- 25
- 467 613
Cinema Kaburlu
India
เข้าร่วมเมื่อ 16 มิ.ย. 2024
Old and new cinema news. Telugu cinema making news. Biography of cinema related persons, right from surabhi, chitur Nagayya, Balayya, pushpavalli, pingali nagendra, samudrala, uduta sarojini, kasturi sivarao, sriranjani, kannamba, lakshmirajyam, bhanumati, savitri, jamuna, suryakantam, rama sharma, SV Ranga rao, NTR, ANR, SVR, kantarao, Akkineni Nagarjuna, Nandamuri taraka ramaro, Chiranjeevi, Pawankalyan, Ramcharan, Allu arjun.
Ghantasala Venkateswara rao, SP Balasubrahmanyam, S janaki, LR Eswari, Jikki, bhanumati, Swarnalatha, S varalakshmi, ramakrishna, Pithapuram Nageswara rao, relangi, gummadi venkateswara rao, ss rajamouli, trivikram srinivas,
KV reddy, BN Reddy, LV prasad, ghantasala balaramaiya,
Ghantasala Venkateswara rao, SP Balasubrahmanyam, S janaki, LR Eswari, Jikki, bhanumati, Swarnalatha, S varalakshmi, ramakrishna, Pithapuram Nageswara rao, relangi, gummadi venkateswara rao, ss rajamouli, trivikram srinivas,
KV reddy, BN Reddy, LV prasad, ghantasala balaramaiya,
LV ప్రసాద్ గారి రికార్డులు బ్రేక్ చేయటం ఎవరికైనా అసాధ్యం | LV Prasad unbreakable records
#lvprasad is a succesful actor , director, producer and businessman
lv prasad directed maximum film to #ANR and he is almost home director of Annapurna studio
he directed #missamma classical movie
KR Vijaya is famous and beautiful actress in South Indian cinema.
krvijaya is very talented and gorgeous #heroin in #tamilcinema #telugumovies kannada and aswell as malayalam movies.
#telugucinemanews kr vijaya first worked with #ntramarao in #srikrishnavijayam
krvijaya has worked with #ntr #anr #superstarkrishna #sobhanbabu , she worked in number of #telugufilms #entertainment #cinemanewsupdates #telugucinemalu #telugufilms #telugunewschannel #teluguoldhitsongs #teluguoldsuperhitsongs #teluguoldmovies #teluguoldsongs #teluguoldhits #oldtelugumovies #oldtelugusongs #ntroldmovies #anroldhitsongs
savitri and anr hit songs | anr and savitri hit songs | #bhankthigeetalu #bhakthisongs #telugubhakthigeethalu #telugubhakthipatalu #telugubhakthisongs #suprabhatam #telugukatha #beautifullife #beautifulnature #beautifullifequotes #mahanatisavitri #tollywoodsuperstar #tollywoodacterss #tollywoodheroins #tollywoodnews #tollywoodupdates #telugumovies
#cinemakaburlu #ghantasalasongs #ghantasala #suseelateluguhitsongs
lr iswari ,
#gundenindagudigantaluserial #akkineninageswararao #ninnukoriserialtodayepisode #guppedanthamanasuserialyesterdayepisode #maguvaomaguvaserialtodayepisode #oorvasivorakshasivoserial #satyabhamaserial #yetovellipoyindimanasuserial #karthikadeepamtodayepisode #karthikadeepamserialtoday #karthikadeepam #vantalakka
#vasanthakokilaserial #kalisundamraserial #radhamanoharamserialtodayepisode #rangularatnamserial #ravoyichandamamaserial #jabardasthmatineeshow #extrajabardasthlatest
most amazing facts #amazingfactsintelugu #facts #telugunewslive
lv prasad directed maximum film to #ANR and he is almost home director of Annapurna studio
he directed #missamma classical movie
KR Vijaya is famous and beautiful actress in South Indian cinema.
krvijaya is very talented and gorgeous #heroin in #tamilcinema #telugumovies kannada and aswell as malayalam movies.
#telugucinemanews kr vijaya first worked with #ntramarao in #srikrishnavijayam
krvijaya has worked with #ntr #anr #superstarkrishna #sobhanbabu , she worked in number of #telugufilms #entertainment #cinemanewsupdates #telugucinemalu #telugufilms #telugunewschannel #teluguoldhitsongs #teluguoldsuperhitsongs #teluguoldmovies #teluguoldsongs #teluguoldhits #oldtelugumovies #oldtelugusongs #ntroldmovies #anroldhitsongs
savitri and anr hit songs | anr and savitri hit songs | #bhankthigeetalu #bhakthisongs #telugubhakthigeethalu #telugubhakthipatalu #telugubhakthisongs #suprabhatam #telugukatha #beautifullife #beautifulnature #beautifullifequotes #mahanatisavitri #tollywoodsuperstar #tollywoodacterss #tollywoodheroins #tollywoodnews #tollywoodupdates #telugumovies
#cinemakaburlu #ghantasalasongs #ghantasala #suseelateluguhitsongs
lr iswari ,
#gundenindagudigantaluserial #akkineninageswararao #ninnukoriserialtodayepisode #guppedanthamanasuserialyesterdayepisode #maguvaomaguvaserialtodayepisode #oorvasivorakshasivoserial #satyabhamaserial #yetovellipoyindimanasuserial #karthikadeepamtodayepisode #karthikadeepamserialtoday #karthikadeepam #vantalakka
#vasanthakokilaserial #kalisundamraserial #radhamanoharamserialtodayepisode #rangularatnamserial #ravoyichandamamaserial #jabardasthmatineeshow #extrajabardasthlatest
most amazing facts #amazingfactsintelugu #facts #telugunewslive
มุมมอง: 1 968
วีดีโอ
వహీదా రెహమాన్ - గురుదత్ ప్రేమ కథ | Waheeda Rehman Guru datt Interesting Love Story
มุมมอง 4.4K14 วันที่ผ่านมา
#waheedarahman and #gurudatt #lovestory is very famous in #indianfilm industry She started her film career from #telugucinemalu #telugufilms . Her song in rojulu marayi is super duper hit Waheeda rehman first appeared in #anr #telugu movie #rojulumarayi In #akkineninageswararao movie rojulu marayi she performed a dance item. Later wahida rehman acted in #ntr movie #jayasimha as second heroin In...
సావిత్రి - జానకి మధ్య గొడవలో ఎవరు నెగ్గరో తెలుసా ? నెగ్గిన వారి స్పందన చూడండి
มุมมอง 20K14 วันที่ผ่านมา
#savitri and #sjanaki fight | #mahanatisavitri #sjanakisongs #sjanakiamma #sjanakihits nandamuri taraka ramarao and jayalalitha super hit movie kathanayakudu | jayalalitha #ntramarao #entertainment #ntr | sr ntr super hit movies KR Vijaya is famous and beautiful actress in South Indian cinema. krvijaya is very talented and gorgeous #heroin in #tamilcinema #telugumovies kannada and aswell as mal...
ఆఖరు నిమిషందాకా షూటింగుకి రాకుండా NTR ని విసిగించిన హీరోయిన్ | NTR unexpected reaction
มุมมอง 48K21 วันที่ผ่านมา
nandamuri taraka ramarao and jayalalitha super hit movie kathanayakudu | #jayalalitha #ntramarao #entertainment #ntr | sr ntr super hit movies KR Vijaya is famous and beautiful actress in South Indian cinema. krvijaya is very talented and gorgeous #heroin in #tamilcinema #telugumovies kannada and aswell as malayalam movies. #telugucinemanews kr vijaya first worked with #ntramarao in #srikrishna...
అప్పటి హీరో రామశర్మ సినిమా జీవితం అర్ధంతరంగా ఎందుకు ముగిసింది | Hero Ramasarma
มุมมอง 26K21 วันที่ผ่านมา
Ramasarma veteran telugu cinema actor, suddenly disappeared from the screen KR Vijaya is famous and beautiful actress in South Indian cinema. krvijaya is very talented and gorgeous #heroin in #tamilcinema #telugumovies kannada and aswell as malayalam movies. #telugucinemanews kr vijaya first worked with #ntramarao in #srikrishnavijayam krvijaya has worked with #ntr #anr #superstarkrishna #sobha...
నటి ఛాయాదేవి గురించిన ఆసక్తికరమైన విషయాలు | Interesting facts about vetaran actress Chayadevi
มุมมอง 12K21 วันที่ผ่านมา
#chayadevi is very talented #teluguvetaranactress #suryakantam is best compitor to chayadevi surabhikamalabai is first generation heroin in telugu film industry | surabhi surabhi kamalabai very beautiful stage actress | #stageactress KR Vijaya is famous and beautiful actress in South Indian cinema. krvijaya is very talented and gorgeous #heroin in #tamilcinema #telugumovies kannada and aswell a...
సురభి కమలాబాయి ఆరోజుల్లో సినిమా రంగంలోని కష్టాలను ఎలా అధిగమించారు ? | Surabhi Kamalabayi
มุมมอง 9K28 วันที่ผ่านมา
#surabhikamalabai is first generation heroin in telugu film industry | #surabhi surabhi kamalabai very beautiful stage actress | #stageactress KR Vijaya is famous and beautiful actress in South Indian cinema. krvijaya is very talented and gorgeous #heroin in #tamilcinema #telugumovies kannada and aswell as malayalam movies. #telugucinemanews kr vijaya first worked with #ntramarao in #srikrishna...
కాంచనమాల మీద పగతో పిచ్చి పట్టేలా చేసింది ఎవరు | Who is the black sheep in the film industry |
มุมมอง 4.8Kหลายเดือนก่อน
#kanchanamala #teluguactress kanchanamala is first generation telugu heroin | tollywood is biggest cinema industry in #indiancinema #vetaranteluguactress krishnakumari is famous and beautiful actress in South Indian cinema. krishnakumari is very talented and gorgeous #heroin in tamilcinema #telugumovies kannada and aswell as malayalam movies. #telugucinemanews krishna kumari first worked with #...
కమలహాసన్ - శ్రీవిద్య ప్రేమ పెళ్లికి చెడకొట్టినవారిని ఏమిచేసాడో తెలుసా? See tha Kamal Haasan reaction
มุมมอง 1.1Kหลายเดือนก่อน
#kamalhassan and #srividhya love story | #kamalhaasan and srividhya they re supposed to get married . krishnakumari is famous and beautiful actress in South Indian cinema. krishnakumari is very talented and gorgeous #heroin in #tamilcinema #telugumovies kannada and aswell as malayalam movies. #telugucinemanews krishna kumari first worked with #ntramarao in #srikrishnavijayam | kamal hasan and s...
కృష్ణకుమారి వరుసగా రెండు సార్లు ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్నారు | Who is that black sheep ?
มุมมอง 10Kหลายเดือนก่อน
#krishnakumari is famous and beautiful actress in South Indian cinema. krishnakumari is very talented and gorgeous #heroin in #tamilcinema #telugumovies kannada and aswell as malayalam movies. #telugucinemanews krishna kumari first worked with #ntramarao in #srikrishnavijayam krishna kumari narrowly escaped from accidents two times . #krishnakumari has worked with #ntr #anr #superstarkrishna #s...
కె ఆర్ విజయ వివాహంపై అప్పట్లో అంత రచ్చ ఎందుకు చేశాడు ? దానికి ఆమె నిర్ణయం సరైనదేనా ? KR Vijaya
มุมมอง 20Kหลายเดือนก่อน
KR Vijaya is famous and beautiful actress in South Indian cinema. #krvijaya is very talented and gorgeous #heroin in #tamilcinema #telugumovies kannada and aswell as malayalam movies. #telugucinemanews kr vijaya first worked with #ntramarao in #srikrishnavijayam #krvijaya has worked with #ntr #anr #superstarkrishna #sobhanbabu , she worked in number of #telugufilms #entertainment #cinemanewsupd...
ఉత్తమ నటి అవార్డు విషయంలో రచ్చ | Best actress award controversy
มุมมอง 8Kหลายเดือนก่อน
#mahanatisavitri and #bhanumathi tough fight for best actress award in 1953 | #devadasu and #chandirani movie nominated for awards | #anr is best actor for devadasu movie in telugu | akkineni nageswara rao own best actor award for devadasu #telugumovies vanisri is fantastic actress in #telugu and #tamilcinema vanisri played major role in #telugumovies #telugufilms #telugucinema vanisri and sobh...
నటుడు గుండు రాజేంద్రన్ విషాద కథ | Actor Muttai Rajendran sad life story
มุมมอง 2.2Kหลายเดือนก่อน
#muttairajendran in #telugu and #tamilcinema vanisri played major role in #telugumovies #telugufilms #telugucinema vanisri and sobhanbabu are best couple in telugu cinema , they are hit pair #hitpair #superstar #superstarkrishna #celebrity #celebritynews #movie #telugumoviesfulllength She worked with #ntramarao and #superstarkrishna #akkineninageswararao Vanisri worked with #chiranjeevi also | ...
వాణిశ్రీ పెళ్లి - తాను వూహించని విధంగా !
มุมมอง 18Kหลายเดือนก่อน
#vanisri is fantastic actress in #telugu and #tamilcinema vanisri played major role in #telugumovies #telugufilms #telugucinema vanisri and sobhanbabu are best couple in telugu cinema , they are hit pair #hitpair #superstar #superstarkrishna #celebrity #celebritynews #movie #telugumoviesfulllength She worked with #ntramarao and #superstarkrishna #akkineninageswararao Vanisri worked with #chiran...
NTR సినిమాలో స్త్రీ నగ్న సన్నివేశం ! సెన్సార్ బోర్డుతో పోరాటం | NTR Fight against censor board
มุมมอง 9Kหลายเดือนก่อน
Nude scene in #ntr movie | #nudescene in #ntramarao | ntr fight against censor board #censorboard #censor | censor board stopped ntr movie | #ntramarao is pride of indian cinema and pride of #telugu people Nude scene in #telugucinema #telugumovies #telugunews #telugunewschannel #nandamurifamily #nandamuritarakaramarao played vital role in Indian cinema and Indian #politics #appolitics #appoliti...
కృష్ణ విచిత్రమైన ప్రవర్తన | కృష్ణ - వాణీశ్రీ మధ్య గొడవకి కారణం ఏమిటి ?
มุมมอง 11Kหลายเดือนก่อน
కృష్ణ విచిత్రమైన ప్రవర్తన | కృష్ణ - వాణీశ్రీ మధ్య గొడవకి కారణం ఏమిటి ?
👌👌
I love you janakamma
Its the best classic
సుశీలమ్మ జానకి తల్లి తెలుగు సినిమాకు రెండు పద్మ నయనాలు మన అదృష్టం
Grate.Indian
Janaki amma gurinchi full video. Sir
Janaki amma 🙏🏼❤️🙇
ఇద్దరూ ఏదో ఒక విధంగా సంతృప్తి పడినందుకు సంతోషం. ఇలాంటి గొడవలు ఏ సంస్థలోనైనా ఉంటూనే ఉంటాయి. ఏఎన్ఆర్ & ఎన్టీఆర్ లకు జమునతో గొడవ. అందువలన జగ్గయ్య, హరనాథ్ మొదలైనవారితో జమునకు పెద్ద హిట్ సినిమాలు వచ్చాయి. తర్వాత మళ్ళీ గుండమ్మ కథలో కలిసేటట్లు చేసారు నాగిరెడ్డి, చక్రపాణి గార్లు.
S janaki Amma more better than thousands off Indian baratha rathan awards
That is janaki garu Talent mundu yevaryna bend avvalsinade
❤❤❤❤❤❤
భర్త ఎవరితో తిరుగుతున్నా భార్య ఊరుకోవాలా
బ్రాహ్మణులను ఒక్క సినిమా రంగంలోనే అని ఏమిటి అన్ని రంగాలలోనూ తొక్కేసారు. ఎందుకంటే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం, న్యాయేన మార్గెనా మహీం మహేశా, గోబ్రహ్మనేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సర్వే జనాః సుఖినోభవంతు అన్నట్లుగా అన్ని కులాల వారూ బాగుండలానే బ్రాహ్మణ వాదం ఇతర అగ్రవర్ణాల వారికి రుచించదు. అందువల్ల బ్రాహ్మణుల వితరణ వల్ల తాము కూడా ఆర్ధికంగా నష్టపోతామని భావించి బ్రాహ్మణుల అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఉంటారు. బ్రాహ్మణుల చాందసం గురించి ఎక్కువగా మాట్లాడారు కానీ వారి వితరణ గురించి మరుగున పెట్టేసారు.
Bhramjns dominated telugu movie industry . Screen writers, singers, music score, directors and lead actors such as nagayya, kanatharao , jd chakravarthy. Directors such as k viswanath, trivikram (highest paid writer),bapu ramana, lb sriram, and many may more.just have an excuse to show discrimination here. In this video it is clearly explained he took break from movie industry for one year. People forgot him after 1 year and movies where utter flop that he acted before the break. Who will risk ?
Why do people blame Geetha dutt? No wife can share her husband's love with another woman . Should she tolerate his extramarital affairs? Even Dharmender and Hemamalini are praised as the best lovers and couple. Nobody thinks of the agony of Prakash Kaur, Dharmender 's first wife. We should oppose such unethical practices
chala chakkaga dates vareega chapparu thankyou sir
ఈ సినిమా 1969 జనవరి 4 release అయింది
Hats off to Janaki amma
Grate.Actrass
Banda ramudu lo savitri ki Jamunarani padaru
బ్రాహ్మలకి సినిమాలలో హీరోగా అవకాశాలు రానివ్వరు. అది అంతే.
Wrong. Bhramjns dominated telugu movie industry . Screen writers, singers, music score, directors and lead actors such as nagayya, kanatharao , jd chakravarthy. Directors such as k viswanath, trivikram (highest paid writer),bapu ramana, lb sriram, and many may more.just have an excuse to show discrimination here. In this video it is clearly explained he took break from movie industry for one year. People forgot him after 1 year and movies where utter flop that he acted before the break. Who will risk ?
@@Mahaabharath not domination.talent of Brahmins
Cine industry - producers confidence and marketing of the movie, commercial elements etc play big role. Luck factor also plays vital role....Tamil Hero Gemini Ganesan also met similar fate....no one crushed anyone....
జానకి గారు అద్భుతం మైన గాయని ఆమె అన్ని రకాల పాటలను పాడగలదిట్ట ఆమె లాగా పాడగల వారు లేరు
ఆ కులం కాకపోతే అక్కడ హీరో గా ఉండలేరు...
జానకి గారి పూర్వికుల పల్లపట్ల, సావిత్రి గారి పుట్టిన వడ్డెవారపాలెం దగ్గరే.
MGR political background related issues and Jayalalithaa close association with MGR caused the delay in shooting.....
Yes
సుశీలమ్మ లాంటి గొప్ప గాయని ఆ పాట పాడలేను అన్నమాట అవాస్తవం తన ఆఖరి పాట గోరింటాకు సినిమాలో కూడా సుశీల గారే పాడారు. మధ్య మధ్యన 1965 లో పాండవ వనవాసం సినిమాలో లీల గారు పాడారు. 1978లో విఠలాచార్య జగన్మోహిని సినిమాలో పి లీల గారు పాడారు. జానకి గారు ఇండియాలోనే గొప్ప ఫిమేల్ సింగర్ కానీ 50 60 70 దశకాల్లో ఆమె కంఠం అంత స్పష్టంగా ఉండేది కాదు. అందుకే సావిత్రి కాదు సరోజ దేవి జమున దేవిక అంజలీదేవి వాణిశ్రీ, రాజశ్రీ మొదలగు వారంతా ఎక్కువగా సుశీల్ గారి కంఠాన్నే ఇష్టపడేవారు. ఇది జగమెరిగిన సత్యం.
Well said
@@ivrmanai1754 జానకి గారి కంఠం లో స్పష్టత ఉండేది కాదు అనడానికి మనకు యోగ్యత లేదు, మనమేమీ అంత సంగీత విశారదులం కాము. నైపుణ్యం లేకుండా అన్ని సంవత్సరాలు అన్ని బహుళ భాషల లో ఆవిడ పాడి రాణిస్తుందా ?? 8, 9 ఏళ్ల అనుభవం మాత్రమే ఉన్న నటి తనకు ఈ గాయని మాత్రమే పాడాలని నిబంధన పెట్టలేదు. దొంగ రాముడు సినిమాలో జిక్కి సావిత్రి కి పాడారు. తమిళ చిత్రం కర్ణన్ లో శూలమంగళం రాజలక్ష్మి పాడారు. మురిపించే మువ్వలు (తమిళ డబ్బింగ్) సినిమా లో జానకి గారి పాట ఈ రోజుల్లో కూడా వివాహాలలో సన్నాయి వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకొని ఆలపిస్తారు. యూ ట్యూబు లో వాళ్లిష్టం వచ్చినట్లు కథలల్లుతారు. అవన్నీ మనం పిచ్చి గా నమ్మకూడదు. సుశీల గారూ లీల గారూ స్వయంగా ఇంటర్వ్యూల లో చెప్పుకున్నదే ఆ మురిపించే మువ్వలు పాట తాము పాడలేం అని చెప్పాము అనే వార్త. జానకి గారు కూడా మొదట వెనుకాడారు ఆ పాట కష్టం అని. తరవాత సంగీత దర్శకులు ఒప్పించారు. సో సుశీల గారు వల్ల కాదు అన్నది నిజమే ముమ్మాటికీ.
ఇది నిజం. జానకి గారు గొప్ప గాయని. ఆమెలా పాటలో భావం పెట్టి పాడడం అంత చిన్న విషయం కాదు . కాని గొంతు లో స్పష్టత అనేది సుశీలమ్మ గారి గొప్పదనం. అక్షరం అక్షరం అర్ధం అయ్యే అంత స్పష్టత ఎవరికీ ఉండదు ఆమెకు తప్ప. వీరిద్దరు తెలుగు వారు అవడం , దాదాపు 50 సం.లు పాడడం మన అదృష్టం
Aa rojulalo janaki gari paata hit ayithe konnalluavakasalu lekunda rajakiyam chesevaru,anthe kaadhu iron leg ani,cinema flop.avuthundhi ani rumors puttincharu,janaki garini manasikamuga bhadha pettaru kuda.
@@deviprasad3985 All are hypothetical theories and mostly, very mostly baseless news. S Janaki had entered film music with the movie M L A in 1956 and she had consistently maintained and 1960s to 70s end Susheela and Janaki held the South Indian movies almost equally. They are telling Savitri demanded Leela only and in one Tamil movie they replaced Janaki song with Susheela's. All these are bogus news. Sometimes after recording song with one singer they may again make it with another. Apart from Vijaya productions movies there are no plenty of Leela's songs for Savitri in other films. SPB and S Janaki sang innumerable Kannada movie and devotional songs. She had excellent footing in Kannada film world.
ఇలాంటి విషయాల్లో జానకమ్మ చాలా హుందాగా మాట్లాడి తన ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తారు...
సావిత్రి గారు అంత కన్నా ఉన్నత వ్యక్తి ❤️❤️❤️ కాకుంటే personal likes ఉంటాయి కదా, తప్పు పట్టలేం.
BOTH are GREAT మహానటి సావిత్రి గాన కోకిల జానకి 🎉🎉🎉🎉🎉 ❤❤❤❤❤
Despite many obstacles and social & cine equations of his times, Rama Sarma did well. He needs to be congratulated.
తెలియని విషయాలు వెలుగులోకి వచ్చాయి good
ఆ పాట వ్రాసినది ఆరుద్ర
తప్పులు తప్పులు గా చెబుతున్నారు. M S సుబ్బయ్య నాయుడు కాదు, S M సుబ్బయ్య నాయుడు. జానకి గారు మొదట నిరాకరించింది సావిత్రి గారికి ఆ పాట అని కాదు, ఆ పాటలో సంగతులు పలకడం కఠినం అని. లీల సుశీల గార్లు ముందుగానే మా వల్ల కాదు అనేశారు. బాంబే లో పాట కాదు, నాదస్వరం రికార్డు చేశారు, పాట మద్రాసులో రికార్డయింది. పాట రాసినది ఆత్రేయ కాదు ఆరుద్ర గారు. నటి అలా ఆంక్షలు పెడితే నిర్మాతలు సంగీత దర్శకులు ఒప్పుకోరు. అదేమీ నిబంధన కాదు. కర్ణన్ సినిమా లో సావిత్రికి ఒక పాట శూలమంగళం రాజ్యలక్ష్మి చేత పాడించారు. ఆవిడ ఒద్దన్నారా ???
నూటికి నూరు పాళ్లు తప్పు సావిత్రి గారి దే.cunning గా పాడిoచినా శాశ్వతంగా తిరుగు లేని రికార్డు ఆ అజరామరమయిన పాట. ఇక పై ఏ నటి కూడా తిక్క షరతులు పెట్టకుండా ఒక పాఠం. సుశీల, లీల, లతా मंगेशकर గారలను మించిన స్థాయి తనది అని రుజువు చేసుకున్న జానకి గారు అభినంద నీయులు . HATS OFF. ఆ దెబ్బతో సావిత్రి గారికి కాస్త పైత్యం దిగి వచ్చినది అనుకుంట. పాట SUPER DUPER HIT అయ్యాక నయినా బహిరంగoగా సావిత్రి గారు జానకి గారి ని అభినందించి మన్నింపు కోరి ఉంటే హుందా పండి వ్యక్తిగతo గా కూడా ( నటన లో వలె) మహోన్నత శిఖరాగ్ర ములు అందుకుని ఉండేవారు. కాదంటా రా?
జననం1938 ఏప్రిల్ 23 (వయసు 86) రేపల్లె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్)
@@Sw.Anandaజననం1938 ఏప్రిల్ 23 (వయసు 86) రేపల్లె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్)
అవును💯 Correct
గాన సరస్వతి పి.సుశీల గారి వాయిస్ నభూతో నభవిష్యతి. నీ లీల పాడెద దేవా పాటను మించిన ఎన్నో పాటలను సుశీల గారు చాలా అవలీలగా పాడారు. జానకి గారి వాయిస్ కూడా బాగుంటుంది. కానీ, కళామాతల్లి ముద్దుబిడ్డ సుశీల గారి వాయిస్ తో పోలిస్తే ఏ వాయిస్ అయినా దిగదుడుపే. ఆవిడకి తీరిక లేక బిజీ గా ఉండటం వల్ల నేను పాడనని చెప్పారు. నాకు హిందీ పాటల మీద చాలా మంచి గ్రిప్ ఉంది. ఆఖరికి లతామంగేష్కర్ గారి వాయిస్ కూడా సుశీల గారి వాయిస్ ముందర దిగదుడుపే. ఇది అందరికీ తెలిసిన నిజం! ఆ పుణ్యాత్మురాలు గానం చేసిన పాటలు వింటూ అనేకమంది సేద తీరుతూ ఆనందంగా ఉంటున్నారు. సుశీల గారు పాడిన అన్ని పాటలు అద్భుతమైన సువాసనలు వెదజల్లే అందమైన పూలు, మధురమైన తేనెలు ఊరే మిఠాయిలు. సుశీల మేడమ్ గారికి "భారత రత్న" ఇవ్వాలి. ఆమెకు అది కూడా సరిపోదు. దానితోపాటు "ప్రపంచ రత్న" ఇవ్వాలి. అదికూడా సరిపోదు. "ఏడు లోకాల రత్న" ఇవ్వాలి. ఆవుడా గొంతు తియ్యగా ఉంటుంది. పాడటం కూడా అద్భుతంగా పాడతారు. ఏ హీరోయిన్ పాట విన్నా ఆ హీరోయిన్నే పాడినట్లుగా ఉండేది. GOD BLESS HER🙏
Meeru Susheela gaari 6:57 ki dappu kotinattundi.throughout world lo e song aina avaleelaga paadagaligina oke oka singer janaki gaaru. Meeku rujuvulu kaavalante enno vunnai. Next Janaki gaaru Sushila gaarila , tharuvatha generation Vani Jayaram,chitra, gaarluu laa music lo degree cheyaledu. Kevalam 1 yaer lopu varake aame nerchukunnaru. Cinema singers lo jamuna Rani, jikki, janaki, spb ee naluguru Sangeethm lo degree cheyaledu. Adi vaariki daiva daththamgaa labhinchindi. Telugu lo muripinche muvvalu , bhiravadweepam, kannada lo hemavathi movie lo song janaki gaaru sangeetha. Gaana vaidhuahyaaniki nidarsanam. Finalgaa meeru thirigi nannu kooda nuvvu janaki gaariki dappu koduthunnav anochchu. Meeku inka rujuvu kaavalante Sushila gaaru oka interview lo Janaki gaaru gurinchi entha goppa gaa chepparo videos lo vunnai choodandi. Ee comment kevalam avagaahana kosam maatrame. Mimmalni vimarsinchalane aalochana kaadu. Thank yo😮u@@dlkameswari8062
సావిత్రి గారికి లీల గారి గొంతు అద్దినట్టు సరిపోయేది తరవాత సుశీల గారే జానకి గారు చాలా మంచి గాయని కానీ సావిత్రి గారికి ఎక్కువ సూట్ కాదు ఇందులో తప్పు పట్టాల్సింది ఏమి లేదు ANR గారు ఎన్నోసార్లు బహిరంగంగా నాకు ఘంటసాల గారు తప్ప ఎవరు పాడినా అది secondary నే అని
అంతా వాళ్ళ వాళ్ళ మనస్తత్వం అంతే గానీ ఒక్క సింగరేి పనికి వస్తారు ఇంకెవరూ పనికి రారు అనడం ఒట్టి బుద్ధి హీనత. నిర్మాత, సంగీత దర్శకుడు చర్చించుకొని నిర్ణయిస్తే నటి చెప్తే మార్చేస్తారా ??? మురిపించే మువ్వలు తమిళ సినిమా కి జానకి ఎందుకు వెనుకాడారంటే ఆ సంగతులు పలకడం కష్టం అని అనుకోడం వల్ల అంతే ; ఫీల్డ్ లో వచ్చి అయిదారేళ్ళు అయిన జానకి తొమ్మిదేళ్లయిన సావిత్రి రూలు పెడతారా ??? అన్నీ ఏదో చిలవలు పలవలు గా వీళ్లేదో ఛానల్ లో అంటారు మనమూ తిక్క శంకరయ్య లాగా నమ్ముతాం. ఘంటసాల వారు అని అలా ముద్ర వేసి పెట్టుకున్నారు. ఏం ప్రేమించి చూడు లో A N R గారికి శ్రీనివాస్ గారే పాడారు. అన్ని పాటలూ హిట్టే. సిరి సంపదలు సినిమాలో జానకి హమ్మింగ్ చేశారు సావిత్రికి, చెడిపోయిందా పాట ??? జమున కి జానకి గారు పాడారు పూజాఫలం సినిమాలో. ఏం మునిగి పోయింది ?? అంతా మూర్ఖత్వం. ఒక్క రోజులో పక్కన రికార్డింగ్ లో పాట విని M G R గారు బాలు గారికి వెంటనే ఛాన్స్ ఇచ్చి ఆయన జ్వరం లో పడితే వేచి చూసి పాట రికార్డు చేశారు. ఛానల్ వాళ్ళు నూటికి 90 శాతం కథలు చెబుతారు. అన్నీ అబద్ధాలే.
Leela gari vishyam lo meeru cheppindhi correct, kani janaki gari tone yevvarikiana saripothundhi,aanati politics tho janaki garini thokkiveyataniki chusaru
Susheelamma is the perfect fit for Savithiri
@@deviprasad3985not true Susheelamma was perfect fit . Jsnaki voice not suitable to all
@rajeshsmusical Susheelamma is an extraordinarily melodious singer no doubt. But that does not mean that her voice only is the best suited voice to Savithri. Some times P Leela rendered songs for her, later P Susheela. In the Tamil film Konjum Salangai the song done by S Janaki remains immortal even today. It is also an absurd and baseless story that Savithri dictated to the producers not to have Janaki singing for her. Music Director and Producer have their selection and it is their privilege. Actors cannot demand and insist.
Sad to know 😢
Great
Good info
Etaniki pribkem vachendani Teligrame vachendi వెళ్లాడు Plan ప్రకారం Thokkaru అతను evvariki Cheppaledhu Raledhu Rajakeyam lo Banthi ఆఆఆట
ఇందులో చెప్పిన మాటలు దాదాపు అన్ని గాలి కబుర్లు 😂
Kondri life anthe
కారణం విజయనిర్మలగారికి వాణిశ్రీ గారు అంటే జెలసీ
ఫిబ్రవరి లో రిలీజ్ అయిన చిత్రానికి అంత చివరి వరకూ షూటింగ్ జరుగుతూ ఉంటుందా సార్ ??? ఇంకో విషయం, జయలలిత గారు 1982 వరకూ రాజకీయాల లోకి పోలేదు. ఆవిడ హీరోయిన్ గా 1964, 65 ప్రాంతాలలో వచ్చారు. అంత త్వరగా పాలిటిక్స్ లోకి వెళ్ళరు.
Yes, All news are like this, gossips
నేరుగా రాజకీయలలో కాదు కాని MGR గారితో రాజకీయలలో పాల్గొనడం జరిగింది !! ఆవిడ ఎప్పుడు వచ్చారు అని కాదు MGR గారితో ఉన్న సానిహితంతో వెళ్ళారు !! అప్పట్లో MGR & జయలలిత గారు SUPER హిట్ జోడి తమిళంలో !! కొన్ని సినిమాలకు అడ్డంకుల వలన విడుదలకు ముందు 1 లేదా 2 రోజులకు గాని పూర్తి గాని చిత్రాలు ఎన్నో ఉన్నవి !!
@vijayalaxmi3351 అది రైటే గానీ 69 నాటికి M G R ఆవిడని కాంట్రాక్టు నించి విడిపించేశారు. అప్పుడు ఆమె ముమ్మరంగా తెలుగు చిత్రాలలో చేయడం మొదలు పెట్టారు. M G R లాగా తీవ్ర రాజకీయాల లో లేరు. నాగేశ్వర రావు సినిమాల కోసం, ఇతర కారణాల కోసం హైదరాబాదు రాక పోకలు ఉండేవి. అందువల్ల పనిగట్టుకొని అన్నాదురై అంతిమ యాత్రలో పాల్గొనేటంత తీవ్ర స్థాయి రాజకీయాలలో ఆవిడ లేరు. అందువల్ల ఈ సంభవం పూర్తిగా నమ్మదగినట్లు లేదు.
Yes whatever he said is not correct. She entered into politics in early 80s only.
సూపర్ మూవీ ✌🏻
Jai Jai Anna NTR ❤
SVR GOOD FRIEND
రామశర్మ ఎందుకు కను మరుగు అయి పోయాడు. ఎందుకంటె తెలుగు సినిమా అంతా కమ్మోల్ల మయం. వాళ్ళు ఈయననీ..ఎల్లధెంగేరు.😂😂😂
Nope chitior nagayya and kanta rao and relangi were highest paid actors at that time alongside ntr and anr. Bhramjns dominated telugu movie industry . Screen writers, singers, music score, directors and lead actors such as nagayya, kanatharao , jd chakravarthy. Directors such as k viswanath, trivikram (highest paid writer),bapu ramana, lb sriram, and many may more.just have an excuse to show discrimination here. In this video it is clearly explained he took break from movie industry for one year. People forgot him after 1 year and movies where utter flop that he acted before the break. Who will risk ?
100 days in 9 centres only. U have shown finally in 100 days ad also. Why do u give wrong information?
What is your weeping reason ??? 9 Centres 100 is not any silly matter. In many other centres apart from 100 days places the film ran for good number of days. It was recorded as Blockbuster in 1969.
It's a great business of k and k only