Nanna garu meru chesina cooking style oka level ayite me voice, me camera man supporting inko level.. Evi anni kalipi total ga e video veera level🔥🔥🔥🔥🔥
Babayi garu. Chala thanks naku emi vantalu rav. Me vantalu anni oka dairy lo rasukuntunna. Alage chestunna elage meeru anni rakala vantalu pchallu tiffin cheyandi plz nen nen raukuntunna...
తెలంగాణ స్టైల్లో మాంసం వంటని ఏ రాష్ట్రం అధిగమించదు... ఆ కారం,ఆ ఉప్పు,ఆ మసాలా ఆ రుచి తింటు తక్కువ కాలం అయిన తృప్తిగా బ్రతికామనిపిస్తుంది... వంట బాబాయ్ కి కృతజ్ఞతాబివందనాలు💐
@@sudharaniteegala492 బ్రో... మీ కూరల్లో కారం,మసాలాలు గట్టిగా వెయ్యరు.. మీవాడు ఒకడు మా రూంలో ఉంటాడు నేను మా స్టయిల్లో మటన్ వండుతే ఇష్టంగా తింటాడు కానీ పొద్దంత బాత్రూమ్ నుంచి బయటకు రాడు🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
చాలా బావుంది అండి నేను ఇప్పుడే వండి తిన్నాను అబ్బో చాలా బావుంది అండి మీరు ఎలా చేశారో అలా చేసి వండాను అండి అంకుల్ గారు మీకు నా నమస్కారములు అంకుల్ గారు
Ma entlo kuda same amma chestadi kani onion, daniyalu ,menthulu jilakarra and konni biyam add cheshtam becoz curry gravy ga manchiga untadi ani 😍 frm karimnagar TG
బాబాయిగారు.. తెలంగాణలోని ఏ ఊరు ఎక్కడ మీ భార్య ది. బాబయి మీరు S'కృష్ణ గారి ప్యాన్ అయి నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మాహేషబాబు అభిమానిని.. అయితే మీ వంటలు మాత్రమే చాలా అద్భుతంగా చేస్తున్నారు.తెలంగాణలో తలకాయ కుర' ఆంద్ర లో చేపల పులుసు ,రయలసీమాలో రంగీ సంగటీ, ఫేమస్...
Nanna garu meru chesina cooking style oka level ayite me voice, me camera man supporting inko level.. Evi anni kalipi total ga e video veera level🔥🔥🔥🔥🔥
Thank you sairam ❤️❤️❤️
శుభోదయం బాబాయ్ గారు వంటలు సూపర్ గా ఉంటాయి
సూపర్ పాట బాబాయ్ గారు
@@gopigoud3000 thank you gopi
@@FoodonFarm maamayya baagunnara
perfect Telangana style..tomato veyakunda same ilage chesthaaru..super
Very good method of preparation in telangana style, your food always tempting me to have food from your great preparation
చాలా సూపర్ బాబాయ్ గారు తెలంగాణ చాపల కుర👍👍👍
సూపర్ 👌👌👌బాబాయ్ గారు🥰
మీ పాట ఇంకా సూపర్ 🌟🥇💐బాబాయ్ గారు🥰🥰🥰
బాబాయ్, మీలో ఒక "గంటసాల" ఉన్నారు.మీ గాత్రం సూపర్.
తెలంగాణ " ఆంధ్ర " రాయలసీమ మన తెలుగు వాళ్ళ వంటలు వేరే లెవెల్ అంతే 🙏🙏🙏
నిజం చెప్పావ్ అన్న రీసెంట్ గా తమిళనాడు యాత్ర వెళ్లి అల్లా కోళ్లం అయ్యాం ఫుడ్ కోసం. మన తెలుగు రుచులు వీర లెవల్ అన్న
@@mahenderreddy650 🙏🤝
నాన్నగారు మీరు చేసే ప్రతి వంట నాకు ఇష్టం. మీరు చాలా బాగా వండుతారు నాన్నగారు😋😋😍
Babai song baga padaru and meru last lo tintunte naku notlo water vastundi super
Thank you 😊
Memu try chestaam sunday, meeru chesey method baagundi, 🌿🍃. Super🌹🌹🌹🌹🌹
Village life, nature, good cooking skills, nice area to live and good food...
Ahhh life.....😊😊😊
Babayi garu. Chala thanks naku emi vantalu rav. Me vantalu anni oka dairy lo rasukuntunna. Alage chestunna elage meeru anni rakala vantalu pchallu tiffin cheyandi plz nen nen raukuntunna...
Unkle mi vantalu chala bramhandnga untayee meru thintuntey maku urillu vasthayee unkle superb
Super uncle... your cooking style, your voice, special effects your singing excellent 👌
Sir chala saralu msg chesanu dhaba style all types graves anda tomato and kajju tomato
హలో అంకుల్ ప్రస్తుతం గుజరాత్ నుంచి నేను మీ ప్రతి ఓక వీడియో చూస్తూ వుంటాను మీరు చేసే వంటలు చాలా బాగుంటాయి ఓక సారి మి చేతి వంట తినాలని వుంది
తెలంగాణ స్టైల్లో మాంసం వంటని ఏ రాష్ట్రం అధిగమించదు... ఆ కారం,ఆ ఉప్పు,ఆ మసాలా ఆ రుచి తింటు తక్కువ కాలం అయిన తృప్తిగా బ్రతికామనిపిస్తుంది...
వంట బాబాయ్ కి కృతజ్ఞతాబివందనాలు💐
Habibi come to nellore 😂
@@khk6318 come to warangal
ఎవరిది వాళ్ళకి గొప్ప. దక్షిణ కోస్తా వంటలు ఎప్పటికీ సూపర్.
@@sudharaniteegala492 బ్రో... మీ కూరల్లో కారం,మసాలాలు గట్టిగా వెయ్యరు.. మీవాడు ఒకడు మా రూంలో ఉంటాడు నేను మా స్టయిల్లో మటన్ వండుతే ఇష్టంగా తింటాడు కానీ పొద్దంత బాత్రూమ్ నుంచి బయటకు రాడు🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Fish pulusu nellore no 1
Babai you are voice like ghantasala garu..❤️
Babai nanu ma entla chesanu curry with same items and same quantity super asalu mamulu ga ladu babai..
చాలా బావుంది అండి
నేను ఇప్పుడే వండి తిన్నాను
అబ్బో చాలా బావుంది అండి
మీరు ఎలా చేశారో అలా చేసి వండాను అండి అంకుల్ గారు
మీకు
నా నమస్కారములు
అంకుల్ గారు
సూపర్ బాబాయి మే పాట మే చాపల పులుసు 👌👌
Uncle, thanks for this recipe. Writing from Canada. I make this once every week and enjoy. Chala clear ga cupicharu. God bless your good work.
You are most welcome😊
Eidhi assalu fish carry chicha super super
I tried this recipe. It is 👌 super
Babaiiii chustuntene noru vurioothundi... Nenu kuda same ede style chesi tinestaaaa 😋😋🤤🤤❤❤ #FOODONFARM❤❤
Mimmalni nd mi cooking style ni antha Clarity ga chupisthunna mi camera📷 man ki hatsup. Finally super andi. 👌👌👌
After open this video and listening Babai voice just first thing come in mind is my నాన్నా😊
What a voice god gifted 🙏
Thanks mamayya, (mimlani chusthae ma amma tammudi la anipincharu)
Thanks for this receipe, ma Amma eppudu ilagae chepala pulusu Vanderbilt.
Me cooking always 😋 , me brother valla family ni chupincharu festival roju, me family gurinchi chappandi
Hats off! I made it and the taste is magnificent!
Good way of cooking korameena pulusu.Yr song also super.
Telanga style chesaru super andi
బాబాయ్ గారు.. మాది తెలంగాణ.. గద్వాల్... మీరు చేసే ప్రతీ వంట మేము చేసి తిన్నట్టు ఫీల్ అవుతాం.. చాలా బాగా చేస్తారు 👌👌
బాబాయ్ గారు మీ వంటలు చూస్తే నోరూరుతుంది
Babai evala same meru chesinatlu chesanu chala baga taste vachindi but koramenu madhuli boche vesa nice
బాబాయ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి నువ్వు అన్ని రకాల వంటలు చేస్తావు ❤
Ma entlo kuda same amma chestadi kani onion, daniyalu ,menthulu jilakarra and konni biyam add cheshtam becoz curry gravy ga manchiga untadi ani 😍 frm karimnagar TG
Avuna 👍👍👍😊
Super 👌 fish curry babay notlo nillu vuruthunnay
Nenipudu Mi style lo try chustunna meeru chala baga vandaru 😋😋
Same to same ma intlo Madi Telangana ne super untadi curry
Mi vantalu chala baguntayi babai.
Auvnu mi atthaya valladhi Telangana annaru, Telangana lo ekkada?
సూపర్ వాయిస్ గంటశాల
Thank you sir
Soo super peddayya madi rayalaseema maku inni rakala chalu dorakavu peddayya super
Malti talented tatayya meeru paata chala baga paadaru❤
Tqq auncle meru chapenatu chesanu correct ga vochendhi
echil oorudhuandi nenu Tamillo matladuthanandi.super samaiyal. 👌🎆🎆🌹🌹🌹🙏🙏❤❤❤
బాగుంది ఫిష్ కర్రీ కాక
Babayi garu. A kura ki etuvanti masalalu redy chestaro pettandi plz....
Super unkal me vandal chala baga untai from Maharashtra.
All Fish Currys Elaga Chyavacha Babi Thank You Babi
బాబాయ్ గారు.. ఒక్కసారి మీ చేతి వంట టేస్ట్ చేయాలన్నదే నా కోరిక...
Super ga padaru sir
Hi babaie.namastey 🙏.meru ye vonta chesina baguntundi.super cooking babaie.
Thank you suresh ☺️
Thanks babae rply echinandku 🙏
Babai garu meru Regi Pandu pandumirchi pachadi cheyara pls maa bamma garu chesevaru pls 🙏
Super ga. Sign chesaru akulu garu andi
sir namaskaram me videos super duper daily ma intlo watching chestamuuu
me videos lo pakka oka old songs padali meru please
Thank you sir..
Thappakunda paadthanu 😊
Namasthe babai garu....me kosam waiting chestham babai garu manchi manchi vantalu chesthunaduku dhanyavadhalu Babai garu 👌
Very very good breather super
Super babai makosam endu royyala iguru chesi vedio pettandi
Meeru great sir
Aa abba Ane annadam chusara guruvugaru excellent anndi
Make a video on preparing Nalla( mutton blood fry) .
మీ వాయిస్ బాగుంది సార్ and మీ కెమెరా man mari super
Babai garu meru ala vandi chakkaga tintu untey maku nooru ooripotundi
Super babai
మీది ఏ ఊరు
బాబాయ్ గారు
Chala supar Anna garu❤
Naku Baga vanta cheyyali anni interest vasthundhi babbai mee vantallu chustunte😊
Miru thintunte maku thinalanipisthundhi, so yammy
అబ్బా భలే చేశారు అండీ. మీ పాట లాగా మీ వంట కూడా అద్భుతంగా ఉంది.
Super recipe thankyou i will try it ❤️💕😘 tomorrow ❤️
Hope you enjoy
Yes I enjoyed 😁😊❤️😊
Abba Peddaayana garu. Vanta emo gaanee pata matram Super ga padaru....
Mee Yuka Korra meenu chapalkura super annaya garu G.Madhailatha Jadcherla
Super babay mouth watering 😋
Hi babai me cooking style & chese vidanam super love from Karnataka
Thank you Mahesh
Tamilo Village cooking chanal unte mana telugulo mathram FOOD ON FORM🔥🔥next level anthe video quality ankul timing ......
❤️❤️ thank you
Kaka super 👌 kaka kevu keka
Babai me voice Anna Mee video Anna maaku chaala ishtam meeru maa family members lo okaru la matladataru
chinnappudu Ghantasalagari pata vinnanu, mevoice super annagaru 🙏
Hi andi mimalni chustene ma moham lo anandam vastadi andi inka me vantalu chuste ah andam rettimpu avutundandi👌
❤️❤️❤️❤️
Meeru cheppe vidanam baguntundie babaee
బాబాయ్ మీరు వంట చేయడం ఒక ఎత్తు, చివర్లో మీరు ఆస్వాదిస్తూ తింటారు చూడండి... అబ్బా సూపర్ అండి.
Hello Sir,
Really ur videos r so beautiful
😋🤤👌👌chala rojullu ithundhi fish thini 😋😋😋abbaaà🤤🤤miru thinte 😋😋😋😋😋😋
Repu kummey harsha
Mee voice super andi babai garu
బాబాయిగారు.. తెలంగాణలోని ఏ ఊరు ఎక్కడ మీ భార్య ది. బాబయి మీరు S'కృష్ణ గారి ప్యాన్ అయి నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మాహేషబాబు అభిమానిని.. అయితే మీ వంటలు మాత్రమే చాలా అద్భుతంగా చేస్తున్నారు.తెలంగాణలో తలకాయ కుర' ఆంద్ర లో చేపల పులుసు ,రయలసీమాలో రంగీ సంగటీ, ఫేమస్...
బాబాయ్ అదిరింది...
BAPU CHALA BAGA CHESAVU MA TELANGANA FISH CURRY.....
Babai garu meeru super, live long and explore more and tell us the recipes
Guruvugaru superanddy fish caris
Manchi rice yekkada dorukuthundandi please cheppandi
Super Babai❤️ love from Anantapuram
Thank you from kurnool ❤️
మా నానమ్మ గుర్తొచ్చింది మాస్టారు మీ పాట చాలా బాగుంది
అన్నయ్య నేను నీకు పెద్ద అభిమానిని, అన్ని videos చూస్తుంటాను
Telangana. Style. Korametta... Super o. Super............ 😜😜😜😜😜😜😜😜😜😜😜😜
Babai meru chese vantalu super
Maa nanamma as it is ilane chesedhi with extra masala a taste asalu 👌😋😋 missing those days (90's)
Nanna super cooking
Mi song chalabagundhi miru oka singer
Mi paata mi vanta laaga chala bugundhi👌👌👌
బాబాయ్ meru thintunte notlo neellu vuruthunnay ma నాన్నగారు thinetappudu maku ala aakalesedi aa tharu vatha meru thintunte ala anipisthundi