మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం నా జీవితానికి సంబంధించినదిగా ఉన్నది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా ఇలాంటి మోటివేషన్ మరెన్నో నా ముందుకు తీసుకు రాగలరు❤❤❤
ఓ భగవంతుడా! నేను చేసిన తప్పులు నాకు గుర్తు చేయి, మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను,,,,. చదివినప్పుడు వచ్చిన గెలుపు కన్నా గాయం తగిలిన తరువాత చదివితే వచ్చే గెలుపు గంభీరంగా ఉంటుంది,,, మిత్రమా! తప్పు చేశాను అని బాధపడుతూ సమయాన్ని వృదా చేయకు,ఆ తప్పుని సరిదిద్దుకునే మార్గం ఆలోచించు!,,,,, మనస్పూర్తిగా ఏదైనా ప్రయత్నిస్తే,,, ప్రకృతి కూడా నేను ఉన్నాను అని మనకు కావలసిన సమయం లో సహాయం చేస్తుంది,,,. అన్నయ్య సూపర్ మీ మాటలు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి.🙏🙏🙏
,❤❤🎉🎉నిజంగా మోటివేషన్ చాలామందిని ధైర్యంగా నిలబడి ముందుకు నడుస్తారు మీరు మాట్లాడిన మాటలు మీరు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది ఈరోజు మీలాంటివారు ఉండడం వల్ల మాలాంటి వారు చాలా ధైర్యంగా ఆనందంగా ఉంటాము మీరు ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు మా ముందుకు తీసుకు రాగలరు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు❤❤❤❤🎉🎉🎉🎉
అద్బుతం ,అమోఘం ప్రేరణ మీకు యూట్యూబ్ నుండి money వస్తుందా sir ఇంత కష్టపడి వీడియోస్ చేసి ఎంతో మందిని జీవితలలో మార్పు తీసుకొచ్చారు.తీసుకువస్తున్నారు మీ శ్రమకు ఫలితం ఉండాలి, ఉంటుంది.
మీలాంటివారు చెప్పే ప్రతి విషయం చరిత్ర సృష్టించవచ్చు ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఈరోజు గొప్ప విషయాలు చెప్పలే ఈరోజు మీరెవరో మేము ఎవరో మాకు ఇంత మంచి విషయాలు చెప్పినందుకు మీకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు🎉🎉🎉🎉🎉🎉🎉
Wow nice speaking sir 👍 great job 👏👏👏👏 excellent amazing wonderful motivation video thank you so much sir iam single person mee video chusina tharavatha neglect chesina chaduvu gurinchi baadha pade kante thirigi adhe chaduvu vachentha varaku chadavadam start chesanu sir TQ 🙏🙏🙏
Excellent motivation… I heard lots of times your motivation words really it’s changed my entire life. Now i am leading a good life because of your motivation words . I love the way you motivate people Thanks a lot 😊👍
KUKUFM APP DOWNLOAD kukufm.page.link/zsokJd54TMWvH4LVA
Coupon Code :- VOT30
KUKUFM FEEDBACK: lnkiy.in/KuKu-FM-feedback-telugu
❤❤❤❤
😊😊😊😊😊😊😊😊😊😊😊
😊
101010
😊
చాలా అద్భుతమైన వీడియో.... మనస్సులోపల ఉన్న నెగటివ్ ఆలోచన బహు దూరం
మిత్రమా!... రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేయ్ ఈ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయ్......❤️❤️👌👌☺️☺️👍👍👍
ఓపిక నీకు అలవాటైతే విజయం నీ సొంతమవుతుంది.💪
😔💯🙏
I cont broo
Entha opika unnaakaani oopiri poye time vaste oopiri aagadhu
@@naveenkotte2504 hii hello
Ture
చాలా బాగా చెప్పారు మిత్రమా శతకోటి వందనాలు
చాలా సూపర్ గా చెప్పారు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచించేవారికి మీ మాటలకు బ్రహ్మాస్త్రం పనిచేస్తాయి
సర్, ధన్యవాదాలు మీ వాయిస్, చెప్పేవిధానం కూడా చాలా బాగుంది
ఈ ప్రతి మాట నాతో చూపినట్లు అనిపించింది మనోభలం అందిస్తున్నాయి థాంక్ u
ఆవేశంలో అన్నీ నిజాలు
ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం
పేదవాడిగా పుట్టడం తప్పు కాదు... పేదవాడిగా మరణించడం తప్పు 👍👍
Super
Yes
SUPERRR
థాంక్యూ సో మచ్ సార్ సర్వం కోల్పోయిన నాకు మీ మోటివేషన్ ధైర్యాన్నిచ్చింది ఎన్నో రోజులుగా కూలిపోతున్న నాకు లేచి నిలబడి శక్తినిచ్చే మి మాటలు ధన్యవాదములు
నిజమే సార్ అతి క్రూరమైన సమాజంలో బ్రతుకుతున్నాం . మీ చెప్పేది వింటుంటే ధైర్యాన్ని ఇచ్చే ఒక ఆయుధం లా వుంది సార్. సూపర్ సార్ 🙏🙏🙏
ప్రతి ఒక్కమాట ఒక గొప్ప ఆణిముత్యం 🙏🌹🤝🤝కృతజ్ఞతలు సర్..ఒంటరితనం లో కూడా సంతోషాన్ని వెతుకు 💯💯
🙏🙏🙏👍🙋🙋🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏👍🎉🎉🎉🎉🎉🎉🙋🙋🙋🙋🇹🇯🤝🤝🤝🤝🤝🤝💃🙏🙏🙏🙏🌹🌹👌👌
Lakshmi
మిత్రమా చాలా బాగా చెప్పావు ప్రతి మనిషికి ధైర్యాన్ని నింపగలవు నువ్వు
లవ్ యు సార్ .మీ మాటలు నాలో ధైర్యాన్ని పెంచాయి. నాకు కొత్త ఉత్సావాన్ని ఇచ్చాయి.మీ మాటలు నా బాటలు గా .ముందుకు సాగుతాను.
ఒక మనిషి తన ఆధీనంలో కాకుండా. ఎదుటి మనిషి ఆధీనంలో బ్రతకడమే నిజమైన బానిసత్వం...👏👏
నిజం
Anubhavistunna anna 😞 nakantu oka roju rakunda pothundha ani eadhuru chustunna
అన్న చాలా బాగుంది ❤
Thank you so much 🙏 అన్నయ్య నా పదాలని మీ నోటి మాటల తో చెప్పనందుకు..
ఇలా లిరిక్స్ తో మీరు చెప్పడం చాలా బాగుంది
వీడియో చాలా బాగుంది 👌👌👌👌
ప్రేరణాత్మక ప్రసంగం చాలా బాగుంది ఉపయోగకరమైన సమాచారం 👍🙏
మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం నా జీవితానికి సంబంధించినదిగా ఉన్నది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా ఇలాంటి మోటివేషన్ మరెన్నో నా ముందుకు తీసుకు రాగలరు❤❤❤
ఓ భగవంతుడా! నేను చేసిన తప్పులు నాకు గుర్తు చేయి, మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను,,,,.
చదివినప్పుడు వచ్చిన గెలుపు కన్నా గాయం తగిలిన తరువాత చదివితే వచ్చే గెలుపు గంభీరంగా ఉంటుంది,,,
మిత్రమా! తప్పు చేశాను అని బాధపడుతూ సమయాన్ని వృదా చేయకు,ఆ తప్పుని సరిదిద్దుకునే మార్గం ఆలోచించు!,,,,,
మనస్పూర్తిగా ఏదైనా ప్రయత్నిస్తే,,, ప్రకృతి కూడా నేను ఉన్నాను అని మనకు కావలసిన సమయం లో సహాయం చేస్తుంది,,,.
అన్నయ్య సూపర్ మీ మాటలు ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి.🙏🙏🙏
ఈ ఒక్క వీడియో తో నా జీవితాన్ని మార్చుకుంటాను సార్
యస్ కరెక్ట్ గా చెప్పారు గురూజీ గారు నమస్కారం 🎉
Good Morning 🌅🌅🌅🌄🌄 Soooooo Super Million Dollar Words E#185👌👌👌👌👌👌👌👌👌 Thankyou So Much Narengaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yipudu chese panini thakshaname cheyyi mithramaa 🎉🎉🎉🎉🙏🙏🙏🙏
Thank you anna.... Best motivation videos.. ❤️Love you
మీకు. కొటికొటిదన్యవాదాలు
Chala dhanyavadhalu.... voice of Telugu
nenu comment chesina qutetion panchukundaku manasupurthiga danyavadalu anna
Those words can change ourlife definitely
When we are Follow Our Goals
సూపర్ అన్నయ్య.🙏🙏🙏👌👌👌❤❤❤
సూపర్ అన్న ♥️🌹🙏🙏👍👍
,❤❤🎉🎉నిజంగా మోటివేషన్ చాలామందిని ధైర్యంగా నిలబడి ముందుకు నడుస్తారు మీరు మాట్లాడిన మాటలు మీరు చెప్పే విధానం నాకు చాలా నచ్చింది ఈరోజు మీలాంటివారు ఉండడం వల్ల మాలాంటి వారు చాలా ధైర్యంగా ఆనందంగా ఉంటాము మీరు ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప విషయాలు మా ముందుకు తీసుకు రాగలరు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు❤❤❤❤🎉🎉🎉🎉
Yes brother your right na manasulo alochana eadhe thankyou 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️👏👏👏👏👏👏👏👏👏
చాలా అద్భుతమైన వీడియో నీ వీడియో చూసిన వాళ్ళు చాలా ఎక్కువగా మంచి ఆలోచనలతో కలిగే ఉంటారు
చాలా బాగా చెప్పారు sir 🙏🙏 🙏
మీరు చాలా మాoచిగ చెప్పురు సార్ థాoక్్స్
Thanks sir నా కొటేషన్ నీ మి వీడియో లో అందులో 9వ కొటేషన్ మీరు నా కొటేషన్ మి వీడియో లో పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది
🌹😊
@@VoiceOfTeluguofficial today iam full happy sir నా కొటేషన్ పెట్టడం నాకు మీరు replay ఇవ్వడం చాలా ఆనందం గా ఉంది sir thanks sir
Thank you so much అన్న మీ వీడియో లో నా కొటేషన్ మీ నోటితో విన్నందుకు పెట్టినందుకు❤
Yemaina cheppera Asalu mi voice vintene chalu feels good …. Seriously u r the motivation person to me
Wow excellent quotation mind blowing power full motivation💪✊✊
Watching from kuwait 👌👌👌👌
Hearting from India 😊❤🌹
అద్బుతం ,అమోఘం ప్రేరణ
మీకు యూట్యూబ్ నుండి money వస్తుందా sir
ఇంత కష్టపడి వీడియోస్ చేసి ఎంతో మందిని జీవితలలో మార్పు తీసుకొచ్చారు.తీసుకువస్తున్నారు మీ శ్రమకు ఫలితం ఉండాలి, ఉంటుంది.
Super mee mataltho. Nenu chaala happy tenkyou
చాలా చాలా బాగుంది inspirational & Motivational for ages
Nice voice nice videos nice editing nice pics for videos
బ్రో చాలా థాంక్స్ చాలా గొప్పగా చెపావు చాలా థాంక్స్
మీలాంటివారు చెప్పే ప్రతి విషయం చరిత్ర సృష్టించవచ్చు ఎందుకంటే నా చుట్టూ ఉన్న వాళ్ళు ఈరోజు గొప్ప విషయాలు చెప్పలే ఈరోజు మీరెవరో మేము ఎవరో మాకు ఇంత మంచి విషయాలు చెప్పినందుకు మీకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు🎉🎉🎉🎉🎉🎉🎉
Super video annaya
Chala baga cheparu sir prathi mata entho viluvainadhi 😊అందం kante అనందం మిన్న 🎉🎉
Good Message Anna🙏🎉
🎉 very good గోప్ప చైతన్యాన్ని కలిగించింది*🎉
This video resfreshed my mind. Thanks
Great sir meru manchi matalu chepparu,,👌👌👌💯
Super sir👌👌👌👌👌🙏🙏🙏🙏👏👏👏👏
Excellent words
Very good motivation jeevatham lo elo unadalo ఇప్పుడు unna samajam lo ela unadalo chala baga explain chesaru..... 👌👌👌👌
Super ❤
Excellent motivation Sir, very useful to all. Thank you so much Sir.
ఓటమిని నువ్వు ఒప్పుకుంటే తప్ప..... లేదంటే ఆ ఓటమే ఓడిపోతుందని గుర్తుపెట్టుకో..... నీ బానిసగా విజయాన్ని తయారు చెయ్
Thanks brother 💥💥💥
చాలా మంచి సందేశం
Excellent motivational words 🙏
Super, cheppu debba evariki tagalalo vallaki tagilindhi, hats off!
Sir super sir. ప్రతి మాట 100 కి నూరు పాళ్ళు నిజం🎉🎉
సూపర్ సార్
Congratulations brother 1 million subscribers..🎉❤
Million feelings zero words ❤ awesome 😎
Chala baba chapparu na manasuni taka I matalu Annaya 🎉🎉🎉❤❤❤😊😊😊😊😊
Power full words ❤
Super 🙏 🙏 👍👌👌
Never give up sir naa praname poyina
Chala baga chepparu sir kani vintunapudu naku chala motivation vasthundhi తర్వాత మళ్ళీ మాములే
సూపర్ అడివో బ్రదర్ సూపర్ ❤❤❤❤❤
Very good video sir
Superb motivation words 🎉🎉🎉❤❤❤😊😊😊
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
🌻🌅 నా మిత్రులందరికీ సూర్యోదయం🌻
Wow nice speaking sir 👍 great job 👏👏👏👏 excellent amazing wonderful motivation video thank you so much sir iam single person mee video chusina tharavatha neglect chesina chaduvu gurinchi baadha pade kante thirigi adhe chaduvu vachentha varaku chadavadam start chesanu sir TQ 🙏🙏🙏
Super andi . Chala baaga cheppinaru meeru . . Mi voice super
సూపర్ అన్న నా లైఫ్ మొత్తం చెప్పేసావ్
Thank u your motivation sir super really 🙏🙏🙏
Super message
I love your voice anna 😍💕
Super sir mee voice lo ado power undi 🙏
So nice voice
సూపర్ సార్ చాలా బాగుంది 🙏
Chala goppa visaualy chepparu naren garu
Wahh ! Em chesthunnav anna 💪🏻💪🏻🔥
🙋🤝🤝🙏🙏🙏👌👌🤗🤗👌👌♥️🌹♥️🌹♥️🌹🙏🤝🤝🇹🇯🤝🇹🇯🤝🇹🇯🤝🤝🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👌👌🤲🛕🤲🛕🤲👌👌👌👌👌🙏🇹🇯🙏👍
Than’q so much voice off Telugu 😊
Excellent motivation… I heard lots of times your motivation words really it’s changed my entire life. Now i am leading a good life because of your motivation words . I love the way you motivate people Thanks a lot 😊👍
Hands off 🎉❤
Really great motivation ☺️
Sir love failure gurnchi videos cheyandi
Meere naa best motivator sir
Supar Ann ❤👌🙏🙏
Na life ki daggara cheparu sir tq
Super🎉🎉🎉🎉
Super motivated ward's