బెనిఫిట్ షోలు తీసేస్తే వాళ్లకు వచ్చే నష్టం చాలా తక్కువ..కాని టిక్కెట్ రెట్లు తగ్గించాలి.. పెంచకే ముందే 300Rs ఉంది టిక్కెట్, పెంచితే 500 ఉంటుంది..తగ్గించాలి..తమిళనాడు లాగా 200 మించోద్దు 💯
రేవంత్ అన్నా సూక్తులు::::: దమ్ముంటే రెచ్చిపో మురళీ మోహను/నాని /కీరా dosa/బొడ్డు babayeee/సేఫ్ హాండ్స్/ సినీ నటులు/. నేను రెడీ గా ఉంచుతా బుల్డోజర్....మళ్ళీ ఏబీఎన్ కి వెళ్లి DRAMA చెయ్ ....నీ ఇంటి ముందు ఉంచుతా హైడ్రా ను
"మేం ఏపీకి రాము మా ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి. మీకో దండం. దయచేసి మమ్మల్ని వదిలేయండి" అని చిరు దండం పెట్టి చెపుతున్నారనీ మీరు కూడా చెప్పగలరు. మనకి కూడా స్క్రీన్ ప్లే కి డబ్బింగ్ చెప్పడం వచ్చు. మీరు ఏదైనా అర్థాన్ని సూచించవచ్చు. ఎందుకంటే చిరు వచ్చి వివరణ ఇవ్వరు. నిజమైన సమాధానం పొందడానికి కొన్నిసార్లు రివర్స్ వ్యూహం అవసరం.
Revanth great
బెనిఫిట్ షోలు తీసేస్తే వాళ్లకు వచ్చే నష్టం చాలా తక్కువ..కాని టిక్కెట్ రెట్లు తగ్గించాలి..
పెంచకే ముందే 300Rs ఉంది టిక్కెట్, పెంచితే 500 ఉంటుంది..తగ్గించాలి..తమిళనాడు లాగా 200 మించోద్దు 💯
రేవంత్ అన్నా సూక్తులు::::: దమ్ముంటే రెచ్చిపో మురళీ మోహను/నాని /కీరా dosa/బొడ్డు babayeee/సేఫ్ హాండ్స్/ సినీ నటులు/. నేను రెడీ గా ఉంచుతా బుల్డోజర్....మళ్ళీ ఏబీఎన్ కి వెళ్లి DRAMA చెయ్ ....నీ ఇంటి ముందు ఉంచుతా హైడ్రా ను
"మేం ఏపీకి రాము మా ఆస్తులన్నీ హైదరాబాద్‌లో ఉన్నాయి. మీకో దండం. దయచేసి మమ్మల్ని వదిలేయండి" అని చిరు దండం పెట్టి చెపుతున్నారనీ మీరు కూడా చెప్పగలరు. మనకి కూడా స్క్రీన్ ప్లే కి డబ్బింగ్ చెప్పడం వచ్చు.
మీరు ఏదైనా అర్థాన్ని సూచించవచ్చు. ఎందుకంటే చిరు వచ్చి వివరణ ఇవ్వరు. నిజమైన సమాధానం పొందడానికి కొన్నిసార్లు రివర్స్ వ్యూహం అవసరం.
మాట్లాడితే బెత్తం దెబ్బలు పడతాయి
Eswar ur very good comedian
Implement Cinema industry rules for no Cinema Hikes and no Benefit shows in AP
👌🏻👏🏻👍🏻🤣😜😂👏🏻👌🏻👍🏻