తిరుమల టికెట్స్ బుకింగ్ సమస్య CM పై అందరి చూపు |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • #tirumala Latest Updates. Tirumala Online Tickets Booking 300 Special Entry Tickets and Room Booking System Latest News. CM Chandrababu Tirumala Videos.
    tirumala hindu temples guide videos.
    300 rupees booking system
    online room booking tirumala.
    తమిళనాడు టూర్ ప్లానింగ్ : • Tamil Nadu Famous Temp...
    మదురై : • మదురై ఆలయ విశేషాలు Ma...
    తంజావూరు : • తంజావూరు టూర్ గైడ్ నాత...
    మహాబలిపురం : • Mahabalipuram Complete...
    కాంచీపురం పృద్విలింగం : • కాంచీపురం పృథ్వి లింగ ...
    కాంచీపురం కైలాసనాథర్ : • kanchipuram kailasanat...
    కాంచీపురం వైకుంఠ పెరుమాళ్ : • 40 సం. ఒక్కసారే దర్శనం...
    కాంచీపురం యాత్ర వివరాలు : • Kanchipuram Temples De...
    శ్రీరంగం ఆలయం : • శ్రీరంగం ఆలయ విశేషాలు ...
    శ్రీ చాగంటి గారు చెప్పిన మధురై మీనాక్షి అమ్మవారి ఆలయ విశేషాలు : • మధురై మీనాక్షి అమ్మవార...
    ప్రపంచం లో ప్రాణమున్న శివలింగం : • ప్రాణమున్న శివలింగం పం...
    శ్రీశైలం లో చూడాల్సినవి : • Srisailam Temple Infor...
    శ్రీశైలం లో ఇప్పటికి జరుగుతున్నా అద్భుతం : • శ్రీ చాగంటి - శ్రీశైలం...
    యమునొద్రి లో మంచు తుపాన్ : • వామ్మో యమునోద్రి ఎలా ఉ...
    కర్నూల్ జిల్లాలో చూడాల్సిన ఆలయాలు : • కర్నూల్ జిల్లాలో తప్పక...
    మన దేశం లో ఎత్తైన మూడు గోపురాలు : • మనదేశం లో ఎత్తైన 3 గోప...
    కాశి లో చూడాల్సినవి : • కాశి లో ఏమేమి చూడాలి -...
    కాశి వెళ్లిన చాలామంది ఈ శివలింగాన్ని చూడకుండా వచేస్తుంటారు : • కాశి లో ఈ గుడి గురించి...
    మంచుతో కప్పబడిన కేదార్నాథ్ ఆలయాన్ని చూడండి : • WOW కేదార్నాథ్ ఎలా ఉంద...
    చాలామందికి తెలియని అరసవల్లి క్షేత్ర రహస్యాలు : • అరసవల్లి క్షేత్రానికి ...
    అయోధ్య రామ మందిర నిర్మాణం : • Video
    అతి పురాతన 6 శ్రీ కృష్ణ ఆలయాలు : • అతి పురాతనమైన శ్రీకృష్...
    ఉడిపి ద్వారకా పండరీపురం : • ఉడిపి పండరీపురం ద్వారక...
    మొదటి సారి కాశి వెళ్తున్నారా ? : • కాశి వెళ్లే ప్రతిఒక్కర...
    శ్రీకాళహస్తి రాహుకేతు పూజ : • శ్రీకాళహస్తి రాహుకేతు ...
    చార్ధామ్ యాత్ర : • చార్ ధామ్ యాత్ర Chard...
    శని శింగణాపూర్ : • Shani Shingnapur Templ...

ความคิดเห็น • 336

  • @randomguy-339
    @randomguy-339 3 หลายเดือนก่อน +3

    ఇది ఒక కుట్ర అనిపించింది, మాకు దర్శనం దొరికింది, రూం బుక్ చేయలేకపోయాం.
    ఈ దెబ్బకి government కి చెడ్డ పేరు రావడం ఖాయం. TTD ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి.

  • @rameshsai1811
    @rameshsai1811 3 หลายเดือนก่อน +11

    రూమ్స్ బుక్ చేస్తుంటే టైమర్ రన్ అయ్యి హిస్టరీ ఓపెన్ అవుతుంది మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ టైమర్ రన్ అవ్వి సేమ్ హిస్టరీ ఓపెన్ అవుతుంది.ఇవ్వన్నీ ఎప్పుడు ఫిక్స్ చేస్తారో

    • @randomguy-339
      @randomguy-339 3 หลายเดือนก่อน

      సేమ్ problem

    • @sekhartadiparthi6505
      @sekhartadiparthi6505 3 หลายเดือนก่อน

      Same to me also

    • @dileepdamarla9312
      @dileepdamarla9312 3 หลายเดือนก่อน

      Same happened me unable to book room accommodation

  • @gvvsmurthy5250
    @gvvsmurthy5250 3 หลายเดือนก่อน +2

    చాలామంది తిరుమల కొండమీద రూమ్ బుకింగు అవ్వలేదని చెప్తున్నారు. సర్వర్ సమస్య. కావున గదులు పొందే విధానం చెప్పకుండ అనవసర విషయం చెప్తే ఉపయోగం లేదు.

    • @TemplesGuide
      @TemplesGuide  3 หลายเดือนก่อน

      వీడియో సగం కాకుండా పూర్తిగా చూడండి

  • @Ravindrakumar-mf1qb
    @Ravindrakumar-mf1qb 3 หลายเดือนก่อน +47

    300 టికెట్లు అనేవి ఒక నెల ముందుగా బుక్ చేసుకునే విధానం తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే మూడు నెలల తర్వాత ఏదైనా ఇబ్బంది కలగవచ్చు ఆరోగ్య సంస్థ వచ్చు లేదా ఇతర కారణాలవచ్చు మీరు ఈ విధానాన్ని టిటిడి రిక్వెస్ట్ చేయండి

    • @akhileshsriram
      @akhileshsriram 3 หลายเดือนก่อน +1

      Yes Correct

    • @mohandsgdl
      @mohandsgdl 3 หลายเดือนก่อน

      మీరు చెప్పింది 100 % నిజం సర్. ఆడవాళ్లు కి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. 3 నెలల ముందు అంటే అటువంటి ఇబ్బందులు ఎపుడు వస్తాయి అనేది ఊహించలేం కదండీ. అందువల్ల ఒక నెల ముందు ఇచ్చినా కానీ లేదా సగం ఆన్లైన్ సగం ఆఫ్ లైన్ లో ఇస్తే ఇలాంటి ఇబ్బoదులు అధిగమించవచ్చు.

    • @geethathalladi4252
      @geethathalladi4252 3 หลายเดือนก่อน +1

      Avunandi correct

    • @mounikagokinaplly6061
      @mounikagokinaplly6061 3 หลายเดือนก่อน +2

      Ladies ki chala prlm avuthadi 3 mnths ante

    • @gangadharthumma4455
      @gangadharthumma4455 3 หลายเดือนก่อน +2

      మాకు సెప్టెంబర్ 18 కళ్యాణం టికెట్ ఉంది కానీ రూమ్ బుక్ కాలేదు(తిరుమల ఓపెన్ కాలేదు trasation histrey no booking ఆని చూహించింది ఒక గంట ప్రయత్నం చేసాను అహిన కాలేదు చివరికి తిరుపతి బుక్ చేస్తే అమౌంట్ కట్ నో బుకింగ్ ఇది న అనుభవం గోవిందా 😄

  • @tsvprasadayyala3506
    @tsvprasadayyala3506 3 หลายเดือนก่อน +6

    Sr citizen tickets బుకింగ్ just 11 ని లు లో నిండిపోయాయి. ఎంత స్పీడ్ గా book చేసినా కూడా sr సిటిజన్స్ అంత fast గా బుక్ చెయ్యలేరు. కచ్చితంగా ఇందులో ఏదో స్కాం జరుగుతుంది. చూడండి

    • @balanarasingh6049
      @balanarasingh6049 3 หลายเดือนก่อน

      ముఖ్యమంత్రి, ఇ. ఓ గారికి విన్నవించండి

  • @sivasaireddy8267
    @sivasaireddy8267 3 หลายเดือนก่อน +15

    మాకు గత తెలుగు దేశం గవర్నమెంట్ చేసిన విధం గా పెడితే బాగుంటుంది 😊

  • @vanchamadu
    @vanchamadu 3 หลายเดือนก่อน +1

    అకండేషన్ బుక్ చేయడం చాలా కష్టం అయ్యింది. ఎప్పడు ఇంత ప్రాబ్లెమ్ కాలేదు. ఏఓ ది అంత ఊకదంపుడే. మాటలు ఎక్కువ చేతలు తక్కువ. waste

  • @sitaramchunduru824
    @sitaramchunduru824 3 หลายเดือนก่อน +1

    ఈ రోజు ఎంత ఘోరం గా ఉందొ చెప్పలేను. అన్నీ ఫిల్ చేసిన తరువాత కూడా, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్ తప్పు లేదా మళ్ళీ check చేసుకోండి అని worst మెసేజ్ ఒకటి... చాలా worst అనుభవం... 10.35 కి చేస్తే 10 టికెట్స్ ఉన్నాయి అని చూపిస్తుంది, కానీ అన్నీ నింపేసి సబ్మిట్ చెయ్యగానే, సారీ అని ఒక దరిద్రపు మెసేజ్. మొత్తం మీద ఒక పూర్తి చెత్త అనుభవం. చాలా disappoint అయ్యాను... రెండు గంటలు waste అయ్యాయి

  • @Venkatessh74
    @Venkatessh74 3 หลายเดือนก่อน +2

    Rs.300-00 ticket కొరకు ప్రయత్నించాము. 1. Error (2) Transaction failed (3) details given are not correct. (4) Unable to process. ఈ విధంగా 4 to 6 times జరిగి, Ticket అయితే book కాలేదు. TTD E.O. గారు గాని TTD officials కూడా ఒక సారి Tickets కొరకు try చేస్తే దీనిలో ఎన్ని problems ఉన్నాయో తెలుస్తుంది. Personal TTD E.O. గారు 300 TICKET BOOK చేసుకొని SUCCESS అయితే GREAT.

  • @kcrlucky
    @kcrlucky 3 หลายเดือนก่อน +5

    Sir, Maku Accomdation Book Kaledu More Struggle.

  • @bhanu1508
    @bhanu1508 3 หลายเดือนก่อน +1

    Worst app ever sir.. TTD లో పని చేస్తున్న అందరూ EO లే సర్...అసలు ఆ టైమ్ ఏంటి సార్.. 4 నిమిషాలు 5 నిమిషాలు... ముందు ఆ jio నీ తొలగిస్తే తప్ప మరో మార్గం లేదు సర్

  • @dvsubbareddy4779
    @dvsubbareddy4779 3 หลายเดือนก่อน +3

    Room allotment very difficult
    Somany times error

  • @madhuaddagudi5117
    @madhuaddagudi5117 3 หลายเดือนก่อน +5

    So many people feel bad experience today
    Please rectify problem eo sir
    Om namo venkateshya

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 3 หลายเดือนก่อน +12

    అసలు ఆ జియో సైట్ను పీకిపారేసి, ఇంకో మంచి ఐటి సంస్థకు అప్పచెప్పాలి. ముందుగా ఎవరైతే దర్శనం టికెట్, వసతి సదుపాయం టికెట్ బుక్ చేసుకుంటారో వారికి తక్షణం పేమెంట్ చేసే విధంగా కాకుండా రెండురోజుల గడువు విధించి పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అప్పుడు సర్వర్ మీద ఒత్తిడి తగ్గుతుంది.

    • @mamidiharish143gmailcom
      @mamidiharish143gmailcom 3 หลายเดือนก่อน

      Maku room దొరక లేదు one hour try chesam

    • @narahari3157
      @narahari3157 3 หลายเดือนก่อน

      Waste server maintenance TTD maintain chesetappudey bagunda.. idi anta scam lekka undi

    • @veerareddy348
      @veerareddy348 3 หลายเดือนก่อน

      Jio cloud free service but other services payment 30cr nu payment cheay

    • @venkateshmuppidi702
      @venkateshmuppidi702 3 หลายเดือนก่อน

      అసలు జియొ ని పికెసారు అందుకె‌ ఇన్ని ఇబ్బందులు servors slow అయ్యింది

  • @pasupuletimadhumohan3089
    @pasupuletimadhumohan3089 3 หลายเดือนก่อน +4

    Senior citizen ki phisically challenged persons ki online lo tickets dorakatam ledu. Kavuna patha proceedur prakaram off line booking pedithe manchidi. Kavuna andaram EO gariki representations pampudamu. Eee issue lo andaru sahakarincha valasinadiga koru chunnanu.
    Pmadhumohan senior citizen

  • @sekhartadiparthi6505
    @sekhartadiparthi6505 3 หลายเดือนก่อน +1

    Worst experience this time. Worst app experience.
    " Slot time already booked tried another time slot" pop up message displayed. No room booked

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 3 หลายเดือนก่อน +6

    మాకు darsanam tickets దొరికింది కాని accomadation దొరకలేదు

  • @venkatzeeve
    @venkatzeeve 3 หลายเดือนก่อน +9

    Very bad experience in booking online darshan and accomadation

  • @srinivasv1544
    @srinivasv1544 3 หลายเดือนก่อน +12

    ఈ రోజు మధ్యాహ్నం ఆఫీస్ కి సెలవు పెట్టి మరీ try చేశాము, కానీ server చాలా ఇబ్బంది పెట్టింది, ఇచ్చేది నెలకు ఒకసారి TTD కొంచం కేర్ తీసుకోవాలి అని కోరుకుంటున్నాను

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 3 หลายเดือนก่อน +3

    తితిదేలో పనిచేస్తున్న వారందరికీ జీతాలు దండగ. వాళ్ళు ఈ దర్శనాల టికెట్స్, వసతి సదుపాయానికి సంబంధించిన టికెట్స్ అన్నీ బ్లాక్ చేసేసి అమ్మేసుకుంటున్నారు.

    • @veerareddy348
      @veerareddy348 3 หลายเดือนก่อน

      Don't spread fack news

  • @newNotty123
    @newNotty123 3 หลายเดือนก่อน +5

    నేను 6 సార్లు పైగా ప్రయత్నించాను రూముల కోసం కానీ దొరకలేదు

    • @sirishvadaparthi5418
      @sirishvadaparthi5418 3 หลายเดือนก่อน +1

      నాకైతే రూం బుకింగ్ లోకి వెళ్ళేక తిరుమల అని సెలెక్ట్ చేస్తే transaction history Loki వెళ్ళిపోయింది... ఇప్పటికీ ఇలానే ఉంది...

    • @sirishvadaparthi5418
      @sirishvadaparthi5418 3 หลายเดือนก่อน

      300 వి ఐతే 2 టైమ్స్ అమౌంట్ కట్ అయ్యి తరువాత అయ్యాయి కానీ రిఫండ్ కూడా త్వరగా వచ్చాయి

    • @KChaitu56
      @KChaitu56 3 หลายเดือนก่อน +1

      Nenu mottam 30 times try cheste 30th time book ayyindi 😂

    • @VinayCh-om8jj
      @VinayCh-om8jj 3 หลายเดือนก่อน

      @@sirishvadaparthi5418 same here

    • @VinayCh-om8jj
      @VinayCh-om8jj 3 หลายเดือนก่อน

      @@KChaitu56 Tirumala na

  • @sambasivaraopambi2388
    @sambasivaraopambi2388 3 หลายเดือนก่อน

    గతంలో తిరుపతి వచ్చినప్పుడు చానా ఇబ్బంది పడ్డావు చంద్రబాబు గారి పెళ్ళాం అని ఇప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఏపుడుహవాసాయారయముహయైతైఅపుడుదరియసాయనయముటికైయటుయలుహనుయలైయుయనులైహనియాసాయాటుబుకుయాగుచైసైహవాయాకియసాయముకలియపియచాయలాయాలిపైదాయావాలియాలియఖిరుముయాగురియాచివాలియాకితైలియటయాముయిలైయదుతిరాయమలాయాఓకానైలాయముయదుబుకియగువిదాయానయముమిసైవాయానైయటుయాసైటయరాయానుయడిబుకియగుసైవియైకైయైరయముకలియపియలాయాసారు

  • @nyshadhamsandeep7481
    @nyshadhamsandeep7481 3 หลายเดือนก่อน +2

    We suffered a lot with this booking process. Need to improve a lot

  • @555Balakrishna
    @555Balakrishna 3 หลายเดือนก่อน

    Room accommodation tickets book avaledhu andi.. 2 hours try chesaamu.. unable to process.. something went wrong.. ilaa errors vachaai.... ippudu accommodation em cheyyalo ardham kavatla..pls suggest..

  • @venkateswararaoo
    @venkateswararaoo 3 หลายเดือนก่อน

    దర్శనం టికెట్స్ బాగానే బుక్ అయ్యాయి . రూం బుక్ చేయటం కష్టం అయ్యింది . ఎర్రర్ అని ఇరవై నిముషాలు వచ్చింది ఎలాగో అరగంట తర్వాత రూం బుక్ అయ్యింది . చెమట్లు పట్టాయి

  • @venkateshmuppidi702
    @venkateshmuppidi702 3 หลายเดือนก่อน

    Disppoint Month -Sorry it Appears this slot has been booked please chooses another slot starting 10:00 నుండి 11:20 వరుకు 14,21 Saturday day dates try not booked 9 tickets payment option దగ్గర ఇలా వచ్చింది otps ఆడుకున్నాయ్ రూమ్ నొ బుక్ Totally new govt changed first భక్తులు struggle అయ్యారు మాకు customer లు ఈ సర్వర్ పై సీరియస్ అయ్యారు BAD MONTH OF September NEW GOVT కాబట్టి ఇంకా ఇప్పుడె వచ్చింది కాబట్టి వాల్లు PBM solve చెస్తారనుకుంటా చాలా easy గా virtual time first very high 8 min

  • @balanarasingh6049
    @balanarasingh6049 3 หลายเดือนก่อน

    టి టి డి వాళ్లది ఏముంది?! కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి, కొత్త ఇ. ఓ. అది చేస్తాం, ఇది చేస్తాం, బ్రహ్మాండం బద్దలు చేస్తాం అని కోతలు కోశారు కదా?! కానీ వీరి ప్రభుత్వం లోనే బుకింగ్ సమస్యలు ఎప్పుడూ లేని విధంగా మొదలయ్యాయి. నిజంగా ఇది చాలా సిగ్గు పడవలసిన విషయం.

  • @rajtraveller_Narayandas
    @rajtraveller_Narayandas 3 หลายเดือนก่อน

    Srinivasa divya anugraham Homam 1600 andi plz correct Information chapandi

  • @praveenkumarveladhi5583
    @praveenkumarveladhi5583 3 หลายเดือนก่อน +2

    సేవ టిక్కెట్ ఉన్న రూం బుకింగ్ లలో మీ నెంబర్ పై ఎలాంటి టిక్కెట్ లేదు అని చూపెట్టింది

  • @padmavathi480
    @padmavathi480 3 หลายเดือนก่อน

    Sir 300/- Rs booking chala chala try chesamu Kani book avaledu chala bhada enipinchindi server problem

  • @jayanthiaruna5708
    @jayanthiaruna5708 3 หลายเดือนก่อน

    26th జూన్ డబ్బులు పోయాయ్ టికెట్ల రాలేదు

  • @venkateshranuva3507
    @venkateshranuva3507 3 หลายเดือนก่อน

    దీన్ని సరిచేయ్యాక పోతే పాతవారికి మీకు తేడా ఏముంది.

  • @learnwithjyothi7095
    @learnwithjyothi7095 3 หลายเดือนก่อน +1

    Assalu book kaledu sir...book another slot an...vasthundi...i 100 times ku paine try chesa...last ku vaddule anukune appudu ayyindi...room assalu book kaaledu

  • @upendarbayya7994
    @upendarbayya7994 3 หลายเดือนก่อน +1

    300rs darshanam tickets daily ga offline lo kooda ivvali
    Om Namovenkateshaya🙏🕉 🚩

  • @Sripanchami
    @Sripanchami 3 หลายเดือนก่อน

    2 months nunchi book chestunna book kaavatledu ,OTP adugutundi OTP half n tarvata vastundi intime ravatledu

  • @bathulasriram9653
    @bathulasriram9653 3 หลายเดือนก่อน

    First 300 rupees only dharshanam tickets tisivesta baguntundi old paddathi tisukrandi

  • @satyasiri8180
    @satyasiri8180 3 หลายเดือนก่อน

    300rs August month ki tickets book kaledu elane error vachesindi tickets ofline pedtey bavuntundi rooms or tickets levu ipudu maku

  • @balakanakadurga9756
    @balakanakadurga9756 3 หลายเดือนก่อน +1

    దయచేసి కరోనాకు ముందరనున్న విధముగా కంకణాల/టోకేన్ కేంద్రాల తిరిగి తేరిచి వాటి ద్వారా దర్శనము మరియు అద్దె గదులు కేటాయింపు లు జరుపవలెనని కోరుకుంటున్నాము. ఎందుకు అంటే ఆన్లైన్ విధానం అందరికి తెలవదు. పైన తెలిపిన విధానం వలన అయితే చదువు రాని వారు కూడా ఇబ్బంది పడకుండ స్వామి వారిని దర్శించు కొంటారు. జై శ్రీ రామ్🙏

  • @sureshnaidu4224
    @sureshnaidu4224 3 หลายเดือนก่อน

    Darshan tickets sep 1 book chesanu but ammount cut i booking failed indi 😢sep 1 ki malli open chesthe time 6mins 6 mins ipoyesariki ticks 100 kochamai book chesthunnte anthor slot slot ani sep1 ki kaledu malli sep 2 ki chesukunnam book indi... But chala kastam strees indi baga and accommodation kuda 3pm ki open chesthe naku book iyesariki 3:40 indi 😮. Asalu ipothai anukunna but na sep 2 okate green lo undi anni dates over

  • @yaswanthkumar9623
    @yaswanthkumar9623 3 หลายเดือนก่อน

    Hi sir , I got accommodation room for Sep month. But booking done in different slot, same day. Will they provide room now. Please reply anyone.. om namo venkateshaaya 🙏🏻

  • @KKalyani-di8pt
    @KKalyani-di8pt 3 หลายเดือนก่อน

    Today ticket book ayyindi but room 3 hrs try chesamu but payment ani vachhi error ani vachhindi rooms yela dorukutayo cheppandi kondapaina

  • @PuppalaPrasad
    @PuppalaPrasad 3 หลายเดือนก่อน

    I tried to book room in Tirumala against my Darshan ticket for 2 pilgrims, but couldnot, tried for 1h 30 min, showing vacant room but slot not available and refuging to book. While trying to book room time showing to wait and history opening, agail time showing to wait it happened several times.

  • @usharaghu9154
    @usharaghu9154 3 หลายเดือนก่อน

    Maaku kooda sept.ki darshanam tickets book ayyayyu andi,but room fail ayyundi, night ki msg . vachhindi room not booked ani, reason eedi ayunaa public suffer avutaam kaadaa

  • @neeyanshtejbannu453
    @neeyanshtejbannu453 3 หลายเดือนก่อน

    36 hours 2 days maku chal wating chesvu srivaru mettu niche vellam

  • @umapappu7424
    @umapappu7424 3 หลายเดือนก่อน

    We request sri N. Chandra babu naidu CM garu, sir, please kindly implement/reopen the e-dsrshan centres for poor and sr. Citizens like me. Because paying unnecessary huge amounts to net centres.

  • @sirisohasana1799
    @sirisohasana1799 3 หลายเดือนก่อน

    300 tickets ane sarlu chesina ravadamledu, amount fail avutunde

  • @rajasubramanyamv
    @rajasubramanyamv 3 หลายเดือนก่อน

    Nenu n na wife 3 mobiles tho try chesamu 3 times money cut aiendi but failed room book kaledu . Online lo compliant chesanu but no use 2 hours try chesamu gattiga but no use total time waste

  • @prasadteja4220
    @prasadteja4220 3 หลายเดือนก่อน

    నేను రెండు సార్లు ట్రై చేశాను డబ్బులు కట్ అయింది టికెట్స్ బుక్ అవ్వలేదు సర్వర్ చెత్తగా ఉంది

  • @ruthwikSanathani
    @ruthwikSanathani 3 หลายเดือนก่อน

    Anna* divya darshanam tickets andubatulo unnaya ekkada istharu..

  • @venkateswarraorajulapati3196
    @venkateswarraorajulapati3196 3 หลายเดือนก่อน

    రెండు సార్లు చేశాను ఫెయిల్డ్ అని వచ్చింది అమౌంట్ కట్ అయ్యింది.. కానీ సాయంత్రానికి అమౌంట్ రిఫండ్ వచ్చేసాయి..

    • @vangarajalingam7437
      @vangarajalingam7437 3 หลายเดือนก่อน

      Same issue fail ayyi evng amount vachindi

  • @DurgamPavankumar
    @DurgamPavankumar 3 หลายเดือนก่อน

    OKA PHONE NUMBER THO KEVALAM OKE TICKET BOOK AYINDI? FAMILY MOTHAM VELLALANTE ELA ANDI??
    BOOKING ILA ITHE KASTAME

  • @sambasivaraopambi2388
    @sambasivaraopambi2388 3 หลายเดือนก่อน

    రుముయాలుకుయడామటాయలుకుడాపైరియావియాలుచైయాయాలియవచుయతుయదుయా

  • @ravijasthi
    @ravijasthi 3 หลายเดือนก่อน

    I hvae gor darshan ticket for September, but i didn't get accommodation, tried multiple times

  • @srinumasanam92
    @srinumasanam92 3 หลายเดือนก่อน +2

    అందరికి ధర్మం చెప్పాల్సిన టిటిడి వాళ్ళు ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు మానుకోవాలి

  • @Hydropetals
    @Hydropetals 3 หลายเดือนก่อน

    Naaku 2 times debit ayindi chivariki 1000 rs room ok ayindi

  • @jyothisreetenneti6149
    @jyothisreetenneti6149 3 หลายเดือนก่อน

    Servet problem anedi illusion .it is a scam by staff for black sales .this is not first time .whenver 300rs or accomodation
    Is issued same happens. I experienced this. Since three months back same issue when tried for colleague .first take this issue to Eo or ask them to stop drama of online ticket issuance
    Time waste tous

  • @venkatraobalabhadruni3732
    @venkatraobalabhadruni3732 3 หลายเดือนก่อน

    Try chesina vaariki evariki dorakaledu mari rooms ela ayipoyayi dharyapthu cheyali

  • @-KOLIMALAYUVAKISHORE
    @-KOLIMALAYUVAKISHORE 3 หลายเดือนก่อน

    Payment failed ani vaste chala chala sarlu try chesi darshanam tickets books chesa but ah accomodation matram avvaledu Anna available unna kooda slot full ani payment fail ani vachi final ga rooma lev maku 😢

  • @vutukuru9651
    @vutukuru9651 3 หลายเดือนก่อน

    Transaction failure 4 times vachhindi

  • @LankiLakshmi
    @LankiLakshmi 3 หลายเดือนก่อน

    Sir apsrtc ticket ardam kaledhu. Correct ga cheppagalara.

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 3 หลายเดือนก่อน +1

    ఈ నెట్వర్క్ ప్రాబ్లం షరా మామూలే, EO Garu moniter చేయాలి

  • @gorrepatinani9209
    @gorrepatinani9209 3 หลายเดือนก่อน

    Dalarulu, anni block chesaru. I think TTD need to restore the old method by login with user name and password then it will be no problem

  • @vasanthkumarpakki4836
    @vasanthkumarpakki4836 3 หลายเดือนก่อน +1

    నగదు చెల్లింపుల జరిగింది,టికెట్ కన్ఫర్మ్ కాలేదు,నగదు వాపసు చేస్తామని టీటీడీ వారి మెసేజ్.😮

  • @venkatraobalabhadruni3732
    @venkatraobalabhadruni3732 3 หลายเดือนก่อน

    Very bad experience eppudu face cheyaledu after 10:15 OTP raledu

  • @gomatabalasubramaniam3194
    @gomatabalasubramaniam3194 3 หลายเดือนก่อน

    The last 2 months, it has been horrible not getting tickets in spite of hogging money! Serious issue , tickets get over by 11. There are many bugs in servers

  • @rajeswarithota3152
    @rajeswarithota3152 3 หลายเดือนก่อน

    10 nunchi try chesamu payment ayye failed ani vachindhi

  • @iscprasad1976
    @iscprasad1976 3 หลายเดือนก่อน +5

    already i got 300 SED TKT & accomdation also

    • @mandavasantoshkumar3693
      @mandavasantoshkumar3693 3 หลายเดือนก่อน +1

      Om Namo Nayayanaya Congratulations 🎉

    • @iscprasad1976
      @iscprasad1976 3 หลายเดือนก่อน +1

      @@mandavasantoshkumar3693 tq sir

  • @arunapendyala4737
    @arunapendyala4737 3 หลายเดือนก่อน

    Sep30 vellali ante jun30 na tiket book cheyalaa andi

  • @VenkatG09
    @VenkatG09 3 หลายเดือนก่อน

    Free all hindu temples from government kabza.

  • @rajtraveller_Narayandas
    @rajtraveller_Narayandas 3 หลายเดือนก่อน

    24th June evala elane avendhe inka amount refund avalaydhu

  • @kishuk2038
    @kishuk2038 3 หลายเดือนก่อน

    6 time try chesanu okasri kuda payment success kaledu sir

  • @RAJESKALLURU
    @RAJESKALLURU 3 หลายเดือนก่อน

    Hi I tried twice but transaction failed. But total amount refunded to my account...

  • @santoshsan5666
    @santoshsan5666 3 หลายเดือนก่อน

    Too bad experience suprabhatm tickets booked but accomdation not done

  • @rameshmolanguri9417
    @rameshmolanguri9417 3 หลายเดือนก่อน +3

    ఈ రోజు సర్వర్ చాలా ఇబ్బంది అయింది 10:00Am నుంచి 11:45 వరకు ఎప్పుడు సిస్టమ్ ముందు టికెట్స్ కోసం వున్నది లేదు పేమెంట్ కట్ అయింది బట్ టికెట్స్ బుక్ కాలేదు చాలా disappoint అయం.
    ఓం నమో వేంకటేశాయ!!!🙏

  • @manjuk4429
    @manjuk4429 3 หลายเดือนก่อน

    Jagan Dharama reddy amuko tunaru 300rs 500rs

  • @sgv7218
    @sgv7218 3 หลายเดือนก่อน

    Cycle puncture story😂😂500 per head every month e dip 😂.

  • @saikumarjangala3078
    @saikumarjangala3078 3 หลายเดือนก่อน

    Office leave petti mari try chesa waste aipoindi

  • @venkatakumar5380
    @venkatakumar5380 3 หลายเดือนก่อน

    Accommodation ki avvatam ledu andi...

  • @SGFoodMagnet
    @SGFoodMagnet 3 หลายเดือนก่อน

    OTP chala latega vachay

  • @sripathipandurangarao5239
    @sripathipandurangarao5239 3 หลายเดือนก่อน +1

    కళ్యాణ్ అంటే ఎక్కడ బుక్ చేశాను కానీ రూమ్ మాత్రం బుక్ అవ్వలేదు సర్వర్ చండాలంగా ఉంది

    • @veerareddy348
      @veerareddy348 3 หลายเดือนก่อน +1

      Don't worry colect off line room at cro office

  • @rajtraveller_Narayandas
    @rajtraveller_Narayandas 3 หลายเดือนก่อน

    Same natou kuda ala ne jarigindhe amount inka ralydhu

  • @somudamera9972
    @somudamera9972 3 หลายเดือนก่อน +2

    Arjitha save tickets book cheste allready book ani vastundhi

    • @mandavasantoshkumar3693
      @mandavasantoshkumar3693 3 หลายเดือนก่อน

      Transaction History Lu Chudandhi
      Om Namo Nayayanaya

    • @sirishvadaparthi5418
      @sirishvadaparthi5418 3 หลายเดือนก่อน

      ఆర్జిత సేవా టిక్కెట్లు ప్రతి ఆరు నెలలు అనగా 180 రోజులకు ఒకసారి మాత్రమే చేసుకోగలరు... ప్రతి నెల అవ్వవు... ఒక ఆధార్ తో బుక్ అయ్యక మళ్ళీ 180 రోజుల తరువాత మాత్రమే అవుతాయి

  • @ravishankar-pi8mg
    @ravishankar-pi8mg 3 หลายเดือนก่อน

    Sir, my son booked from Canada 300 darshan by 10.05 am

  • @vasundharadevi7799
    @vasundharadevi7799 3 หลายเดือนก่อน +1

    Tirumala accommodation open kaledu

  • @Sriram_Divya
    @Sriram_Divya 3 หลายเดือนก่อน

    మాకు 3pm కు రూమ్ బుక్ కాలేదు
    ఎలా చేయాలి

  • @ravichandran-py6oz
    @ravichandran-py6oz 3 หลายเดือนก่อน

    Very very bad experience to book accommodation

  • @gocreative-Aarit
    @gocreative-Aarit 3 หลายเดือนก่อน

    Homam tickets etla book cheyali ?

  • @SriharidattaSrihari
    @SriharidattaSrihari 3 หลายเดือนก่อน

    కానీ బ్రో రూమ్స్ బుక్ అవలేదు చాలా ట్రై చేశాను

  • @rrkumarraja7025
    @rrkumarraja7025 3 หลายเดือนก่อน +2

    We suffered thrice in getting darshan tickets and also failed in number of times in getting accommodation.

  • @kakarlavenkatasuresh5046
    @kakarlavenkatasuresh5046 3 หลายเดือนก่อน

    Accommodation ticket kavali

  • @himagani6056
    @himagani6056 3 หลายเดือนก่อน

    Naku kuda server fail ayyindi

  • @ksujatha5694
    @ksujatha5694 3 หลายเดือนก่อน

    Mi no.pettandi mitho matladali

  • @gopallegend5783
    @gopallegend5783 3 หลายเดือนก่อน

    Nenu Sri Vani trust kuda avadam ledu

  • @RavinderPathipaka-m6j
    @RavinderPathipaka-m6j 3 หลายเดือนก่อน

    3475 ac no sbi phone pay chesaami

  • @SriharidattaSrihari
    @SriharidattaSrihari 3 หลายเดือนก่อน

    రూమ్ ఎంత ట్రై చేసినా బుక్ అవలేదు మనీ ప్రాసెసింగ్ లో ఉంది

  • @padmananduri7755
    @padmananduri7755 3 หลายเดือนก่อน

    Ttd varu manchi app pettali server endu sariga panicheyafu fokas danimeeda pettandi

  • @vijayatalari6485
    @vijayatalari6485 3 หลายเดือนก่อน

    Accommodation money recover అయ్యింది. Room book అవ్వలేదు. మళ్ళీ try చేసిన under process అని వస్తుంది. మళ్ళీ book కాలేదు. మాకు accomtation వేరే process ఏ మిటి ?

  • @laxmang2725
    @laxmang2725 3 หลายเดือนก่อน

    5 సార్లు ట్రై చేశా బుక్ అవ్వలేదు.... అమౌంట్ కట్ అయ్యింది 5 సార్లకి........ ఈవెనింగ్ రిటర్న్ వచ్చేసింది........ ట్రైన్ టికెట్ ముందే బుక్ చేయడం వల్ల కాన్సల్ ఛార్జ్ లాస్ అయ్యాము...... ఓం నమో వేంకటేశాయ నమః 🙏

  • @santhoshsantu1441
    @santhoshsantu1441 3 หลายเดือนก่อน

    Meeru pakka news cheppandi sir galigopuram daggara tickets isthunaru neti nunchi annaru thira velthe em tokens levu avanni next month nunchi ani chepparu inka chesedem leka alane povalsi vachindi pls correct 💯 information ivvandi ledante videos chaikandi please

    • @TemplesGuide
      @TemplesGuide  3 หลายเดือนก่อน

      Nenu eppudu cheppanu gali gopuram ani?

  • @seshubabusc
    @seshubabusc 3 หลายเดือนก่อน

    For me booked 3 times ,money deducted but showing transaction failed.3 times same issue.by evening 6 pm I got my money refunded but booking experience is very bad.

    • @srikanthpolepally165
      @srikanthpolepally165 3 หลายเดือนก่อน

      If you pay using other mobile it will booked.