వేద పుత్తగమా వేద పుత్తగామా అనగా తమిళ్ భాషలో బైబుల్ గ్రంధము అని అర్థం...చాలా సంతోషం రేడియో లోని మొట్ట మొదటి పాట వినడం,ఈ పాటను యూట్యూబ్ లో పెట్టినవారికి ధన్యవాదములు..
చెన్నైని అప్పట్లో మద్రాస్ అనిపిలిచేవారు కానీ ఈ పాటను ఒకవేళ చెన్నైలో రికార్డింగ్ చేసి ఉండవచ్చు ఎందుకంటే రికార్డింగ్ స్టూడియోలు చెన్నై లోనే ఎక్కువ వుండేవి కాబట్టి అక్కడ నుంచి పాడిఉండవచ్చు,
నేను చిన్నపుడు మా సొంత ఇంట్లో ఉన్నపుడు వినిన పాట. ఇప్పుడు వినగానే మళ్ళీ సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది. పాట పాడే కృప చూపిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను 🙏 మరియు పాట పాడిన వారికి నా వందనాలు 🙏
Praise the Lord 👏 ఈ పాట నేను చిన్నప్పుడు రేడియో లో వినేదాన్ని యిపుడు సెల్లో ఆన్ లైన్ లో వింటున్నాను. Praise the lord 👏thank you Jesus 👏Hallelujah Amen 👏
నేను పుట్టిన మూడు సంవత్సరాలకు ఈ పాట పాడినారు అప్పుడు పాట ఇప్పుడు వినే అదృష్టం కలిగించినందుకు దేవునికి వందనాలు ఆయనకి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఇప్పుడు youtube లో వినిపించిన వాళ్ళకి థాంక్స్
So old musical instruments are far more better than present musical instruments 😮 How grand the music sounds , by playing all instruments at its peak 👍❤
మొదటి క్రిస్టియన్ song వినడానికి కృప చూపిన యేసయ్య కి వందనాలు🙏🙏
నేను పుట్టక ముందు పాట విన్నందుకు దేవునికి మహిమ, పాడిన వారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను
ఆమేన్ 🙏🙏🙏🙏
పాట ఎంత మధురమో దేవుడు అంతకంటే సుమధురం
Nenu ,1972.lo puttanu.nenu puttaka mundu pata❤ 🙏🙏
క్రీస్తు అన్నిపాటలు 🙏🙏🙏 సుమధురం 🙏🙏
అప్పటి పాటలు ఎంతో మధురం గా ఉన్నాయీ. రేడియో లో మొద్దటి పాట అంటున్నారు చాలా సంతోషంగా ఉంది.ఈ పాటని ఇప్పటి జనరేసేన్ వినిపించటంతో. ..✝️✝️
దేవాది దేవునికి స్తుతి స్తోత్ర వందనాలు తండ్రి స్తోత్రములు నాయనా హల్లెలూయ ఆమెన్
ఫస్ట్ రేడియో సాంగ్ వినిపించినందుకు దేవుని సోత్రం
వేద పుత్తగమా వేద పుత్తగామా అనగా తమిళ్ భాషలో బైబుల్ గ్రంధము అని అర్థం...చాలా సంతోషం రేడియో లోని మొట్ట మొదటి పాట వినడం,ఈ పాటను యూట్యూబ్ లో పెట్టినవారికి ధన్యవాదములు..
Telugulo kuda, Bible ane
Good explanation bro
@@nagarajumora7040
థాంక్స్ బ్రదర్ దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్,
chennai ni apptlo chenna pattanam Ane ga piluchevaru kadha aandhike Tamil word vedha puthagam Ani use chesiuntremo.
చెన్నైని అప్పట్లో మద్రాస్ అనిపిలిచేవారు కానీ ఈ పాటను ఒకవేళ చెన్నైలో రికార్డింగ్ చేసి ఉండవచ్చు ఎందుకంటే రికార్డింగ్ స్టూడియోలు చెన్నై లోనే ఎక్కువ వుండేవి కాబట్టి అక్కడ నుంచి పాడిఉండవచ్చు,
నేను పుట్టక ముందే ఇంత మంచి పాట దేవుడు అ కాలం లొ ఉన్న వారి తొ రాయించాడు మన దేవుడు 🙏🏻🙏🏻🙏🏻
Praise the lord Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen Ameen appa 🙏🙏🙏🙏🙏 devuniki sthothiram thandri 🙏🙏🙏🙏
I heard this song on Sundays in my childhood at mt my 10 years old. Praise the Lord. Now I'm 60 years old. O my God. Thankyou Jesus.
ఈ పాట నేను విన్నాను. కాని ఈ రోజు చాలా ఆనందం గా వింటున్నాను.... దేవునికి స్తోత్రం... హల్లెలూయా హల్లెలూయా.... ఆమెన్.... ఆమెన్
చిన్నప్పుడు రేడియోలో వినేవాళ్ళం సిలోన్ రేడియో స్టేషన్ లో .ఇప్పుడు మళ్ళీ వినిపించినందుకు సంతోషంగా ఉంది.దేవునికే మహిమ.❤
సిలోన్ రేడియో బ్యాండ్ లో గతంలో మధ్యాహ్నం 3 pm కి ప్రేమవాణి క్రైస్తవ పోగ్రామ్స్ లో సదరు పాటలు వినిపించేవారు
ఇంత మంచి మధుర మైన పాట వినుట నా అదృష్టం గ భావిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
వెలలేని నిధి కాదు వెలకట్టలేని నిధి ఆమేన్ 🙏😇🌟☝
Naa chinna naati song maa 3rd sister' kooda chinna papa aameki estamaina song...kaani ippudu vaarevaruu leru...song vunnappudu devuni sannidhi ki vellina naa tobuttuvulu gurtuku vastaru...❤❤❤
ఇంత మధురమైన అలనాటి పాట వినుటకు దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమ ఘనత ప్రభావము పొందును గాక ఆమెన్
Aamen
నేను మొట్టమొదటిసారిగా ఈ పాట వింటున్నాను ఈ పాట చాలా మధురంగా వుంది
Heart touching song.. very pleasant song.. praise the lord 🙏
నేను చిన్నపుడు మా సొంత ఇంట్లో ఉన్నపుడు వినిన పాట.
ఇప్పుడు వినగానే మళ్ళీ సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది.
పాట పాడే కృప చూపిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను 🙏
మరియు
పాట పాడిన వారికి నా వందనాలు 🙏
దేవునికి వందనాలు 🙏🙏🙏🙏
Paatajnapakaalu gurtuchasi tq prize the Lord
Praise the Lord! Yes, I still remember listening to this song on the Radio when I was 10 years old
సూపర్ బ్రదర్.. మళ్ళీ వినిపించినందుకు .... దేవునికి స్తోత్రం
Very good Old song thanku ❤❤❤
దేవునికి స్తోత్రము అలనాటి సంగీతము ఎంత వినసొంపుగా వుంది అప్లోడ్ చేయినమీకు వందనాలు
Praise the Lord 👏
ఈ పాట నేను చిన్నప్పుడు రేడియో లో వినేదాన్ని యిపుడు సెల్లో ఆన్ లైన్ లో వింటున్నాను. Praise the lord 👏thank you Jesus 👏Hallelujah Amen 👏
నేను పుట్టిన సంవత్సరము లో ఈ పాట యిప్పుడు విన్నందుకు దేవునికే స్తుతి మహిమ ⛪కలుగునుగాక గొప్ప దేవుడా యేసయ్య నీకు వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐
❤😂
Beautiful song 🎵
GOD BLESS YOU ALL 🙏
M
I too
😅
First రేడియో సాంగ్ వినందుకు దేవునికి స్తోత్రము 🙏
Hi swarna latha chilaka
Tq
🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
ఒకే వొక నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఘనమైన నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లును గాక ! ఆ ఘనమైన పరిశుద్ద గ్రంధము
(వేదపుస్తకము) ను బట్టి దేవునికి కోటి కోటి
స్తోత్రములు. ఆమేన్ ఆమేన్ ఆమేన్ !!!
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ప్రైస్ ది లార్డ్ థాంక్యూ జీసస్ మొట్ట మొదటి క్రీష్టియన్ సాంగ్ వినడానికి ఇచ్చిన కృప క్షే ద దేవ దేవునికి స్తుతులు స్తోత్రములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to Jesus praise the lord 🙏
Avnu vedalu anni ee pusthakamlone daagi vunnayi..."vedapusthakamu"🙏🙏🙏🙏🙏🙏
Vedalu Bible lo Yenduku vuntaayi ?
హల్లెలూయా
Prathi roju ma Amma radio lo Bible samayam pettedi na age 6 ,7 year nundi vintunna. .glory to jesus
Praise the lord hallelujah
Amen thank you Jesus
Praise the lord Jesus Christ hallelujah Amen old song super
నేను పుట్టాక ముందు పాడిన పాట వినిపించినందుకు దేవునికి స్తోత్రం
అద్భుతంగా వుంది ఈ పాట దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Praise the Lord 🎉🎉🎉❤❤❤ first time I am listening this song Glory to God
నేను పుట్టిన మూడు సంవత్సరాలకు ఈ పాట పాడినారు అప్పుడు పాట ఇప్పుడు వినే అదృష్టం కలిగించినందుకు దేవునికి వందనాలు ఆయనకి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఇప్పుడు youtube లో వినిపించిన వాళ్ళకి థాంక్స్
ఎంత అద్భుతమైన పాట నేను ఈ పాట వింటునందుకు నేను ధన్యురాలుని
దేవునికే మహిమ నేను పుట్టింది 1970వ సంవత్సరం ఈ పాట విన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను దేవుని కృపను బట్టి ఆనందిస్తున్నాను
నేను పుట్టక ముందు విన్న పాటని వింటునందుకు ఆ దేవునికి మహిమ కలుగును గాక
పాట చాలా బాగుంది వీటి లివిక్స్ చెప్పండి రాసుకుంటాను కొన్ని పదములు అర్ధం కావడం లేదు 🙏
ఈ పాట ను వినిపించినందుకు దేవునికి స్తోత్రం తండ్రి.
Praise the Lord💒 💒💒💒💒💒💒💒💒💒💒🙏🙏🙏🙏🙏🙏
పాడిన సోదరీ మణులు ఎవరో గాని వారి గానం మధురం. దేవునికి మహిమ.
Excellent very good Old song thanku very much 💐🙏
పాట లిరిక్స్ కూడా పెడితే బాగుంది, దేవునికి మహిమ కలుగును గాక, "ఆమెన్"
దేవునికి స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా ఆమెన్
దేవునికి వందనాలు 👏ఇ పాట వినిపించిని మీకు కృతజ్ఞతలు 🤝🕯️✝️🕎🧎
God is great praise the lord Amen hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అప్పట్లో సిలోన్ రేడియోలో ఈ పాట ఆనందంగా వినేవాడిని 🙏
అప్పట్లో సిలోన్ రేడియోలో ఈ పాట ఆనందంగా వినేవాడిని.🎉❤🎉❤.
I love you my yesyaya tandri sottram aameen tandri ❤❤❤❤❤ me song vinadam Naa mida Mee krupatandri yesyaya tandri sottram aameen tandri.
రేడియో లో దైవసుతుని మొదటి పాట వినటం చాలా సంతోషం దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయ
Halleluyya amen aunu prabuva nuvve maku diku thandri neeke mahimakalugunugaka Amen ❤❤❤
నేను పుట్టిన తరువాత సంవత్సరంలోని
పాట ఇప్పుడు మొదటి సారిగా విన్నాను
ఆనాటి కాలంలో ఇంత మధుర మైన పాట
పాడే జ్ఞానాన్ని ఇచ్చిన దేవునికి మహిమ
కలుగును గాక
AMEN
Prasine the lord 🙏🙏🙏
Mariatalli.. Yesuva... Vandanam..... Abhivandanam., Amen.. 🙏🙏🙏🙏🙏🙏🙏
నేను పుట్టక ముందు క్రీస్తు ప్రభువు పాట ❤❤❤❤నిజంగా వింటున్న సమయం అంతా అద్భుతమైన అనుభూతి కలిగింది .
వేద పుస్తకమా అనే మాటలో చాలా అర్థం దేవునికి మహిమ కలుగు గాక.
దేవునికి మహిమ కలుగును గాక 💖✨
దేవునికి మహిమ ఘనత కలుగును గాక
So old musical instruments are far more better than present musical instruments 😮
How grand the music sounds , by playing all instruments at its peak 👍❤
నా దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్
LM
నా చిన్ననాటి నుండి ఈ ఆధ్యాత్మిక గీతాన్ని వింటూనే పెరిగాను
ఈ సాంగ్ బాగుంది కానీ ఆ పదాలు అర్థం కావడం లేదు కాబట్టి ఈ సాంగ్ లెటర్ సెండ్ చేయగలరా
calvarylyrics.blogspot.com/2021/02/veda-pusthakama-veda.html
వేద పుస్తకమా.. వేద పుస్తకమా..
వేద పుస్తకమా వేలలేని నిధి నీవే. ||వేద పుస్తకమా||
1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే (2)
మార్గంచూపే దీపమే - మాదిమంతలు మెచ్చెడిదేనయ ||వేద పుస్తకమా||
2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి (2)
స్వర్గదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు ||వేద పుస్తకమా||
3. కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా (2)
నిన్నునమ్మిన వారికి - అంతంకూడా ఆనందమయము ||వేద పుస్తకమా||
4. అన్నీ వేళలందును - అందించేవు జ్ఞానము (2)
నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే ||వేద పుస్తకమా||
Yes...
Maha ganudainatu vanti devunike nitya sthuthi sthothramulu mahima maha mahima ganatha Keerthi prabavamulu kalugunu gaka aaaaaaaaaaaaaaamen
ఆమెన్ 🙏
ఈ పాట పంపి ఉన్నవారికి వందనాలు 🎉❤🎉❤🎉
Glory to God 🙏 🙏🙏
AMEN AMEN.AMEN AMEN.AMEN
Remembered my childhood days, super Song, thanks for uploading
Chala happy ga undhi e paata vinte
అద్భుతమైన పాట విన్నందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక
యేసయ్య నీకే వందనములు స్తోత్రములు
Na yessayyaloni madhuryam antha ee patalone vundi.🙏🙏
great song.Glory to God
ఆమెన్ ఆమెన్ 💐💐🙏🏻🙏🏻🍨
All glory honer to be ouer Lord Jesus Christ only
Praise the lord 🙏🙏🙏🙏🙏 deuniiki ghanatha mahima kalugunu gaka amen ayyagarandi 🙏 and ammagaramma 🙏
Praise God
Very good song
Hallelujah hallelujah hallelujah deva nike mahima kalugugaka Amen Amen 🙏🙏
TH-cam లో pettinaodhuku Vandanalu
నేను 1993 సంవత్సరంలో రేడియోలో విన్నాను అద్భుతమైన పాట దేవునికి మహిమ కలుగును గాక
Best song ever and never
Ilove you jeses praise the lord Jesus my son marriage please help me jeses ❤❤❤❤❤❤❤
Vandanalu devuniki. Mahima
చాలా మంచి పాట వినిపించడం సంతోషం గా ఉన్నది 🤝🤝
స్తోత్రం
దేవుని కే మహిమ కలుగును గాక 🙏🙏🙏
😂😂😂 ఒక్కసారి నువు ఎం అంటున్నవో విను bro
@@greatmansivajisudian7380em antunnado nuv chudu athaniki telisey pettadu nekem ayyindhi
Praise the lord brother and sister 🙏 Hallelujah దేవునికే మహిమ కలుగును గాక.ఆమెన్.
నా చిన్న వయసులోని పాటను మరల ఈ రోజు వినిపించినందులకు మీకు వందనములు.
Super good morning 🌄🌄🌄
Praise the lord🙏✝️ feeling so lucky n happy to hear first radio jesus song
Super song ❤
Tq for the song God bless you sir😮
The song is excellent, and the lyrics are meaningful, hats off to the writer and the team of coir 🎉