Swami Paripoornananda Serious on Yadagirigutta Name Changed To Yadadri | Bharat Today

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 295

  • @mohankrishna4413
    @mohankrishna4413 2 ปีที่แล้ว +7

    స్వామీ జీ కరెక్టుగా చెప్పారు 🙏

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว +1

      When KCR changes the name of yadagirigutta to yadadri, why he is hesitating to change hyderabad to BHAGYANAGAR? Still he is afraid of OWAISI.
      యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చిన కేసీఆర్, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? ఇప్పటికీ అతను ఓవైసీకి భయపడుతున్నాడు.

  • @manvividya2291
    @manvividya2291 2 ปีที่แล้ว +21

    Instead of changing the name of holy shrine like Yadagiri Gutta , focus on changing the names of Hyderabad, Nizamabad, Adilabad.

    • @salopantularamesh1322
      @salopantularamesh1322 2 ปีที่แล้ว +1

      Nehru family prevented change of Muslim names of many places in bharat under Guice of secularism. Whereas Pakistan and other Muslim countries replaced all historic Hindu names as Muslim names without a second thought. Even after 70 + years of independence the names are continueing. Only one cm of up sri adityanath ghas taken steps to change some of the names. All our secular leaders are of the opinion that the Muslim names of the cities, towns etc are originally existing from ancient times even before the birth of Islam . Now it is the turn of hindus to open their eyes and call the Original ancient Hindu names

    • @nnrchk1288
      @nnrchk1288 2 ปีที่แล้ว

      Excellent

  • @swarnalatha4587
    @swarnalatha4587 2 ปีที่แล้ว +14

    Swamiji correct 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @achalashiva
    @achalashiva 2 ปีที่แล้ว +52

    మీరు తెలంగాణ కు సీఎం కావాలి స్వామి 🚩🙏🙏🙏🙏🙏

    • @crystalpines3252
      @crystalpines3252 2 ปีที่แล้ว +1

      @@113kumar He is in a party.... you are saying not to politicize...

    • @venkateswarluchaluvadi7540
      @venkateswarluchaluvadi7540 2 ปีที่แล้ว +3

      Good joke.

    • @yesbhadra6696
      @yesbhadra6696 2 ปีที่แล้ว +2

      andhrodu kani paraledha

    • @venkatrajuchallagali649
      @venkatrajuchallagali649 2 ปีที่แล้ว

      ఏమో తెలంగాణా cm avutaaremo యోగి గారు kaaledaa hindudesham కావాలి bjpki 500 mp seatlu ఇవ్వాలి hindudesham గా ప్రకటించాలి లేకపోతే tukde tukdegang pratipaxalu deshadrohulu pakistan afghan muslims agents భారత్ ను ఇస్లాం చేస్తారు jago హిందూ jago jaisriram jaibjp jaimodiji jai yogiji jai hbsharma jai paripoornaananda స్వామి గారు

    • @crystalpines3252
      @crystalpines3252 2 ปีที่แล้ว +2

      @@venkatrajuchallagali649 Idi Telangana addaa.....sannasula kompa kaadu.....talent vunna vaadide rajyam....

  • @mallikarjunsagara2543
    @mallikarjunsagara2543 2 ปีที่แล้ว +64

    Yadhagirighuta is right old is gold

    • @mallianumula
      @mallianumula 2 ปีที่แล้ว

      Do not say old is gold.. that worst way to think.. yes yadadagiri gutta is good, even that is not good , should not change since it present the culture and this land... but bcz of old is gold...old is always old, present and feature is always better ..

    • @nnrchk1288
      @nnrchk1288 2 ปีที่แล้ว

      Yadadri seems to be nice

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว +1

      @@nnrchk1288 When KCR changes the name of yadagirigutta to yadadri, why he is hesitating to change hyderabad to BHAGYANAGAR? Still he is afraid of OWAISI.
      యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చిన కేసీఆర్, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? ఇప్పటికీ అతను ఓవైసీకి భయపడుతున్నాడు.

  • @రాజబాపు.తిపిరి-థ1మ
    @రాజబాపు.తిపిరి-థ1మ 2 ปีที่แล้ว +3

    చాల చక్కని కరెక్ట్ విశ్లేషణ స్వామి మీది!🙏💅🌹.

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว +1

      When KCR changes the name of yadagirigutta to yadadri, why he is hesitating to change hyderabad to BHAGYANAGAR? Still he is afraid of OWAISI.
      యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చిన కేసీఆర్, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? ఇప్పటికీ అతను ఓవైసీకి భయపడుతున్నాడు.

  • @sattisekharreddy
    @sattisekharreddy 2 ปีที่แล้ว +7

    మా ముక్కు మంత్రి తలుచుకుంటే ఆ పేరు ను ఓవైసీ ద్రి గా మారుస్తాడు

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 2 ปีที่แล้ว +10

    KCR దొర ఒక అరవ పేరున్న ఆంధ్రా పండిత సామి కలసి యాదగిరిని యాదాద్రి చేశారు
    రేపు KTR ఇంకొక Tamil సన్యాసి కలిసి Yad mountain చేస్తారు
    ఎల్లుండి అక్బరుద్దీన్ మరో Parsi ముల్లా కలసి memory hills అని పేర్లు మారుస్తారు
    మన దేవాలయాల పేర్లు మార్చే అధికారం వీళ్లకు ఎవరిచ్చారు

    • @kanna3935
      @kanna3935 2 ปีที่แล้ว

      😂😂

  • @Balu-jd6im
    @Balu-jd6im 2 ปีที่แล้ว +3

    యాదాద్రి కొంచెం పరాయిగా అనిపిస్తుంది యాదగిరిగుట్ట తెలంగాణ గుండె గుండె చప్పుడు గుట్ట గుండె తో సమానం

  • @skg1119
    @skg1119 2 ปีที่แล้ว +7

    well said.... 👍👍👌👌

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว +4

    CM చబుతేనే కదా చిన జీయర్ స్వామీ PETTINDHI.ఓక్క పేరు RELEASE చేస్తేనే INTHA హంగామా చేస్తున్నారు.ఇంకా తిరుపతి మాదిరిగా ఏడు పేర్లు పెట్టమన్నారు.చిన జీయర్ స్వామీ నీ యెందుకు బాధలామ్ చేస్తున్నారు?

  • @agninagaseshu3216
    @agninagaseshu3216 2 ปีที่แล้ว +34

    తప్పు పట్ట వలసిన విషయం కాదు
    గుట్ట యైన
    యాదగిరి గుట్ట అన్నా
    యాదాద్రి అన్నా అంతా
    ఓం నమో నరసింహాయ నమః
    ॐ అగ్ని నాగ శేషు

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว

      When KCR changes the name of yadagirigutta to yadadri, why he is hesitating to change hyderabad to BHAGYANAGAR? Still he is afraid of OWAISI.
      యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చిన కేసీఆర్, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? ఇప్పటికీ అతను ఓవైసీకి భయపడుతున్నాడు.

    • @bunty7694
      @bunty7694 ปีที่แล้ว

      chal kadu ni peru seshu badalu geeshu anta ok na

  • @shridharkv397
    @shridharkv397 2 ปีที่แล้ว +8

    Swami ji 🙏🙏🙏🙏🙏🎉🎊🎉🎊🎉🎉🎉🎊🎉👏👏👏
    Definitely you are next
    Telangana CM swamy Ji 🙏🙏🙏🙏🎊🎊🎊🎊🎉🎉🎉🎉🎉

    • @venkatamuddam6288
      @venkatamuddam6288 2 ปีที่แล้ว

      Swamiji you are CORRECTLYEXPRESSED. Telangana chinn BHINNAM KAKIDADHU. Yadhagiri Narsimma swami Govinda

    • @Adityakumar-ze8ce
      @Adityakumar-ze8ce 2 ปีที่แล้ว

      Sigguledura. Bandi sanjay next cm

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว

      @@Adityakumar-ze8ce When KCR changes the name of yadagirigutta to yadadri, why he is hesitating to change hyderabad to BHAGYANAGAR? Still he is afraid of OWAISI.
      యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చిన కేసీఆర్, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? ఇప్పటికీ అతను ఓవైసీకి భయపడుతున్నాడు.

  • @BrahmaGoud
    @BrahmaGoud 2 ปีที่แล้ว +2

    దయచేసి హిందూ ప్రజలారా ఇప్పటి కైన నిద్ర లేవండి హిందూ ధర్మం కోసం ఉండే ఏకైక పార్టీ BJP PRTY 🙏 కీ వోట్ వేయండి 🚩

  • @prasad3047
    @prasad3047 2 ปีที่แล้ว +2

    యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి యాదాద్రి

  • @rambabumane2795
    @rambabumane2795 2 ปีที่แล้ว +1

    శైవ వైష్ణవ సాంప్రదాయాలను ఏకం చేయండి అవి రెండు కళ్ళు మనకు మన రెండు నేత్రాలు శివ కేశవులు, శక్తి కనపడకుండా మూడవ నేత్రంజ్ఞాననేత్రం గా లలితా దేవిగా లక్ష్మి దేవి గా సరస్వతి దేవి గా సకల దేవి స్వరూపంగా ఉంది. అందరినీ ఏకం చేసి ఒకే దేశం ఒకే సందేశం. అదే మన సనాతన ధర్మానికి పట్టు స్వామి ఇలానే హరి హర అభేదంగా మన సంస్కృతి ముందుకు సాగాలి. సర్వసంగ పరిత్యాగులు అందరూ కలిసి హరిహర నామ స్మరణ మారు మ్రోగించాలి. శివ రాత్రి రోజు వైష్ణవ ఆలయాలలో జాగరణ ఉత్సవాలు జరగాలి. శైవ క్షేత్రాలలో రామ కళ్యాణం, కృష్ణ జన్మాష్టమి. వేడుకలు ఘనంగా జరిగేలా చూడాలి. జై శ్రీరామ్

  • @kongarivenkatswamy8629
    @kongarivenkatswamy8629 2 ปีที่แล้ว +1

    మనకు వెన్నేముకలేని నాయకులు
    మనకు దొరికేరు తెలంగాణ రాష్ట్ర
    ప్రజల ఆత్మగౌరవం నిలుపు కోవాలంటే
    రాజధాని పేరు మొదలు మార్చండి.
    భాగ్యనగరంగా .

  • @sirisha4478
    @sirisha4478 2 ปีที่แล้ว +2

    Yes👍 excellent 🙏

  • @pratyush_12345
    @pratyush_12345 2 ปีที่แล้ว +3

    💯 correct cheppinaru Swamiji Garu 🙏

  • @narenderreddy9794
    @narenderreddy9794 2 ปีที่แล้ว +2

    Jaisriram jaisrikrishna jaihindudarmam yanno adyathmika vasthavalu thayliya jashinanduku danyavade jaibharath

  • @vangalaharinathreddy9691
    @vangalaharinathreddy9691 2 ปีที่แล้ว +5

    Super

  • @mahalakshmikotamarthi599
    @mahalakshmikotamarthi599 2 ปีที่แล้ว +5

    అవును నిజమె
    🙏🙏🙏🙏

  • @lakshmanvangala818
    @lakshmanvangala818 2 ปีที่แล้ว +2

    యాదాద్రి జై చిన్న జీయర్ స్వామిజీకి🙏

  • @skumar-dt6fq
    @skumar-dt6fq 2 ปีที่แล้ว +7

    స్వామి మీరు చెప్పడం బాగున్నది యాదాద్రి యాదగిరిగుట్ట గా మార్చవలసిన అవసరం లేదు మొదట హైదరాబాదు సికింద్రాబాదు ఈ బాధలు తీసే ప్రయత్నం చేయండి అది మనకు చాలు

  • @venkatraghava-pm4jq
    @venkatraghava-pm4jq 2 ปีที่แล้ว +2

    అపరిపూర్ణనందా ..నువ్వు రాయలసీమ ఫ్యాక్షనిష్టువా ,లేక సన్యాసివా ..ఆ చిటికలేసి మాట్లాడటం ఏమిటి?చూడబోతే తొడ కొట్టి మాట్లాడేలావున్నావ్ ..ఇక నువ్వు మారవా

  • @padmavathikotamraju1555
    @padmavathikotamraju1555 2 ปีที่แล้ว +10

    Baga చెప్పారు స్వామీజీ

  • @skumar-dt6fq
    @skumar-dt6fq 2 ปีที่แล้ว +2

    ఇంతకుముందు మీరు ఇలానే మాట్లాడారు కత్తి మహేష్ గారికి పోయాడు ఐలయ్య గానికి పోయాడు కొంతమంది చెత్త వెధవలు మిమ్మల్ని అండర్ గ్రౌండ్ లో ఉంచారు మరి ఇప్పుడు బయటకు వచ్చారు దయచేసి ఈ చికిత్స మీడియా వాళ్లతో జాగ్రత్తగా ఉండండి మీ మీద అభిమానంతో చెప్తున్నాను ప్లీజ్

  • @sunusunu4683
    @sunusunu4683 2 ปีที่แล้ว +13

    నమస్కారం స్వామీజీ గారు

  • @Bhadrudu
    @Bhadrudu 2 ปีที่แล้ว

    అనేక తరాలమట్టి యాదగిరిగుట్ట నరసింహ స్వామిగా పేరున్న గుడిని యాదాద్రి అంటే మనే సొమ్మేదో లాక్కుపోయినట్లుంది.

  • @anupalakalyan3515
    @anupalakalyan3515 2 ปีที่แล้ว +1

    Super wonderful words

  • @enjamurisrinivassrinivas4834
    @enjamurisrinivassrinivas4834 2 ปีที่แล้ว +4

    Swami all ways ✓

  • @chandut2610
    @chandut2610 2 ปีที่แล้ว +1

    యాదాద్రి పేరు బాగుంది

  • @malleshsheri9902
    @malleshsheri9902 2 ปีที่แล้ว

    జై పరి పూర్ణ నంద స్వామీ జీ

  • @sridevibonam301
    @sridevibonam301 2 ปีที่แล้ว +7

    He aware what is the history and depth of very place in the Earth because he knows vedas🙏🙏🙏

    • @ramanakowsika5650
      @ramanakowsika5650 2 ปีที่แล้ว +1

      When KCR changes the name of yadagirigutta to yadadri, why he is hesitating to change hyderabad to BHAGYANAGAR? Still he is afraid of OWAISI.
      యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చిన కేసీఆర్, హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మార్చేందుకు ఎందుకు వెనుకాడుతున్నారు? ఇప్పటికీ అతను ఓవైసీకి భయపడుతున్నాడు.

  • @madhuprasad23
    @madhuprasad23 2 ปีที่แล้ว +5

    Hyderabad ni Bhagyanagar ga marchalsindhe.. Need to give its old name back..

  • @Venkatesh-xs2yk
    @Venkatesh-xs2yk 2 ปีที่แล้ว +1

    We are with you sir

  • @suryanaryanabompada
    @suryanaryanabompada 2 ปีที่แล้ว +5

    హైదరాబాదు,నిజామబాదు,మహబూబబాదు యిపేరులుమారాలి ..కశీమీరులో మారిచారుకదా

  • @aityshanker2334
    @aityshanker2334 2 ปีที่แล้ว

    తెలంగాణలో ఈ మార్పు రావాలి అంటే. రాష్ట్రవాది. అభిమానం ఉన్న లీడర్లు కావాలి. నిజాం కాలంలో. మన గ్రామాల పట్టణాల. పేర్లు. బాగానే మార్చేశారు. వీటిని తొలగించాలంటే. సెక్యులర్ పార్టీల వల్ల కాదు. భాజపా. ప్రభుత్వం వల్ల. అవుతుంది. అందుకని. ఈసారి తెలంగాణలో. భాజపా పార్టీ ని గెలిపించుకుందాం. మన సంస్కృతిని నిలబెట్టుకుందాం. భారత్ మాతాకీ జై

  • @bhanuprasad4606
    @bhanuprasad4606 2 ปีที่แล้ว +1

    పరిపూర్ణానందగారు రెండు రకాల విషయాలని కలిపి మాట్లాడుతున్నారు , మొదటిది యాదాద్రి --యాదగిరి గుట్ట ఓ కే. రెండూ ఒకటే .ఇది అంత సీరియస్ విషయం కాదు ఒకటి సంస్కృతం పదాలు కలిసిన పేరు గంభీరంగా ఉంటె యాదగిరి గుట్ట అనడం అచ్చమైన తెలంగాణ ప్రజా గుండె చప్పుడు .ఇందులో కూడా గిరి అన్నది సంస్కృత పదమే .సో చర్చ అనవసరము.
    ఇక రెండవ పాయింట్ ---ఈ ప్రాంతం ఒకప్పుడు నవాబుల రాజ్యం కనుక ఇంకా ఆ దాస్య భావజాలం నుండి బయటకు రాక పోవడం మన దురదృష్టం అంతకు పూర్వం కాకతీయులు తదితర పాలించిన తెలుగు వైభవం ఇది. కరీం నగర్ ,ఆదిలాబాదు నిజామాబాద్ , లక్డిక ఫుల్ , ఖైరాతాబాద్ , వంటి పేర్లు మార్చి అచ్చమైన తెలుగు సాహితీ వేత్తల స్వాతంత్ర్య సమారా యోధుల పేర్లు పెట్టాలి , ఈ భావ దారిద్య్రం నుండి బయట పడాలి . అసలు మాహాభాగవత కర్త బమ్మెర పోతన మాత్యుడి జన్మ స్థలం బమ్మెర తెలంగాణలో ఉందని ఈ మధ్య నే తెలుసు కున్న మేము ఆశ్చర్య పోయాము .

  • @sailotokala205
    @sailotokala205 2 ปีที่แล้ว +12

    నాదీ ఇందుర్ జిల్లా గర్వంగా చెపుతా

  • @shekerreddy134
    @shekerreddy134 2 ปีที่แล้ว

    కచ్చితంగా మన ఊర్లకి మన పేర్లు పెట్టుకోవాలి. ఆ దరిద్రమైన పేర్లు తీసి పారెయ్యాలి

  • @karmawillpunisheveryone
    @karmawillpunisheveryone 2 ปีที่แล้ว

    తిరుమల ఏడుకొండల పెర్లు గుట్ట అని పిలవాలి. దీని గురుంచి చెప్పండి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ssrc321
    @Ssrc321 2 ปีที่แล้ว

    యాదగిరి అని పిలవగా ఎవరు వద్దనలేదు కదా స్వామీజీ.. మీరు పూజ్యులు 🙏

  • @KankanalaRakesh747
    @KankanalaRakesh747 2 ปีที่แล้ว +2

    కరీంనగర్ ను కూడ మార్చాలి ఎలగంధల లేదా సబ్బినాడు

  • @MyJagan123
    @MyJagan123 2 ปีที่แล้ว +1

    తమరికి అంత అవకాశం వస్తుందని అనుకోను

  • @vincanvin
    @vincanvin 2 ปีที่แล้ว +1

    🙏✨Pranams

  • @nageshkop
    @nageshkop 2 ปีที่แล้ว +8

    Correct swamiji! Name change is really un necessary .Government would have thought to name in tune with seshaadri,.... Incidentally they have not thought of Yaadaachalam..🙏🙏🙏.

  • @sankargopi2440
    @sankargopi2440 2 ปีที่แล้ว

    వాళ్లు రూలింగులో ఉన్నప్పుడు ఆ పేర్లు పెట్టుకున్నారు స్వామి ఇన్ని వందల సంవత్సరాలు ఏమి చేశారు స్వామి

  • @nareshmaheshwaram8971
    @nareshmaheshwaram8971 2 ปีที่แล้ว +3

    Yes

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 2 ปีที่แล้ว +1

    Paripurnanda Swamiji is become a good powerful cm

  • @shyamsunder2889
    @shyamsunder2889 2 ปีที่แล้ว

    Nice

  • @aenugusrisailam2889
    @aenugusrisailam2889 2 ปีที่แล้ว +2

    మా తెలంగాణా యోగి

  • @anjaneyulurampally9199
    @anjaneyulurampally9199 2 ปีที่แล้ว

    Ur correct sir

  • @హిందూధర్మసింధు
    @హిందూధర్మసింధు 2 ปีที่แล้ว

    జై శ్రీరామ్..
    కరీం నగర్ ...ఎవడికి పుట్టిన కరీం
    మెహబూబ్ ఎవడి పెళ్ళాం
    ఆసిఫబాద్...
    నిజామాబాద్..

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 2 ปีที่แล้ว

    పావురాల గుట్ట లో గుట్ట పేరును చూసి
    భయపడి యాదగిరి గుట్ట లేకుండా యాదాద్రి అని మార్చి ఉంటాడు దొర..

  • @gangaramgangaram202
    @gangaramgangaram202 2 ปีที่แล้ว

    YES CORRECT SWAMIJI

  • @polavarapusriarnav6927
    @polavarapusriarnav6927 2 ปีที่แล้ว +2

    Yes please change our old name's in telengana state

  • @rambhoopal6616
    @rambhoopal6616 2 ปีที่แล้ว

    Correct guruvu garu

  • @mandanarsimhayadav7587
    @mandanarsimhayadav7587 2 ปีที่แล้ว +3

    Yadagrigutta jai laxminarsimha swamy ki jai

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 2 ปีที่แล้ว +2

    నీకు ఇ జన్మలో ఆ అవకాశం రాదు

  • @muralihamsadwanilifeisbeau9700
    @muralihamsadwanilifeisbeau9700 2 ปีที่แล้ว +11

    Great person you are swamy ji what you told exactly correct

  • @venkatswamy4049
    @venkatswamy4049 2 ปีที่แล้ว

    గిరి అనగా = కొండా లేక పర్వతం అంటారు
    ఆధ్రీ అనగా = కొండా లేక పర్వతం అంటారు
    స్వామికి సహస్రా నామాలు చలా మని లో ఉన్నవి కదా

  • @surya-fj4vx
    @surya-fj4vx 2 ปีที่แล้ว +1

    I support swamiji

    • @surya-fj4vx
      @surya-fj4vx 2 ปีที่แล้ว

      Swamiji ki bhagavanthudi paripoorna anugraham kataksham labinchali

  • @rraj1579
    @rraj1579 2 ปีที่แล้ว

    Correct swami ji

  • @pullabhatlarajeshsharma2326
    @pullabhatlarajeshsharma2326 2 ปีที่แล้ว +7

    కరెక్ట్ స్వామి మీరు సెపింది 🙏

  • @kry415
    @kry415 2 ปีที่แล้ว +11

    Swamy ji, i have very good respect on you. I used to see your pravachanas and speechs. changing the name to yadagiri gutta is not wrong. The yadadri also Hindus name. You are referred many other names those has to be change.
    Please don't criticize each other in Hindus.

  • @SureshKumar-or4rr
    @SureshKumar-or4rr 2 ปีที่แล้ว

    బిర్యానీ..ప్యాకెట్..300..ఇస్తే..ఓట్లు.. పడతాయి.
    అనే...వాళ్ళు...ఇక్కడి..గురించి.. మాట్లాడుతూ..మార్చుతారా..ముందు..ప్రజలపట్ల...మీ..అభిప్రాయం.. మార్చుకోండి...అసులు.ఇక్కడ...ఎక్కడైనా.. నిలబడి..గెలిచెదమ్ము..ఉందా...

  • @Rathnaalluri
    @Rathnaalluri 2 ปีที่แล้ว +1

    How possible Swami ji.... which ever name would like to give we telangana people and cm sir decide...

  • @satishKumar-vl9yl
    @satishKumar-vl9yl 2 ปีที่แล้ว +5

    ఏమి హిందుత్వం ఏమో అన్ని ధరలు పెరిగి నవి , ఆదాయం తగ్గింది ఎట్ల బ్రతకాలి

  • @uppalaaarone4948
    @uppalaaarone4948 2 ปีที่แล้ว +8

    భాగ్యనగరం అంటే వచ్చేదేముంది హైదరాబాద్ అంటే పోయేదేముంది సామీ ఒకప్పుడు ఎద్దుల బండి వాడేవారు నాకు అవకాశం ఇస్తే ఒక్కనిమిషంలో ఇప్పుడు ఎద్దులబండిని తెస్తా అన్నట్టుంది

  • @sattisekharreddy
    @sattisekharreddy 2 ปีที่แล้ว +5

    తెలంగాణా ఎక్కడ వుంది అయ్యా ఇప్పుడు వున్నది తురక తెలంగాణా... మరొక పేరు నైజాం దేశం...

    • @shivaprasad2003
      @shivaprasad2003 2 ปีที่แล้ว

      Dengey aythey north ki

    • @sattisekharreddy
      @sattisekharreddy 2 ปีที่แล้ว

      @@shivaprasad2003 నువ్వు మాత్రం ఓవైసీ మో గుడు

    • @kothapallyravibabu3275
      @kothapallyravibabu3275 2 ปีที่แล้ว

      అంటే నువ్వు కూడా కన్వర్ట్ అయ్యావు అన్నమాట

    • @kothapallyravibabu3275
      @kothapallyravibabu3275 2 ปีที่แล้ว

      అంటే నువ్వు కూడా తురకమతం లో మారి పోయావు అన్నమాట

    • @sattisekharreddy
      @sattisekharreddy 2 ปีที่แล้ว

      @@kothapallyravibabu3275 నువ్వు తురకా వాడివే గా... నీ కు దమ్ము వుంటే ఒకే ఒక్క రోజు తురకోడి తో మాట్లాడకుండా వాళ్ల సాయం లేకుండా బ్రతికి చూపించు...

  • @sudhakarpulikanti9725
    @sudhakarpulikanti9725 2 ปีที่แล้ว

    తెలంగాణాబాద్ అని మా సికాకుళం పోరగాడు పెడతాడు ఏంచేస్తారు

  • @palisettylakshminarayana7730
    @palisettylakshminarayana7730 2 ปีที่แล้ว +1

    most powerfulgod sri malyadri lakshminarasimhaswamy malakonda amejing temple

  • @sridatha2013
    @sridatha2013 2 ปีที่แล้ว

    యాదగిరి గుట్ట తెలంగాణ అస్తిత్వ సూచిక

  • @pavankumar-rz8qi
    @pavankumar-rz8qi 2 ปีที่แล้ว +10

    Paripoornanandha garu. Mi peru endhuku marchukunnaru.
    Dont divide the religion in the name of regions.
    Yadadhri anedhi samskrutha padham. Samskrutha padhalaku power ekkuva untundhi. Mi badha enti?
    Miku chinna jeeyar swamy paina unna akkassu kakkuthunaru ani andharki ardhamavthundhi.
    Sai baba vishayam lo miru matladina abadhalu Govindananda saraswati garu bayata pettaru. Adhi inka evaru marchipoledhu.

  • @lakshmann.malepu5822
    @lakshmann.malepu5822 2 ปีที่แล้ว +3

    Telangana Ane Sentiments Padaanni KCR Kutumbam TRS Party Nayakulu Leaders Parippornam Sampoornam Ga Niluv Dopidi Cheeshaaru Chestoone Unnaru..

  • @kalidindiprasad4557
    @kalidindiprasad4557 2 ปีที่แล้ว

    జై శ్రీరామ్ 🙏🙏🙏

  • @vijaychandra274
    @vijaychandra274 2 ปีที่แล้ว +2

    Even I was wondering the same, swami has put it right.

  • @mskumarvenkata2198
    @mskumarvenkata2198 2 ปีที่แล้ว +1

    Anjanadri, venkatadri laga yadadri.
    media- pls focus on super construction in 6 yrs by thousands of architects head by anandsai. Swamy - pls focus on AP u need to change lot there.

    • @113kumar
      @113kumar 2 ปีที่แล้ว

      super ... well said bro. Looks like this is gulabi media.

    • @113kumar
      @113kumar 2 ปีที่แล้ว

      few years before when this gulabi swami expelled from Hyderabad, I mentioned same to concentrate on AP, I hope paripurna nanda garu can understand.

  • @హిందూధర్మసింధు
    @హిందూధర్మసింధు 2 ปีที่แล้ว

    🙏 శ్రీ రామ ...

  • @kanna3935
    @kanna3935 2 ปีที่แล้ว +3

    Madras chennai ayyindi, bombay mumbai ayyindi, calcutta kolkata ayyindi, alaage Hyderabad Bhagyanagar avvali.

    • @113kumar
      @113kumar 2 ปีที่แล้ว

      Sir, will come from top to bottom, First change India name to Bharath, change Delhi , Allahabad, etc., names also.... list is big change those names also. Now think what is our first importance as national goal of any political party? Is changing names? [OR] Developing the country and creating good environment to all people of Bharath?

    • @113kumar
      @113kumar 2 ปีที่แล้ว

      In that case first thing we need to change the constitution because our constitution says we are secular, meaning we need to respect all religions. Yes, you can change the name provided there are no obligations from any religion. The changed names list you have provided like Chennai, Mumbai etc., there are no issues and obligations, so it went smooth.

    • @113kumar
      @113kumar 2 ปีที่แล้ว

      if somebody says something do not provoke yourself, you need to think ... thank you.

    • @jupudivenkataramamohan6093
      @jupudivenkataramamohan6093 2 ปีที่แล้ว

      The old wine in new bottle. Perulo emundi bro saruku undaligani. Why we are worrying about names? Really pity.

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 2 ปีที่แล้ว

    మార్పు కచ్చితంగా రావాలి పేర్లు కూడ మార్చాలి

  • @karlaguntanagaraju3802
    @karlaguntanagaraju3802 2 ปีที่แล้ว +5

    Paripoornaananda swaami vaariki naa hrudayapoorvaka abhinandanalu mee hrudaya ghoshanu telangaanaalo vunde prati manishi including kcr ardham chesukovaali ani devuni praardhistunnaanu

  • @kanakadurgatailoring
    @kanakadurgatailoring 2 ปีที่แล้ว +1

    Story jarugu tene AA perupettaru kani change cheyyadhu

  • @Adityakumar-ze8ce
    @Adityakumar-ze8ce 2 ปีที่แล้ว +1

    Swamiji andhra sangati chesuko. Maaku chinna jeeyar swamiji unnadu. Christian conversion ni aapu andhra lo 😎🚩🚩

  • @narenderreddy9794
    @narenderreddy9794 2 ปีที่แล้ว +1

    Next tslo yogi laga CM kavali guruvugaru

  • @creatorsearch69
    @creatorsearch69 2 ปีที่แล้ว

    ఒరే లోట్టపీసు - ఇప్పుడు ఈ దేశానికి ఉన్న భౌగోళిక స్వరూపం - స్వాతంత్రానికి (కొన్ని వందల సం॥) పూర్వం, లేదు. అప్పుడు ఉన్న రాజులు, సామంతులు, మంత్రులు - ఏ మతం రాజుగా ఉంటాడో, అతను, వారి సంబంధీకులు తమ తమ పేర్లను ఊర్లకు పెట్టుకున్నారు. ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి కోతి లాగ గెంతులు వేస్త్రు అది మార్చేస్తా ఇది మార్చెస్తా రంకెలు వేస్తున్నావు. ఆ మార్చేదెదో అప్పుడు ఉన్న వాళ్ళు ఎందుకు చేయలేదు? 🙂

  • @karranagamani3881
    @karranagamani3881 2 ปีที่แล้ว +3

    Yadagirigutta correct all Telangana people call it hurts ki potam

  • @shiva4564
    @shiva4564 2 ปีที่แล้ว +4

    Yadagirigutta that's it ..

  • @pvenugopalraosubbarao7822
    @pvenugopalraosubbarao7822 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏 Om sri yadhagiri lakshmi narasimha swaamee namo namaha 🙏🙏🙏🙏

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 2 ปีที่แล้ว

    Jai shree ram 🙏

  • @sandapetamallappa1892
    @sandapetamallappa1892 2 ปีที่แล้ว

    సార్ నిరుద్యోగం

  • @Ab69-e7q
    @Ab69-e7q 2 ปีที่แล้ว

    Old is gold

  • @umadeviadluri9526
    @umadeviadluri9526 2 ปีที่แล้ว

    Yadhadri jai yadhadri jai srimannarayana

  • @subhashtembaraboina3982
    @subhashtembaraboina3982 2 ปีที่แล้ว

    Paripurnananda Swamy Gaariki Namaskaralu , Yadadri kaadhu YADAGIRI GUTTA sariainadhi. Jai bolo Yadagiri Lakshmi Narasimha Swamy ki Jai , Om Sri Lakshmi Narasimha Swamye Namaha .

  • @PRAVEENKUMAR-gb4wn
    @PRAVEENKUMAR-gb4wn 2 ปีที่แล้ว

    Meeru cm avvali swami
    Like yogi

  • @crystalpines3252
    @crystalpines3252 2 ปีที่แล้ว +2

    Oka manchi panini appreciate cheyyakunda, daanilo EEka lu pattukoni peekuthunnru, nuvvemi swamy vi raaa babu....chetha gallu....

  • @113kumar
    @113kumar 2 ปีที่แล้ว

    Paripoornananda garu, earlier also I made constructive criticism on your provoking talks. As you know ... we need to travel from saakarm to nirakaaram ... before changing names there are so many pressing problems and high priority problems in the nation. Please guide us in the right direction beyond any political party. Tell the people who ever works for the people elect them.

  • @manoharsharma2329
    @manoharsharma2329 2 ปีที่แล้ว +2

    యాదగిరి అనే మాటలోని ఉంది గుట్ట అని,
    మళ్ళీ గుట్ట అని చేర్చాల్సిన అవసరమే లేదు
    యాదగిరి చాలు యాదగిరి గుట్ట అవసరం లేదు యాదాద్రి అవసరం లేదు

  • @GVRTV9593
    @GVRTV9593 2 ปีที่แล้ว

    యాదాద్రి (యాదాద్రి) is Correct...