గురువు గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు స్త్రీకి భర్త పోయిన బాధ వకింత అయితే ఈ సమాజము లో వున్న మనుష్యులు పెట్టే బాధ వంద రేట్లు ఎక్కువ మీ మాటలు వింటుంటే కొంచెం మనసుకు ఊరట లభించింది 🙏🏻🙏🏻🙏🏻
Na barta పోయినప్పుడు నన్ను ఒకబలి pashuvunu చేసి తీసుకెళ్లారు. మేడ లో దండ వేసి పసుపు రాసి కుకుమ పెట్టీ ఒడిలో rice katti. Naana తంతు చేశారు. అప్పుడు న వయసు 35 years.ఇలాంటివి మారాలి..మీ mataalu వింటుంట్టే న కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి sir.మీకు న దన్యవాడాలు .
గురువు గారికి ధన్యవాదాలు 🙏 భర్త ను పోగొట్టుకొని పుట్టేడు దుఃఖంలో వున్న స్త్రీ లను పదవరోజు తంతు అని ఇంకా వేధిస్తున్న ఈసమాజం ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. కాని కష్ట సుఖాల్లో కనిపించని బంధువులు పని గట్టు కొని ఈ తంతుకు బయలుదేరుతుంటే వ్యతిరేకించానని నన్ను విరోధిగా చూచారు ఇంకా చూస్తూ వున్నారు కూడా , చిత్రం వింటారా సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే పదికాలాలు పసుపు కుంకుమ లతో వుండమని పెళ్ళిలో దీవించి పంపేవారే ఊరడించగ పోగా ఈ తంతు లో ముందు వుంటున్నారు! మరో చిత్రం వింటారా మతిస్థిమితం లేని తోడబుట్టిన అక్కను కరోనా జాగ్రత్తలు పాటించి మరీ చూచి వచ్చిన వారు కొందరైతే , లాక్ డౌన్ కారణంగా పోలేక పోతున్నామని బాధపడేవారు ఇంకొందరు ! మీరు ఈ వీడియో లో ప్రసంగించిన భావాలన్నీ 100/ నా అభిప్రాయాలకు అనుగుణంగా వున్నాయి . థేంక్స్ సార్ మీలాంటి సంఘసంస్కర్తలు ఈ సమాజానికి చాలా అవసరం నేను కూడా మీవలే వున్నది వున్నట్టుగా మాట్లాడుతాను ధైర్యంగా మీలాంటి వారు పది కాలాలు ఆయురారోగ్యాలతో వుండాలని ఆ భగవతి ని కోరుకుంటున్నాను, శెలవు 🙏
గురువు గారు, మీలా ఆలోచించాలంటే ఎంతో maturity కావాలి. మీరు చెప్పింది నిజం.. ఆడవారికి ఆడవారే శత్రువులు. ఇంత develop అయ్యారు అని చెప్తారు కాని ఇంకా చూడండి వాళ్ళ లో maturity రాలేదు. ఈ video కి కూడా dislikes వున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.
గురువుగారి మాటలను వినటం ఒక్కటే కాదు...ఆచరించాలి....వందల ఏళ్ల క్రితం నుంచి స్త్రీలకు స్త్రీలే శతృవులు...సాటి మహిళ భర్తను పోగొట్టుకొని గోలుగోలున ఏడుస్తుంటే...రేపు మనకూ అదే పరిస్థితి వస్తుందనే మాట మరచి సాటి మహిళలు చేసే దాష్ఠీకాలను ...సమాజాన్ని ఎదిరించాలి....మా జీవితం మా ఇష్టం అని ధైర్యంగా తిరగబడాలి
మీ లాంటి వాళ్లు పదే పదే ఈ దురాచారాన్ని మీ ప్రసంగాల్లో ఖండిస్తే నైనా చిన్న వయసులో భర్త ని పోగొట్టుకున్న నా లాంటి వాళ్లు సమాజంలో బ్రతకాగాలుగుతారు గురువుగారు
🙏🙏🙏🙏 చాలా కరెక్ట్, మనసుకి హత్తు కొనేలా చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్లు అందరిలో మార్పు రావాలని దేవుణ్ణి కోరుకుంటూ ,, మీమంచి మనసుకి జోహార్లు... తెల్పుతూ .. సెలవు తీసుకొంటున్నాను... 🙏🙏🙏
ప్రత్యేకంగ ఈ విషయం లో జనాలకు చాలా అవగాహన రావాలి,ప్రతి స్త్రీ కీ పసుపు కుంకుమ మీద వ్యామోహం ఉంటుంది,పుట్టిన అప్పటి నుండి అది వల ,హక్కు గా భావిస్తారు,అలాంటిది మధ్యలో వచ్చి,మధ్యలో పోయే వారితో ,అవి తిసేయమనడం చాలా బాధాకరం,ఇంకా దౌర్భాగ్యం ఎంటి అంటే పక్కవారి శుభకార్యాలు కాదు, చిన్నప్పటి నుండి తండ్రి లేకున్నా భారాణి, బాధ్యతని భుజాల మీద వేసుకుని పెంచిన ఆ తల్లి తన పిల్లల పెళ్ళిలో వాళ్లకు ,పసుపు రాయటానికి కానీ,బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా దివించడానికి కూడా పనికి రారు😢 ఒక తల్లిగా తన మనసు ఎంత బాధ పడుతుతుందో ఏ ఒక్కరూ ఆలోచించరు.సమాజంలో ఎప్పటికీ మార్పు వస్తుందో కూడా తెలీదు
అయ్యగారు మీకు దండాలండి భర్త పోయిన బాధ ఒకవైపు ఈ అవమానాలు ఒక వైపు అప్పుడు మీ లాంటి ఆశీర్వాదం మంచిది అని ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు కనిపిస్తేనే మొకం పక్కకు తిప్పుకొని తిరుగుతున్నారు కనిపిస్తే చాలు ఎదో మహా పాపం అన్నట్టు గా చూస్తున్నారు మీ మాటలు విన్నాక చాల బాగ అనిపిస్తుంది గురువుగారు 😭🙏
నమస్కారం గురువుగారు నేను పూజచేసుకునేటప్పుడు అల్లా అనుకుట్టా ను కుంకుమ తో చేసుకోవాలి అని తను లేరు మీరు చెప్పాక నామనసు కుదుటపడింది ధన్యవాదములు గురువుగారు
Naa sontha alkane Naku thella cheera కట్టమని గాజులు పగుల కొట్టమని గొడవ చేసింది నాకు చాలా బాధ కలిగింది నా husbandki నేను అంటే చాలా ప్రేమ నేను beautiful gaa వుండాలని అనే వాడు అతనికోసం నేను అమి తియ్యలేదు
Same situation happen to me at the time of my husband death and being a pregnant woman but after my husband death I didn't removed anything still im wearing on behalf of my husband name only it's a safe and secure to my life and my husband memories mingled in me
నమస్కారమండి గురువుగారు ఇదే విషయం మీద నేను కూడా చాలా బాధ పడుతున్నానుమా బంధువులు కొంత మంది ఇలాగనే చూస్తున్నారుకొన్ని చోట్ల పిలవడం లేదని నేను చాలా బాధపడుతున్నాను
పంతులుగారు మీకు పాదాభివంద నము మీరు చెప్పిన ప్రతి విషయం కూడా ఎవరు కూడా పాటించడం లేదండి కొంతమంది బొట్టు కుంకుమ పెట్టుకుంటే వే రుగా మాట్లాడుతారు నా భర్త చనిపోయి రెండు నెలలు నా ఇంటి పక్కకు ఆవిడ కనీసం నా మొఖం చూడడానికి కూడా ఆమె ఆలోచిస్తుంది నేను బయటకు వాకిలి ఉండడానికి వెళ్తే ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతుంది నాతో మాట్లాడడం లేదు పక్క వాళ్ళు నాకు చాలా బాధగా ఉంది పంతులుగారు 🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు, జనాలకు బుద్ధి వచ్చేట్లుగా. కానీ 10వ రోజు జరిగే తంతు ముక్యముగా పూజారులు పాటించగలరు . వారు పాటిస్తే తొందరగా జనాలలోకి మర్ప్ వస్తున్నది.🙏 ధన్యవాదాలు ఈ వీడియో చేసి జనాలకు అందించినందుకు🙏🏻🙏🏻🙏🏻 గరికపాటి గారికి
గురువు గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు స్త్రీకి భర్త పోయిన బాధ వకింత అయితే ఈ సమాజము లో వున్న మనుష్యులు పెట్టే బాధ వంద రేట్లు ఎక్కువ మీ మాటలు వింటుంటే కొంచెం మనసుకు ఊరట లభించింది 🙏🏻🙏🏻🙏🏻
Tq u guru's garu
Na barta పోయినప్పుడు నన్ను ఒకబలి pashuvunu చేసి తీసుకెళ్లారు. మేడ లో దండ వేసి పసుపు రాసి కుకుమ పెట్టీ ఒడిలో rice katti. Naana తంతు చేశారు. అప్పుడు న వయసు 35 years.ఇలాంటివి మారాలి..మీ mataalu వింటుంట్టే న కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి sir.మీకు న దన్యవాడాలు
.
ఎంతో బాధా కరమైన విషయము భర్త పోయిన వారి పరిస్థితి.
Adhi anubhavinchey variki mathrame thelusthundhi 😥
Avunu andi ivvale homam kosam gudilo poojari dabbulu teesukuni tarvata mummy cheyakoodadhu annaru
మీకు శతకోటి వందనాలు 🙏🙏అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అని మంచి విషయం ప్రసాదించినందుకు
గురువు గారు మీ మాట లు మనసుకు ఓదార్పు ని ప్రశాంతతని ఇస్తున్నాయి మీకు ధన్యవాదములు
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🫡🫡🫡
గురువు గారికి ధన్యవాదాలు 🙏 భర్త ను పోగొట్టుకొని పుట్టేడు దుఃఖంలో వున్న స్త్రీ లను పదవరోజు తంతు అని ఇంకా వేధిస్తున్న ఈసమాజం ఎప్పుడు బాగుపడుతుందో తెలియదు. కాని కష్ట సుఖాల్లో కనిపించని బంధువులు పని గట్టు కొని ఈ తంతుకు బయలుదేరుతుంటే వ్యతిరేకించానని నన్ను విరోధిగా చూచారు ఇంకా చూస్తూ వున్నారు కూడా , చిత్రం వింటారా సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళే పదికాలాలు పసుపు కుంకుమ లతో వుండమని పెళ్ళిలో దీవించి పంపేవారే ఊరడించగ పోగా ఈ తంతు లో ముందు వుంటున్నారు! మరో చిత్రం వింటారా మతిస్థిమితం లేని తోడబుట్టిన అక్కను కరోనా జాగ్రత్తలు పాటించి మరీ చూచి వచ్చిన వారు కొందరైతే , లాక్ డౌన్ కారణంగా పోలేక పోతున్నామని బాధపడేవారు ఇంకొందరు ! మీరు ఈ వీడియో లో ప్రసంగించిన భావాలన్నీ 100/ నా అభిప్రాయాలకు అనుగుణంగా వున్నాయి . థేంక్స్ సార్ మీలాంటి సంఘసంస్కర్తలు ఈ సమాజానికి చాలా అవసరం నేను కూడా మీవలే వున్నది వున్నట్టుగా మాట్లాడుతాను ధైర్యంగా మీలాంటి వారు పది కాలాలు ఆయురారోగ్యాలతో వుండాలని ఆ భగవతి ని కోరుకుంటున్నాను, శెలవు 🙏
Don't feel like that dhairyamga munduku sagipovali adhairya padakandi.. indulo me tappu yamatram undadhu kada matram dariki merenduku vaalla chestalaki chupulak bayapadali... Keep going
Thanks sir me lati valu kavale
👏👏👏👏👏👏🙏🙏🙏🙏
Thankyou sir 🎉🎉🎉🎉
అయ్యా, సంఘ సంస్కర్తలు అంటే మీరే .. అద్భుతంగా చెప్పారు, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు.🙏🙏🙏
గురువు గారు, మీలా ఆలోచించాలంటే ఎంతో maturity కావాలి. మీరు చెప్పింది నిజం.. ఆడవారికి ఆడవారే శత్రువులు. ఇంత develop అయ్యారు అని చెప్తారు కాని ఇంకా చూడండి వాళ్ళ లో maturity రాలేదు. ఈ video కి కూడా dislikes వున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.
Chala baaga cheppaaru sir
A bada padevallaku telusthundi dislikes echevallaki telusthundi
🙏🙏వాస్తవం గురువుగారు ఆడవారే ఆడవారికీ శత్రువులు
👍🙏🙏🙏
గురువుగారి మాటలను వినటం ఒక్కటే కాదు...ఆచరించాలి....వందల ఏళ్ల క్రితం నుంచి స్త్రీలకు స్త్రీలే శతృవులు...సాటి మహిళ భర్తను పోగొట్టుకొని గోలుగోలున ఏడుస్తుంటే...రేపు మనకూ అదే పరిస్థితి వస్తుందనే మాట మరచి సాటి మహిళలు చేసే దాష్ఠీకాలను ...సమాజాన్ని ఎదిరించాలి....మా జీవితం మా ఇష్టం అని ధైర్యంగా తిరగబడాలి
Well said
మీ ప్రసంగం నా మనసు కి గొప్ప ఊ ర ట కలిగించింది. కృతజ్ఞతలు గురువు గారు
చాలా భాధ నుంచి ఓదార్పు చెందాను మీరు ఇచ్చిన మంచి మాటలతో అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోటం అంటే చాలా ప్రాణం
గురువు గారూ మీపాదాలకు శతకోటివందనాలు.మీప్రసంగం చాలా ఊరట కలిగించింది.మీరెప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆభగవంతుడిని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏
గురువు గారు మీ మాటలు, మనస్సు కు ఎంతో ఉపశమనం లభిస్తుంది.కొందరికి కనువిప్పు గా ఉన్నది
కి
గురువు గారికి ప్రణామములు
చాలా బాగా వివరించారు
కానీ ఎవరూ ఒప్పుకోరు ఇలాంటి మంచి విషయాలు
మాలాంటి వారికి కాస్త ఉపశమనం ఇలాంటి ఓదార్పు మాటలు
Really god sir meeru
Yes you are correct
చూట్టలకీ ఎదుటివారికి నచ్చదు ఎందుకోగానీ గురువుగారు నమస్కారం చాలా బాగుందండి
🙏🙏🙏🙏గురువు గారు మీకు శతకోటి పాదాభివందనాలు. మీలాంటి వారు వివరించి చెప్పినవి వినైనా సమాజం లో కొంత నన్నా మార్పు వస్తుంది అని ఆశిద్దాం 👌👌💐💐💐🙏
Tappakunda ravalani korukuntunnam
ధన్యవాదములు గురువుగారు. మీ ప్రవచనం నాకు ధైర్యం ఇచ్చింది 🙏🙏🙏💐🌹
ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు 😢
Anthe kadha Mari.
గరువు గారు చాలా చక్కగా అర్థం చెప్పారు కొంత మంది భర్త లేని వారిని చులకనగా చూసే వారికి చెంపపెట్టు🙏🙏
U r right
గొప్ప సంఘసంస్కర్త... తన అమూల్యమైన మాటలతో ఎంతోమంది జీవితాల్లో ప్రేరణ కల్పించిన గొప్ప నాయకుడు ఆయన... 🙏
సమాజంలో ఆడవాళ్లే మారాలి బుద్దివచ్చేటట్లు వాళ్ళకి చెప్పాలి మీరు.. మీకు మా శతకోటి వందనములు
మీకు శతకోటి వందనాలు గురువు గారు
మీ లాంటి వాళ్లు పదే పదే ఈ దురాచారాన్ని మీ ప్రసంగాల్లో ఖండిస్తే నైనా చిన్న వయసులో భర్త ని పోగొట్టుకున్న నా లాంటి వాళ్లు సమాజంలో బ్రతకాగాలుగుతారు గురువుగారు
🙏🙏🙏🙏 చాలా కరెక్ట్, మనసుకి హత్తు కొనేలా చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్లు అందరిలో మార్పు రావాలని దేవుణ్ణి కోరుకుంటూ ,, మీమంచి మనసుకి జోహార్లు... తెల్పుతూ .. సెలవు తీసుకొంటున్నాను... 🙏🙏🙏
చాలా బాగా జనాలకి బుద్ది వచ్చేలా చెప్పారు. సమాజంలో ఇంకా మార్పులు రావాలి,, మీకు ధన్యవాదములు
👌👌👌👃👃👃👃👃👏👏👏👏
Wii MI o lii MP x, xX
శ్రీ గరికిపాటి గురువుగారికి శతకోటి పాదనమస్కారములు పాలంకి సరస్వతీదేవి
గురువు గారు మీ మాటలు మనసుకు ఓదార్పు ని ఇస్తున్నాయి మీకు ధన్యవాదములు
ధన్యవాదములు గురుదేవ మీపాద పద్యాలకు శతకోటి పురాణములు 😭😭 నాకన్నీటితొ మీకు పాదాభిషేకం
ప్రత్యేకంగ ఈ విషయం లో జనాలకు చాలా అవగాహన రావాలి,ప్రతి స్త్రీ కీ పసుపు కుంకుమ మీద వ్యామోహం ఉంటుంది,పుట్టిన అప్పటి నుండి అది వల ,హక్కు గా భావిస్తారు,అలాంటిది మధ్యలో వచ్చి,మధ్యలో పోయే వారితో ,అవి తిసేయమనడం చాలా బాధాకరం,ఇంకా దౌర్భాగ్యం ఎంటి అంటే పక్కవారి శుభకార్యాలు కాదు, చిన్నప్పటి నుండి తండ్రి లేకున్నా భారాణి, బాధ్యతని భుజాల మీద వేసుకుని పెంచిన ఆ తల్లి తన పిల్లల పెళ్ళిలో వాళ్లకు ,పసుపు రాయటానికి కానీ,బొట్టు పెట్టి మనస్ఫూర్తిగా దివించడానికి కూడా పనికి రారు😢 ఒక తల్లిగా తన మనసు ఎంత బాధ పడుతుతుందో ఏ ఒక్కరూ ఆలోచించరు.సమాజంలో ఎప్పటికీ మార్పు వస్తుందో కూడా తెలీదు
మీకు శత కోటి వందనాలు గురువు గారు
Chala baga chepparu guruvugaru 🙏. Thank you for striving to improve this society
గురు గారు మీ పాద లకు శత కటి నమస్కారాలు
నా ఆయుష్కాలము కూడా మీకు వర్తించు గాక 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః.🌹🌹🌹🙏🌹🌹🌹
ఎంత బాగా చెప్పారు గురువుగారు..🙏🙏🙏
మీకు పాదాభివందనములు ..🙏🙏🌹🙏🙏
Chaalaa chakkagaa cheppaaru guruvugaru.Dhanyavaadaalu.
Sri Gurubhyo namaha
అవును.ఆజ్ఞా కేంద్రము అందరికీ ఉంటుంది.
భర్త పోయినా ఆజ్ఞా కేంద్రము పోతుందా.
గురువుగారి మాటలు యెంతో ధైర్యము కలిగింది. గురువు గారికి పాదాభివందనం
🙏🙏🙏🙏🙏
@@syamalapatnaik4680 yes
చిన్నవయసులో భర్త ను పోగొట్టుకోనీ పడే బాదలు ఎక్కువ అంటే చుట్టు పక్కల వారి మాటలు మరి బాదలు
😭😭😭
Anthe
Ok 9019241049
Avunandi . 🙏
@@Devivlogs868 🙏
Thanks gurugaru. You gave beautiful Speech by which every women inthe society change their mentality.
🙏🙏🙏🙏 సనాతన ధర్మం నిజంగా ఉత్కృష్ట మైనదని మీ మాటల్లో జన సామాన్యానికి తెలుస్తోంది.
సరస్వతి స్వరూపులు మీరు
Exlent speech sir.use full msg
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏
గురువు గారు కి పాదాభివందనాలు 🙏🙏
అయ్యగారు మీకు దండాలండి భర్త పోయిన బాధ ఒకవైపు ఈ అవమానాలు ఒక వైపు అప్పుడు మీ లాంటి ఆశీర్వాదం మంచిది అని ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళు కనిపిస్తేనే మొకం పక్కకు తిప్పుకొని తిరుగుతున్నారు కనిపిస్తే చాలు ఎదో మహా పాపం అన్నట్టు గా చూస్తున్నారు మీ మాటలు విన్నాక చాల బాగ అనిపిస్తుంది గురువుగారు 😭🙏
నమస్కారం గురువుగారు నేను పూజచేసుకునేటప్పుడు అల్లా అనుకుట్టా ను కుంకుమ తో చేసుకోవాలి అని తను లేరు మీరు చెప్పాక నామనసు కుదుటపడింది ధన్యవాదములు గురువుగారు
🙏🙏🙏🙏👍🙏🙏🙏👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nijam chepparu..meeru Maro Viresalingam pantulu garu
Naa sontha alkane Naku thella cheera కట్టమని గాజులు పగుల కొట్టమని గొడవ చేసింది నాకు చాలా బాధ కలిగింది నా husbandki నేను అంటే చాలా ప్రేమ నేను beautiful gaa వుండాలని అనే వాడు అతనికోసం నేను అమి తియ్యలేదు
Same situation recently I had
Same situation happen to me at the time of my husband death and being a pregnant woman but after my husband death I didn't removed anything still im wearing on behalf of my husband name only it's a safe and secure to my life and my husband memories mingled in me
Namasthe guruvugaru
S,Allanti baadhalu ye adapillaku raakudashu.Sontam , Anna vadinale eelanti over actions chesaeu,bayati vaari gurinchi chrppakkarledu. Eelanti guruvulu gnana bodha cheste maarpu vastudhi
Same i didn't remove gajulu,puvvulu,bottu.tq guruvu garu.
Maa husband chananpoiaru me మాటలు నాకు కొంచం దైరం వచ్చందే చాలా థాంక్స్
Great great great speech sir....... People like u should take lead for సంఘ సంస్కరణ..
..
Mee speech. chala. Peaceful. gaa. vunnady. Vandanamulu. Guruvugaaru.......
కృతజ్ఞతలు గురువు గారు🙏🙏😢
Thank you very much sir.
E speech andariloki thesukellali guruvu garu
Excellent sir🙏🙏🙏🙏🙏,meeku padabhivandanalu
Abbabbaabba yemi cheppaaru guruvu Garu ....memu idey baadhapadataamu adey cheppaaru 🙏🙏🙏meelanti vaallu cheptey baaga ardamavutundi great 👍
Tqu guruvugaru chala courage echaru doubts remove chesaru me matalu samagani marchali guruvugaru🙏🙏🙏
thanks guruvugaru, ninu iea vishyamulo roju ,adusthu bada paduthunanu guruvugaru prathi vishayagulo bada paduthunaru sar
Chala baga chepparu guruvgaru🙏🙏 swayamga anubhavinche Vallake telustundi aa badha
Dhanyavaadaalu guruvugaru
నమస్కారమండి గురువుగారు ఇదే విషయం మీద నేను కూడా చాలా బాధ పడుతున్నానుమా బంధువులు కొంత మంది ఇలాగనే చూస్తున్నారుకొన్ని చోట్ల పిలవడం లేదని నేను చాలా బాధపడుతున్నాను
Super sir,Chala baga cheppau 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు. సమాజంలో
వితంతువు పట్ల చిన్న చూపులు తగ్గి పోవాలి
Goodmorning sir, meela andaroo alochinchali,
Thanku, guruvugaru
100% correct guruvugaru
నమస్కారం చాలా బాగా చెప్పారు 🙏🙏🙏
Mee matalu naku chala manaha santhi kaliginchindi
పంతులుగారు మీకు పాదాభివంద నము మీరు చెప్పిన ప్రతి విషయం కూడా ఎవరు కూడా పాటించడం లేదండి కొంతమంది బొట్టు కుంకుమ పెట్టుకుంటే వే రుగా మాట్లాడుతారు నా భర్త చనిపోయి రెండు నెలలు నా ఇంటి పక్కకు ఆవిడ కనీసం నా మొఖం చూడడానికి కూడా ఆమె ఆలోచిస్తుంది నేను బయటకు వాకిలి ఉండడానికి వెళ్తే ఆమె ఇంట్లోకి వెళ్ళిపోతుంది నాతో మాట్లాడడం లేదు పక్క వాళ్ళు నాకు చాలా బాధగా ఉంది పంతులుగారు 🙏
నమస్కారమండీ... మీ లాంటి వాళ్ళు పదే..పదే చెప్తే వినైనా ..జనంలో మార్పు వస్తుంది.. మీ మాటలు మనసుకి చాలా హాయిగా ఉన్నాయండి.
Samajamlo yavaro yado annarani nirutsahapadakandi dairyamga munduku sagipondi... Barya chanipothe Leni addankulu bhartha maranisthe matram yanduku undali...
Tq u guruvu Garu Ela matladey adavallaku chepputho kottinattundi wow wander guruvu Garu
చాలా బాగా చెప్పారు గురువుగారు, జనాలకు బుద్ధి వచ్చేట్లుగా. కానీ 10వ రోజు జరిగే తంతు ముక్యముగా పూజారులు పాటించగలరు . వారు పాటిస్తే తొందరగా జనాలలోకి మర్ప్ వస్తున్నది.🙏 ధన్యవాదాలు ఈ వీడియో చేసి జనాలకు అందించినందుకు🙏🏻🙏🏻🙏🏻 గరికపాటి గారికి
చాలా బాగా చెప్పారు.
మి మాటలకు పాదబి వందనం
Guruji, meeru chala baaga chepparu.Meeku aneka 🙏🙏🙏 dhanyavaadaalu
Chala baga chepparu 👏👏👏👏👏
S
Thanks,sar🙏🙏🙏🙏🙏🙏
Chala chala thanks Andi 🙏🙏🙏🙏🙏
🙏🇮🇳🙏💐💐 Well said Sir on women nd men also will follow such backdoor rules. Good. Balagangadhar Tilak should come..... Need India.🙏🙏
🙏👏chala manchi sundesham ichharu guruuvgaru
Super ha chepparu guruvugaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
Thankyou guruvugaru
Thank you so much Guruvugaru goodmessage to society
Guruvugaru tanku
🙏🙏🙏🙏🙏 guru garu
Jurugaru ur simply amazing hats of to u ....may god blesd u
చాలా బాగా చెప్పారు గురూజీ మీలాంటి వాళ్ళు ఉంటే సమాజం మారుతుంది కొంత నైనా మార్పు వస్తుందేమో ఈ మహా తల్లులకి
Vitantuvula patla mee vaadana baagundi ,meerannatlu mahilalanu marinta baadha pette tantu cheyyaraadani chattam raavaali. Mukhyanga aadavaarilo maarpu raavaali .meeku namaskaaraalu sir...
Swami meeru cheppina matalu vinbataruvatha manasuki hayiga undi swami
Chala bagunadhi Tq.verymuch Guruvugariki
ఆడవారికి ఆడవారే శత్రువులు అంటారు కదా గురువుగారు,ఇలాంటప్పుడే బద్ధశత్రువులు ఎదురవుతారు,ధరిధ్రులు చి
అయినా మీలాంటి 💐మహానుబావులు💐ఉన్నంతవరకు,పాపం అలాంటి అభాగ్యులకుదిక్కులేనివారికి దేవుడే దిక్కు అన్నట్టు, మీరుంటే చాలండి, మీకు దర్శించుకునే భాగ్యము నాకుండా లేదో తెలియదు కాని,నాకు మాత్రం,మీరు అన్నిరకాల ఆపద్భాందవులు,ఆదేవుడే పంపిన వరము మీరు నాకై🙏❣️🙏
Excellent guruvu garu
Thank you guruvu garu
ఓం నమః శివాయ.
ఓం శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.🙏🙏
Meeru maaku dorakadam maa adrustam guruvugaru
Avnu
Ok 9019241049
Guruvugaru Chala bagachepparandi eppudyna MI matalaku MA lanti valani avamanichevalu maralandi
100% correct
Guruvugaru mee padalaku namaskaram 🙏
Meeru great sir chaala baaga chepparu deeni paina oka chattam raavali appudu samaajam nidhanamga maarutundi
Chalabaga chepparu samajamlo brathakaleka chasthunnam
😢😢😢😢😢 saregga 4:24 4:25 chepparu chala dhanyavadhalu
Good message to the society
👌baga cheperu gurugaru 🙏
Nice reference guruvu garu
గురువు గారు ఇంక వందలసార్లు ఇంతకన్నా ఘాటుగా వ్యాఖ్యానించినా...స్త్రీలు మారనంతవరకు ఎవరూ ఈ దేశాన్ని ఈ విషయంలో మార్చలేరు
Guruvu garu Maku shatakoti vandhanalu
Tq sir nenu ade paristitilo unna na barta chanipoyadu ma nanne nannu avamanam chestadu
Dasara navaratri varalakshmi Vratam cheskovacha andi