విలేజ్ లో ఇసుక దందా ? | My village show Comedy | Gangavva | Anil geela | Raju | Anjimama
ฝัง
- เผยแพร่เมื่อ 29 พ.ค. 2023
- Gangavva, Anji mama, Chandu ,Anil geela,raju ,Shiva krishna burra, Anil kante, Thirumal , Madhu elkus , Prashanth , Mallareddy , Manoj , Mahesh
Written and Directed by : Shiva krishna Burra
Camera: Thirumal Gorre
Editing:: Anil Geela , Thirumal Gorre
Excutive producer : Prashanth
Sync sound : Pavan , Madhu elkus
produced by Sriram Srikanth
For Brand Partnerships and Collaborations, reach us at brands @myvillageshow.in
follow us on social media :
my village show Facebook page : / myvillageshow
my village show instagram : / myvillageshow
my village show twitter : / myvillageshow
website : www.myvillageshow.in - ตลก
Shiva anna police getup😍😍😍
Raju and Anil anna acting ❤
Always MVS❤
Skip చేయకుండా చూసినవాళ్లు like😂😂😂😂😂😂
అమ్మతోడు అన్నలు నా లైఫ్ గుర్తుకొచ్చింది మళ్ళీ మీ వలన tq tq tq
చాలా రోజుల తరువాత మంచి వీడియో అనిపించింది రాజు సూపర్ రాజు వల్ల మై విలేజ్ షో రేటింగ్ పెరుగుతుంది
రాజు బాయ్ నీ కామెడీ సల్లగుండా నవ్వలేక సత్తున్న పో...
సూపర్ 10 ఇయర్స్ బ్యాక్ ట్రాక్టర్ నడిపినప్పుడు రోజులు గుర్తుకు వచ్చాయి ❤❤❤
ఎవరయ్యా డైరెక్టర్
ఎడిటర్
చింపేసాను
నాకు కొన్ని కొన్ని సీన్స్ నీ బ్యాక్ చేసుకొని మ్మరి నవ్వుకుంటున్న
😂చాలా నచ్చింది నాకు వీడియో
థాంక్స్ .ఈ జాబ్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ వచ్చింది మొత్తం
Raju and Anil anna combo comedy 😅😅 always hilarious
Raju is back 😎🔥 చాలా రోజుల తరువాత ఒక మంచి కామెడీ చూసాను 👍
హైదరాబాద్ లో షూటింగ్ చేయరా ప్లీజ్ హైదరాబాద్ భాషలు మై విలేజ్ షో
మీ నుండి కోరుకున్నది ఇలాంటి కామెడీ 👌👌
SI Dress Shiva Anna ki superbb...Set aindi....Anji mama keka...Gangavva 💖 U..
సూపర్ కామెడీ అన్న.రాజు.చందు.అనిల్ అన్న వేరే లేవల్ కామెడీ ఆల్ ది బెస్ట్
అందరూ బాగా చేసారు మై విలేజీ షో టీమ్ కు అల్ ది బెస్ట్ అందరికీ పార్ట్ 2 ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను❤❤
Raju anna n anil anna acting verey levell...reaction of raju😆😆😆....shiva anna getup superb😍😍😍😍finally thanks to srikanth anna....for entertaining us.....
మా బతుకులు మా కష్టాలు చూపించిందుకు🙏 లోడ్ వేసుకొని రోడ్డుక్కతే చాలు పానం అరచేతులు ఉంటాయి ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Midhi sand evvaramena bro
@@chanyl19189 Ammaka pothe miru ellu ala katukuntaru bro
Enduku bro permission unte bayam enduku
@@chanyl19189wrrrrrrrrrrwrwrrrrl
Rrrwrwrrrrtwrtrtw
@@chanyl19189 bathakalante esuka ammali......
Raju is back....comedy...kirrak Raju acting
సేమ్ బిసినెస్ బ్రదర్ ఇలాంటివి నాకు చానా జరిగాయి. సూపర్ బ్రదర్
సూపర్ వీడియో చాలా రోజుల తర్వాత అందరికీ మంచి రోల్ చాలా సంతోషం. ఇలానే ఉంటే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది..❤
ఆహ చాలా రోజులు తరువాత మంచి విడియో తీసారు, చాలా బాగుంది, కంటిన్యూ చెయ్యండి
స్టోరీ కథ సినీ ప్లే డైరెక్షన్సూ super నాకు తెలియకుండా 24 నిమిషాలు full video చూశాను 👌
My father did this business long ago....and I will tell you this is totally relatable...I can see my father in chandu....and all the incidents in the video happens to my father...love from karimnagar ❤❤❤
A
Where
Donga business ni Ila kuda cheppukuntara😂😂
@@illuminaty1. yes but..there was no work at that time...now my father left it and doing a legal work
Koiiicc.l
Fan of Raju Bhai...👍💯💌
Anna చాలా లేట్ అవుతుంది అన్న వీడియోస్ ఐయాం బిగ్ ఫ్యాన్ ఆఫ్ మై విలేజ్. షో
చాలా రోజులకీ ఒక మంచి కామెడీ విడియో చూశాం రాజు అనిల్ combination లో కామెడీ సూపర్ 😂😂😂 MVS
టెన్షన్ లో వాషింగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అయిపాయే... చందు బ్రో👌
Good team work all of you... 👌👌👌
ANJI mama acting super 😂🎉✊👏👏
Raju comedy super Anna….. we expect more from raju …. Like innocent
తుంగతుర్తి mla గదరి కిషోర్ జీవిత చరిత్ర
This is what we expect from MVS 😍...
Raju reaction vere level 💙😅
విశ్వకర్మ వడ్రంగి వృత్తి కనుమరుగు అవుతున్నందున మా యెక్క బాధను మెము పడుతున్నా కష్టాన్ని మీ చానల్ లో చెప్పగలరని నా యెక్క మనవి.
జై విశ్వకర్మ జై విశ్వవిరట్ నా పేరు చందనగిరి సాయికృష్ణ నది జగిత్యాల
Raju anna innocent acting mamuluga undadhu ga ❤
Raju Anna Rocks💥
Raju Anna is Back 😎❤
చాలా ఊరిలో రోజు జరిగేది ఇదే చాలా బాగా చూపించారు🤣🤣🤣
Superb కాన్సెప్ట్ Raju & Anil combination mind బ్లోయింగ్ i like this this Comedy Show
ఎద్దు లెక్క పెరిగినవు మొద్దు లెక్క పన్నావు 😆😆😆😆👌🏻👌🏻
Waiting for 2 kavali.🎉🎉🎉🎉🎉🎉🎉👏👏👏👏,Raju ,Anil.andaru super.
ఎన్ని రోజులైంది మై విలేజ్ షో లో ఇలాంటి వీడియో చూసి ❤️ Vintage MVS is back 🥳💥
My village show always super 🙏👏❤️
అందరికి ధన్యవాదములు 🙏గొప్పగా సూపర్బ్ గా రియల్లీ యాక్టింగ్ చేశారు 🙏👏❤️❤️❤️❤️🙏
Anji mama mem famous cinematho neee life turn avthundhi mama ika
Superb video 👌👌
All andharu team acting superb 👌👌👌👌
బ్రో సూపర్ బ్రో ఇలా మాకు జరిగింది పోలీసులు కుమేసారూ బ్రో నైట్ అంత సూపర్ వీడియో 😂😂😂😂
My Village Show is back 🔥 ❤❤
Excellent comedy Anil and Raju ❤
అన్న సూపర్ వీడియో అనిల్ అన్న అండ్ రాజు అన్న యాక్టింగ్ సూపర్
After long time happy with MVS NAVI NAVI SACHI POYYA😂😂😂😂😂😅
Raju bro acting super bro ❤
Chala rojula tharuvatha me old videos chusinattu anipinchindi nature comedy 😂😂😂
Super Consept...👍👍👍❤️❤️
రాజు ఉంటేనే మీ వీడియోస్ చూడాలి అని ఉంటాది
Shiva anna your writings super,
Waiting for Silver screen entry...
Tractor మాత్రం పాము పోయినట్టు పోతుంది 😂😂
నిజంగా చాలా రోజుల తర్వాత సూపర్ వీడియో చేశారు
చాలా బాగునది వీడియో
అందరూ naturel ఆక్టర్స్ అయిపోయారు
Wow super ❤😂😂😂😂😂రాజు and anilu అంజి మామ super ga చేశారు ❤❤❤❤❤😂😂😂😂😂
big fan Raju Bhai ❤🎉
అమ్మ తోడు రాజన్న నవ్వలేక సచ్చినం అన్న 😂😂😂😅😅😅😅 అనిల్ అన్న అస్సలు ఎంది అన్న మీ ప్లాన్ నవ్విచ్చి నవ్విచ్చి సంపుధం అని ఫిక్స్ అయ్యార ......
Anna super 👍
Raju anna acting vere level 😂😂😂
Simply superbb 👌👌👌nice waiting for part 2
1:32 that transition 😮👌, excellent story qnd making ❤💥
Anna lu wow సూపర్ edi మకు కావలిCనడి😂😂😂😂😂😂😂
Shivana police getap super👌👌👌 tem aodaru chala baga chesaru super👌👌👌👌
Vintage My Village show video chusam❤
My ❤ VILLAGE SHOW is 🔙
Navvi navvi navthane unnam 😅😂❤
Anna okka appudu nenu chesina pani chala rojula tharvaata malli guruthu techav anna TQ very much ❤❤❤ my villege show ...
శివ అన్నా కి పోలీస్ గెటప్ కేక సెట్ అయ్యింది 🔥🔥👌🏻
Raju and Anil between comedy very nice
Everyone acted perfectly❤gangavva mummy👋👋👋👋👋👋👋👋👋👋👋👍👍
Raju acting super
Very realistic and entertaining, I'm from elgandal, karimnagar, ma village pakkane manair dam ,full iska , same repeat chesaru meeru , very super
పార్ట్ 2 తప్పకుండా రావాలి అన్న మంచి ఉంది స్టోర్ ఇష్క్ దొంగల ఉష్కి దండం అంటేనే దొంగతనం 👌👌
my village show is back in form🙂
Raju acting super anna my village show chustey chalu happiness ga untadi mind eppudu
❤❤❤❤ ಸೂಪರ್ ಅಣ್ಣ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹👍🌹🌹👍👌👌
Raju anna acting 🙌
My village show is back with bang🔥
శివన్న కి పోలీస్ డ్రెస్ వాలే సూట్ అవతాది
Anil anna gattiga undhe video mathram mammuluga ledu motham pokkile youtube lo 😜💞💞💞💥
Vere level anna episode❤❤😂
Waiting for next episode 😍
Next level filming, my village show rockzzz❤❤❤❤❤
Andaru natural acting. Super... As usual.. love loads..
i love my village show ❤️❤️😍🥰
Legends is back 🔥
ఇసుక మాఫియా అండ్ రేషన్ బియ్యం పట్టివేత దాని గురించి కూడా video చేయండి
Chand anna Raju Anna Anil anna anji mama.. si sir mathram vere leval Next gangavva 😂😂
Waiting for next episode 🤩
RAJU ANNA acting Mind blowing
Hatts off anil anna maa driver la kashtam choopinchinandhuku 😭😌 god bless you anna 🎉🎉🎉
సుప్పర్ అన్న మీ వీడియో లు అన్ని బాగుంటాయి పార్ట్ 2 చెయ్యండి
నేను చందు అన్నకి పెద్ద ఫ్యాన్....ఆయన గొంతు మాత్రం కేక
Vere level lo undhi super 💥💥💥❤️❤️
అన్న ఇది మామూలు వీడియో కాదు నేను ఒక్క ట్రాక్టర్ డ్రైవర్ నే ఆ కష్టాలు అన్నీ చూశాను జర ఇప్పుడే ఇప్పుడే ఈ పోలీస్ లు పరెస్ట్ వాలు గురించి అపిననం కానీ మళ్ళీ ఇ సీన్ చూస్తే మళ్ళీ మేమే లేచి నడుపుతున్న ఫీలింగ్ కలుగింది. అందరి కి thanks 🙏 second video కోసం వెయిటింగ్
after a long time❤❤....chala navvukunnamu
Reality content 🌟
Shiva bhaiya 🔥 stuff
You people just make it so wonderful, keep it guys 🤣😅😂😇
Waiting part 2 👌👍👍
my village show is back..idhi kadha maku kavalsindi..🔥🔥😍