కొవిడ్ ను కంట్రోల్ చేసింది నేనే.! చంద్రబాబు వ్యాఖ్యలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ค. 2024

ความคิดเห็น • 343

  • @devinageshmamidisetty6683
    @devinageshmamidisetty6683 26 วันที่ผ่านมา +173

    అసలు కోవిడ్ టైం లొ విళ్ళు హైదరాబాద్ వదిలి వెళ్ళలేదు

  • @venukalluri7679
    @venukalluri7679 26 วันที่ผ่านมา +115

    కరోనా కనిపెట్టిన ది కూడా
    వాడే
    ప్రపంచ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు

    • @chettadaadhilaxmi138
      @chettadaadhilaxmi138 26 วันที่ผ่านมา +2

      @@venukalluri7679 enti bro antha mata anesavu nijama aevuntadi🤣🤣🤣

    • @Srilakshmi99999
      @Srilakshmi99999 19 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂

  • @ucy8065
    @ucy8065 26 วันที่ผ่านมา +224

    వినేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అంట

  • @siripurapuannamani6938
    @siripurapuannamani6938 26 วันที่ผ่านมา +115

    కోవిడ్ సమయంలో హైదరాబాద్ వదిలి రాలేదు. వీడు వీడి మాటలు కోటలు దాటుతాయి.

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 26 วันที่ผ่านมา +95

    పిచ్చోడి చేతిలో ప్రజలు రాజముద్రను పెట్టారు

  • @anjaneyareddyk
    @anjaneyareddyk 26 วันที่ผ่านมา +180

    సీబీన్ గ్రేట్... ఆంధ్రప్రదేశ్ లో.. వయసు తో సంభందం లేకుండా అందరికి ఆల్జీమర్స్ వచ్చింది.. అందుకే గొప్ప విజయం.😂

    • @agilesrnu
      @agilesrnu 26 วันที่ผ่านมา +13

      It’s true

    • @goodfriends9962
      @goodfriends9962 26 วันที่ผ่านมา +10

      సూపర్ చెప్పినవ్ బ్రో 😂😂

    • @pinkypriyanka4897
      @pinkypriyanka4897 26 วันที่ผ่านมา +8

      😂😂😅

    • @prabhavathiparle4580
      @prabhavathiparle4580 26 วันที่ผ่านมา +4

      😅😅😅😅😅

    • @gautam46455
      @gautam46455 26 วันที่ผ่านมา

      Well said 😂😂😂

  • @sivanagarajugoli7733
    @sivanagarajugoli7733 26 วันที่ผ่านมา +151

    జనాలకి సిగ్గుండాలి వాడి మాటలు నమ్మడానికి

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 26 วันที่ผ่านมา +117

    అంటే కోవిడ్ తెచ్చింది కూడా నేనే అంటే బాగుండేది. 😂

    • @varapadmavathicheerla7285
      @varapadmavathicheerla7285 26 วันที่ผ่านมา +9

      Super ro Super

    • @vijayarathnam972
      @vijayarathnam972 26 วันที่ผ่านมา +6

      adhi kudaa annadu 👉 nenu thechhina caronaa 👈 annadu bro

    • @suneethat4323
      @suneethat4323 26 วันที่ผ่านมา +5

      S

    • @sajeevasravanthi-sk8oe
      @sajeevasravanthi-sk8oe 26 วันที่ผ่านมา +5

      @@VijayaDurga-rs8sr సూపర్ సూపర్ 😄😄😄😄😄😄😄😄😄😄

    • @sugunaandugula9873
      @sugunaandugula9873 26 วันที่ผ่านมา +1

      @@VijayaDurga-rs8sr ఆబ్బె అట్టేట్ట కోవిడ్ తెచ్చింది jagan

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 26 วันที่ผ่านมา +112

    ఇలాంటి పిచ్చోడిని ఇంకా జనాలు నమ్ముతున్నారు అంటే మన రాష్ట్రంలో నీ ప్రజలకు వందనాలు🙏🙏🙏🙏

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 26 วันที่ผ่านมา +107

    చాలా సంతోషం, self డబ్బా, బాగుంది అన్నీ నేనే నేనే.....

  • @vadllamudibalasuresh2419
    @vadllamudibalasuresh2419 26 วันที่ผ่านมา +55

    అమీర్ గారు నిజమే కోవిడ్ లో చంద్రం తాత కి పిచ్చి పట్ట హాస్పిటల్ నుండి పారిపోయాడు

  • @user-sj1oe8eg4y
    @user-sj1oe8eg4y 26 วันที่ผ่านมา +70

    డ్రోన్ లు దేనికబ్బా రాజమండ్రి సెంట్రల్ జైలు లొ 53 రోజులు ఉన్నాడుగా అక్కడ దోమలు ఉన్నాయా ఉంటే అక్కడ నియాంట్రించండి

  • @venugopala285
    @venugopala285 26 วันที่ผ่านมา +42

    సునీతా విలియంస్ గారు అంతరిక్షంలో ఆగిపోయారని బాబు గారికి తెలిసి ఉండదు లేకపోతే ఈసరికే భూమి మీదకు తీసుకు వచ్చేవారు . బాడ్ లక్ సునీతా .

    • @peacebewithu7.
      @peacebewithu7. 26 วันที่ผ่านมา +3

      😂😂😂😂 ee comments chadivi adi kuda raastharu. Wait cheddamandi

    • @jeevanajyothi5839
      @jeevanajyothi5839 26 วันที่ผ่านมา

      ​@@peacebewithu7.
      ఆమె తిరిగి వచ్చాక రాస్తారు

    • @ksv-hj7sh
      @ksv-hj7sh 26 วันที่ผ่านมา

      😂😂😂 super

    • @venkateswarlu.a1904
      @venkateswarlu.a1904 26 วันที่ผ่านมา

      ఆమె వచ్చిన తర్వాత కిందకు తెచ్చింది నేనే అని చెప్తాడు.అంతవరకు ఆగండి.

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 26 วันที่ผ่านมา +34

    వినేవాడు వెర్రి పుష్పం అయితే చెప్పేవాడు చంద్రబాబు. ఇది రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్న నానుడి. ఇంతకు మించి ఏం చేప్పలేం.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 26 วันที่ผ่านมา +37

    వాడెమ్మ అన్నాడా, మూడు సంవత్సరాల నుండి wait చేస్తున్న ముసలోడు ఆమాట ఇంక అనలేదేంటనీ హమ్మయ్య హాయిగా నిద్రపోతాను

    • @ksv-hj7sh
      @ksv-hj7sh 26 วันที่ผ่านมา

      😂😂😂

  • @karunabejjam4096
    @karunabejjam4096 26 วันที่ผ่านมา +32

    అస్సలు కరోనా టైం లో CBN పేరు గాని, PK పేరు గాని ఎక్కడ వినపఫింది కూడా లేదు, నిజంగా కరోనా టైములో CBN బయటకి వచ్చి ఉంటే ఎప్పుడో చచ్చి ఉండేవాడు.

    • @ksv-hj7sh
      @ksv-hj7sh 26 วันที่ผ่านมา

      😂😂😂

  • @sattibabutumula8511
    @sattibabutumula8511 26 วันที่ผ่านมา +28

    అవును కోవిడ్ ను తెచ్చింది బాబు నాయుడే

  • @guruswamyneelakantam4134
    @guruswamyneelakantam4134 26 วันที่ผ่านมา +34

    బాబు గారు డబ్బా కొట్టడం మాని పరిపాలన పరంగా ఆలోచించండి . ఆంధ్ర రాష్ట్రాన్ని ఎవరికి తాకట్టుపెట్టకుండా.

  • @mattukoyyasasibabu3315
    @mattukoyyasasibabu3315 26 วันที่ผ่านมา +27

    కరోనా సమయంలో ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనుకుని హైదరాబాదులో దాక్కున్న చంద్రబాబు నిస్సిగ్గుగా ఇలాంటి మాటలు చెప్పడం, ప్రజలను నమ్మించాలి అని అనుకోవడం నిజంగా దారుణం. ఈ మాటలు వింటే ప్రజలు నవ్వుతారేమో అని కూడా అనుకోడు.

  • @amruthkumar8074
    @amruthkumar8074 26 วันที่ผ่านมา +44

    చంద్రబాబు గారు లేకపోతే భూమి మీద మనుగడ ఉండేది కాదు.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 26 วันที่ผ่านมา +15

    వాడేమన్న పరవాలేదు కానీ "మీ ఇంట్లో పిల్లలు పుట్టటానికి నేనే కారణం 'అని మాత్రం అనొద్దు అని చెప్పండి వాడేడ్చి నట్టు మనము గుక్క పెట్టి ఏడల్చివశాతది

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 26 วันที่ผ่านมา +30

    చంబా కి అలజిమర్స్ చాలా ఎక్కువ అయిపోయింది. సూపర్ సిక్స్ గురించి చెప్పారా బాబు. 4టైమ్స్ అధికారం లో వున్నా సరే గుర్తు వుండే ఒక స్కీం లేదు చెప్పు కోవడానికి మాత్రం స్కామ్స్ వున్నాయి.

  • @pothurajugampa321
    @pothurajugampa321 26 วันที่ผ่านมา +33

    డబ్బా కొట్టడం బాబు గారికి అలవాటగా, ఏమైనా అంటారు.ఆయనకి బలమైన మీడియా ఉంది గా.వారు ఏమైనా చెప్తారు.

  • @kamlal1611
    @kamlal1611 26 วันที่ผ่านมา +13

    చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాళ్లు విద్యావంతుల లో అధిక సంఖ్యాకులు, ఉద్యోగులు లో అధికారులు లో అధిక సంఖ్యాకు లైన వెర్రి పువ్వులు మాత్రమే

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao5468 26 วันที่ผ่านมา +11

    అతను నోరు విప్పితే అన్నీ అబద్దాలే, అబద్దాలే అబద్దాలే.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 26 วันที่ผ่านมา +27

    చంద్రబాబు గారు ఎం చెప్తే అది 💯 కరెక్ట్ అండి నమ్మాలి అండి ఆయన మాటలు మీరు ఎంటో పిచోల్లు అబ్బా 🫣🤭😁

    • @malliatsee4931
      @malliatsee4931 26 วันที่ผ่านมา +1

      1. మొదటి సంతకం - డిఎస్సి.. 16 వేల ఉద్యోగాలు!!
      2. రెండో సంతకం - తుగ్లక్ గాడి ఫొటోని పాస్ పుస్తకాల చించెయ్యటం..
      3. పెన్షన్లు - ఒక్క రోజులో 3 వేల నుండి 4 వేలు.. తుగ్లక్ గాడికి 2 వేల నుండి 3 వేలకి 5 ఏళ్ళు పట్టింది..
      4. బిపిసిఎల్ - 70 వేల కోట్ల పెట్టుబడి.
      5. ఫ్రీ ఇసుక.. ఇంటికి తెచ్చి పొయ్యరు.. వాళ్ల వాహనాల్లో ఫ్రీగా తీసుకెళ్ళొచ్చ్హు..
      బాబు ఈ లెవెల్లో పని చేస్తే తుగ్లక్ చచ్చినట్టే..
      6. అప్పుడే కొత్త రోడ్లు వేస్తున్నారు..
      7. ఆందరూ తుగ్లక్ పోయాడు మేము పెట్టుబడులు పెడతాము అంటున్నారు..
      8. తుగ్లక్ పోయాడు .. రాజధాని వచ్చింది..
      9. రాజధానికి ఇన్నర్ రింగ్ రోద్.. ఔటర్ రింగ్ రోద్ ఫైనల్..
      వామ్మో ఏంది ఎన్ని పనులా ఒక్క నెల రోజుల్లో.. తుగ్లక్ ని బూస్తాపితం చేస్తా అంటే ఏమో అనుకున్నా.. ఇలా పనిచేస్తే తుగ్లక్ చచ్చినట్టే.. హ హ హా..

  • @rstar3397
    @rstar3397 26 วันที่ผ่านมา +30

    వీడు ఆ pk..గాడు ఫాం హౌస్ లో పప్పు గాడు హైదరాబాద్ వదిలి రాలేదు...

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs 26 วันที่ผ่านมา +29

    దేనితో నవ్వాలి స్వామి. 😂😂😂

    • @pavankumarreddychagam2333
      @pavankumarreddychagam2333 26 วันที่ผ่านมา +5

      G tho 😂

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 26 วันที่ผ่านมา

      ​@@pavankumarreddychagam2333దానికి కూడా సిగ్గుంది డ్రాయర్లో దాక్కొని ఉంటాది దేనితో నవ్వినా అవి సిగ్గుపడతాయ్ సిగ్గు ఎగ్గూ లేనోడే మన చంబా

  • @apparaojogi1360
    @apparaojogi1360 26 วันที่ผ่านมา +17

    అబద్దాలు రాయుడా చంద్రబాబు నాయుడు నీ మాటల ఆపరా కంప్యూటర్ రాయుడా😅

  • @doddibaburao4215
    @doddibaburao4215 26 วันที่ผ่านมา +18

    వీడికి అసలు సిగ్గు సరం లేదు

  • @narasimhaprasad3185
    @narasimhaprasad3185 26 วันที่ผ่านมา +11

    AIDS కు మందు కూడా ఆయనే కనుక్కుంది😂😂😂

  • @bhumireddyobulreddy4672
    @bhumireddyobulreddy4672 26 วันที่ผ่านมา +13

    బోగాపురం 31 శాతం కంప్లీట్ చేసాడు అంట అన్నా.

  • @venkannabeera7499
    @venkannabeera7499 26 วันที่ผ่านมา +6

    అన్నా, వీడు అసలు వీడు మనిషి న అనే డౌట్ వస్తోంది, వీడు జన్మంతా అబద్ధాలు చెప్పుకొని బ్రతకడం. వీడు మాములు చావు చావడు. నరకం అనుభవిస్తాడు.

  • @nirmalagutla4128
    @nirmalagutla4128 26 วันที่ผ่านมา +5

    సిగ్గు లేని జన్మ e Rashtraniki పట్టిన దరిద్రం CBN

  • @jyothimodugula6761
    @jyothimodugula6761 26 วันที่ผ่านมา +26

    CBN age effect

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 26 วันที่ผ่านมา +5

    ఇతరులు చేసిన అభివృద్ధిని తనదిగా, చెప్పుకోవడం,కమ్మ మీడియా ప్రచారం చెయ్యడం గత 40 ఏళ్లుగా అలవాటైపోయింది.పిచ్చి జనాలు, బాబో రీ అబద్ధాలను నమ్మి మోస పోటీ అధికార కట్టబెట్టడం పరిపాటి అయింది.

    • @vandrasidarahas7772
      @vandrasidarahas7772 25 วันที่ผ่านมา

      పచ్చ మీడియా తయారు చేయబోయే విజనరీ 2.O ఎవరు? వాళ్ళు ఈ పాటి కే ఒక ఐడీయా కి వచ్చి ఉండాలి,
      గ్రాఫిక్స్ తో సహా అన్నీ ఇప్పుడే విజనరీ 1.O అకౌంట్ లో వేస్తే మరి ఇజనరీ 2.O ఇన్వెన్షన్ లు ఎలా ఉంటాయో?

  • @sitamahalakshmi1834
    @sitamahalakshmi1834 26 วันที่ผ่านมา +3

    బాబూ అబద్దాలు చెబుతారంటారు కానీ ఏమో లేఅనుకొనేదానను.ఇప్పుడు అర్థమయింది చెప్పేవన్నీ అబద్దాలేనని.చిఛీ...మరీ ఇంత ఛీఫ్ మనిషి అనుకోలేదు.

  • @sajeevasravanthi-sk8oe
    @sajeevasravanthi-sk8oe 26 วันที่ผ่านมา +3

    త్వరలో లో మరొక వైరస్ రా బోతువుంది కదా దనీనీ ఆపుచెయుట కు మందు కనుకోమను ఆ పెద్ద మనిషి నీ ఓకే ఓకే ఈయానా ప్రవేశపేటీనా పవర్ స్టార్ ఆ మందు దానిని స్టాప్ చెస్తుందేమో

  • @anjana6041
    @anjana6041 26 วันที่ผ่านมา +15

    Ippudu COVID vachi unte CBN position ento...😅

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 26 วันที่ผ่านมา +3

    కాళ్ళు లేనివాడు పరిగెత్తుతాడు అని అంటే.... ప్రజలెవరైనా నమ్ముతారా... నమ్మరు.? CBN. మాటలు కూడా అలాంటివే....!!!!!!!!!! ఇది జగమెరిగిన సత్యం.

  • @krishnasarma2946
    @krishnasarma2946 26 วันที่ผ่านมา +3

    నేను ఉంటే కరోనావచ్చేదా తమ్ముళ్ళు ఇప్పుడు ఇలాగా నిజంగా అపద్దాలు బాబు దైరంగా తొణకకుండా చెప్పగలడు

  • @pabbathisudhakar9289
    @pabbathisudhakar9289 26 วันที่ผ่านมา +4

    Ap పరువు తీసుౖనారు

  • @pulakhandam75
    @pulakhandam75 26 วันที่ผ่านมา +4

    ప్రజలు కూడా సరి పోయారులే

  • @chandraallena779
    @chandraallena779 26 วันที่ผ่านมา +4

    అబద్ధం వా సుబద్ధం వా కుంతీ పుత్రో వినాయక:

  • @khasimm4962
    @khasimm4962 26 วันที่ผ่านมา +2

    అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ గారికి కోవిడ్ కంట్రోల్ చేయమని చెప్పిందే చంద్రబాబు పవన్ లోకేష్ అప్పట్లో హైదరాబాదులో ఉండి ప్రభుత్వం చేత కోవిడ్ కంట్రోల్ చేయించారు నమ్మండి నవ్వకండి దయచేసి😢😮😢😮

  • @surendrareddy4925
    @surendrareddy4925 26 วันที่ผ่านมา +6

    ఇంకా ఎన్నీ ఎన్ని చూడాలి గోరళ్లు😅

  • @SouthIndian73
    @SouthIndian73 26 วันที่ผ่านมา +11

    Ameer Garu sariga vinnaara, control chesinda leka start chesindaa😂😂😂😂

  • @vijaykumarys2698
    @vijaykumarys2698 26 วันที่ผ่านมา

    హైదరాబాద్ కొంపలో పడుకుని కోవిడ్ ను కంట్రోలు చేసాడు. క్షుద్రపూజలు చేసి కోవిడ్ వైరస్ ను అంతమొందించాడేమో.

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 26 วันที่ผ่านมา +3

    చెవుల్లో చేమంతులు

  • @Srinivas-fk7qr
    @Srinivas-fk7qr 26 วันที่ผ่านมา

    పక్కా మైండ్లో చిప్ సంపూర్ణంగా దొబ్బింది,కరోనా టైంలో బిక్క చచ్చి హైదరాబాద్లో కూర్చుని ఇప్పుడు ఈ ప్రతివత కబుర్లు ఎందుకు చేయలేక మంగళవారం అన్నాడట వెనకటికి ఎవరో మహానుభావుడు, అలా వుంది ఈ యవ్వారం, అంతే మీరు అన్నట్టు సొంత తెలివి వాడని ప్రజలకు ఇవే విన సొంపుగా వుంటాయి. ఇలాంటి మనుషులు వున్నంత వరకు బ్రతుకులు బాగుపడవు.

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 26 วันที่ผ่านมา +5

    I am sure that there was evm tampering

  • @prasadmotepalli8563
    @prasadmotepalli8563 25 วันที่ผ่านมา

    కోవిడ్ అనే వైరస్ ను చంద్రబాబే తయారు చేయించారు

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 26 วันที่ผ่านมา +1

    అంతా అబద్ధం.మన అన్న కంట్రోల్ చేశాడు. కోవిద్ కొరియా లో పుట్టింది అని ఎవరికీ తెలియని విషయం కూడా అన్నే చెప్పాడు. పేద రాష్ట్రం లో కూడా 500 పెట్టు విశాఖ ఋషి కొండ మీద,అద్భుతమైన భవనాలు కట్టాడు.ఇన్ని మంచి పనులు చేస్తే వొదిస్తారా.మంచి తనానికి చోటు లేదా ఏపీ లో.11 సీట్లు ఇచ్చి నామం పెడతారా.

  • @erusulaxmi4230
    @erusulaxmi4230 26 วันที่ผ่านมา

    సంతోషం! కోవిడ్ ని నేనే కనిపెట్టాను ! అని అనలేదు

  • @Ravi52345
    @Ravi52345 26 วันที่ผ่านมา +2

    Chamba ki age yekkuva ayyi yem maatladutunnado ardam avvatledu 😂😂😂

  • @suryanadella2327
    @suryanadella2327 26 วันที่ผ่านมา +6

    విజనరీగా.......?

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 26 วันที่ผ่านมา

    ముసులోడికి చిప్ దొబ్బుంటాది హుదూద్ అనబోయి కోవిడ్ అని ఉంటాడు

  • @prameelauba1347
    @prameelauba1347 26 วันที่ผ่านมา

    అసలూ ఇన్ని ఘోరమైన ఆబధ్ధాలు ఎలా చెప్పగలడు చంబా బాబోయ్ 😂

  • @28.8.21
    @28.8.21 24 วันที่ผ่านมา

    ఇంకా నయం, EVM లను కనిపెటింది నేనే అనలేదు, 😂🤣 ఈ ప్రబుద్దుడు !! గతంలో కంప్యూటర్, సెల్ ఫోన్ లను కనిపెట్టినా అనేవాడు !!

  • @venkatramana7303
    @venkatramana7303 26 วันที่ผ่านมา +2

    Hats off to ap people to elect as a great leader, visionary leader

  • @venkatasubbareddybijjam5143
    @venkatasubbareddybijjam5143 26 วันที่ผ่านมา

    అమీర్ గారు ఏమీ అనుకోకండి
    స్కిల్ స్కాంలో బెయిలు కోసం నాకు నానా రోగాలు ఉన్నాయని కోర్టుకు చెప్పారు కదా అందులో ఇదీ ఒక రోగం

  • @Satya44465
    @Satya44465 26 วันที่ผ่านมา +4

    Avuna baboyyy ethadi abaddalku anthu lekunda vundi 😯

  • @skarantej3261
    @skarantej3261 26 วันที่ผ่านมา

    వృద్ధాప్యం వల్ల మతిమరుపు రావడం సహజమే కదా

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 26 วันที่ผ่านมา +2

    MR.AMEER, it's very difficult to listen, still how many decades I don't know.

  • @jaldikantharao7961
    @jaldikantharao7961 26 วันที่ผ่านมา +6

    Yes, Rama rajya palana ide kabolu

  • @vasumunnangi5652
    @vasumunnangi5652 26 วันที่ผ่านมา

    వినేవారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అయితే చెప్పేవారు చంద్రబాబు

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 25 วันที่ผ่านมา

    సేవ చేసింది మాత్రం జగనన్న వాలంటీర్ లు
    ప్రధానమంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోది

  • @madanmohanreddyatluri1081
    @madanmohanreddyatluri1081 26 วันที่ผ่านมา

    ప్రపంచానికి కూరగాయలను పరిచయం చేయ మనండి

  • @kvnr4755
    @kvnr4755 25 วันที่ผ่านมา

    మీడియానే రాజకీయాల్లో అతని పెట్టుబడి. ఏమి చెప్పినా జనాల్లోకి తీసుకుపోయే పచ్చ మీడియా/సోషల్ మీడియా అతని సొంతం.

  • @RaviKumar-kk6ob
    @RaviKumar-kk6ob 26 วันที่ผ่านมา

    Avunu కరెక్ట్ కోవిడ్ CBN దగ్గర వుండి చైనా నుంచి తీసుకు వచ్చాడు . కోవిడ్ లో CBN పప్పూ ఇద్దరు హైదరాబాద్ పారిపోయారు జనం బతికరా చచ్చార
    అని తెలుసుకోకుండా హైదరాబాద్ పాలస్ లో దాక్కున్నారు కోవిడ్ పోయినా తరువాత తెలంగాణ నుంచి కార్ లో ఊపుకుంటూ వచ్చారు

  • @pumeshchandra7343
    @pumeshchandra7343 5 วันที่ผ่านมา

    ఆంధ్రుల ధైర్యాన్ని ఒంటినిండా నింపుకున్న జగన్ గారు ధైర్యం చాలావరకు కరోనా సోకని వారు భయంతో మరణించే సమయంలో మన ఆనాటి ముఖ్యమంత్రి ధైర్యమైన సలహాలు తగిన చర్యల వలన మరణాల శాతం చాలా వరకు అదుపు చేయగలిగారు..

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 26 วันที่ผ่านมา +1

    డ్రోన్లతో దోమలను కనిపెట్టి బార్డర్ లో ఉన్న సైనికులను దింపి బుల్లెట్ల వర్షం కురిపిస్తాడు మా బాబు గారు... అప్పటికి దోమలు చావకపోతే ఫైటర్ జెట్ విమానాలతో సర్జికల్ స్ట్రైయిక్ చేపిస్తాడు... అదీ చాలకపోతే పవనన్న సహాయంతో రష్యా నుండి ఆర్మీని దింపి సమూలంగా చంపిస్తాడు దోమలను! 😀😀😀

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 26 วันที่ผ่านมา

    అసలు కొవిఢ్ కనిపెట్టింది అతనే

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 26 วันที่ผ่านมา

    Hyd లో కూర్చుని కంట్రోల్ చేశాడు బాబుగారు అంటే తమశాల

  • @user-jy2tm8nz9d
    @user-jy2tm8nz9d 26 วันที่ผ่านมา +1

    CBN comedy super😂😂😂

  • @gopidesisrinivasulu4930
    @gopidesisrinivasulu4930 26 วันที่ผ่านมา

    Correct ga chepparu🎉

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq 26 วันที่ผ่านมา

    నీతి నిజాయితీ సిగ్గు పక్కన పెట్టేసాడు చంద్రబాబు

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 26 วันที่ผ่านมา

    అబద్ధాలు నమ్మడం అలవాటు పడిన జనానికి చెప్పేవాడి తప్పు లేదు నిజం చెప్పకూడదని ముని శాపం వుంది కదా

  • @sraju-qu3oe
    @sraju-qu3oe 26 วันที่ผ่านมา

    అవును బాబు గారు తుఫాన్లు, భూకంపాలు, ఎండలనే కంట్రోల్ చేయగలడు, కరోనా ఒక లెక్క, ఈ మాటలు విని నమ్మే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా గ్రేట్ 😂😂😂

  • @prabhavathiparle4580
    @prabhavathiparle4580 26 วันที่ผ่านมา +1

    Superabba

  • @batteryoutfit9289
    @batteryoutfit9289 26 วันที่ผ่านมา +2

    😂😂 1🙏 CBN garu meku 🙏🙏🙏

  • @chiru8647
    @chiru8647 26 วันที่ผ่านมา +2

    Sir eppudu CBN pawan lokesh this is Andhra Pradesh.
    Valu emi chebithe adhe shashanam.
    Janalani vadukovatamulo CBN ki telisinantha evariki teliyadhu.

  • @prakashagencies9541
    @prakashagencies9541 26 วันที่ผ่านมา

    అవును దాన్ని గోనె సంచిలో మూట కట్టి నేలకేసి బాధింది అయనే మహానుభావుడు, ఎట్లావేశార్రా బాబు ఓట్లు ఛీ చి

    • @ksv-hj7sh
      @ksv-hj7sh 26 วันที่ผ่านมา

      😂😂😂

  • @srinuvaka9088
    @srinuvaka9088 26 วันที่ผ่านมา

    చంద్రబా..ని అమిరికా ప్రెసిడెంటుని ఇద్దరి నీ ఒకేచోట చేరిస్తే బాగుంటది

  • @swamy3229
    @swamy3229 26 วันที่ผ่านมา +1

    Anthega anthega

  • @PrasanaM-ed3qo
    @PrasanaM-ed3qo 26 วันที่ผ่านมา +3

    Nenu Atime lo babu ku. Covid vachi poyademo anukunna yekkada kanipinchaka pothe

  • @santhinandiraju1241
    @santhinandiraju1241 26 วันที่ผ่านมา +1

    Inni nijalu okesari vine alavatu maa andhrollaku ledu sir.

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 25 วันที่ผ่านมา

    మాయాబజార్ నిర్మించి ప్రజలకు చూపి bramimpa చేయడం లో ఆరితేరిన వ్యక్తి చంద్రబాబు గారు.లేనిది ఉన్నట్లు చెప్పటం, వేరే వారు చేసిన అభివృద్ధి ni కూడా మాయ గా ప్రచారం చేసి ప్రజలను నమ్మించి మోసం చేయగల సిద్ద hasthudu .

  • @gvchandra9
    @gvchandra9 25 วันที่ผ่านมา

    భూమిని కనిపెట్టింది CBN అది మీకు తెలుసా
    అసలు మన దేశం ఇలా వుంది అంటే అది ఆయన పుణ్యమే.

  • @danagpudevi1338
    @danagpudevi1338 23 วันที่ผ่านมา

    కోవిడ్ టైమ్ లో ఈ ముస్

  • @skarantej3261
    @skarantej3261 26 วันที่ผ่านมา

    2024 జోక్

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 26 วันที่ผ่านมา

    నవ్వుతారు అని లేదు. పాడిందే పాట రా అన్న చందం. ఎవ్వరూ నమ్మట్లేదు అని తెలిసినా బెదురులేకుండా చెబుతారు. బయటికే రాలేదు. బహుశా వారి ఇంట్లో కంట్రోల్ చేశారని వార్ ఉద్దేశం.

  • @udayarejeti4584
    @udayarejeti4584 26 วันที่ผ่านมา +1

    Covid also under cbn control 😂😂😂

  • @chintaravikumarreddy1236
    @chintaravikumarreddy1236 26 วันที่ผ่านมา +2

    Jai Jagan covid time lo Jagan garu vundabatti janalu bratikaru lekapoteAPPopulation sagam taggevaru andaru sachi vunduru

  • @k.ramachandra1395
    @k.ramachandra1395 26 วันที่ผ่านมา

    ఎప్పుడు అపద్దాలు చెప్పి లాస్టుకు ఏమైపోతాడో

  • @user-nd5xg4xm5n
    @user-nd5xg4xm5n 26 วันที่ผ่านมา

    ఆడ వాళ్ళ ను మగ వాళ్ళ ను సృష్టించింది కూడా cbn గారే

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 26 วันที่ผ่านมา

    🎉ఆయన తరువాతే ఏవరైనా 🎉.

  • @MuskuNag
    @MuskuNag 26 วันที่ผ่านมา

    Bagundi

  • @Nature.117
    @Nature.117 26 วันที่ผ่านมา

    ఆయనను నమ్మే వాళ్ళు ఉన్నంతకాలం ఆయన అట్లానే చెబుతారు. అబద్ధాలు అందంగానే ఉంటాయి. సో ఎవరైనా అందంగా ఉన్న వాటికి ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతారు. నిజాలు నిష్టూరంగా ఉంటాయి. కఠినంగా ఉంటాయి. నిజాలను ఎవరు అంగీకరించరు. అందుకే అందమైన అబద్ధాలు అని పాత సామెత ఉన్నది కానీ అందమైన నిజాలు అని సామెత లేదు.

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 26 วันที่ผ่านมา

    Covid ను నియంత్రించింది తెచ్చిన వారే.