొట్ట మొదటిసారిగా విట్టున్నాను. నాకు పిల్లప్పుడు నుంచి మహ భారతం గురించి తెలుసు అయినా ఇతను గురించి నీను నీను ఏప్పుడు, ఏ పుస్తకాలలో లేదు.

  • @jagaambatiom4741
    @jagaambatiom4741 2 ปีที่แล้ว +1

    Tq u sooo much keep it up.

  • @manofpower
    @manofpower 2 ปีที่แล้ว +2

    English words use cheyyadam baagaaledhu....video chaalaa informative gaa vundhi

  • @padmapatchipulusu5265
    @padmapatchipulusu5265 2 ปีที่แล้ว +2

    Very interesting

  • @umasankar2573
    @umasankar2573 2 ปีที่แล้ว +2

    ఇంగ్లీషు words vadakunte బావుండు

  • @arunreddy5883
    @arunreddy5883 2 ปีที่แล้ว +2

    If yuyutsu died before Pandavas, how did he mentor parikshit and rule indraprasta

    • @y.bhargav756
      @y.bhargav756 2 ปีที่แล้ว +1

      I think he did not die due to Gandhari,because it was not mentioned in Mahabharatam

  • @Rangarao602
    @Rangarao602 ปีที่แล้ว

    kouravudy vundi kooda Dhermavarthanulyna పంచపాండవులు tharupuna yuddhamu cheshi చిరంజీవిగా Dharmavarthanuduga చరిత్రలో నిలిచిన yuyuchuni Adharshamuga తీసుకొనుట సత్ manuja dharmamu,🎇👍

  • @rednamvenkatarao3246
    @rednamvenkatarao3246 2 ปีที่แล้ว +1

    Excellent 🎉

  • @manohark9030
    @manohark9030 2 ปีที่แล้ว +1

    అయ్యా!, పరీక్షత్తు మహారాజుకు సంరక్షకుడుగా నియమించే సమయానికి కృష్ణుడు నిర్యాణం పొందింటాడు. అప్పుడు గాంధారి కళ్ళకున్న గుడ్డను విప్పమని కృష్ణుడు మళ్ళీ బ్రతికి వచ్చి చెప్తాడ అయ్యా?? వీడియో చేసే ముందు కొంచెం సమాలోచన చెయ్యండి ప్లీజ్. వాయిస్ బాగుంది. 👍

  • @sujaykuthadi2335
    @sujaykuthadi2335 2 ปีที่แล้ว +1

    Baga cheppinav kaani, arjunudu kante kuda ekalavyudu great archer..u forgot to mention his name.. jai ekalavya.🙏

  • @vinayvokkanti7505
    @vinayvokkanti7505 ปีที่แล้ว

    Mari intha dharmamga unna yutsudini krishnudu yandhuku ala indirect ga champinchavalasi ochindhi? Manchivallani kuda ila champisthara? Ila cheyyadam venuka reason ento chepthara?

  • @harshanch4371
    @harshanch4371 2 ปีที่แล้ว +2

    Mahabharatam lo important carecter s mida videos chey bro

  • @srikrishnaduvvuri1279
    @srikrishnaduvvuri1279 2 ปีที่แล้ว +3

    If Yuyutsu died earlier because of gandhari..how was he appointed as care taker of Hastinapura during parikshit`s reign after padavas death? Both these points are from your video, which are contradicting each other.

    • @karisomaraju1911
      @karisomaraju1911 2 ปีที่แล้ว +1

      U R RIGHT BRO. NARRATION IS WRONG

    • @dayareddy2155
      @dayareddy2155 9 หลายเดือนก่อน

      Yes you have said correct. Narration is not rights

  • @maneeshaadusumali7022
    @maneeshaadusumali7022 2 ปีที่แล้ว +4

    Very nice video bro

  • @stanelyish
    @stanelyish 2 ปีที่แล้ว +1

    I wish there would be a Yuyutsudu in the BJP, too, working in favour of people!

  • @narenderak6097
    @narenderak6097 2 ปีที่แล้ว

    గాంధారీ కళ్ళకు గంతలు కట్టుకోవడానికి గల కారణం చెప్పండి.

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 2 ปีที่แล้ว +2

    Super

  • @harishon_200ns9
    @harishon_200ns9 2 ปีที่แล้ว +4

    Bayya Munde Chanipothe Last lo Hastinapuraniki Paryavekshikudiga ela Appoint chesaru Bayya emayina logic Vunda

  • @kiranmaik6403
    @kiranmaik6403 2 ปีที่แล้ว

    Krishna, Krishna, Krishna is like politician

  • @Ashokkumar-wh7go
    @Ashokkumar-wh7go 2 ปีที่แล้ว +1

    బ్రో నాకొక dobut బ్రో గాంధారి చూపు కీ భస్మం అయితే పాండవులు రాజ్యాన్ని పరీక్షిత్తు కి అప్పగించే అప్పుడు పర్య వెక్షకుడు గా యుయుస్తు ని ఎలా పెడతారు? మొదట గాంధారి చూడడం జరిగింది ఆ తరువాత నే పాండవులు స్వర్గ లోక ప్రాప్తి కోసం బయలుదేరారు.. తప్పుగ అనుకోకండి 🙏

  • @sobharani4629
    @sobharani4629 2 ปีที่แล้ว

    Bro me information excellent ga vintundi.please use Telugu as much as you can

  • @veereshveeresh9481
    @veereshveeresh9481 2 ปีที่แล้ว +3

    Super Anna

  • @rowdaypilla9994
    @rowdaypilla9994 2 ปีที่แล้ว

    Tqq brother 🙏

  • @shivaraju8736
    @shivaraju8736 2 ปีที่แล้ว +1

    Yuyutsu joined with Pandavas in bitween war days not at beginning

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 2 ปีที่แล้ว +1

    Nice

  • @krishnaroyradiance182
    @krishnaroyradiance182 2 ปีที่แล้ว +1

    అంతా బాగా చెప్పారు. కానీ చక్కగా తెలుగు లో మాట్లాడుతూ అక్కడకడ ఆంగ్లం ఎందుకు మాట్లాడారు. అది బాగాలేదు. మొత్తం తెలుగు లో మాట్లాడండి.

  • @Sandeep-kh6hq
    @Sandeep-kh6hq 2 ปีที่แล้ว

    From this story and finally the moral is darma will die

  • @raghavendraexplorer5790
    @raghavendraexplorer5790 2 ปีที่แล้ว +1

    Why don't you start a Mahabharata series With modern theories comparison

  • @yuyutsa7824
    @yuyutsa7824 2 ปีที่แล้ว +1

    Yuyutsa listening for the first time..

  • @spasupathibabu6661
    @spasupathibabu6661 ปีที่แล้ว

    అయ్యో పాపం ధర్మమార్గాన్ని అనుసరించిన ఒక మంచివాడ్ని అలా మోసంతో బలిచేయడం అన్యాయం కదా... సాక్షాత్తు శ్రీకృష్ణుడే అలా చేశాడంటే నమ్మలేకపోతున్నా...!🤭🤭🤭

  • @MsDr.P.Balreddy
    @MsDr.P.Balreddy ปีที่แล้ว

    In kukufm the Book "Why don't they teach me in schools," is not available.

  • @aoclaims1563
    @aoclaims1563 2 ปีที่แล้ว +3

    When you are so beautifully narrating the story in Telugu, why so many English words $

  • @nanikankanala8313
    @nanikankanala8313 2 ปีที่แล้ว +2

    Jai NTR

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 ปีที่แล้ว

    Good information bro

  • @anjaneyulukorivi4364
    @anjaneyulukorivi4364 2 ปีที่แล้ว

    Super anna samaja sreyassu kosam mee prayathnam

  • @Suma-p9w
    @Suma-p9w ปีที่แล้ว +1

    Jai yuyutsu

  • @prabhakarboyanapally6422
    @prabhakarboyanapally6422 2 ปีที่แล้ว

    కౌరవుడు అనకూడదు. దార్తరాష్ట్రుడు అనాలి. ఎందుకంటే. పాండవులు కూడా కురువంశంవారే. అందు చేత
    ధార్తరాష్ట్రులు, పాండవులు అనవచ్చు.

  • @wenodkrishna168
    @wenodkrishna168 8 หลายเดือนก่อน

    Vilu vidyalo yekalavyudu?

  • @venkatnandan8767
    @venkatnandan8767 2 ปีที่แล้ว +1

    jai sri ram

  • @chalapathir6299
    @chalapathir6299 2 ปีที่แล้ว +1

    Yuyusthuni katha mahabharathamlo ae parvamulo unndhi sar

  • @4gamingzone486
    @4gamingzone486 2 ปีที่แล้ว

    Anna please shiva parvatula marriage gurinchi oka video chayara please

  • @VinayKumar-gl7lp
    @VinayKumar-gl7lp 2 ปีที่แล้ว

    Super Bro MAHABHARATHAM Lo Intrest carecters gurinchi Cheppandi

  • @ganeshtadicherla
    @ganeshtadicherla 2 ปีที่แล้ว

    Yuyutsu ne krishedu anduku champinchaduu chepandi plzzzz

  • @knarayanappakummaranarayan3679
    @knarayanappakummaranarayan3679 3 หลายเดือนก่อน

    తెలుగులో చెప్పాల్సిన పదాలను ఆంగ్లములో చెప్పడం. మంచిదికాదు తెలుగు బాషకు అవమానకరం

  • @perumallavenkat277
    @perumallavenkat277 2 ปีที่แล้ว

    Superstory

  • @dwadasissksarma59
    @dwadasissksarma59 ปีที่แล้ว

    Good Video

  • @anti-fem668
    @anti-fem668 2 ปีที่แล้ว +1

    What about best Archer "ekalavya"

  • @sumasri5403
    @sumasri5403 2 ปีที่แล้ว

    Thanx

  • @harihanumantakar221
    @harihanumantakar221 ปีที่แล้ว

    Where is the reference of yuyutsu (in which book).in detail

  • @bhuvaneshmadhu8376
    @bhuvaneshmadhu8376 2 ปีที่แล้ว +2

    sir , why vikarna is also against to kouravas is there any special thing about him

    • @janakirambehara4602
      @janakirambehara4602 2 ปีที่แล้ว

      Vikarna may be against Kauravas and he's the person who Opposed Draupadi Disrespect but he has to fought with Pandavas Because of His brother Duryaodhana arrogance

    • @bhuvaneshmadhu8376
      @bhuvaneshmadhu8376 2 ปีที่แล้ว

      @@janakirambehara4602 Thanks to u bro

  • @channakeshavakeshava3309
    @channakeshavakeshava3309 ปีที่แล้ว

    Super speech, story but don't use ENGLISH Words. ❤

  • @VijayKumar-oq4pq
    @VijayKumar-oq4pq 2 ปีที่แล้ว +1

    Can anyone share the book link of Mahabharatam in telugu?

  • @jayanandana4587
    @jayanandana4587 2 ปีที่แล้ว

    Pandavulu kaliyugam మొదలైనపుడు parekshith ki రాజ్యం ichi యుయుత్సు ni paryvekshakudi ga pettaru ani annaru. Mari యుద్ధం taruvatha gandhari choopuki chanipoyuna yuyutsu pandavulu velletapatiki ela vunnadu

  • @himajabobba5120
    @himajabobba5120 ปีที่แล้ว

    Yuyutsdu duryodhanudu ki Anna leka thammuda

  • @shivaraju8736
    @shivaraju8736 2 ปีที่แล้ว +1

    Plz correct about courawas everybody drutarastra sons and pandu raju sons all are couravas plz call drutarasta sons as drutarastra sons or gandhari sons not as couravas

  • @sureshbabuviswanaduni3314
    @sureshbabuviswanaduni3314 2 ปีที่แล้ว

    Baga chepparu

  • @skschandra1
    @skschandra1 ปีที่แล้ว

    Why will they talk about Yuyutsu in puranalu ? About Yuyutsu it will be told only in Mahabharata.

  • @ksyferschannel6552
    @ksyferschannel6552 2 ปีที่แล้ว

    very nice information bro. Satyaki is also considered next to Arjuna bro.

  • @sadasiva999.
    @sadasiva999. 2 ปีที่แล้ว

    Krishnudu eppatiki alati kutila pani cheyaddu ayana bhagavantudu yuyustu marana vidhanam tappu parikshittu ku toduga vunnadu varaku bane vundi

  • @mr.rajeshwersr167
    @mr.rajeshwersr167 2 ปีที่แล้ว +1

    Super anna ❤️ video 👍😍

  • @kvsnarayana2968
    @kvsnarayana2968 2 ปีที่แล้ว

    Very interesting my dear