ఈ శాస్తి జరగాల్సిందే.! నెల రోజుల్లోనే ప్రభుత్వ టీచర్ల అవేదన వెనక.!

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.ค. 2024

ความคิดเห็น • 577

  • @prasaddasarp114
    @prasaddasarp114 16 ชั่วโมงที่ผ่านมา +346

    రాష్ట్రంలో బూడిద CM రాజ్యాంగం అమలవుతోంది 🤔

  • @bharatravipati5271
    @bharatravipati5271 16 ชั่วโมงที่ผ่านมา +216

    పాండు రోగం వున్న వాడు పరిపాలన ప్రజలకు నష్టం. తెలిసి ప్రజలు వోట్ వేశారు. అతనికి మేలు తప్ప, ప్రజలకు వుండదు.

  • @bnr2110
    @bnr2110 16 ชั่วโมงที่ผ่านมา +185

    కమ్మ రాజ్యం నాకు కమ్మగా ఉంది ఇలాంటివి వింటుంటే😂😂

  • @punnananarayanavlp3611
    @punnananarayanavlp3611 16 ชั่วโมงที่ผ่านมา +271

    ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కొంత తిరిగి వచ్చాయ్యాలి కదా,లేదంట రాజకీయనాయకులు లావైపోతారు రిటర్న్ గిఫ్ట్

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 16 ชั่วโมงที่ผ่านมา +202

    టీచర్ల కు జరగాల్సిందే.ఎగబడి ఎగబడి ఓట్లు వేసి గెలిపించారు.ఇప్పుడు వారిది బానిస బ్రతుకులే.అనుభవించండి.

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 16 ชั่วโมงที่ผ่านมา +216

    జనాలు కూడా అలాగే ఉన్నారు... వాళ్ళకి నోటు, క్వార్టర్ ఇస్తే అన్నీ మర్చిపోతారు! 😀😀😀

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 16 ชั่วโมงที่ผ่านมา +405

    దగ్గర ఉండి గెలిపించుకున్న కూటమి ఎమ్ చేసిన ఏమీ ఉండదు. అదే జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పిల్లలకు పాఠాలు చెప్పమంటే ఒత్తిడి అవుతుంది అని జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడించారు

  • @KiranGuttala-sc8dm
    @KiranGuttala-sc8dm 16 ชั่วโมงที่ผ่านมา +81

    ఈ దేశంలో ప్రభుత్వం ఎంప్లాయిస్ అంత దురాశ దరిద్రం అయినా ఆశ జీవులు ఇంకొకరు ఉండరు

  • @prasaddasarp114
    @prasaddasarp114 16 ชั่วโมงที่ผ่านมา +249

    రాష్ట్రంలో బీహార్ పాలన జరుగుతోంది..

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 16 ชั่วโมงที่ผ่านมา +269

    చంద్రబాబు గెలిచినందుకు టీచర్లు పడిన సంబరం ఇంకెవ్వరూ పడలేదు. వాళ్ళు వేసి వేరే వారితో వేయించి, రానివారి ఓట్లు వేయించి, కౌంటింగ్ లో మోసాలు చేసి తెచ్చుకొన్న ప్రభుత్వం. అన్న, అక్క, తమ్ముడు చెల్లెలు,అవ్వా తాతా, మామయ్యా, స్నేహితుడా అని సంబోధించే జగన్ గారిని వద్దనుకొన్నారు కదా.

  • @donisattibabu9821
    @donisattibabu9821 16 ชั่วโมงที่ผ่านมา +69

    ప్రజల్ని వంచించిన నాయకులు చాలామంది ఉన్నారు దేశంలో..

  • @prasaddasarp114
    @prasaddasarp114 16 ชั่วโมงที่ผ่านมา +157

    ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు రామా ఆ....

  • @kadagallavenkatrao6241
    @kadagallavenkatrao6241 16 ชั่วโมงที่ผ่านมา +134

    అమీర్ గారు ఇంకా వుంది తెలిసి ఓటు వెసెరు వారి ఖర్మ బాయు

  • @pradeepgem9164
    @pradeepgem9164 16 ชั่วโมงที่ผ่านมา +70

    ఎంప్లాయీస్ మీద దయ, జాలి చూపించకండి అమీర్ భాయ్..

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 16 ชั่วโมงที่ผ่านมา +106

    తప్పకుండా ఈ శాస్తి జరగాల్సిన దే మంచి నీ మోసం చేశారు

  • @gandupallisrinu1818
    @gandupallisrinu1818 16 ชั่วโมงที่ผ่านมา +108

    తిడతం కాదు గుద్దమీద తన్నాలి అప్పుడు పని చేయకపోయినా పర్వాలేదు.

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 16 ชั่วโมงที่ผ่านมา +36

    టీడీపీ రావటం టీచర్స్ కోరుకున్నారు వాళ్లకు హాయిగా ఉంది

  • @livingstonecon
    @livingstonecon 16 ชั่วโมงที่ผ่านมา +72

    తిట్టనా కొట్టినా తాళి కట్టినా బాబు నె అంట ఉద్యోగులకు? 😂

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 16 ชั่วโมงที่ผ่านมา +101

    నాయకుడి సంస్కారం కార్యకర్తలకు వస్తుంది.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 16 ชั่วโมงที่ผ่านมา +58

    ఉపాధ్యాయులు మూర్ఖులు.. వారికి prc తప్ప చదువు అక్కరలేదు... ఇలాంటి వారికి అలాగే జరగాలి.. కమ్యూనిస్ట్ యూనియన్స్ కిక్కురు మనలేదు అమీర్.. వాళ్ళు ఎప్పుడో అమ్ముడుపోయారు