రబీ సాగుకు ఈ మినుము రకాలు ఎంచుకోండి || Best Black gram Varities for Rabi Season || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • #agriculture #farming #farmer #karshakamitra #rabi #blackgram #urad #pulses #blackgramfarming #newvarieties #intercropping
    రబీ సాగుకు ఈ మినుము రకాలు ఎంచుకోండి || Best Black gram Varities for Rabi Season || Karshaka Mitra
    రబీ కాలం ప్రారంభమైన నేపధ్యంలో అపరాల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఎక్కువ శాతం మంది రైతులు మినుము సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మినుములో గతంలో వున్న రకాలతో పోలిస్తే పల్లకు తెగులును తట్టుకుని ఎకరాకు 8 నుండి 10 క్వింటాళ్ల దిగుబడినిచ్చే నూతన రకాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు.
    రైతులు ఆయాప్రాంతాల భూములు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడనిచ్చే మినుము రకాలను ఎంచుకుని సాగులో ముందడుగు వేయాలని సూచిస్తున్నారు గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అపరాల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డా. జె.సతీష్ బాబు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    TH-cam:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 9

  • @subrahmanyasastry9438
    @subrahmanyasastry9438 14 ชั่วโมงที่ผ่านมา

    Coconut trees ki tegulu soki cachipotunnai purugumandulu sabsidy to o saplai cheyyavalenu

  • @sreenivasulareddymachunuru410
    @sreenivasulareddymachunuru410 5 ชั่วโมงที่ผ่านมา

    Vitilo kharif lo ey varities vesukovachu??❤

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 19 ชั่วโมงที่ผ่านมา +1

    Frist comment anna

    • @KarshakaMitra
      @KarshakaMitra  17 ชั่วโมงที่ผ่านมา

      Thank you

  • @neelakantamnani4000
    @neelakantamnani4000 14 ชั่วโมงที่ผ่านมา

    Kota-3kavali

  • @srikanthkandula6199
    @srikanthkandula6199 18 ชั่วโมงที่ผ่านมา +1

    Video 📷📸 chusina vallu andaru 1 like kotandi pls ❤

    • @KarshakaMitra
      @KarshakaMitra  15 ชั่วโมงที่ผ่านมา

      Thank you

  • @RaviprakashReddySirumala
    @RaviprakashReddySirumala 19 ชั่วโมงที่ผ่านมา +2

    LBG 932 seeds ekkada purchage cheyali sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  17 ชั่วโมงที่ผ่านมา

      Contact Lam Research station