రేవంత్ అన్న ఇంటికి హైడ్రా క్లీన్ చీట్! | Big relief To Thirupathi Reddy | Hydra demolition
ฝัง
- เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
- JOURNALIST RAGHU New Channels : -
@ManaTelanganam : / @manatelanganam
రేవంత్ అన్న ఇంటికి హైడ్రా క్లీన్ చీట్..! సేఫ్ జోన్లో తిరుపతి రెడ్డి..? | Big relief To Thirupathi Reddy | ManaTolivelugu
#Revanthreddy #Hydra #Hydrademolition #Thirupathireddy #thirupathireddylatest #BigreliefToThirupathireddy #RevanthreddyonHisBrotherThirupathireddyresidency #kondalreddyHouse #Hydraonthirupathireddy
#highcourtstayOnHydrademolitionATDurgamcheru
#manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
Subscribe to Mana Tolivelugu
Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
►TH-cam Subscribe : shorturl.at/ioVWY
► Like us on Facebook: shorturl.at/bprx4
► Follow us on Twitter: shorturl.at/cmuvz
► Follow us on Instagram: shorturl.at/ejIV2
►Website : rb.gy/t8kjo
ఎప్పటికైనా రాజకీయ నాయకులు, బిల్డర్ లు, డబ్బు, అధికారం ఉన్నా వాళ్ళు బాగానే ఉంటారు, ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా వాళ్ళ మోసపూరిత మాటలకు, చేతలకు బలి అయ్యేది మాత్రం సామాన్య ప్రజలే, రాజకీయం అనే చదరంగంలో ఎప్పటికైనా ప్రాణాలు అర్పించేది సైనికులే, రాజులు, మంత్రులు సేఫ్
రంగనాథ్ గారికి స్టే తో పని లేదు కదా.. అది పెద్దవారికేనా.....
Finally Revanth reddy brother safe
ఓవైసీ హాస్పిటల్ కూడా కూలగొట్టారు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్యలు కూడా పూల కొట్టారు
పేద వాళ్లకు కోర్టులు స్టే ఇవ్వవు....అదే రేవంత్ రెడ్డి అన్నకి,,,oyc brothers కి మాత్రం వేరే న్యాయం.....వేస్ట్ govt
చెరువు మధ్యలో ఉన్నా సరే రేవంత్ రెడ్డి అన్న ఇల్లు కాబట్టి అన్ని కరెక్ట్ గా ఉన్నట్టే. నెల కింద నోటీసు ఇచ్చినప్పుడు చెప్పిన మాట అది ఫుల్ ట్యాంక్ లెవల్ లో ఉంది అని బఫర్ జోనే కూడా కాదు డైరెక్ట్ గా చెరువులోనే ఉంది అని మార్క్ చేసి ఇప్పుడు అంతా బాగుంది అని చెప్పటం సూపర్
అందుకే అనేది రేవంత్ రెడ్డి 420 అని
సామాన్య జనం అయిన మనం ఓటు తో ఈ నాయలకు కచ్చితంగా బుద్ధి చెప్పాలి
If Tirupati reddy house will not demolish, the entire people Wil. Suspect the Hydera activities, and court gives clearencec to the the C.M.brothers house, the court Also will loose it's valuable judgement.
The people will lost faith in judges zndcthe TS GOVT..
Exactly
Raghu now you should speak on this
🙏 సచ్చిపొండిరా ప్రజలకు పనికి రాజకీయ నాయకులు మొత్తం..
Cm brother illu ekkada vunte aa area vallu andharu safe...
Hyderabad ki metro lean vesaru , all drainage system ni nasanam chesaru , after metro lean vesina tarwatha road paina water stay avthundi , eppudu hydra antu Congress government political kabja chesthundi next Congress government ki vote veyala vaddah ! ?
Ktr lndk matram veyamu😂😂
Siggundale …. Anni clear unnai anta! Tirupathi reddy ganni save cheyyadanike ivvani..!! Em chillar CM ra veedu…
ఏంటి రేవంత్ రెడ్డి అన్నకు క్లీన్ చెయ్
Mr.Raghu where are you come out and talk now nee valla chala mandi roduna paddaru bayatiki vachi matladu.
Wah kya bath hi
Vallakemo clean cheet Leni vallakemo demolition ah
lets see
Brokerism aapaka pothey ourikinchi tantarra ragganni😅
Only Selected Targetted Destroyed Demolished by Govt Authorities Very Heniuos Spared Some Power Politicians Very Pathetic Situation Prevailed 🎉🎉
నువ్వు చెప్పే దాని ప్రకారం హైడ్రా లెక్కలు తప్పు అంటావు అంతేనా ? మరి మిగతా వాళ్ళవి కూడా అంతే కదా
Worst govt inka life lo ravadhu epudu vuna govt lo okadu kuda malli gelavadhu bcoz next term vere govt vasthe e broker gallu andharu malli a party loki potharu
Neni appude cheppa Revant gaadini nammadu ani vintara, verry janalu 4000/- istarani guddi padesaaru ippudu vadu koolchi padestunnadu........lol
Chathanayina vaallaithe enthomandi kanneellu aagevi.maamoolu manushulu emi cheyagalaru.
Nuvu happy kada raja
Unnollu laki court lennolaki ???
Anni sollu, koolchandi
Donga ravanthu samanyulu ke ibandi pedtunaru villa anna ki owaisi ki etuvanti action ledu
Illu koolcheyali appude revanth nu prajalu nammutharu. Koolchalsinde.