EE THYVIEW VAALU MALAYALAM,TAMIL MOVIES KI AITHEY SUPER THOPE MOVIE ,OSCAR MOVIE ANTAR ADHEY MANA TELUGU MOVIES KI VASTHEY 🙂NOT UP TO THE MARK ANTARU...(IPPUDE KAADO YEPPATI NUNDO CHUSTUNNA VEELANI...)
ఐదు సంవత్సరాలు కష్టపడే 650 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే ఐదు నిమిషాల్లో మీ రివ్యూ ని సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేస్తున్నారు మళ్లీ మీకు ఒక్క సినిమా కూడా తీయడం రాదు
Yeah dune is a masterpiece and gets 2hrs standing ovation... It isnt a slow movie, it doesnt invest lot of time on world building.. Feyd-rautha doesnt come out of no where... Benny gesserit are fully fleshed characters 😎😎... But telugu cinema has issues nice 🙂🙂
ITS COMPLETELY ORIGINAL....NO UNREALISTIC SHIT ELEVATIONS, GENUINE COSTUMES , GENUINE WORLD BUILDING ... MOVIES REVOLVES AROUND THE PLOT AND NOT SHOCK FACTOR AND ELEVATIONS OF THE ACTOR LIKE OUR MOVIES
Its original it's not original is not the question... Dune takes a lot of time to set up infact takes whole part 1 to setup.. daniki slow ilantivevi vundavu it's a classic but Telugu movie setup is called Lag 🙂
@@somesh-mathslecturer8532 salaar ki kuda ilage annaru...chuste 800 cross avvaledu...first day movie chusi excitement tho cheptam kaani...one week matram fans chustaru...taravata it depends on families and repeated audiences
One 60+ person..gave this review. నేను ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలలో బాహుబలి ఒకటి. సుమారు మూడు సంవత్సరాల తరువాత చూసిన సినిమా 'కల్కి'. జనబాహుళ్యంలో 'కల్కి' అనగానే తెల్లని పంచకళ్యాణి గుర్రంపై స్వారీ చేస్తూ కత్తిని వేగంగా గాలిలో తిప్పుతూ దుష్టులను చెండాడుతూ శిష్టులను రక్షించడానికి వచ్చే కర్పూర వసంత రాయల రూపం (ముఖ్యంగా తెలుగు వారి) మనసులో కదలాడుతుంది. కొన్ని తరాలుగా మనకు మన పెద్దలు చెప్పిన కల్కి కధా స్వరూపం ఇది. బాహుబలి చిత్రంలో కధానాయకుడి రూపం, ఆహార్యం గుర్తుకొచ్చి గతవారం విడుదలైన చిత్రంలోని కల్కి పాత్ర అంతే తేజోవంతంగా మన మనస్సుల్లో స్థిరపడిన ముద్రకు అనుగుణంగా ఉంటుందనుకుని ఆ చిత్రాన్ని చూడటానికి వెళ్ళాను. చిత్రం మొదట్లోనే కురుక్షేత్రం లో 'అశ్వత్థామా హతః కుంజరః' అని నేపథ్యంలో వినిపించడం, ఆపైన ద్రోణుడు నేలపై కూర్చుని తపో భంగిమలో ఉండగా ఆయన వెనుకనుండి దృష్ట ద్యుమ్నుడు ఆయన శిరస్సును ఖండించడం, ఆ వెంటనే దృశ్యం మారి అశ్వత్థామ క్రోధంతో పాండవ వంశ నిర్మూలనకు నారాయణాస్త్రమో లేక బ్రహ్మాస్త్రమో (అందరికీ సందిగ్ధం కలిగిస్తూ) ప్రయోగిస్తే అది వెళ్ళి అంతఃపురంలోని ఉత్తరాగర్భాన్ని తాకి ఛిద్రం చేసే దృశ్యంతో చిత్రం మొదలయింది. శ్రీ కృష్ణ పాత్రధారిని స్పష్టంగా చూపడానికి దర్శకుడు సాహసించక ఆయన నల్లని నీడని మాత్రం చూపి అశ్వత్థామను జీవచ్ఛవమై కలియుగాంతం దాకా ఉండి తన కల్కి అవతారానికి ఉపకరించి తనకు చిరంజీవత్వాన్ని శాపంకాని శాపాన్ని వరంగా ప్రసాదిస్తాడు. స్థూలంగా ఇదీ చిత్ర కథ. ఐతే ఆ తర్వాత నడిచే కధగాని అందులో పాత్రలుగాని మనకు సాధారణంగా తెలిసిన పురాణగాధలను పోలి ఉండవు. అదేమి తెలుగు భాషో అవేమి పాటలోగాని వింటుంటే ఏవో యంత్రాలు తమలో తాము సంభాషించుకుంటున్నట్లు, చిత్రమంతా మూడో ప్రపంచయుద్ధం తర్వాత సహారా ఎడారివంటి ప్రదేశమో లేక కుజగ్రహం లోనో తీసినట్లు స్ఫురింప చేస్తుంది. విచిత్రంగా పాత్రల మధ్య ఎటువంటి ఆర్ద్రత కనిపించదు. సంభాషణలు వేరే భాషలో రాసి గూగుల్ ను తెలుగులోకి అనువదించమన్నట్లుగా ఉన్నారు. సంభాషణలు కృతకంగా ఉంటాయి. నాశనమైన ప్రకృతిలో ఆకాశంలో ఎగురుతూ భయంకరమైన ధ్వనులతో పెద్దపెద్ద మారణయంత్రాలలో పాత్రలు కనిపించడం ఒక పార్శ్వమైతే మరో పక్కన భారతీయత మృగ్యమైన పాత్రధారులు, ఆడపిల్లలని వారి శాస్త్ర పరిశోధనల కోసం పెంచి ఎలా చేస్తారో మనకి అర్ధం కాని విధంగా ఇన్సెమినేట్ చేసి 150 రోజులు ఎదగని గర్భస్థ పిండాలతో సహా ఆ ఆడపిల్లలను నాశనం చేయడం -ఇదంతా నీటి చుక్క కనిపించని విశ్వంలో ఆయన ఒక్కడు మాత్రమే ఉన్న ప్రదేశంలో కావలసినంత నీరు ఉండే ప్రదేశంలో ఉండే 'సుప్రీమ్' యొక్క పరిశోధనల కోసమే చేస్తున్న ప్రయత్నంచుట్టూ కల్కి చిత్రం కధను అల్లి మనను నమ్మించే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. రైల్వే ప్లాట్ ఫారం మీదికి వచ్చిపోయే ప్రయాణీకులను గుర్తుకు తెచ్చే విధంగా దర్శనమిస్తారు ఈ చిత్రంలోని పాత్రలు. ప్రభాస్, బచ్చన్, ఎంతకాలం ఆ శిశువును తన గర్భంలో మోస్తుందో ఎవరికీ తెలియని 'పదుకోణ్' , కమలహాసన్ వంటి తారాగణంతో వచ్చిన ఈ చిత్రం ఎవరికి ఏమి తెలియ చెయ్యాలని తీశారో అర్ధం కాదు. ఇందులో ఒక్క ఇస్లాం మినహాయించి అన్ని మతాలవారు, అన్ని దేశాలవారు అన్ని భాషల/యాసలవారు దర్శనమిస్తారు. మన సహనశక్తిని పరీక్షిస్తారు. తప్పక నేడే చూడండి.
1st time naaku thyview review nacchindhi. Have many flaws in writing. No proper drama & unnecessary cameo & songs. Writing lo konchem concentration chesunte baagundedhi
@@sujeethkumar8225 మారాలి కానీ మన వేర్లు మర్చిపోకూడదు కదా బ్రో? తెలుగు సినిమా కి తెలుగు లిపిలో నే పేరు ఉండాలి. ఇంగ్లీష్/కొరియన్/జపనీస్ సినిమా వాళ్ళు వారిది కాకుండా వేరే లిపి వాడటం చూసావా?
I must say directors shd adapt a bit to intercut actions just like Prashant Neel does it. The action scenes of kalki had rampant scope but it was underutilized. Anyways I loved the film.
For the disha patani and song (people say its not needed but I feel its need):- because through her Prabhas gets to see the complex and that's what makes him more curious and more selfish/ stubborn to get deepika. If you observe he is lazy, day dreamer and always looks for comfort zone
But I still believe this could have been better. Movie lo ivvi untey bagundedhi anevi share chesthuna, give your opinions as well: 1. Prabhas character tho, Thana drive of getting into complex chupichuntey bagundedhi. 2. Why the world become like that or how complex was formed establish chesuntey for eg: Shamabala lo pillaliki cheppadam or raya Amitabh ni kalisinappudu world union ham explain chesuntey, Kamal Hasan scene vachinappudu inka amazing ga pandedhi. 3. Fights thakkuva Chesi, complex entha thoppe untundhi ani explain chesuntey. We would have understood prabhas feelings and ambitions more. 4. And Deepika ku koncham ekkuva scope of acting ichuntey manam inka ekkuva Thana Kosam feel aiye vaalam. Ivvani untey inka bagundedhi ani chepaddam naa udhesam, not to criticise.
I liked every inch about the movie, visuals or music doesn't overshadow the story n I loved the sutel music felt the every emotion of the character, overall movie is 5/5 🔥 Only Arjuna's character should have done by anyone else
మీరు ఇంగ్లీష్ రివ్యూ లు చేస్కోండి తెలుగులో ఎందుకు మీరు తెలుగు వాళ్ళే కదా ఎదో చెప్తున్నాం అంటే చెప్తున్నాం అని కొంచం కొంచం తెలుగు వర్డ్స్ మాట్లాడి మిగిలిన మొత్తం రివ్యూ ఇంగ్లీష్ లో చెప్తున్నారు రివ్యూ చూసే ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్ వస్తాదా ఏంటి భయ్యా కొంచం అలోచించి రివ్యూ ఇవ్వండి తెలుగు ముఖ్యం ఇంగ్లీష్ కాదు తెలుగు వాళ్ళ కోసం రివ్యూ చేస్తున్నారు మీరు నాకు మీ రివ్యూ ఇచ్చే విధానం నచ్చలేదు బ్రో తప్పుగా అనుకోవద్దు
@@kolapurikishore7270 Bro vallu review alane istaru bro, meeku full telugu lo review kavalente vere channels chuskodam better. Valla reviews maximum chaduvukunna vallaki easy ga ardham avutundhi.
Bro intha baaga chepthunnaru. Meeru enni movies chesaru andhulo hits kottaru. Verey valla work ni criticize cheyadam chaala easy adhey work manam chestey telustundi andhulo difficulties. And one main thing entantey review me opinion clear ga mention chestu chepthey baguntundi…nenu mimmalni vimarsinchatledu idhi na review me gurunchi,i mean na opinion.
Prabhas Anna nailed his role All characters are in the scope of movie.... But one character out of the scope and disappoints audience in Andhra side .... But movie is tooo good❤
Ne Reviews Baagutaaye anukunevaadini.. But Meeru Cinema chusina vidhaanam verela undhani ardhamayindhi... Once movie ki review icchemundhu better read and learn about the Puranas better. anni movies ki reviews icchinattu ivvakandi ee movie ki.. this is something special
Cinematic universe long years lo run cheyalantey cast age matters... Disappointed at the climax... Inka enni years wait cheyalo mari... The movie concept is awesome and the theme was superb...
Thyview Rating : 3.5/5
😢
5/5
Guvvalo pettuko ra pumka ni rating 😂
Manjummel boys ki 5/5 ivu. Kalki ki matram eduvu
3 is the good rating bro
ఇది వరకు చాలా మంది చెప్పారు ఇప్పుడు నేను కూడా చెప్తున్నా మీరు కాస్త తెలుగు నేర్చుకుని ఇచ్చే రివ్యూ ఏదో తెలుగులో చెప్తే బాగుంటుంది అని నా అభిప్రాయం
@@srikanthpandrangi2874 exactly bro
Sorry bro cant its very difficult to learn any language
How would you feel i would impose bengali on you
Atani channel lo ataniki nachindi cheptadu… nuv TH-cam muskoni rest teesko
సరిగ్గా చెప్పావ్. కలగాపులగం గాడు వీడు. తెలుగు కాదు ఇంగ్లీష్ కాదు.
Blockbuster button ✅❤
1200+ crores pakka 💙
@@sumithraj1868 definitely.....
Yes
easily, im hoping for 3000+ cr bro, teluga makaka 🤘🏽🤘🏽
Hoho okay.. aite Pakka Chudalsindhe😊😊
2000 cr easy 1500 antav anti bro
Thyview Rating : 3.5/5 ❌ Fan`s Rating 5/5 ✅
❤
Thyview didn't deserve to give reviews. 5/5 movie ❤
Critics rating we all know_ 😂😂
Bro basically idi mana telugu cinema kada veedu ilage isthadu, ade vere language movie aithe 5/5 isthadu
😎💯
ఇదే మూవీ వేరే ఇండస్ట్రీ నుండి వచ్చి ఉంటే వేరే లెవెల్ లో చెప్పే వాడు అని అనుకునే వాళ్ళు
Oka like vesukondi 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Anthey gaa😂😂
Yes avunu
Yes..
Especially tamil malayali😂
Pakka
Star antey rebel ey ra
Rebel antey Raju ey ra
Raju antey rebel ey ra
Nijama ayooo
Last lo, "rebel star" ni miss ayyav
Nu chusinav aa ra firstu
@@Charancommunistrebel star tharwatha “wooooooooooo” ni miss ayyav bayya😂
😂😂😂
చాల బాగుంది మూవీ❤
గణేష్ కుమార్ బేర వైజాగ్
Prabhas anna fans assemble ❤❤❤
1000cr bomma 💥💥💥
PRABHAS ANNA RESPECT BOTTON ✅✅✅
babu 1000 kadhu 2000 ravali
1000 crores 5 days lone vastayi
@@karthiksaragadam40002000 rupees anukuntunnava enti 😂😂 2k cr ante chala kastam
are babu miru chuste 300 cr vastayira fans pakkana petti chudu hollywood Amma mogudu climax our emotion is kalki 💥💥🥵🥵
EE THYVIEW VAALU MALAYALAM,TAMIL MOVIES KI AITHEY SUPER THOPE MOVIE ,OSCAR MOVIE ANTAR ADHEY MANA TELUGU MOVIES KI VASTHEY 🙂NOT UP TO THE MARK ANTARU...(IPPUDE KAADO YEPPATI NUNDO CHUSTUNNA VEELANI...)
Exact bro
Yes bro
Mari cinema asayam ga undi😂
He didn't deserve to give reviews 😂
😂
Thyview❌ malayalamview✅
He didn't deserve to give reviews
Yes vallu anthe
Not only thyview all telugu review channels r like that
😂😂😂😂😂
ఐదు సంవత్సరాలు కష్టపడే 650 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే ఐదు నిమిషాల్లో మీ రివ్యూ ని సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేస్తున్నారు మళ్లీ మీకు ఒక్క సినిమా కూడా తీయడం రాదు
Ide Kollywood nundi reaease ayyunte, 5/5 rating and eyy flaws levani cheptav,
Eesari nundi thyview tamil ani petuko ra babu..
@@sahu2916 real 😂. He didn't deserve to give reviews
He didn't deserve to give reviews
Yes!!
😂😂😂😂😂😂
Tamilview ani pettukunte better veedu
Kalki Aagamanam 🔥🤘🏻
Thyview ❌ errihook reviewer ✅
100 %
😂😂😂😂
Veedi rating thisi guvvalo pettuko anevallu like kottandi
😂😂😂
2024 లో ప్రభాస్ అన్న భైరవ లాగా వచ్చి బ్లాక్ బాస్టర్ కొట్టారు వన్ వర్డ్ 💥💯 ఫ్రమ్ రాంచరణ్ ఫాన్స్ 🙏
Interval block and climax 🤯🔥
Don’t encourage this type of reivews go and watch in theaters
The Best Suggestion❤
Path breaking film for not only Telugu cinema but indian cinema
❤❤❤❤
కచ్చితంగా 🔥
Pk fans plz support prabhas movie ❤
First half Avg
Second Half - PRABHAS JATHARA....NAG VISION.. ..
BLOCK BUSTER ❤
@@Universalmusic1912 is first half as bad as Salaar's first half?
@@Gpsuraj99no bro
Just completed the show....
Yemana movie nahh guru...
Excellent...amitab ithe prabhas ki equal elevation abba....bgm ithe climax lo🔥
Yeah dune is a masterpiece and gets 2hrs standing ovation... It isnt a slow movie, it doesnt invest lot of time on world building.. Feyd-rautha doesnt come out of no where... Benny gesserit are fully fleshed characters 😎😎... But telugu cinema has issues nice 🙂🙂
😢😢
ITS COMPLETELY ORIGINAL....NO UNREALISTIC SHIT ELEVATIONS, GENUINE COSTUMES , GENUINE WORLD BUILDING ... MOVIES REVOLVES AROUND THE PLOT AND NOT SHOCK FACTOR AND ELEVATIONS OF THE ACTOR LIKE OUR MOVIES
@@sjnscnslsf original my foot. the plot was inspired from islamic scriptures. I mean dune.
Already dune was released in 1980's
Its original it's not original is not the question... Dune takes a lot of time to set up infact takes whole part 1 to setup.. daniki slow ilantivevi vundavu it's a classic but Telugu movie setup is called Lag 🙂
Prabhas anna fans attendance ❤❤❤
Block baster button ✅
First day 250 🔥
మీరు రివ్యూ చెప్తే మొత్తం తెలుగు లో అయినా చెప్పండి లేదా ఇంగ్లీష్ లో అయినా చెప్పండి. సగం ఉడికిన భాష వాడతారు.ఎందుకో మీకే అర్థం కావాలి.
Correct chepparu
నేను కూడా చాలా సార్లు చెప్పాను. ఈ కలగాపులగం కిచిడి భాష కాకుండా తెలుగులో చెప్పండి అని. అయినా వీళ్ళు మారరు
2000 paka Boss vachadu 💥💥💥💥💥💥
Avuna nijama
😂
Only Darling
@@somesh-mathslecturer8532 salaar ki kuda ilage annaru...chuste 800 cross avvaledu...first day movie chusi excitement tho cheptam kaani...one week matram fans chustaru...taravata it depends on families and repeated audiences
@@ManojKumar-ye1vv kani edhi pan world kadha andhuka
*మూవీ ధూల గా ఉంది... తప్పకుండ చూడండి* ❤🎉
Malayalam movie aytaii ippudu ki 10 videos vachevi.
Yess😂 he didn't deserve to give reviews 🤬
🤣😝
ఇన్ని సార్లు బెటర్ గా ఉండింటే బాగుండేది అని చెప్పి, అయినా I LIKED IT అన్నావంటే you are the biggest fan of prabhas
Migilina prabhas movies ki ichina reviews kudaa chudu😂
The Biggest movie ever made in India 🔥
What a thought man, visuals are too good,Prabhas role best one,nagi cooked a masterpiece
2000+cr button
Ede movie kollywood nundi vasthe 5/5 vesthaav rating 😂😂😂😂thyview.... 10 subscribers ni kolpoyaavuu 🙌🙌🙌
Nuvventi bhayya..... Intha fast ga icchesavu Review 😂
he is from US bro
One word about movie💥💥💥🔥🔥🎇🧨🔥🔥🔥🎇 super super super
❤❤❤
One 60+ person..gave this review. నేను ఈ మధ్య కాలంలో చూసిన సినిమాలలో బాహుబలి ఒకటి. సుమారు మూడు సంవత్సరాల తరువాత చూసిన సినిమా 'కల్కి'.
జనబాహుళ్యంలో 'కల్కి' అనగానే తెల్లని పంచకళ్యాణి గుర్రంపై స్వారీ చేస్తూ కత్తిని వేగంగా గాలిలో తిప్పుతూ దుష్టులను చెండాడుతూ శిష్టులను రక్షించడానికి వచ్చే కర్పూర వసంత రాయల రూపం (ముఖ్యంగా తెలుగు వారి) మనసులో కదలాడుతుంది. కొన్ని తరాలుగా మనకు మన పెద్దలు చెప్పిన కల్కి కధా స్వరూపం ఇది. బాహుబలి చిత్రంలో కధానాయకుడి రూపం, ఆహార్యం గుర్తుకొచ్చి గతవారం విడుదలైన చిత్రంలోని కల్కి పాత్ర అంతే తేజోవంతంగా మన మనస్సుల్లో స్థిరపడిన ముద్రకు అనుగుణంగా ఉంటుందనుకుని ఆ చిత్రాన్ని చూడటానికి వెళ్ళాను. చిత్రం మొదట్లోనే కురుక్షేత్రం లో 'అశ్వత్థామా హతః కుంజరః' అని నేపథ్యంలో వినిపించడం, ఆపైన ద్రోణుడు నేలపై కూర్చుని తపో భంగిమలో ఉండగా ఆయన వెనుకనుండి దృష్ట ద్యుమ్నుడు ఆయన శిరస్సును ఖండించడం, ఆ వెంటనే దృశ్యం మారి అశ్వత్థామ క్రోధంతో పాండవ వంశ నిర్మూలనకు నారాయణాస్త్రమో లేక బ్రహ్మాస్త్రమో (అందరికీ సందిగ్ధం కలిగిస్తూ) ప్రయోగిస్తే అది వెళ్ళి అంతఃపురంలోని ఉత్తరాగర్భాన్ని తాకి ఛిద్రం చేసే దృశ్యంతో చిత్రం మొదలయింది. శ్రీ కృష్ణ పాత్రధారిని స్పష్టంగా చూపడానికి దర్శకుడు సాహసించక ఆయన నల్లని నీడని మాత్రం చూపి అశ్వత్థామను జీవచ్ఛవమై కలియుగాంతం దాకా ఉండి తన కల్కి అవతారానికి ఉపకరించి తనకు చిరంజీవత్వాన్ని శాపంకాని శాపాన్ని వరంగా ప్రసాదిస్తాడు.
స్థూలంగా ఇదీ చిత్ర కథ.
ఐతే ఆ తర్వాత నడిచే కధగాని అందులో పాత్రలుగాని మనకు సాధారణంగా తెలిసిన పురాణగాధలను పోలి ఉండవు. అదేమి తెలుగు భాషో అవేమి పాటలోగాని వింటుంటే ఏవో యంత్రాలు తమలో తాము సంభాషించుకుంటున్నట్లు, చిత్రమంతా మూడో ప్రపంచయుద్ధం తర్వాత సహారా ఎడారివంటి ప్రదేశమో లేక కుజగ్రహం లోనో తీసినట్లు స్ఫురింప చేస్తుంది. విచిత్రంగా పాత్రల మధ్య ఎటువంటి ఆర్ద్రత కనిపించదు. సంభాషణలు వేరే భాషలో రాసి గూగుల్ ను తెలుగులోకి అనువదించమన్నట్లుగా ఉన్నారు. సంభాషణలు కృతకంగా ఉంటాయి. నాశనమైన ప్రకృతిలో ఆకాశంలో ఎగురుతూ భయంకరమైన ధ్వనులతో పెద్దపెద్ద మారణయంత్రాలలో పాత్రలు కనిపించడం ఒక పార్శ్వమైతే మరో పక్కన భారతీయత మృగ్యమైన పాత్రధారులు, ఆడపిల్లలని వారి శాస్త్ర పరిశోధనల కోసం పెంచి ఎలా చేస్తారో మనకి అర్ధం కాని విధంగా ఇన్సెమినేట్ చేసి 150 రోజులు ఎదగని గర్భస్థ పిండాలతో సహా ఆ ఆడపిల్లలను నాశనం చేయడం -ఇదంతా నీటి చుక్క కనిపించని విశ్వంలో ఆయన ఒక్కడు మాత్రమే ఉన్న ప్రదేశంలో కావలసినంత నీరు ఉండే ప్రదేశంలో ఉండే 'సుప్రీమ్' యొక్క పరిశోధనల కోసమే చేస్తున్న ప్రయత్నంచుట్టూ కల్కి చిత్రం కధను అల్లి మనను నమ్మించే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. రైల్వే ప్లాట్ ఫారం మీదికి వచ్చిపోయే ప్రయాణీకులను గుర్తుకు తెచ్చే విధంగా దర్శనమిస్తారు ఈ చిత్రంలోని పాత్రలు. ప్రభాస్, బచ్చన్, ఎంతకాలం ఆ శిశువును తన గర్భంలో మోస్తుందో ఎవరికీ తెలియని 'పదుకోణ్' , కమలహాసన్ వంటి తారాగణంతో వచ్చిన ఈ చిత్రం ఎవరికి ఏమి తెలియ చెయ్యాలని తీశారో అర్ధం కాదు. ఇందులో ఒక్క ఇస్లాం మినహాయించి అన్ని మతాలవారు, అన్ని దేశాలవారు అన్ని భాషల/యాసలవారు దర్శనమిస్తారు. మన సహనశక్తిని పరీక్షిస్తారు. తప్పక నేడే చూడండి.
Prabhas anna fans entha mandhi unnaru ✅❤️🤤
థియేటర్లు దద్దరిల్లిపోతాయి💥💥🔥🔥
Kalki 2898AD Movie Review | Prabhas, Kamal Hassan, Amitabh | Nag Ashwin | Telugu Movies | Thyview
Nuvvu i Like it annavante Adhi Kachithanga Pedha Blockbuster🔥 Mawa😎🤏
1:47 Em antunnadu bayya 😅
Adeya kadha asalu emi ardam kaledu 😅😅😅😅😅😅😅😅😅😂😂😂😂😂
That this thus dadeail antunnadu😂
@@sricharansharma7853 😅👀👀😅😅
"Makers did their best to make these things best" ani anaadu.
1st time naaku thyview review nacchindhi. Have many flaws in writing. No proper drama & unnecessary cameo & songs. Writing lo konchem concentration chesunte baagundedhi
Edhe maliyalm movie ithe 4.5 or 5 to 5 star ichi varu chatagalu
✅
Malayalam vallu cheyyaleru intha pedda film
@@VamshidharReddy-em6eq
ఇంకో 7 జన్మలు ఎత్తినా చెయ్యలేరు.
Nanu eppuda chusi vacha 💥💥💥
Abaddham antha abaddham 😂😂
Movie lo Kalki evaru bhayya
Cheppaledu bro , prabhas matram kadu
Nani anna unnadaa❤❤
@@southmovies1347 ledu 😭
Casting is pitch perfect annappudu disha patani moham...😅😅 Irony...
chalu bayya aa maata annav vellipovachu❤
మీకు ఇంగ్లీష్ వొచ్చని తెలుస్తుంది కానీ తెలుగు లో గానీ ఇంగ్లీష్ ఏదైనా ఒక భాషలో చెప్పండి,
సరిగ్గా చెప్పారు నా మనసులో మాట.
ముఖ్యంగా 1:47 దగ్గర ఏం కూశాడో కూడా అర్థం కాలేదు
Genaration tho patu manam marali bro , Manam Genaration ni marchalemu...kalki Ane title ni telugu lo (కల్కి) enni sarlu chusav. 1% or Eng 99%
@@sujeethkumar8225
మారాలి కానీ మన వేర్లు మర్చిపోకూడదు కదా బ్రో?
తెలుగు సినిమా కి తెలుగు లిపిలో నే పేరు ఉండాలి.
ఇంగ్లీష్/కొరియన్/జపనీస్ సినిమా వాళ్ళు వారిది కాకుండా వేరే లిపి వాడటం చూసావా?
I must say directors shd adapt a bit to intercut actions just like Prashant Neel does it. The action scenes of kalki had rampant scope but it was underutilized. Anyways I loved the film.
For the disha patani and song (people say its not needed but I feel its need):- because through her Prabhas gets to see the complex and that's what makes him more curious and more selfish/ stubborn to get deepika. If you observe he is lazy, day dreamer and always looks for comfort zone
2000 crores ✅
But I still believe this could have been better. Movie lo ivvi untey bagundedhi anevi share chesthuna, give your opinions as well:
1. Prabhas character tho, Thana drive of getting into complex chupichuntey bagundedhi.
2. Why the world become like that or how complex was formed establish chesuntey for eg: Shamabala lo pillaliki cheppadam or raya Amitabh ni kalisinappudu world union ham explain chesuntey, Kamal Hasan scene vachinappudu inka amazing ga pandedhi.
3. Fights thakkuva Chesi, complex entha thoppe untundhi ani explain chesuntey. We would have understood prabhas feelings and ambitions more.
4. And Deepika ku koncham ekkuva scope of acting ichuntey manam inka ekkuva Thana Kosam feel aiye vaalam.
Ivvani untey inka bagundedhi ani chepaddam naa udhesam, not to criticise.
I love prabhas anna❤
I liked every inch about the movie, visuals or music doesn't overshadow the story n I loved the sutel music felt the every emotion of the character, overall movie is 5/5 🔥
Only Arjuna's character should have done by anyone else
Inka Records Break Avvadame migilindhi Wait And Watch it Darlings❤🤗🥰
Thanks for giving positive review. All Telugu people should support this movie. First time we are competing with Hollywood.
Film of the Decade 💥💥
What a movie it is🔥last 30 minutes pure goosebumps..never seen before.
మీరు ఇంగ్లీష్ రివ్యూ లు చేస్కోండి తెలుగులో ఎందుకు
మీరు తెలుగు వాళ్ళే కదా ఎదో చెప్తున్నాం అంటే చెప్తున్నాం అని కొంచం కొంచం తెలుగు వర్డ్స్ మాట్లాడి మిగిలిన మొత్తం రివ్యూ ఇంగ్లీష్ లో చెప్తున్నారు రివ్యూ చూసే ప్రతి వాళ్ళకి ఇంగ్లీష్ వస్తాదా ఏంటి భయ్యా కొంచం అలోచించి రివ్యూ ఇవ్వండి తెలుగు ముఖ్యం ఇంగ్లీష్ కాదు తెలుగు వాళ్ళ కోసం రివ్యూ చేస్తున్నారు మీరు
నాకు మీ రివ్యూ ఇచ్చే విధానం నచ్చలేదు బ్రో తప్పుగా అనుకోవద్దు
@@kolapurikishore7270 Bro vallu review alane istaru bro, meeku full telugu lo review kavalente vere channels chuskodam better. Valla reviews maximum chaduvukunna vallaki easy ga ardham avutundhi.
చాలా బాగా చెప్పారు. తెలుగు భాషలో ఇంగ్లీష్ వాడి కథల్ 10గడం కూడా ఇప్పుడు ఒక ఫ్యాషన్
Brother chala baga chepthunnaru... Kani okka salaha dayachesi EDO OKKA BHASHALO cheppandi... Nijanga chala bagundhi...
Adhe mana telugu vallu thiyaledhu ga andhuke 😂😂😂😂 adhe malyalam or Kollywood thesthe 😂😂😂😂😅 vere level lo cheputharu anukunta
Vithin cine ane Karnataka guy telugu lo movies gurinchi chepthadu bro ❤️❤️❤️❤️ super anthe
ప్రభాస్ ఫాన్స్ అందరికి పిఠాపురం మ్మెల్యే గారు అభిమానులు తరుపున కంగ్రాట్స్ 🎉🎉🎉
😂
Pk fan ga cheptuna movie chusaka sevalu lesthayi theatre lo deenama nag Ashwin ki prabhas anna ki 🙏🏻❤️🔥🔥🔥🔥
Yekada nachaledu bhaya antavuu anukunaaa😂😂😂
Bro intha baaga chepthunnaru. Meeru enni movies chesaru andhulo hits kottaru. Verey valla work ni criticize cheyadam chaala easy adhey work manam chestey telustundi andhulo difficulties. And one main thing entantey review me opinion clear ga mention chestu chepthey baguntundi…nenu mimmalni vimarsinchatledu idhi na review me gurunchi,i mean na opinion.
Indian Box Office King Prabhas 🎉🎉
Cinema keka bhayya. UK premieres nunchi positive talk ostundi
Block buster button ✅✅ rebel ⭐✨🔥
RGV and SSR cameo perfect ga workout ayyayi
Rey b&b release chesindhe prebhas character hurunchi cheppadaniki movie lo kuda adhe kavalante ela ra🤦🏻
This is not fair bro movie peaks level lo undhi 🔥🔥🔥 nen meru iche @thyview review ki 0.5 Tomato 🍅 ista kalki top notch ⭐⭐⭐⭐⭐/5
ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఒక్కసారి లైక్ వేసుకోండి ❤❤❤❤❤
40 min iendhi 1 like 😮😂
Every thing is fine but the issue is with one cameo..... Baaga ekkuva vaadiki aa cameo.....vadi place lo inka evaru unna chala bavundedhi.....
Prabhas Anna nailed his role
All characters are in the scope of movie....
But one character out of the scope and disappoints audience in Andhra side ....
But movie is tooo good❤
Ramp 🥵❤️🔥💥
2000+Cr loading. Box office meedha dandayatra modalayindi.
మీ రివ్యూ కోసం వెయిటింగ్ అన్న
Thyview don't deserve to review Telugu movies till now they didn't even encourage one Telugu film also😢
Prabhas fans like here 👍👍👇👇👇
As a PSPK Fan ga chepthunna Movie is Good You Should Watch atleast one time
Prabhas anna fans assembly 🔥🖐️
bro it is a Kalki universe so the slightly touched on surface only in next upcoming movie they will show every aspect...
Thyview rating 3.5/5 ❌ audience rating 5/5✅
#KALKI excellent screen play. one word is naga ashwin excelled by crafting the story and direction🔥.prabhas is also superb in their character.
Thyviwe before kaliki...: 20 videos
After released : scen oka video full stuff
Cameos 1)ram Gopal Varma
2)SSR
3)DQ
4)VDK
5)k.v anudeep
RGV enduku unnaru
Pawan Kalyan fans assemble her❤
Vidiki Rajamouli cinima ye nathutay
Blockbuster 💥5/5
Prabhas Fans Assemble here🔥🔥🔥
Ne Reviews Baagutaaye anukunevaadini.. But Meeru Cinema chusina vidhaanam verela undhani ardhamayindhi... Once movie ki review icchemundhu better read and learn about the Puranas better. anni movies ki reviews icchinattu ivvakandi ee movie ki.. this is something special
ALL THE BEST REBEL STAR PRABHAS ANNA AND KALKI MOVIE TEAM FROM ALLU ARJUN FANS.....❤
How many people are watching the review after watching the movie? 👍
Blockbuster 🥵
Who is kalki now
@@VasanthBuddha kiran abavaram
4:45 his name is Nag Ashwin not naagi or Maggie. Give respect to the people who make us feel proud.
ELA undi Anna. Chepu Anna chepu Anna Ni review night nundi wait chesthunanu🍿🎥🎬
My Review On KALKI 2898 AD: th-cam.com/video/0v_faNhRQpc/w-d-xo.htmlsi=y-4DGRKO5qEUkpDP
Second half nuchi untadi high mamulaga undadu.🔥
Cinematic universe long years lo run cheyalantey cast age matters... Disappointed at the climax... Inka enni years wait cheyalo mari... The movie concept is awesome and the theme was superb...
Malli Block Buster kalki 🔥💥🎉
This channel give 3.5 star rating but do short videos in more hype videos 😂😂
Prabhas anna fans Oka like Cheyandi 🎉
Bayya thyview review nammoddu movie super undi. Marandayya thyview
Movie Ela vunna nuvvu prabhas fan kada baane vuntaadi neku😏 pr kanna ekkuva promote chesav
He is mega fan
@@SongokuSama-yu2mr no he is prabhas fan he said it also
Movie ramp bhaya
@@SivasuryaMudunuri-y8z bagunda bagaledha broo?
@@SongokuSama-yu2mr block Buster