సిలువ బొట్టు ఉద్యమం పై అద్భుతమైన స్కిట్...! l Vijayawada

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Yadartha Vaadhi Tv Programs:
    ప్రకటన గ్రంథ సారాంశం | Revelation 22 Chapters | PGS Program:
    Live Programs Link: t.ly/Q6hZ
    Full Messages Link: t.ly/A9sw
    Q&A Link: t.ly/iqLK
    Parts Link: t.ly/IFIm
    __________________________________________________
    "క్షీరసాగర మధనం" ప్రశ్నోత్తరి ప్రతి శుక్రవారం 4:30 to 6:30pm
    Full Episodes : NLB1
    Q&A Parts : t.ly/WzTt
    __________________________________________________
    "సంగీత ఆరాధన" పాటలతో ప్రభువును ఆరాధించుట ప్రతి నెల ఒక జిల్లాలో సా. 7 గం.ల నుండి సా. 10 గం.ల వరకు
    Live Programs : ​t.ly/Sln9
    Songs: t.ly/JJG4
    __________________________________________________
    "బైబిల్ స్టడీ" ప్రతి గురువారం సా. 7 గం.ల నుండి సా. 9 గం.ల వరకు. : t.ly/YDzX
    "సమాచార హక్కు చట్టం (RTI) " అవగాహన ప్రతి మంగళ వారం Live : t.ly/Pf1Z
    ఆశ్చర్యకరుడు యేసు" బైబిల్లోని దేవుని ఆశ్చర్య కార్యములను గుర్తుచేసుకునే ప్రోగ్రామ్ ప్రతి బుధవారం : t.ly/R29b
    సాక్ష్యాల సేకరణ : t.ly/w8sp
    సామాజిక అన్యాయాన్ని ప్రశ్నించుట.
    ఈ ఛానల్ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లైతే ఈ ఛానల్ని మీకు తెలిసినవారికి పరిచయం చేయండి. Subscribe, Like & Share
    __________________________________________________
    Contact us :
    24/7 Whatsapp/Sms/Call (India) : # +91 9 00 00 83219
    E-mail: yadarthavaadhitv@gmail.com
    __________________________________________________
    Follow us:
    Yadartha_Vaadhi_Tv :
    TH-cam Link: t.ly/ADzyO
    Facebook Page Link: t.ly/Zgmre
    Facebook Group Link: t.ly/BkD5n
    Twitter: t.ly/61ep1
    Instragram: t.ly/9N617
    Telegram: t.ly/bBW7
    __________________________________________________
    Subscribe this channels also:
    @Mark_Babu: t.ly/Yg9MJ
    @Life_Changing_Message: t.ly/rZNDD
    మీ జీవితంలో, దేవుడు చేసిన కార్యాలను, రక్షణ, సేవా సాక్ష్యములను తెలుపగోరేవారు మమ్ములను సంప్రదించగలరు. కాల్ / వాట్సాఫ్ : 9000083219
    __________________________________________________
    సమస్తము నీకు సేవచేయుచున్నవి కావున నీ నిర్ణయముచొప్పున అవి నేటికిని స్థిరపడి యున్నవి. Psalms(కీర్తనల గ్రంథము) 119:91 - బైబిల్
    __________________________________________________
    #Ksheerasagara_Madhanam #Revelation_Lessons #Yadartha_Vaadhi_Tv
    Thank You
    God Bless You! #yadharthavadhitv #ranjithophir #ranjethophir #ranjeethOphir #questions #answer #NEWS #news #biblequiz #hindu #christian #debate #vedas #Mahabharatham #Ramayanam #ranjith #ophir #ophir #livetv #ksheerasagaramadhanam #ranjith #ophir#teluguchristiansongs #teluguchristianmessages #christiannews #exchristian #christian #shorts #christianstories #telugujesussongs #christiandebate #christianreacts #quran #biblefacts #telugu #telugubible #quiz #telugufacts #biblequiz #telugu #holybible #yadharthavadhitv #trolling #comedy #LIVE #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #live #livestreaming #stream #telugu #livenews #live #biblelive #jesus #telugu #christian #messages #livegaming #youtube #liveindia #liveandhrapradesh #live #wirally #viral #teluguchristiansong #pjstephenpaul #livepastorpraveen #rajprakashpaullive #holyspirit #landscape #holyland #modilive #churchlive #broadcast #marriagelive #birthdaylive #kids #kidsstories #telugu #hyderabad #hosannaministries #ministries #vijaywada #online #onlineservice #comment #like #teluguchristiansongs #teluguchristianmessages #telugunews #online #pastorpraveen #PastorKalyanBabu #live #pastorpraveen #hosanna #calvarytemple #pjstephenpaul #rajprakashpaul #drpsatishkumar #calvary #pjstephenpaul #drjayapaul #johnwesly #hosanna #pastorpraveen #teluguchristianmessages #teluguchristiansongs #todaypromise #rajprakashpaul #jessypaul #jacobcharles #hosannaministries #onlineservice #calvarytemplelive #sunday #gospel #Live #Latest #calvaryprarthanatv #pastor #telangana #andhrapradesh #online ​ #live​ #dailybread #online​ #live​ #dailybread #Monday #EveningService #thandrisannidhiministries #calvary #hosannaministries #asherandrew #calvaryprarthanatv #fridayfastingprayers #friday #prayer #music #entertainment #telugu #jyothiraju #johnweslyministries #nissypaulsongs #LIVE #saturday #friday #sunday #subscribe #sundayservice #tuesday #fridayfastingprayers #viral #viralvideo #viralshorts #jesus #america #london #india #canada #newzealand #ukraine #harshasai #vizag #hyderabad #pastor #pastorpraveen #pjstephenpaul #teluguchristiansongs #online #calvary #youtube #ytshorts #reels #motivation #interestingfacts #manipur #rapecase #mounmita #Rape #temple #history #india #andhrapradesh #pastor #rev #Bro #Reviews #Cinema #tours #travel #hinduism #viralvideos #trending #wirally #shortfilms #videos #charlesjacob #pauemmanuel #hosanna #music #animals #dubai #world

ความคิดเห็น • 206

  • @Santhoshkumar-bp7mu
    @Santhoshkumar-bp7mu 2 ปีที่แล้ว +19

    ఎవరి క్రియల చొప్పున వారికి దేవుడు ప్రతిఫలం ధయచేయును గాక

  • @stalinjesus2675
    @stalinjesus2675 2 ปีที่แล้ว +36

    పరలోకానికి వెళ్ళాలంటే కావలసింది ఆచారాలు కాదు ఆత్మీయత. ఆత్మీయతలేని ఆచారం వ్యర్థం.

  • @johnvlogs4227
    @johnvlogs4227 2 ปีที่แล้ว +16

    దేవ ధయచేసి వీరి అజ్ఞానాన్ని మన్నించండి దయచేసి మిమ్మల్ని పోలి నడుచుకునే జ్ఞానాన్ని ఇవ్వండి చాలా చిన్న బేసిక్స్ నీ ఇష్యూ చేస్తున్నారు

  • @rajsekar1109
    @rajsekar1109 2 ปีที่แล้ว +29

    బొట్టు వద్దు ఈ పనికిమాలిన ఉద్యమాలు వద్దు

  • @thinkonce4038
    @thinkonce4038 2 ปีที่แล้ว +19

    ఒరేయ్ మికేమయింది రా?!?! బ్రష్టులారా😞 మీరు చేసేది సువార్త సేవనా!?! లేక సొంత వార్తనా!? ఏమొచ్చిందిరా మీకు?!? ఒక వ్యక్తిని హెచ్చిస్తూ వాడి మాటలే బైబిల్ అని దేవుణ్ణి పక్కన పెట్టీ (పడేసి) సొంత సిద్ధాంతాలు తెచ్చి నువ్వు చెప్పేదే కరెక్ట్ అని యేసు నీ పక్కన పెట్టీ ( పడేసి) ఓఫీర్ .. ఓఫిర్.. అని ఊగి పోతున్నారేరా దరిద్రుల్లారా!?! దేవుడు వెక్కిరించే బడుతున్నార్రా మీ వల్ల. నేను హిందూ నుండి వచ్చాను, ప్రాక్టికల్ గా నా కుటుంబంలో మీరు చెప్పిన దరిద్రం పాటిస్తే దవడ పగల గొడతారు. ఆ ఓ ఫిర్ గాన్ని పక్కన పడేసి దరిద్రుల్లారా యేసు ను భుజాన ఎత్తుకోండి. ...
    జై సిలువ బొట్టూ.. జై ఓఫిర్ అన్న నా!?!?
    యేసు కి లేదారా జై ?!?;
    ఇదారా రా మీ క్రైస్తవ్యం?!?
    మాలోను ఒకప్పుడు కొట్టుకు చచారు శైవులు వైష్ణవులు అని. .
    ఇప్పుడు మీరు చేస్తుంది కూడా అదేరా సన్నాసుల్లారా..
    ఆ ఓ ఫిర్ గాన్ని దేవుడు త్వరలో లేపెస్తే బాగుండు.
    మీ క్రైస్తవ్యం నికి పట్టిన దరిద్రం వాడు.
    జై ఓ ఫిరా?!?!? ఇంతగా పోగిడిoచు కుంటున్నాడు అసలు దేవుని సేవకుడా లేక రాజకీయ నాయకుడా!?!

    • @asharanibheempalli9782
      @asharanibheempalli9782 2 ปีที่แล้ว

      miru cheppindhi correctee kani....
      manam andharni gavravinchadam manchidhi, varu evaraina kani.
      mana matalunu batti kuda mana devuni mahima parachali
      🙂

    • @thinkonce4038
      @thinkonce4038 2 ปีที่แล้ว

      @@asharanibheempalli9782 Yes, thank you. కానీ బాధ... వీళ్ళు ఎటు పోతున్నారు జనులను ఎటు నడిపిస్తున్నారు? అని. ఇంతగా కళ్ళు మూసుకు పోయి ఉన్నారెంటి ఇక ఈ గుడ్డివాల్లు మరొకరికి దారెలా చూపుతారు అని..బాధ కోపం

    • @shaikismail-my7cm
      @shaikismail-my7cm 2 ปีที่แล้ว

      correct

  • @KiranKumar-India
    @KiranKumar-India 2 ปีที่แล้ว +12

    బాగుంది

  • @sunilbangaru3306
    @sunilbangaru3306 2 ปีที่แล้ว +16

    👍ఆత్మ లేని వాడు నా వాడు కాదు

  • @nageshd3143
    @nageshd3143 2 ปีที่แล้ว +50

    రంజిత ఓపిర్ గారిని సాతానుడు (దయ్యం)వెలుగు ధూత వేషధారణలో ఆవరించి యున్నాడు, ఈయన వలన అన్యుజనముల మధ్య దేవుని నామము దూషింప బడుచున్నది..

    • @lillysunny1786
      @lillysunny1786 2 ปีที่แล้ว +2

      అవును

    • @gantababurao8118
      @gantababurao8118 3 หลายเดือนก่อน

      దయచేసి ఈ స్కిట్ తీసేయ్యండిరాబాబు 🙏

    • @JemsPillipogu-nw3yh
      @JemsPillipogu-nw3yh 2 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊

  • @dappusoloman408
    @dappusoloman408 2 ปีที่แล้ว +15

    బైబిలులో ఉన్న వాక్యానుసారంగా బోధ చేయండి. తెల్ల బట్టల గురించి యోహాను చెప్పలేడు .యోహాను బొట్టు పెట్ట మనీ బోధించినాడ .బైబిల్ లో లేని విధముగా బోధ చేస్తే బైబిల్ ఉన్న శాపములు అన్ని వస్తాయి జాగ్రత్త. యిర్మియ దినములో మి ఓపీరు లాటి అబద్ధ బోధకులు ఎక్కువ మంది ఉన్నారు తెలియదా. ప్రజలకు తప్పుడు బోధ చెయ్యకండి నరకానికినడిపించాకండి. సాతాను మిమ్ములను బాగా వాడుకుంటున్నాడు.

  • @devunisuvaarthachannel7941
    @devunisuvaarthachannel7941 2 ปีที่แล้ว +34

    తప్పుడు భోద చేయడం మానుకో దేవుని దగ్గర నీ తప్పును ఒప్పుకో లేక పోతే నీకు శిక్ష తప్పదు

    • @johnkiran9428
      @johnkiran9428 2 ปีที่แล้ว +1

      Neku paduthundi shiksha nuv maaaru

    • @Nazarene8555
      @Nazarene8555 2 ปีที่แล้ว

      @@johnkiran9428 బర్రున్నొడుకి Bible అర్ధ మవుతుంది నీలంటోడికి అర్థం కాదు

    • @emmanuelraju6234
      @emmanuelraju6234 2 ปีที่แล้ว

      AMEN

    • @kondamudikirankumar6593
      @kondamudikirankumar6593 2 ปีที่แล้ว

      తప్పుడు బోధ అంటే తెలుసా? నీకు.

  • @akhilpadila3572
    @akhilpadila3572 2 ปีที่แล้ว +7

    Praise the lord 🙏👌👋

  • @andrews1237
    @andrews1237 2 ปีที่แล้ว +5

    Wonderful skit.

  • @lavanyachinta4805
    @lavanyachinta4805 2 ปีที่แล้ว +4

    Super 👌

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 ปีที่แล้ว +10

    ఐపొయిన విషయాలు మళ్ళీమళ్ళీ రిపీట్ చేస్తున్నారు..ఎవరి విస్వాసము వారిది..అనవసరంగా మనలను మనమే హేలనచెేసుకుంటున్నాము. (అన్యజనుల ముందు)

    • @dsmanu3573
      @dsmanu3573 2 ปีที่แล้ว

      Nijamamma. Nenu chala badha padutunnanu. Veeri behavior nu chustunnapudu.

  • @ramulubegari8056
    @ramulubegari8056 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙏🙏

  • @user-vv8li7nw7o
    @user-vv8li7nw7o 2 ปีที่แล้ว +13

    వందనాలు అండి, వాక్యమే దేవుడు ,దేవున్ని గణపరచండి.అంతే కానీ

  • @dhereakbekkamm
    @dhereakbekkamm 2 ปีที่แล้ว +1

    Awesome 😎👍

  • @rajesm22
    @rajesm22 2 ปีที่แล้ว +5

    ఆ వేదాల కోసం మీకెందుకు
    బోధించడానికి బైబిల్ చాలదా
    మీరు వేదాలను చెబుతూంటే వాటిని అనుసరించే వారిని బలపరుస్తున్నారు

  • @ndnaik1671
    @ndnaik1671 2 ปีที่แล้ว +1

    great

  • @johnvlogs4227
    @johnvlogs4227 2 ปีที่แล้ว +5

    దేవా వీరి విషయమై నేను ప్రార్థన తప్పా ఏమి చేయలేను ఎందుకంటె నాతోటి సహోదరులైన వీరు తొటి క్రీస్తు సహోదరుడు అయిన నేను చెప్పే మాటను వినరు

  • @stephenmadari3822
    @stephenmadari3822 2 ปีที่แล้ว +9

    Wonderful skit. Nice

  • @eravipaul4933
    @eravipaul4933 2 ปีที่แล้ว +22

    Skit చేసిన వారు డైరెక్షన్ ఇచ్చిన వారు, శిలువ బొట్టు ఉద్యమానికి అసలు కారకుడు....అందరూ నరకాని కే..... 😀😀😀

  • @rajurachamalla9190
    @rajurachamalla9190 2 ปีที่แล้ว

    Praise the Lord ayyagaru

  • @SureshKumar-vn1we
    @SureshKumar-vn1we 2 ปีที่แล้ว +7

    Excellent 👍

  • @user-oh4tk2wm5z
    @user-oh4tk2wm5z 2 ปีที่แล้ว +3

    ప్రైస్ ది లార్డ్.నశించి పోతున్న సహోదర సహోదరీ లకుజీసస్ నమ్మడానికి బొట్టు ఆటంకంకాకూడదనిసిలువ బొట్టు ఉద్యమంచేయడం చాల కరెక్ట్.బొట్టు పెట్టుకోవాలి అనుకున్నవారు పెట్టుకోండి.లేదు తీసివేయాలి అనుకున్నవారు తీసివేయండి.దేవుని కావలసింది అంతరంగంలో పరిశుద్ధత మాత్రమేహృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవడంపరిశుద్ధంగాజీవించడందేవుని కావాల్సింది.నశించి పోతున్న అనేక ఆత్మలనుదేవుని వద్దకు రాకుండా చేస్తేమనం మరణించాకక్రీస్తు న్యాయ పు సింహాసనం ఎదుటప్రతి దానికి లెక్క చెప్పవలసి ఉంటుంది.కాబట్టిసత్యం గ్రహించిమనలో మనమే సరి చేసుకుందాం.అందరికీ ఏసుక్రీస్తు పేరిట వందనాలు.దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమెన్.

  • @chandunbk1450
    @chandunbk1450 2 ปีที่แล้ว +5

    oh jesus christ please save them

  • @tennetiramarao9235
    @tennetiramarao9235 2 ปีที่แล้ว +4

    పరిశుద్ధత కావాలి గాని తొక్కలో సుత్తి కాదు

  • @bharathiagape4644
    @bharathiagape4644 2 ปีที่แล้ว +4

    Spr

  • @vasanthapraveen2854
    @vasanthapraveen2854 2 ปีที่แล้ว +4

    👏👏👏👌👌

  • @asharanibheempalli9782
    @asharanibheempalli9782 2 ปีที่แล้ว +6

    Jai siluva bottu.....anta.
    jai Ranjith anna..... anta.
    Jai ophir isam.......... anta😒😒😒😓
    devudu emaipoyado........mari🙄😒
    assalu idhi ekkadi suvartha😑😑
    ilanti vatiki time waste chese badhulu
    rakshana suvarthani prakatinchatam melu

  • @kishoregudise3193
    @kishoregudise3193 2 ปีที่แล้ว +2

    super... super.. superr.....🥳🥳🥳🥳

  • @SalvationinChrist990
    @SalvationinChrist990 2 ปีที่แล้ว +6

    False prophets ekkuva aipoyaru innocent Christians baali veela valla, manam prayer chedam 🙏

  • @navveennveluguri5670
    @navveennveluguri5670 2 ปีที่แล้ว +6

    Praise God 🙏🏻🙏🏻🙏🏻

  • @RaviKunchala-qi4xj
    @RaviKunchala-qi4xj 2 ปีที่แล้ว +7

    Picholantha oka daggara Cheri sambaralu chesukuntunaru - Oka gruddivaadu inko gruddivadaiki daari chupagalada - Papalu cheyatam thappu kadhu ani cheppe pedda gruddivaadu

  • @sridevikona227
    @sridevikona227 2 ปีที่แล้ว +9

    🙌🙌🙌🙌great script

    • @VamsiKrishna-le5zr
      @VamsiKrishna-le5zr 2 ปีที่แล้ว

      మొదటి కొరింధీయులకు 1:12

  • @reddysatti1083
    @reddysatti1083 2 ปีที่แล้ว +1

    Praise the lord.jai bholo yesumaharaju ki jai.god is great belive only god.dont belive pastors.fallow Bible only.

  • @prasadbatthula6700
    @prasadbatthula6700 2 ปีที่แล้ว

    Gad bles you all bredars verigood farfamins

  • @j.woosayyagaridevanssurya6019
    @j.woosayyagaridevanssurya6019 2 ปีที่แล้ว +3

    Very very clarification skits well done and keep it up Brothers and thanks to man of God's ఆ.పో Dr Ranjit Ophir's గారికి...
    Bcz విశ్వసo వేరు ఆత్మ ఫలాలు గలతీయులకు 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. అనేవి ప్రతి క్రైస్తవులు పాటించ వలసిన అతి ముఖ్యమైన vvimp and అతి ప్రధాన అంశాలుగా Main things గా వుండాలి వుండాలి..! but ఈ బొట్టు తాలిబొట్టు మెట్టెలు మంచి దుస్తులు పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు ధరించడం అనేవి రెండో ద్వితీయ శ్రేణి అంశాలుగా secondary things గా పరిగణించి జీవించాలీ..note this Points dear Christianity people's.

  • @madhusomidi1609
    @madhusomidi1609 2 ปีที่แล้ว +9

    హిందువుల సంప్రధయం బొట్టు మరి క్రైస్తవుల సంప్రదాయమా చెప్పండి

  • @thinkonce4038
    @thinkonce4038 2 ปีที่แล้ว +4

    దేవుని అపోస్థలుడా?!?!
    దేవుడే బయల్పరిచాడా!?! ఇతనికి😁😁😁..
    ఏమని ?!? --- 1. మోహపు చూపు చూసుకో వ్యభిచారం చేసుకో తప్పే కాదు.. మా అయ్యగారికి ఒక రాత్రి వేళ చెప్పారు.
    2. హస్త ప్రయోగం చేసుకో తప్పే కాదు.. మా అయ్యగారికి మా ప్రవక్త గారికి మా అపోస్థలుడు గారికి ఒక ఆ శుభవేళ చెవిలో చెప్పారు..
    3. పరలోకంలో అది ఉంటుందిలే దిగులు పడకూ అని దుఖ పడుతున్న సమయాన దేవుడు బయల్పరిచారు..
    వెంటనే వీరు ఒక వీడియో చేసి అందర్నీ బలపరిచారు దాని కోసం తహ తహా లాడే ప్రజలకు ఓదార్పు నిచ్చారు..
    ఓ ఫీరిస్టు లకు ఇదే బంపర్ ఆఫర్...
    త్వరగా రండి మారు మనస్సు పొంది ఓఫీరిస్టులు కండి.. ఇవన్నీ ఉచితం..
    ఇంకా చాలా ఉన్నాయండోయ్..
    ఆలస్యం చేయంకండి..
    పోకడ వచ్చి ఓఫిర్ పొకముందే ఆఫర్ పొందండి. ఇదే సువార్త.. ఇదే సువార్త..
    ఓఫిర్ వార్త..
    ఆ తర్వాత నీకు వాత...

  • @sankilivijayakumari7286
    @sankilivijayakumari7286 2 ปีที่แล้ว +3

    Ophiristulu bhayankaramaina andha viswasam lo vunnaru. Dayachesi evaru veeri maatalanu nammavaddu. Saathanu sishyuluga veeru maripoyaru. Dayachesi loka aakarshanalu ku vellavaddu.

    • @VamsiKrishna-le5zr
      @VamsiKrishna-le5zr 2 ปีที่แล้ว

      మొదటి కొరింధీయులకు 1:12

  • @psrinivasaraju1093
    @psrinivasaraju1093 2 ปีที่แล้ว

    Praise g

  • @user-kc6lj5ss7u
    @user-kc6lj5ss7u 3 หลายเดือนก่อน

    దేవుని గూర్చి పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే సత్యానికి గ్రహించాలంటే రక్షింప పడాలంటే మీ సమీపంలో ఉన్న క్రీస్తు సంఘానికి వెళ్ళండి అక్కడ మీకు సత్యాన్ని బోధిస్తారు

  • @p.sarojapinkey4364
    @p.sarojapinkey4364 2 ปีที่แล้ว +2

    Praise the lord nice 👌👌👌👌👌👌

  • @ratnakumariprathipati
    @ratnakumariprathipati 2 ปีที่แล้ว +2

    It's real really wonderful

  • @dappusoloman408
    @dappusoloman408 2 ปีที่แล้ว +3

    బైబిలులో ఉన్న వాక్యానుసారంగా బోధ చేయండి. యోహాను బొట్టు పెట్ట మనీ బోధించినాడ .బైబిల్ లో లేని విధముగా బోధ చేస్తే బైబిల్ ఉన్న శాపములు అన్ని వస్తాయి జాగ్రత్త. యిర్మియ దినములో మి ఓపీరు లాటి అబద్ధ బోధకులు ఎక్కువ మంది ఉన్నారు తెలియదా. ప్రజలకు తప్పుడు బోధ చెయ్యకండి నరకానికినడిపించాకండి. సాతాను మిమ్ములను బాగా వాడుకుంటున్నాడు. మొన్న పంజాబ్లో మీ ఓపిరు సన్మానము అయనను పూజించిన విషయం గురించి చూస్తే లోకానికి అంతా అర్థమయింది.

  • @sathishnaidu4202
    @sathishnaidu4202 2 ปีที่แล้ว +5

    excellent skit 👏👏👏👏

  • @medhintirajuraju2443
    @medhintirajuraju2443 2 ปีที่แล้ว +8

    వందనాలు 💐🙏🙏🙏💐🕎✝️

  • @lakshmim3828
    @lakshmim3828 2 ปีที่แล้ว

    ధర్మోరక్షిత రక్షితః

  • @motheprakashprakash6268
    @motheprakashprakash6268 2 ปีที่แล้ว +1

    👌👌👌👌👏👏👏

  • @mokaeswararao7362
    @mokaeswararao7362 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @reddysatti1083
    @reddysatti1083 2 ปีที่แล้ว +1

    Jai Ranjith oper garu what is this slogan please say Jai bholo yesu maharaju ki jai .

  • @p.vijheyap3547
    @p.vijheyap3547 2 ปีที่แล้ว +2

    అన్యులకు సువార్త ప్రకటించే విధానం అద్భుతం🙏 జై సిలువ బొట్టు ఉద్యమం ✊✝️

    • @Nazarene8555
      @Nazarene8555 2 ปีที่แล้ว

      Sir అన్యజనుల వలె ఉండటం అంత మంచి కాదు . దయచేసి ఆలోచించి మారుతారని ఆశిస్తున్నాము.

  • @aceclubtanuku
    @aceclubtanuku ปีที่แล้ว

    🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻🤗

  • @priyadarshinierra1628
    @priyadarshinierra1628 11 หลายเดือนก่อน

    Asthma bodhalu cheyakandi palitham chustharu

  • @vb.kumarivijaya5217
    @vb.kumarivijaya5217 2 ปีที่แล้ว +3

    అయ్యా లా ర , ఇ o త గో ర ము గా ఎ వ్వ రు చేప్పా రు, కా వ ల ని పు ట్టి స్తు న్నా రు 😂🥰🥰🥰🥰🥰

  • @mojeshmoshe6887
    @mojeshmoshe6887 2 ปีที่แล้ว +2

    Wonderpull

  • @nellurisrinivasarao2510
    @nellurisrinivasarao2510 2 ปีที่แล้ว +3

    Devunni navulapaalu cheyakandi

  • @praveenajoy1056
    @praveenajoy1056 2 ปีที่แล้ว +1

    May God open your all eyes in Jesus name Amenn 🙌🏻 you should praise God only not people 1st adhi telusukondi devuni mahima ni dhongilisthe anthakanna papam inkemi ledhu sooo manushulani kaadhu Bible ni yesayya cheppina maatalanu follow avvandi 🙏
    God is saying my people are Destroyed for lack of knowledge Hosea 4:6

  • @koyyamadhudumpy8057
    @koyyamadhudumpy8057 2 ปีที่แล้ว

    Devuni ki mahimakalugunugaka

  • @rojamanirojamani2458
    @rojamanirojamani2458 2 ปีที่แล้ว

    Meeku bottukavala parishuddatha kavala naa yesayyaku mee meetingla valla avamanam jaruguthundi sathanu mee dvara baga santhoshapaduthundi ekanaina bottu pakkana petti naa yesayyanu prakatinchandi

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 2 หลายเดือนก่อน

    చాల్లే ! ప్రవక్త ఏసుక్రీస్తు జన్మించి 600 సం: రాలు - వేదాలు (అపౌరుషేయాలు ) కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉద్భవించాయి - అందులో ఏసుక్రీస్తు ఏమిటి ? పొంతనలేకుండా విషయాలను కల్పించి మాయచేయొద్దు ! బహుశా ఇలా చేసేవారు పెద్ద అపోస్తలులు రంజిత్ ఓఫిర్ గారే అయి వుంటారు !

  • @rahulgodugu6157
    @rahulgodugu6157 27 วันที่ผ่านมา

    Andaru Marali marumassu Devuni ki kavali

  • @vb.kumarivijaya5217
    @vb.kumarivijaya5217 2 ปีที่แล้ว +9

    అయ్యా లా ర వేలుగు దూ తలు వేషము లో సా తా ను డు మిమ్మల్ని వా డు కు o టు న్నా రు, ఇ o త కా ల ము మీ సి ధా త ము వలనా క్రిస్టియన్ టి ముందు కు వ చ్చి o ది, 🥰😂లో చి o చా లి, మీరు క ళ్లు తె రావాలి

  • @hshayahshhahs897
    @hshayahshhahs897 2 ปีที่แล้ว +4

    జై Ophir istulu

  • @KiranKumar-India
    @KiranKumar-India 2 ปีที่แล้ว +16

    అద్భుతమైన స్కిట్

  • @splSrinivasspl
    @splSrinivasspl 2 ปีที่แล้ว +1

    Iam son of the god నేను దేవుని కుమారుడను అని వారే స్వయముగా అంటే యేసే దేవుడని ఈ మూర్గ వాదనేంటి.. గుడ్లు, గొర్రెలు, గొడ్డు, పీతలు పరికెలు తినే మూర్గులారా..

    • @user-kc6lj5ss7u
      @user-kc6lj5ss7u 3 หลายเดือนก่อน

      దేవుని కుమారుడు అంటే దేవుని చేత సృష్టింపబడిన వాడు కాడు దేవుడ వలన కనిన వాడు కాడు దేవుడు కుమారుడు అంటే దేవుడితో సమానం అని అర్థము అర్థము

  • @nadapaulus2199
    @nadapaulus2199 2 ปีที่แล้ว

    Some more skits awaited to distribute Christianity.

  • @wonder906
    @wonder906 2 ปีที่แล้ว

    Ptl

  • @kingJesus7771
    @kingJesus7771 2 ปีที่แล้ว +3

    😂👌👍👍

  • @kirankumarpaladi8312
    @kirankumarpaladi8312 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @pandu-gw4nb
    @pandu-gw4nb 2 ปีที่แล้ว

    Mikemi poyekalamra dharidhrulara suvartha prakatinchandirante siluvabottunu prakatistara

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 3 หลายเดือนก่อน

    Veyshadaroolakoo Bhottoo khavalee Pittinappudoo bottoothoo Puttaraa gajooloo bhottoo Poovvooloo yeeveeamnetetho Puttaraa manaboolaraa cheppandee seeghoo Yeghooo Leynee janoolaraa grahinchandee PUTTUKAHLOO YELAH VACHAROO GRAHINCHANDEE VEEVASTRAGHA ? ? ?

  • @iamwakeupcall
    @iamwakeupcall 2 ปีที่แล้ว +1

    devuni kumarulu narula kumarthelu skit vesthe break ivvadaniki sidham ga unam

  • @killakamadhavi4145
    @killakamadhavi4145 2 ปีที่แล้ว +4

    జై సిలువ బొట్టు ఉద్యమం ✊️✊️✊️

  • @chodarim2753
    @chodarim2753 2 ปีที่แล้ว

    👍🏃👍

  • @laxmanrao2341
    @laxmanrao2341 2 ปีที่แล้ว +4

    Please stop the bottu issue , do not prolong the issue and do not blame the Christianity

  • @nayomisivalanka2043
    @nayomisivalanka2043 ปีที่แล้ว

    Bottu gajulu paralokaniki teesukuvellavu.

  • @prashanthsamboji7015
    @prashanthsamboji7015 2 ปีที่แล้ว

    Prashanth

  • @sudarshanvanarasi7750
    @sudarshanvanarasi7750 2 ปีที่แล้ว +3

    ఈ నటన పరలోకంలో పనికి రాదు

  • @nayomisivalanka2043
    @nayomisivalanka2043 ปีที่แล้ว

    Antabottu meeda asha unte anueluga undandi antegani veshadarana Christian s ga undakandi.

  • @ranjith461
    @ranjith461 23 วันที่ผ่านมา +1

    Hindu lanu endhuku Target chesthunnaru

  • @suribabuyejju5361
    @suribabuyejju5361 2 ปีที่แล้ว +4

    Evaruu theeseyamani cheppaledhu

  • @KiranKumar-India
    @KiranKumar-India 2 ปีที่แล้ว +12

    అర్ధవంతమైన స్కిట్

  • @markyalla1574
    @markyalla1574 2 ปีที่แล้ว +1

    Beware of ophirests

  • @nissydiagnosticsspeciality8403
    @nissydiagnosticsspeciality8403 2 ปีที่แล้ว +2

    enduku andi chritianityni ela chestunnaru

  • @israelgummadi1316
    @israelgummadi1316 2 ปีที่แล้ว

    2Corinthians 5:17 if any man is in christ he is new creation old things have passed away behold all things have become news. Know its meaning. Bottu is not acceptable in christianity.

  • @shaikismail-my7cm
    @shaikismail-my7cm 2 ปีที่แล้ว

    ophior gari daggaraku vellandi

  • @priyadarshinierra1628
    @priyadarshinierra1628 11 หลายเดือนก่อน

    Bottom hindhu acharam malli hindhuvuluga marandi yevadu vaddannadu jagratha

  • @beulahjemimah7856
    @beulahjemimah7856 2 ปีที่แล้ว +1

    Aithe meerantha siluva bottu udyamamu tho prabhu rakadani edurkuntaru ana mata
    Aithe manaku viswasa prema kavachalu neerikshana Rakshana shirasthranamu dharinchukonumu ani bible chepthundi miremo bottu darinchukondi ani chepthunaru okasari alochinchandi

  • @SunnySunny-pu3hn
    @SunnySunny-pu3hn 2 ปีที่แล้ว +6

    చాలా బాగా వివరించారు అన్న జై ఓఫీర్ ఇజం

    • @VamsiKrishna-le5zr
      @VamsiKrishna-le5zr 2 ปีที่แล้ว +1

      మొదటి కొరింధీయులకు 1:12

    • @asharanibheempalli9782
      @asharanibheempalli9782 2 ปีที่แล้ว +1

      jai ophir isam aaaa🙄🙄😒
      em matladthunnaru 😠

    • @coptoxic
      @coptoxic 2 ปีที่แล้ว

      @@asharanibheempalli9782 jai ophirisam

    • @asharanibheempalli9782
      @asharanibheempalli9782 2 ปีที่แล้ว +1

      @@coptoxic dhini batte ardham avthundhi miru god fans kadhu ophir gari fans ani😏

    • @coptoxic
      @coptoxic 2 ปีที่แล้ว

      @@asharanibheempalli9782 సేవకుడిని అభిమనిచడం కూడా తప్పే అని చెప్తే ఎలా. అయినా జై ophorisam అంటే దేవుడిని తక్కువ చేసినట్లు ఎలా అంటారు. జై భారత్ అంటే కూడా దేవుడిని తక్కువ చేసినట్లు అంటారా?

  • @srikanthudugula198
    @srikanthudugula198 ปีที่แล้ว

    Lokanni samppurnangga ...vadila leni vadu ...christhu kosam shremalu anubavinchaleni vallaki evvanni Carrect a anipisthai
    లూకా 13: 24
    ఆయన వారిని చూచిఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను.

    • @kirankumarpaladi8312
      @kirankumarpaladi8312 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @penumatsaraju2215
    @penumatsaraju2215 2 ปีที่แล้ว

    💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💐💐💐💐💐💐💐💐💐 super Anna 💯💯💯💯💯💯💯💯💯✊✊✊✊✊✊✊✊✊

  • @florainternet9420
    @florainternet9420 ปีที่แล้ว

    సాతాను బోధ

  • @swarnalatha1700
    @swarnalatha1700 2 ปีที่แล้ว

    Devuni.gurinch.chepandi.ilantu.panikirani.vatti.gurinchi.endhuku

  • @baburaopasham2287
    @baburaopasham2287 2 ปีที่แล้ว +1

    P.baburao

  • @SA-gl2gy
    @SA-gl2gy 2 ปีที่แล้ว

    False preaching,
    Brothers and sisters please read your Bible to learn the truth

  • @godblessyou7866
    @godblessyou7866 2 ปีที่แล้ว +1

    Ayya Meemu duraathma darshanam meeku deevuni na maani avamaana parusthunaaru Thu Thu Thu Chi Chi Chi

  • @yugapathisarigommula8481
    @yugapathisarigommula8481 2 ปีที่แล้ว +19

    Your skit is not correct

    • @rajakkumar3977
      @rajakkumar3977 2 ปีที่แล้ว +1

      Mari correct ento

    • @sunilbangaru3306
      @sunilbangaru3306 2 ปีที่แล้ว

      సైతాను గాడికి bible ని ఎలా వక్రీకరించలో చాలా బాగా తెలుసు (ఒకడికైనా పరిశుద్ధ ఆత్మ అనుభవం ఉందా? అరేయ్ మీరు బతికి వున్నా శవాలు) ఆత్మ వున్నవాడు ఈ ఉపయోగం లేని పనులు చేయడు

    • @hemalathap4628
      @hemalathap4628 2 ปีที่แล้ว +6

      No pastor teaches to remove all these things.First they will confess then slowly remove with the help of Holy spirit.Very bad skit.U people stopped to teach gospel n doing all these bad things.Ophir ministries became MAD.

    • @jayanthtalapally8150
      @jayanthtalapally8150 2 ปีที่แล้ว +1

      @@hemalathap4628 అవునా నిజమా 😀

    • @andrews1237
      @andrews1237 2 ปีที่แล้ว

      Skit is correct.

  • @Familyoffaith468
    @Familyoffaith468 2 ปีที่แล้ว

    Hindu grandhallo raamudu devudani undi mari varinikuda aradidhama