Nela Talli | Grapes Cultivation Tips and Techinques | Weekend Special - 05-03-16 | HMTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Watch today's Nela Talli weekend exclusive agricultural program on Grapes Cultivation tips and Techniques by farmer Chintala Venkata Reddy.
    SUBSCRIBE Us : goo.gl/f9lm5E
    Like us on FB : / hmtvnewslive
    Follow us on Twitter : / hmtvlive
    Follow us on Google+ : plus.google.co...
    Visit Us : www.hmtvlive.com/
    Visit : www.thehansindi...
    HMTV, a leading Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, international news, sports updates, entertainment gossips, business trends, political satires, crime reports, exclusive interview programs such as Coffees and Movies.

ความคิดเห็น • 22

  • @padala100
    @padala100 5 ปีที่แล้ว +7

    🌎మిరపలో బొబ్బెర తెగులు, పత్తి, బొప్పాయి తోటలలో కింది ముడత పై ముడత, పిండి నల్లి, తామర పురుగు, పేనుబంక, రసం పీల్చు పురుగు, మక్కజొన్న లో కత్తెర పురుగుల నివారణకు CVR పధ్ధతి 100% మేలు 🌎
    12 రోజుల్లో ప్రతి మూడు రోజులకొకసారి చొప్పున CVR పధ్ధతి పాటించండి
    1 వ రోజు
    10 కి. కంకర మిషన్ పౌడర్
    10 కి. అడుగు లోపలి మట్టి
    2 వ సారి
    20 కి. అడుగు లోపలి మట్టి
    3 కి. గోధుమ మొలకల ద్రావణం
    3 వ సారి
    20 కి. అడుగు లోపలి మట్టి
    3 కి. గోధుమ మొలకల ద్రావణం
    4 వ సారి
    20 కి. అడుగు లోపలి మట్టి
    3 కి. గోధుమ మొలకల ద్రావణం
    పైన తెలిపిన ప్రకారం ప్రతి సారి ఇవి 200 లీటర్ల నీటిలో 10 - 15 నిమిషాల పాటు బాగా కలిపి వడగట్టి ఆకులు కింద పైన బాగా తడిచేలాగా పిచికారి చేయండి
    సబ్ సాయిల్ అంటే ఒక అడుగు తరువాత నుండి తీసే లోపల మట్టి.
    పంటలపై పిచికారీకి మూడు నాలుగు రోజులు ముందుగానే గోదుమలు నానబోసి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి.
    🌾🌾 వరిలో మాత్రం గోదుమలు 2 కిలోలు, వడ్లు 2 కిలోలు నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత రుబ్బుకొని వాడండి
    ✴ వీలైతే మట్టి ద్రావణం బదులుగా WDC ద్రావణం ఏ మోతాదులో వాడుతున్నారో అదే మోతాదు లో కూడా కలుపుకుని వాడవచ్చు
    ఈ పధ్ధతి పత్తి, మిరప, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, వంకాయ, బెండ పంటలలో పాటించినప్పుడు కింది ముడత, పై ముడత, పిండి నల్లి, పేను బంక, తామర పురుగు, రసం పీల్చు పురుగులు దాదాపు 100% నివారించబడ్డాయి. ఈ పంటలే కాకుండా వరి, పత్తి పండ్ల తోటలు మొదలగు అన్ని రకాల పంటలపై ఈ పధ్ధతి పాటించవచ్చు.
    🙏 గౌతమ్ పడాల
    🌳 ఈ మొలకల ద్రావణం ఒకసారి WDC తో మరియొకసారి CVR మట్టి ద్రావణంతో చేలలో క్రమం తప్పకుండా ప్రతి వారం పిచికారి ద్వారా పురుగులను తెగుల్లను నివారించడమే కాకుండా పంట చేలు ఆరోగ్యంగా పెరుగుతాయి 🌳
    🌴🌾🌴🌾🌴🌾🌴🌾🌴🌾🌴
    పంటచేలలో WDC & CVR పధ్ధతుల వాడకం గురించిన వివరాల కొరకు యూట్యూబ్ లోని నా ఛానల్ Padala Goutham 100 సబ్స్కైబ్ చేసి నా పేరు పైన క్లిక్ చేయండి వరుసగా మొత్తం వీడియోలు వస్తాయి
    🐞🕷🐝🐜🦉🌻🌿🦗🌾🦋🐛

  • @naturalfarming0008
    @naturalfarming0008 3 ปีที่แล้ว +1

    Sir hyd lo greps seed dorukutunda

  • @epurusridharreddy1250
    @epurusridharreddy1250 3 ปีที่แล้ว

    Chala baga chepparu sir

  • @ravitejakamireddy5855
    @ravitejakamireddy5855 7 ปีที่แล้ว +1

    wonderful concept and a inspirational role model farmer. the way he merged the concepts of vedic science with agriculture is awesome.

  • @padmavathimadasu6039
    @padmavathimadasu6039 5 ปีที่แล้ว

    Chala baga chepperu sir

  • @simhadrisaisankar6725
    @simhadrisaisankar6725 6 ปีที่แล้ว +1

    Dhanyavadhamulu sir, merru nijanga Raithu Nestam

    • @LyubomirLalovMulti
      @LyubomirLalovMulti 6 ปีที่แล้ว

      Cheers for the Video! Forgive me for chiming in, I would love your initial thoughts. Have you tried - Lammywalness Green Grapes Guide (google it)? It is a smashing one off product for learning how to become a successful grape grower minus the headache. Ive heard some pretty good things about it and my old buddy Taylor got excellent results with it.

  • @yasamdeepak
    @yasamdeepak 7 ปีที่แล้ว

    Excellent technique sir...

  • @tpofindia
    @tpofindia 2 ปีที่แล้ว

    english translation available?

  • @katuriapparao3933
    @katuriapparao3933 4 ปีที่แล้ว

    What a sir ji

  • @gayatridevis9553
    @gayatridevis9553 3 ปีที่แล้ว

    Namaste.sir. do u have good grape saplings in Ur farm sir.

  • @rajashekar3389
    @rajashekar3389 2 ปีที่แล้ว

    పుడమి తల్లిని కాపాడే వ్యవసాయానికి పైసా ఖర్చులేని వ్యవసాయ విధానం 🙏

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 2 ปีที่แล้ว

    Garu an and I gouravam

  • @vissukaasi7095
    @vissukaasi7095 6 ปีที่แล้ว

    Reddy Sir has some patents about rare soil treatment. We are very lucky to see and get knowledge from him.

  • @pravintomar2
    @pravintomar2 3 ปีที่แล้ว

    In hindi Or subtitles in English please

  • @rohulqudus9047
    @rohulqudus9047 5 ปีที่แล้ว

    Good

  • @sampetapurna4414
    @sampetapurna4414 5 ปีที่แล้ว

    t.q sir

  • @jadhavsubhash5605
    @jadhavsubhash5605 6 ปีที่แล้ว

    Draksha pandiri wair ku subsidy unda sir