వినడం వల్ల పుణ్యం వస్తుంది. మనలో పుణ్యం ఉంటేనే ఆచరించాలని బుద్ధి కలుగుతుంది. ఈమధ్య చాలా మంది రామ రామ అంటే ఏమి వస్తుంది ఏమి రాదు. రాముడిలా బ్రతకాలి గాని అంటారు.అది అంత సులభమా ? రామనామం తో పాపాలు పోగొట్టుకుంటే రాముడిలా బ్రతకాలి అనే ఆలోచన వస్తుంది,
గురువు గారికి నమస్కారాలు అయ్యా ఈ కథ ఏ యుగంలో జరిగిందో తెలుపగలరు భార్య భర్తల అనుబంధం ఇలా ఉండాలి అని మన సనాతన ధర్మం చెబుతోంది మా ఇస్లాం కూడా చెప్పదు ప్రవక్త 13 పెళ్లిళ్లు చేసుకున్నారు మేమేం తక్కువ అని ఐదేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు జై హింద్ వందేమాతరం
స్వామి మేము వాణ్ణి కుల క్షేత్రియులం మేము ద్రౌపతి అమ్మవారిని పూజిస్తాము. మాకు తెలియనిది అడుగుతున్నాను. ద్రౌపతి అమ్మవారికి మొదటి భర్త ఎవరు, రెండో భర్త, మూడో భర్త, నల్గొవ భర్త, ఐదవ భర్త ఎవరు? మొదటి భర్త ధర్మ రాజు ఐతే మిగిలిన నలుగురికి ఆమె వదిన అవుతుంది కదా. ఈ ధర్మ సందేహాన్ని తీర్చాగలరు. ధన్యవాదములు.
Nsmaskaram guruvu garu సతి సావిత్రి తన బర్తకు రోజు అలసందలు మొలకలు మరియు తాటి బెల్లం ఇచ్చేవారు అంట,సత్యవంతుడి తినేవారంట సత్యవంతుడు ఇవి తినేవారంట, ఎండుకంటె అలసందలు మొలకలు ప్రోటీన్లు మరియు విటమిన్ A ఇస్తోంది మన శరీరానికి మరియు తాటి బెల్లం కాల్షియం మరియు విటమిన్ B2 ఉంది Veeti valla కండరాల బలం లో బలం వస్తుంది మరియు calcium isthundhi ,తద్వారా జీవిత కాలం పెరుగుతుంది అని నేను చదివాను guruvu garu.
ఓం శ్రీ గురుభ్యోన్నమ:, దయచేసి మాకు మన సనాతన ధర్మం లో స్వర్గం యొక్క లక్షణాలను, ఎవరు స్వర్గాన్ని చేరగలుగుతారు, స్వర్గం చేరినవారికి ఏమి లభిస్తాయో చెప్పగలరు
వినడం వల్ల పుణ్యం వస్తుంది. మనలో పుణ్యం ఉంటేనే ఆచరించాలని బుద్ధి కలుగుతుంది. ఈమధ్య చాలా మంది రామ రామ అంటే ఏమి వస్తుంది ఏమి రాదు. రాముడిలా బ్రతకాలి గాని అంటారు.అది అంత సులభమా ? రామనామం తో పాపాలు పోగొట్టుకుంటే రాముడిలా బ్రతకాలి అనే ఆలోచన వస్తుంది,
F
Very inspiring thank you so much meesho
Jai shree Ram 💐🙏
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏼
చాలా చాలా చక్కగా అర్థమయ్యేలాగా భోదించారు 😊
మీకు చాలా చాలా ధన్యవాదములు😊 🙏 😊 🙏 😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊🙏😊
గురువు గారికి నమస్కారాలు అయ్యా ఈ కథ ఏ యుగంలో జరిగిందో తెలుపగలరు భార్య భర్తల అనుబంధం ఇలా ఉండాలి అని మన సనాతన ధర్మం చెబుతోంది మా ఇస్లాం కూడా చెప్పదు ప్రవక్త 13 పెళ్లిళ్లు చేసుకున్నారు మేమేం తక్కువ అని ఐదేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు జై హింద్ వందేమాతరం
ధన్యవాదాలు గురువుగారు కలియుగంలో నన్ను గుర్తించి ప్రోత్సహించారు సనాతన ధర్మం గురించి పది మందికి చెప్పే ధైర్యం నాకు ఇచ్చారు
అంగుష్ట మాత్ర మైన జీవుడు శరీరం విడిచిన తరువాత సత్య వంతుడు కి స్వప్న అనుభూతి గురించి వివరణ ఇవ్వండి 🕉️🙏
స్వామి మేము వాణ్ణి కుల క్షేత్రియులం మేము ద్రౌపతి అమ్మవారిని పూజిస్తాము. మాకు తెలియనిది అడుగుతున్నాను. ద్రౌపతి అమ్మవారికి మొదటి భర్త ఎవరు, రెండో భర్త, మూడో భర్త, నల్గొవ భర్త, ఐదవ భర్త ఎవరు?
మొదటి భర్త ధర్మ రాజు ఐతే మిగిలిన నలుగురికి ఆమె వదిన అవుతుంది కదా.
ఈ ధర్మ సందేహాన్ని తీర్చాగలరు. ధన్యవాదములు.
ధన్యవదాలండీ
Nsmaskaram guruvu garu సతి సావిత్రి తన బర్తకు రోజు అలసందలు మొలకలు మరియు తాటి బెల్లం ఇచ్చేవారు అంట,సత్యవంతుడి తినేవారంట సత్యవంతుడు ఇవి తినేవారంట, ఎండుకంటె అలసందలు మొలకలు ప్రోటీన్లు మరియు విటమిన్ A ఇస్తోంది మన శరీరానికి మరియు తాటి బెల్లం కాల్షియం మరియు విటమిన్ B2 ఉంది Veeti valla కండరాల బలం లో బలం వస్తుంది మరియు calcium isthundhi ,తద్వారా జీవిత కాలం పెరుగుతుంది అని నేను చదివాను guruvu garu.
జై హిందువులు జై హిందువులు 🙏
ఓం శ్రీ గురుభ్యోన్నమ:, దయచేసి మాకు మన సనాతన ధర్మం లో స్వర్గం యొక్క లక్షణాలను, ఎవరు స్వర్గాన్ని చేరగలుగుతారు, స్వర్గం చేరినవారికి ఏమి లభిస్తాయో చెప్పగలరు
🌺🌼🌺🙏🙏🙏🙏🙏🌺🌼🌺
జై శ్రీ రామ్
మీరు రుగ్వేదంలో ఘనాపాటి అవి ఉండొచ్చు కానీ, పోపులు రాసిన కథని అద్భుతంగా చెప్తున్నారు... దయచేసి వేదాన్ని చెప్పండి
Neeve vedani cheppu
ధన్యవాదాలు గురువుగారు...!
ధన్యవాదములు
Govinda krishna 🙏
అయ్యా గరుడ పురాణంలో యామధర్మ రాజుగారికి, చిత్రగుప్తుల వారికీ శ్లోకాలు ఉంటాయి. నా మీద దయవుంచి చెబుతారా అండి.
Om namaha shivaya
JAYA GURU DATTA, SRI GURU DATTA
శ్రీ మాత్రే నమః🌷🙏🙏🙏
Sree mathre namaha
Very good story though we broadly know it was explained in details jaisriram
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
🙏🙏🙏🙏🙏🙏
❤
Baagundhi sir
🙏
Varahi amma slokam chadvukovacha daily
Last words underline chesukunnara
Surya vansam _vasishta maha
Chandra vansani ki yevaru cheppa galaru.guruvu gari ki namazkraramula tho.
Nenu Ninna mail chesa Andi koncham reply ivvandi please
అవకాశం ఉంటే మిమ్మల్ని ఒకసారి కలవచ్చా
జై శ్రీ రామ్
🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః
🙏